ⓘ Free online encyclopedia. Did you know? page 65
                                               

విక్రమ్‌ ప్రొడక్షన్స్‌

విక్రమ్‌ ప్రొడక్షన్స్‌ దక్షిణ భారత చలనచిత్ర నిర్మాణ సంస్థ. దీని అధినేత అలనాటి ఛాయగ్రాహకుడు బి.యస్.రంగా. ఈ నిర్మాణ సంస్థతో పాటే మద్రాసులోని గిండీ ప్రాంతంలో విక్రమ్‌ స్టూడియోస్‌, ప్రాసెసింగ్ లాబొరేటరీ స్థాపించారు. ఈ సంస్థ తీసిన అత్యుత్తమ తెలుగు చిత ...

                                               

విఠల్ ప్రొడక్షన్స్

విఠల్ ప్రొడక్షన్స్ సినిమా నిర్మాణ సంస్థ. దీనికి అధిపతి జానపద బ్రహ్మగా ప్రసిద్ధిగాంచిన బి.విఠలాచార్య. ఈ సంస్థ మొదట సాంఘిక చిత్రాలు నిర్మించినా తర్వాత కాలంలో తీసిన జానపద చిత్రాలు బాగా విజయవంతమయ్యాయి. ఈ సంస్థ మొదటి చిత్రం 1955లో నిర్మించిన కన్యాదానం.

                                               

వినోదా పిక్చర్స్

వినోదా పిక్చర్స్ తెలుగు సినీ నిర్మాణసంస్థ. దీనిని డి.ఎల్.నారాయణ, సముద్రాల రాఘవాచార్య, సి.ఆర్. సుబ్బరామన్, వేదాంతం రాఘవయ్య కలిసి స్థాపించారు. వీరు నిర్మించిన తొలి చిత్రం స్త్రీ సాహసం 1951లో విడుదలైనది. వీరు తరువాత శాంతి 1952, దేవదాసు 1953 సినిమాలన ...

                                               

శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్

రాయుడు బ్రహ్మ 1992 సినిమా శివ శంకర్ - 2004 పద్మవ్యూహం 1984 సినిమా పెదరాయుడు మేజర్ చంద్రకాంత్ అసెంబ్లీ రౌడీ నా మొగుడు నాకే సొంతం అల్లుడుగారు ప్రతిజ్ఞ 1982 సినిమా రౌడీగారి పెళ్ళాం రగిలేగుండెలు 1985 సినిమా కలెక్టర్ గారు ఝుమ్మందినాదం సినిమా అధిపతి భల ...

                                               

షణ్ముఖ ఫిల్మ్స్

షణ్ముఖ ఫిల్మ్స్, తెలుగు సినీ నిర్మాణ, పంపిణీ సంస్థ. ప్రవీణ్ కుమార్ వర్మ 2012లో హైదరాబాదులో ఈ సంస్థను స్థాపించాడు. 2012లో సినిమా పంపిణీ విభాగం ప్రారంభించిన ఈ సంస్థ, ప్రస్తుతం సినిమా నిర్మాణం కూడా చేస్తోంది. ఈ సంస్థ నుండి సర్దార్ గబ్బర్ సింగ్, ఎక్స ...

                                               

సురేష్ ప్రొడక్షన్స్

సురేష్ ప్రొడక్షన్స్ సినీ నిర్మాణ సంస్థ. దీనిని చిత్ర నిర్మాత దగ్గుబాటి రామానాయుడు తన పెద్ద కుమారుడు సురేష్ పేరు మీద స్థాపించారు. చిత్ర నిర్మాణం ఎక్కువగా హైదరాబాదు లోని రామానాయుడు స్టుడియోస్ లో జరుగుతాయి. వీరు మొదటి సినిమా అనురాగంను 1963లో నిర్మిం ...

                                               

క్రిస్టొఫర్ నొలన్

క్రిస్టోఫర్ నొలన్ బ్రిటన్, అమెరికాకు చెందిన ప్రముఖ చిత్ర దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, నిర్మాత. నొలన్ దర్శకత్వం వహించిన పలు చిత్రాలు హాలివుడ్లో భారీ వసూళ్ళతొ పాటు విమర్శకుల ప్రశంసలు పొందాయి. ఇతను తరచూ తన సొదరుడు అయిన జానథన్ నొలన్తో కలిసి చిత్రాల ...

