ⓘ Free online encyclopedia. Did you know? page 60
                                               

పులిట్జర్ బహుమానం

పులిట్జర్ బహుమతి అమెరికాలో వార్తాపత్రిక, పత్రిక, ఆన్లైన్ జర్నలిజం, సాహిత్యం, సంగీత కూర్పు లలో ప్రతిభ కనబరచిన వారికి ఇచ్చే పురస్కారం. వార్తాపత్రిక ప్రచురణకర్త జోసెఫ్ పులిట్జర్ వీలునామాలో రాసిన దాని ప్రకారం ఈ బహుమతిని 1917 లో స్థాపించారు. దీనిని కొ ...

                                               

బంగారు పతకం

బంగారు పతకం, అనేది ఏదైనా పోటీలో ప్రధమ స్థానం సాధించినప్పుడు గెలిచిన వ్యక్తి లేదా జట్టుకు గౌరవసూచకంగా ఒక గుర్తుగా ప్రభుత్వం లేదా ఏదైనా సంస్థ ద్వారా బహుమతిగా బంగారంతో చేసిన, లేదా కప్పబడిన గుండ్రని బిళ్ల లేదా చక్రం ఆకారంతో ఇవ్వబడిన బహుమతిని బంగారు ప ...

                                               

ఎన్టీఆర్ జాతీయ పురస్కారం

ఎన్టీఆర్ పేరిట సినిమా ప్రముఖులకు జీవిత కాలంలో చేసిన సేవకు గుర్తింపుగా ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 1996 లో నెలకొల్పింది. 2002 వరకు ఇస్తూ వచ్చిన ఈ అవార్డును ప్రభుత్వం తరువాత నిలిపివేసింది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా 2006 జన ...

                                               

19వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు

19వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు 1971లో విడుదలైన సినిమాలలో ఉత్తమమైన వాటికి భారత ప్రభుత్వపు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ వారిచేత 1972లో ప్రదానం చేయబడ్డాయి.

                                               

ఇందిరా గాంధీ జాతీయ సమైక్యతా పురస్కారం

ఇందిరా గాంధీ జాతీయ సమైక్యతా పురస్కారం భారత జాతీయ కాంగ్రెస్ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పేరుమీద ప్రదానం చేస్తున్న ప్రతిష్ఠాత్మక పురస్కారం. 1985 నుండి ప్రతియేటా ఇందిరా గాంధీ వర్ధంతిరోజు అంటే అక్టోబర్ 31వ తేదీన ఈ పురస్కారాన్ని భారతీయ జాతి, మత, సాంస్కృ ...

                                               

జ్ఞానపీఠ పురస్కారం

భారతదేశపు సాహితీ పురస్కారాల్లో జ్ఞానపీఠ పురస్కారం అత్యున్నతమైనది. దీన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తా పత్రిక వ్యవస్థాపకులైన సాహు జైన్ కుటుంబం ఏర్పాటు చేసిన భారతీయ జ్ఞానపీఠం వారు ప్రదానం చేస్తారు. వాగ్దేవి కాంస్య ప్రతిమ, పురస్కార పత్రం, పదకొండు లక్షల ...

                                               

బోర్‌లోగ్ అవార్డు

బోర్‌లోగ్ అవార్డు కోరమాండల్ ఇంటర్నేషనల్ అనే ఎరువుల సంస్థ ద్వారా స్థాపించబడిన బహుమతి. దీనిని ప్రతి ఏడాది వ్యవసాయం మరియు పర్యావరణం గురించి విశిష్ట పరిశోధనలు చేసిన భారతీయులకు అందజేయబడుతుంది. ఇది నోబెల్ బహుమతి గ్రహీత నార్మన్ బోర్లాగ్ పేరుమీదుగా 1972 ...

