ⓘ Free online encyclopedia. Did you know? page 62
                                               

పృథ్వీరాజ్ కపూర్

పృథ్వీరాజ్ కపూర్ భారతీయ థియేటర్ ఆద్యుడు, హిందీ సినీ పరిశ్రమలో పేరొందిన కళాకారుడు. కపూర్ వంశ పితామహుడు, ఇతని ఐదు తరాలు హిందీ సినిమా రంగం లో నటించాయి. పృథ్వీరాజ్ 1906, నవంబరు 3న పాకిస్తాన్ లోని లయాల్‌పూర్ వద్ద ఇప్పుడు ఫైసలాబాద్ గా పేరుపొందింది ఉన్న ...

                                               

బాలీవుడ్ క్లాసిక్స్

1970-80 మధ్యకాలంలో హిందీలో వచ్చిన సినిమాల కథనాలు, వాటి తెరవెనుక కథలు, నిర్మాణంలో ఎదురైన సాధక బాధకాలు, ఉత్తమ చిత్రాలుగా ప్రజల గుండెల్లో నిలవడానికి గల కారణాల విశ్లేషణలతో. 50 బాలీవుడ్ ఉత్తమ చిత్రాలను పరిచయం చేస్తూ సాక్షి ఫ్యామిలీలో మహమ్మద్ ఖదీర్ బాబ ...

                                               

మహేంద్ర కపూర్

మహేంద్ర కపూర్, నీలే గగన్ కే తలే హమ్‌రాజ్ ముఖ్యమైనవి. మనోజ్ కుమార్ కొరకు పాడిన పాట "మెరే దేశ్ కీ ధర్తీ" ఉప్‌కార్ దేశభక్తి గీతం, ఇటు మనోజ్ కుమార్ కు అటు మహేంద్ర కపూర్ కు మంచి పేరు తెచ్చి పెట్టింది. ముహమ్మద్ రఫీ, మహేంద్ర కపూర్ గొంతు ఒకేలా అనిపిస్తుం ...

                                               

షోలే

షోలే 1975లో విడుదలయిన సూపర్ హిట్ హిందీ సినిమా. దీనిని జి.పి.సిప్పీ నిర్మించగా అతని కొడుకు రమేష్ సిప్పీ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో అమితాబ్ బచ్చన్ చిత్రసీమలో నిలదొక్కుకున్నాడు. అంజాద్ ఖాన్‌కు ఇది తొలి సినిమా. మూడు కోట్ల భారీ బడ్జెట్టుతో నిర్మిం ...

                                               

గుంటూరు మిరపకాయ

గుంటూరు మిరపకాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గుంటూరు జిల్లా లో పండుస్తున్న మిరపకాయలు. ఈ మిరపకాయలు ప్రపంచవ్యాప్తంగా ఆసియా, కెనడా, యూరోప్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. గుంటూరు జిల్లా అనెక మిరపకాయలకు, మిరపకాయ పొడికి ప్రసిద్ధి చెందింది. ఈ ఉత్పత్త ...

                                               

చికెన్ 65

ఉప్పు-తగినంత ఎరుపు ఫుడ్ కలర్ అల్లం వెల్లుల్లి పేస్ట్-2 స్పూన్స్ నూనె డీప్ ఫ్రైకు సరిపడా అజినోమోటో-అర స్పూన్ మైదా-3 స్పూన్స్ కారం-1 స్పూన్ సోయా సాస్-4 స్పూన్స్ పచ్చి మిరపకాయలు-3 కార్న్ ఫ్లోర్-3 స్పూన్స్ కొత్తి మీర,కరివేపాకు-తగినంత బోన్ లెస్ చికెన్ ...

