ⓘ Free online encyclopedia. Did you know? page 52
                                               

పంచ-అంగములు

ౠ. 1. ఉపాయము, 2. సహాయము, 3. దేశకాల విభజనము, 4. ఆపదకు ప్రతిక్రియ, 5. కార్యసిద్ధి. అ. జ్యోతిషాంగములు 1. తిథి, 2. వారము, 3. నక్షత్రము, 4. యోగము, 5. కరణము. ఋ. పరార్థానుమాన ప్రమాణాంగములు 1. ప్రతిజ్ఞ, 2. హేతువు, 3. ఉదాహరణము, 4. ఉపనయము, 5. నిగమనము. ఈ. ఉ ...

                                               

పంచవింశతి శివలీలలు

విఘ్నేశ్వర ప్రసాదలీల విఘ్నేశ్వరునను గ్రహించి గైకొనుట ఏకపాద లీల ఒక పాద ముద్ర డగుట స్కందజనక లీల కుమార స్వామికి తండ్రియగుట ఉరులింగొద్భవలీల-శివలింగముగ ఉద్భవించుట చక్రప్రసాద లీల విష్ణుదేవునకు చక్రంబొసగుట సుఖావహ లీల కొల్వు దీర్చి దర్శనమిచ్చుట దక్షిణామూ ...

                                               

పంచాగ్నులు

వివిధ కావ్యాలలోను, పురాణాలలోను చెప్పబడిన ఐదు అగ్నులు పంచాగ్నులు అనబడుతాయి. అగ్ని పురాణములో చెప్పబడిన అగ్నులు ఇవి సూర్యాగ్ని - ఇది ఆదిత్యునియందు ఉంటుంది. కాష్టాగ్ని లేదా దావానలము - ఇది ఎండు కఱ్ఱల రాపిడి వలన పుట్టి హోమములు మొదలగువానియందు ఉపయుక్త మగ ...

                                               

పంచారామాలు

ఆంధ్రదేశములో 5 శివక్షేత్రాలు పంచారామాలుగా పేరుపొందాయి. సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుని సంహరించినపుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగము ముక్కలై 5 ప్రదేశాల్లో పడిందని, ఆ 5 క్షేత్రములే పంచారామాలని కథనం.

                                               

పంచాశత్‌-గణపతిశక్తులు

1. హ్రీ, 2. శ్రీ, 3. పుష్టి, 4. శాంతి, 5. క్షాంతి, 6. సరస్వతి, 7. స్వాహా, 8. మేఘ, 9. శాంతి, 10. కామిని, 11. మోహిని, 12. నటి, 13. పార్వతి, 14. జ్వాలిని, 15. నంద, 16. సుయశ, 17. కామరూపిణి, 18. ఉగ్రతేజోవతి, 19. సత్య, 20. విఘ్నేశాని, 21. సురూపిణి, 22. ...

                                               

పది ఆజ్ఞలు

పరిశుద్ధ బైబిలులో చెప్పబడిన పది ఆజ్ఞలు బైబిల్ లోని నిర్గమ కాండము 20:2-17,ద్వితీయోపదేశ కాండము 5:6--21 లలో దేవుడు మోషేకు రాతి పలకలపై ఈ పది ఆజ్ఞలను చెక్కి ఇచ్చాడని ఉంది.ఈ ఆజ్ఞల గురించి" నీ దేవుడనైన యెహోవాయను నేను రోషముగల దేవుడను. నన్ను ద్వేషించు వార ...

                                               

పిప్పలాదుడు

పిప్పలాదుడు కౌశికమహర్షి కుమారుడు. కౌశికుడు తన కుమారుడిని పోషించలేక ఒకరోజు అడవిలో వదిలేసి వెళ్లిపోతాడు. తల్లిదండ్రుల ప్రేమకి దూరమైన ఆ పిల్లవాడు అక్కడి రావిచెట్టు నీడలో తలదాచుకుంటూ. ఆ చెట్టు పండ్లు తింటూ అక్కడికి దగ్గరలో గల చెరువులోని నీళ్లు తాగుతూ ...

