ⓘ Free online encyclopedia. Did you know? page 50
                                               

ఓరల్ రీహైడ్రేషన్ థెరపీ

ఓరల్ రీహైడ్రేషన్ థెరపీ లేదా నోటి ద్వారా పునర్జలీకరణ చికిత్స అనగా నిర్జలీకరణకు గురై అనారోగ్యం పాలైన వ్యక్తికి చక్కెర, ఉప్పు కలిపిన నీటిని తాగించటం ద్వారా అనారోగ్య వ్యక్తిని ఆరోగ్యవంతునిగా చేసే చికిత్స. ముఖ్యంగా విరేచనాలు కారణంగా శరీరంలోని నీరు కోల ...

                                               

ప్రజారోగ్యం

ప్రజారోగ్యం అనగా "వ్యవస్థీకృత కృషి, సమాజ ఎంపికలు, సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్, సంఘాలు, వ్యక్తుల ద్వారా జీవితం పొడిగించే, ఆరోగ్యాన్ని ప్రోత్సహించే వ్యాధి నివారణ యొక్క శాస్త్రం, కళ". ఇది జనాభా ఆరోగ్య విశ్లేషణ ఆధారంగా ఆరోగ్యానికి రాబోవు అపాయ హెచ్చరి ...

                                               

ఉష్ట్రాసనం

ఉష్ట్రాసనం యోగాలో ఒక విధమైన ఆసనము. సంస్కృతంలో ఉష్ట్రం అనే పదానికి ఒంటె అని అర్థం. అందుకనే ఈ భంగిమతో కూడిన వ్యాయామరీతిని ఒంటె భంగిమ అని పిలుస్తున్నారు. ఒంటె భంగిమ అనేది శర భంగిమ కు ఊర్ధ్వ శర భంగిమ కు మధ్యస్థంగా ఉంటుంది.

                                               

ఒక యోగి ఆత్మకథ

ఒక యోగి ఆత్మకథ ప్రముఖ భారతీయ యోగి పరమహంస యోగానంద రచించిన సంచలన ఆధ్యాత్మిక రచన. ఇందులో ఆయన ఆత్మకథను పొందుపరిచాడు. ఈ పుస్తకం ఎంతో మంది విదేశీయులకు యోగాను, ధ్యానాన్ని పరిచయం చేసింది. ఇప్పటి దాకా దాదాపు 50కి పైగా భాషల్లోకి అనువదించబడింది. ఆయన రచించిన ...

                                               

కుండలిని

కుండలిని అనేది ఒక అనిర్వచనీయమైన శక్తి. ఇది మానవ శరీరంలో వెన్నుపాములో దాగి ఉంటుంది. మూలాధారం లో దాగివున్న ఈ కుండలినీ శక్తిని సుషుమ్నా నాడి ద్వారా పైకి సహస్రారం వరకు తీసుకొనివెళ్లే పద్ధతిని వివరించేది కుండలినీ యోగ. కుండలినీ యోగ లో కుండలినిని జాగృతం ...

                                               

కౌలం

1. వామాచార మార్గాలు ఐదింటిలోనూ కౌలం ఒకటి. పంచ మకారాలను ఆశ్రయించి చేసే తాంత్రిక సాధన. ఇందులో పశు, వీర, దివ్య భావాలు ఉంటాయి. పశు భావన దశలో ఇంద్రియ సుఖాలను అనుభవిస్తారు. మద్యం, మగువలను ఉపయోగించిన తరువాత వీరోపాసన చేస్తారు. చివరిదైన దివ్యభావన చేరితే స ...

                                               

క్రియలు (శుద్ధిపరచు పద్ధతులు)

హతయెగమందు ఈ యెగ ప్ర క్రియలు వివరించబడినవి. ప్రధాన క్రియలు - ఘట శోధన ప్రక్రియలు: ఘటము అనగా శరీరము. శరీరమును శుద్ధి పరచు ఆరు పద్ధతులు ముఖ్య గమనిక: ఈ పద్ధతులను అనుభవముగల యొగ గురువుల వద్ద చూచి నేర్చుకొనవలెను. కేవలము చదివి ప్రయత్నము చేయవద్దు. ధౌతి నేత ...

