ⓘ Free online encyclopedia. Did you know? page 48
                                               

ఉప్పు

ఉప్పు భూమిమీద జంతువులన్నింటి మనుగడకు కావలసిన లవణము. ఇది షడ్రుచులలో ఒకటి. ఉప్పులో అత్యధిక శాతం ఉండే రసాయనము సోడియం క్లోరైడ్. ఉప్పు ఆహార పదార్థాలకు రుచిని ఇస్తుంది. ముఖ్యంగా మన భారతీయ వంటకాలలో ఉప్పుది ఒక ప్రధాన పాత్ర. ఆహారాన్ని భద్రపరచడానికి కూడా ఉ ...

                                               

కొబ్బరి

కొబ్బరి ఒక ముఖ్యమైన పాము కుటుంబానికి చెందిన వృక్షం. దీని శాస్త్రీయ నామం కోకాస్ న్యూసిఫెరా. కోకాస్ ప్రజాతిలో ఇది ఒక్కటే జాతి ఉంది. ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. కొబ్బరి చెట్టు 30 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. కొబ్బరి కాయ రూపంలో కొబ్బరి చెట్ ...

                                               

కొవ్వు పదార్ధాలు

కొవ్వులు, కొవ్వు పదార్ధాలు అనే తెలుగు మాటలని రసాయన శాస్త్ర పరిభాషలో fats, lipids అనే ఇంగ్లీషు మాటల స్థానంలో వాడుతూ ఉంటారు. అసలు ఇంగ్లీషు వాడకం లోనే సామాన్యులు చాలామంది fats, lipids అన్న మాటల మధ్య అర్ధ వ్యత్యాసం లేనట్లు వాడెస్తూ ఉంటారు. కాని శాస్త ...

                                               

వెన్న

వెన్న n. Butter, నవనీతము. వెన్నడాయి venna-ḍāyi. n. A kind of bird. వెన్నదొంగ or వెన్నముచ్చు venna-donga. n. Lit. the butter-stealer; a name of Krishṇa. కృష్ణుడు. వెన్నపడిదము venna-paḍidamu. n. A kind of sweet cake, ఒకదినుసుపిండివంట. వెన్నపాలకాయ v ...

                                               

చలిమిడి

చలిమిడి వరిపిండితో తయారుచేసుకొనే ఆహార పదార్ధము. దీనిలో రెండు విధములు: పచ్చి చలిమిడి, పాకపు చలిమిడి. పాకపు చలిమిడి ఎక్కువకాలం నిలువ ఉంటుంది. పచ్చి చలిమిడి: బియ్యము నానబోసి, పిండిచేసి, బెల్లము లేక పంచదార కలిపి, అందులో కొబ్బరికాయ ముక్కలు లేదా కొబ్బర ...

                                               

చిక్కీ

చిక్కీ అనగా ఒక తినుబండారము. తయారికి కావలసిన వస్తువులు. 1. వేయించిన వేరుశనగ పప్పులు. 2. బెల్లం. తయారు చేయు విధానము: బెల్లాన్ని పాకం చేసుకొని అందులో వేయించిన వేరుశనక పప్పులను కలిపి అచ్చులలో పోసి పూర్తిగా ఆరక ముందే దాన్ని మనకు కావలసిన ఆకారంలో కోసుకో ...

                                               

తవుడు

వరిధాన్యం ను రైస్ మిల్లింగ్‌ చేసినప్పుడు, బియ్యంతో పాటుపొట్టు/ ఊక 25%, నూకలు 3-5%, తౌడు లేదా తవుడు ఉప ఉత్పత్తులుగా ఏర్పడును. బియ్యపు గింజ పై సన్నని పొరలా, బ్రౌన్ రంగులో, ఆవరించి వుండును. బ్రౌన్‌రంగును తొలగించి, బియ్యాన్ని తెల్లగా చెయ్యుటకై పాలిష్ ...

                                               

తాటి ముంజలు

తాటి ముంజలు తాటిచెట్ల యొక్క కాయల నుండి లభిస్తాయి. యివి వేసవి దొరికే ముఖ్యమైన పండ్లలో ఒకటి. ఇవి చూడటానికి జెల్లీలా, పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా ఉంటాయి. తియ్యగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే వీటి లోపలి భాగంలో నీరు ఉంటుంది. ఈ పండు శరీరానికి ...