                                               

మన్వంతరం

హిందువుల పురాణాల ప్రకారం ఒక మనువు పాలనా కాలాన్ని మన్వంతరం అంటారు. ఒక్కొక్క మన్వంతరం 30.84.48.000 సంవత్సరాల పాటు జరుగును. ఒక బ్రహ్మ దినములో 14 మన్వంతరాలు, 15 మన్వంతర రాత్రులు ఉంటాయి. ప్రస్తుతం మనము ఏడవ మన్వంతరంలో ఉన్నాము. ప్రతి మన్వంతరం 71 మహాయుగమ ...

                                               

వారం

పంచాంగంలోనూ, భారతీయ సంప్రదాయాలలోను ఈ వారాలకు అధిపతులను, ఆ యా వారాలలో చేయదగిన కార్యాలను ఇలా పేర్కొన్నారు. ఆదివారం - రవి సూర్యుడు శ్లో || నృపాభిషేక మాంగళ్యం, సేవాయా వస్త్ర కర్మకృత్ ఔషదాహ వధాత్వాది, విదేయం భానువాసరే || ఆదివారము పట్టాభిషేకం, మాంగళ్య ...

                                               

షట్కర్మలు

షట్కర్మలు: కూర్మ పురాణములో వివరించిన శ్లోకము ప్రకారము బ్రాహ్మణుల లక్షణాలు చెప్పినప్పుడు ఈ శ్లోకము చెప్పబడింది. దానం = ఇవ్వడం అధ్యయనం = వేదం చదవడం యజనం = యజ్ఞం చేయడం అధ్యాపనం = వేదం చదివించడం, చదువు చెప్పడం ప్రతిగ్రహం = తీసుకోవడం యాజనం = యజ్ఞం నిర ...

                                               

షట్‌పుత్రులు

అపవిద్ధుడు = ఎవరో కని వదలివేయగా దొరికినవాడు గూఢోత్పన్నుడు = రహస్యముగా తన వలన ఇతరులకు పుట్టినవాడు క్షేత్రజుడు = తన అనుమతితో భార్యకు ఇతరుల వలన పుట్టినవాడు కృత్రిముడు = కృత్రిమముగా తనకు అంటగట్టబడినవాడు, లేదా అభిమాన పుత్రుడు ఔరసుడు = ధర్మపత్ని యందు ప ...

                                               

షడంగాలు

దిగువన చెప్పిన ఆరు వేదాంగాలు వేదాలకు సంబంధించిన షడంగాలు:"శిక్షా వ్యాకరణం ఛందో నిరుక్తం జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగాని" జ్యోతిషం ఛందస్సు శిక్ష వ్యాకరణం నిరుక్తం కల్పం దిగువన చెప్పిన ఆరు శరీరానికి సంబంధించిన షడంగాలు లేదా అవయవాలు: నడుము రెండు కాళ్ల ...

                                               

షోడశోపచారాలు

షోడశోపచారాలు హిందువులు షోడశోపచార పూజా విధానంలో దేవున్ని పూజిస్తారు. షోడశ అనగా పదహారు; ఉపచారాలు అనగా సేవలు. షోడశోపచారాలు తెలుగు వ్యాకరణంలో గుణ సంధి. యజ్ఞోపవీతం నైవేద్యం ఆవాహనం ధూపం నమస్కారం ఆచమనీయం ఆసనం ప్రదక్షిణం స్నానం తాంబూలం గంధం వస్త్రం పుష్ప ...

                                               

సప్త చిరంజీవులు

చిరజీవులు లేదా చిరంజీవులంటే చావులేనివారని అర్థం. బలి అశ్వత్థామ పరశురాముడు వ్యాసుడు విభీషణుడు కృపుడు హనుమంతుడు ఈ ఏడుగురు చిరంజీవులని పురాణాలు చెపుతున్నాయి. అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః । కృపః పరశురామశ్చ సప్త ఏతైః చిరంజీవినః ॥ సప్తైతాన్ ...

