ⓘ Free online encyclopedia. Did you know? page 6
                                               

మొలంగూర్

మొలంగూర్, తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా, శంకరపట్నం మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన శంకరపట్నం నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన కరీంనగర్ నుండి 30 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1349 ఇళ్లతో, 4986 జనా ...

                                               

మొహమ్మద్ ఆలీ (తెలంగాణ)

మొహమ్మద్ మహ్మూద్ ఆలీ తెలంగాణ రాష్ట్రానికి డిప్యూటీ ముఖ్యంత్రి. ఆయన కొత్తగా యేర్పడిన తెలంగాణ రాష్ట్రానికి జూన్ 2, 2014 న ఉప ముఖ్యమంత్రిగా భాద్యతలు స్వీకరించారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రిగా టి.రాజయ్య కూడా పదవీ స్వీకారం చేసారు. ఆయన స్టాంప్స్, రిజిస్ ...

                                               

మోక్షగుండం విశ్వేశ్వరయ్య

మోక్షగుండం విశ్వేశ్వరయ్య - MV -, భారతదేశపు ఇంజనీరు, పండితుడు, రాజనీతిజ్ఞుడు. మైసూరు సంస్థానానికి 1912 నుండి 1918 దివానుగా పనిచేశాడు. 1955లో అతనుకు భారతదేశపు అత్యున్నత పురస్కారమైన భారతరత్న లభించింది. అతను ప్రజలకు చేసిన సేవలకు గాను బ్రిటిష్ ప్రభుత్ ...

                                               

మోనికా సెలెస్

1973, డిసెంబర్ 2న పూర్వపు యుగస్లోవియా దేశంలో జన్మించిన మోనికా సెలెస్ ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి. 1994లో అమెరికా పౌరసత్వం పొందినది. మోనికా సెలెస్ తన క్రీడాజీవితంలో మొత్తం 9 గ్రాండ్‌స్లాం టెన్నిస్ టైటిళ్ళను సాధించింది. 1990లో 16 ఏళ్ల వయస్సులో ఫ్ర ...

                                               

మోసగాళ్ళకు మోసగాడు

మోసగాళ్ళకు మోసగాడు కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వం వహించగా, కృష్ణ, విజయనిర్మలనాగభూషణం, రావుగోపాలరావు ముఖ్యపాత్రల్లో నటించిన తెలుగు యాక్షన్ కౌబాయ్ చిత్రం. భారతదేశంలోనే తొలి కౌబాయ్ నేపథ్యంలోని సినిమాగా పేరుతెచ్చుకుంది.

                                               

మౌలానా షౌకత్ అలీ

మౌలానా షౌకత్ అలీ భారతీయ ముస్లిం జాతీయవాది. ఖిలాఫత్ ఉద్యమం నడిపించిన నాయకునిగా సుప్రసిద్ధులు. ఆయన భారత జాతీయోద్యమం, రాజకీయాల్లో ప్రఖ్యాతి వహించిన అలీ సోదరులు ఒకరు.

                                               

యంగ్ టర్క్స్ విప్లవం

ఒట్టోమాన్ సామ్రాజ్యంలో జరిగిన యంగ్ టర్క్ ఉద్యమం ద్వారా 1876 నాటి ఒట్టోమాన్ రాజ్యాంగాన్ని పున:స్థాపించడానికి, బహుళ పార్టీ వ్యవస్థను ఒట్టోమాన్ పార్లమెంటు కింద రెండు దశల ఎన్నికల విధానం, ఎన్నికల చట్టంలో ప్రవేశపెట్టడాన్నే యంగ్ టర్క్ విప్లవం అంటారు. అం ...

                                               

యనమదుర్రు

యనమదుర్రు పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం మండలానికి చెందిన గ్రామం. నిడదవోలు నుండి ప్రారంభమయ్యే డ్రెయిన్ ఇక్కడ నుండి సముద్రములో కలుస్తుంది. దీనిని కృష్ణా పశ్చిమగోదావరి జిల్లాలవాళ్ళు ఎనమదుర్రు మురుగు కాలువగా పిలుస్తుంటారు.

