ⓘ Free online encyclopedia. Did you know? page 7
                                               

కమర్షియల్ సిస్టం ఆఫ్ కటింగ్

కమర్షియల్ సిస్టం ఆఫ్ కటింగ్ అనునది దర్జీపనికి సంబంధించిన ఒక పుస్తకము. దీనిని బొంబాయికి చెందిన బాల్ & కో. అను సంస్థ ముద్రించింది. దీని రచయితలు ఎం. బి. జువేకర్, వి. బి. జువేకర్ లు.

                                               

కర్బూజ

కర్బూజ దోస జాతికి చెందిన పండు. దీని శాస్త్రీయ నామం కుకుమిస్ మెలో. మరొక పేరు కుకుర్బిట మాక్సిమా. ఇది దోస రకానికి చెందింది కాబట్టి దీన్ని కూరగాయ అనికొద్ది మంది వర్గీకరిస్తుంటారు. దీని పై తోలు మందంగా, గరుకుగా వుంటుంది. కానీ మాలోపల మాత్రం అంతా మెత్తగ ...

                                               

గురు ఫిల్మ్స్

విజయవాడకు చెందిన సునీత కుటుంబం అమెరికాలో స్థిరపడింది. సునీత తాత 1960లలో వాణి ఫిల్మ్స్ పేరుతో సినిమాలను పంపిణీ చేసేవాడు. ఎంబిఏ పూర్తిచేసిన సునీత సినిమాలమీద ఉన్న ఇష్టంతో న్యూయార్క్ యూనివర్సిటీలో చేసి 24 క్రాప్టుల గురించి అధ్యయనం చేసింది. హైదరాబాదుక ...

                                               

జాకిర్ హుసేన్ గ్రంధాలయం

భారతదేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన సంస్థల్లో ఒకటి ద జమియా మిలియా ఇస్లామీయ ఈ సంస్థ 1920లో అలి గడ్‌లో స్థాపించబడింది. 1925లో ఢిల్లికి మార్చబడింది. 1988లో పార్లమెంట్‌ ఆక్ట్‌ ద్వారా కేంద్రీయ విశ్వవిద్యాలయ స్థాయి నివ్వడం జరిగింది. ప్రస్తుతం జామియా కేంద్ర గ ...

                                               

టిప్పు సుల్తాన్ వేసవి విడిది ప్యాలెస్

టిప్పు సుల్తాన్ వేసవి విడిది ప్యాలెస్ కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో ఉన్న మైసూరు సామ్రాజ్యం లో కట్టిన పురాతన కట్టడం. ఈ ప్యాలెస్ కి టిప్పు సుల్తాన్ వేసవి విడిదికి వచ్చేవాడు.

                                               

టెల్ మీ యువర్ డ్రీమ్స్

ఈ నవలలోని ముఖ్య పాత్ర యాష్లీ ప్యాట్టర్ సన్ Ashley Patterson అనే యువతి, తన సహోద్యోగులు టోనీ ప్రెస్కాట్ Toni Prescott, యాలెట్ పీటర్స్ Alette Peters సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయిన యాష్లీ ఆఫీసు పని కి అంకితమైపోయిన ఒక ముభావి. టోనీ తిరుగుళ్ళకు అలవాటు పడిన గా ...

                                               

నందికోళ్ల గోపాలరావు

నందికోళ్ల గోపాలరావు ఆంధ్రదేశపు జమిందారు, ప్రముఖ చిత్రకారుడు. వీరి రంగుల తైలవర్ణ చిత్రాలు మహారాజుల ప్రశంశలనందుకున్నాయి. వీరి స్వస్థలం కాకినాడ దగ్గరి ఇంజరం. వీరు బ్రిటిష్ వారి కాలంలో ఇంజరం మునసబుగా కూడా పనిచేశారు. వీరు ఇంజరం పరదేశమ్మ ఆలయానికి భూరి ...