                                               

తినే పుట్టగొడుగులు (సహజమైనవి)

సహజసిద్ధంగా లభించే పుట్టగొడుగులు చాలా అరుదు. ఇవి సంవత్సరంలో చిత్తకార్తెలో మాత్రమే ఎక్కువగా లభించేవి. ప్రస్తుతం చిత్తకార్తెలో సైతం ఇవి చాలా అరుదుగా లభిస్తున్నాయి. వానలు కురిసినప్పుడు లేక వాతావరణం చల్లగా ఉండి ఉరుములు ఉరిమినప్పుడు పుట్టకూడు ఉన్న పుట ...

                                               

నూనె

నూనె లేదా తైలం ఒక విధమైన గది ఉష్ణోగ్రత వద్ద, సాధారణ వాతావరణ పీడనంలో ద్రవరూపంలో ఉండే ద్రవ రసాయన పదార్ధాలు. ఇవి సాధారణంగా నీటి లో కరుగవు. ఇవి ఎక్కువగా హైడ్రోజన్, కార్బన్, ఆక్సిజన్ సమ్మేళనాలు.కొన్నింటిలో వీటికి అదనంగా సల్ఫరు, నైట్రోజన్, వంటివికూడ చే ...

                                               

పిండి

పిండి, పొడి లేదా చూర్ణం ఆహారధాన్యాల నుండి తయారుచేసే మెత్తని పదార్ధము. ఇది ప్రపంచంలోకెల్లా ప్రధాన ఆహారమైన రొట్టికి మూలం. అమెరికా, ఐరోపా ఖండాలలో గోధుమ పిండి ముఖ్యమైనది. జొన్న పిండి ప్రాచీనమైన మెసపుటోమియా, లాటిన్ అమెరికా సంస్కృతులలో ముఖ్యమైనది. ఈ ధా ...

                                               

పితుకుపప్పు

ముదిరిన అనప కాయలను తీసుకొని వాటిలోని గింజలను వేరు చేయాలి. ఇవి చిక్కుడు గింజల వలె వుంటాయి. ఆ పచ్చి అనప గింజలను ఒక రాత్రంతా నీళ్ళలో నాన బెట్టాలి. తెల్లవారి ఆ గింజలను ఒక్కొక్క దానిని చేతిలోకి తీసుకొని చూపుడు వేలు - బొటన వ్రేలు మద్యలో గింజ చివరన పట్ట ...

                                               

పీచు

పీచు పదార్థం మన దైనందిక ఆహారంలో ఒక భాగముగా ఉండాలి. పీచు పదార్థం ముఖ్యంగా జీర్ణంకాని కార్బోహైడ్రేట్స్. ఇవి పాలిసాకరైడ్స్ పెక్టెన్, సెల్యులోజ్ వంటి పదార్థాలు.మన జీర్నాశయం జీర్నింఛుకొలేని ఆహార పదార్ధాలను పీచు పదార్ధాలు అంటారు.

                                               

పుట్ట గొడుగు

పుట్టగొడుగు ను ఇంగ్లీషులో Mushroom అంటారు. ఇవి ఎక్కువగా పుట్టలపై గొడుగు ఆకారంలో మొలస్తాయి అందువలన వీటిని పుట్ట గొడుగులు అంటారు. వర్షాకాలంలో ముఖ్యంగా చిత్తకార్తెలో ఇవి ఎక్కువగా మొలుస్తాయి. వాతావరణంలోని తేడాలను బట్టి ఇవి జీవిస్తాయి. వీటి పరిమాణం వీ ...

                                               

పుట్టగొడుగుల పెంపకం

సీజను, రకాలు ఏడాది పొడవునా వస్తాయి ఇళ్లలోనే పెంచవచ్చు, పుట్టగొడుగుల గృహాలు అవసరం. తెల్ల చేపగుల్లCo-1, బూడిద రంగు చేపగుల్లM-2 రకాలు తమిళనాడుకు అనువుగా ఉంటాయి.

                                               

పెరుగన్నం

పెరుగు అన్నం ని ఆంగ్ల బాషా లో యోగర్ట్ రైస్ అని కూడా అంటారు, ఈ పదార్థము భారతదేశంలో ఉద్భవించింది. భారతీయ ఆంగ్లంలో పెరుగు అనే పదం తియ్యదనం లేని ప్రోబయోటిక్ పెరుగు అని సూచిస్తుంది. భారతదేశ రాష్ట్రాలకు చెందిన తమిళనాడు, కర్నాటక, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ...

                                               

ప్రొటీన్లు

ఇవి శరీరాన్ని నిర్మించే జీవ రసాయనాలు. అమైనో ఆమ్లాలు, ప్రొటీన్ల నిర్మాణ క్రియాశీల ప్రమాణాలు. అమైనో ఆమ్లాల మధ్య ఏర్పడే పెప్టైడ్ బంధాల ద్వారా ప్రొటీన్ తయారవుతుంది. కణాల్లోని రైబోసోమ్‌లు అనే కణ భాగాలు ప్రొటీన్లు నిర్మిస్తాయి. జీవుల్లో ప్రొటీన్లు అత్య ...