                                               

ది సాక్రిఫైజ్

ది సాక్రిఫైజ్, 1985లో వచ్చిన స్వీడన్ చిత్రం. ప్రముఖ రష్యన్ చిత్ర దర్శకుడు తార్కి విస్కీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అతని చివరి చిత్రం. మూడో ప్రపంచ యుద్దపు భయానకావర్ణ నేపథ్యంగా ఈ చిత్రం రూపొందించబడింది.

                                               

లార్డ్ ఆఫ్ ది రింగ్స్

లార్డ్ ఆఫ్ ది రింగ్స్, మూడు చలన చిత్రాల సీరీస్. లార్డ్ ఆఫ్ ది రింగ్స్:ది ఫెలోషిప్ ఆఫ్ ది రింగ్ 2001 లార్డ్ ఆఫ్ ది రింగ్స్:ది రిటర్న్ ఆఫ్ ది కింగ్2003 లార్డ్ ఆఫ్ ది రింగ్స్:ది టూ టవర్స్2002 కాల్పానిక మిడిల్ ఎర్త్ లో, ఒక పొట్టి హాబిట్ ఒక కల్పించబడి ...

                                               

27 డౌన్

27 డౌన్ 1973లో విడుదలైన హిందీ సినిమా. ఈ సినిమా ఉత్తమ హిందీ సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని పొందింది. రమేష్ బక్సీ వ్రాసిన "అఠారా సూరజ్ కే ఫౌదే" అనే హిందీ నవల ఆధారంగా ఈ సినిమా నిర్మించబడింది.

                                               

అర్దెషీర్ ఇరానీ

అర్దెషీర్ ఇరానీ భారతీయ సినిమా మొదటి మూకీ, టాకీ దశకు చెందిన రచయిత, చిత్రదర్శకుడు, నటుడు, డిస్ట్రిబ్యూటర్, షోమాన్, ఛాయాగ్రహకుడు. ఇతడు హిందీ ఇంగ్లీషు, జర్మన్, ఇండోనేషియన్, పర్షియన్, ఉర్దూ, తమిళ చిత్రాలను నిర్మించాడు.

                                               

కల్ హో న హో

నైనా క్యాథరీన్ కపూర్ ఆవేశపరురాలైన ఒక యువతి. తన ఆవేశానికి కారణాలనేకం. భార్యా పిల్లలని గాలికి వదిలేసి తన తండ్రి ఆత్మహత్య చేసుకొన్నందుకు. బ్రతుకు తెరువు కోసం తన తల్లి జెన్నిఫర్ నడుపుతున్న రెస్టారెంట్ నష్టాలపాలై చివరి దశలో ఉన్నందుకు. తన కొడుకు ఆత్మహత ...

                                               

ఖాంధార్ (సినిమా)

ఖాంధార్ 1984, జూన్ 8న మృణాళ్ సేన్ దర్శకత్వంలో విడుదలైన హిందీ చలనచిత్రం. ప్రేమేంద్ర మిత్ర రచించిన టెలినేపోటా అబిష్కర్ అనే బెంగాళీ కథ అధారంగా రూపొందిన ఈ చిత్రంలో షబానా అజ్మీ, నసీరుద్దీన్ షా, పంకజ్ కపూర్ తదితరులు నటించారు. ఈ చిత్రం 1984 కేన్స్ ఫిలిం ...

                                               

నిశాంత్ (1975 సినిమా)

నిశాంత్ 1975, సెప్టెంబర్ 5న విడుదలైన హిందీ చలనచిత్రం. శ్యామ్ బెనగళ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గిరీష్ కర్నాడ్, అమ్రీష్ పురి, షబానా అజ్మీ, అనంత్ నాగ్, సాధు మోహర్, స్మితా పాటిల్, నసీరుద్దీన్ షా తదితరులు నటించారు. విజయ్ టెండూల్కర్ రచనలో సత్యదేవ్ ద ...

                                               

పరిణయ్

పరిణయ్ 1974లో విడుదలయిన హిందీ చలన చిత్రం. సమాంతర్ చిత్ర బ్యానర్ పై ఈ సినిమా కాంతిలాల్ రాథోడ్ దర్శకత్వంలో వెలువడింది. ఈ చిత్రానికి ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రంగా నర్గీస్ దత్ ఉత్తమ జాతీయ సమైక్యతా చలనచిత్ర పురస్కారం లభించింది.