                                               

ఘేరండ సంహిత

ఘేరండ సంహిత హఠ యోగము యొక్క మూడు ప్రామాణిక గ్రంథములలో ఒకటి 17వ శతాబ్దము లోనిదిగా చెప్పబడుతున్న ఈ గ్రంథము హఠయోగ విజ్ఞాన సర్వస్వముగా పేర్కొనబడుతున్నది. ఘేరండుడు ఛండుడికి ఉపదేశించిన యోగశాస్త్రమే ఘేరండ సంహిత. ఈ గ్రంథము షట్ క్రియలు అంతర్గత శరీర శుద్ధి ...

                                               

జల నేతి

జలనేతి అనునది ఒక యోగా ప్రక్రియ ఈ ప్రక్రియకు అర లీటరు నీటికి ఒక స్పూను సైంధవ లవణం గానీ అయోడిన్ లేని సముద్రపు ఉప్పును గానీ కలిపి, బాగా మరిగించి గోరువెచ్చగా అయిన తరువాత జలనేతి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన పరికరం ఉపయోగించి ముక్కు లోని ఒక రంధ్రం ద్వార ...

                                               

త్రికోణాసనం

చక్కగా నిలబడి సమస్థితిలో ఉంటూ శ్వాస పీలుస్తూ వదలాలి. వెన్నుముక నిటారుగా ఉంచాలి. రెండు కాళ్ళు వీలైనంత దూరంగా జరపాలి. నిదానంగా రెండు చేతులను కూడా భూమికి సమాంతరంగా పైకి లేపి ఉంచాలి. మోచేతులను వంచ కూడదు. అరచేతులను నేలవైపు ఉండే విధంగా చూడాలి. తర్వాత న ...

                                               

దండాసనం

దండాసనం యోగాలో ఒక విధమైన ఆసనం. ఇది కూర్చుని వేసే ఆసనం. కూర్చుని వేసే అనేక ఇతర ఆసనాలకు ఇది పునాది వంటిది. దండం అనగా కర్ర. ఈ ఆసనం వేసినపుడు కటి నుండి పైభాగం ఒక కర్రలాగా నేలకు లంబంగా నిలబడి ఉంటుంది. కాళ్ళు రెండూ భూమిపై ఒక కర్రలా చాపి ఉంచుతారు. అందువ ...

                                               

ధనురాసనము

ధనురాసనము యోగాలో ఒక విధమైన ఆసనము. ఈ ఆసనం ధనుస్సు లేదా విల్లును పోలి ఉండటం వల్ల దీనిని ధనురాసనమని పేరువచ్చింది. ఇది భుజంగాసనం, శలభాసనం అను రెండాసనాల సమన్వయం.

                                               

పద్మాసనం

పద్మాసనము యోగాలో ఒక విధమైన ఆసనము. రెండు రేకులుగల పద్మాన్ని పోలి ఉండటం వల్ల దీనికి పద్మాసనమని పేరువచ్చింది.పద్మాసనము వేయలేనివారు, అర్ధ పద్మాసనం వేసుకొనవచ్చును.

                                               

పశ్చిమోత్తానాసనము

పశ్చిమోత్తానాసనము యోగాలో ఒక ఆసనం. వెన్నెముకను పైకి వంచి చేసే ఆసనం కాబట్టి దీనికి పశ్చిమోత్తానాసనం లేదా పశ్చిమతానాసనం అని పేరు వచ్చింది. అతి ముఖ్యమైన యోగాసనాలలో ఇది ఒకటి. పశ్చిమం అంటే వీపు, శరీరం వెనుకభాగం అని అర్థం. వీపు భాగాన్ని లేపి ముందుకు వంచ ...

