ⓘ Free online encyclopedia. Did you know? page 67
                                               

జస్వంత్ సింగ్ కన్వాల్

జస్వంత్ సింగ్ కన్వాల్ పంజాబ్ కు చెందిన ప్రముఖ రచయిత. ఇతను వ్రాసిన రచనలలో అన్నిటికంటే మఖ్యమైనది "Dawn of the Blood". ఇది పంజాబ్ లో నక్సలైట్ ఉద్యమం పై వ్రాసిన అత్యంత వివాదాస్పదమైన నవల. ఆ నవల మొదట పంజాబి భాషలో వ్రాసి తరువాత ఇంగ్లీష్ లో అనువదించడం జర ...

                                               

జాన్ మెక్‌కార్తి

జాన్ మెక్‌కార్తి ఒక అమెరికన్ కంప్యూటర్ శాస్త్రవేత్త. కృత్రిమ మేధస్సు రంగ వ్యవస్థాపకులలో ఈయన ఒకరు. ఈయన "ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్" అనే పదాన్ని కనుగొన్నారు. లిస్ప్ ప్రోగ్రామింగ్ భాషా కుటుంబాన్ని అభివృద్ధి చేశారు, ఆల్గాల్ ప్రోగ్రామింగ్ భాష రూపకల్పనన ...

                                               

జీవిత నౌక (1951 సినిమా)

జీవిత నౌక 1951 లో విడుదలైన తెలుగు సినిమా. మొట్టమొదట మలయాళంలో తీసిన ఈ సినిమా మంచి "సూపర్ హిట్" విజయం సాధించి 284 రోజులు విజయవంతంగా ప్రదర్శించబడింది. ఆ కాలంలో ఈ సినిమా 5 లక్షల కలెక్షన్లు తెచ్చిపెట్టింది. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషలలో ఒకే సమయంలో చి ...

                                               

జెంటిల్ మేన్(2016 సినిమా)

జెంటిల్ మేన్ ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో నాని, నివేదా థామస్, సురభి లో నటించిన తెలుగు చలన చిత్రం. ఈ చిత్రం జూన్ 17 2016లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది.

                                               

జొల్లా మొబైల్ ఫోన్

నోకియా మూసివేసే పరిస్థితికి వచ్చినప్పుడు దాదాపు 90 మంది ఉద్యోగులు దాని నుంచి బయటకు వచ్చారు. జొల్లా అనే పేరుతో సెల్‌ఫోన్‌ కంపెనీని స్థాపించారు. వీరు ఆండ్రాయిడ్, ఆపిల్‌ ఐఓఎస్, విండోస్కు పోటీగా, వాటికి భిన్నంగా ఉండే సెయిల్‌ఫిష్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ...

                                               

ట్రూకాలర్

ట్రూకాలర్ అనేది స్మార్ట్ ఫోన్ అప్లికేషన్. ప్రతీ స్మార్ట్ ఫోన్ లోనూ తప్పని సరిగా ఉంటున్న యాప్ లలో ట్రూ కాలర్ ఒకటి. అపరిచిత నంబర్ల నుండి వచ్చే కాల్ లలను గుర్తించడం, కాల్ బ్లాకింగ్, స్పాం కాల్ లను రాకుండా చేయడం వంటి పనులను చేస్తుంది. కాలర్-ఐడెంటిఫిక ...

                                               

డియెగో మారడోనా

డియెగో అర్మాండో మారడోనా అర్జెంటీనాకు చెందిన ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆటగాడు, మేనేజర్. మారడోనా ప్రపంచంలో గొప్ప ఆటగాళ్ళలో ఒకరిగా పరిగణింపబడుతాడు. 20 వ శతాబ్దపు ఫిఫా ప్లేయర్ అవార్డును పొందిన ఇద్దరు ఉమ్మడి విజేతలలో అతను ఒకడు. మారడోనా చూపు, పాసింగ్, బాల్ ...