                                               

పియా కా ఘర్

పియా కా ఘర్ 1972 నాటి హిందీ కామెడీ సినిమా. ఈ సినిమా 1970ల నాటి బొంబాయి నగరం నేపథ్యంగా సాగుతుంది. నగర జీవనం, సంసారం, మధ్యతరగతి జీవితం వంటి థీమ్స్ నేపథ్యంలో సాగుతుంది. రాజా ఠాకూర్ తీసిన మరాఠీ సినిమా ముంబై చా జావై కి రీమేక్. 1970ల్లో బొంబాయి నగరంలో ...

                                               

మధుమతి

మధుమతి 1958లో విడుదలైన హిందీ భాషా చిత్రం. ఒక కళాకారుడు మూడు పాత్రలు పోషించిన మొదటి హిందీ చిత్రం ఇది. ఈ చిత్రానికి నిర్మాత, దర్శకుడు బిమల్ రాయ్. ఈ చిత్రంలో దిలీప్ కుమార్, వైజయంతి మాలా, జానీ వాకర్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి 1956 లో ఫిలి ...

                                               

మాయా దర్పణ్

మాయా దర్పణ్ కుమార్ సహానీ దర్శకత్వం వహించి నిర్మించిన హిందీ సినిమా. ఈ చిత్రం 1972లో నిర్మించబడిన సినిమాలలో ఉత్తమ హిందీ సినిమాగా జాతీయ చలన చిత్ర పురస్కారాన్ని పొందింది.

                                               

లతా మంగేష్కర్

లతా మంగేష్కర్, ప్రఖ్యాతిగాంచిన హిందీ సినిమారంగ నేపథ్యగాయని, నటి కూడా. 1942లో తన కళాప్రయాణం ప్రారంభమైంది, అది నేటికీ సచేతనంగా ఉంది. ఈమె 980 సినిమాలను తన గానంతో అలంకరించింది. దాదాపు 20 భాషలలో 50 వేలకు పైగా పాటలు పాడిన ఘటికురాలు. ఈమె సోదరి ఆషా భోంస్ ...

                                               

సూత్రధార్ (1987 సినిమా)

సూత్రధార్ 1987లో విడుదలైన హిందీ చలనచిత్రం. చంద్రకాంత్ జోషి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో స్మితా పాటిల్, గిరీష్ కర్నాడ్, నానా పటేకర్ ముఖ్యపాత్రల్లో నటించారు. స్మితా పాటిల్ మరణించిన తరువాత విడుదలైన ఈ చిత్రం, ఆవిడ జ్ఞాపకార్థంగా నిలిచింది.

                                               

స్వామి (1977 సినిమా)

స్వామి 1977లో విడుదలైన హిందీ చలనచిత్రం. 1949లో వచ్చిన బెంగాళీ సినిమా స్వామి అధారంగా బసు ఛటర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో షబానా అజ్మీ, విక్రమ్, గిరీష్ కర్నాడ్, ఉత్పల్ దత్ తదితరులు నటించగా హేమా మాలిని, ధర్మేంద్ర అతిథి పాత్రల్లో కనిపించారు. దహిసా ...

                                               

జుడ్వా 2

జుడ్వా 2 2017లో భారతీయ హిందీ - భాషా సాహస -కామెడీ చిత్రం. డేవిడ్ ధావన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 1997లోని చిత్రం జుడ్వా యొక్క రీబూట్, ఈ చిత్రంలో వరుణ్ ధావన్ కవలలు రాజా, ప్రేమ్ నటించారు, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, తాప్సీ పన్నూ వారిద్దరి సరసన నట ...

                                               

నయీ కహానీ (1943 సినిమా)

నయీ కహానీ 1943లో విడుదలైన హిందీ చలనచిత్రం. డి.డి. కశ్యప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పైడి జైరాజ్, పైడి జైరాజ్, రోజ్, నంద్రేకర్, బెనర్జీ, శాలిని నటించిన ఈ చిత్రానికి శ్యామ్ సుందర్ సంగీతం అందించాడు.

                                               

ప్రతిబంధ్

ప్రతిబంధ్ 1990 లో హిందీ- భాషా యాక్షన్ చిత్రం. ఈ సినిమాకు రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించగా చిరంజీవి, జూహి చావ్లా, రామి రెడ్డి నటించారు. ఈ చిత్రం ద్వారా తెలుగు సినిమా నటుడు చిరంజీవి బాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు. ఈ సినిమాలో నటనకు గాను జూహి చావ్ల ...