                                               

పాద హస్తాసనం

పాద హస్తాసనం యోగాసనాలలో ఒక ఆసనం. ఈ ఆసనం లో చేతులతో పాదములను అందుకోవడం వలన దీనికి పాదహస్తాసనం అని పిలుస్తారు. అర్ధ చంద్రాసనం నుంచి శ్వాస వదులుతూ ముందుకి వంగి చేతులతో పాదాలను తాకాలి.

                                               

ప్రాణాయామం

ప్రాణాయామం అంటే ప్రాణశక్తిని విసరింపజేసి అదుపులో ఉంచడం. ప్రాణము అనగా జీవనము, ఆయామము అనగా పొడిగించుట. ప్రాణాయామం మనస్సును ఏకాగ్రం చేయడానికి, శరీరాంతర్గత నాడీ శుద్ధికి తోడ్పడుతుంది. పతంజలి మహర్షి ఉచ్ఛ్వాస నిశ్శ్వాసాలను అదుపులో ఉంచడం ప్రాణాయామమని ని ...

                                               

ఫాలన్‌ దాఫ

ఫాలన్‌ గాంగ్‌/ ఫాలన్‌ దాఫ. ఫాలన్‌ గాంగ్‌ పదం అభ్యాసానికి వర్తిస్తే, ఫాలన్‌ దాఫ ప్రబోధానికి వర్తిస్తుంది. పాశ్చాత్య దేశాలలో అనేక కొత్త మతాలు పుట్టినట్లు, ఆసియా ఖండంలోనూ కొన్ని కొత్త విశ్వాసాలూ, మతాలూ ఉద్భవించాయి. చైనాలో 20 వ శతాబ్ది చివరి దశకంలో ప ...

                                               

బాబా రాందేవ్

మాతృ భూమిపై ఆపేక్ష చాటడమే యోగా గురువు రాందేవ్ బాబా వ్యాఖ్యలపై వివాదం ముదురుతోంది. భారత్ మాతాకీ జై అని అనని వారి తల నరికి చంపేవాడినని, కానీ చట్టాన్ని దృష్టిలో పెట్టుకుని అలా చేయడం లేదని అన్నారు. భారత్ మాతాకీ జై అనే నినాదం చేయడమంటే మాతృ భూమిపై ఆపేక ...

                                               

భుజంగాసనము

భుజంగాసనము యోగాలో ఒక విధమైన ఆసనము. సంస్కృతంలో భుజంగ అంటే నాగుపాము అని అర్థం. ఈ ఆసనం వేసినప్పుడు శరీరం పడగ ఎత్తిన పాము వలె ఉంటుంది కనుక దీనిని భుజంగాసనమని పేరువచ్చింది. భుజంగాసనం చాలా సులువైన వ్యాయామ రీతిగా చెప్పవచ్చు. అయితే, దీంట్లో తప్పులు కూడా ...

                                               

మత్స్యాసనం

ముందు పద్మాసనం వెయ్యాలి. కొంతసేపు శ్వాసను ఊపిరితిత్తులలో ఆపి వుంచాలి. పద్మాసనంలో ఉండగానే వెల్లకిలా పడుకొని తల నేలపై ఆనించి వీపును పైకి లేపాలి. రెండు చేతులతో కాలి బొటనవ్రేల్లను పట్టుకొని మోచేతులను నేలపై ఆనించాలి. తరువాత చేతులపై బరువుంచి మెల్లగా పై ...

                                               

మయూరాసనం

మయూరాసనం యోగాసనాలలో ఒక ఆసనం. సంస్కృతంలో మయూరమంటే నెమలి అని అర్థం. మోచేతులపై తమ బరువునంతా మోస్తూ భూమికి సమాంతరంగా ఓ బద్దలా ఉండగలుగటాన్ని మయూరాసనంగా చెపుతారు. ఈ ఆసనం చిత్రంలో చూపినట్లు మయూరాన్ని పోలి ఉంటుంది.