                                               

చందూలాల్ మాధవ్‌లాల్ త్రివేది

సర్ చందూలాల్ మాధవ్‌లాల్ త్రివేది KCSI, CIE, OBE, ICS భారతీయ పాలనాధికారి, ప్రభుత్వాధికారి. 1947లో భారత స్వాతంత్ర్యం తర్వాత పంజాబ్ రాష్ట్రానికి తొలి గవర్నరుగా పనిచేశాడు. 1953 నుండి ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఉమ్మడి రాష్ట్రానికి ...

                                               

థామస్ మన్రో

వ్యాపారులుగా వచ్చి మన దేశంలో స్థిరపడి దేశాన్ని దోచుకున్నారు ఆంగ్లేయులు. వారిలో అధిక సంఖ్యాకులు అవినీతిపరులు, అక్రమార్జనాపరులు, అహంకారులు. ప్రజల పట్ల ఏ మాత్రం అభిమానం లేనివారు. కారుచీకట్లలో వెలుగురేఖలవలె కొందరు నిజంగా మన దేశాన్ని ప్రజలను ప్రేమించా ...

                                               

బుకర్ బహుమతి

మాన్ బుకర్ బహుమతి లేదా బుకర్ బహుమతి ఆంగ్ల సాహిత్యంలో పూర్తి నిడివి ఉత్తమ నవలకు ప్రతి సంవత్సరం కామన్వెల్త్ దేశాలు, ఐర్లాండు, జింబాబ్వే దేశాలకు చెందిన రచయితలకు ఇచ్చే పురస్కారం. 1993 సంవత్సరంలో బుకర్ ఆఫ్ బుకర్ బహుమతి మిడ్‌నైట్స్ చిల్డ్రన్ రచయిత సల్మ ...

                                               

రంజని కుందుర్తి అవార్డు

రంజని తెలుగు సాహితీ సమితి, ప్రసిద్ధ వచన కవితా పితామహుడు కుందుర్తి ఆంజనేయులు పేరిట 1984 నుంచి వచన కవితల పోటీలు నిర్వహిస్తోంది. బహుమతులు అందుకున్న వచన కవితలను సంకలనాలుగా ప్రచురించి యువకవులను ప్రోత్సహిస్తోంది.

                                               

సాహిత్య అకాడమీ అనువాద బహుమతి

సాహిత్య అకాడమీ అనువాద బహుమతిని కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద రచనలను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసింది. ఏటా సాహిత్య అకాడమీ గుర్తించిన 24 భాషల్లో అత్యుత్తమ అనువాదాలకు భాషకు ఒకటి చొప్పున ఈ పురస్కారాన్ని అందజేస్తున్నారు.

                                               

సి పి బ్రౌన్ పురస్కారం

అనువాదం, పరిశోధన, నిఘంటు నిర్మాణాల్లో తెలుగు జాతికి ఎనలేని సేవలందిచిన సి.పి. బ్రౌన్ స్మృత్యర్థం ఈ పురస్కారం నెలకొల్పబడింది. దీనిని తమ్మినేని యదుకుల భూషణ్ గారు నెలకొల్పారు. ప్రతి ఏట ఈ పురస్కారాన్ని నవంబరు 24 వ తారీకు ఇస్మాయిల్ గారి సంస్మరణ సభలో ప్ ...

                                               

పట్టుచీర

పెళ్ళిళ్లలో ఆడవాళ్లు ఎక్కువగా పట్టు చీరలు కట్టాలనుకుంటుంటారు. హిందూ సంప్రదాయంలో పట్టు చీరకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. పండగకీ, పెళ్ళికీ తళతళలాడే పట్టు చీరలు ఉండాల్సిందే. ఇప్పుడు కొత్తగా వర్క్ చీరల ఫ్యాషన్ వచ్చింది. సాధారణ జరీనుంచి వెండి జరీ దాకా వర ...

                                               

ఆంగ్ల వర్ణక్రమం

ఆంగ్ల వర్ణక్రమం ఆంగ్లభాషను వ్రాసేందుకు ఆంగ్ల స్పెల్లింగ్, హైఫనైజేషన్, కేపిటల్ అక్షరాలు వ్రాయడం, పదవిచ్ఛేదం, నొక్కిచెప్పడం, విరామ చిహ్నాలతో సహా ఉపయోగించే వర్ణక్రమం. ప్రపంచంలోని అనేక భాషల్లాగానే విస్తృతస్థాయి ప్రామాణికత కలిగివుంది. అతికొద్ది భాషల్ల ...