                                               

యమదొంగ

యమదొంగ, 2007లో విడుదలైన ఒక సోషియో ఫాంటసీ తెలుగు సినిమా. చిరంజీవి, అతని భార్య ఊర్మిళా గంగరాజులు ఈ చిత్రం నిర్మాతలు. ఎస్.ఎస్.రాజమౌళి, ఎన్.టి.ఆర్. జూనియర్‌ల కాంబినేషన్‌లో ఇంతకుముందు వచ్చిన స్టూడెంట్ నెం.1, సింహాద్రి సినిమాలు ఘనవిజయం సాధించాయి. ఇది వ ...

                                               

యర్రగుంట్ల నగరపంచాయితీ

యర్రగుంట్ల నగరపంచాయితీ, ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్రం, కడపా జిల్లాకు చెందిన పట్టణ స్థానిక సంస్థలకు చెందిన ఒక నగర పంచాయితీ.ఇది నగర పంచాయితీగా 2012 లో ఏర్పడింది. ఈ నగరపంచాయితీ లో 4 మండలాలు, 20 ఎన్నికల వార్డులు ఉన్నాయి.ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి 4 ...

                                               

యవనిక (నాటక వ్యాసాలు)

నాటకాలు, నాటకాల తీరుతెన్నులు, నటీనటుల గురించి 34 వ్యాసలతో ఈ పుస్తకాన్ని రచించారు. ఇందులోని వ్యాసాలలో ఎక్కువభాగం ఆంధ్రజ్యోతి సహా అనేక పత్రికలలో ప్రచురితమయ్యాయి. కొన్ని వ్యాసాలు రచాయిత స్వయంగా నడిపుతున్న "యవనిక" లో ప్రచురితమైనవి. నాటకాల పనిలో, బోధన ...

                                               

యష్ చోప్రా

యష్ రాజ్ చోప్రా భారతీయ హిందీ సినిమా దర్శకుడు, స్క్రిప్ట్ రచయిత, నిర్మాత. ఐ.ఎస్.జోహార్, అన్న బి.ఆర్.చోప్రాల వద్ద సహాయ దర్శకునిగా కెరీర్ ప్రారంభించారు యష్. 1959లో ధూల్ కా పూల్ సినిమాతో దర్శకునిగా హిందీ తెరకు పరిచయమయ్యారు ఆయన. ధర్మపుత్ర ఆయన రెండో సి ...

                                               

యు.ఎన్.ధేబర్

ఉచ్ఛరంగ్‌రాయ్ నవాల్‌శంకర్ ధేబర్ భారత స్వాతంత్ర్య సమరయోధుడు. 1948 నుండి 1954 వరకు సౌరాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 1955 నుండి 1959 వరకు భారత జాతీయ కాంగ్రేసు అధ్యక్షుడిగా పనిచేశాడు. 1962లో రాజ్‌కోట్ నుండి మూడవ లోక్‌సభకు ఎన్నికయ్యాడు.

                                               

యువత (సినిమా)

కేశవరం గ్రామానికి చెందిన వీరబాబు పనిలేకుండా ఆవారాగా తిరుగుతుంటాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులకు కోల్పోవడంతో మామయ్య, అత్త దగ్గర పెరుగుతాడు. బాబాయి అతని క్రమశిక్షణా రాహిత్యాన్ని ప్రశ్నించడంతో అలిగి హైదరాబాదులో ఉన్న స్నేహితుడు అజయ్ దగ్గర ఉండటానికి వెళ ...

                                               

యూరీ ఒగనేసియన్

యూరీ త్సోలంకోవిచ్ ఒగనేసియన్ రష్యా దేశానికి చెందిన కేంద్రక భౌతిక శాస్త్రవేత్త. అతడు ఆర్మేనియన్ సంతతికి చెందినవాడు. అతడు అధిక భారం గల రసాయన మూలకాల ఆవిష్కరణ కొరకు ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకునిగా ఖ్యాతి పొందాడు. అతడు ఆవర్తన పట్టికలో ఈ మూలకాల యొక్క ఆవిష్ ...

                                               

యెరెవాన్ సర్కస్

యెరెవాన్ సర్కస్ 1930లలో ప్రారంభించబడిన స్వంత భవనం కలిగి స్థిరమైన ఒక సర్కస్ కంపెనీ. ఈ సర్కస్ 1962లో ఆధునీకరించబడింది. 2012 సెప్టెంబరులో ఈ భవనాన్ని కూల్చివేశారు. ఈ సర్కస్ 2017 అక్టోబరులో కొత్త భవనంలో పునఃప్రారంభయ్యింది. ఈ సర్కస్ తొలి భవనం 1930లలో ప ...