                                               

భోజనం

భోజనం ప్రతి మనిషికీ ఒక ప్రాథమిక అవసరం. ఇది మనం నిర్ధిష్టమైన సమయంలో తీసుకునే ఆహారం.భోజనం సామాన్యంగా ఇంటిలో గాని, హోటల్లలో గాని తీసుకుంటారు. సాధారణంగా భోజనం మధ్యాహ్నం, రాత్రి సమయాలలో తీసుకుంటారు. విందు భోజనాలు మాత్రం పుట్టినరోజు, వివాహం, శలవు దినాల ...

                                               

మీగడ

మీగడ పాల నుంచి ఉత్పత్తి అయ్యే పదార్థం. ఏకరీతిగా ఉన్న పాల నుంచి కొవ్వు పదార్ధములను విడదీసిన మీగడ ఏర్పడును. ఏకరీతిగా ఉన్న పాలను తగినంత సమయం సెగ చేయడం ద్వారా తేలికగా ఉన్న కొవ్వు పదార్ధాలు విడగొట్టబడి పైకి తేలుతాయి. పరిశ్రమలలో మీగడను పాల నుంచి త్వరిత ...

                                               

శక్తి పానీయాలు

సత్వరం శక్తినిచ్చే పానీయాలంటే చాలామంది ఇష్టపడుతుంటారు. రకరకాల రంగులలో ఆకర్షణీయంగా కనిపించే వీటిల్లో చక్కెరతో పాటు కెఫీన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల వీటిని తాగిన వెంటనే తాత్కాలికంగా హుషారుగా అనిపిస్తుంది.

                                               

శనగపిండి

శనగపిండి అనేది శనగపప్పును పిండి ఆడించగా వచ్చిన పదార్ధం. శనగపప్పును బెంగాల్ పప్పు అని కూడా కొన్ని ప్రదేశాల్లో పిలుస్తారు. శనగపిండి అనేది భారత వంటకాలలో అతి ముఖ్యమైన దినుసు. భారతీయ వంటల్లో ఎన్నో వంటలను శనగపిండి లేకుండా చేయడం కుదరదు. కేవలం భారత వంటకా ...

                                               

సమతుల్య పౌష్టికాహారం

అందానికి సమతుల్య, పౌష్టికాహారం పండ్లు, కాయగూరలు,గింజలు, పప్పులు, కందమూలాలు,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరము.ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసు. అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు, కూరగాయలు ఇతర త ...

                                               

హెల్త్ ఫుడ్ స్టోర్

హెల్త్ ఫుడ్ స్టోర్ లేదా హెల్త్ ఫుడ్ షాప్ అనునది ఒక రకమైన కిరాణా దుకాణం, ఇచట ప్రధానంగా ఆరోగ్య ఆహారాలు, సేంద్రీయ ఆహారాలు, స్థానిక ఉత్పత్తులు, తరచుగా పోషక పదార్ధాలను బద్రపరుస్తారు. ఆరోగ్య ఆహార దుకాణాలు సాధారణంగా తమ వినియోగదారుల కోసం సాంప్రదాయ కిరాణా ...

                                               

బోయీ ద్రవము

బోయీ ద్రవము ఒక ప్రత్యేకమైన ద్రవ పదార్ధము. దీనిని హిస్టోపెథాలజీ విభాగంలో ఉపయోగిస్తారు. దీనిని ఫ్రెంచ్ జీవశాస్త్రవేత్త పోల్ బౌయిన్ కనుగొన్నాడు. పిక్రిక్ ఆమ్లం, ఎసిటిక్ ఆమ్లం, ఫార్మాల్డిహైడ్లతో కూడిఉన్న జల ద్రావణం. జీర్ణశయాంతర ప్రేగుల బయాప్సీల స్థిర ...

                                               

అల్లం తేనీరు

ఒక గ్లాసు అల్లం తేనీరు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఏలకులు: ఒకటి పాలు: రెండు గ్లాసులు అల్లం ముక్క: అంగుళం ముక్క పంచదార: రెండు స్పూన్ లు టీపొడి: ఒక స్పూన్ నీళ్ళు: ఒక గ్లాసు

                                               

ఆరోగ్యానికి పానీయాలు

మనము నిత్యజీవతములో చిన్న చిన్న పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కోంటూ ఉంటాము. ప్రతి దానికి డాక్టరు వద్దకు పరుగెత్తుకెళ్ళడం సాధ్యము కాదు. అంత అవసరము కుడా ఉండదు. అలాంటి సమయాల్లో మనకు అందుబాటులో ఉన్న వస్తువులతో ఆరోగ్యసమస్యల్ని తేలికగా అధిగమించవచ్చునని అద్యయన ...

