ⓘ Free online encyclopedia. Did you know? page 5




                                               

దొంగల బండి

దొంగలబండి 2008 లో సతీష్ వేగేశ్న దర్శకత్వంలో విడుదలైన హాస్యచిత్రం. నిజాం కాలం నాటి నిధిని అన్వేషించడానికి బయలుదేరిన బృందం, మార్గమధ్యంలో వారు ఎదుర్కొనే సమస్యలు హాస్యభరితంగా మలచబడ్డాయి.

                                               

నా హృదయంలో నిదురించే చెలీ

నా హృదయంలో నిదురించే చెలి ఎ. వి. ఎస్. ఆదినారాయణ దర్శకత్వంలో 1999లో వచ్చిన ప్రేమకథా చిత్రం. ఇందులో వడ్డే నవీన్, లైలా ముఖ్య పాత్రల్లో నటించారు. శ్రీ సంగీత దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని బాబు ఎస్. ఎస్ బూరుగుపల్లి వెంకటరమణ క్రియేషన్స్ పతాకంపై నిర్మ ...

                                               

నాన్నగారు

నాన్నగారు 1994 లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో విడుదలైన కుటుంబ కథా చిత్రం. ఇందులో దాసరి నారాయణరావు, రాజ్ కుమార్, సుజాత, యమున ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రం పి. ఎస్. ఎన్. రాజు నిర్మాతగా, ఎం. మావుళ్ళయ్య సమర్పణలో కామాక్షి ఫిలింస్ పతాకంపై నిర్మితమై ...

                                               

నువ్వు నాకు నచ్చావ్

నువ్వు నాకు నచ్చావ్ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ నాయకా నాయికలుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో సెప్టెంబర్ 6, 2001 లో విడుదలై అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం. కోటి స్వరాలు సమకూర్చాడు. ఈ చిత్రాన్ని స్రవంతి రవికిషోర్ శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై, సురేష్ ప్రొ ...

                                               

నువ్వే కావాలి

నువ్వే కావాలి 2000లో కె. విజయభాస్కర్ దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం. ఇందులో తరుణ్, రిచా ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించగా, స్రవంతి రవికిషోర్ ఎక్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించాడు. త్రివిక్రమ్ శ ...

                                               

పెళ్ళాం పిచ్చోడు

పెళ్ళాం పిచ్చోడు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు దర్శకత్వంలో 2005లో విడుదలైన తెలుగు హాస్యచిత్రం. ఇందులో రాజేంద్ర ప్రసాద్, రిచా, సృజన ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని రాంపల్లి రామభద్రశాస్త్రి, బొగ్గారం వెంకటశ్రీనివాస్ కలిసి శ్రీ గాయత్రి సినిమా ప ...

                                               

పెళ్ళాల రాజ్యం

పెళ్ళాల రాజ్యం 1996 లో మౌళి దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో కృష్ణ, రమ్యకృష్ణ, జయప్రద ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని టి. వి. డి. ప్రసాద్ నేషనల్ ఆర్ట్ మూవీస్ పతాకంపై నిర్మించాడు. కోటి సంగీత దర్శకత్వం వహించాడు.

                                               

పెళ్ళి (సినిమా)

పెళ్ళి కోడి రామకృష్ణ దర్శకత్వంలో 1997 లో విడుదలైన ఒక సినిమా. ఇందులో వడ్డే నవీన్, మహేశ్వరి, పృథ్వీ రాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను ఎన్. రామలింగేశ్వరరావు, శ్రీరామ్ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై నిర్మించాడు. ఈ చిత్రానికి ఎస్. ఎ. రాజ్‌కుమ ...

                                               

పెళ్ళి సందడి (1996 సినిమా)

పెళ్ళిసందడి 1996 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన విజయవంతమైన కుటుంబ, ప్రేమకథా చిత్రం. ఈ సినిమాలో శ్రీకాంత్, దీప్తి భట్నాగర్, రవళి ప్రధాన పాత్రలు పోషించారు. కీరవాణి స్వరపరిచిన ఈ చిత్రంలోని పాటలు కూడా మంచి ఆదరణ పొందాయి.

