ⓘ Free online encyclopedia. Did you know? page 49
                                               

తెలుగు సినిమాలు త

తిరుపతి - 1974 తండ్రి తోడూ నీడా - 1965 తాయారమ్మ తాండవ కృష్ణ తోడూ నీడా - 1983 తాతమ్మకల తల్లే చల్లని దైవం తాతయ్య ప్రేమలేఖలు తెల్ల గులాబీలు తాసిల్దార్ గారి అమ్మాయి తూఫాన్ మెయిల్ తరం మారింది - 1977 తల్లి తాతయ్య పెళ్ళి మనవడి శోభనం తిరుపతమ్మ కథ తొలిపొద ...

                                               

తెలుగు సినిమాలు ద

దొంగ సినిమా దేవత 1941 సినిమా దేవుళ్లు దేశముదురు దేశమంటే మనుషులోయ్ దేవీ శ్రీదేవి దెబ్బకు దెబ్బ దేశంలో దొంగలు పడ్డారు దైవ శాసన దొంగ కాపురం దొరికితే దొంగలు 1965 సినిమా దేవి సినిమా దీక్ష 1974 సినిమా దొంగ గారూ స్వాగతం దేవదాసు 1974 సినిమా కృష్ణ దుబాయ్ ...

                                               

తెలుగు సినిమాలు న

నీకు నాకు పెళ్ళంట నువ్వు నాకు కావాలి నా మొగుడు బ్రహ్మచారి నా మాటంటే నేరం నాది కాదు నిర్ణయం నాయుడుగారి అబ్బాయి నువ్వా నేనా నువ్వే కావాలి నేను – నా దేశం నాంది నీడ నేను – మా ఆవిడ నా ఇల్లే నా స్వర్గం నాగ కన్య నేరం నాదికాదు – ఆకలిది నిండు మనిషి నాలుగు ...

                                               

తెలుగు సినిమాలు భ

భక్తప్రహ్లాద సినిమా - 1931 - ఇది తొలి తెలుగు టాకీ. హెచ్.ఎమ్.రెడ్డి నిర్మించినది భీష్మ ప్రతిజ్ఞ - 1921 ఇది తొలి తెలుగు మూగ సినిమా భార్యాభర్తలు - 1961 భలే బుల్లోడు 1981 సినిమా భలే భయం భాగ్యవంతులు భాగ్యరేఖ - 1957 భాగ్యలక్ష్మి 1984 సినిమా భవాని భలే బ ...

                                               

తెలుగు సినిమాలు మ

మా మొగుడు బ్రహ్మచారి నామొగుడు బ్రహ్మచారి? మొండిఘటాలు మా ఇంటి ఆడపడుచు మూడు ముళ్ళ బంధం మొగుడు పెళ్ళాలు మాలపిల్ల - 1938- కాంచనమాల నటించింది. ఉన్నవ లక్ష్మీనారాయణ నవల ఆధారంగా వచ్చిన సందేశాత్మక చిత్రం. మంచి కుటుంబం 1967 సినిమా మంచి మనసు - 1978 ముళ్ళ పు ...

                                               

తెలుగు సినిమాలు ర

రంబలొస్తున్నారు జాగ్రత్త రామరాజ్యంలో భీమ రాజు రావుగారిల్లు రోజులు మారాయి 1955 సినిమా - అక్కినేని నాగేశ్వరరావు, షావుకారు జానకి, వహీదా రెహమాన్ రాముడు-రంగడు రాముడు-పరసురాముడు రామ్-రాబర్ట్-రహీవ్ రైలుదోపిడి రగిలే జ్వాల రెండు రెళ్ళ ఆరు రాజధాని సినిమా ర ...

                                               

తెలుగు సినిమాలు వ

వంశోధ్ధారకుడు వందేమాతరం 1982 సినిమా వసంత సేన వస్తాద్ వస్తాడే మా బావ వద్దు బావా తప్పు వదిన మాట వదినగారి గాజులు 1955 సినిమా వసంత కోకిల వయసు పిలిచింది వంశ గౌరవం వర్షం వరవిక్రయం - 1939 - భానుమతి మొదటి చిత్రం వయసొచ్చిన పిల్ల వసంతం వందేమాతరం 1939 సినిమ ...