                                               

సప్త ద్వీపాలు

బ్రహ్మాండ పురాణములోను, మహాభారతంలోను, భాగవతం సప్త ద్వీపాలగురించి ఉంది. బ్రహ్మాండపురాణంలో సూతుడు ప్రపంచములోని భూభాగములు, జలభాగముల గురించి ఇలా చెప్పాడు - స్వాయంభువమనువు కొడుకు ప్రియవ్రతుడు. ఈయనకు మొదటి భార్యవలన ఉత్తమ, తామస, రైవతులు జన్మించారు.రెండవ ...

                                               

సప్తవింశతి నక్షత్ర దశా సంవత్సరములు

సప్తవింశతి నక్షత్ర దశా సంవత్సరములు హస్త చంద్ర దశ 10 సంవత్సరములు పునర్వసు గురు దశ 16 సంవత్సరములు ఉత్తరాషాడ రవి దశ 6 సంవత్సరములు కృత్తిక వరి దశ 6 సంవత్సరములు ఉత్తర రవి దశ 6 సంవత్సరములు ఆరుద్ర రాహుదశ 18 సంవత్సరములు అశ్లేష బుద దశ 17 సంవత్సరములు మఖ కే ...

                                               

అంజలీదేవి నటించిన సినిమాల జాబితా

అంజలీదేవి 240 పైగా తెలుగు,తమిళ భాషల సినిమాలలో నటించారు. 1990 దశాబ్దంలో: పోలీసు అల్లుడు 1994 బృందావనం 1992. కథానాయకుని తల్లి అన్నావదిన 1993 1980 దశాబ్దంలో: జీవిత రథం 1981 కృష్ణగారి అబ్బాయి 1989 శ్రీ వెంకటేశ్వర వ్రత మహత్యం 1980 దొంగలు బాబోయ్ దొంగలు ...

                                               

ఇళయరాజా డిస్కోగ్రఫీ

ఇళయరాజా భారతదేశపు సంగీత దర్శకుడు, పాటల రచయిత, గాయకుడు. తన 30 సంవత్సరాల వృత్తి జీవితములో వివిధ భాషలలో దాదాపు 5.000 పాటలకు, 1000 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. 1970, 1980, 1990లలో ఇళయరాజా దక్షిణ భారత సినీ పరిశ్రమలోని గొప్ప సంగీత దర్శకులలో ఒకరు ...

                                               

కరీనా కపూర్ సినిమాల జాబితా

కరీనా కపూర్, ప్రముఖ భారతీయ నటి. దాదాపు 50 బాలీవుడ్ చిత్రాల్లో నటించారు ఆమె. 2000లో అభిషేక్ బచ్చన్ సరసన రెఫ్యూజీ సినిమాతో తెరంగేట్రం చేశారు కరీనా. ఆ సినిమాలోని నటనకు గానూ ఫిలింఫేర్ ఉత్తమ నటి డెబ్యూ పురస్కారం అందుకున్నారు. ఆ తరువాతి ఏడాది ఆమె 5 సిన ...

                                               

తెలుగు సినిమా దర్శకులు

తెలుగు సినిమా దర్శకుల పేర్లను జనన, మరణ తేదీల వారీగా ఏర్పాటుచేయబడినవి. కె.బాలచందర్ 1941 - బి.విఠలాచార్య 1920 - 1999 కె.హేమాంబరధరరావు కె.బి.తిలక్ 1926 - 2010 శేఖర్ కమ్ముల తమ్మారెడ్డి భరద్వాజ బి.వి.ప్రసాద్ జంధ్యాల 1951 - 2001 అక్కినేని సంజీవి విజయని ...

                                               

తెలుగు సినిమా నటీమణులు

డెబ్భై అయిదు సంవత్సరాలకి పైబడిన తెలుగు సినీ చరిత్రలో ఎందరో నటీమణులు తమ అంద చందాలతో, నటనా వైదుష్యంతో వెండితెరపై వెలుగులు విరజిమ్మారు. ఈ క్రింది జాబితాలో వారి పేర్లు పొందుపరచబడ్డాయి. వీరిలో కొందరు దశాబ్దాలుగా చిత్రరంగంలో రాణిస్తూ వందల కొద్దీ సినిమా ...