                                               

పోకిరిరాజా

పోకిరిరాజా ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 1995 లో విడుదలైన తెలుగు చిత్రము. ఇందులో వెంకటేష్, రోజా, శుభశ్రీ ముఖ్యపాత్రల్లో నటించారు. రాజ్ కోటి ఈ చిత్రానికి సంగీతం అందించారు.

                                               

ఫిట్టింగ్ మాస్టర్

ఫిట్టింగ్ మాస్టర్ ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో 2009 లో విడుదలైన చిత్రం. ఇందులో అల్లరి నరేష్, మదాలస శర్మ ముఖ్య పాత్రల్లో నటించారు. జనవరి 14, 2009 లో విడుదలైన చిత్రం మిశ్రమ స్పందనలు అందుకుంది. బాక్సాఫీసు వద్ద సగటు చిత్రంగా నిలిచింది.

                                               

బంగారద మనుష్య

బంగారద మనుష్య సిద్ధలింగయ్య దర్శకత్వంలో కన్నడ కంఠీరవగా పేరొందిన రాజ్ కుమార్ నటించిన 1972 నాటి కన్నడ చలనచిత్రం. శ్రీనిధి పతాకంపై కంఠీరవ స్టూడియో నిర్మాణంలో ఆర్. లక్ష్మణ్ గోపాల్ నిర్మించారు. చిత్రంలో నాయకా నాయికలుగా రాజ్ కుమార్, భారతి పాత్రలు పోషించ ...

                                               

బృందావనం (1992 సినిమా)

బృందావనం సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన హాస్యభరిత తెలుగు చిత్రం. 1992లో విడుదలయ్యింది. తన అమ్మమ్మను మోసం చేసి ఆమె ఆస్తిని, ఇంటిని చేజిక్కించుకున్న వారినుంచి కథానాయకుడు తన ఆస్తిని తిరిగి సంపాదించుకోవడం ఈ చిత్ర కథాంశం. చందమామ విజయ కంబైన్స ...

                                               

బొబ్బిలి రాజా

బొబ్బిలి రాజా 1990 లో బి. గోపాల్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో వెంకటేష్, దివ్యభారతి ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా 1990 సెప్టెంబరు 14లో విడుదల అయింది. దివ్యభారతి తెలుగులో కథానాయికగా పరిచయమైన చిత్రమిది. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో డి. సుర ...

                                               

బొమ్మలు చెప్పిన కథ

సురేష్ మూవీస్ బానర్‌పై జి.విశ్వనాథం దర్శకత్వంలో డి.రామానాయుడు రూపొందించిన జానపద చిత్రం బొమ్మలు చెప్పిన కథ. ఇందులో కాంతారావు, కృష్ణ, విజయనిర్మల, విజయలలిత ముఖ్య పాత్రలు పోషించారు. కె. వి. శ్రీనివాసన్ ఈ చిత్రానికి కథ, స్క్రీ ప్లే అందించగా జూనియర్ సమ ...

                                               

భగవాన్

భగవాన్ 1989లో సత్యారెడ్డి దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో కృష్ణంరాజు, భానుప్రియ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని డి. ప్రభాకర్, ప్రియా ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించాడు. యం. భూమయ్య సమర్పకుడిగా వ్యవహరించాడు. ఈ చిత్రానికి రాజ్- కోటి స ...

                                               

మంచుపల్లకీ (సినిమా)

మంచుపల్లకీ 1982 లో వంశీ దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఇందులో సుహాసిని, చిరంజీవి, నారాయణరావు, రాజేంద్రప్రసాద్, సాయిచంద్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఎం. ఆర్. ప్రసాదరావు గోదావరి చిత్ర పతాకంపై నిర్మించాడు. ఈ చిత్రం తమిళ చిత్రం పాలైవన సోలై కి ...

                                               

మన్మథుడు (సినిమా)

మన్మథుడు 2002 లో కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో నాగార్జున, సోనాలి బెంద్రే ముఖ్య పాత్రలు పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చాడు. ఆడవాళ్ళంటే ఇష్టం లేని కథా నాయకుడు అలా ఎందుకు మారాడు తిరిగి అతను ఎలా మారాడు అనేది ఈ చిత్ ...

