ⓘ Free online encyclopedia. Did you know? page 66
                                               

పున్నాగ

బెంగాలి:సుల్తాన్‍చంప ఒరియా:పోనగ్ poonag మరాఠి:ఉండి undi సంస్కృతం: పున్నాగః punnagah కన్నడం:సుర్‍హొన్నె surhonne ఆంగ్లం:అలెగ్జండ్రియన్ లార Alexandrian Laura తమిళం:పునై punai మలయాళం:పుమ్మ pumma హింది:సుల్తాను ఛంప sultan champa, సుర్‍పన్ surpan

                                               

రేంబుటాన్

రేంబుటాన్ అనేది సాపిండాసే కుటుంబానికి చెందిన ఫల వృక్షము. దీని శాస్త్రీయ నామం నెఫిలియం లెప్పసియం ఆంగ్లంలో ఈ వృక్షం కాసే కాయలను హెయిరీ లిచ్చీ, రేంబుటాన్ అని అంటారు. ఇండొనేషియా, మలేషియా, థాయ్ లాండ్ వంటి దేశాలు రేంబుటాన్ పుట్టినిళ్ళు. రేంబుటాన్ చెట్ల ...

                                               

సరళదేవదారు

సరళదేవదారు నిటారుగా 30 నుంచి 50 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. దీని మాను వ్యాసం 2 మీటర్లు, అనూహ్యంగా 3 మీటర్లు ఉంటుంది. దీని శాస్త్రీయ నామం పినస్ లాంగిఫోలియా. దీనిని తెల్లతెగడచెట్టు అని కూడా అంటారు. భారతదేశంలో కనిపించే పినస్ లలో అత్యంత ముఖ్యమైనది సరళద ...

                                               

సేవమాను

18 నుండి 25 మీటర్ల ఎత్తుకు పెరిగే ఈ చెట్టు కాండం చాలా ఎత్తుగా ఉండి దీనిపైన గుబురుగా శాఖలు వ్యాపించి ఉంటాయి. దీని కాండం బెరడు లేత గోధుమ, లేక ముదురు గోధుమ రంగులో దళసరిగా బాగా గరుకుగా ఉంటుంది. ఈ కాండంపై ఆకులు ఉండవు. బెరడు గుండ్రంగా పెచ్చులు లేచినట్ల ...

                                               

స్వర్గలోకపు పక్షి

స్వర్గలోకపు పక్షి లేదా సూపర్బ్ బర్డ్ ఆఫ్ పారడైజ్ ఒక రకమైన పక్షి. నల్లని శరీరం, దానిపై నెమలి కంఠం రెక్కలు, పైగా అవి మెరుపులు చిందిస్తాయి. వాటికి తోడు రంగు రంగుల ఈకలు. ఇవన్నీ సూపర్ బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ పక్షి విశేషాలు. అందుకే దీన్ని స్వర్గలోకపు పక్షి ...

                                               

అరారియా జిల్లా

బీహార్ రాష్ట్రం లోని జిల్లాల్లో అరారియా జిల్లా ఒకటి. అరారియా పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. అరారియా జిల్లా పూర్ణియా డివిజన్‌లో భాగం. అరారియా జిల్లా వైశాల్యం 2830 చ.కి.మీ. జిల్లా నుండి హిమాలయ పర్వతాల లోని "కాంచన్‌జుంగ" పర్వతం కనిపిస్తుంది.

                                               

గుమ్లా జిల్లా

శతాబ్ధాల కాలం నుండి ఈ ప్రాంతం వదుమార్పిడి వ్యాపారానికి కేంద్రంగా ఉంది. ముఖ్యంగా పెంపుడు జంతువులు ఇలా మార్చుకుంటూ ఉంటారు. హిందీ పదాలైన గా- మేళా ఆవుల సంత. గా- మేళా లను కలిపి ఈ ప్రాంతం గామేళా అని పిలువ బడిందని కాలక్రమేణా ఇది గుమ్లాగా రూపాంతరం చెందిం ...

