ⓘ Free online encyclopedia. Did you know? page 59
                                               

నంది హిల్స్

నంది కొండలు కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరానికి చేరువలో ఉన్న చిక్కబళ్ళాపూర్ జిల్లాలో ఉన్నాయి. ఈ కొండలు ఒక అందమైన పర్వత ప్రాంతం. ఈ కొండలపై నుండి సూర్యోదయాన్ని తిలకించడం ఓ రకమైన దివ్యమైన అనుభూతికి గురి చేస్తుంది. కొండపైనుండి చూస్తే మేఘాలపై నుండి ...

                                               

బాంధవ్‌గఢ్ జాతీయ ఉద్యానవనం

ఈ ఉద్యానవనాన్ని 1968 లో స్థాపించారు. ఇది 1536 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. ఈ ఉద్యనవనాన్నికి చారిత్రక చరిత్ర ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని రేవా వంశానికి చెందిన మహారాజులు ఆట విడుపులు, వినోదాల కోసం వాడేవారు. 1947 లో రేవా రాష్ట్రాన్ని మధ ...

                                               

మౌంట్ హార్రియట్ జాతీయ ఉద్యానవనం

మౌంట్ హార్రియట్ జాతీయ ఉద్యానవనం అండమాన్ నికోబార్ దీవులలోని పోర్ట్ బ్లెయిర్ నగరానికి సమీపంలో ఉన్న ఫెర్రాగుంజ్ అనే ప్రాంతంలో ఉంది. 20 రూపాయల నోటు వెనుక వైపున ఉన్న చిత్రం మౌంట్ హ్యారియెట్ నేషనల్ పార్క్ నుంచే తీసుకొనబడింది.

                                               

సిన్గాలిలా జాతీయ ఉద్యానవనం

ఈ ఉద్యానవనాన్ని 1986 లో వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా ప్రకటించారు. దీనిని 1992 లో జాతీయ ఉద్యానవనంగా గుర్తించారు. ఇది మొత్తం 78.6 చ. కిలోమీటర్ల వైశాల్యం లో విస్తరించి ఉంది. ఈ ప్రాంతం చాలాకాలంగా మానేభంజాంగ్ నుండి సందక్ఫు పశ్చిమ బెంగాల్ యొక్క ఎత్తైన ...

                                               

సుందర్‌బన్స్‌ జాతీయ ఉద్యానవనం

ఈ ఉద్యానవనాన్ని 1984 లో జాతీయ ఉద్యనవనంగా ప్రకటించారు. ఈ ఉద్యానవనం 1973 లో సుందర్బన్ పులుల సంరక్షణ కేంద్రంగా, 1977 లో వన్యప్రాణుల సంరక్షణ ప్రాంతంగా, మే 4, 1984 న దీనిని జాతీయ ఉద్యానవనంగా ప్రకటించారు. 1987 లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం గుర్తిం ...

                                               

ఆంధ్రప్రదేశ్ దర్శనీయ స్థలాలు

ఆంధ్ర ప్రదేశ్లో చాలా దర్శనీయ స్థలాలు ఉన్నాయి. వీటిని కింది విధాలుగా వర్గీకరించవచ్చు. పుణ్యక్షేత్రాలు, చారిత్రక స్థలాలు, రమణీయ ప్రకృతి గల స్థలాలు, మ్యూజియములు, జంతుప్రదర్శనశాలలు, నదీలోయ ప్రాజెక్టులు

                                               

ఉదయ్‌పూర్ పర్యాటక ప్రదేశాలు

ఉదయ్‌పూర్‌, నగరంలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.ఉదయ్‌పూర్ అనేక పేర్లతో పిలిచే నగరం. ఉదయ్‌పూర్‌ నగరం పర్యాటకులను గౌరవించటం, నోరూరించే రుచుల్ని అందించటం, కలర్‌ఫుల్‌ పండుగలు, ఇలాంటివన్నీ ఈ నగరానికి ఓ సరికొత్త హోదానిస్తున్నాయి.ట్రావెల్‌ అండ్‌ లీజర్ ...

