ⓘ Free online encyclopedia. Did you know? page 71
                                               

జనవరి 16

2010: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్‌గా ఇ.ఎస్.ఎల్.నరసింహన్ నియమించబడ్డాడు. 1967: గోవా, డామన్, డయ్యూలు యూనియన్ టెరిటరీగా ఉంటుందా, మహారాష్ట్రలో కలిసిపోతుందా అని తెలుసుకోవటానికి ప్రజాభిప్రాయ సేకరణ రెఫరెండం జరిగింది. యూనియన్ టెరిటరీ గానే, కొనసాగుతామని, ఈ ప్రా ...

                                               

జనవరి 18

1927: భారత పార్లమెంటు భవనం ప్రారంభించబడింది. 2012: గజ్వేల్ మెదక్ జిల్లా, భూపాలపల్లి వరంగల్ జిల్లా మేజర్ గ్రామపంచాయతీలను పురపాలక సంఘంగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. 1896 - –X-కిరణములు ఉత్పత్తి చేసే యంత్రం మొదటిసారి హె.ఎల్.స్మిత్ ద్వారా ప్రదర్శిం ...

                                               

జనవరి 20

2010: నైజీరియాలో మతఘర్షణలు చెలరేగి 200 మంది మృతిచెందారు. 2011: భారత దేశము: ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మొబైల్ నంబర్ పొర్టబులిటీ Mobile Number Portability సర్వీసుని ప్రారంభించారు. 1957: భారత దేశపు మొట్టమొదటి అణు రియాక్టర్, అప్సరను ట్రాంబేలో ప్రారం ...

                                               

జనవరి 22

1980: భారత లోక్ సభ స్పీకర్ గా బలరాం జక్కర్ పదవి స్వీకారం. 1970: బోయింగ్ 747 వాడుకలోకి వచ్చింది 1992: సుభాష్‌చంద్రబోస్‌కు ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. సాంకేతిక కారణాల వల్ల తర్వాత ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. 1918: కాంగ్రెసు పార ...

                                               

జనవరి 24

1757: బొబ్బిలి యుద్ధం జరిగింది. 1966: భారత ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ నియమితులైనది. 1886: యాత్రా చరిత్ర ప్రకారం ఆదివారమునాడు బొబ్బిలి రాజా వారైన పూసపాటి ఆనంద గజపతి రాజు గారి దక్షిణదేశ యాత్ర ప్రారంభించారు. 1950: జనగణమన గీతాన్ని జాతీయ గీతంగా భారత ...

                                               

జనవరి 25

1939: చిలీ దేశంలో వచ్చిన భూకంపంలో దాదాపు పదివేల మంది మరణించారు 1950: భారత గవర్నర్ జనరల్ పదవిని రద్దుచేసారు. 1905: ప్రపంచంలోని అతిపెద్దదైన 3106 క్యారెట్ల కల్లినన్ Cullinan వజ్రందక్షిణ ఆఫ్రికా గనుల్లో కనుకొనబడింది 2010: ఇథియోపియాకు చెందిన విమానం మధ ...

                                               

జనవరి 26

1950: భారత రాష్ట్రపతిగా రాజేంద్రప్రసాద్ పదవిని స్వీకరించాడు. 1950: భారత గణతంత్ర దినోత్సవం. జనవరి 26 న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 1950: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అవతరించింది. 1957: జమ్మూ కాశ్మీరు రాష్ట్రం అవతరించింది. 1950: భారత సుప్రీం కోర్టు ...

                                               

జనవరి 27

1936: కోడూరి కౌసల్యాదేవి, కథా, నవలా రచయిత్రి. 1910: విశ్వనాధ జగన్నాధ ఘనపాఠి, రాజమండ్రికి చెందిన వేద విద్వాంసుడు. 1974: చమిందా వాస్, శ్రీలంకకు చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు. 1979: డానియెల్ వెట్టోరీ, క్రికెట్ క్రీడాకారుడు. 1928: పోతుకూచి సాంబశివరావు, ...