                                               

నూహ్ జిల్లా

హర్యానా రాష్ట్రం లోని 21 జిల్లాలలో నూహ్ జిల్లా ఒకటి. గతంలో దీన్ని నూహ్ జిల్లా అనేవారు. గుర్‌గావ్ జిల్లా నుండి కొంత భూభాగాన్ని, ఫరీదాబాద్ జిల్లా లోని హతిన్ మండలాన్నీ కలిపి 2005 ఏప్రిల్ 4న హర్యానా రాష్ట్రపు 20వ జిల్లాగా నూహ్ రూపొందింది. తరువాత 2008 ...

                                               

పాకూర్ జిల్లా

జార్ఖండ్ రాష్ట్ర 24 జిల్లాలలో పాకూర్ ఒకటి. జిల్లాకు పాకూర్ పట్టణం కేంద్రంగా ఉంది. 2011 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 899.200, వైశాల్యం 686.21చ.కి.మీ. రాష్ట్రానికి ఈ జిల్లా ఈశాన్య భాగంలో ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో షాహిబ్‌గంజ్, దక్షిణ సరిహద ...

                                               

పూర్ణియా జిల్లా

పూర్ణియా జిల్లా బిహార్ రాష్ట్ర జిల్లాలలో ఒకటి. పూర్ణియా పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. పూర్ణియా డివిజన్‌లో పూర్ణియా జిల్లా భాగం. జిల్లా ఉత్తరంలో ఉన్న గంగానది వైపు విస్తరిస్తూ ఉంది.

                                               

ఫతేహాబాద్ జిల్లా

జిల్లాకేంద్రం ఫతేహాబాద్ పేరునే జిల్లాకు పెట్టారు. ఫతేహాబాద్ పట్టణాన్ని 14వ శతాబ్దంలో ఫిరోజ్ షా తుగ్లక్ స్థాపించాడు. ఆయన ఈ నగరానికి తన కుమారుడు ఫతేహ్ ఖాన్ పేరును నిర్ణయించాడు. 1997 జూలై 15న రూపొందించబడింది.

                                               

మైక్రోసాఫ్ట్ 365

మైక్రోసాఫ్ట్ 365 అనేది వ్యాపారం, గృహ వినియోగం, విద్య కోసం ఉద్దేశించిన ఇంటర్నెట్ సేవల సమాహారం. ఈ ఇంటర్నెట్ సేవలను పాక్షికంగా ఆన్‌లైన్ సేవలుగా, పాక్షికంగా డెస్క్‌టాప్ పిసి, టాబ్లెట్, టెలిఫోన్‌లోని అనువర్తనాలుగా, రెండింటి కలయికగా అందిస్తున్నారు. డెస ...

                                               

మైక్రోసాఫ్ట్ ఆఫీస్

మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మైక్రోసాఫ్ట్ సంస్థ వారి వివిధ ప్యాకేజీల సముదాయము. ఇందులో లెటరుల కొరకు మైక్రోసాప్ట్ వర్డ్, డేటాబేస్ అవసరములకు మైక్రోసాఫ్ట్ యాక్సెస్, స్ప్రెడ్‌షీట్‌ల కొరకు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఉంటాయి. సాధారణంగా ఉండే ఆఫీసు అవసరములను అన్నింటిని ఈ ...

                                               

మైక్రోసాఫ్ట్ ఎక్సెల్

మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది మైక్రోసాఫ్ట్ విండోస్, మాక్ OS, iOS ల కొరకు మైక్రోసాఫ్ట్ చే అభివృద్ధి చేయబడిన ఒక స్ప్రెడ్‌షీట్ అనువర్తనం. దీని ముఖ్య వైఖరులు గణన, గ్రాఫింగ్ టూల్స్, పివట్ పట్టికలు, అప్లికేషన్స్ కొరకు విజువల్ బేసిక్ గా పిలవబడే ఒక మాక్రో ప ...

                                               

కైగల్ జలపాతం

ఈ జలపాతం కైగల్ గ్రామానికి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది సముద్ర మట్టానికి 633 మీటర్లు ఎత్తులో వున్నది. 2.079 అడుగులు స్థానికంగాదీనిని దుముకు జలపాతాలు అంటారు. ఇక్కడి నీరు రాళ్లపైనుండి దుముకుతూ క్రింద పడుతుండడము వలన దీనికి ఆ పేరు వచ్చింది.