                                               

వెజ్ మంచూరియా

ముందుగా వెజ్ మంచూరియన్ ఉండలు తయారు చేయాలి ఎలాగంటే.మైదా పిండి, బాగా సన్నగా తురిమిన కాబేజ్ ముక్కలు, ఉప్పు, నీళ్ళు కలిపి బజ్జీ పిండి కంటే కాస్త గట్టిగా కలుపు కోవాలి. ఈ పిండిని ఉండలుగా చేసి నూనెలో బంగారు రంగు వచ్చే వరకు వేయించి తీయాలి. ఆ తర్వాత ఓ కళా ...

                                               

పనీర్

పనీర్ దక్షిణ ఆసియా వంట విధానంలో అతి సహజమైన తాజా జున్ను. ఇది భారతదేశం నుండి పుట్టినది. భారతదేశపు తూర్పు ప్రాంతాలలో దీనిని సాధారణంగా చెనా అంటారు. ఇది నిల్వ ఉండే, ఆమ్ల-భరిత, కరగని పాల జున్ను లేదా వేడి పాలని నిమ్మ రసం లేదా ఇతర ఆమ్ల ఆహార పదార్థాలతో వి ...

                                               

చంద్రకాంత

ఆ పరిచిన పెసర ముద్ద ఆరటం వల్ల త్వరగా చల్లారుతుంది. అప్పుడు కత్తితో మనకు కావలసిన ఆకారాల్లో, పరిమాణంలో కోసుకోవారి. కోసిన ముక్కలను విడివిడిగా తీసి పెట్టుకోవాలి. అప్పుడు సుగంధ ద్రవ్యాలు వేసి గరిటెతో మరోసారి కలిపి కిందకి దించాలి. పెసర పప్పును నీటిలో ఒ ...

                                               

చంద్రవంకలు (వంటకం)

యాలకులు - ఎనిమిది కొబ్బరి కోరు - అరకప్పు నువ్వులు - పావు కప్పు బెల్లం, పంచదార, నెయ్యి - కప్పు చొప్పున ఉప్పు - చిటికెడు నెయ్యి - కప్పు. మైదా - రెండు కప్పులు నూనె- వేయించడానికి సరిపడా బియ్యంపిండి - కప్పు

                                               

తాపేశ్వరం కాజా

తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరంలో తయారయ్యే మిఠాయి విశేషం, కాజా. దాని విశిష్టత కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజల మన్ననలు పొంది, తాపేశ్వరం కాజా గా ప్రసిద్ధి చెందింది. తాపేశ్వరం గ్రామానికి చెందిన పోలిశెట్టి సత్తిరాజు కాజాకు విశిష్టతను ఆపద ...

                                               

తీపి గారెలు

వీటిలో పలు రకాల గారెలు కలవు పంచదార పిండిలో కలిపి తయారుచేసే గారెలు బెల్లం పాకం లేదా చెరకు పానకాల్లో నానబెట్టే గారెలు పంచదార పాకంలో నానబెట్టిన గారెలు బెల్లం పిండిలో కలిపి వేయించే గారెలు బెల్లంపాకం ముదరబెట్టి గారెలువేసి ముంచితీసిన గారెలు. ఇవి కూడా ప ...

                                               

బొరుగులు

బొరుగులను వివిధ ప్రాంతాల్లో మరమరాలు, ముర్ముర్లు, మురీలు అని కూడా అంటారు.జొన్న పేలాలు, బెల్లం కలిపి దంచి చేసిన పేలపిండిని రైతులు తొలి ఏకాదశి రోజున కచ్చితంగా తింటారు.

                                               

మసాలా దోసె

పచ్చి మిరపకాయలు, చిన్న అల్లం ముక్క సన్నగా తరిగి ఉంచుకోవాలి. సాదా దోసెలో చెప్పినట్లుగా వేసి ఒకవైపు కాలిన తరువాత, అట్లకాడతో దోసెను కదల్చి, తయారుచేసి పెట్టిన మసాలా కూర మధ్యలో పెట్టి కూరమీదకు మడిచి, దించి పళ్ళెంలో పెట్టుకోవాలి. రెండో వైపు కాలనక్కరలేద ...