                                               

డ్రీమ్11

డ్రీమ్11 అనేది భారతదేశానికి చెందిన ఫాంటసీ క్రీడల వేదిక. ఇది వినియోగదారులకు క్రికెట్, హాకీ, ఫుట్‌బాల్, కబడ్డీ, బాస్కెట్‌బాల్ వంటి ఫాంటసీ ఆటలను ఆడటానికి వీలు కల్పిస్తుంది. 2019 ఏప్రిల్ లో డ్రీమ్11, "యునికార్న్ క్లబ్" లోకి ప్రవేశించిన మొదటి భారతీయ గ ...

                                               

తులసీదాసు

గోస్వామి తులసీదాసు గొప్ప కవి. అతను ఉత్తరప్రదేశ్ లోని రాజపూర్ గ్రామంలో జన్మించాడు. తన జీవిత కాలంలో 12 పుస్తకాలు కూడా వ్రాశాడు. హిందీ భాష తెలిసిన ఉత్తమ కవులలో ఒకనిగా నిలిచాడు. ఆయన రచనలు, ఆయన కళారంగ సేవలు, భారతదేశ సంస్కృతి, సమాజంలో విశేష ప్రభావం చూప ...

                                               

తెల్ల జిల్లేడు

తెల్ల జిల్లేడు, పుష్పించే మొక్కలలో అపోసైనేసి కుటుంబానికి చెందిన మొక్క. ఇవి ఉత్తర ఆఫ్రికా, పశ్చిమ, దక్షిణ ఆసియా, ఇండోచైనా ప్రాంతాలలో కనిపిస్తాయి. దీనిని హెబ్రూ భాషలో "సోడమ్ ఏపిల్" అంటారు. సంస్కృతంలో అలార్క లేదా శ్వేతార్క అంటారు. ఈ మొక్కలోని విషంతో ...

                                               

ది జంగల్ బుక్

ది జంగిల్ బుక్ ఆంగ్ల రచయిత రుడ్‌యార్డ్ కిప్లింగ్ కథల సమాహారం. చాలా పాత్రలు షేర్ ఖాన్ టైగర్, బలూ ఎలుగుబంటి వంటి జంతువులు, అయితే ప్రధాన పాత్ర బాలుడు లేదా "మ్యాన్-కబ్" మోగ్లీ, తోడేళ్ళు అడవి మధ్యలో పెరిగాడు. కథలు భారతదేశంలోని ఒక అడవిలో సెట్ చేయబడ్డాయ ...

                                               

ది జంగిల్ బుక్

ది జంగిల్ బుక్ ఆంగ్ల రచయిత రుడ్‌యార్డ్ కిప్లింగ్ కథల సమాహారం. చాలా పాత్రలు షేర్ ఖాన్, బలూ వంటి జంతువులు, అయితే ప్రధాన పాత్ర బాలుడు లేదా "మ్యాన్-కబ్" మోగ్లీ, తోడేళ్ళు అడవి మధ్యలో పెరిగాడు. కథలు భారతదేశంలోని ఒక అడవిలో సెట్ చేయబడ్డాయి; మధ్యప్రదేశ్ క ...

                                               

దీర్ఘ కృపాణ రాత్రి

1934 జూన్ 30, జూలై 2 ల మధ్య నాజీ జర్మనీలో హిట్లర్ తన ప్రత్యర్థులను హత్య చేసిన కార్యక్రమమే దీర్ఘ కృపాణ రాత్రి. దీనినే రోహ్మ్ ఏరివేత అని, ఆపరేషన్ హమ్మింగ్‌బర్డ్ అనీ కూడా అంటారు. తన అధికారాన్ని సుస్థిర పరచుకునేందుకు గాను చట్టానికి అతీతంగా హిట్లర్ జర ...

                                               

దెర్సు ఉజాలా

దెర్సు ఉజాలా అకీరా కురొసావా దర్శకత్వంలో 1975లో విడుదలైన సోవియట్-జపనీస్ కో-ప్రొడక్షన్ చలనచిత్రం. ఇది కురపోవా దర్శకత్వం వహించిన మొదటి జపనీస్ భాషా చిత్రంగా, మొదటి, ఏకైక 70ఎంఎం చిత్రంగా నిలిచింది. 1975లో మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో గోల్డెన్ ...