                                               

యెర్రకోటపల్లె

యెర్రకోటపల్లె, చిత్తూరు జిల్లా, కలకడ మండలానికి చెందిన గ్రామం. ఎర్రకోటపల్లె చిత్తూరు జిల్లా, కలకడ మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన కలకడ నుండి 12 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మదనపల్లె నుండి 45 కి. మీ. దూరంలోనూ ఉంది.

                                               

యెర్రగుంట్లపల్లె (పీలేరు)

యెర్రగుంట్లపల్లె, చిత్తూరు జిల్లా, పీలేరు మండలానికి చెందిన గ్రామం. యెర్రగుంట్లపల్లె గ్రామానికి అనుసంధానంగా పలు చిన్న పేటలు పల్లెలు ఉన్నాయి. వాటి వివరాలు- ఎర్రగుంట్లపల్లె చిత్తూరు జిల్లా, పీలేరు మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన పీలేరు నుండి 3 ...

                                               

యెల్లంకివారిపల్ల్లె

జనాభా 2001 - మొత్తం 2.963 - పురుషుల 1.488 - స్త్రీల 1.475 - గృహాల సంఖ్య 685 విస్తీర్ణము 612 hectares. ప్రజల భాష. తెలుగు. జనాభా 2011 - మొత్తం 2.484 - పురుషుల 1.225 - స్త్రీల 1.259 - గృహాల సంఖ్య 687 ఎల్లంకివారిపల్ల్లె చిత్తూరు జిల్లా, పులిచెర్ల మండ ...

                                               

యెల్లుట్ల

యెల్లుట్ల, చిత్తూరు జిల్లా, గుర్రంకొండ మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన గుర్రంకొండ నుండి 12 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మదనపల్లె నుండి 47 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 662 ఇళ్లతో, 2689 జనాభాతో 144 ...

                                               

యోగేశ్వర్ దయాల్

బ్రిటిష్ ఇండియాలోని 1930 లో లాహోర్ వద్ద లాలా హర్దయాల్ కుటుంబంలో దయాల్ జన్మించాడు. అతని తండ్రి ఎల్. భగవత్ దయాల్ సీనియర్ న్యాయవాది. సిమ్లాలోని ప్రభుత్వ కళాశాల విశ్వవిద్యాలయం లాహోర్, బ్యాచిలర్ ఆఫ్ మిషన్స్ కాలేజీలలో చదివాడు. దయాల్ 1953లో ఢిల్లీ విశ్వ ...

                                               

రంగనాథస్వామి దేవాలయం, శ్రీరంగం

శ్రీరంగనాథస్వామి ఆలయం, తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లిలో ఉన్న శ్రీరంగంలో ఉంది. ఈ గుడిని తిరువరంగం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలోని ప్రధాన దైవం విష్ణువు. ఈ ఆలయాన్ని తమిళ నిర్మాణ శైలిలో నిర్మించారు. ఈ గుడి గురించి ప్రాచీన తమిళ సాహిత్యమైన తివియ ప ...

                                               

రంగన్నగారి గడ్డ

రాష్ట్రము. ఆంధ్ర ప్రదేశ్ మండల కేంద్రము. చిన్నగొట్టిగల్లు జిల్లా. చిత్తూరు ప్రాంతము. రాయలసీమ. భాషలు. తెలుగు/ ఉర్దూ టైం జోన్. IST UTC + 5 30 సముద్ర మట్టానికి ఎత్తు. 528 మీటర్లు. విస్తీర్ణము. 685 హెక్టార్లు మండలంలోని గ్రామాల సంఖ్య. 10.

                                               

రంగయ్యగుంట

రంగయ్యగుంట, చిత్తూరు జిల్లా, కె.వి.బి.పురం మండలానికి చెందిన గ్రామం. రంగయ్యగుంట చిత్తూరు జిల్లా, కుమార వెంకట భూపాలపురం మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన కుమార వెంకట భూపాలపురం నుండి 7 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన శ్రీకాళహస్తి నుండి 26 కి. మీ ...

                                               

రంగస్థలం (సినిమా)

రంగస్థలం 1980ల నేపథ్యంలో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తెలుగు సినిమా. రాంచరణ్ తేజ, సమంత జంటగా నటించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతిబాబు, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలను పోషించారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై వై.నవీన్, వై.రవిశంకర్, సి.వ ...