                                               

చీరమీను

చీరమీను గోదావరీ ప్రాంతాల్లో దొరికే ఒక రకమైన చేప. ఇది శీతాకాలం ప్రారంభంలోనే దొరుకుతుంది. ఈ చేప ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సమృద్ధిగా ఉన్న లిజర్డ్‌ఫిష్ జాతికి చెందినది.

                                               

పత్థర్ కా గోష్త్

1655 ప్రాంతలో సామ్రాజ్య విస్తరణలో భాగంగా మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు దక్కన్ పీఠభూమి వైపు పయనమయ్యాడు. అసఫ్‌జాహీల పూర్వీకుడైన ఖ్వాజా ఆబిద్‌ను ఈ ప్రాంతానికి మొఘల్ సామ్రాజ్య ప్రతినిధిగా నియమించాడు. మొఘల్ సేనలు హైదరాబాద్‌లో చొరబడ్డాయి. స్వతహాగా భోజనప్రియ ...

                                               

పులస చేప

పులస చేప వర్షాకాలంలో మాత్రమే దొరుకుతుంది. ఈ చేప చాలా రుచికరంగా ఉంటుంది. పుస్తెలు అమ్మి అయినా పులస తినాలి అంటారు. ఇది గోదావరి నదిలో మాత్రమే దొరుకుతుంది. ఇదే చేప సముద్రంలో దొరికితే దానిని వలస చేప అంటారు. హుగ్లీ నదిలో కూడా ఈ చేప దొరుకుతుంది దీనిని వ ...

                                               

మోతీచూర్ లడ్డు

మంచినీళ్లు: మూడున్నర కప్పులు పంచదార: రెండున్నర కప్పులు, పాలు: 2 టేబుల్‌స్పూన్లు.

                                               

మినపపిండి వడియాలు

కావలసిన పదార్థాలు ఇంగువ - 1 స్పూన్ ఇంగువ: కొద్దిగా ఉప్పు - తగినంత పచ్చిమిరపకాయలు: 1/4 కేజీ మినపగుళ్ళు - 1 కేజీ తయారీ విధానం ముందురోజు రాత్రి మినపగుళ్ళను నీళ్ళలో నానపెట్టుకోవాలి. ఒక తడిపిన పాత చీర మీద కానీ, ప్లాస్టిక్ పేపరు మీద కాని చిన్న చిన్నవి ...

                                               

గోగు

ఇది బెండ కుటుంబానికి చెందినది. ఎప్పుడో సరిగ్గా తెలీకపోయినా ఇది భారతదేశానికి బైటి నుండి వచ్చినట్లుగా తెలుస్తోంది. దీనిని ఆంధ్రదేశంలో విరివిగా వాడతారు. దీనిని సాధారణంగా నార పంటగా కూడా ఉపయోగిస్తారు. హిందీ: పట్వా, లాల్‌ అంబాడీ. గోంగూర తమిళము: పులిమంజ ...

                                               

ఖిలోనా (1942 సినిమా)

ఖిలోనా 1942, మార్చి 21న సర్వోత్వమ్ బదామీ దర్శకత్వంలో విడుదలైన హిందీ చలనచిత్రం. ఇందులో పైడి జైరాజ్, స్నేహప్రభ ప్రధాన్, ప్రభ, కన్హయ్యాలాల్ తదితరులు నటించారు. స్నేహప్రభ ప్రధాన్ కు గుర్తింపు తెచ్చిన సినిమాల జాబితాలో ఖిలోనా సినిమా కూడా ఉంది.

                                               

తమన్నా (1942 సినిమా)

తమన్నా 1942, జూన్ 20న విడుదలైన హిందీ చలనచిత్రం. లక్ష్మీ ప్రొడక్షన్ లిమిటెడ్ సంస్థకు స్ర్కీన్ ప్లే అందించే ఫణి మజుందార్ దర్శకత్వంలో లీలా దేశాయ్, పైడి జైరాజ్, కరణ్ దేవాన్, కె.సి. దేయ్ నటించిన ఈ చిత్రానికి మన్నా దేయ్, కె.సి. దేయ్ సంగీతం అందించగా ఎస్ ...