                                               

తెలుగు సినిమాలు శ

శుభలేఖ - 1982 శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ - 1988 శ్రీ వెంకటేశ్వర మహత్యం1939 సినిమా శ్రీవారు శ్రీ చాముండేశ్వరి మహిమ శ్రీరామచంద్రులు - 2004 శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర- 1984 శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి మహత్యం శివయ్య ...

                                               

నారప్ప

నారప్ప, 2020లో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న తెలుగు చలనచిత్రం. పూమాని రాసిన వెక్కై నవల ఆధారంగా 2019లో రూపొందించిన తమిళ చిత్రం అసురన్ సినిమాకు రీమేక్ గా, తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకటేష్, ప్రియమణి, కార్తీక్ రత్నం, ప్రకాష్ రాజ్, మురళీ ...

                                               

నిన్ను కోరి

నిన్ను కోరి 2017లో విడుదలైన ఒక తెలుగు ప్రేమకథా చిత్రం. నాని, ఆది పినిశెట్టి, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించగా, డివివి దానయ్య నిర్మించారు.

                                               

నువ్వు నేను ఒకటవుదాం

నువ్వు నేను ఒకటవుదాం 2015 ఫిబ్రవరి 20న విడుదలైన తెలుగు చలనచిత్రం. జీకేఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై గుర్రాల కృష్ణారెడ్డి నిర్మిచిన ఈ చిత్రానికి పి. నర్సింహారెడ్డి దర్శకత్వం వహించగా రంజిత్ సోమి, ఫాతిమా సనా షేక్, బెనర్జీ, ఆలి, జయప్రకాశ్ రెడ్డి ముఖ్యపాత్ ...

                                               

పటేల్ సర్

పటేల్ సర్ 2017లో జగపతి బాబు ప్రథాన పాత్రలో విడుదలైన చలన చిత్రం.పద్మ ప్రియా, సుబ్బరాజు కిలక పాత్రలో నటించారు. సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని వారాహి చలన చితం పతాకంపై నిర్మించారు.

                                               

పుట్టినిల్లా మెట్టినిల్లా

పుట్టినిల్లా మెట్టినిల్లా కె. వాసు దర్శకత్వంలో 1994 ఆగస్టు 11న విడుదలైన సినిమా. ఇందులో భానుచందర్, మధుబాల ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీనివాస అసోసియేట్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతాన్నందించాడు. భానుచందర్, మధుబాల ప్రధాన తారాగ ...

                                               

పెదరాయుడు

పెదరాయుడు రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో 1995లో విడుదలైన ఒక విజయవంతమైన సినిమా. ఇందులో మోహన్ బాబు, సౌందర్య, భానుప్రియ ప్రధాన పాత్రలు పోషించారు. ఇది నాట్టమై అనే విజయవంతమైన తమిళ సినిమాకు పునర్నిర్మాణం. ఇందులో రజనీకాంత్ పాపారాయుడిగా ఒక అతిథి పాత్రలో ...

                                               

పెళ్ళి చూపులు (2016 సినిమా)

పెళ్ళి చూపులు తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వంలో 2016లో విడుదలైన తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా. సినిమాలో విజయ్ దేవరకొండ, రీతు వర్మ నాయికా నాయకులుగా నటించారు. ప్రపంచవ్యాప్తంగా 29 జూలై 2016న విడుదలైన ఈ సినిమాకు సమీక్షల్లోనూ, ప్రేక్షకుల్లోనూ మంచి స్ప ...

                                               

ప్రతిఘటన

ప్రతిఘటన టి. కృష్ణ దర్శకత్వంలో 1986 లో విడుదలైన ఒక విజయవంతమైన సినిమా. ఇందులో విజయశాంతి, చంద్రమోహన్, రాజశేఖర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా మూడు నంది పురస్కారాలను అందుకుంది. విజయశాంతికి ఉత్తమ నటిగా, ఎస్. జానకికి ఉత్తమ గాయని గా, హరనాథ రావుకు ఉ ...

                                               

ప్రేమించు

ప్రేమించు సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై లయ, సాయికిరణ్ ప్రధాన పాత్రదారులుగా నటించగా 2001 లో విడుదలైన ఒక సినిమా. బోయిన సుబ్బారావు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. చిన్నప్పుడే తల్లి ప్రేమకు నోచుకోలేక తండ్రి చెంతనే పెరిగి జీవితంలో విజయం సాధించిన అంధురాలి ...