                                               

కోట వీరాంజనేయశర్మ

ఇతడు 1913, అక్టోబరు 18వ తేదీన ప్రకాశం జిల్లా అప్పటి గుంటూరు జిల్లా, మార్టూరు మండలం, నాగరాజుపల్లి అనే గ్రామంలో హనుమాయమ్మ, గురువంభొట్లు దంపతులకు జన్మించాడు. ఇతడిని ఇతని పెద్దనాన్న కోట రామయ్యశాస్త్రి దత్తత తీసుకున్నాడు. వీరాంజనేయశర్మ బాల్యంలో సంస్కృ ...

                                               

క్షేమేంద్రుడు

క్షేమేంద్రుడు క్రీ.శ. 11 వ శతాబ్దంలో కాశ్మీర దేశానికి చెందిన సంస్కృత కవి, అలంకారికుడు, నాటక కర్త. ఇతను గొప్ప అలంకారికుడైన అభినవగుప్తుని శిష్యుడు. కాశ్మీర రాజు అనంతుని ఆస్థాన కవి. క్షేమేంద్రుడు వివిధ విషయాలపై సుమారు 33 గ్రంథాలు రాసాడని ప్రతీతి. ఇత ...

                                               

తెలుగు కవులు - బిరుదులు

తెలుగు కవులు, రచయితలు తమ రచనల ద్వారా వివిధ బిరుదులను పొందారు. రచనలు చేసిన విధానం ద్వారా, ఇతరులను అనుసరించిన విధానం ద్వారా, రచనలోని గొప్పదనం ద్వారా పలువురు పలురకాల బిరుదులను పొందారు. వీటిలో కొన్ని రాజులు, సాహితీ పోషకులు, సాహిత్య సంస్థలు ఇచ్చినవి క ...

                                               

పంపన

నిజామాబాద్ జిల్లా బోధన్‌లో జన్మించిన పంపన లేదా పంప కవి తెలుగు సాహిత్యానికి ఆదికవి. క్రీ.శ. 10వ శతాబ్దంలో తెలుగు సాహితీ సృజన చేసినవాడు. పద్మకవిగా పిలువబడే పంపన బోధన్, వేములవాడలను రాజధానులుగా చేసుకొని పరిపాలించిన చాళుక్యుల కాలానికి చెందినవాడు. చాళు ...

                                               

పరిమి వేంకటాచలకవి

వేంకటాచల కవి పరిమి 19 వ శతాబ్దానికి చెందిన కవి. అతను ప్రథమ శాఖ నియోగి. తుంగభద్ర నది సమీపంలోని జాగర్లమూడి ప్రాంతం నివాసి. అతను సంగమేశ్వర శతకం రచించాడు.

                                               

మాకినీడి సూర్య భాస్కర్

కవితా చిత్రకారుడు మాకినీడి మాకినీడి సూర్య భాస్కర్ పేరెన్నిక గల కవి, విమర్శకుదు, చిత్రకారుడు. ఈయన 1962, ఆగస్టు 17న కాకినాడలో మాకినీడి శ్రీరంగనాయకులు, సరస్వతి దంపతులకు జన్మించాడు. తొమ్మిదవ తరగతి చదువుతున్న కాలం లోనే సుమ కవితాంజలి అనే ఖండ కావ్యాన్ని ...

                                               

మాడుగుల వేంకట సూర్య ప్రసాదరాయ కవి

ఇతడు ఒక జమీందారీ కుటుంబంలో 1912, జూలై 31న జన్మించాడు. వీరభద్రసీతారామరాయకవి, సన్యాసాంబ ఇతని తల్లిదండ్రులు. శ్రీకాకుళం జిల్లా, బొంతల కోడూరు ఇతని జన్మస్థానం. ఇతని తండ్రి మంచి కవి, నాటకరచయిత. అతడు హలాస్య పురాణాంతర్గత ఉగ్రకుమార చరిత్ర అనే ప్రబంధాన్ని ...