                                               

తెలుగు సినిమా నిర్మాతలు

స్రవంతి రవికిషోర్ బి వి యస్ ఎన్ ప్రసాద్ నందమూరి రామ క్రిష్ట్న డి.రామానాయుడు పద్మనాభంనటుడు కళ్యాణ్ హెచ్.ఎమ్.రెడ్డి కె.శంకరరెడ్డి లగడపాటి శ్రిధర్ వై.సునీల్ ఛౌదరి ఎమ్మెస్ రెడ్డి తమ్మారెడ్డి కృష్ణమూర్తి సీతారామ్ ఎ.వి.సుబ్బారావు అట్లూరి పూర్ణచంద్రరావు ...

                                               

తెలుగు సినిమా పాటల రచయితలు

ఆత్రేయ రసరాజు దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి భాస్కరబట్ల చంద్రబోస్ రచయిత మల్లెమాల అనిసెట్టి సముద్రాల మల్లాది రామకృష్ణశాస్త్రి వనమాలి ఎం.రామారావు అనంత శ్రీరామ్ శ్రీశ్రీ కులశేఖర్ దాశరధి కొసరాజు రాఘవయ్య చౌదరి కొసరాజు రాజశ్రీ ఇందుకూరి రామకృష్ణంరాజు డా ...

                                               

నాటి 101 చిత్రాలు

నాటి 101 చిత్రాలు ఒక మంచి విశ్లేషాత్మక సినిమా పుస్తకం. దీనిని ఎస్.వి.రామారావు రచించాడు. ఈ పుస్తకానికి 2006 సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ సినిమా పుస్తకాలకు ఇచ్చే నంది అవార్డు లభించింది. ఇందులో వివరించిన చిత్రాలన్నీ చాలా ఉత్తమమైనవి. వీటి ...

                                               

పి.సుశీల పాడిన సినిమాలు

పి. సుశీల పాటలు పాడిన తెలుగు సినిమాల జాబితా: 1957: సువర్ణ సుందరి, మాయా బజార్, ఆలుమగలు, భాగ్యరేఖ, ఎమ్.ఎల్.ఏ., పాండురంగ మహత్యం, సతీ సావిత్రి, తోడికోడళ్ళు, వినాయక చవితి 1955: దొంగరాముడు, కన్యాశుల్కం, అనార్కలి, మిస్సమ్మ, రాణి రత్నప్రభ 1952: పెళ్ళి చే ...

                                               

సురభి బాలసరస్వతి

సురభి బాలసరస్వతి తెలుగు చలనచిత్ర హాస్యనటి. ఈమె హాస్యపాత్రలతో పాటు కొన్ని చిత్రాలలో నాయికగా, ప్రతినాయికగా కూడా నటించింది. సురభి బాలసరస్వతి 1931,జూలై 3న ఏలూరులో జన్మించారు.

                                               

చిందు భాగవతము

తెలుగు జాతికి గర్వ కారణమైన అన్య ప్రాంతీయులకు కూడా ఆదర్శ ప్రాయమైన, శాస్త్రీయ, సంప్రదాయ. జానపద నృత్య రీతులను రూపొందించి ప్రచారం లోకి తీసుక వచ్చారు ప్రాచీనాంధ్ర నృత్య శాస్త్ర వేత్తలు. పూర్వం తెలుగు నాడును. యక్షభూమి అని పిలిచేవారు. యక్షులనే గంధర్వ జా ...

                                               

పేరిణి నృత్యం

పేరిణి నృత్యం లేదా పేరిణి శివతాండవం తెలుగు వారి ఒక ప్రాచీన నృత్యం. దీన్నే "యోధుల నృత్యం" అని కూడా వ్యవహరిస్తారు. పూర్వకాలంలో యోధులు యుద్ధరంగానికి వెళ్ళబోయే ముందు పరమ శివుడి ముందు ఈ నాట్యాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రదర్శించేవారు. ఓరుగల్లును దాద ...