                                               

ప్రతిమ (1945 సినిమా)

ప్రతిమ 1945, డిసెంబరు 14న విడుదలైన హిందీ చలనచిత్రం. బాంబే టాకీస్ పతాకంపై నటుడు పైడి జైరాజ్ తొలిసారిగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దిలీప్ కుమార్, స్వర్ణలత, ముంతాజ్ ఆలీ, షా నవాజ్ నటించగా అరుణ్ కుమార్ ముఖర్జీ సంగీతం అందించాడు.

                                               

బాఘీ (2016 చిత్రం)

బాఘీ అనేది 2016 భారతీయ హిందీ- భాషా మార్షల్ ఆర్ట్స్కు సంబంధించిన చిత్రం. ఈ చిత్రానికి సబ్బీర్ ఖాన్ దర్శకత్వం వహించారు, సాజిద్ నాడియాద్వాలా తన నిర్మాణ సంస్థ నాడియాద్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్లో నిర్మించారు. ఇందులో టైగర్ ష్రాఫ్, శ్రద్ధా కపూర్ ప్ ...

                                               

బాబీ (1938 సినిమా)

బాబీ 1938, డిసెంబరు 17న ఫ్రాంజ్ ఓస్టెన్ దర్శకత్వంలో హిందీ కుటుంబ కథా చలనచిత్రం. శారదిండు బండియోపాధ్యాయ్ రాసిన "బిషర్ ధోన్" అనే బెంగాలీ చిన్న కథ ఆధారంగా రూపొందించబడిన ఈ చిత్రంలో పైడి జైరాజ్, రేణుకాదేవి, మాయదేవి, వి.హెచ్. దేశాయ్ తదితరులు నటించారు. ...

                                               

మంగల్‌ పాండే, ద రైజింగ్

మంగల్ పాండే: ది రైజింగ్ 2005 భారత చారిత్రక, జీవితచరిత్ర, నాటక భరితమైన చిత్రం, 1857 నాటి భారతీయ తిరుగుబాటుకు నాంది పలికినందుకు ప్రసిద్ది చెందిన ఒక భారతీయ సైనికుడు మంగల్ పాండే జీవితం ఆధారంగా. భారత స్వాతంత్ర పోరాట తొలి యుద్ధం అని కూడా పిలుస్తారు ఈ చ ...

                                               

సింగార్ (1949 సినిమా)

సింగార్ 1949, డిసెంబరు 12న విడుదలైన హిందీ చలనచిత్రం. జె.కె. నంద దర్శకత్వంలో పైడి జైరాజ్, సురైయ, మధుబాల, మధన్ పూరి నటించిన ఈ చిత్రానికి ఖుర్షీద్ అన్వర్ సంగీతం అందించాడు.

                                               

హతిమ్ తాయ్ (1956 సినిమా)

హతిమ్ తాయ్ 1956లో విడుదలైన హిందీ చలనచిత్రం. హోమి వాడియా దర్శకత్వంలో పైడి జైరాజ్, షకిల, మీనాక్షి, షేక్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎస్.ఎన్. త్రిపాఠి సంగీతం అందించాడు.

                                               

శ్రీ పార్వతీదేవి చేకోవె శైలకుమారి (పాట)

శ్రీ పార్వతీదేవి చేకోవె శైలకుమారి 1954లో విడుదలైన కాళహస్తి మహాత్యం చిత్రంలోని పేరుపొందిన పాటలలో ఒకటి. ఇది భక్తిగీతం. దీనిని పి.సుశీల అలనాటి నటి కుమారి కోసం ఆలాపించారు. తోలేటి వెంకటరెడ్డి సాహిత్యం అందించగా, ఆర్.సుదర్శనం సంగీతం అందించారు.

                                               

సర్పయాగం

మహాభారతంలో జనమేజయుడు చేసిన యాగం పేరు సర్పయాగం. దీని ముఖ్య ఉద్దేశం ప్రపంచంలోని పాములను అగ్నిలో కాల్చి చంపడం. పాండవుల అనంతరం పరీక్షిత్తు, పరీక్షిత్తు అనంతరం జనమేజయుడు చక్రవర్తులయ్యారు. అయితే మహాభారతం కథ ప్రారంభంలో ఆది పర్వములోనే సర్పయాగం ఉదంతం వస్త ...

                                               

గండకీ పత్రి

గండకీ పత్రి: ఇది అరణ్యాలలో మాత్రమే అరుదుగా లభిస్తుంది. గండకీ వృక్షపు ఆకు మొండి దీర్ఘ వ్యాధులకు కూడా దివ్యౌషధంగా పనిచేస్తుంది. File:Bauhinia variegata flower.jpg

                                               

గరిక

follow this link for గరిక image " Botanical name Cyanodon dactylon All grasses are not cynodon or garika. It is replaced by darbha/ Imperita or some times by Typha. They cause mild allergy. గరిఒక చిన్న గడ్డి మొక్కలు. దీని వృక్షశాస్త్ర నామం: Cynod ...