                                               

జనవరి 28

1933: ముస్లిముల ప్రత్యేక దేశానికి పాకిస్తాన్ అనే పేరుపెట్టాలని ప్రతిపాదించారు. పాకిస్తాన్ అంటే స్వచ్ఛమైన భూమి అని అర్థం. 1950: భారత సుప్రీంకోర్టు పనిచేయడం ప్రారంభించింది.

                                               

జనవరి 29

2008: మార్కెట్లోకి మ్యాక్‌బుక్ ఎయిర్ విడుదల చేయబడింది 1939 రామకృష్ణ మఠం ప్రారంభించబడింది. 1953: భారత సంగీత నాటక అకాడమీ స్థాపించబడింది. 1780: భారత్లో మొట్టమొదటి వార్తాపత్రిక హికీస్ బెంగాల్ గెజెట్ లేక ఒరిజినల్ కలకత్తా జనరల్ ఎడ్వైజర్ ప్రచురింపబడింది ...

                                               

జనవరి 30

1948: మహాత్మా గాంధీ హత్య అమర వీరుల దినం:ఈ రోజున భారత దేశమంతటా, 11 గంటలకి, సైరన్ మోగుతుంది. భారత దేశ ప్రజలు అందరూ స్వాతంత్ర్య పోరాటములో ప్రాణాలు విడిచిన అమర వీరులకు 2 నిమిషములు మౌనం పాటించి శ్రద్ధాంజలి సమర్పిస్తారు.

                                               

జనవరి 31

1953: శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీషు నిఘంటువుని వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రులు 1953లో తిరిగి ముద్రించదలచారు. ఈ బృహత్తర కార్యం కోసం వీరు ఎస్.నారాయణ అయ్యంగార్, వేదం లక్ష్మీనారాయణ శాస్త్రి సమున్నత కృషిచేశారు. వీరి ప్రచురణ 1953 జనవరి 31లో ప్రచురించబడింది. ...

                                               

జనవరి 5

1940: FM రేడియో గూర్చి మొదటిసారి "ఫెడెరల్ కమ్యూనికేషన్ కమీషన్" వద్ద ప్రదర్శితమైనది. 2009: జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం. 1957: భారతదేశంలో అమ్మకపు పన్ను చట్టం అమల్లోకి వచ్చింది. 1896: విలియం రాంట్జెన్ X-కిరణాలు కనుగొన్ ...

                                               

జనవరి 6

1947: అఖిల భారత కాంగ్రెసు కమిటీ భారత విభజనను అంగీకరించింది. విభజనకు అనుకూలంగా 99 ఓట్లు, వ్యతిరేకంగా 52 వచ్చాయి. 2009: బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా షేక్ హసీనా ప్రమాణస్వీకారం. 1929: మదర్ తెరెసా భారతదేశంలోని కలకత్తా నగరం వచ్చి పేదలకు, రోగులకు సేవ చేసే ...

                                               

జనవరి 8

1965: అమెరికన్‌ మ్యూజియం ఆఫ్‌ నేచురల్‌ హిస్టరీ నుంచి చోరీకి గురైన ప్రపంచ ప్రసిద్ధ వజ్రం స్టార్‌ ఆఫ్‌ ఇండియా తిరిగి లభ్యమైంది. 1025: సుల్తాన్‌ మహ్మద్‌ ఘజనీ సోమనాథ్‌ దేవాలయాన్ని దోచుకొని నేలమట్టం చేయించాడు. స్వయంగా తానే ఆలయంలోని జ్యోతిర్లింగాన్ని ధ ...

                                               

జనవరి 9

1969: మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమము ప్రారంభమైనది. 1982: భారత శాస్త్రవేత్తల బృందం మొదటిసారి అంటార్కిటికాను చేరింది. ప్రవాస భారతీయుల దినోత్సవం. 1915లో మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారత్‌కు తిరిగివచ్చిన ఈ తేదీని, 2003 నుండి ప్రభుత్వం అలా జరుప ...

                                               

జూన్ 14

2005: నూరు మీటర్ల పరుగు వేగంలో జమైకాకు చెందిన అసఫా పోవెల్ సరికొత్త ప్రపంచ రికార్డును 9.77 సెకండ్లతో బ్రద్దలుకొట్టారు. 2005: ప్రపంచ రక్త దాతల రోజు; కార్ల్ లేండ్ స్టీనర్ 1868 జూన్ 14 - 1943 జూన్ 26, ఎ, ఒ, బి, బ్లడ్ గ్రూపులను కనుగొన్నందుకు 1930 లో న ...