                                               

రంగాపురం (రెడ్డిగూడెం)

రంగాపురం కృష్ణా జిల్లా, రెడ్డిగూడెం మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన రెడ్డిగూడెం నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నూజివీడు నుండి 23 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1671 ఇళ్లతో, 6588 జనాభాతో 3390 హెక్టార ...

                                               

రంజిత

రంజిత ఒక భారతీయ సినీ నటి. ఈమె అసలు పేరు శ్రీవల్లి.పలు తెలుగు, తమిళ, మలయాళ సినిమా లలో నటించింది.ఈమె నట జీవితము తెలుగులో కడప రెడ్డెమ్మ చిత్రం ద్వారా ప్రారంభమైనది.

                                               

రంజిత్ సింగ్

మహారాజా రంజిత్ సింగ్, ల చేతిలో ఉండేది. వాటిలో పన్నెండింటిని సిక్ఖు పాలకులు, ఒకదాన్ని ముస్లింలు పరిపాలించేవారు. రంజీత్ సింగ్ విజయవంతంగా సిక్ఖు మిస్ల్ లను తన సామ్రాజ్యంలో కలుపుకుని, ఐక్యం చేసి, ఇతర స్థానిక సామ్రాజ్యాలను గెలుచుకుని సిక్ఖు సామ్రాజ్యా ...

                                               

రక్తనాళాలు

రక్త ప్రసరణవ్యవస్థలో ముఖ్యమైన పాత్రవహించేవి రక్తనాళాలు. రక్తనాళం రక్త ప్రసరణ వ్యవస్థలో రక్తాన్ని తీసుకువెళ్ళే గొట్టం. వీటిలో ధమనులు, సిరలు ముఖ్యమైనవి. ఇవి రక్తాన్ని గుండె నుండి శరీరమంతటికి మళ్ళీ వెనుకకు తీసుకొని పోతాయి. గుండె నుండి రక్తాన్ని తీసు ...

                                               

రక్తసంబంధం (1962 సినిమా)

రక్తసంబంధం 1962లో విడుదలైన తెలుగుచిత్రం. వి.మధుసూదనరావు దర్శకత్వంలో, ఎన్టీ రామారావు, సావిత్రి ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాను డూండీ నిర్మాణం చేశారు. తమిళంలో శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, సావిత్రి ప్రధాన పాత్రల్లో నటించగా విజయవంతమైన పాశమలర్ దీ ...

                                               

రమణ్ సింగ్

రమణ్ సింగ్ చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి. 1952లో జన్మించిన రమణ్‌సింగ్ వైద్యుడిగా ఉంటూ ఆర్.ఎస్.ఎస్.తో అనుబంధం పొంది, ఆ తర్వాత రాజకీయాలలో ప్రవేశించి, అంచెలంచెలుగా ఎదిగి, 2003లో తొలిసారిగా ముఖ్యమంత్రి పదవి పొంద ...

                                               

రవితేజ (నటుడు)

రవితేజ అసలు పేరు భూపతిరాజు రవిశంకర్ రాజు. తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేట ఆయన జన్మస్థలం. ముగ్గరు కొడుకుల్లో రవితేజ పెద్దవాడు. ఆయన తండ్రి భూపతిరాజు రాజగోపాల్ రాజు ఫార్మసిస్టు. తల్లి రాజ్యలక్ష్మి గృహిణి. ఆయన ఇద్దరు తమ్ముళ్ళు రఘు, భరత్ లు కూడా నట ...

                                               

రవీందర్ కౌశిక్

రవీందర్ కౌశిక్ ప్రముఖ భారతీయ రహస్య ఏజెంటు. ఆయన మాజీ రా ఏజెంటు. పాకిస్థాన్ సైన్యానికి అనుకోకుండా దొరికిపోయి జైలుశిక్ష అనుభవించి జైలులో మరణించాడు.ఇతనిని బ్లాక్ టైగర్ అని పిలుస్తారు.

                                               

రవీందర్ సింగ్

రవీందర్ సింగ్ ఒక భారతీయ రచయిత. సాధారణంగా ఆంగ్లంలో రచనలు చేసే ఈ యువ రచయిత ఇప్పటికి అయిదు నవలలు రాశారు. కోల్‌కతాలో ఓ సిక్కు కుటుంబంలో జన్మించిన రవీందర్ సింగ్ తన బాల్యాన్ని సంబాల్‌పూర్‌లో గడిపారు. ఒడిశాలోని సంబాల్‌పూర్‌లో గురు నానక్ స్కూల్‌లో పదవ తర ...