                                               

ఫిదా

ఫిదా 2017లో విడుదలయిన హాస్య-శృంగార భరిత తెలుగు చలనచిత్రం. శేఖర్ కమ్ముల ఈ చిత్ర రచయిత, దర్శకులు. వరుణ్ తేజ్, సాయిపల్లవి ముఖ్య పాత్రల్లో నటించారు. సాయిపల్లవికిది తొలి తెలుగు చిత్రం. ఈ చిత్రానికి ప్రేక్షకులు, విమర్శకుల నుండి మంచి అభిప్రాయాలు వచ్చాయి.

                                               

బంగారు పాదం

దయా దయా కొడవటిగంటి ఒక వికలాంగుడు. హత్యా నేరం మీద జైలుకెళ్ళిన అతను, చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ తన ఇంటికి వస్తాడు. కానీ తన కుటుంబం ఎక్కడుందో తెలియకపోవడంతో ఒంటరి జీవితం గడుపుతూ, మరో ఊరికి చేరుకుంటాడు. కొన్నాళ్ళు ఒకరిద్దరు మహిళలతో సావాసం చేసి, వారు ...

                                               

మరణ మృదంగం

మరణ మృదంగం 1988 లో విడుదలైన యాక్షన్ క్రైమ్ చిత్రం, దీనిని క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎస్.రామారావు నిర్మించాడు. ఎ. కోదండరామి రెడ్డి దర్శకత్వం వహించాడు. చిరంజీవి, రాధ, సుహాసిని, K. నాగబాబు ముఖ్య పాత్రధారులు. ఇళయరాజా సంగీత దర్శకుడు. యండమూరి వ ...

                                               

మా ఆయన సుందరయ్య

మా ఆయన సుందరయ్య 2001, ఫిబ్రవరి 10 న విడుదలైన తెలుగు చలనచిత్రం. హరిబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీహరి, సంగీత, ఆహుతి ప్రసాద్, బ్రహ్మాజీ, కోట శ్రీనివాసరావు, మల్లికార్జునరావు నటించగా, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు.

                                               

మిఠాయి (2019 సినిమా)

ఇది హైదరాబాద్‌లో నేపథ్యంలో నడిచే కథ. సాయి రాహుల్ రామకృష్ణ తన ఇరవైల మధ్యలో ఒక టెక్కీ. కానీ మామూలు కంప్యూటర్ నిపుణుడి లాగా కాకుండా, అతను తన ఉద్యోగానికి వేలాడుతున్నాడు. అతని ఏకైక విజయం, ఉద్యోగం కోల్పోకుండా ఉండడమే. తన పెళ్ళికి నాలుగు రోజుల ముందు అతన్ ...

                                               

ముని (సినిమా)

గణేష్{లారెన్స్} ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు. అతనికి సాయంత్రం ఆరు దాటిందంటే భయం. అప్పుడు బాత్రూంకు పోవాలన్నా తల్లిని {కోవై సరళ}ను తోడు రమ్మనేంత భయం. గణేష్ ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకొంటాడు. గణేష్ తండ్రి ఒక యం.ఎల్.ఏ ఇంటిని అద్దెకు తీసుకొంటాడు ...

                                               

మౌనం (సినిమా)

మౌనం 1995 లో విడుదలైన థ్రిల్లర్ చిత్రం దర్శకత్వం C. ఉమామహేశ్వర రావు. ఈ చిత్రాన్ని హిందీలోకి మౌన్‌గా అనువదించారు. ఈ చిత్రం రాజకీయ నాయకులు నేరస్థుల స్నేహం, ఓ వివాహిత జంట, ఓ అణు శాస్త్రవేత్త చుట్టూ తిరుగుతుంది.

                                               

యగవరయినమ్ నా కాక్క

యగవరయినమ్ నా కాక్క, అనేది 2015 భారతీయ తమిళం - తెలుగు ద్విభాషా మిస్టరీ థ్రిల్లర్ చిత్రం, సత్య ప్రభాస్ పినిశెట్టి రచన, దర్శకత్వం వహించారు, అతని సోదరుడు ఆధీ, రిచా పల్లోడ్, నిక్కి గల్రానీ నటించారు. పసుపతి, మిథున్ చక్రవర్తి సహాయక పాత్రలు పోషిస్తున్నార ...