                                               

బ్యాంబి

1942లో వాల్ట్ డిస్నీ చేత బ్యాంబి చిత్రం నిర్మించబడినది. ఒక జింక, దాని తల్లిదండ్రులు, స్నేహితుల పాత్రలను ఆధారంగా చేసుకొని రాయబడిన బ్యాంబి, ఎ లైఫ్ ఇన్ ద వుడ్స్ అనే నవల ఈ చిత్రానికి ఆధారం. ఈ చిత్రం మూడు ఆస్కార్ అవార్డులకు ఎన్నికయి అత్యుత్తమ యానిమేషన ...

                                               

పింజర (మరాఠీ సినిమా)

పింజర ప్రసిద్ధ దర్శక నిర్మాత వి.శాంతారాంచే 1972లో నిర్మించబడిన మరాఠీ సినిమా. ఈ సినిమాకు 20వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ మరాఠీ చిత్రంగా పురస్కారం లభించింది. ఈ సినిమాను అదే పేరుతో హిందీ భాషలో కూడా విడుదల చేశారు. ఈ సినిమాకు జర్మన్ సినిమా ...

                                               

ఐత్రాజ్ (హిందీ సినిమా)

ఐట్రాజ్ అబ్బాస్-ముస్తాన్ దర్శకత్వం వహించిన 2004 భారతీయ హిందీ- భాషా రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం. సుభాష్ ఘాయ్ నిర్మించిన ఈ చిత్రం లో ప్రియాంక చోప్రా, అక్షయ్ కుమార్, కరీనా కపూర్ నటించారు. అమ్రిష్ పూరి, పరేష్ రావల్, అన్నూ కపూర్ సహాయక పాత్రల్లో నటించార ...

                                               

ఇంటర్ స్టెల్లర్

ఇంటర్ స్టెల్లర్ చిత్రాన్ని ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కదానాయకుడిగా "మాథ్యు మెక్ కానవె" నటించారు. ఈ చిత్రం యొక్క కథ క్లుప్తంగా భూమి మీద మానవాళి మనుగడకు ముప్పు వాటిల్లినప్పుడు విశ్వంలొ ఇంకేదైనా పాలపుంతలొ మనుష ...

                                               

బెంగుళూరు డేస్

బెంగుళూరు డేస్ 2014 లో విడుదల అయిన ఒక మలయాళం సినిమా. ఫహద్ ఫాసిల్, నజ్రియా నజీమ్, దుల్కర్ సల్మాన్, పార్వతి తిరువోతు, నివిన్ పౌలీ, ఇషా తల్వార్ నిత్యా మీనన్ ఈ చిత్రం ముఖ్య పాత్రలు పోషించారు. కుటుంబ కథా చిత్రాలకు పెట్టింది పేరు అయిన దర్శకురాలు అంజలీ ...

                                               

వేలైల్ల పట్టదారి

వెలైల్లా పట్టాధారి, వి.ఐ.పి. గా కూడా పిలవబడుతుంది, 2014 లో వేల్రాజ్ యొక్క దర్శకత్వ అరంగేట్రం లో చేయబడిన ఒక భారతీయ తమిళ భాషా యాక్షన్ చిత్రం. ఈ చిత్రంలో ధనుష్, అమలా పాల్ ప్రధాన పాత్రల్లో, వివేక్, శరణ్య పోవన్నన్, సముద్రఖని, సురభి సహాయక పాత్రలలో నటిం ...