                                               

మాతృదేవోభవ

మాతృదేవోభవ కె. అజయ్ కుమార్ దర్శకత్వంలో 1993 లో విడుదలై పలువురి మన్ననలు పొందిన సినిమా. ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె. ఎస్. రామారావు నిర్మించాడు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించాడు. వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యం అందించాడు. ఎస్. పి. ...

                                               

మెరుపు దాడి

మెరుపు దాడి భ్రమరాంబికా మూవీస్ పతాకంపై పి.యన్.రామచంద్రరావు దర్శకత్వంలో నటుడు గిరిబాబు 1984లో నిర్మించిన యాక్షన్/అడ్వెంచర్ హిట్ చిత్రం. చిత్తూరు జిల్లా తలకోన అడవుల్లో నిర్మించబడిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలో రాజాగా హీరో స ...

                                               

రాజహంస

రాజహంస 1998 లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో అబ్బాస్, సాక్షి శివానంద్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ నిర్మించింది. శంకరమంచి పార్ధసారథి మాటలు రాశాడు. ఎం. ఎం. కీరవాణి సంగీ ...

                                               

లేడీస్ డాక్టర్

లేడీస్ డాక్టర్ 1996 లో రాము దర్శకత్వంలో వచ్చిన కామెడీ సినిమా. శ్రీ అమూల్య ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై, రాము దర్శకత్వంలో బి. వనజ, సి. కళ్యాణ్ నిర్మించారు. ఇందులో రాజేంద్ర ప్రసాద్, వినీత, కీర్తన ప్రధాన పాత్రల్లో నటించగా, విద్యాసాగర్ సంగీతం సమకూర్చాడ ...

                                               

సిసింద్రీ (సినిమా)

సిసింద్రీ 1995 లో విడుదలైన తెలుగు సినిమా. ప్రముఖ తెలుగు నటుడు అక్కినేని నాగార్జున కుమారుడు అక్కినేని అఖిల్ ఈ చిత్రంలో బాల నటుడిగా నటించాడు. శివ నాగేశ్వరరావు దర్శకత్వం వహించాడు. గ్రేట్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో నాగార్జున అక్కినేని నిర్మిం ...

                                               

ప్రేమ్‌చంద్

prem chand 31 july 1880lo kashiloni oka nirupeda kutumbamulo janmincharu.veeri asalu peru dhanpath ray srivastav.iyana 1936lo maranincharu మున్షి ప్రేమ్ చంద్ Hindi: प्रेमचंद, Urdu: پریمچںد భారతదేశపు ప్రముఖ హిందీ, ఉర్దూ కవి. ఇతని కలం పేరు ప్రేమ్ చ ...

                                               

జేన్ ఆస్టిన్

జేన్ ఆస్టిన్ ప్రముఖ ఆంగ్ల నవలా రచయిత్రి. 18వ శతాబ్ది బ్రిటీష్ కుటుంబ, సామాజిక జీవన విధానాన్ని ప్రతిబింబించే ఆమె నవలలు ఆంగ్ల సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచే కీర్తిని ఆర్జించిపెట్టాయి.

                                               

ఆశాపూర్ణా దేవి

ఆశాపూర్ణా దేవి, బెంగాలీ నవలా రచయిత, కవయిత్రి. ఆమె జనవరి 8 1909 న జన్మించారు.ఆమెకు అనేక బహుమతులు, అవార్డులు లభించాయి. 1976 లో జ్ఞానపీఠ అవార్డు, భారత ప్రభుత్వం చే పద్మశ్రీ అవార్దు అందుకున్నారు. జబల్‌పూర్ విశ్వవిద్యాలయం, రవీంద్రభారతి, బృందావన్, జదవ్ ...

                                               

పాలగుమ్మి పద్మరాజు

పాలగుమ్మి పద్మరాజు, ప్రముఖ తెలుగు రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రపంచ కథానికల పోటీలో రెండో బహుమతి పొందిన గాలివాన కథా రచయిత.హేతువాది.ఎం.ఎన్.రాయ్ భావాల ప్రచారకుడు.

                                               

ఫిరదౌసి

ఫిరదౌసి గా పిలవబడే హకీం అబుల్-ఖాసిం ఫిర్దౌసీ తూసీ Hakīm Abul-Qāsim Ferdowsī Tūsī అత్యంత గౌరవనీయమైన పర్షియన్ కవి. ఈయన పర్షియా జాతీయ ఇతిహాసమైన షానామా అను మహా గ్రంథాన్ని రచించాడు.