                                               

యోగి

కర్మఫలాన్ని కోరకుండా చేయవలసిన కర్మలను చేయువాడే నిజమైన సన్యాసి, యోగి. అంతేకాని అగ్నిహోత్రాదికర్మలు మానేసినంత మాత్రాన కాదు. సన్యాసమన్నా, యోగమన్నా ఒకటే. యోగాన్ని కోరేవాడికి మొదట కర్మయే సాధనం. అంటే నీ పని నువ్వు చేయవలసిందే, కొంత సాధన తర్వాత అంటే నీ ద ...

                                               

వక్రాసనం

ఒక కాలిని మడిచి పక్కకి తీసి దాని పాదం మరో మోకాలి పక్కన వచ్చేలా పెట్టాలి. ఇదే మాదిరిగా రెండవ కాలిని మడిచి మరల అదే విధంగా చేయిని, నడుమును తిప్పాలి, ఏ కాలైతే వంచామో దానికి వ్యతిరేకంగా ఉన్న చేతిని కాలిమీదుగా పెట్టి పాదాన్ని పట్టుకోవాలి. వీలైనంత వరకు ...

                                               

వజ్రాసనము

వజ్రాసనము యోగాలో ఒక విధమైన ఆసనము.సంస్కృత భాషలో వజ్ర అనగా దృఢం అని అర్థం. వజ్రాసన భంగిమను దాల్చిన యోగసాధకులు దృఢమైన చిత్తానికి ప్రతినిధులుగా కనిపిస్తారు. తదనుగుణంగా ఈ ఆసనానికి వజ్రాసనమనే పేరు వచ్చింది. పద్మాసనం రానివారికి ఈ ఆసనం ధ్యానానికి ఉపయోగపడ ...

                                               

వృక్షాసనం

గాలి పీలుస్తూ రెండు చేతులూ తలపైకి తీసుకెళ్ళి అరచేతులను కలిపి శరీరం మొత్తాన్ని పైకి లాగాలి. గాలి పీలుస్తూ కుడికాలిని సమంగా నిలిపి రెండు చేతులు ప్రక్కలకు లాగుతూ భూమికి సమాంతరంగా అర చేతులు నేల వైపు చూపాలి. వృక్షాసనం చేసేటప్పుడు సమస్థితిలో నిలబడి, ఎడ ...

                                               

శలభాసనము

ఇదే విధంగా ఎడమకాలితో చేయాలి. తర్వాత మకరాసనంలో కొంతసేపు విశ్రాంతి తీసుకోవాలి. గడ్డం నేలపై ఆనించి, కొద్దిగా శ్వాస పీల్చి మొదట కుడికాలును మోకాలు వంచకుండా పైకి ఎత్తాలి. మూడేసి సార్లు ఒక్కొక్క కాలితో చేసిన తర్వాత, రెండు కాళ్ళను కలిపి ఒకేసారి పైకి ఎత్త ...

                                               

శవాసనము

శవాసనము యోగాలో ఒక విధమైన ఆసనము. శరీరంలో ఎటువంటి కదలికలు లేకుండా శవాన్ని పోలి ఉండటం వల్ల ఈ ఆసనానికి శవాసనమని పేరువచ్చింది. దీనిని శాంతి ఆసనం, అమృతాసనం అని కూడా అంటారు. దీనివల్ల శరీరంలో అలసట తగ్గిపోయి అన్ని అవయవాలు విశ్రాంతిని పొందుతాయి.

                                               

శీర్షాసనము

శీర్షాసనము యోగాలో ఒక విధమైన ఆసనము. తలక్రిందులుగా అంటే తలను నేలపై ఆనించి కాళ్ళను పైకెత్తి చేసే ఆసనం కాబట్టి దీనికి శీర్షాసనమని పేరు వచ్చింది. ఆసనాలలోకెల్ల ఉత్తమమైనది కనుక రాజాసనం అని కూడా పిలుస్తారు.