                                               

రేగు

రేగు ఒక పండ్ల చెట్టు. ఇది జిజిఫస్ ప్రజాతికి చెందినది. ఇందులో 40 జాతుల పొదలు, చిన్న చెట్లు రామ్నేసి కుటుంబంలో వర్గీకరించబడ్డాయి. ఇవి ఉష్ణ మండలం అంతటా విస్తరించాయి.

                                               

చాతుర్మాస్య వ్రతం

చాతుర్మాస్య వ్రతం హిందువులు ఆచరించే ఒక వ్రతం. ఈ వ్రతంలో భాగంగా వర్షాకాలంలో నాలుగు నెలలపాటు ఒక పూట మాత్రమే భోజనం చేస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయనైకాదశి అంటారు. ఆరోజున శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్ళి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంట ...

                                               

జాతీయ ఆదాయం

స్థూల ఆర్థిక శాస్త్రములో జాతీయ ఆదాయము ఒక ముఖ్యమైన భాగము. ఇది ఒక వ్యక్తి లేదా సంస్థను కాకుండా ఒక దేశం మొత్తానికి అన్వయించే విశ్లేషణ. స్థూల ఆర్థిక విశ్లేషణకు బాటలు వేసిన జాన్ మేనార్డ్ కీన్స్ ఆర్థికవేత్త వలన 1936 నుంచి ఈ భావన ప్రాముఖ్యంలోకి వచ్చింది ...

                                               

ఆల్ఫ్రెడ్ మార్షల్

19 వ శతాబ్దపు ఆర్థిక వేత్తలలో ప్రసిద్ధుడైన ఆల్ఫ్రెడ్ మార్షల్ 1842లో ఇంగ్లాండు లోని లండన్లో జన్మించాడు. సెయింట్ జాన్స్ కళాశాల, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్య అభ్యసించాడు. ప్రారంభంలో తత్వశాస్త్రం పై మక్కువ ఉన్ననూ తర్వాత రాజకీయ అర్థశాస్త్ ...

                                               

కెన్నెత్ ఆరో

1921లో న్యూయార్క్ నగరంలో జన్మించిన కెన్నెత్ ఆరో అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త, అర్థశాస్త్ర నోబెల్ బహుమతి విజేత. న్యూయార్క్ సిటీ కళాశాలలో గణితశాస్త్రంలో 1940లో డిగ్రీ పొందినాడు. ఆ తర్వాత కొలంబియా విశ్వవిద్యాలయంలో గణితశాస్త్రంలో మాస్టర్స్ డిగ ...

                                               

జాన్ కెన్నెత్ గాల్‌బ్రెయిత్

జాన్ కెన్నెత్ గాల్‌బ్రెయిత్ అమెరికన్ ఆర్థికవేత్త, దౌత్యవేత్త. గాల్‌బ్రెయిత్ 1908 అక్టోబరు 15 న కెనడా లోని అంటారియోలో జన్మించాడు. టొరాంటో, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయాలలో విద్యనభ్యసించి హార్వర్డ్, ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయాలలో ఆచార్యుడిగా పనిచేశాడ ...

                                               

జాన్ నాష్

గేమ్ థియరీని ప్రతిపాదించి ఆర్థిక శాస్త్రాన్ని మలుపు త్రిప్పి మహోన్నత శిఖరాలకు చేర్చిన అమెరికాకు చెందిన గణిత శాస్త్రజ్ఝుడు జాన్ ఫోర్బెస్ నాష్. జూన్13 1928 న జన్మించిన జాన్ నాష్ కు 1958లో స్కిజోఫ్రీనియా అనే మానసిక రుగ్మతకు గురై, 1990లో నాష్ మళ్ళి ప ...

                                               

జీన్‌ టిరోల్‌

టిరోల్‌ ప్రస్తుతం ఫ్రాన్స్‌లోని టోలోస్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో పనిచేస్తున్నారు. ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన మెసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో మిట్‌ ఆయన పిహెచ్‌డి చేశారు. కొన్ని సంస్థల అధీనంలోనే కార్యకలాపాలు సాగించే పారిశ్రామిక వ ...