                                               

బలిజేపల్లి లక్ష్మీకాంతం

బలిజేపల్లి లక్ష్మీకాంతం లేదా లక్ష్మీకాంత కవి స్వాతంత్ర్య సమరయోధులు, అవధాని, నాటక రచయిత, రంగస్థల, సినిమా నటులు. వీరు రచించిన నాటకాలలో హరిశ్చంద్ర చాలా ప్రసిద్ధిచెందినది.

                                               

మాక్స్ ముల్లర్

ఫ్రెడరిక్ మాక్స్ ముల్లర్ జర్మనీకి చెందిన భాషావేత్త, బహుభాషాకోవిదుడు. భారతీయ సంస్కృతిని పాశ్చాత్య దేశములకు పరిచయము చేసెను. తులనాత్మక మతము అనే విద్యాశాఖను ప్రారంబించెను. తూర్పు దేశముల పవిత్ర పుస్తకములు అనే యాభై పుస్తకముల గ్రంథమును ఇంగ్లీషు లోకి తర్ ...

                                               

శరత్ చంద్ర చటోపాధ్యాయ్

శరత్ చంద్ర చటోపాధ్యాయ్ ఇరవయ్యవ శతాబ్ధపు ప్రముఖ బెంగాలీ నవలా రచయిత, కథా రచయిత. శరత్ చంద్రుడు బెంగాలీ రచయిత. ఆయన నవలలు తెలుగునాట ప్రభంజనంలా ప్రాచుర్యం పొందాయి. సమాజాన్ని, వ్యక్తినీ లోతుగా అధ్యయనం చేసి సృష్టించిన ఆయన పాత్రలు, నవలలు చిరస్థాయిగా నిలిచ ...

                                               

సచ్చిదానంద రౌత్రాయ్

సచ్చిదానంద రౌత్రాయ్ ఒరియా భాషకు చెందిన కవి, నవలా రచయి త, లఘు కథా రచయిత. ఈయనకు 1986 లో అత్యున్నత పురస్కారమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. ఈయన "సాచీ రౌత్రాయ్"గా సుపరిచితులు.

                                               

పెళ్లకూరు జయప్రద

పెళ్లకూరు జయప్రద ప్రముఖ నవలా రచయిత్రి. కథారచయిత్రి. ఈమె 1945లో నెల్లూరు జిల్లా, కొడవలూరు మండలం, బొడ్డువారిపాలెంలో సుందరరామిరెడ్డి, యశోదమ్మ దంపతులకు జన్మించింది. ఆంధ్రా మెడికల్‌ కాలేజ్‌, విశాఖపట్నం నుండి వైద్యవిద్యలో పట్టాపుచ్చుకున్నది. నెల్లూరు ప ...

                                               

రాహుల్ సాంకృత్యాయన్

రాహుల్ సాంకృత్యాయన్ హిందీ యాత్రాసాహిత్య పితామహుడిగా సుప్రసిద్ధులు. ఆయన బహుభాషావేత్త, బహుముఖప్రజ్ఞాశాలి, వైవిధ్యభరితమైన జీవితాన్ని జీవించారు. రాహుల్ సాంకృత్యాయన్ లోకసంచారిగా పేరుపొందారు. తన జీవితంలో 45 సంవత్సరాల పాటు యాత్రలలోనే గడిపారు. లోతైన తాత్ ...

                                               

ఇవాన్ తుర్గేనెవ్

ఇవాన్ తుర్గేనెవ్ పూర్తి పేరు - ఇవాన్ సెర్గేయిచ్ తుర్గేనెవ్ 1818 నుంచి 1883 సెప్టెంబరు 3) రష్యను నవలాకారుడు, కథాకారుడు, నాటకకర్త. ఆతనికి పేరుతెచ్చిన తొలి సంపుటి - ఒక వేటకాని కథలు అనే కథల సమాహారం, ఆతని సుప్రసిద్ధ నవల - తండ్రులూ, కొడుకులూ

                                               

కోరాడ మహాదేవ శాస్త్రి

కోరాడ మహాదేవ శాస్త్రిగారు 1921లో బందరులో జన్మించారు. 1944లో చెన్నపట్టణంలోని ప్రెసిడెన్సీ కళాశాలలో చరిత్ర, ఆర్ధిక శాస్త్రాల్లో ఉన్నత విద్యనభ్యసించారు. కొంతకాలం సంబంధిత రంగాల్లో పరిశోధన చేశారు. 1952లో కలకత్తా విశ్వవిద్యాలయం లోని భాషా శాస్త్రవేత్త స ...