                                               

జూన్ 2

1953: యునైటెడ్ కింగ్‌డమ్ కు మహారాణిగా రెండవ ఎలిజబెత్ పట్టాభిషేకం 2014: భారతదేశంలో 29 వ రాష్ట్రంగా తెలంగాణ 10 జిల్లాలతో అవతరణ. 2014: భారతదేశంలో 13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ. 1806: భారతీయ స్టేట్ బ్యాంకు స్థాపించబడింది. 1910: చార్లె ...

                                               

జూలై 11

1966: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు ఇంగ్లాండులో ప్రారంభమయ్యాయి. 1987: ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరుకుంది. 1921: పానగల్ రాజా మద్రాసు ప్రెసిడెన్సీ రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.

                                               

జూలై 12

1961: పూణె వరదలు, ఖడక్ వాస్లా, పాన్సెట్ ఆనకట్టలు డామ్ లు కారణంగా సగం పూణె నగరం ములిగి పోయింది. లక్ష కుటుంబాలు నిరాశ్రయులు అయ్యారు. 2000 మందికి పైగా మరణించారు. 1979: కిరిబతి దీవి బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందింది.

                                               

జూలై 13

1964: ఉత్పల్ చటర్జీ, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1915: గుత్తి రామకృష్ణ, కథకుడు, పాత్రికేయుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. మ.2009 1941: టి. కల్పనాదేవి, పార్లమెంటు సభ్యురాలు. 1987: అజ్మల్ కసబ్, పాకిస్తాన్ ఇస్లామిక్ తీవ్రవాది. మ.2010 1924: హీరాలాల్ ...

                                               

జూలై 14

2015 - గోదావరి పుష్కరాల ప్రారంభదినం సందర్భంగా, రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద గోదావరి నదిలో పుణ్య స్నానాలను ఆచరించడానికి వచ్చిన జనాలలో ఏర్పడిన త్రొక్కిసలాటలో 27 మంది చనిపోయారు.

                                               

జూలై 16

1965: ది మాంట్ బ్లాంక్ రోడ్ సొరంగం ఫ్రాన్స్ దేశాన్ని, ఇటలీ దేశాన్ని కలిపే సొరంగం ప్రారంభమయ్యింది. 1969: అపొల్లో 11 రోదసీ నౌక చంద్రుడి మీద మొదటిసారిగా మనిషిని దింపే ఉద్దేశంతో కేప్ కెన్నెడి, ఫ్లొరిడా రాష్ట్రం నుంచి చంద్రుని మీదకు ప్రయాణం మొదలు పెట్ ...

                                               

జూలై 17

1985: 1985 జూలై 17 న కారంచేడు, ప్రకాశం జిల్లాలొ జరిగిన ఉదంతం. ఈ ఘటనలో కమ్మకులం వారు మాదిగ కులం వారిపై దాడిచేసి 6 గురిని చంపారు, ముగ్గురు మహిళలపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. తాగునీరు విషయమై మొదలయిన ఈ గొడవ చాలా మంది జీవితాలను బలి తీసుకొంది. 1976: కె ...

                                               

జూలై 18

1949: భారత రాజ్యాంగము చట్టబద్ధమయింది. 1949: కాశ్మీర్ లో యుద్ధ విరమణ. స్పెయిన్ జాతీయదినోత్సవం 2015: ఇరవై ఏళ్లకు ఒకసారి వచ్చే పూరీ జగన్నాథస్వామి నవకళేబర యాత్రలో సుమారు 15 లక్షలమంది పాల్గొన్నారు 1930: మొదటి ప్రపంచకప్ ఫుట్‌బాల్ పోటీలు మాంటే వీడియో నగ ...