                                               

నికాన్ కూల్ పిక్స్ ఎల్ 26

నికాన్ కూల్ పిక్స్ ఎల్ 26 ఒక పాయింట్ అండ్ షూట్ కెమెరా. వాడుక సులభంగా ఉండటం వలన ఫోటోగ్రఫీని మొదలుపెట్టిన వారికి ఈ మోడల్ చాల ఉపయోగకరం. ఇది నికాన్ సంస్థ రూపొందించు కాంపాక్ట్ డిజిటల్, లైఫ్ సిరీస్ శ్రేణికి చెందిన కెమెరా. ఈ కెమెరాలో గల 21 షూటింగ్ మోడ్ ...

                                               

ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం

ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబరు 18న నిర్వహించబడుతుంది. నీరు పరిశుభ్రంగా ఉంచుకుంటూ, ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్న ఉద్ధేశ్యంతో ఈ దినోత్సవం జరుపబడుతుంది.

                                               

ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్

ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ తెలుగు సినిమా, టెలివిజన్ నిర్మాణ సంస్థ. దీనిని 2009లో రాజీవ్ రెడ్డి ఎడుగూరు, జాగర్లముడి సాయిబాబా స్థాపించారు. ఈ సంస్థ 2018వరకు ఆరు సినిమాలు, ఐదు సీరియళ్ళను నిర్మించింది. ఈ సంస్థ 2015లో నిర్మించిన కంచె సినిమా భారత జ ...

                                               

రోజ్ యాపిల్

నేరేడు కుటుంబానికి చెందిన రకమే రోజ్ యాపిల్. దీని శాస్త్రీయ నామం Syzygium jambos. ఈ వృక్షం కాసే రోజ్ యాపిల్ పళ్ళు తినడానికి నాటు గులాబీ రేఖల రుచి ఉంటుంది. ఈ రకం ఎక్కువగా ఆగ్నేయపు ఆసియా దేశాల్లో కనిపిస్తుంది. భారత దేశంలో ఎక్కువగా కేరళ రాష్ట్రంలో కన ...

                                               

లాంగ్వేజ్ ఆఫ్ లిబర్టీ ఇన్స్టిట్యూట్

లాంగ్వేజ్ ఆఫ్ లిబర్టీ ఇన్స్టిట్యూట్ గ్లెన్డేల్ లో, అరిజోనా రాష్ట్రంలోని, అమెరికాలో ఉన్న ఒక లాభాపేక్షలేని, స్వేచ్ఛాయుత విద్యా సంస్థ. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆర్ధికశాస్త్రం, తత్వశాస్త్రంలో శాస్త్రీయ ఉదారవాద ఆలోచనలను ప్రోత్సహించడానికి లిబర్టీ క ...

                                               

1828

జూలై 4: భారత గవర్నరు జనరల్ గా నియమితుడైన విలియం బెంటింక్ బ్రిటన్‌ నుండి కలకత్తా చేరుకున్నాడు. డిసెంబరు 3: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆండ్రూ జాక్సన్, అప్పటి అధ్యక్షుడు జాన్ క్విన్సీ ఆడమ్స్ ను ఓడించాడు. తేదీ తెలియదు: అన్యోస్ జెడ్లిక్ తొట్టతొలి ఎలక్ ...

                                               

ముహమ్మద్ హమీద్ అన్సారి

ముహమ్మద్ హమీద్ అన్సారి, భారత మాజీ ఉపరాష్ట్రపతి. క్రితం, జాతీయ మైనారిటీ కమీషన్ అధ్యక్షుడు. ఇతను ఒక విద్యావేత్త, దౌత్యవేత్త, అలీఘర్ ముస్లిం యూనివర్శిటి యొక్క ఉపకులపతి. ఇతను, 14వ భారత ఉపరాష్ట్రపతిగా, ఆగస్టు 10 2007 న ఎన్నుకోబడ్డాడు. ఆగస్టు 10 2017 న ...

                                               

ఇందిరాదేవి(బరోడా రాకుమారి)

ఇందిరాదేవి 1892 ఫిబ్రవరిలో 19న ఇందిరా రాజేగా జన్మించింది.ఆమె కూచ్ బెహర్ జితేంద్ర నారాయణ్‌ను వివాహం చేసుకుంది. ఇందిరాదేవి ఆమె కుమారుని మైనారిటీ తీరేవరకు కూచ్ బెహర్ రాజప్రతినిధిగా బాధ్యత వహించింది.