                                               

శుప్తవజ్రాసనం

ఈ స్థితికి బాగా అలవాటు పడిన తర్వాత రెండు చేతులను కత్తెర ఆకారంలో ఉండేలా భుజాల కింద ఉంచాలి. కుడి చేయి ఎడమ భుజం కింద. అలాగే ఎడమచేయి కుడి భుజం కింద ఉంచాలి. రెండింటి మధ్య తలభాగం ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు భుజాలునేలను తాకుతూ ఉండాలి. ప్రాథమిక దశలో ఉన్నవ ...

                                               

సర్వాంగాసనము

మెల్లమెల్లగా కాళ్ళు తలవైపు ఉంచి, నడుమును ముందుగా నేలపై ఆనించిన తర్వాత కాళ్ళు ఆనించాలి. తరువాత హలాసనంలో వలె కాళ్ళను మెల్లమెల్లగా తలవైపు వంచాలి. కళ్ళు మూసుకొని కొద్ది క్షణాలు శ్వాసను మెల్లగా పీల్చి, మెల్లగా వదులుతూ ఉండాలి. ఆ తరువాత కాళ్ళను మెల్లగా ...

                                               

సూర్య నమస్కారాలు

యోగాసనం, ప్రాణాయామం, మంత్రము మరియూ చక్ర ధ్యానం కూడుకుని చేసే సంపూర్ణ సాధనే సూర్య నస్కారాలు. బ్రహ్మ మూహూర్తంలో చేస్తే చాలా ఫలితాన్ని ఇస్తాయి. వేద పురాణాలలో సూర్యనమస్కారాల ప్రస్తావన ఉంది. రావణాసురిడితో యుద్దానికి ముందు రాముడుకి అగస్త్య మహముని సూర్య ...

                                               

హఠయోగ ప్రదీపిక

స్వామీ ఘోరకనాథ్ శిష్యుడు యోగి స్వాత్వారామ సంస్కృతములో రచించిన హఠయోగ ప్రదీపిక, హఠయోగములో ప్రాచీన పుస్తకముగా చెప్పబడుతున్నది. 11వ శతాబ్దములో వ్రాయబడిన ఈ గ్రంథము పురాతన సంస్కృత గ్రంథములతో పాటు స్వాత్వారామ ప్రతిపాదించిన యోగ ముద్రలు కూడా ఉన్నాయి. వీటి ...

                                               

హఠయోగం

హఠయోగం అనేది యోగాలో ఒక విభాగం. ఇది శారీరక, మానసిక వ్యాయామాల ద్వారా బుద్ధిని బాహ్య వస్తువుల నుంచి దూరంగా వచ్చునని తెలియజేస్తుంది. సంస్కృతంలో హఠ అంటే బలవంతంగా అని అర్థం. ప్రాచీన భారతీయులు ఈ విధానాన్ని అవలంభించడం శ్రమతో కూడుకున్నది కాబట్టి ఈ అర్థాన్ ...

                                               

ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్

ఆల్ ఇండియా ప్రీ-మెడికల్/ప్రీ-డెంటల్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది భారతదేశంలో ఒక వార్షిక వైద్య ప్రవేశ పరీక్ష. ఈ పరీక్షను దేశవ్యాప్తంగా పలు వైద్య కళాశాలల్లో ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సులలో ప్రవేశం కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఢిల్లీ నిర్వహిస్ ...

                                               

జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) భారతదేశంలో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులు, దంత విద్యా కోర్సులు చదవాలనుకునే విద్యార్థుల కోసం పెట్టే ప్రవేశ పరీక్ష. భారతదేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలన్నిటికీ ఈ పరీక్ష వర్తిస్తుంది. దీన్ని గతంలో ఆల ...