                                               

జూలై 19

2000: ఐ.ఎన్.ఎస్. సింధుశస్త్ర జలాంతర్గామి పేరు భారతీయ నౌకాదళంలో చేరిన రోజు. 1996: 26వ వేసవి ఒలింపిక్ క్రీడలు అట్లాంటాలో ప్రారంభమయ్యాయి. 1969: భారతదేశం లో 50 కోట్ల రూపాయల పెట్టుబడికి మించిన 14 బ్యాంకులు జాతీయం చేయబడినవి. 1956: తెలుగు మాట్లాడే ప్రాం ...

                                               

జూలై 2

1679: డేనియల్ గ్రేసలన్ డి డు లుత్ నాయకత్వంలో యూరోపియన్లు మొదటిసారిగా మిన్నెసోటా వెళ్ళి అక్కడి మిస్సిసిపి నది హెడ్ వాటర్స్ ని చూసారు. 1777: అమెరికా లోని వెర్మెంట్ అనే ప్రాంతంలో మొదటిసారిగా బానిసత్వాన్ని నిర్మూలించారు. 1881: 20వ అమెరికన్ అధ్యక్షుడు ...

                                               

జూలై 20

1921: న్యూయార్క్ నగరం నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకి ఎయిర్ మెయిల్ సర్వీస్ మొదలైంది. 1773: స్కాట్లాండు నుంచి వలసవచ్చిన వారు కెనడా లోని పిక్టౌ నొవ స్కాటియా కి వచ్చారు. 1969: భారత రాష్ట్రపతిగా వరాహగిరి వేంకటగిరి పదవీ విరమణ. 1974: టర్కీ సైన్యం సైప్రస్ మీద ...

                                               

జూలై 21

1961: మెర్క్యురీ 4 మెర్క్యురీ - రెడ్‌స్టోన్ 4 మిషన్ అనే రోదసీ నౌకను లిబర్టీ బెల్ 7 గుస్ గ్రిస్సాం రోదసీ యాత్రికుడు తో అమెరికా ఆకాశంలోకి పంపింది. ఇతడు రోదసీలోకి వెళ్ళిన రెండవ అమెరికన్. మెర్క్యురీ ప్రోగ్రాం 1965: పాకిస్తాన్, ఇరాన్, టర్కీ దేశాలు ప్ర ...

                                               

జూలై 22

1763: కేథరిన్ II విదేశీయులను రష్యా లో శాశ్వత నివాసానికి ఆహ్వానించింది. చాలామంది జర్మన్ రైతులు రష్యాలో నివాసానికి తమ సమ్మతి తెలిపారు. 1456: యూరప్ లో ఒట్టోమన్ యుద్ధాలు - బెల్‌గ్రేడ్ ముట్టడి. హంగరీ రాజప్రతినిధి, జాన్ హున్యాది, ఒట్టోమన్ రాజ్యానికి చె ...

                                               

జూలై 24

1928: కేశూభాయి పటేల్, గుజరాత్ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకుడు. 1976: కల్వకుంట్ల తారక రామారావు, సిరిసిల్ల శాసనసభ సభ్యుడు, మంత్రి. 1936: మొదలి నాగభూషణశర్మ, నటుడు, దర్శకుడు, నాటకకర్త, అధ్యాపకుడు, వ ...

                                               

జూలై 26

1915: ప్రగడ కోటయ్య, సంఘ సేవకులు. 1927: గులాబ్‌రాయ్ రాంచంద్, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు, భారత జట్టు తరఫున 33 టెస్ట్ మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించాడు. మ.2003 1935: కోనేరు రంగారావు, కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయనాయకుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ...

                                               

జూలై 27

1953: కత్తి పద్మారావు, రచయిత, సంఘ సంస్కర్త 1955: అలాన్ బోర్డర్, ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ కెప్టెన్. 1963: కె. ఎస్. చిత్ర, మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, ఒరియా, హిందీ, అస్సామీ, బెంగాలీ భాషల సిని నేపథ్య గాయని. 1935: వెలుదండ రామేశ్వరరావు, ఆయుర్వేద, హ ...