                                               

ది ప్రిన్సెస్ డైరీస్

ది ప్రిన్సెస్ డైరీస్ అనేది మెగ్ కాబోట్ యువ-సాహిత్యం, YA కల్పిత శైలిలో రాసిన ఒక ప్రసిద్ధి చెందిన ధారావాహిక నవల. 2000లో ప్రచురించబడిన మొదటి సంకలనం యొక్క శీర్షిక కూడా. మామూలు నవలలలో లాగా ది ప్రిన్సెస్ డైరీస్ అధ్యాయాలుగా కాక, వివిధ రకాల నిడివి కలిగిన ...

                                               

పద్మా సుబ్రహ్మణ్యం

పద్మా సుబ్రహ్మణ్యం భారతదేశంలోని ప్రసిద్ధ భరతనాట్య కళాకారిణి. ఈమె పరిశోధకురాలు, నృత్య దర్శకురాలు, సంగీత దర్శకురాలు, సంగీతకారులు, ఉపాధ్యాయులు, రచయిత. ఈమె భారత దేశంలోనే కాక విదేశాలలో కూడా ఖ్యాతి పొందారు. అనేక చలనచిత్రాలు, లఘుచిత్రాలు జపాన్, ఆస్ట్రేల ...

                                               

యోగ శాస్త్రం

యోగ శాస్త్రం గురించి మహర్షి పతంజలి ఈ మానవాళికి ఇచ్చిన మహాగ్రంథం. హిందు శాస్త్రాల్లో, సూత్రాల్లో List of sutras ఒక ఆణిముత్యం. క్షుణ్ణంగా యోగ శాస్త్రం గురించి వివరించే యత్నమే ఈ వ్యాస ముఖ్య ఉద్దేసంSutraఅయితే ఇందులో రాజ యోగం ముఖ్యంగా ప్రస్తావింప బదిం ...

                                               

అంగస్తంభన

అంగస్తంభన అనగా పురుషాంగం పరిమాణంలో పెద్దదిగా, గట్టిగా తయారౌతుంది. శరీర ధర్మశాస్త్రం ప్రకారం ఈ క్లిష్టమైన ప్రక్రియలో మానసిక, నాడీ మండలం, రక్తనాళాలు, వినాళగ్రంధులు విశేషమైన పాత్ర పోషిస్తాయి. ఎక్కువమందిలో ఇది శృంగార భావాల మూలంగా జరుగుతుంది అయితే మూత ...

                                               

అకాల్ తఖ్త్

అకాల్ తఖ్త్, సిక్ఖు మతంలోని ఐదు తఖ్త్ ల్లో ఒకటి. పంజాబ్ లోని అమృత్ సర్లో ఉన్న హర్మందిర్ సాహిబ్ కాంప్లెక్స్ లో నెలకొంది. న్యాయాన్ని అందించేందుకు, తాత్కాలిక సమస్యలను పరిష్కరించేందుకు గురు గోవింద్ సింగ్ ఈ స్థానాన్ని నెలకొల్పారు; ఖల్సాలో భూమిపై ఉన్న ...

                                               

అఖాడచండీ ఆలయం

అఖాడచండీ ఆలయం ఒడిషా రాష్ట్రంలోని భువనేశ్వర్లో ఉంది. ఇది 10వ శతాబ్దానికి చెందిన దేవాలయం. ఇది బదుసాహి అనే పురాతన నగరంలోని బిందుసాగర్ సరస్సుకు పశ్చిమోత్తర దిశగా ఉంది.

                                               

అగ్గిపుల్ల

అగ్గిపుల్ల సాధారణంగా మనం ఇంటిలో ఏదైనా వెలిగించడానికి వాడతాము. దీనితో అగ్నిని తయారుచేస్తారు. ఇవి అగ్గిపెట్టెల రూపంలో దుకాణాలలో అమ్ముతారు. ఒక అగ్గిపెట్టెలో చాలా అగ్గిపుల్లలుంటాయి.యివి అన్నీ ఒకే పరిమానం కలిగి ఉంటాయి. దీనికి రెండు పక్కల ఘర్షణ తలాలు ఉ ...