                                               

అశోకచక్రం

అశోకచక్రం, ధర్మచక్రం ఇందులో 24 ఆకులు గలవు. ఈ చక్రం గురించి, మౌర్య సామ్రాజ్యంలో అనేక కథనాలున్నవి. అశోక చక్రవర్తి పరిపాలనా కాలంలో తన రాజధానియగు సారనాథ్ లోని అశోక స్తంభం యందు ఉపయోగించాడు. నవీన కాలంలో ఈ అశోకచక్రం, మన జాతీయ పతాకంలో చోటుచేసుకున్నది. దీ ...

                                               

ముషాయిరా

ముషాయిరా షాయరోఁ కి మెహఫిల్ కవిసమ్మేళనం, కవులు స్వేచ్ఛగా తమ భావాలను ప్రకటించే వేదిక. ఈ ముషాయిరా తరహి కావచ్చు, గైర్ తరహి గావచ్చు. నాతియా గావచ్చు, లేదా గజల్ ముషాయిరా గావచ్చు, లేదా మజాహియా ముషాయిరా గావచ్చు. తరహి ముషాయిరా కవుల మధ్య చాలా పోటాపోటీ వుంటు ...

                                               

కొండపల్లి బొమ్మలు

కొండపల్లి బొమ్మలు లేదా కొండపల్లి కొయ్యబొమ్మలు విజయవాడ సమీపంలోని కొండపల్లి గ్రామంలో తయారైన బొమ్మలు. మకర సంక్రాంతి, దసరా పండుగల సమయంలో సంప్రదాయికంగా వీటితో స్త్రీలు బొమ్మల కొలువు ఏర్పాటుచేస్తూంటారు.

                                               

సిద్ధిపేట గొల్లభామ

గొల్లభామ చీర లేదా సిద్ధిపేట గొల్లభామ భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సిద్ధిపేట గ్రామంలో తయారవుతున్న చీరలు. మెదక్ జిల్లా సిద్దిపేట, దుబ్బాక ప్రాంతాల్లో చేనేత కార్మికులు నేసే గొల్లభామ చీరకు అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. జీఐఏ జాబితాలో ...

                                               

నారాయణ స్తోత్రమ్

నారాయణ స్తోత్రమ్ హిందూ మతము ఏ వ్యక్తి,వ్యక్తుల ఆలోచనలతో ఏర్పడలేదు. ఉత్తరభారతదేశములో ప్రవహిస్తున్న "సింధూ నదిని దాటి భారతదేశములో ప్రవేశించిన విదేశీయులు ఇక్కడి మానవ ఆచారవ్యవహారములు, వైదికకర్మలు, దేవతలు, ఆరాధనలను పరిశీలించి మొదట వీరిని "సింధువులుఅని ...

                                               

గుంటూరు సన్న మిరపకాయ

గుంటూరు సన్న మిరపకాయ లేదా కాప్సికం అన్నమ్ వర్. లాంఘమ్, కు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ వున్న మిరప జాతి. ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా లోనూ, తెలంగాణ లోని వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లా లలో పండిస్తారు.

                                               

పుట్టపాక చీర

పుట్టపాక చీరల తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి - భువనగిరి జిల్లా, నారాయణపూర్ మండలంలోని పుట్టపాక గ్రామంలో తయారవుతున్న చేనేత చీర. పట్టువస్త్రాల్లో మేటి డిజైన్లకు పేరుగాంచి, వన్నె తగ్గని మర మగ్గాలతో పుట్టపాక పట్టుకు ప్రాధాన్యతనిచ్చే పట్టుపుట్టగా మార్మోగుత ...