                                               

జూలై 28

1979: భారతదేశ 6వ ప్రధానమంత్రిగా చరణ్ సింగ్ ప్రమాణస్వీకారం చేశాడు. 2007: ఇళ్ళ స్థలాల కోసం వామపక్షాలు చేసిన ఉద్యమంలో భాగంగా జరిగిన ఆంధ్రప్రదేశ్ వ్యాప్త బందులో ఖమ్మం జిల్లా ముదిగొండలో పోలీసు కాల్పులు జరిగి ఏడుగురు మరణించారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సం ...

                                               

జూలై 3

2006: భూమికి 4.32.308 కిలోమీటర్ల 2.68.624 మైళ్ళు దూరంలో ఆస్టరాయిడ్ 2004 ఎక్స్.పి.14 అనే గ్రహ శకలం ప్రయాణించింది. 1994: టెక్సాస్ ట్రాఫిక్ చరిత్రలో రోడ్డు ప్రమాదాలలో ఈ రోజున 46 మంది మరణించటం అత్యంత విషాదకరమైన విషయమని టెక్సాస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ పబ్ ...

                                               

జూలై 4

1892: పశ్చిమ సమోవా, అంతర్జాతీయ డేట్ లైన్ మారే చోట ఉంది. అందుకని, 1892 సంవత్సరంలోని రోజులు 367, జూలై 4 తేది సోమవారం, రెండు సార్లు, పశ్చిమ సమోవా దేశంలో వచ్చింది. 1947: భారతదేశాన్ని ఇండియా - పాకిస్థాన్ గా విభజించాలని బిల్లు ప్రతిపాదన. 1946: ఫిలిప్పై ...

                                               

జూలై 5

1954: బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ బి.బి.సి. తన మొట్టమొదటి టెలివిజన్ వార్తా వాహినిని ప్రసారం చేసింది. 1946: బికినీ ఈత దుస్తులను, పారిస్ ఫేషన్ షో లో, మొట్టమొదటిసారిగా ప్రదర్శించారు. 1962: అల్జీరియా దేశం స్వతంత్రం పొందింది ఫ్రాన్స్ నుంచి. ...

                                               

జూలై 7

1890: అమెరికాలో మొట్టమొదటిసారిగా ఎలెక్ట్రిక్ కుర్చీని వాడారు. 1941: అమెరికన్ సైన్యం ఐస్ లాండ్ వచ్చింది. 1896: భారతదేశంలో మొట్టమొదటిసారిగా బొంబాయిలో లుమేరీ సోదరులు చలనచిత్రాన్ని ప్రదర్శించారు. 2005: లండనులో వరుస బాంబు పేలుళ్ళు 30మంది మరణం, 700మంది ...

                                               

జూలై 8

2008: మన్‌మోహన్ సింగ్ నాయకత్వంలోని యుపీఏ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతును ఉపసంహరించుకున్నాయి. 1497: వాస్కో డి గామా భారత దేశానికి దారి కనుక్కోవటానికి లిస్బన్ రేవుని వదిలి బయలు దేరాడు. 2008: కల్కా-సిమ్లా రైలుమార్గం ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడి ...

                                               

డిసెంబర్ 11

1965: హైదరాబాదు లోని రామచంద్రాపురంలో బి.హెచ్.ఇ.ఎల్ కర్మాగారాన్ని, నాటి భారత ప్రధానమంత్రి, లాల్‌ బహదూర్ శాస్త్రి ప్రారంభించాడు. 1946: ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యునిసెఫ్ అమలులోకి వచ్చింది. 1946: భారత రాజ్యాంగ పరిషత్తు అధ్యక్ష ఎన్నికలలో రాజేంద్ర ...

                                               

డిసెంబర్ 13

1968: నాసా అంతరిక్షనౌక అపోలో 8లోప్రయాణించిన వ్యోమగాములు చంద్రుడి కక్ష్యలో ప్రవేశించి ఆ ఘనత సాధించిన తొలి మానవులుగా చరిత్ర పుటలకెక్కారు. 1999: ఖాట్మండు నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండియన్‌ ఎయిర్‌లైన్‌ విమానాన్ని టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే తీవ్రవాదులు ...