                                               

నవనాథ చరిత్ర

నవనాథ చరిత్ర 14-15వ శతాబ్దానికి చెందిన ద్విపద కావ్యము. దీనిని గౌరన రచించెను. దీనిని కోరాడ రామకృష్ణయ్య సంపాదకత్వంలో మద్రాసు విశ్వవిద్యాలయం 1937లో ముద్రించింది. శ్రీగిరికవి రచించిన నవనాధ చరిత్రను అనుసరించి గౌరన ఈ నవనాథ చరిత్ర ద్విపద కావ్యాన్ని రచిం ...

                                               

నాగుపాము

భారతీయ త్రాచుపాము లేదా కళ్ళజోడువంటి గుర్తులున్న త్రాచుపాము, లేదా ఆసియా త్రాచు భారతదేశానికి చెందిన విషము కలిగిన పాము. మిగతా త్రాచు పాములవలే నాగు పాము కూడా తన పడగ విప్పి భయపెట్టటంలో ప్రసిద్ధి చెందింది. పడగ వెనక వైపు రెండు అండాకార గుర్తులు ఒక వంపు గ ...

                                               

పంచాంగ శ్రవణం

పంచాంగ శ్రవణం అంటే తెలుగు సంవత్సరాదియైన ఉగాది పండుగ నాడు కొత్త సంవత్సరపు పంచాంగాన్ని చదివి వినిపించే సంప్రదాయం. ఉగాది తెలుగు సంవత్సరానికి మొదటి రోజు కావడంతో పాత సంవత్సరపు పంచాంగం మారిపోయి కొత్త పంచాంగం వాడుకలోకి వస్తుంది. వాడుకలోకి వచ్చిన కొత్త ప ...

                                               

పుట్టింటి పట్టుచీర

పుట్టింటి పట్టుచీర బోయిన సుబ్బారావు దర్శకత్వంలో 1990లో విడుదలైన కుటుంబకథా చిత్రం. ఇందులో సురేష్, యమున ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా మహిళా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అక్క తమ్ముళ్ళ సెంటిమెంటుతో ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ చిత్రాన్ని ...

                                               

పూరుడు

భాగవత పురాణంలోని తొమ్మిదవ పుస్తకం పంతొమ్మిదవ అధ్యాయంలో పూరుడికి కుయాడు, తుర్వాసు, ద్రుహ్యూ, అను అనే నలుగురు సోదరులు ఉన్నట్లు వర్ణించబడింది. యయాతికి శుక్రాచార్యుడు ఇచ్చిన శాపం వల్ల ముసలితనం వచ్చింది. కాని భోగలాలసత్వం ఇంకా ఎక్కువగా ఉండటంతో కుమారులల ...

                                               

పౌరుష గ్రంధి క్యాన్సర్

పౌరుష గ్రంధి క్యాన్సర్ పురుషులలోను, వృద్ధులలో అత్యధికంగా పౌరుష గ్రంధికి వచ్చే క్యాన్సర్. దీని మూలంగా సుమారు 3% మంది మరణిస్తున్నట్లుగా అంచనా. దీనికి తొందరా గుర్తించడానికి మలద్వారం ద్వారా వేలితో పరీక్ష, రక్తంలో ప్రోస్టేట్ స్పెసిఫిక్ ఆంటీజెన్ కొలవడం ...

                                               

ప్రత్యేక హోదా

ప్రత్యేక హోదా అన్నది చారిత్రక కారణాలతో వెనుకబడివున్న రాష్ట్రాలకు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు భారత కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన వెసులుబాట్లు కల్పించేందుకు ఏర్పరిచిన హోదా. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించడానికి ప్రణాళికా సంఘం, రాష్ట్రాల ముఖ్యమం ...