                                               

బంగినపల్లి మామిడి

ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మామిడి రకాలలో బంగినపల్లి మామిడి ఒకటి. తెలుగింట పుట్టి ప్రపంచంలోని అనేక దేశాల ప్రజల నోరూరించే ఈ రకం మామిడి ‘ఆంధ్రప్రదేశ్‌ సొంతం’ అని నిర్ధారిస్తూ భౌగోళిక విశిష్ఠ గుర్తింపు లభించింది. చెన్నైలోని జీఐ రిజిస్ట్రీ ఓపీ గుప్తా దీన ...

                                               

వెంకటగిరి చీర

నెల్లూరు జిల్లాలో వెంకటగిరి నియోజకవర్గము పత్తి చేనేత చీరలు ప్రసిద్ధి చెందింది. ఇది దాని ప్రత్యేకమైన నేత ప్రావీణ్యత వచ్చింది. ఈ చీరెలను వెంకటగిరి చీరెలుగా వ్యవహరిస్తారు. ఇవి వాటి విశిష్ట జరీ రూపకల్పనల వలన ప్రజాదరణ పొందాయి. వీటిని చేతితో అల్లటం ద్వ ...

                                               

చంద్రగిరి

చంద్రగిరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా, చంద్రగిరి మండలానికి చెందిన గ్రామం, రెవిన్యూ డివిజన్ కేంద్రం.ఇది సమీప పట్టణమైన తిరుపతి నుండి 12 కి. మీ. దూరంలో ఉంది.2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 5180 ఇళ్లతో, 20299 జనాభాతో 1956 హెక్ ...

                                               

కొమాండూరి రామకృష్ణమాచార్యులు

కొమాండూరి రామకృష్ణమాచార్యులు సంస్కృతాంధ్ర పండితులు, రచయిత, లిపి శాస్త్రవేత్త, శాసన పరిశోధకులు. వీరు నెల్లూరు సమీపంలోని గంగవరంలో జన్మించారు. వీరు నెల్లూరులోని వెంకటగిరి మహారాజాగారి ఉన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్ చదివారు. తరువాత చెన్నైలోని క్రైస్తవ ...

                                               

ఆరాధ్యుల వెంకటేశ్వరరావు

1981 నుండి ఎన్నో సత్కారాలు, సన్మానాలు, బిరుదులు పొందారు. రాష్ట్రంలోనే కాకుండా ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ లలో అనేక సత్కారాలు, సన్మానాలు పొందారు. 1987లో హైదరాబాదులో టి.యస్.రావు డి.జి.పి. చే పట్టాభిషేకం ఇంగ్లండు లోని యూరోపియన్ తెలుగు అసోసియేషన్ ...

                                               

ఆలా గోపాలస్వామి

కన్నెగంటి రాధ దగ్గర కళారంగంలో శిక్షణ తీసుకున్నారు. గోపాలస్వామిపై కమ్యూనిష్టు పార్టీ నాయకులు, రచయిత బొల్లిముంత శివరామకృష్ణగారి ప్రభావం ఎక్కువగా ఉండేది. కమ్యూనిష్టు పార్టీ రెండుగా చీలకముందు ప్రజలను చైతన్యవంతులను చేయాలన్న ఆశయంతో గోపాలస్వామి ఊరురా తి ...

                                               

కన్నెగంటి రాధ

రాధ అన్నగారైన నాసరయ్యగారు జనతా ఆర్ట్ థియేటర్ స్థాపించి విశేషంగా నాటకాలు ప్రదర్శిస్తుండేవారు. తన ప్రభావం తమ్ముడైన రాధ మీద పడింది. వీరిద్దరు అనేకమంది రచయితలతో పరిచయాలు పెంచుకొని, ఎన్నో కొత్త నాటకాలు ప్రదర్శించారు. నాసరయ్య స్థాపించిన జనతా ఆర్ట్ థియే ...