                                               

కొత్తపల్లి జలపాతం

కొత్తపల్లి, విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో గంగరాజు మాడుగుల మండలం లోని గ్రామం. చింతపల్లి నుంచి పాడేరు వెళ్లే మార్గంలో కొక్కిరపల్లి ఘాట్‌ దిగువన కొత్తపల్లి గ్రామం ఉంది. ఇక్కడ 20 నుంచి 50 మీటర్ల ఎత్తుతో పది జలపాతాలు ఉన్నాయి. పాడేరు నుండి 35 కిలో ...

                                               

క్రిస్టమస్

క్రిస్మస్ ఏసుక్రీస్తు జననానికి గుర్తుగా, ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ప్రజలు జరుపుకునే మతపరమైన, సాంస్కృతిక పండుగ. క్రిస్టియన్ మతపరమైన పండుగల కేలండర్ కి క్రిస్మస్ కేంద్రం లాంటిది. క్రైస్తవ కేలండర్లో అడ్వెంట్ పశ్చిమ క్రైస్తవం లేక నేటివిటీ తూర్ప ...

                                               

1716

ఆగష్టు 4: 1715 లో జాకోబైట్ తిరుగుబాటులో పాల్గొన్నందుకు మరణశిక్ష పడిన 5 వ ఎర్ల్ ఆఫ్ వింటన్ జార్జ్ సెటాన్, లండన్ టవర్ నుండి తప్పించుకొని అజ్ఞాతం లోకి పారిపోయాడు. తేదీ తెలియదు: జైపూర్ రాజైన ఆంబర్ కు చెందిన జయ సింగ్ II అశ్వమేధ యాగం చేసాడు. మే: జాన్ ల ...

                                               

1726

ఫిబ్రవరి 8: రష్యాలో సుప్రీం ప్రివి కౌన్సిల్ స్థాపించారు. ఫిబ్రవరి 1: స్వీడన్‌లో కాన్వెంటికిల్ చట్టం చేసారు. ఫిబ్రవరి 13: చిలీలో మాపుచే, స్పానిష్ అధికారుల మధ్య జరిగిన నెగ్రేట్ పార్లమెంట్ తో 1723-26 మాపుచే తిరుగుబాటుముగిసింది. మే 1: వోల్టేర్ ఇంగ్లా ...

                                               

2015 పారిస్ బాంబు దాడులు

2015 పారిస్ బాంబు దాడులు నవంబరు 27, 2015 న ప్యారిస్, దాని ఉత్తర సబర్బన్ ప్రాంతమైన సెయింట్ డెనిస్ లో ఉగ్రవాదులు ప్రణాళికతో జరిపిన వరుస బాంబు పేలుళ్ళు. 21:20 ప్రాంతంలో ముగ్గురు ఆత్మాహుతి దళ సభ్యులు సెయింట్ డెనిస్ లోని స్టేట్ డి ఫ్రాన్స్ లో ఈ దుశ్చర ...

                                               

అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్

అంకిత్, పల్లవి అండ్ ఫ్రెండ్స్ 2008 తెలుగు భాషా చలన చిత్రం. సమకాలీన కాలంలో ఇది ఐదుగురు స్నేహితుల జీవితాలను, కళాశాల అనంతరం వారి కలలను తెలియజేసే చిత్రం., వారి స్నేహాలను, ప్రేమ జీవితాలను, వృత్తిని ఈ సినిమాలో చిత్రీకరించారు. ఈ చిత్రం ప్రధానంగా నిఖిల్ ...

                                               

అట్లతద్ది

గౌరీదేవి శివుని భర్తగా పొందాలనే కృత నిశ్చయంతో ఉందని త్రిలోక సంచారి అయిన నారదుడు తెలుసుకున్నాడు. ఆమె కోరిక ఫలించాలంటే అట్లతద్ది వ్రతం చేయమని నారదుడు సూచించాడు. ఆయన ప్రోద్బలంతో పార్వతీదేవి చేసిన వ్రతమే అట్లతద్ది. ఇది స్త్రీలు సౌభాగ్యం కోసం చేసుకునే ...