                                               

అత్యంత విషపూరితమైన వాయువుల జాబితా

A NFPA 704 Health Hazard rating of 3 is given to vapors having an LC50 from 2 to A compressed gas or vapor that has a median lethal concentration LC50 in air of 200 parts per million ppm by volume, or 2 milligrams per liter of mist, fume, or dust ...

                                               

అదితి

అదితి. సంస్కృతంలో పద ధాతువు ద అంటే కట్టబడటం. దితి అంటే కట్టబడి ఉంది. అ is negative కావున అదితి అంటే ఎల్లలు లేదా హద్దులు లేనిది అని అర్థం. వేద పురాణాలలో అదితి దేవతల తల్లి, కశ్యపుని భార్య. దక్షుని కూతురు. దితి, వినత, కద్రువలు ఈమె సవతులు. కశ్యపునికీ ...

                                               

అనకొండ

అనకొండ ప్రపంచంలో అతిపెద్ద విషరహిత సర్పము. ఇవి బాయిడే కుటుంబానికి చెందిన సరీసృపాలు. ఈ సర్పము పేరున పలు ఆంగ్ల సినిమాలు నిర్మించబడినవి. ఇది ప్రపంచములో అతిపెద్దదైన సర్పజాతి. అనకొండ అనే పేరు ఒక వర్గాన్ని మొత్తాన్ని సూచించినా సాధారణంగా ఆకుపచ్చ రంగులో ఉ ...

                                               

అబూ నువాస్

అబూ నువాస్ అల్-హసన్ బిన్ హాని అల్-హకామి, ఇతన్ని అబూ నువాస్ గా గుర్తిస్తారు., అరబ్బీ, పర్షియన్ భాషకు చెందిన ప్రముఖ కవి. పర్షియా లోని అహ్‌వాజ్లో జన్మించాడు. అరబ్బు జాతికి చెందినవాడు. ఇతడి పేరు వెయ్యిన్నొక్క రాత్రులు లోనూ కాన వస్తుంది. తన కాలంలో అరే ...

                                               

అబూబక్ర్

అబూ బక్ర్ మహమ్మద్ ప్రవక్త ఇస్లాం మతం గురించి ప్రకటించిన తరువాత, ఇస్లాంను స్వీకరించినవారిలో ప్రథముడు. మహమ్మద్ కి తొలి సహచరుడు, తన కుమార్తె ఆయేషాను ఇచ్చి వివాహం చేసి మహమ్మద్ కి మామ కూడా అయ్యాడు. ఇస్లాంలోకి మారాకా అబూ బక్ర్ అన్తన పేరును అబ్దుల్లా మా ...

                                               

అమృత్‌పుర

అమృతపుర కర్ణాటక రాష్ట్రంలో చిక్‌మగళూరు జిల్లాలో జిల్లా రాజధాని చిక్‌మగళూరు కి 67 కి.మి దూరంలో ఉత్తరాన ఉంది. హసన్కు 110 కి.మి దూరంలో, షిమోగాకు 35 కి.మి దూరంలో జాతీయ రహదారి 48 మీద ఉన్నఈ గ్రామంలో ప్రసిద్ధమైన అమృతేశ్వరస్వామి దేవాలయం ఉంది. ఈ దేవాలయాన్ ...

                                               

అమ్మోనియం నైట్రేట్

అమ్మోనియం నైట్రేట్ ఒక రసాయనిక సమ్మేళనం. దీనిని అమ్మోనియం యొక్క నైట్రేట్ లవణం అనికూడా అంటారు.అమ్మోనియం నైట్రేట్‌ను సాధారణంగా ఎరువుల తయారీలో వినియోగిస్తారు. కానీ గనులు, భవన నిర్మాణాలకు జరిపే పేలుళ్లలోనూ దీన్ని వాడుతున్నారు.దీనిని వైద్య సేవల్లో కూడా ...