                                               

రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్

రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ తెలుగు సినీ నిర్మాణ సంస్థ. దీనిని తమ్మారెడ్డి కృష్ణమూర్తి స్థాపించారు. విశ్వకవి రవీంద్రుని పట్గల అభిమానంతో అతడు రచించిన ‘గీతాంజలి’లోని ఓ గీత మకుటాన్ని ‘విశ్వవిజ్ఞాన చంద్రికలు వెలయుచోట, నిర్భయముగా స్వేచ్ఛాగీతి నిలుపుచోట, మా ...

                                               

రహదారి

రహదారులు ఒక ప్రాంతంలోని రవాణా వ్యవస్థలో ముఖ్య భాగము. ఇవి సాధారణంగా రెండు లేదా అంతకన్నా ఎక్కువ ప్రాంతాలను కలుపుతాయి. రహదార్లు వేసినప్పుడు ఉపరితలం చదునుగా వాహనాలు సాఫీగా పోవడానికి అనువుగా తయారుచేస్తారు. పట్టణ ప్రాంతాలలోని రహదార్లు చిన్నచిన్న వీధులు ...

                                               

రాకెట్

చక్రాల మీద నడిచే బండి కాని, గాలిలో ఎగిరే విమానం కాని, నీటిలో ప్రయాణం చేసే పడవ కానీ, రోదసిలోకి దూసుకుపోయే అవాయి కాని - మరే రకమైన యానం కాని ముందుకు వెళ్ళాలంటే దానిని వెనక నుండి ముందుకి తోసే కారకం ఉండాలి. ఇలా ముందుకి తోసే కారకాన్ని ఇంగ్లీషులో త్రస్ట ...

                                               

రాగాల వెంకట రాహుల్

ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన యువ వెయిట్ లిఫ్టర్ రాగాల వెంకట రాహుల్. ఇతను యూత్ ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. ప్రతిష్ఠాత్మక 2014 టోర్నీలో భారత్‌కు తొలి పతకాన్ని అందించాడు. ఈ పతకం యూత్ ఒలింపిక్స్ చరిత్రలో భారతదేశానికి తొలి వెయిట్ లిఫ్టింగ్ పతకం. ...

                                               

రాఘవేంద్ర

రాఘవేంద్ర 2003లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సినిమా. ప్రభాస్, అన్షు, శ్వేతా అగర్వాల్ నటించిన ఈ చిత్రంలో సిమ్రాన్ ప్రత్యేక పాటలో నటించింది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించాడు. ఇది బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. ఈ సినిమా హిందీ, మలయాళం ...

                                               

రాజగోపాలన్ వాసుదేవన్

రాజగోపాలన్ వాసుదేవన్ భారతదేశ శాస్త్రవేత్త. ఆయన వ్యర్థ పదార్థాల నిర్వహణా కార్యక్రమాలలో విశేష కృషిచేసాడు. ఆయన త్యాగరాజర్ కాలేజి ఆఫ్ ఇంజనీరింగ్ లో ప్రొఫెసర్ గా పనిచేయుచున్నారు. ఆయన ప్రపంచ కాలుష్యానికి ముఖ్య కారణ మైన ప్లాస్టిక్ వ్యర్థాలను పురర్వినియో ...

                                               

రాజశేఖరుడు(కవి)

రాజశేఖరుడు క్రీ.శ 8వ శతాబ్ధానికి చెందిన కవి, నాటకకారుడు, అలంకారికుడు, రాజగురువు. ఆయన క్రీస్తు శకం 880-925 మధ్యకాలంలో జీవించారు. కనౌజ్ రాజులు మహేంద్రపాల, మహీపాలుర ఆస్థానంలో ఉన్నాడు. ఆయన సంస్కృత భాషలో రాసిన కావ్యమీమాంస అనే కావ్యశాస్త్ర గ్రంథం చాలా ...