                                               

ఎంపైర్ స్టేట్ బిల్డింగ్

ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అనేది న్యూయార్క్ నగరంలో 102-అంతస్తు గల భవనం.ఈ భవనాన్ని 1931 మే 1 న నిర్మించారు. ఈ భవనం ఎత్తు1.250 అడుగులు పై ఉండే యాంటెనతో కలుపుకుంటే 1.454 తో ఎత్తుతో కలిగి ఉంటుంది.సుమారుగా పాతికసార్లు ఈ భవనంపై పిడుగులు పడ్డాయి. అయినా కొం ...

                                               

ఎర్రమట్టి దిబ్బలు

ఎర్రమట్టి దిబ్బలు విశాఖపట్నం, భీముని పట్నం మధ్యలో ఉన్న ఒక పర్యాటక ప్రాంతం. ఇవి 15 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. దేశంలో ఉన్న 29 జాతీయ భౌగోళిక వారసత్వ సంపదల్లో ఇవి కూడా ఒకటి. ఇక్కడ కాకుండా దక్షిణాసియాలో మరో రెండు చోట్ల మాత్రమే ఇలాంటి ...

                                               

కూబర్‌ పెడీ

అదొక పట్టణం. దానికో ప్రత్యేకత ఉంది. అది ప్రపంచంలో ఏ పట్టణానికీ లేదు! ఏమిటా ప్రత్యేకత? ఆ పట్టణం ఉన్నది నేలపై కాదు. భూగర్భంలో! ఏ పట్టణానికి వెళ్లాలన్నా బస్సులోనో, రైళ్లోనో, విమానంలోనో వెళతాం. కానీ ఆ పట్టణానికి మాత్రం భూమి కిందకి వెళ్లాలి. ఎందుకంటే ...

                                               

కృష్ణదేవిపేట

కృష్ణదేవిపేట, విశాఖపట్నం జిల్లా, గొలుగొండ మండలానికి చెందిన గ్రామం.ఇది మండల కేంద్రమైన గోలుగొండ నుండి 17 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన విశాఖపట్నం నుండి 114 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 529 ఇళ్లతో, 1984 జనాభాతో ...

                                               

జలియన్ వాలాబాగ్

భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్లో గల ఒక పబ్లిక్ గార్డెన్ జలియన్ వాలాబాగ్. 1919 ఏప్రిల్ 13 న పంజాబీ న్యూ ఇయర్. ఈ సందర్భంగా ఈ ఉద్యానవనంలో సమావేశమైన శాంతియుత వేడుకరులను బ్రిటిష్ దళాలు చుట్టుముట్టి వారిపై మారణకాండ జరిపింది, ఇక్కడ జరిగిన ఈ దుర ...

                                               

పాలిటానా

పాలిటానా నగరం భారత దేశం లోని గుజరాత్లో గల "భావ్‌నగర్ జిల్లా" లోనిది. ఇది భావ్‌నగర్ పట్టణానికి నైరృతి దిక్కున ఉంది. ఇది జైనుల యొక్క తీర్థయాత్రా ప్రదేశము గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలో అతి పురాతన పట్టణం ‘పాలిటానా’. ఇక్కడికి అతి సమీపంలోని శత్రుంజయ ...

                                               

పైగా సమాధులు

పైగా సమాధులు లేదా మఖ్బారా షామ్స్ అల్-ఉమరా అన్నవి నిజాం రాజులకు తీవ్ర విధేయులుగా ఉంటూ వారి వద్ద రాజ్యతంత్ర నిపుణులుగా, సేనా నాయకులుగా పనిచేసిన పైగా వంశానికి చెందిన సమాధులు. మొజాయిక్ పలకలు పరిచి, శిల్పనైపుణ్యానికి ప్రసిద్ధిచెందిన ఈ అపురూప నిర్మాణాల ...