                                               

హీరోపంటి

హీరోపంటి హీరోపంటి కథానాయకుడి చేష్టలు) ఒక భారతీయ హిందీ- భాషలోని ప్రేమ,సాహసాలతో కూడిన హాస్య భరితమైన చిత్రం. ఈ చిత్రానికి సబ్బీర్ ఖాన్ దర్శకత్వం వహించారు, సాజిద్ నాడియాద్వాలా నిర్మించారు. ఈ చిత్రంతో టైగర్ ష్రాఫ్, కృతి సనన్ తమ హిందీ చలన చిత్ర పరిశ్రమ ...

                                               

కొండవీటి సింహం (1969 సినిమా)

కొండవీటి సింహం 1969, అక్టోబరు 2న తెలుగులో విడుదలైన ఒక డబ్బింగ్ సినిమా. ఎం.జి.ఆర్. పిక్చర్స్ ఎం.జి.రామచంద్రన్ నిర్మాణ సారథ్యంలో కె.శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎం.జి.రామచంద్రన్, జయలలిత, ఎస్.ఏ. అశోకన్, పండరీబాయి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిం ...

                                               

పోలీస్ స్టోరి

పోలీస్ స్టోరి 1996లో విడుదలైన కన్నడ అనువాద చిత్రం. థ్రిల్లర్ మంజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయికుమార్, పి. జె. శర్మ, సత్యప్రకాశ్ నటించగా, సాధు కోకిల సంగీతం అందించారు.

                                               

మెరుపు కలలు

మెరుపు కలలు రాజీవ్ మీనన్ దర్శకత్వంలో నిర్మితమై 1997లో విడుదలైన తమిళ డబ్బింగ్ ముక్కోణపు ప్రేమకథాచిత్రం. చిత్రంలో అరవింద్ స్వామి, ప్రభుదేవా, కాజోల్ ప్రధాన పాత్రలు పోషించగా, గిరీష్ కర్నాడ్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వి.కె.రామస్వామి, నాజర్ ఇతర ముఖ్యపాత ...

                                               

గుడ్ ఫెల్లాస్ (1990 సినిమా)

గుడ్ ఫెల్లాస్ 1995, సెప్టెంబర్ 9న మార్టిన్ స్కోరెస్ దర్శకత్వంలో విడుదలైన అమెరికన్ క్రైమ్ థ్రిల్లర్ చలనచిత్రం. నికోలస్ పిలెగ్గీ రాసిన ‘వైజ్ గై’ పుస్తకం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో రాబర్ట్ డి నీరో, రే లియోట్టా, జో పెస్సీ, లోరేన్ బ్రాకో, పాల్ సొర్ ...

                                               

డెడ్ పోయెట్స్ సోసైటి

డెడ్ పోయెట్స్ సోసైటి 1989లో విడుదలైన అమెరికన్ చలనచిత్రం. టామ్ షుల్మాన్ రచించిన ఈ చిత్రానికి పీటర్ వీర్ దర్శకత్వం వహించగా రాబిన్ విలియమ్స్ నటించాడు. విద్యార్ధులకు స్వేచ్చను ఇచ్చి, వారికి నచ్చిన అంశాల్ని గుర్తించే దిశగా, వారికి నచ్చిన దారిని చూపేవా ...

                                               

ద బాయ్ ఇన్ ద స్ట్రిప్డ్ పైజమాస్

ద బాయ్ ఇన్ ది స్ట్రిప్డ్ పైజమాస్ 2008 లో విడుదలైన ఒక విషాదాంతమైన చిత్రం. ఈ సినిమా జాన్ బాయిన్ రచించిన ఇదే పేరు గల నవల మీద ఆధారపడి నిర్మించింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జరిగిన మారణహోమాన్ని ఇద్దరు ఎనిమిదేళ్ళ అబ్బాయిల థృక్కోణం నుంచి కథ నడుస్తున్నట ...