                                               

అడుగు (కొలమానం)

దూరాన్ని కొలచేందుకు ఉపయోగించే అడుగు అనే పదాన్ని ఇంగ్లీషులో Foot అంటారు.F.P.S మానంలో పొడవుకు ప్రమాణం. అడుగు అనగా 12 అంగుళాలు. సెంటిమీటర్లలలో అయినచో 30.48 సెంటి మీటరులు.ఇప్పటికి భవన నిర్మాణ కార్మికులు ఇంటికొలతలలో అంగుళాలు,అడుగులు, గజాలలోనే లెక్కించ ...

                                               

ఆ రోజే

ఆ రోజే 2007లో విడుదలైన తెలుగు హాస్య సినిమా. శ్రీ మహాలక్ష్మి అకాడమీ పతాకంపై కె.వెంకటేశ్వరరావు, చెన్నమనేని వినోద్ లు నిర్మించిన ఈ సినిమాకు కె.ఎస్.కుమార్ దర్శకత్వం వహించాడు. యశ్వంత్, సౌమ్య ప్రధాన తారాగణం నటించిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీత ...

                                               

ఆటాడిస్తా

ఆటాడిస్తా 2008, మార్చి 20న విడుదలైన తెలుగు చలనచిత్రం. పతాకంపై సి.కళ్యాణ్, ఎస్. విజయానంద్ నిర్మాణ సారథ్యంలో రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నితిన్, కాజల్ అగర్వాల్, జయసుధ, నాగబాబు నటించగా, చక్రి సంగీతం అందించాడు. ఇది నటుడు రఘువరన్ చివర ...

                                               

ఆడం స్మిత్

అర్థశాస్త్ర పితామహుడిగా పేరుగాంచిన ఆడంస్మిత్ 1723, జూన్ 16న స్కాట్లాండ్ లోని కిర్‌కాల్డిలో జన్మించాడు. ఇతడు బ్రిటన్ దేశానికి చెందిన తత్వవేత్త, ఆర్థికవేత్త. 1776లో రచించిన వెల్త్ ఆప్ నేషన్స్ గ్రంథం వల్ల ప్రసిద్ధి చెందినాడు. సంప్రదాయ ఆర్థికవేత్త అయ ...

                                               

ఇంద్రద్యుమ్నుడు

ఇంద్రద్యుమ్నుడు, మహాభారతం, పురాణాల ప్రకారం భరత, సునందల జన్మించిన కుమారుడు. ఒక మాలవ రాజు.సజ్జనలు వారికి ఇబ్బందులు ఉన్నాయని చింతించకుండా, పరిస్థితిని ఉపయోగించుకుని, తమకు, సమాజానికి మంచి చేస్తారు. పాండవులు ఆరణ్యవాసం చేసే సమయంలో అనేక అపూర్వ కార్యాలు ...

                                               

ఈద్-ఉల్-ఫితర్

ఈద్-ఉల్-ఫితర్ అన్నది ప్రపంచవ్యాప్తంగా ముస్లిములు జరుపుకునే ముఖ్యమైన పండుగ. ఇది ముస్లింలు పవిత్ర ఉపవాసాలతో గడిపే రంజాన్ నెలకు ముగింపు రోజు.ఈ మతపరమైన పండుగ ముస్లింలు ఉపవాసం ఉండడానికి వీల్లేని షవ్వల్ మాసంలో మొదటి రోజు, అంతేకాక ఏకైక రోజు కూడా. 29 లేక ...

                                               

ఎండ్మండ్ డెబోమర్చే

ఎడ్మండ్ డెబ్యూమార్చే ఫ్రెంచ్ తపాలా ఉద్యోగి. అతను రెండవ ప్రపంచ యుద్ధంలో ఫ్రెంచ్ ప్రతిఘటన ఉద్యమంలో చేరాడు. 1960 లో హీరోస్ ఆఫ్ ది రెసిస్టెన్స్ సిరీస్‌ పేరుతో తపాలా బిళ్ళపై అతని చిత్రాన్ని ముద్రించి గౌరవించారు. ఇది అతని మరణానంతరం అందుకున్నాడు.