                                               

పోఖారా

పోఖారా నేపాల్‌ వెళ్లినవారికి ఎప్పుడెప్పుడు వెళ్లి చూ ద్దామా అనిపించే ప్రాంతం పోఖారా. నేపాల్‌లోని అత్యంత పవిత్ర పర్వతం అన్న పూర్ణ పర్వతం. ఆ పర్వత ప్రాంతంలోనే ఉంది పోఖారా. ఇక్కడి మత్స్యపుత్స పర్వతం చూడ టం ఒక వింతైన అనుభవం. చేపతోక రూ పం లో ఆ శిఖరాలు ...

                                               

బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయం,ముశిపట్ల

బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం యాదాద్రి భువనగిరి జిల్లా, మోత్కూరు మండలం ముశిపట్ల గ్రామంలో ఉంది. ముశిపట్ల గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుట్టపై ఉన్న ఈ ఆలయంలో బుగ్గరామలింగేశ్వర స్వామి లింగాకారంలో దర్శనమిస్తాడు. ఈ గుట్టను బుగ్గరామలింగేశ్వర స్వ ...

                                               

మెరామిక్ జలాంతర్గత గుహలు

మెరామిక్ జలాంతర్గత గుహలు యునైటెడ్ స్టేట్స్‌ లోని సెయింట్ లూయిస్ పట్టణం తూర్పున ఉన్న మిస్సోరీ నది కింది భాగములో ఏర్పడిన అద్భుతమైన గుహలు. ఇవి లైమ్ స్టోన్స్ నీటి కలయిక వలన భూ అంతర్భాగములో రూపు దిద్దుకున్నాయి. అనేక వేల సంవత్సరాల నుండి విస్తారమైన సున్ ...

                                               

వెల్చల్ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం

వెలిచాల లక్ష్మీనరసింహస్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లా, మోమిన్‌పేట్‌ మండలం, వెల్చల్ గ్రామంలోని పులిలొంక అడవుల్లో ఉన్న దేవాలయం. పరమయ్యదాసు అనే పశువుల కాపరి కొండను తొలిచి నిర్మించిన ఈ దేవాలయం, రెండో యాదగిరిగుట్టగా పేరు సంపాదించుకుంది.

                                               

శివగంగ రాజరాజేశ్వర స్వామి ఆలయం

శివగంగ రాజరాజేశ్వర స్వామి ఆలయం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం గ్రామంలో ఉంది. కోనేరు మధ్యలో వెలుగొందుతున్న శివాలయాల్లో ఈ శివగంగ రాజరాజేశ్వరస్వామి ఆలయం ప్రసిద్ధమైంది. శివగంగ మధ్యలో ఉన్న రాజేశ్వరిదేవీని, పైన రాజేశ్వరుడి రాజుగా పరిగణించినందుకే ఈ ఆలయానికి ...

                                               

శ్రీ రామలింగేశ్వరస్వామి దేవాలయం, మోత్కూర్

శ్రీ రామలింగేశ్వరస్వామి దేవాలయం యాదాద్రి భువనగిరి జిల్లా, మోత్కూర్ లో ఉంది. త్రేతాయుగంలో రాముడు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించడం వల్ల ఈ దేవాలయానికి శ్రీ రామలింగేశ్వరస్వామి దేవాలయం అనే పేరు వచ్చింది. ఈ దేవాలయ ముఖద్వారం పడమరపైపు ...

                                               

సంజీవ కొండ, ఉదయగిరి

మానవునికి సంపూర్ణ ఆయుషును అందించే ఔషధముల తయారీకి ఉపయోగపడే ఔషధ మొక్కలు ప్రకృతి సిద్ధంగా లభించే నెల్లూరు జిల్లా ఉదయగిరి కొండను సంజీవ కొండ అంటారు. సూర్యోదయ మొట్టమొదటి కిరణాలు 3079 అడుగుల ఎత్తు ఉన్న ఈ సంజీవ కొండపై పడుట వలన దీనికి ఉదయగిరి అని పేరు. ఈ ...