                                               

బిఫోర్‌ సన్‌రైజ్‌ (1995 సినిమా)

బిఫోర్‌ సన్‌రైజ్‌ 1995, జనవరి 27న రిచర్డ్‌ లింక్లేటర్‌ దర్శకత్వంలో విడుదలైన అమెరికన్ చలనచిత్రం. అమెరికా యువకుడు, ఫ్రెంచ్‌ యువతి రైలులో కలుసుకుని, వియన్నాలో ఒక రాత్రి గడిపే కథా నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో ఎథాన్‌ హాకీ, జూలీ డిల్పే జంటగా నటించారు. ...

                                               

బ్రీఫ్ ఎన్‌కౌంటర్ (సినిమా)

బ్రీఫ్ ఎన్‌కౌంటర్ 1945లో డేవిడ్ లీన్ దర్శకత్వంలో విడుదలైన అమెరికన్ చలనచిత్రం. నోయెల్ కవర్డ్ 1936లో రాసిన స్టిల్ లైఫ్ నాటకం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో సెలియా జాన్సన్, ట్రెవర్ హోవార్డ్, స్టాన్లీ హోల్లోవే, జాయిస్ కారే, సిరిల్ రేమండ్, ఎవర్లీ గ్రెగ్, ...

                                               

వన్ ఫ్ల్యూ ఓవర్ ద కుకూస్ నెస్ట్

వన్ ఫ్ల్యూ ఓవర్ ద కుకూస్ నెస్ట్ఆంగ్లం: One flew over the cokoos nest. 1975 అనే అమెరికన్ డ్రామా చిత్రాన్ని మైలొస్ ఫొర్మన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కెన్ కెస్సీ రచించిన అదే పేరు గల నవల ఆధారంగా నిర్మ్ంచారు. ఈ చిత్రం లొ కథానాయకుడిగా ప్రఖ్యాత అమెరి ...

                                               

సెల్మా (సినిమా)

సెల్మా 2014లో విడుదలైన అమెరికన్ చారిత్రాత్మక చలనచిత్రం. అవా డువెర్నే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చలనచిత్ర నటులు డేవిడ్ ఓయ్లోవా, టామ్ విల్కిన్సన్, టిమ్ రోత్, కార్మెన్ ఇజోగో, కామన్ తదితరులు నటించారు. 1965లో సెల్మా నుండి మోంట్గోమేరీ వరకు జరిగిన ఓటి ...

                                               

100 ఇయర్స్ (చలన చిత్రం)

100 ఇయర్స్ అనేది జాన్ మాల్కోవిచ్ చేత వ్రాయబడి, రోబర్ట్ రోడ్రిగ్వెజ్ చేత దర్శకింపబడిన ఒక వైజ్ఞానిక కల్పన చిత్రం. ట్యాగ్లైన్ "ది మూవీ యు విల్ నెవర్ సీ" అనే ప్రకటనతో 2115 నవంబరు 18 న విడుదలవబోతుంది, ఇది వినియోగదారులకు లూయిస్ XIII కాగ్నాక్ బాటిలును 1 ...

                                               

2001 ఎ స్పేస్ ఒడిస్సీ

2001 ఎ స్పేస్ ఒడిస్సీ ఆంగ్లం:2001 A space odyssey. 1968లో వచ్చిన వైజ్ణానిక కల్పన చిత్రం. ఈ చిత్రాన్ని హాలివుడ్ దర్శకుడు స్టాన్లీ క్యూబ్రిక్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ప్రముఖ రచయిత ఆర్థర్. సి. క్లార్క్ వ్రాసిన "ది సెంటినెల్" కథను ఆధారం చేసుకుని ...

                                               

అక్టోబర్ స్కై (సినిమా)

అక్టోబర్ స్కై 1999లో విడుదలైన అమెరికా చలనచిత్రం. బొగ్గుగనుల కొడుకు హోమర్ హెచ్. హికామ్ రచించిన కథ ఆధారంగా రూపొందించబడిన ఈ చిత్రానికి జో జాస్టన్ దర్శకత్వం వహించగా జేక్ గైలెన్హాల్, క్రిస్ కూపర్, క్రిస్ ఓవెన్, లారా డెర్న్ తదితరులు నటించారు. వెస్ట్ వర ...