                                               

జంధ్యాల వెంకట సీతారామశాస్త్రి

కొల్లూరు హైస్కూల్ లో చెరువు ఆంజనేయశాస్తి రచించిన నాటికలో మొదటసారిగా నటించి, ఉపాధ్యాయులచే ప్రశంసలు బహుమతి పొందారు. అనంతరం 1950లో లయోలా కళాశాలలో చదువుతూ నాటకాలలో నటించి, మంచి గుర్తింపు పొందారు. విజయవాడలోని ర.స.న సమాఖ్యతో పరిచయం ఏర్పడిన తరువాత, ఆ సం ...

                                               

జాస్తి రామమోహనరావు చౌదరి

జాస్తి రామమోహనరావు చౌదరి సుప్రసిద్ధ రంగస్థల నటులు. ఆంజనేయుడు, భస్మాసురుడు, హరిశ్చంద్రుడు, మైరావణుడు, భవానీ శంకరుడు, జాంబవంతుడు మొదలైన పాత్రలలో ప్రాచూర్యం పొందారు.

                                               

నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు

శర్మ బ్రదర్స్ లో ఒకరైన వెంకటేశ్వర్లుపై తన అన్నగారి నాటక ప్రదర్శనల ప్రభావం ఎంతో ఉంది. 1971 లో తెనాలిలో కళాభారతి నాటక సంస్థను ప్రారంభించారు. కళాభారతి ప్రదర్శించిన ప్రతిష్టాత్మకమైన జైభవానీ నాటకంలో చత్రపథి |శివాజీ పాత్ర అద్భుతంగా పోషించారు. నాటక ప్రద ...

                                               

పడగాల శ్యాంసుందర్

పడగాల శ్యాంసుందర్ రంగస్థల నటులు, దర్శకులు రచయిత, ప్రయోక్త. దాదాపుగా 30 సంవత్సరాల నుండి నాటకరంగంలో ఉన్నారు. వివిధ నాటకాల్లో దాదాపుగా 45 పాత్రలు పోషించారు.

                                               

పాతూరి శ్రీరామశాస్త్రి

శ్రీరామశాస్త్రికి చిన్నతనం నుండే కళలపై ఆసక్తి ఉండేది. తెనాలికి చెందిన పాతతరం నటుడైన పెద్ధిభొట్ల చలపతి గారి నటనను చూసి, ఆయనలాగా అనుకరించేవాడు. అలా తన ఏడవ ఏటనే ప్రతాపరుద్రీయంలో పేరిగాని పాత్రను పోషించి, పలువురి ప్రశంసలను అందుకున్నాడు. పాఠశాల వయసులో ...

                                               

మక్కపాటి కృష్ణమోహన్

కృష్ణమోహన్ ఉపాధ్యాయుడిగా తెలంగాణ లో పనిచేసి, అటుతర్వాత తెనాలి జూనియర్ కాలేజిలో కాలేజీలో ప్రొఫెసర్ గా బాధ్యతలు నిర్వహించి, కొంతకాలానికి మారీసుపేట బ్రాంచి హైస్కూల్ లో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి, 1996లో పదవి విరమణ చేశారు.

                                               

ముత్తినేని లక్ష్మి

ఈవిడ చిన్నవయసులోనే శైవాగారి వద్ద నాట్యంలో శిక్షణ తీసుకున్నారు. వివిధ ప్రాంతాలలో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. అనంతరం కళా నాట్యమండలి పేరుతో ఒక నాట్యసంస్థను ప్రారంభించి, ఔత్సాహిక కళాకారులకు శిక్షణ ఇచ్చారు. విజయలక్ష్మి, కల్యాణి, శ్యామల, రజనీ, శ్రీవల్లీ ...

                                               

అంకిరెడ్డిపల్లె (రామకుప్పం మండలం)

అంకిరెడ్డిపల్లె అన్నది చిత్తూరు జిల్లాకు చెందిన రామకుప్పం మండలం లోని గ్రామం, ఇది 2011 జనగణన ప్రకారం 95 ఇళ్లతో మొత్తం 397 జనాభాతో 47 హెక్టార్లలో విస్తరించి ఉంది. సమీప పట్టణమైన Palamaner 36 కి.మీ. దూరంలో ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 192, ఆడవారి సంఖ్ ...