                                               

యజ్ఞం (1993 సినిమా)

యజ్ఞం సామాజిక సమస్య నేపథ్యంలో 1991 లో వచ్చిన చిత్రం దర్శకత్వం గుత్తా రామినీడు. 1964 లో కాళీపట్నం రామారావు రాసిన నాటకం ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. ఉత్తమ చలన చిత్రంగా నంది పురస్కారం పొందింది. ఈ చిత్రంలో నటించిన పి.ఎల్ నారాయణకు ఉత్తమ సహాయ నటుడిగ ...

                                               

రాజేంద్రుడు-గజేంద్రుడు

రాజేంద్రుడు గజేంద్రుడు 1993 లో ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్, సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఒక హాస్యభరిత చిత్రం. ఇది ఎస్. వి. కృష్ణారెడ్డికి దర్శకుడిగా మొదటి సినిమా. కథంతా ఒక ఏనుగు చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రాన్ని మనీషా ఫి ...

                                               

రిలాక్స్

రిలాక్స్ 2005 లో విడుదలైన తెలుగు సినిమా. దీనిని పాపి రెడ్డి, ఎన్.వర్ధన్ నిర్మాణంలో ప్రదీప్ శెట్టి దర్శకత్వంలో రోహన్ కథానాయకుడిగా ఆలీ, విజయ చందర్, గిరి బాబు మురళీ మోహన్ తదితరులు నటించారు.

                                               

రుద్రకాళి

రుద్రకాళి 1983, నవంబర్ 19న విడుదలైన తెలుగు చలనచిత్రం. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జయమాలిని, చంద్రమోహన్, శరత్ బాబు, మురళీమోహన్ నటించగా, చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించారు.

                                               

రెండు రెళ్ళు ఆరు (2017 సినిమా)

రెండు రెళ్ళు ఆరు 2017లో విడుదలైన ఒక తెలుగు చలనచిత్రం.నందు మల్లెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రదీప్ చంద్ర, మోహన్ అందే నిర్మాతలుగా వ్యవహరించారు. విజయ్ బుల్గేనిన్ సంగీత దర్శకత్వం వహించారు.

                                               

లక్కీఛాన్స్

లక్కీ ఛాన్స్ 1994 తెలుగు కామెడీ చిత్రం, శ్రీ మాధవ్ ఆర్ట్స్ నిర్మాణ సంస్థ క్రింద సి. శరత్ బాబు నిర్మించగా, శివ నాగేశ్వరరావు దర్శకత్వం వహించాడు. ఇందులో రాజేంద్ర ప్రసాద్, కాంచన్ ప్రధాన పాత్రలలో నటించారు. శ్రీ సంగీతం సమకూర్చాడు. ఈ చిత్రం 1954 క్లాసిక ...

                                               

వేలైల్ల పట్టదారి 2

వెలైల్లా పట్టాధరి 2 సౌందర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన 2017 ఇండియన్ యాక్షన్ కామెడీ చిత్రం. ఈ చిత్రం తమిళం, తెలుగు భాషలలో ఒకేసారి చిత్రీకరించబడింది, తరువాతి పేరు విఐపి 2. ఇది 2014 చిత్రం వెలైలా పట్టాధారికి సీక్వెల్, ధనుష్, అమలా పాల్, వివేక్, హృషి ...

                                               

శభాష్ రాము

శభాష్ రాము 1993, ఆగష్టు 13న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఎన్. హరిబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వినోద్ కుమార్, ఆమని జంటగా నటించగా, ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు.

                                               

శుభప్రదం

ఇందూ మంజరి ఫడ్నిస్ సంగీతమంటే ఇష్టం. ఆమె తల్లి మలయాళీ, తండ్రి వైజాగ్ ప్రసాద్ తెలుగు. ఆమెకు ఇద్దరు బాబాయిలు అశోక్ కుమార్, గుండు సుదర్శన్. వీరి భార్యలు చెన్నై, కోల్‌కతాలకు చెందినవారు. ఆ విధంగా భారతదేశం మొత్తం ఆ కుటుంబంలో ఉంది. ఆమె తెలుగు, మలయాళం, బె ...

                                               

శుభమస్తు (సినిమా)

శుభామస్తు 1995 లో వచ్చిన కామెడీ చిత్రం. ఎంఎల్ మూవీ ఆర్ట్స్ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ఎంవి లక్ష్మి నిర్మించింది. ఇందులో జగపతి బాబు, ఆమని, ఇంద్రజ ప్రధాన పాత్రల్లో నటించగా, కోటి సంగీతం సమకూర్చాడు. ఇది మలయాళ సినిమా అనియన్ బావా చేతన్ బ ...