                                               

కామసూత్ర (సినిమా)

కామసూత్ర 1996లో విడుదలైన సినిమా. దీనికి మీరా నాయర్ దర్శకత్వం వహించింది. ఈ సినిమా పేరు ప్రాచీన భారతీయ గ్రంథం కామసూత్ర గా ఉన్నా ఇది పాత్రల మధ్య సంబంధాల్ని సూచిస్తుంది.

                                               

డంబో

1941లో వాల్ట్ డిస్నీప్రొడక్షన్సు చేత డంబో చిత్రం నిర్మించబడింది. ఇది ఒక యానిమేషన్ చిత్రం. ప్రధాన పాత్ర జంబో జూనియర్, "డంబో" అని పిలవబడే సగం మానవాకృతి గల ఏనుగు. అది పెద్ద చెవులకు గాను ఎగతాళి చేయబడుతోంది, కాని వాస్తవానికి ఆమె తన చెవిని రెక్కలుగా ఉప ...

                                               

డ్రాగన్ హార్ట్

డ్రాగన్ హార్ట్ ఒక 1996 ఫాంటసీ సాహస చిత్రం. ఇది రాబ్ కోహెన్ Gyalyhl దర్శకత్వంలో 1996, 1997 ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్, అనేక ఇతర అవార్డులు అకాడమీ అవార్డులకు ఎంపికైంది.

                                               

ద డార్క్ నైట్

ద డార్క్ నైట్ 2008ఆంగ్లం:The dark knight. చిత్రాన్ని ప్రముఖ హాలివుడ్ దర్శకుడు క్రిస్టొఫర్ నొలన్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం డి.సి. కామిక్స్ లోని బాట్ మాన్ దారావాహికల ఆధారంగా రూపొందించబడింది. బాట్ మాన్ త్రయం లో ఇది రెండవ చిత్రం. మొదటి చిత్రం "బాట ...

                                               

ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్

ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్ 1965లో 38వ అకాడెమీ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా పురస్కారాన్ని అందుకున్న సంగీత భరితమైన ఆంగ్ల చిత్రం. ఇది ఏభైఏళ్లగా సినీ సంగీత ప్రేమికులను ఆకట్టుకుంటూనే ఉంది. 1959లో అప్పటి ప్రముఖ సంగీతరూపకర్తలైన రిచర్డ్స్ రాడ్జర్స్, ఆస్కార్ హేమ ...

                                               

బెన్ హార్

బెన్ హార్ ఆంగ్లం-Ben hur 1959 ప్రఖ్యాత అమెరికన్ "చారిత్రక నాటక చిత్రం". ఈ చిత్రాన్ని విలియం వైలర్ దర్శకత్వం వహించారు. మెట్రొ గొల్డ్విన్ మేయర్ సంస్థ నిర్మాణంలొ సాం జింబాలిస్ట్ నిర్మించారు. ఈ చిత్రంలొ బెన్ హార్గా చార్ల్ టన్ హాస్ట్న్ నటించారు. స్టీఫ ...

                                               

రూమ్ (2015 సినిమా)

రూమ్ లెని అబ్రహంసన్ దర్శకత్వంలో 2015లో విడుదలైన ఇంగ్లీష్ చలనచిత్రం. ఎమ్మా డోనోగ్చే రాసిన రూమ్ అనే నవల ఆధారంగా రూపొందించబడిన ఈ చిత్రం 2015 సంవత్సరపు ఉత్తమ చిత్రాలలో ఒకటిగా పేర్కొనబడింది.

                                               

రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్

రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్ ఆంగ్లం: Raiders of the lost ark 1981 అనే "సాహస యాత్రతొ కూడిన హాలివుడ్ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఇండియానా జొన్ స్ రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్ పేరు మీదుగా ప్రపంచవ్యాప్తం ...