                                               

అమ్మోనియం సల్ఫైడ్

అమ్మోనియం సల్ఫైడ్ పసుపురంగు స్పటికాలుగా ఏర్పడి ఉన్న ఘనపదార్థం.ఇది అస్థిరమైన లవణం. ఈ సమ్మేళనంయొక్క రసాయన ఫార్ములా NH 42S.అమ్మోనియం సల్ఫైడ్ సంయోగ పదార్థంయొక్క అణుభారం 68.154 గ్రాములు/మోల్. అమ్మోనియం సల్ఫైడ్ సంయోగ పదార్థం యొక్క సాంద్రత 0.997 గ్రాముల ...

                                               

అరబ్బీ భాష

అరబ్బీ లేదా అరబి / అరబీ / అరబ్బీ) సెమెటిక్ భాషాకుటుంబంలో సజీవంగానున్న అతి పెద్ద భాష. ఇది హీబ్రూ, అరమాయిక్ భాషలకు దగ్గరగా వుంటుంది. నవీన అరబ్బీ భాష 27 రకాలుగా అరబ్ భూభాగంలో మాట్లాడబడుచున్నది. భాషాపరంగా ఇస్లామీయ ప్రపంచంలో ఉపయోగించబడుచున్నది. నవీన అ ...

                                               

అలోపీసీయా ఎరేటా

అలోపీసియా ఎరేటా అనే వ్యాధిని సాధారణంగా జుట్టు రాలుట లేదా బట్టతల అని పిలుస్తారు. ఇది వంశ పారంపర్యంగా వచ్చే సహజ సిద్ధ నిరోధక శక్తిని తగ్గించే వ్యాధి అని చెప్పవచ్చు. శరీరం తనను తాను రక్షించుకోగలిగే శక్తిని కోల్పోయినప్పుడు తల పై ఉండే జుట్టు రాలిపోతుం ...

                                               

అల్యూమినియం ఫ్లోరైడ్

అల్యూమినియం ఫ్లోరైడ్ ఒక రసాయన సంయోగపదార్ధం.ఇది ఒక అకర్బన సంయోగపదార్ధం.ఈ సంయోగపదార్ధం రసాయన సంకేత పదం AlF 3.అల్యూమినియం, ఫ్లోరిన్ మూలకపరమాణువు ల సంయోగం వలన అల్యూమినియం ఫ్లోరైడ్ ఏర్పడినది.అల్యూమినియం ఫ్లోరైడ్ ను సంశ్లేషణ ద్వారా ఉత్పత్తి చేసినప్పటిక ...

                                               

అల్యూమినియం సల్ఫేట్

అల్యూమినియం సల్ఫేట్ ఒక అకర్బన రసాయన సమ్మేళన పదార్థం. అల్యూమినియం, సల్ఫర్, ఆక్సిజన్ మూలకాల సంయోగం వలన ఈసమ్మేళన పదార్థం ఏర్పడినది. ఈ సమ్మేళన పదార్థం యొక్క రసాయనిక ఫార్ములా Al 2 SO 4 3. ఇది నీటిలో కరుగుతుంది. ఇది తెల్లని స్పటికార ఘన పదార్థం. దీనికి ...

                                               

అశ్వినీ దేవతలు

అశ్వినీ దేవతలు పురాణ పురుషులు, కవలలు. వీరు సూర్యునికి, ఛాయాదేవికి అశ్వ రూపంలో ఉండగా సంభోగించుట మూలంగా జన్మించారు. మహాభారతంలో పాండురాజు పత్ని మాద్రికి మంత్ర ప్రభావము వలన నకులుడు, సహదేవుడు జన్మించారు. వీరు ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి నుండి నేర్చుకొ ...

                                               

అసీమా ఛటర్జీ

అసీమా చటర్జీ భారతీయ రసాయన శాస్త్రవేత్త. ఈమె ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫైటోమెడిసిన్ రంగాలలో అమూల్యమైన కృషిచేశారు. ఈమె నిర్వహించిన పరిశోధనలలో వింకా ఆల్కలాయిడ్లు, మలేరియా, ఎపిలెప్సీ వంటి వ్యాధులకు చెందిన మందులు ముఖ్యమైనవి. ఈమె భారతదేశానికి చెందిన వైద్యస ...