                                               

ప్రపంచ చర్మ క్యాన్సర్ అవగాహన దినోత్సవం

ప్రపంచ చర్మ క్యాన్సర్ అవగాహన దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న నిర్వహించబడుతోంది. చర్మ క్యాన్సర్ పై అవగాహన పెంచడానికి ఈ దినోత్సవం జరుపుకుంటారు. ప్రపంచంలోని 52 దేశాలలోని చర్మ క్యాన్సర్ రోగులకు సంబంధించిన 83 సంస్థలు ఈ దినోత్సవాన్ని ప్రారంభించాయి.

                                               

ప్రేమ యుద్ధం

ప్రేమ యుద్ధం రాజేందర్ సింగ్ బాబు దర్శకత్వంలో 1990 లో విడుదలైన చిత్రం. ఇందులో అక్కినేని నాగార్జున, అమల ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని విజయకుమారి అనుపమ ఆర్ట్స్ పతాకంపై నిర్మించగా పి. సాంబశివరావు ఎక్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమాల ...

                                               

ప్లమ్మర్-విన్సన్ సిండ్రోమ్

ప్లమ్మర్-విన్సన్ సిండ్రోమ్ లేదా పేటర్సన్-బ్రౌన్-కెల్లీ సిండ్రోమ్ or sideropenic dysphagia ఒక రకమైన వ్యాధి. వీరిలో మ్రింగడం కష్టంగా ఉండడం, అన్నవాహికలో అడ్డంగా పొరలు, ఇనుము ధాతువు లోపించడం వలన రక్తహీనత ముఖ్యమైన లక్షణాలు. ప్లమ్మర్-విన్సన్ సిండ్రోమ్ ...

                                               

బాపట్ల హనుమంతరావు

బాపట్ల హనుమంతరావు తెలుగు రచయిత. అతను షిర్డీ సాయిబాబా భక్తుడు. బాబాపై అనేక రచనలు చేసాడు. అందులో "ఏమి నిన్నుపేక్షింతునా? ముఖ్యమైనది.

                                               

బామ్మమాట బంగారుబాట

బామ్మమాట బంగారుబాట 1989 లో వచ్చిన కామెడీ చిత్రం. ఎ.వి.ఎమ్ ప్రొడక్షన్స్ లో ఎం. శరవణన్, ఎం. బాలసుబ్రమణియన్ నిర్మించారు. రాజశేఖర్ దర్శకత్వం వహించాడు. ఇందులో భానుమతి రామకృష్ణ, రాజేంద్ర ప్రసాద్, గౌతమి, నూతన్ ప్రసాద్ ముఖ్య పాత్రల్లో నటించారు. చంద్రబోస్ ...

                                               

మంత్ర దండం (1951 సినిమా)

మంత్ర దండం 1951 లో వచ్చిన జానపద చిత్రం. దీనిని శ్రీ జ్ఞానాంబిక పిక్చర్స్ పతాకంపై సికెసి చిట్టి నిర్మించాడు. కె.ఎస్.రామచంద్రరావు దర్శకత్వం వహించాడు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, శ్రీరంజని జూనియర్ ప్రధాన పాత్రలలో నటించారు. పాటలను నల్లం నాగేశ్వరరా ...

                                               

మంత్రపుష్పం

మంత్ర పుష్పం వేదాంతర్గతమైనది. తైత్తిరీయోపనిషత్తు లో మంత్ర పుష్పం, తైత్తిరీయారణ్యకంలో మహా మంత్రపుష్పం ఉన్నాయి. సహస్రశీర్షం దేవం ఇత్యాది మంత్రాలు మంత్రపుష్పంగానూ, యోపాం పుష్పం వేద ఇత్యాది మంత్రాలు మహా మంత్రపుష్పంగానూ ప్రసిద్ధిచెందాయి. మననం చేసేవాణ్ ...