                                               

గై డి మొపాసా

గై డి మొపాసా ప్రసిధ్ధ ఫ్రెంచి రచయిత, ఆధునిక చిన్న కథల సాహిత్యానికి ఆద్యుడు. ప్రపంచ సాహిత్యంలో కథా రచన అనగానే ముందుగా గుర్తొచ్చే పేర్లలో మొపాసా ఒకటి. వస్తువు, శిల్పము, విషయంలో సోమర్ సెట్ మాం కీ, ఓ హెన్రీకి కూడా మార్గదర్శకుడిగా కీర్తి సంపాదించేడు. ...

                                               

ఫైజ్ అహ్మద్ ఫైజ్

ఫైజ్ అహ్మద్ ఫైజ్ فيض احمد فيض, 1984 - 1911 నవీన ఉర్దూ కవి, 1911 లో ఫిబ్రవరి 13 న సియాల్కోట్ లో జన్మించాడు. విభజన తరువాత పాకిస్తాన్లో నివసించుటకు నిశ్చయించుకొన్నాడు. లాహోర్లో మరణించాడు. అభ్యుదయ భావాలు గలవాడు. నవీన దృక్పదాలు ఇతన్ని పేరుతెచ్చిపెట్టాయి.

                                               

షకీల్ బదాయూనీ

పాత హిందీ పాటలలో గజల్ శైలిని అనుసరిస్తూ, కొద్దిగా సినిమాలకు అనుగుణంగా మార్చుకుంటూ, ఉర్దూ సొగసులను అద్దుతూ పాటలు రాసినవారు చాలా మంది ఉన్నారు. అందుకే పాత హిందీ పాటల మాధుర్యం ఎన్నిసార్లు విన్నా తనివితీరదు. పదే పదే వినాలనిపిస్తుంది. గజల్ ప్రక్రియను స ...

                                               

సీమస్ హీనీ

సీమస్ హీనీ ఒక సుప్రసిద్ధ ఐరిష్ కవి, నాటక రచయిత, ఐరిష్ కవుల్లో డబ్ల్యూబీ యీట్స్ తర్వాత అంతటి ప్రాచుర్యం పొందిన హీనీకి 1995లో సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించింది.

                                               

కువెంపు

కుప్పళ్ళి వెంకటప్పగౌడ పుట్టప్ప కన్నడ భాషా రచయిత, కవి. అతను కన్నడ సాహిత్యంలో 20వ శతాబ్దానికి చెందిన అత్యంత గొప్పకవిగా గుర్తింపు పొందాడు. కన్నడం లో జ్ఞానపీఠ్ పురస్కారాన్ని పొందిన ఏడుగురిలో అతను మొదటివాడు. పుట్టప్ప తన సాహిత్య రచనలన్నిటినీ కువెంపు అన ...

                                               

తకళి శివశంకర పిళ్ళై

తకళి శివశంకర పిళ్ళై మలయాళ నవలా రచయిత, కథా రచయిత. ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందిన శివశంకర పిళ్ళై భారతీయ సాహిత్య రంగంలో పేరొందారు. ఆయన సుమారు 600 లఘు కథలు, నవలలు వ్రాసారు. ఆయన రచనలలో "కాయర్", "చెమ్మీన్ ప్రసిద్ధమైనవి.

                                               

మరియాం పెట్రోస్యాన్

మరియాం పెట్రోస్యాన్ ఒక ఆర్మేనియన్ చిత్రకారురాలు, కార్టూనిస్ట్, రష్యన్-భాష నవలా రచయిత. ఆమె రచించిన ద గ్రే హౌస్ ఎన్నో ఆవార్డు దక్కించుకుంది, తరువాత దానిని ఎనిమిది భాషలులోకి అనువాధించారు.