                                               

సలేశ్వరం

సలేశ్వరం ఇది శ్రీశైలం లొని ఒక యత్రా స్థలము.ఇది ప్రకృతి రమణీయతతో అలరారుతున్న అందమైన ప్రదేశం, చారిత్రిక ప్రాముఖ్యత గల ప్రదేశం, ఆధ్యాత్మిక ప్రదేశం. ఇది శ్రీశైలం అడవులలొని ఒక ఆదిమవాసి యత్రస్థలమ. ఇక్కడ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ జాతర జరుగుతు ...

                                               

92వ అకాడమీ పురస్కారాలు

92వ అకాడమీ పురస్కారాలు ప్రదానోత్సవ కార్యక్రమం 2020, ఫిబ్రవరి 9న అమెరికా కాలిఫోర్నియా లాస్ ఎంజెల్స్ నగరంలోని హాలీవుడ్ డాల్బీ థియేటర్ లో జరిగింది. 2019లో ప్రపంచవ్యాప్తంగా రూపొందిన చిత్రాలనుండి ఉత్తమ చిత్రాలను ఎంపికచేసి అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట ...

                                               

అకాడమీ పురస్కారాలు - ఉత్తమ చిత్రం

ఆస్కార్ అవార్డు గా ప్రసిద్ధి చెందిన అకాడమీ పురస్కారాలలో ఉత్తమ చిత్రం విభాగంలో ప్రతియేటా ఇచ్చే బహుమతులను అకాడమీ ఆఫ్ మోషన్ ఫిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సస్ 1929 నుండి ప్రదానం చేస్తున్నది. ఈ పురస్కారాలలో మిగిలిన విభాగాల కన్నా ఉత్తమ చిత్రం కేటగరీ ముఖ్యమై ...

                                               

లైఫ్ అఫ్ పై

లైఫ్ అఫ్ పై అనేది 2001 లో రచింపబడిన ప్రసిద్ధ నవల. యాన్‌ మార్‌ట్టెల్ దీని రచయిత. దీనిని అంగ్‌ లీ దర్శకత్వంలో అదే పేరుతో సినిమాగా తీసారు. లైఫ్ అఫ్ పై అనేది ఒక వ్యక్తి తరుణ వయస్సులోజరిగిన విచిత్ర సంఘటనల, అనుభవాల ద్వారా పై ఒక రచయితకు చెప్పే తన కథ.

                                               

అజిత్ కుమార్

అజిత్ కుమార్ ప్రముఖ దక్షిణాది నటుడు. ఇతను తెలంగాణ లోని సికింద్రాబాద్లో జన్మించాడు.తన నట జీవితాన్ని తెలుగు చిత్రమైన ప్రేమ పుస్తకంతో ప్రారంభించాడు. ప్రముఖ నటి షాలినిని 2000 లో పెళ్ళి చేసుకున్నాడు. ఇతడు చదువుకున్నది పదవ తరగతి వరకు ఐనా బహుభాషాకోవిదుడ ...

                                               

జయం రవి

రవి మోహన్, తమిళ సినిమా నటుడు. తెరపేరైన జయం రవి గా ప్రసిద్ధుడు. సినిమాల్లో సంపాదకుడుగా పనిచేసి, నిర్మాతగా కూడా సినిమాలు నిర్మించిన ఎడిటర్ మోహన్ కుమారుడు. తన అన్నయ్య మోహన్ రాజా దర్శకత్వం వహించగా, తండ్రి నిర్మించిన రొమాంటిక్ డ్రామా చిత్రం జయం తో రవి ...

                                               

మీనా

మీనా సెప్టెంబర్ 16.1975, దక్షిణ భారత సినిమా నటి. అప్పటి మద్రాసు నగరంలో పుట్టి పెరిగిన మీనా తెలుగు, తమిళ, మలయాళం సినిమా రంగములలో పేరుతెచ్చుకొన్నది. 1975, సెప్టెంబర్ 16 న మద్రాసులో జన్మించిన మీనా తండ్రి దురైరాజ్ తమిళనాడులో స్థిరపడిన తెలుగు కుటుంబాన ...