                                               

మలబార్ (నావికాదళ విన్యాసాలు)

మలబార్ విన్యాసం అనేది ఒక చతుర్భుజ నౌకా వ్యాయామం, ఇందులో యునైటెడ్ స్టేట్స్, జపాన్, ఆస్ట్రేలియా, ఇంకా భారతదేశం శాశ్వత భాగస్వాములుగా ఉన్నాయి వాస్తవానికి 1992లో భారత్, అమెరికా ల మధ్య ద్వైపాక్షిక కసరత్తు గా ప్రారంభమైన తరువాత జపాన్ 2015లో శాశ్వత భాగస్వ ...

                                               

మహారాష్ట్రీ ప్రాకృతం

మహారాష్ట్రి లేదా మహారాష్ట్రీ ప్రాకృతం, అనేది ప్రాచీన మధ్యయుగాలనాటి భారతదేశంలో వాడుకలో ఉండిన భాష. ఆధునిక మరాఠీ, కొంకణి భాషలు దీనిని నుండే ఉద్భవించాయి. ప్రాకృతంగా పిలువబడిన అనేక భాషల సమూహం లో, ఇది కూడా ఒకటి. అంతేగాక, ఒక ప్రధానమైన నాటక ప్రాకృతం. సుమ ...

                                               

మాలిక్ అంబర్

మాలిక్ అంబర్ దక్కన్ ప్రాంతానికి చెందిన ఇథియోపియన్ సైనిక నాయకుడు. ఇథియోపియాలో చాపుగా జన్మించిన అంబర్‌ను తల్లిదండ్రులు బానిసగా అమ్మివేయగా, మధ్యప్రాచ్యంలో కొంతకాలం పెరిగి, భారతదేశానికి బానిసగా వచ్చాడు. దక్కన్‌లో ఇథియోపియన్ యజమానికి సైనికునిగా సేవలంద ...

                                               

మిచెల్లీ బచెలేట్

వెరోనికా మిచెల్లీ బచెలేట్ జెరియా చిలీ దేశానికి చెందిన ప్రముఖ రాజకీయవేత్త. ఆమె ఆ దేశానికి 2006-2010, 2014-2018 సంవత్సరాల కాలంలో రెండుసార్లు అధ్యక్షురాలిగా కూడా ఎన్నికయ్యారు. ఆమె చిలీ దేశానికి మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా పనిచేసి, చరిత్ర సృష్టిం ...

                                               

యర్రంశెట్టి శాయి

యర్రంశెట్టి శాయి ప్రసిధ్ధ తెలుగు నవలా రచయిత. శృంగారం, హాస్యం కలగలిసిన రచనలు వీరి ప్రత్యేకత. ఎన్నో నవలలు, కథలు, రచనలు చేసారు. అతను హాస్య, వ్యంగ్య కథలే కాకుండా సెంటిమెంటుతో కూడిన కథలూ, మధ్యతరగతి వారి జీవితాలను ప్రతిబింబించే కథలూ కూడా చాలానే రాశాడు. ...

                                               

రంభ

రంభ, హిందూ పురాణాల ప్రకారం ఇంద్రుని సభలోని 31 మంది అప్సరసలలో ఒకరు.ఈమె సౌందర్యవతి. అందాలకు రాణి లాంటిది.దేవలోకంలోని ఇంద్రుని సభలో ఉన్న అప్సరసలలో నాట్యం, సంగీతం కళలలో ఆమె సాధించిన విజయాలలో ఆమె ఘనత చెప్పలేని ఘనత వహించింది.ఆమె గంధర్వుడు తుంబురు భార్య ...

                                               

రామభద్రాచార్య

జగద్గురు రామానందచార్య స్వామి రామభద్రాచార్య భారతీయ హిందూ ఆధ్యాత్మికవేత్త, విద్యావేత్త, సంస్కృత పండితుడు, బహుభాషావేత్త, కవి, రచయిత, వచన వ్యాఖ్యాత, తత్వవేత్త, స్వరకర్త, గాయకుడు, నాటక రచయిత మరియు కథా కళాకారుడు. ప్రస్తుత నలుగురు జగద్గురు రామానందచార్యల ...