                                               

రాజా చెయ్యివేస్తే

విన్సెంట్ మాణిక్ అలియాస్ మాణిక్ తారకత్న కరుడుగట్టిన నేరస్థుడు. అతడు చేసిన హత్యలకు ఎలాంటి ఆధారాలు ఉండకుండా చేయడం అతడి ప్రత్యేకత. చూసినవారు కూడా ప్రాణ భయంతో నోరు విప్పరు. దీనికితోడు రాజకీయ అండ ఉండటంతో పోలీసులు కూడా ఇతడ్ని ఏమీ చేయలేకపోతారు. అయితే ఇత ...

                                               

రాజా రాధా రెడ్డి

కూచిపూడి రంగం లోనే కాక యావత్ కళాలోకానికి రాజా-రాధా రెడ్డిలుగా సుపరిచితులయిన రాజారెడ్డి, రాధారెడ్డి దంపతులు ఆదిలాబాదు జిల్లాకు చెందినవారు. వీరు న్యూ ఢిల్లీలో నృత్య తరంగిణి అను నాట్య పాఠశాలను ఏర్పరిచి ఔత్సాహిక నాట్య కళాకారులను తీర్చిదిద్దుతున్నారు. ...

                                               

రాజాపేట

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1020 ఇళ్లతో, 4902 జనాభాతో 798 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2700, ఆడవారి సంఖ్య 2202. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1257 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 47. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 576506.ప ...

                                               

రాజారావు (ఆంగ్ల రచయిత)

రాజారావు ఇంగ్లీషులో నవలలు, కథలు వ్రాసిన ఒక భారతీయ రచయిత. ఇతని నవల "ది సెర్పెంట్ అండ్ ద రోప్" ఇతనికి 1964లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును తెచ్చి పెట్టింది.

                                               

రాజీవ్ గాంధీ వైద్య విజ్ఞాన సంస్థ, శ్రీకాకుళం

రాజీవ్ గాంధీ వైద్య విజ్ఞాన సంస్థ, శ్రీకాకుళం అనేది శ్రీకాకుళం పట్టణంలో ఉన్న ఒక ప్రభుత్వ వైద్య కళాశాల. ఇది ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్కు అనుబంధంగా ఉంది.

                                               

రాజీవ్ గాంధీ హత్య

రాజీవ్ గాంధీ హత్య, భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని తమిళనాడు లోని చెన్నై సమీపంలో గల శ్రీపెరంబదూర్ లో ఎల్.టి.టి.ఇకి చెందిన ఆత్మాహుతి దళం మే 21 1991 న హత్య గావించింది. ఈ ఉదంతంలో సుమారు 14 మంది హతులైనారు. ఈ హత్యకు ప్రధాన సూత్రధారి తెన్మోజి రాజర ...

                                               

రాజ్‌బరి జాతీయ ఉద్యానవనం

ఈ ఉద్యానవనంలో అనేక మూలికలు, పొదలు, చెట్ల జాతులకు చెందిన వివిధ రకాల మొక్కలు ఉన్నాయి. ఇందులో 230 చెట్లు, 110 పొదలు, 150 అధిరోహకులు, 400 మూలికలు ఉన్నాయి. ఈ ఉద్యానవనంలో నాలుగు రకాల అడవులను చూడవచ్చు, అవి ఉష్ణమండల సెమీ-ఎవర్గ్రీన్ ఫారెస్ట్, తూర్పు హిమాల ...

                                               

రాధ జయలక్ష్మి

రాధ జయలక్ష్మి లు ప్రముఖ భారతీయ కర్ణాటక సంగీత విద్వాంసులు. వీరిద్దరూ రాధ జయలక్ష్మి గా ప్రసిద్ధి చెందారు. జంట గాయినులైన వీరు, 1940, 1950లలో సినీ నేపథ్య గాయినులుగా ప్రఖ్యాతులయ్యారు. ఆ తరువాత సంగీత గురువులుగా కూడా చేశారు. నిజానికి జయలక్ష్మి సినిమాల్ల ...

                                               

రాధికా సాంత్వనము

రాధికా సాంత్వనం తంజావూరు రాజుల కాలంలో ముద్దుపళని రాసిన శృంగార కావ్యం. దీనికే ఇళాదేవీయం అనే పేరు కూడా ఉంది. ఇది రాధాకృష్ణుల శృంగారాన్ని వర్ణించే పద్య కావ్యం. ఆంగ్లేయుల కాలంలో దీనిని నిషేధించారు. తర్వాత టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రి అయ్యాక ఈ ...