                                               

మీరాబాయి

మీరాబాయి హిందూ ఆధ్యాత్మిక కవయిత్రి, గాయకురాలు, శ్రీకృష్ణుని భక్తురాలు. 16వ శతాబ్ధకాలంలో ఉత్తర భారతదేశ హిందూ సాంప్రదాయంలో పేరొందిన భక్తురాలుగా తన జీవితాన్ని సాగించింది. సామాజికంగా, కుటుంబపరంగా తాను నిర్లక్ష్యానికి గురవ్వడం వల్ల శ్రీకృష్ణుడి పట్ల భ ...

                                               

రామనారాయణ తర్కరత్న

రామనారాయణ్ తర్కరత్న ప్రముఖ బెంగాలీ నాటకకర్త, రచయిత. నాటుకె రామనారాయణ్ గా ప్రసిద్ధుడైన ఇతను తన నాటక కృతులతో బెంగాలీ నాటకరంగ అభివృద్ధికి ఇతోధికంగా తోడ్పడ్డాడు. ఇతని మొదటి నాటక రచన కులీనకుల సర్వస్వ బెంగాలీ భాషలో తొలి స్వతంత్ర నాటకంగా గుర్తించబడింది.

                                               

లింగమగుంట తిమ్మన్న

లింగమగుంట తిమ్మన్న సులక్షణసార మనుగ్రంథము ను రచియించెను. ఇతడు యజ్ఞవల్క్యబ్రాహ్మణుడు; కాశ్యపగోత్రుడు; లక్ష్మయ్యకును తిమ్మాంబకును జన్మించిన పుత్రుడు. ఈకవి యించుమించుగా తెనాలిరామకృష్ణ కవితో సమకాలికుడు. ఇతడు తనకు భట్టరు చిక్కాచార్యుడు గురు వైనట్లీ క్ర ...

                                               

వాల్టర్ డి లా మెర్

వాల్టర్ డి లా మెర్ బ్రిటిషు కవి, రచయిత, బాల సాహితీవేత్త, హారర్ కథా రచయిత. 35వ ఏట నుండి తన పూర్తి కాలమంతా రచనలతోనే గడిపాడు. ఈయన రాసిన మెమోరీస్ ఆఫ్ ఎ మిడ్గేట్ అనే నవల 1921లో ఫిక్షన్ విభాగంలో జేమ్స్ టైట్ బ్లాక్ మెమోరియల్ అవార్డును అందుకుంది.

                                               

ఐ కెన్ స్పీక్

ఒక వృద్ధ మహిళ ప్రతిరోజూ తన చుట్టూ జరుగుతున్న తప్పుల గురించి స్థానిక కార్యాలయంతో ఫిర్యాదు చేస్తుంటుంది. తనకు ఇంగ్లీష్ బోధిస్తున్న ఒక జూనియర్ సివిల్ సర్వీస్ అధికారితో ఆమెకు స్నేహం ఏర్పడుతుంది. ఆ వృద్ధ మహిళ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి గల కారణాలను గుర్త ...

                                               

ది అటార్నీ

ది అటార్నీ 2013లో యాంగ్ వూ-సక్ దర్శకత్వంలో విడుదలైన దక్షిణ కొరియా చిత్రం. 1981లో జరిగిన బర్మిమ్ కేసు ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంలో సాంగ్ కాంగ్ హో, కిమ్ యంగ్-ఆ, ఓహ్ దల్-సు, ఇమ్ సి-వాన్, క్వాక్ డూ-వాన్ తదితరులు నటించారు.