                                               

ఎస్.జడ్. ఖాసిమ్

డా.ఎస్.జెడ్.ఖాసిమ్ పద్మభూషణ్ సయ్యద్ జహూర్ కాసిం ఒక భారతీయ సముద్ర-జీవశాస్త్ర శాస్త్రవేత్త. 1981 నుండి 1988 వరకు భారత అంటార్కిటికా యాత్రా పరిశోధనలకు నాయకత్వం వహించాడు. ఇతడు 1991 నుండి 1996 ప్లానింగ్ కమిషన్ సభ్యుడు. కాసిం, అనేక విశ్వవిద్యాలయాలలో గౌర ...

                                               

ఎస్.పి.ఎల్.సోరెన్‌సన్

సోరెన్ పెడెన్ లారిట్జ్ సోరెన్‌సన్ డానిష్ రసాయన శాస్త్రవేత్త. అతను pH స్కేలును పరిచయం చేసాడు. దీని వల్ల ఆమ్ల,క్షార బలాలను తెలుసుకోవచ్చు. అతను డెన్మార్క్ లోని హవ్రెబ్‌జెర్గ్ లో జన్మించాడు. 1901 నుండి 1938 వరకు అతను కోపెన్‌హగ్ లోని కార్ల్స్‌బర్గ్ లే ...

                                               

ఐ (సినిమా)

ఐ రొమాంటిక్ థ్రిల్లర్ తరహాలో ఎస్.శంకర్ దర్శకత్వంలో రూపొందిన 2015 నాటి తమిళ సినిమా. విక్రమ్, ఎమీ జాక్సన్ జంటగా నటించిన ఈ సినిమాలో సురేష్ గోపి, ఉపేన్ పటేల్, రాంకుమార్ గణేషన్, సంతానం ప్రధాన పాత్రలు పోషించారు. ఆస్కార్ ఫిలిమ్స్ పతాకంపై విశ్వనాథన్ రవిచ ...

                                               

ఐసోనియాజిడ్

ఐసోనియాజిడ్ లేదా ఐసోనికోటినైల్ హైడ్రజిన్, ఒక రకమైన మందు. ఇది క్షయవ్యాధి నివారణ, వైద్యంలో మొదటి శ్రేణిలో భాగంగా కీలకపాత్ర పోషిస్తుంది. ఇది మొదటిసారిగా 20వ శతాబ్దం మొదటి భాగంలో తయారుచేశారు, కానీ దీనియొక్క క్షయవ్యాధి నిరోధక లక్షణాలను 1950ల్లో గాని గ ...

                                               

కణ్వుడు

కణ్వుడు అంగీరసుని వంశంలో ఘోరుడు అనే ఋషికి జన్మించాడు. కణ్వుడు మహా నిష్ఠాగరిష్ఠుడు. గొప్ప తపస్సంపన్నుడు. తన తపస్సు నిరాటంకంగా సాగేందుకు అతను మాలిని అనే నదీ తీరంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు. ఈ మాలినీ నది హరిద్వార్‌కు దగ్గరలో ఉందని అంటారు. అక్ ...

                                               

కవల ప్రధాన సంఖ్యలు

కవల ప్రధాన సంఖ్య వేరొక ప్రధాన సంఖ్య కంటే 2 ఎక్కువగాని, 2 తక్కువ గాని ఉండే ప్రధాన సంఖ్య. ఉధాహరణకు కవల ప్రధన సంఖ్య జతలో ప్రతీ సంఖ్య కవల ప్రధాన సంఖ్య. రెండు వరుస ప్రధాన సంఖ్య ల భేదం 2 అయిన ఆ సంఖ్యలను కవల ప్రధాన సంఖ్యలు అంటారు. వీటికి మరొక పేరు ప్రధా ...

                                               

కహ్న్ సింగ్ నాభా

భాయ్ కహ్న్ సింగ్ నాభా నిర్మలా సిక్కు శాస్త్రజ్నుడు, విజ్ఞాన సర్వస్వకర్త. ఆయన రాసిన మహాన్ కొశ్ తన తరువాతి తరాల పండితులకు ఆదర్శంగా నిలిచింది. సింగ్ సభా ఉద్యమంలో ప్రభావవంతమైన పాత్ర పోషించారు.