                                               

శుభవార్త (సినిమా)

శుభవార్త 1998 లో వచ్చిన సినిమా. PN రామచంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అర్జున్, సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని తమిళంలో రామచంద్రరావు మన్నవరు చిన్నవరు గా పునర్నిర్మించాడు. తమిళం లోనూ అర్జున్, సౌందర్యలే తమ పాత్రలను తిరిగి పోషి ...

                                               

శృంగార రాముడు

శృంగార రాముడు 1979 లో విడుదలైన యాక్షన్ డ్రామా సినిమా. దీనిని సత్యతాయ్ ప్రొడక్షన్స్ పతాకంపై రామమూర్తి నిర్మించాడు. కె. శంకర్ దర్శకత్వం వహించాడు. ఇందులో ఎన్‌టి రామారావు, లత ప్రధాన పాత్రల్లో నటించారు. కెవి మహదేవన్ సంగీతం అందించాడు. ఇది హిందీ సినిమా ...

                                               

హలో (2017 సినిమా)

హలో! అనే చలన చిత్రం నాగార్జున అక్కినేని చేత అన్నపూర్ణ స్టూడియో పతాకంలో 2017 లో నిర్మించబడింది. ఈ చిత్రానికి విక్రమ్ కుమార్ కథ, దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో ముఖ్యపాత్రధారులు అఖిల్ అక్కినేని, కల్యాణి ప్రియదర్శన్. అనుప్ రూబెన్స్ సంగీత దర్శకత్వం వహ ...

                                               

దేశాల జాబితా – ఒకే దేశంతో సరిహద్దు కలిగినవి

ఇది ఒకే దేశంతో సరిహద్దు కలిగిన దేశాల జాబితా. ఆక్రమిత ప్రాంతాలు, గుర్తించబడని దేశాలు ఈ జాబితాలో చేర్చలేదు. ఒకే ఒక్క దేశంతో సరిహద్దు కలిగిన దేశాలు ఆ దేశం తమ కంటే పెద్దదై ఉంటే అది ఆధిపత్యం చేస్తుందేమోననే శంక ఉంటుంది. ప్రస్తుత తరుణంలో ఈ సందేహాలు ఆర్థ ...

                                               

దేశాల జాబితా – గతకాలం జిడిపి(పిపిపి) వివరాలు

చారిత్రికంగా వివిధ దేశాల, లేదా ప్రాంతాల జిడిపి-పిపిపి - List of countries by past GDP - ఈ జాబితాలో ఇవ్వబడింది. స్థూల దేశీయ ఆదాయం జిడిపి లేదా GDP అంటే - ఒక సంవత్సరంలో ఒక దేశంలో ఉత్పత్తి అయ్యే అన్ని వస్తువుల, సేవల విలువ. ఇది రెండి విధాలుగా గణించ బడ ...

                                               

దేశాల జాబితా – జాతీయ ప్రతిపత్తి ఏర్పడిన తేదీలు

దేశాలు స్వపరిపాలనా స్థితి సాధించిన సంవత్సరాలు క్రమంలో ఈ జాబితా ఇవ్వబడింది. ఇప్పుడున్న స్థితిలో దేశాలు ఇతర దేశాల పాలనకు లోను గాకుండా తమ పాలనకు తామే అధికారం సాధించిన తేదీలు ఇవి. విదేశీ ఆక్రమణ వలన గాని, లేదా విదేశీ జోక్యం ద్వారా పాలకులను మార్చడం వలన ...

                                               

దేశాల జాబితా – తలసరి నామినల్ జి.డి.పి. క్రమంలో

వివిధ దేశాలలో తలసరి నామినల్ స్థూల దేశీయ ఆదాయం - List of countries by GDP per capita - ఈ జాబితాలో ఇవ్వబడింది. ఒక సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం వస్తువులు, సేవల మొత్తం ను స్థూల దేశీయ ఆదాయం లేదా జిడిపి అంటారు. జిడిపి రెండు విధాలుగా లెక్కించ ...