                                               

వినీత్

వినీత్ ప్రముఖ చలన చిత్ర నటుడు. తెలుగు, తమిళం,కన్నడ మళయాల, హిందీ భాషలలో పలు చిత్రాలలో నటించాడు. తెలుగులో అబ్బాస్తో కలిసి నటించిన ప్రేమ దేశం చిత్రం ఇతనికి మంచిపేరు తెచ్చింది.

                                               

సూర్య (నటుడు)

శరవణన్ శివకుమార్, అతని రంగస్థల పేరు ద్వారా పిలుస్తారు సూర్య, ఒక భారతీయ నటుడు, నిర్మాత టెలివిజన్ వ్యాఖ్యాత. అతని అవార్డులలో మూడు తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులు, నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్, రెండు ఎడిసన్ అవార్డులు, సినీమా అవార్డు విజయ్ అవార ...

                                               

స్నేహ

స్నేహగా సినిమాలలో పేరు సంపాదించిన సుహాసిని కుటుంబం వారి తాతలకాలంలో రాజమండ్రిలో నివసించేవారు. తండ్రి రాజారామ్, తల్లి పద్మావతి, ఈమె సోదరి సంగీత, సోదరులు బాలాజి, గోవింద్. ఈమె జననం ముంబైలో జరిగింది. తరువాత ఆమె కుటుంబం దుబాయికి వెళ్ళిపోయింది. ఈమెను మొ ...

                                               

51వ గ్రామీ పురస్కారాలు

51వ గ్రామీ పురస్కారాలు స్టేప్లెస్ సెంటర్ లాస్ ఏంజలెస్ లో ఫిబ్రవరి 8 2008న జరిగింది. రాబర్ట్ ప్లాంట్, ఆలిసన్ క్రోస్ ఈ అవర్డ్ ఫంక్షన్లో 5 అవార్డులను గెలుచుకున్నారు. క్రోస్ ఈ అవార్డు గెలుపొందడంతో 5 గ్రామీ పురస్కారాలను ఒకేసారి గెలుచుకున్న 6వ కళాకారిణ ...

                                               

ఆల్వా మిర్థాల్

స్వీడన్‌కు చెందిన ప్రముఖ దౌత్యవేత్త, రాజకీయవేత్త, రచయిత్రి అయిన ఆల్వా మిర్థాల్ జనవరి 31, 1902 రోజున స్వీడన్‌లోని ఉప్సలాలో జన్మించింది. స్టాక్‌హోమ్, ఉప్సలా విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్యను అభ్యసించి 1924లో గున్నార్ మిర్థాల్‌ను వివాహం చేసుకొంది. 194 ...

                                               

గున్నార్ మిర్థాల్

స్వీడిష్ ఆర్థికవేత్త అయిన గున్నార్ మిర్థాల్ డిసెంబర్ 6, 1898లో జన్మించాడు. స్టాక్‌హోమ్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య అభ్యసించాడు. 1930 ప్రాంతంలో తన భార్య ఆల్వా మిర్థాల్తో కలిసి సాంప్రదాయ ఆర్థిక సిద్ధాంతాల గురించి గ్రంథం రచించాడు. 1945లో గున్నార్ మ ...

                                               

జేవియర్ పెరేజ్ డిక్యుల్లర్

జేవియర్ పెరేజ్ డిక్యుల్లర్ ఐక్యరాజ్య సమితికి 5 వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన పెరూకు చెందిన దౌత్యవేత్త. ఇతడు 1920, జనవరి 19న పెరూ రాజధాని నగరం లిమాలో జన్మించాడు. డిక్యుల్లర్ 1940లో పెరూ విదేశాంగ మంత్రిగా, 1944లో దౌత్య సర్వీసులో పనిచేసాడు. ఆ తరువా ...

                                               

జోనస్ సాల్క్

జోనస్ ఎడ్వర్డ్ సాల్క్ ఒక అమెరికన్ వైద్య పరిశోధకుడు, వైరస్ అధ్యయనవేత్త. ఇతను మొట్టమొదటి సమర్ధవంతమైన క్రియాశూన్య పోలియోవైరస్ టీకాను కనుగొని, అభివృద్ధిపరచాడు. ఇతను జ్యూయిష్ తల్లిదండ్రులకు న్యూయార్క్ నగరంలో జన్మించాడు. వీరు స్వల్ప విద్యను కలిగి ఉన్నప ...