                                               

రాయసం శేషగిరిరావు

రాయసం శేషగిరిరావు, 1వ లోక్‌సభ సభ్యుడు. 1952 సార్వత్రిక ఎన్నికలలో నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచాడు. శేషగిరిరావు 1909, జూలై 13న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాలలో జన్మించాడు. ఈయన మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల ...

                                               

రింగ్ (1998 సినిమా)

రింగ్ 1998, జనవరి 31న హిడియో నకటా దర్శకత్వంలో విడుదలైన జపాన్ హర్రర్ సినిమా. కోజి సుజుకి రాసిన రింగ్ అనే నవల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంలో నానకో మత్సుషీమా, హిరోయుకి సనద, రికియ ఒటాకా తదితరులు నటించారు.

                                               

లోకం మారాలి

లోకం మారాలి 1973, జూన్ 9న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. వి.యస్ ప్రొడక్షన్స్ పతాకంపై కోమల కృష్ణారావు నిర్మాణ సారథ్యంలో కె. బాలచందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జైశంకర్, రవిచంద్రన్, వాణిశ్రీ ముఖ్య పాత్రల్లో నటించగా ఎం.ఎస్. విశ్వనాధన్, పామర్తి స ...

                                               

వంతెన

వంతెన వివిధ అవసరాల కోసం మనిషి నిర్మించిన కట్టడం. వంతెనను సంస్కృతంలో సేతువు అంటారు. వంతెనలు ఎక్కువగా నదులు, రహదారి, లోయలు మొదలైన భౌతికమైన అడ్డంకుల్ని అధిగమించడానికి నిర్దేశించినవి. రహదార్లను ఎంత బ్రహ్మాండంగా నిర్మించినా అవి నదుల దగ్గర ఠపీమని ఆగిపో ...

                                               

వీరభద్రుడు

వీరభద్రుడు హిందూ దేవుడు. శివుని ప్రమథ గణాలకు అధిపతి. శివుని ఉగ్రస్వరూపం. అతనిని వీరభద్ర, వీరబతిర, వీరబతిరన్ అని కూడా పిలుస్తారు. అతనిని శివుడి కోపంతో సృష్టించాడు. దక్షుని కుమార్తె, శివుడి భార్య అయిన సతీదేవి తన తండ్రి యజ్ఞ మండపంలో అగ్నితో దేహ త్యా ...

                                               

వేదా

వేదా భారతీయ సినీ సంగీత దర్శకుడు. ఇతడు 1950వ దశకంలో సింహళ భాషా చిత్రాలకు సంగీత దర్శకుడుగా పనిచేశాడు. అప్పట్లో సింహళ భాషా చిత్రాలు మద్రాసులో నిర్మించబడేవి. తరువాత ఇతడు ముఖ్యంగా తమిళ సినిమాలకు సంగీతాన్ని అందించాడు. 1952 నుండి పాతిక సంవత్సరాలకు పైగా ...

                                               

శిబిరాజ్యం

ప్రాచీన భారతీయ ఇతిహాసం మహాభారతంలో శిబి ఒక రాజ్యంగా, అదే పేరుతో ఒక రాజును పేర్కొనబడింది. అక్కడ శిబిచక్రవర్తి అనే రాజు ఉన్నాడు. ఆయన శిబిచక్రవర్తి అత్యంత ఉన్నత ధర్మపరుడిగా ప్రసిద్ది చెందాడు. ఆయన తరువాత రాజ్యానికి ఆయన పేరు పెట్టి ఉండవచ్చు. శిబి రాజు ...

                                               

శివరామ కారంత్

శివరామ కారంత కన్నడ సాహిత్యవేత్త, కవి, కావ్య రచయిత. కడలతీరద భార్గవ, నడెదాడువ విశ్వకోశ అని కన్నడ దేశంలో పేరెన్నిక గన్న గొప్ప వక్త. భారత జ్ఞానపీఠ పురస్కారం పొందిన సాహిత్యవేత్త.