                                               

అనుభవం

అనుభవం ను ఇంగ్లీషులో Experience అంటారు. ఒక వ్యక్తి తన జీవితంలో ఎదుర్కొన ఆటుపోటుల నుంచి లభించిన జ్ఞానమును అనుభవం అంటారు. ఒక వ్యక్తి పుస్తకాలను చదివి నేర్చుకున్న జ్ఞానం కన్నా తన అనుభవం ద్వారా లభించిన జ్ఞానంతో సమస్యలను సులభంగా పరిష్కరించుకోగలడు. ఒక ...

                                               

ఆది

ఆది అనగా తెలుగు భాషలో మొదట అని అర్ధం. ఆదితో మొదలయ్యే వ్యాసాలు. ఆది పరాశక్తి - హిందూ సాంప్రదాయంలో సృష్టికి మూలశక్తి యైన అమ్మవారు ఆది సినిమా - జూనియర్ ఎంటీఆర్ కథానాయకునిగా విజయవంతమైన సినిమా. ఆదిభట్ల నారాయణదాసు - ప్రముఖ హరికథా కళాకారుడు. ఆది కవి - అ ...

                                               

ఆలోకనం

ప్రపంచ తెలుగు మహాసభల ప్రభావం వల్ల తెలుగు సాహిత్యంలో ఎన్నో కొత్త పుస్తకాలు పురుడు పోసుకున్నాయి. మాస పత్రికలు రంగులు మార్చుకుని, పేజీలు పెంచుకుని నిత్యంకంటే కొత్తగా సాహిత్యం, భాష మూలలను వెలికితీసి ప్రత్యేక సంచికలుగా పరఢవిల్లాయి.వీటిలో తెలంగాణ సాహిత ...

                                               

ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్‌

వెనీసుకు చెందిన వర్తకుడు నికొలో డా కాంటి భారతదేశం గుండా ప్రయాణిస్తూ, తెలుగు భాషలోని పదములు ఇటాలియన్ భాష వలె అజంతాలు గా ఉండటం గమనించి తెలుగును ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్‌ గా వ్యవహరించారు.

                                               

చిన్న కథలు (విశ్వనాథ సత్యనారాయణ)

విశ్వనాథ సత్యనారాయణ గారు ఎన్నో చిన్న కథలు రచనలు చేసారు. అందులో కొన్నిటిని ఈ పుస్తకంలో ఉన్నాయి. ఈ పుస్తకంలో విశ్వనాథ 1923 నుండి 1960 మధ్య కాలంలో రాసిన 31 కథలు ఉన్నాయి. ప్రతి కథకీ వీలైనంత వరకూ ఎప్పుడు, ఎక్కడ ప్రచురణ అయిందో వివరాలు ఇచ్చారు. కథలు వస్ ...

                                               

జంట పదాలు

తెలుగు భాషలో జంటపదాలు అనేకం ఉన్నయి. ఇవి కొన్ని ద్వంద్వ సమాసములు.ఇల్లు వాకిలి, కట్టు బొట్టు, తోడు నీడ, పని పాట మొదలైనవి. ఇవి శుద్ధంగా ద్వంద్వ సమాసాలు అనడం కన్నా జంటపదాలు గానే పలుకుబడిలో ఉన్నాయి.ఎందుకంటే ఈ తెలుగు పదాలు సాధారణంగా వ్యప్తంగాకంటే సమస్త ...

                                               

టెంకాయచిప్ప శతకము

ఒంటిమిట్టలోని కోదండ రామాలయాన్ని పునరుద్ధరించడానికి ఒక కొబ్బరి చిప్పను బిక్షా పాత్రగా విరాళాలను పోగు చేశారు, టెంకాయచిప్ప శతకము రచించారు మన వావిలికొలను సుబ్బారావుగారు.

                                               

తెలంగాణ యాస

తెలుగు భాషలో ఉన్న పలు యాసలలో తెలంగాణ యాస ఒకటి. తెలంగాణ కు చెందిన జిల్లాలతో ప్రాథమికంగా మాట్లాడబడినను, ఇతర ప్రదేశాలలో కూడా ఈ యాస ఉపయోగంలో ఉన్నది. తెలంగాణ యాస పై ఎక్కువగా ఉర్దూ ప్రభావం ఉన్ననూ, మరల ప్రత్యేకించి హైదరబాదీ ఉర్దూ ప్రభావం ప్రస్ఫుటంగా కనబ ...