                                               

థామస్ రాబర్ట్ మాల్థస్

బ్రిటీష్ ఆర్థికవేత్త అయిన థామస్ రాబర్ట్ మాల్థస్ 1766లో ఇంగ్లాండు లోని సర్రే ప్రాంతంలో జన్మించాడు. జేసస్ కళాశాల, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్య అభ్యసించాడు. 1805 నుంచి మరణించేవరకు హైలీబరీలోని ఈస్టిండియా కళాశాలలో రాజకీయ అర్థశాస్త్రం బోధి ...

                                               

పి.సి.మహలనోబిస్

ప్రశాంత్ చంద్ర మహలనోబిస్ OBE, FNA, FASc, FRS భారతీయ శాస్త్రవేత్త, అనువర్తిత గణాంకశాస్త్రవేత్త. భారత ప్రణాళిక వ్యవస్థకు పితామహుడు జవహర్ లాల్ నెహ్రూ అయితే, భారత ప్రణాళిక పథానికి పి.సి.మహలనోబిస్ నిర్దేశకుడిగా ప్రసిద్ధిచెందినాడు. అతను గణాంక కొలత అయిన ...

                                               

ఫ్రాంకోయిస్ కేనే

ఫ్రాంకోయిస్ కేనే ప్రాచీన ఆర్థిక శాస్త్ర విభాగాలలో ఒకటైన ఫిజియోక్రటిక్ స్కూల్ స్థాపకుడు. అతను ఫ్రెంచ్ ఆర్థికవేత్త, ఫిజియోక్రాటిక్ పాఠశాలలో వైద్యుడు. ఫ్రాన్సు చక్రవర్తి లూయీ 15కు వైద్యుడిగా పనిచేశాడు. అర్థశాస్త్రంలో కల ఆసక్తి కారణంగా ఆర్థిక విషయాలప ...

                                               

రాబర్ట్ లుకాస్

అమెరికా ఆర్థికవేత్త, అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత అయిన రాబర్ట్ లుకాస్ సెప్టెంబర్ 15, 1937లో వెల్లింగ్టన్ లోని యాకిమాలో జన్మించాడు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతని కుటుంబం సీటెల్ కు పయనమైంది. 1955లో రాబర్ట్ లుకాస్ రూజ్వెల్ట్ కళాశాల నుంచి గ్ ...

                                               

రోనాల్డ్ కోస్

రోనాల్డ్ కోస్ ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో వర్తక వ్యవహారాల వ్యయం, ఆస్తి హక్కుల ప్రాధాన్యాన్ని విశ్లేషించి 1991 సంవత్సరపు అర్థశాస్త్ర నోబెల్ బహుమతిని పొందిన ప్రముఖ ఆర్థిక వేత్త. 1910లో ఇంగ్లాండులో జన్మించిన రోనాల్డ్ కోస్ లండన్ స్కూల్ ఆప్ ఎకనామిక్స్, బ ...

                                               

వాసిరెడ్డి శ్రీకృష్ణ

వీరు గుంటూరు జిల్లా, తెనాలి తాలూకా పెదపాలెం గ్రామంలో శ్రీరాములు, వీరమ్మ దంపతులకు 1902 అక్టోబరు 8 తేదీన జన్మించారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం లండన్ వెళ్ళి, ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్రం ప్రత్యేక విషయంగా బి.ఎ. పట్టభద్రులయ్యారు. 1927 భారతద ...

                                               

విజయ్ కేల్కర్

ఈయన 1942, మే 15 న జన్మించాడు. ఈయన 1963లో పూణే లోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి బి.ఈ. పూర్తిచేసాడు. 1965లో తన ఎమ్. ఎస్ ను మిన్నెసోటా విశ్వవిద్యాలయం నుంచి, తన పిహెచ్. డి. విద్యను ఆర్థిక శాస్త్రం విభాగంలో యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్కిలీ నుంచి ప ...

                                               

సి.డి.దేశ్‌ముఖ్

సి.డి.దేశ్‌ముఖ్ పూర్తి పేరు చింతమన్ ద్వారకానాథ్ దేశ్‌ముఖ్. వీరు భారతీయ రిజర్వ్ బాంక్ మూడవ గవర్నర్, స్వతంత్ర భారత దేశపు తొలి రిజర్వ్ బాంక్ గవర్నర్. ఇతడు 1943, ఆగష్టు 11 నుంచి 1949, జూన్ 30 వరకు ఈ పదవిని నిర్వహించాడు. ఆ తర్వాత దేశ్‌మూఖ్ భారత దేశాని ...