                                               

ఆక్రోటిరి, ఢెకెలియా

అక్రోటిరి, ధెకెలియా సావరిన్ బేస్ ఏరియాలు సైప్రస్ దీవిలో బ్రిటిష్ వారి నిర్వహణ లో ఉన్న భూభాగాలు. ఇవి సావరిన్ బేస్ ఏరియాలు. యునైటెడ్ కింగ్‌డమ్‌కు ఇవి సీమాంతర భూభాగాలు. అంతకుముందు బ్రిటిష్ సామ్రాజ్యంలో కాలనీగా ఉన్న సైప్రస్‌కు స్వతంత్ర కామన్‌వెల్త్‌గ ...

                                               

ఆక్సి ఎసిటిలిన్ వెల్డింగు

గ్యాసు వెల్డింగు అనునది, లోహాలను కరగించి అతుకు ప్రక్రియ, ఒక లోహపు అంచుతో మరొక లోహ అంచును కరగించి, కలసి ఏకరూపత వచ్చేటట్లుచేసి అతుకు ప్రక్రియ. ఇందులో రెండు వాయువు ల మిశ్రమాలను మండించడం ద్వారా ఏర్పడు ఉష్ణోగ్రతలో లోహలను కరగించి అతకటం జరుగుతుంది. మండి ...

                                               

ఆగా ఖాన్

ఆగా ఖాన్ అనేది షియా మతం యొక్క ఇస్మాయిలీ అనుచరుల అతిపెద్ద శాఖ ఇమామ్ యొక్క వంశపారంపర్య బిరుదు. ఇమామ్ జాఫర్ అల్ సాదిక్ యొక్క పెద్ద కుమారుడు ఇస్మాయిల్ ఇబ్న్ జఫర్ యొక్క వారసుల ఇమామత్ ను వారు ధ్రువపరుస్తారు, అదే సమయంలో షియా తెగ యొక్క ప్రధాన పన్నెండవ శా ...

                                               

ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్

ది ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ /The Argumentative Indian భారత నోబెల్ బహుమతి, ఆర్థిక శాస్త్రవేత్త అమర్త్య సేన్ రచించిన పుస్తకము. 2005 లో ప్రచురితమైనది. బహిరంగ చర్చ, intellectual pluralism సంప్రదాయముల ఆధారంగా భారత దేశ చరిత్ర, అనన్యత ల గురించి చరించే వ ...

                                               

ఆర్థర్ హెయిలీ

ఆర్థర్ హెయిలీ ఒక బ్రిటిష్-కెనడియన్ నవలా రచయిత. అతడు వివిధ పరిశ్రామిక రంగాల నేపథ్యంలో నవలలు రాసాడు. హోటల్, ఎయిర్‌పోర్ట్, వీల్స్, ది మనీఛేంజర్స్, ఓవర్‌లోడ్ వంటి బెస్ట్ సెల్లర్లు అతని సూక్ష్మ పరిశోధించినకు తార్కాణం. అతని రచనలు 38 భాషలలో 17 కోట్ల కాప ...

                                               

ఆవత్ పౌని

ఆవత్ పౌని is a అనేది పంజాబ్ సంక్రాంతి వంటిది.ఆవత్ పౌనిలో అనేక మంది రైతులు అంతా సమూహంగా కూడి వైశాఖ మాసంలో పొలాలను పండిస్తారు. ఆవత్ పంజాబీ: ਆਵਤ అంటే వచ్చేది అని అర్ధం. పూర్వం యంత్రాల సాంకేతికత లేనప్పుడు రైతులు తమ బంధువులను, స్నేహితులనూ పిలిచి అందరు ...

                                               

ఆవశ్యక కొవ్వు ఆమ్లం

ఆవశ్యక కొవ్వు ఆమ్లాలు మానవుల, జంతువుల శారీరకంగా అవసరమైన కొవ్వు ఆమ్లాలు.వీటిని జీవక్రియ వలన శరీరంలో తయారుచేసుకోలేవు కాబట్టి ఆహారంతో వాటిని ఇతర వనరులనుండి తీసుకోవలసిన ఆవశ్యక పదార్ధాలు. ఆవశ్యక కొవ్వు ఆమ్లాలు రెండు. ఇవి: ఆల్ఫా-లినోలినిక్ ఆమ్లం alpha- ...