                                               

తెలుగు మాండలికాలు

తెలుగు మాండలికాలు అనగా తెలుగు భాషకు సంబంధించిన మాండలిక భాషలు. మండలం అంటే ప్రాంతం. ఒక ప్రాంతంలో ఎక్కువమంది మాట్లాడే భాషని మాండలిక భాష అంటారు. ప్రతి భాషకి మాండలిక భాష ఉంటుంది. అలాగే తెలుగు భాషలో భాషాభేదాలున్నాయి. మాండలిక భాష అనేది ప్రత్యేకమైన భాష క ...

                                               

తెలుగు-ఉర్దూ నిఘంటువు

మొదటి ఉరుదూ - తెలుగు నిఘంటువు 1938 లో వరంగల్ ఉస్మానియా కాలేజి లో అరబిక్ మాజీ ప్రొఫెసర్ శ్రీ ఐ.కొండలరావు పదివేలపదాలతో సంకలనపరచి ప్రచురించారు.తెలుగు అధికారభాషా సంఘం దీని పునర్ముద్రణకు ముందుకొచ్చింది.

                                               

పరవస్తు పద్య పీఠం

పిల్లలకు తెలుగు భాష, పద్యాలు నేర్పడమే లక్ష్యంగా. పరవస్తు చిన్నయ సూరి మునిమనవడు. పరవస్తు ఫణిశయన సూరి, దీన్ని ఏర్పాటు చేశాడు. పిల్లలకు తెలుగు పద్యాలు నేర్పించి తద్వారా. భవిష్యత్ తరాలకు మనకు మాత్రమే ప్రత్యేకమైన పద్యాన్ని అందించడమే లక్ష్యంగా పని చేస్ ...

                                               

పర్యాయపదం

ఒక పదానికి అదే అర్ధానిచ్చే మరొక పదాన్ని పర్యాయపదం అంటారుడౌౌౌౌషశటషశష. పర్యాయపదాన్ని ఆంగ్లంలో సినోనిమ్ అంటారు. పర్యాయపదం యొక్క బహువచనం పర్యాయపదాలు. ఒక పదం యొక్క అర్థం మరొక పదం యొక్క లేక మరికొన్ని పదాల యొక్క అర్థం అదే స్థితిని లేక అదే ఉనికిని సూచిస్ ...

                                               

పొడుపు కథలు

తెలుగు భాషా సాహిత్యంలో పొడుపు కథలకు ప్రత్యేక స్థానం ఉంది. వీటి సృష్టి కర్తలు పల్లె ప్రజలే. పండితులకు కూడా వీటిపై ఆసక్తి కలగడం వల్ల పద్యాలలోనూ పొడుపు కథలు ఉన్నాయి. విజ్ఞానం, వినోదం, ఆశక్తీ కలిగించే పొడుపు కథలంటే యిష్టపడని వారుండరు. ఇది పల్లె ప్రజల ...

                                               

మానస రవళి

ఈ మానస రవళిలో అనేక కవితలు ఉన్నాయి, కొన్నిటిని ఈ క్రింద ఉదహరించటం జరుగుతుంది. ఈ పుస్తక ఆవిష్కరణ 11-Oct-2014 న విజయవాడ పట్టణంలో గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్ లో పలువురు ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగింది. ఈ ఆవిష్కరణ సభలో పలువురు ప్రముఖులు మాట్లాడుతూ ...

                                               

విశ్వనాథ మధ్యాక్కఱలు

ముందుగా మధ్యాక్కఱ మధ్యాక్కర అంటే ఏమిటో తెలుసు కుందాము. మధ్యాక్కఱ అనేది ఒక తెలుగు ఛందో ప్రక్రియ. ఇందులో వ్రాసిన పద్యాలు ఈ క్రింది పద్య లక్షణములు కలిగి ఉంటాయి: 1. ప్రతి పద్యములో 4 పాదములు ఉండును. 2. ప్రాస నియమం కలదు 3. ప్రతి పాదమునందు నాల్గవ గణము య ...