                                               

మీరా నందా

మీరా నందా భారతీయ రచయిత్రి, చరిత్రకారులు, విజ్ఞాన శాస్త్ర తత్వవేత్త. ఈమె "రెన్సెలర్ పాలిటెక్నిక్ ఇనిస్టిట్యూట్" నుండి పి.హె.డి పొందారు. ఆమె మతము, విజ్ఞానశాస్త్రంలో జాన్ టెమ్‌ప్లెటన్ ఫౌండేషన్ కు ఫెలోగా ఉన్నారు. జనవరి 2009 లో ఆమె జవహర్‌లాల్ నెహ్రూ వ ...

                                               

సుమిత్రానందన్ పంత్

సుమిత్రానందన్ పంత్ 1900 మే 20 న ఉత్తరాఖండ్ లోని అల్మోరా జిల్లా కాసాని గ్రామంలో జన్మించారు. ఆయన హిందీ కవులలో ప్రముఖులు. "ఛాయావాది" అనే యుగపు కవులలో ఒకరిగా ఈయన్ని పరిగణిస్తారు. ఈయన సంస్కృతీకరించిన హిందీలో వ్రాసారు. కవిత్వం, నాటకాలు, వ్యాసాలు మొత్తం ...

                                               

రోజెర్ ఎబెర్ట్ (సినీ విమర్శకుడు)

Roger Joseph Ebert రోజెర్ ఎబెర్ట్ అమెరికాకు చెందిన ప్రసిద్ధ సినీ విమర్శకుడు, సినీ చరిత్రకారుడు, పాత్రికేయుడు, సినీ రచయిత, రోజెర్ 1967 నుండి 2013 వరకు షికాగో సన్-టైమ్స్ అనే పత్రికకు సినీ విమర్శకుడిగా పనిచేశాడు. 1975లో పులిట్జర్ బహుమతిని అందుకున్న ...

                                               

జాక్ లండన్

రచయిత జాక్ లండను జీవితం ఒక Rags to Riches కథ. కొంతకాలం వరకు తండ్రి ఎవరో తెలీదు. తల్లి తనదగ్గర ఒకప్పటి బానిసగా ఉన్న స్త్రీకి సం రక్షణకి ఇచ్చేస్తుంది. తల్లి మళ్ళీ పెళ్ళిచేసుకుని తనని వెనక్కి తెచ్చుకుంటుంది. తండ్రి ఎవరో తెలిసిన తర్వాత సంప్రదిస్తే, ఆ ...

                                               

బి.వి.వి.ప్రసాద్

బొల్లిన వీరవెంకట ప్రసాద్ 21 నవంబరు 1966న జన్మించారు. ఆయన బాల్యం మాతామహులు, నలుగురు మేనమామలు ఉన్న ఉమ్మడికుటుంబంలో గడిచింది. ఆ తరువాత తల్లిదండ్రుల వద్ద ఏడవతరగతి వరకూ చాగల్లులోనూ, బీకాం రెండవ సంవత్సరం వరకూ తణుకులోనూ, చివరి సంవత్సరం కాకినాడలోనూ గడిచా ...

                                               

సాహిర్ లుధియానవి

సాహిర్ లుధియానవి, సుప్రసిద్ధ ఉర్దూ కవి, బాలీవుడ్ గేయరచయిత. ఇతడి పేరు "అబ్దుల్ హయీ", కలంపేరు "సాహిర్", లూధియానాకు చెందినవాడు కాబట్టి లుధియానవి అయ్యాడు. సాహిర్ అనగా మాంత్రికుడు, సాహితీ ప్రపంచంలో ఇలాంటి కలంపేర్లు పెట్టుకోవడం ఓ ఆనవాయితీ. రెండు సార్లు ...

                                               

సుస్మితా బెనర్జీ

అఫ్ఘాన్‌కు చెందిన వ్యాపారవేత్త జాన్‌బజ్ ఖాన్‌ను వివాహం చేసుకున్న సుస్మితా, భర్తతో కలిసి ఉండడానికి 2013లో తిరిగి అక్కడి వెళ్లింది.సుస్మిత ప్రస్తుతం అప్ఘాన్‌లో ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తున్నారు. స్థానిక పేదల జీవితాలను సినిమా రూపంలో తెరకెక్కిస్తున్ ...