                                               

డిసెంబర్ 14

1982: ఆది పినిశెట్టి, తెలుగు మరియూ తమిళ నటుడు. 1963: భరత్ అరుణ్ భారతదేశపు మాజీ టెస్ట్ క్రికెట్ ఆటగాడు. 1923: అవసరాల సూర్యారావు, ప్రధానంగా నాటకకర్త అయిన వీరు నల్లబూట్లు, పంజరం మొదలైన నాటికలు రాశారు. పంజరం ఆంధ్ర నాటక పరిషత్తు వారి బహుమానం పొందింది ...

                                               

డిసెంబర్ 15

1931: దుర్గా నాగేశ్వరరావు, తెలుగు సినిమా దర్శకుడు. మ.2018 1925: ఎస్.వి.భుజంగరాయశర్మ కవి, విమర్శకుడు, నాటక రచయిత. మ.1997 1914: నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు కోదాటి నారాయణరావు. 1966: వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు కార్ల్ హూపర్. 19 ...

                                               

డిసెంబర్ 16

1971: బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా ఏర్పడింది. 1970: భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎం. హిదయతుల్లా పదవీ విరమణ. 1951: సాలార్‌జంగ్‌ మ్యూజియంను అప్పటి ప్రధానమంత్రి, జవహర్‌లాల్ నెహ్రూ ప్రారంభించాడు.

                                               

డిసెంబర్ 17

1959: జయసుధ, సహజ నటిగా పేరుపొందిన జయసుధ తెలుగు సినిమా నటి. ఈమె అసలు పేరు సుజాత. 1866: కూచి నరసింహం, సంస్కృతాంధ్ర పండితులు, కవి, రచయిత, విలియం షేక్స్పియర్ నాటకాలను వీరు తెలుగులోకి అనువదించారు. మ.1940 1778: సర్ హంఫ్రీ డేవీ, రసాయన శాస్త్రవేత్త. మ.1829

                                               

డిసెంబర్ 19

1961: భారత సైనిక దళాలు పోర్చుగీసు పాలన నుండి, గోవాను విముక్తి చేసాయి. 1978: ఇందిరా గాంధీని లోక్‌సభ నుండి బహిష్కరించి, అప్పటి సమావేశాలు ముగిసే వరకు ఆమెకు జైలుశిక్ష విధించారు. డిసెంబర్ 26 న ఆమెను విడుదల చేసారు. 1985: భారత లోక్‌సభ స్పీకర్‌గా రబీ రాయ ...

                                               

డిసెంబర్ 22

2000: ఢిల్లీ లోని ఎర్రకోట లోనికి ప్రవేశించిన ఐదుగురు లష్కరేతొయిబా ఉగ్రవాదులు ఇద్దరు సైనికులను, ఒక సాధారణ పౌరుని హతమార్చారు. 1953: సయ్యద్ ఫజల్‌ఆలీ అధ్యక్షతన రాష్ట్రాల పునర్విభజన సంఘం ఏర్పడింది 1953డిసెంబరు 29 చూడు.

                                               

డిసెంబర్ 24

2002: ఢిల్లీ మెట్రో రైల్వేను ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి ప్రారంభించాడు. 1986:పార్లమెంటు ఆమోదించిన వినియోగదారుల హక్కుల రక్షణ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభించింది. నాటి నుంచి ఈ రోజును జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవం గా జరుపుకొంటున ...

                                               

డిసెంబర్ 26

1907: భారత జాతీయ కాంగ్రెస్‌ 23వ మహాసభలో పార్టీ సభ్యులు అతివాద, మితవాద వర్గాలుగా చీలిపోయారు. అతివాద వర్గానికి బాలగంగాధర తిలక్‌, మితవాదులకు గోపాలకృష్ణ గోఖలే నాయకత్వం వహించారు. 1893: పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా పునర్నిర్మాణానికి పాటుపడిన మావోజెడా ...

                                               

డిసెంబర్ 27

1911: జనగణమనను మొదటిసారి కలకత్తా కాంగ్రెసు సభల్లో పాడారు. 2012; తిరుపతిలో నాలుగవ ప్రపంచ తెలుగు మహా సభలు ఘనంగా ప్రారంభమైనవి నేటి నుండి మూడు రోజుల పాటు రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ అధ్యక్షతన జరిగినవి