                                               

శ్రీ

శ్రీ అనే పదాన్ని తెలుగు భాషలోను, సంస్కృతంలోను, సంబంధిత భారతీయ భాషలలోను వివిధ భావాలలో వాడుతారు. వాటిలో ప్రధానమైనవి. దైవ సూచకం ఆరంభ సూచకం శ్రీకారం ప్రబంధాలు శ్రీకారంతో ప్రారంభించడం తెలుగు సాహిత్యంలో ఒక ఆనవాయితీ. శుభ సూచకం శ్రీ గౌరవ సూచకం శ్రీ సుబ్బ ...

                                               

సర్వసంభవామ్‌ (నాహం కర్తాః హరిః కర్తాః)

టి.టి.డి దేవస్థానంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పి.వి.ఆర్.కె ప్రసాద్ నాలుగు సంవత్సరాలు పనిచేసి. ఆ కాలంలో ఆయనకు ఎదురయిన అనుభవాలను" సర్వసంభవామ్” అనే శీర్షికలో వ్రాయటం జరిగింది. ఈ పుస్తకము శ్రీ వేంకటేశ్వరుని మహత్యాలని తెలుపుతుంది. ఈ పుస్తకాన్ని ఇంగ్లీష ...

                                               

సామెతల జాబితా

సామెతలు లేదా లోకోక్తులు Proverbs ప్రజల భాషలో మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. "సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు. ...

                                               

సున్నంలో సూక్ష్మం

సున్నంలో సూక్ష్మం లేక సూక్ష్మంలో మోక్షం అనే పదాలను తరచుగా ఉపయోగిస్తుంటారు. అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి మెతుకులన్నింటిని చూడనవసరం లేదు ఒక మెతుకు పట్టుకుంటే తెలుస్తుంది. అలాగే ఒకరి యొక్క గుణగణాలను తెలుసుకోవడానికి చేసే ప్రయత్నపు పరీక్షనే ...

                                               

సొలారిస్ (1972 సినిమా)

సొలారిస్ 1972లో విడుదలైన రష్యా సైన్స్ ఫిక్షన్ చలనచిత్రం. 1961లో స్టానిస్సా లెమ్ రాసిన సొలారిస్ నవల ఆధారంగా ఆండ్రోయ్ తార్కోవ్ స్కీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డోనాటాస్ బనియోనిస్, నటల్య బొండార్చుక్, జూరి జుర్వెట్, వ్లాడిస్లావ్ డ్వోర్జెట్స్కీ, నికో ...

                                               

అంతర్జాతీయ ధ్వన్యాత్మక వర్ణమాల

అంతర్జాతీయ ధ్వన్యాత్మక వర్ణమాల, అనునది ప్రపంచంలోని అన్ని భాషల ధ్వనులనూ రాయగల లిపి. ఇందులో ఒక్కొక్క అక్షరానికీ, ఒక్కొక్క ధ్వని మాత్రమే ఉంటుంది. మొదట్లో, రోమన్ లిపిలో రాయడం ప్రారంభించినా, ప్రపంచంలోని అన్ని శబ్దాలనూ రాయడం కోసం గ్రీకు అక్షరాలను కూడా ...

                                               

అక్షరమాల

అక్షరమాల అనగా అక్షరముల యొక్క ప్రామాణిక అమరిక. అక్షరములను ఒక పద్ధతి ప్రకారం కూర్చడం వలన దీనిని అక్షరమాల అంటారు. అక్షరమాలను వర్ణమాల అని కూడా అంటారు. వర్ణమాలను ఆంగ్లంలో అల్ఫాబెట్ అంటారు. అక్షరమాలలో రాత గుర్తులు లేదా లిపి చిహ్నాలు ప్రాథమికంగా ఉంటాయి. ...