                                               

శూద్రకుడు

శూద్రకుడు ఒక భారతీయ రాజు, నాటక రచయిత. మూడు సంస్కృత నాటకాల కర్తృత్వం ఆయనకు ఆపాదించబడింది - మృచ్ఛకటికమ్, వినావాసవదత్త నాటకాలు, పద్మప్రభృతక అనే ఏకపాత్రాభినయం.

                                               

శ్రమయొక్క హుందాతనం

శ్రమయొక్క హుందాతనం లేదా గౌరవం అన్ని రకాల ఉద్యోగాలనూ సమానంగా గౌరవించి, ఏ వృత్తి ని ఉన్నతంగా పరిగణించబడదు. ఏ ఉద్యోగమూ ఏ ప్రాతిపదికన వివక్షకు లోను కాకూడదు. ఒక వ్యక్తి యొక్క వృత్తి శారీరక శ్రమలేదా మానసిక శ్రమతో సంబంధం లేకుండా, ఉద్యోగం గౌరవానికి అర్హమ ...

                                               

శ్రీ రామ చంద్ర మిషన్

శ్రీ రామ్ చంద్ర మిషన్ ఒక లాభాపేక్షలేని సంస్థ, ఆధ్యాత్మిక ఉద్యమం. దీనిని భారతదేశంలో 1945 లో భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్‌లోని షాజహన్‌పూర్‌కు చెందిన శ్రీ రామ్ చంద్రజీ నమోదు చేశారు. ఇది ప్రస్తుత ప్రపంచ ప్రధాన కార్యాలయాన్ని తెలంగాణలోని హైదరాబాద్ సమీపంల ...

                                               

శ్రీపాద వల్లభ

శ్రీపాద వల్లభ స్వామి వారు పిఠాపురం అనే గ్రామములో తూర్పు గోదావరి జిల్లాలో శ్రీ అప్పలరాజు శర్మ శ్రీమతి సుమతి మహారాణి పుణ్య దంపతలుకు జన్మించారు. వీరిని ప్రథమ దత్తాత్రేయ స్వామి వార్ల అవతారం భావిస్తారు.

                                               

సమీర్ నస్రీ

సమీర్ నస్రీ ఫ్రెంచ్ ప్రొఫెషనల్ ఫుట్ బాల్ ఆటగాడు. అతను ప్రస్తుతం బెల్జియన్ క్లబ్ ఆండర్లెచ్ట్ కోసం ఆడుతున్నాడు. అతను సెంట్రల్ మిడ్‌ఫీల్డ్‌లో కూడా మోహరించబడ్డప్పటికీ, ప్రధానంగా అటాకింగ్ మిడ్‌ఫీల్డర్, వింగర్‌గా ఆడతాడు. డోపింగ్ ఉల్లంఘన కారణంగా అతన్ని ...

                                               

సిద్దు ఫ్రం శ్రీకాకుళం

సిద్ధు ఫ్రం సికాకుళం 2008 లో వచ్చిన శృంగార హాస్య చిత్రం. ఈశ్వర్ రచన, దర్శకత్వం వహించాడు. దీనిని మళ్ళ విజయప్రసాద్ సంక్షేమ క్రియేషన్స్ బ్యానర్‌లో నిర్మించాడు. అల్లరి నరేష్, మంజరి ఫడ్నీస్, శ్రద్ధా దాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్ర పాటలు, బ్యాక ...

                                               

సీసము (మూలకము)

సీసము మూలకాల ఆవర్తన పట్టికలో 14 వ సముహమునకు చెందిన మూలకం.14 వ సమూహాన్నికార్బను సముదాయం అనికూడా అంటారు. ఈ మూలకం యొక్క పరమాణు సంఖ్య 82.సీసము యొక్క సంకేత ఆక్షర Pb. సీసమును లాటిన్ లో ప్లంబం అంటారు. పదములోని మొదటి, 5వ ఆక్షరాన్నికలిపిPb అని ఈ మూలకం యొక ...