                                               

జీవ ఔషధాలు

టీకా మందులు, రీకాంబినెంట్ థెరప్యూటిక్ ప్రోటీన్లు మొదలైనవి జీవ ఔషధ ఉత్పత్తుల కిందకు వస్తాయి,ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 80కి పైగా జీవ ఔషధ సమతౌల్య కణాలు అభివృద్ధి ప్రక్రియలో ఉన్నాయి అనేక జీవ ఔషధాలకు మేధోసంపత్తి హక్కుల గడువు ముగుస్తున్నందున బయో సిమి ...

                                               

డాక్టర్ ఆఫ్ మెడిసిన్

డాక్టర్ ఆఫ్ మెడిసిన్ లేదా మెడిసిన్ డాక్టర్ అనేది వైద్యుల, శస్త్ర చికిత్సకులకు ఇచ్చే ఒక అగ్ర డిగ్రీ, దీని అర్థం వైద్యాచార్యుడు. యునైటెడ్ స్టేట్స్ సంప్రదాయం అనుసరించే దేశాలలో ఇది వైద్య పాఠశాల నుండి గ్రాడ్యుయేషన్ మీద అందించే ఒక మొదటి ప్రొఫెషనల్ గ్రా ...

                                               

నేత్ర వైద్యము

భారత దేశము లో 10+2 తరగతుల తర్వాత కోర్సులు నేత్ర విద్యను అభ్యసించడానికి M.B.B.S పరీక్షను నీట్ ద్వారా ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. దీని ద్వారా ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రవేశల నియమావళి ప్రకారం వారు వైద్య విద్యను చదువుతారు నేత్ర వైద్యములు క్రింద ...

                                               

పల్లెల్లో వైద్యం

పల్లెల్లో వైద్య విధానము ఇది పెద్దల కాలం మాట. అనగా సుమారు యాబై ఏళ్ల క్రితం మాట. పాత కాలం సంగతులను పల్లెల్లో పెద్దల కాలం మాట అని అంటరు. ఆ రోజుల్లో చిన్న పిల్లలకు, కక్కాయి దగ్గు, బాల గ్రహం, ఎదురు గుతుకులు, తట్టు, అమ్మవారు, గజ్జి, మొదలగు వాదులు వచ్చే ...

                                               

పాప్ స్మియర్ పరీక్ష

యోనిలో ఏదైనా మైల వుంటే పాప్ స్మియర్ పరీక్ష చేస్తారు. ఇవి వైద్యంలో కాన్సర్ను తొలిదశలోనే గుర్తించే సులువైన పరీక్ష. తద్వారా గర్భకోశ కాన్సర్ ను నివారించవచ్చును. ఈ పరీక్షను ఆవిష్కరించిన జార్జియోస్ పాపనికొలావ్ పేరుమీద పిలువబడుతుంది. ఈ పరీక్ష అందరికీ అం ...

                                               

ప్రసూతిశాస్త్రం

ప్రసూతి శాస్త్రం అనగా గర్భ, ప్రసవ, ప్రసవానంతర కాల సమయంలో చేపట్టే ఆరోగ్య వృత్తి లేదా వైద్య ప్రత్యేకత. మంత్రసాని, ప్రసూతివైద్యుడు ప్రసూతిశాస్త్రంలో వృత్తినిపుణులు.

                                               

మయోమా

మయోమ లేదా మయోమా కండరాలు నుండి తయారయ్యే కణితి. మయోమా లక్షణములు మహిళలలో ఎక్కువగా ఋతు రక్తస్రావం,కటి నొప్పి, ఎక్కవగా మూత్ర విసర్జన,మలబద్ధకం,వెన్నునొప్పి, కాలు నొప్పులు ఇవి అన్ని మయోమా వ్యాధి ప్రాథమిక లక్షణములు.

                                               

మాలిగ్నెన్సీ

మాలిగ్నెన్సీ అనేది క్రమక్రమంగా అధ్వాన్నంగా మారే ఒక వైద్య పరిస్థితి యొక్క వైఖరి. మాలిగ్నెన్సీ అనే పదం మేల్, గ్నస్ అనే లాటిన్ పదాల కలయిక నుంచి వచ్చింది, లాటిన్ భాషలో మేల్ అనగా "చెడుగా", గ్నస్ అనగా "జననం". మాలిగ్నెన్సీ క్యాన్సర్ స్వభావమునకు చాలా దగ్ ...