                                               

కోలా పానీయాలు

సుప్రసిద్ధ కూల్ డ్రింక్ బ్రాండ్ కోకొ-కోలా తన 125 వ ఏడాదిలోకి అడుగుపెట్టింది.మొదట శక్తినిచ్చే పానీయంగా. తర్వాత కాలక్రమంలో కోలా పానీయంగా విశేష ప్రాచుర్యం పొందింది. కోకో ఆకులూ కోక గింజలతో తయారు చెయ్యడం వల్ల ఈ పేరు వచ్చింది.అట్లాంటాకు చెందిన వ్యాపారవ ...

                                               

నన్నారి షర్బత్

ఈ షర్బత్ తయారీకి ముడి పదార్థం నుండి లభిస్తుంది.రాయలసీమలో ఎక్కువగా లభించే వనమూలికలలో వట్టివేరు ఒకటి.రాయలసీమలో ఎక్కువగా పెరిగే వనమూలికల చెట్లలో సుగంధిపాల చెట్టు ఒకటి.ఈ సుగంధి పాల చెట్టు వేర్లు ఒక తీగలాగా చెట్టు మొదట్లో పెరిగి భూమిలోకి వెళతాయి.ఈ వేర ...

                                               

ఫలరసం

ఫలరసం పండ్ల నుండి తయారుచేసే పానీయం. రసాలు పండ్లు, కూరగాయల నుండి తీసే ద్రవ పదార్ధాలు. తాజా పండ్ల నుండి పిండి చేసి లేదా కొన్ని చేతి యంత్రాల సాయంతో ఫలరసాలు తయారుచేస్తారు. వీటిని వేడి చేయకుండా లేదా ఇతర రకాల పదార్ధాలు కలుపకుండా తాజాగా ఉపయోగిస్తారు. ఉద ...

                                               

కాలుష్యం

రెండవ ప్రపంచ యుద్ధం ఉత్పత్తి నుండి వాయు కాలుష్యం" పర్యావరణ వ్యవస్థ అనగా భౌతిక వ్యవస్థలు లేదా జీవ క్రియలకు అస్థిరత, అసమానత, హాని లేదా అసౌకర్యం కలిగించే విధంగా కలుషితాలని పర్యావరణంలోకి విడుదల చెయ్యటాన్ని కాలుష్యం అంటారు. కాలుష్యం - మెర్రియం - వెబ్స ...

                                               

నీటి కాలుష్యం

నీటి కాలుష్యం అంటే సాధారణంగా మానవ కార్యకలాపాల ఫలితంగా నీటి వనరులను కలుషితం చెయ్యడం. సరస్సులు, నదులు, సముద్రాలు, జలాశయాలు, భూగర్భజలాలు అన్నీ నీటి వనరులే. సహజ వాతావరణంలో కలుషితాలను ప్రవేశపెట్టినప్పుడు నీటి కాలుష్యం ఏర్పడుతుంది. ఉదాహరణకు, తగినంతగా శ ...

                                               

మట్టి కాలుష్యం

మట్టి కాలుష్యం లేదా నేల కాలుష్యం జీనోబైయాటిక్ రసాయన లేదా సహజ నేల వాతావరణంలో మార్పులు కలగటం వల్ల కలుగుతుంది.సాధారణంగా పారిశ్రామిక, వ్యవసాయ రసాయనాలు, లేదా వ్యర్ధాల యొక్క సారికాని ప్రదేశాలలో పారవేయడం వలన కలుగుతుంది. వీటిలో అత్యంత సాధారణ రసాయనాలు పెట ...

                                               

శబ్ద కాలుష్యం

మానవ లేదా జంతు జీవిత కార్యకలాపాలపై హానికరమైన ప్రభావం కలగజేసే మోతలను శబ్ద కాలుష్యం అంటారు. దీన్ని పర్యావరణ శబ్దం లేదా ధ్వని కాలుష్యం అని కూడా పిలుస్తారు. మోతలకు మూలం ప్రధానంగా యంత్రాలు, రవాణా, ప్రచార వ్యవస్థలు. పట్టణ ప్రణాళిక సరైన పద్ధతిలో లేకపోతే ...