                                               

కాకోరీ కుట్ర

కాకోరీ కుట్ర భారత స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా బ్రిటీష్ ఇండియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాకోరీ, లక్నో స్టేషన్ల మధ్య 1925 ఆగస్టు 9న జరిగిన ట్రైన్ దోపిడీ. ఈ దోపిడీని హిందుస్తాన్ రిపబ్లిక్ అసోసియేషన్ వారు చేశారు. ఈ దోపిడీకి తర్వాతికాలంలో హిందుస్తాన్ ...

                                               

కాళి (సినిమా)

కాళి 1980, సెప్టెంబరు 19న విడుదలైన తెలుగు చలనచిత్రం. హేమ్ నాగ్ ప్రొడక్షన్స్ పతాకంపై హేమ్ నాగ్ నిర్మాణ సారథ్యంలో ఐ.వి. శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజనీకాంత్, చిరంజీవి, సీమ నటించగా, ఇళయరాజా సంగీతం అందించాడు. తెలుగు, తమిళంలో ఏకకాలంలో తెరకెక్కిన ...

                                               

కె.ఆర్.శ్రీనివాస అయ్యంగారు

కొడగనల్లూర్ రామస్వామి శ్రీనివాస అయ్యంగార్ కె.ఆర్.శ్రీనివాస అయ్యంగారు గా సుపరిచితుడు. అతను ఆంగ్లంలో భారతీయ రచయిత, ఆంధ్ర విశ్వవిద్యాలయం నకు మాజీ వైస్-ఛాన్సలర్. అతనికి 1985లో సాహిత్య అకాడమీ ఫెలోషిప్ లభించింది.

                                               

కెచ్వా భాష

కెచ్వా లేదా కెచువా అనేది కెచ్వా ప్రజలు మాట్లాడే ఒక భాష లేదా ఒక భాషా కుటుంబం. ఈ భాషను ప్రధానంగా పెరూ దేశంలోని ఆండీస్ పర్వతాల్లోను, దక్షిణ అమెరికాలోని ఎత్తైన ప్రాంతాలలోనూ నివసిస్తున్నవారు మాట్లాడుతారు. ఇది అమెరికా ఖండాల్లోని ఆదిమ వాసుల భాషల్లో అత్య ...

                                               

కెప్లర్ వెస్సెల్స్

1957, సెప్టెంబర్ 14న జన్మించిన కెప్లర్ వెస్సెల్స్ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తరఫున ప్రాతినిధ్యం వహించిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. వన్డే పోటీలలో రెండూ దేశాలకు ప్రాతినిధ్యం వహించిన తొలి క్రీడాకారుడు ఇతనే. ఎడమచేతి ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ అయిన కెప్ల ...

                                               

కోవిడ్-19 రోగ నిర్ధారణ పరీక్షలు

కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు సార్స్-సీవోవీ-2 వైరస్ను గుర్తించగలదు. అంతే కాకుండా ఇది వైరస్ ఉనికిని గుర్తించే పద్ధతులు, సంక్రమణకు ప్రతిస్పందనగా ఉత్పత్తి అయ్యే యాంటీబోడీస్ గుర్తించే పద్ధతులను కలిగి ఉంటుంది. రోగనిర్ధారణ, జనాభా పర్యవేక్షణ కోసం ప్రతిరోధ ...

                                               

క్రోమైల్ ఫ్లోరైడ్

క్రోమైల్ ఫ్లోరైడ్ అనునది ఒక రసాయన సంయోగ పదార్థం.క్రోమైల్ ఫ్లోరైడ్ ఒక ఆకర్బన రసాయన సమ్మేళన పదార్థం.క్రోమియం, ఆక్సిజన్, ఫ్లోరిన్ మూలకాల పరమాణు సమ్మేళనం వలన క్రోమైల్ ఫ్లోరైడ్ సంయోగ పదార్థం ఏర్పడినది.ఈ రసాయన సంయోగ పదార్థం యొక్క రసాయన సంకేత పదం CrO 2 ...