                                               

రక్తపోటు మందు

అధిక రక్తపోటు సమస్య వైద్యచికిత్సలో భాగంగా రక్తపోటు మందులు ఉపయోగిస్తారు. అధిక రక్తపోటు వల్ల ఏర్పడే మయోకార్డియల్ ఇన్ ఫ్రాక్షన్, గుండెపోటు వంటి సమస్యలను నివారించేందుకు అధిక రక్తపోటు చికిత్స ఉద్దేశించబడింది. రక్తపోటును 5 mmHg ప్రమాణం మేరకు తగ్గించగలి ...

                                               

రోగ లక్షణం

రోగ లక్షణం అనేది ఒక రోగి సాధారణ చర్య లేదా భావన నుండి గమనించబడిన ఒక తప్పిదం, ఇది రోగి అసాధారణ స్థితి యొక్క లేదా ఒక వ్యాధి యొక్క ఉనికిని ప్రతిబింబిస్తుంది. రోగలక్షణమును ఆంగ్లంలో సింప్టమ్ అంటారు. రోగ లక్షణమును రోగ గుణము, రోగ చిహ్నము, రోగ సూచిక అని క ...

                                               

విటమిన్ డి

తమకు పుట్టబోయే పిల్లలు కండలు పెంచాలనుకొనే తల్లులు గర్భవతులుగా ఉన్నప్పుడు విటమిన్ డి పుష్కలంగా తీసుకొంటే పుట్టబోయే పిల్లల కండరాలు శక్తిమంతంగా ఉంటాయట. వారి మజిల్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయని, నాలుగేళ్ల వయసు నుంచే వారి పట్టులో బిగువు ఉంటుందని యూనివర్ ...

                                               

వైద్య ఉష్ణమాపకం

వైద్య ఉష్ణమాపకం ను మానవ శరీర ఉష్ణోగ్రత కొలవడానికి ఉపయోగిస్తారు. వైద్య ఉష్ణమాని ని ఆంగ్లంలో మెడికల్ థర్మామీటర్ లేదా క్లినికల్ థర్మామీటర్ అంటారు. ఈ థర్మామీటర్ కొనను నోటి లోపల నాలుక కింద సంచుల వంటి ఖాళీలలోని ఒక ఖాళీనందు లేదా చంక క్రింద లేదా పాయువు ద ...

                                               

జియో పేమెంట్ బ్యాంక్

జియో పేమెంట్ బ్యాంక్ ఏప్రిల్ 3 2018 నుంచి దీని సేవలు మొదలయ్యాయి. ఆగస్టు 19, 2015న రిలయన్స్ జియో ఈ పేమెంట్ బ్యాంకు ఏర్పాటు చేసుకునేందుకు బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం - 1949 పరిధిలోని సెక్షన్ 22 కింద రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా లైసెన్స్ జారీ చేసింది.

                                               

తన్నీరు హరీశ్ రావు

ఈయన మెదక్ జిల్లా, సిద్దిపేటలో సత్యన్నారాయణ, లక్ష్మీబాయి దంపతులకు జన్మించాడు. ఈయన తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపకులు, తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మేనల్లుడు. ఈయన సిద్దిపేటలో పట్టభద్రుడైనాడు.

                                               

కళ్యాణ్ రామ్

నందమూరి కళ్యాణ్ రామ్ ప్రముఖ తెలుగు నటుడు. ఇతను ఎన్. టి. రామారావు మనవడు, నందమూరి హరికృష్ణ కుమారుడు. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ సంస్థని స్థాపించి నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించాడు. బాల నటుడిగా కూడా పలు చిత్రాలలో నటించాడు.