                                               

యాసర్ అరాఫత్

మహమ్మద్ యాసర్ రెహమాన్ అల్ రవూఫ్ అరాఫత్ అల్-కుద్వా అల్ హుస్సేనీ పాలస్తీనా రాజకీయ నాయకుడు. యాసర్ అరాఫత్ గా అతడు ప్రసిద్ధుడు. అతను 1969 నుండి 2004 వరకు పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ చైర్మన్. 1994 నుండి 2004 వరకు పాలస్తీనా నేషనల్ అథారిటీ అధ్యక్షుడు. ...

                                               

యూ థాంట్

ఇతడు 1909, జనవరి 22 న దిగువ బర్మా ప్రస్తుత మయాన్మార్ లోని పాంటనావ్‌లో జన్మించాడు. డాగ్ హమ్మర్స్ జోల్డ్ సెప్తెంబర్ 1961లో విమాన ప్రమాదంలో మరణించిన పిదప యూ థాంట్ 1971 వరకు ఐక్యరాజ్య సమితికి ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ఆసియా ఖండం నుంచి ఈ పదవిని అధిష ...

                                               

2011 నంది పురస్కారాలు

2011 సంవత్సరానికి గాను నంది పురస్కారాలు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చే 2012 అక్టోబరు 13 తేదీన ప్రకటించబడ్డాయి. నందమూరి బాలకృష్ణ నటించిన శ్రీరామరాజ్యం సినిమా ఉత్తమచిత్రంగా బంగారునందిని గెలుచుకున్నది. అక్కినేని నాగార్జున నటించిన ‘రాజన్న’, శ్రీకాంత్ నటి ...

                                               

2012 నంది పురస్కారాలు

2012 సంవత్సరానికి గాను నంది పురస్కారాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే 2017, మార్చి 1వ తేదీన ప్రకటించబడ్డాయి. ఈగ ఉత్తమ చిత్రంగా బంగారునంది గెలుచుకోగా, మిణుగురులు వెండినంది గెలుచుకుంది. ఈగ సినిమాకు ఎస్. ఎస్. రాజమౌళి ఉత్తమ దర్శకుడిగా, ఎటో వెళ్ళిపోయింది మ ...

                                               

2014 నంది పురస్కారాలు

2014 సంవత్సరానికి గాను నంది పురస్కారాలు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంచే 2017, నవంబర్ 14 తేదీన ప్రకటించబడ్డాయి. నందమూరి బాలకృష్ణ నటించిన లెజెండ్ ఉత్తమ చిత్రంగా బంగారునందిని గెలుచుకుంది. అక్కినేని నాగార్జున నటించిన మనం వెండినంది గెలుచుకున్నాయి. లెజెండ్ స ...

                                               

అంకురం (సినిమా)

సింధూర తన భర్తతో ట్రైన్‌లో వెళ్తుండగా సత్యం బిడ్డకు పాలు తెస్తా అని సింధూర చేతిలో బిడ్డను పెట్టి దిగేస్తాడు. కాని కారణాలు తెలీకుండా సత్యంను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. బిడ్డను ఇంటికి తీసుకెళ్లిన సింధూర అవమానాల మధ్యే ఆ పాప ఆలనా పాలన చూ ...

                                               

ఐతే

ఐతే 2003 భారతీయ తెలుగు భాషా థ్రిల్లర్ చిత్రం చంద్రశేఖర్ యేలేటి ధాని రచన మరియు దర్శకత్వం. ఈ చిత్రం అండర్ వరల్డ్ యొక్క క్రిమినల్ నెక్సస్ మరియు కిడ్నాప్ గురించి వివరిస్తుంది. ఈ చిత్రం తెలుగులో ఆ సంవత్సరానికి ఉత్తమ చలన చిత్రంగా జాతీయ చిత్ర అవార్డును ...