                                               

ఆవులింత

ఆవులింత నిద్ర వచ్చేముందు జరిగే అసంకల్పిత చర్య. ఆవులించినప్పుడు మనం చెవులు రిక్కించి, గట్టిగా ఊపిరి పీల్చి కొంత సమయం తర్వాత విడిచిపెడతాము. ఆవులించినప్పుడు ఒళ్ళు విరుచుకుంటే దానిని పాండిక్యులేషన్ అంటారు. సామాన్యంగా అలసిపోయినప్పుడు, శారీరకమైన లేదా మ ...

                                               

ఇండియన్ రోప్ ట్రిక్

ఒక మైదానంలో గారడి ప్రదర్శనం జరుగుతూ ఉంది. ప్రదర్శనలిస్తున్న సోదరులిద్దరిలో ఒకడు అందరిముందూ నిలబడి ఒక పొడుగైన రోప్ అంటే త్రాడును పరీక్ష కోసం ప్రేక్షకుల కిచ్చి, తరువాత దానిని గాలిలోకి వైకి విసిరాడు. అంతే మరుక్షణం ఆ త్రాడు ఒక కర్రలాగ దృఢంగా నిలబడి ప ...

                                               

ఇరిడేసి

ఇరిడేసి పుష్పించే మొక్కలలోని ఏకదళబీజాలుకు చెందిన ఒక కుటుంబం. దీని పేరు ఐరిస్ ప్రజాతికి చెందిన మొక్కలనుండి వచ్చింది. ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. దీనిలో సుమారు 2000 జాతులు ఉన్నాయి. క్రోకస్, ఐరిస్ ప్రజాతులు యూరేసియా పూలలో ప్రముఖస్థానాన్ని ఆక్ ...

                                               

ఇలోడియా కెనాడెన్సిస్

చిన్న మొక్కలు విత్తనాలతో ఎదిగి కాండం, వేర్లు నీటి అడుగున ఉన్న మట్టిలో ఎదుగుచుండును.తరువాతి దశలో కాండం నుండి వేర్లు రూపాంతరం చెందును. ఇవి నీటి పై తేలుతుండును.

                                               

ఇసుక పింజరి

సాధారణ పేర్లు: ఇసుక పింజరి, ఇసుక పొడ. ఎఖిస్ ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం, పాకిస్థాన్, ఇండియా, శ్రీలంక లలోని పొడి ప్రాంతాలలో కనిపించే విషపూరితమైన పొడ పాముల ప్రజాతి.చిన్న వైన పాములైనప్పటికీ, తొందరగా ఆవేశం తెచ్చుకొనే, కాటేయడానికి సిద్ధంగా ఉండే స్వభావాలకి ...

                                               

ఇస్లాం పూర్వపు అరేబియా

ఇస్లాం పూర్వపు అరేభియా: క్రీ.శ. 610లో అరేబియాలో ఇస్లాం ఆవిర్భవించింది. దీనికి పూర్వపు అరేబియా చరిత్ర, పురాతత్వశాస్త్రం, సాంప్రదాయిక చరిత్రలు, గ్రంథాల ఆధారంగా ప్రామాణికంగా గుర్తింపబడింది. ఈ చరిత్రలో ఇస్లామీయ స్కాలర్ల కృషి ఎక్కువ. క్రీ.పూ 9వ శతాబ్ద ...

                                               

ఇస్లామీయ లిపీ కళాకృతులు

ఇస్లామీయ లిపీ కళాకృతులు, దీనికి అరబ్బీ లిపీకళ అనికూడా వ్యవహరిస్తారు. ఇది వ్రాసే కళ. ప్రముఖంగా ఇది, ఖురాన్ ప్రతులు వ్రాసేందుకు ఉద్దేశింపబడింది. మొత్తం ఇస్లామీయ చరిత్రలో దీనిని శ్లాఘించారు. ఇది ఇస్లామీయ కళలను వ్యక్తీకరించడానికి కూడా ఉపయోగించేవారు.