                                               

క్లోమము

క్లోమము జీర్ణ వ్యవస్థకు చెందిన ఒక క్లిష్టమైన గ్రంథి. మనిషి ఉదరము పైభాగంలో అడ్డంగా 15-25 సె.మీ.ల పొడుగుంటుంది. దీనిని మూడు భాగాలుగా చేయవచ్చును. ఇది చిన్న ప్రేగు ప్లీహము ల మధ్యలో ఉంటుంది. ఈ గ్రంథి రెండు విధులు ఉన్నాయి. వినాళ గ్రంథి విధులు, జీర్ణ వ్ ...

                                               

క్వాటర్నరీ

క్వాటర్నరీ అనేది అంతర్జాతీయ కమిషన్ ఆన్ స్ట్రాటిగ్రాఫీ వారి భూవైజ్ఞానిక కాల ప్రమాణంలో సెనోజోయిక్ ఎరాకు చెందిన మూడు పీరియడ్‌లలో మూడోది, వర్తమానంలో జరుగుతున్నదీ. ఇది నియోజీన్ పీరియడ్ తరువాతిది. 25.88 ± 0.05 లక్షల సంవత్సరాల క్రితం నుండి ఇప్పటి వరకూ వ ...

                                               

గణపవరపు వేంకటకవి

గణపవరపు వేంకటకవి తెలుగు కవి. అతను జీవించిన కాలం తెలియదు కానీ శతక కవుల చరిత్రము లో వంగూరు సుబ్బారావుగారు ఈ కవి 16వ శతాబ్దానికి చెందినట్లుగాను అప్పకవి, బాలసరస్వతి, అహోబలపండితుని సమకాలీకులని తెలియజేశారు. ఈకవి నందవరీక నియోగిబ్రాహ్మణుడు; ఆశ్వలాయనసూత్ర ...

                                               

గూఢచారి 117

నలుగురు శాస్త్రవేత్తలు ఒక శక్తివంతమైన ఉపగ్రహాన్ని రూపొందించే పథకం‌తో ముందుకు వస్తారు. వీరిని ఉగ్రవాద సంస్థ కిడ్నాప్ చేస్తుంది. మిగతా కథ శాస్త్రవేత్తల రక్షణ చుట్టూ తిరుగుతుంది. సీక్రెట్ ఏజెంట్ 117 చంద్రకాంత్ కృష్ణ ఉపగ్రహాన్ని పునరుద్ధరిస్తాడు.

                                               

చంద్రకాంత (నవల)

చంద్రకాంత, దేవకీ నందన్ ఖత్రి రచించిన ఒక ప్రఖ్యాత హిందీ నవల. ఇది ఆధునిక హిందీ భాషలో వచ్చిన మొదటి గద్య రచనగా భావించబడుతోంది. 1964 నాటికి ఆ నవలపై గల ముద్రణాధికారానికి కాలంచెల్లింది. రచయిత యొక్క ఇతర రచనలతో పాటు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.

                                               

చంపూ రామాయణము

సంస్కృతంలోని చంపూ రామాయణాన్ని ఋగ్వేదకవి వెంకటాచలపతి ఆంధ్రీకరించారు. వేంకటాచలపతి కార్వేటినగర సంస్థానాధీశునికి ఆస్థానకవి. ఈయన రచించిన ఈ గ్రంథాన్ని 1917 సంవత్సరంలో మద్రాసులోని శ్రీనివాస వరదాచారి అండు కంపెనీ వారిచే ముద్రించబడి; ఆంధ్ర సాహిత్య పరిషత్తు ...

                                               

చిత్రకేతుఁడు

చిత్రకేతుడు, వసుదేవుని తమ్ముడైన దేవభాగుని పెద్దకొడుకు.ఇతను శూరసేనదేశానికి రాజు.చిత్రకేతుడు చాలా మంది భార్యలను వివాహమాడాడు. అంతమంది భార్యలను వివాహమాడిననూ ఎవరికీ సంతానం కలుగలేదు.దానితో చిత్రకేతుడు మనస్సులో దిగులు వెంటాడుతుండేది. ఒకరోజు అంగీరసుడను గ ...