                                               

దేశాల జాబితా – భవిష్యత్తు జిడిపి(పిపిపి) అంచనాలు

ఈ జాబితాను తాజీకరించాలి ఈ జాబితాలో 2006, 2007, 2008 సంవత్సరాలకు 171 ఐక్య రాజ్య సమితి సభ్య దేశాలు. చైనా రిపబ్లిక్ తైవాన్, హాంగ్‌కాంగ్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా యొక్క ప్రత్యేక పాలనా ప్రాంతం, నెదర్లాండ్స్ యాంటిలిస్ నెదర్లాండ్ రాజ్యంలో భాగం - వీటి ...

                                               

దేశాల జాబితా – భవిష్యత్తు తలసరి జిడిపి(పిపిపి) అంచనాలు

ప్రపంచ దేశాల భవిష్యత్తు పిపిపి జిడిపి అంచనాలు ఈ జాబితాలో ఇవ్వబడ్డాయి. - List of countries by future GDP per capita estimates - స్థూల దేశీయ ఆదాయం జిడిపి లేదా GDP అంటే - ఒక సంవత్సరంలో ఒక దేశంలో ఉత్పత్తి అయ్యే అన్ని వస్తువుల, సేవల విలువ. ఇది రెండి వ ...

                                               

దేశాల జాబితా – భవిష్యత్తు నామినల్ జి.డి.పి. అంచనాలు

ప్రపంచంలోని దేశాల భవిష్యత్తు నామినల్ జిడిపి అంచనాలు - List of countries by future GDP estimates - ఈ జాబితాలో ఉన్నాయి. - స్థూల దేశీయ ఆదాయం అంటే - ఒక సంవత్సరంలో ఒక దేశంలో ఉత్పత్తి అయ్యే అన్ని వస్తువుల, సేవల విలువ. ఇది రెండి విధాలుగా గణించ బడుతుంది ...

                                               

దేశాల జాబితా – మిలిటరీ వ్యయం

వివిధ దేశాలలో మిలిటరీ వ్యయం ఈ జాబితాలో చూపబడింది. కొంత సమాచారం అమెరికా సంయుక్త రాష్ట్రాలు సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ వెలువరించిన The World Factbook నుండి గ్రహించినది. కొన్ని దేశాల సమాచారం ఆ పుస్తకంలో లేనందున ఆయా దేశాలను ఈ జాబితాలో ఉంచలేదు. కను ...

                                               

దేశాల జాబితా – రాజకీయ పార్టీలు లేనివి

అధికారికంగా రాజకీయ పార్టీలు లేని దేశాలు ఈ జాబితాలో ఇవ్వబడినాయి. కొన్ని దేశాలలో రహస్యంగా కొన్ని సంఘాలు కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండవచ్చును. ఫాక్‌లాండ్ దీవులు సెయింట్ హెలినా సౌదీ అరేబియా - రాజకీయ పార్టీలు నిషిద్ధం. గ్వెర్నిసీ పాకిస్తాన్ - ప్రస్తుతం ...

                                               

సైమన్ ప్లాంట్

14 కార్లను ఒకేసారి 18 అడుగుల రెండు అంగుళాల దూరం వరకూ లాగి ‘అత్యధిక కార్లు లాగిన వ్యక్తి’గా ప్రపంచ రికార్డు సృష్టించిన వ్యక్తి సైమన్ ప్లాంట్. సైమన్ బ్రిటన్‌లోని సౌత్ డెర్బీషైర్‌కు చెందిన వ్యక్తి, ఇతని వయస్సు 42 సంవత్సరాలు. కార్లు లాగడంలో దిట్ట అయి ...

                                               

పశ్చిమ రైల్వే ప్యాసింజర్ రైళ్ళు జాబితా

ఈ వ్యాసంలో భారతదేశం లోని భారతీయ రైల్వేలు లోని భారతీయ రైల్వే మండలములులోని పదహారు రైల్వే జోన్స్ లేదా రైల్వే మండలాలు అందలి ఒక జోన్ అయిన పశ్చిమ రైల్వే జోన్ లోని పశ్చిమ రైల్వే ప్యాసింజర్ రైళ్ళు జాబితా ఈ క్రింద పొందుపరచడ మైనది.

                                               

ప్రాజెక్టు యూనిగేజ్

భారతీయ రైల్వేలు ప్రాజెక్టు యూనిగేజ్ పథకాన్ని 1992లో ప్రారంభించింది. దేశంలోని మీటర్ గేజ్, నారో గేజ్ మార్గాలన్నింటిని బ్రాడ్ గేజ్ గా మార్చడం దీని ప్రాథమిక లక్ష్యం.