                                               

నంది పురస్కారాలు

నంది పురస్కారాలు అనేవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు సినిమాలకు ఏటా ఇచ్చే పురస్కారాలు. తెలుగు చరిత్ర, కళలకు ప్రతీకలలో ఒకటైన లేపాక్షి నంది పేరిట ఉత్తమ చిత్రాలకు, ఉత్తమ కళాకారులకు ఈ పురస్కారాలు ఇస్తారు. ఈ సంప్రదాయం 1964 సంవత్సరములో ప్రారంభమైనది. ఆ ర ...

                                               

ఉప్పలపాటి వెంకటేశ్వర్లు

ఉప్పలపాటి వెంకటేశ్వర్లు సాంకేతిక శాస్త్ర పరిశోధకుడిగా ప్రవేశించి, అనతికాలంలోనే అపూర్వ విజయాలను సాధించి, గమ్య సాధనలో కార్యదీక్షతో అలుపెరుగని కృషి సల్పిన శాస్త్రవేత్త. ఆయన సాంకేతిక విద్యా జ్ఞానాన్ని జనసామాన్యంలోకి తెచ్చిన వ్యక్తి.

                                               

ఆలూరు భుజంగరావు

ఆయన 1928లో గుంటూరు జిల్లా పొన్నూరు దగ్గర కొండముది గ్రామంలో జన్మించారు. ఆయన తల్లి సీతారామమ్మ తండ్రి వెంకటప్పయ్య. ఆయన జీవితం ఎక్కువగా తెనాలి, గుడివాడలలో సాగింది. భగత్ సింగ్, చంద్రశేఖర ఆజాద్, సుఖదేవ్, మరెంతమందో దేశభక్తులతో కలసి పనిచేసినటువంటి శ్రీ య ...

                                               

కార్టూనిస్ట్ టీవీ

టీవీ అసలు పీరు టి.వెంకట్రావు. ఇతడు రాజకీయ కార్టూనిస్ట్. అంటీ రాజకీయాల పై చిత్రించే వ్యంగ్య చిత్ర కారుడు. 1961 సం. నుండి ఈయన విశాలాంధ్ర దినపత్రిక లో కార్టూన్లు గీస్తున్నారు. అంటే గత 50 సంవత్సరాలుగ కార్టూనిస్టుగ పనిచేస్తున్నారు. ఈయన 2003 సంవత్సరముల ...

                                               

గరమ్‌ హవా

గరమ్‌ హవా 1973లో విడుదలయిన హిందీ చలన చిత్రం. యూనిట్ 3 యం.యం. బ్యానర్ పై ఈ సినిమా యం.ఎస్.సత్యు దర్శకత్వంలో వెలువడింది. ఈ చిత్రానికి ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రంగా నర్గీస్ దత్ ఉత్తమ జాతీయ సమైక్యతా చలనచిత్ర పురస్కారం లభించింది. ఈ సినిమా ఇస్మత్ చుగ్తా ...

                                               

రాజ్ కుమార్ (హిందీ నటుడు)

రాజ్ కుమార్, కుల్బూషణ్ పండిట్ ‌గా జన్మించిన ఈయన హిందీ చలనచిత్రాలలోని ఒక భారతీయ నటుడు. రాజ్ కుమార్ 1952లో రంగీలి లో నటించే ముందు 1940ల చివరలో ముంబాయి పోలీసు విభాగంలో సబ్-ఇన్స్పెక్టరుగా పనిచేశారు. ఆస్కార్-ప్రతిపాదిత 1957 చిత్రం మదర్ ఇండియా లో నటించ ...

                                               

దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన వారికి ప్రతి సంవత్సరం ఇచ్చే పురస్కారం. భారతీయ సినిమాకు పితామహుడుగా భావించబడే దాదాసాహెబ్ ఫాల్కే జన్మశతి సందర్భంగా 1963లో ఈ పురస్కారం ఏర్పాటు చేయబడింది. ఒక సంవత్సరానికి సంబంధించిన పురస్కా ...