                                               

హరిత భవనం

ఒక నిర్మాణం, దాని అందుబాటులోని జల, ముడిపదార్థ, శక్తి, ఇతర వనరులను పర్యావరణానికి హానికరం కాని విధానంలో సమర్థవంతంగా నిర్వహింపబడుతూ, కుళ్లని చెత్తని తక్కువ మోతాదులో మాత్రమే ఉత్పన్నం చేస్తూ ఉంటే ఆ నిర్మాణాన్ని లేదా భవనాన్ని హరిత భవనం అంటారు. ఈ హరిత భ ...

                                               

బొగ్గు

బొగ్గులో రెండు రకాలు ఉన్నాయి: నేలబొగ్గు. నేలబొగ్గుని రాతిబొగ్గు, రాక్షసిబొగ్గు అని కూడ అంటారు. ఇది భూమిలో అంతర్గతమైన వృక్ష అవశేషాల రూపాంతరము. ఒక రకమైన రాక్షసిబొగ్గు రాయిలాగా గట్టిగా ఉంటుంది. ఈ బొగ్గుని గనుల నుండి తవ్వి తీస్తారు. కర్రబొగ్గు. దీనిన ...

                                               

యురేనియం త్రవ్వకాలు

భూమి పొరలలో ఉన్న యురేనియం మూలకాన్ని తవ్వి బయటకు తీస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ౨౦౧౫ లెక్కల ప్రకారం 60.496 టన్నుల యురేనియం వెలికి తీశారు. మొత్తం ప్రపంచ యురేనియం ఉత్పత్తిలో కజకిస్తాన్, కెనడా, ఆస్ట్రేలియా దేశాలు తొలి మూడు అగ్రగామి దేశాలు అంతే కాదు ఈ ఉత ...

                                               

ఆంధ్రప్రదేశ్ తుఫాను -1977

1977 ఆంధ్ర ప్రదేశ్ తుఫాను లేదా దివిసీమ ఉప్పెన ఆంధ్ర ప్రదేశ్ లోని దివిసీమలో విధ్వంసాన్ని సృష్టించిన అతి భయంకరమైన తుఫాను. 1977, నవంబరు 19న ఈ తుఫాను భారతదేశపు తూర్పు సముద్రతీరాన్ని తాకింది. అధికారికంగా 14.204 మంది, అనధికారికంగా సుమారు 50.000 మంది ప్ ...

                                               

జల వనరులు

నీటి వనరులు అంటే జీవజాలానికి ఉపయోగపడగల నీటి సహజ వనరులు. నీటి ఉపయోగాల్లో వ్యవసాయ, పారిశ్రామిక, గృహ, వినోద, పర్యావరణ కార్యకలాపాలు ఉన్నాయి. అన్ని జీవులకు పెరగడానికి, పునరుత్పత్తికీ నీరు ఆవశ్యకం. భూమిపై 97% నీరు ఉప్పు నీరే. మూడు శాతం మాత్రమే మంచినీరు ...

                                               

ఆంధ్రప్రదేశ్ జలవనరులు

సహజ సిద్ధమైన జలవనరుల విషయంలో భారతదేశంలోని సుసంపన్నమైన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటి. కృష్ణా, గోదావరి వంటి పెద్ద నదులతో పాటు, శబరి నది, పెన్న, నాగావళి వంటి చిన్న నదులు రాష్ట్రానికి నీటి అవసరాలను తీరుస్తున్నాయి. వందలాదిగా ఉన్న వాగులు, వంకలు కూడా సహ ...

                                               

అమీబా

అమీబాను మొదటి సారిగా ఆగస్టు జొహాన్ రొసెల్ వోన్ రొసెన్‌హాఫ్ 1757 లో కనుగొన్నాడు. పాతతరం ప్రకృతివాదులు అమీబాను "ప్రొటియస్ ఎనిమల్ క్యూల్" అని సంబోధించేవారు. గ్రీకుల దేవత "ప్రొటియస్" తన రూపాన్ని అనేకరకాలుగా మార్చుకునేవాడని, అతని పేరుమీద ఈ జీవికి ఆ పే ...

                                               

సూక్ష్మజీవుల జాతి భేదములు

మఱికొన్ని జాతుల సూక్ష్మ జీవులు వృక్షముల వంటివి. ఇవి మాములు కంటికి కన్పించకున్నను, ఆకు పచ్చ నుండక పోయినను, చెట్లవలె బొగ్గు పుసుసు వాయువును కర్బనము క్రిందను, ప్రాణ వాయువు క్రిందను విడదీసి, కర్బనమును తమ శరీర పుష్టి కొరకు పయోగించు కొని ప్రాణ వాయువును ...

                                               

ఆకాశహర్మ్యం

నిరంతరంగా నివాసం ఉండదగినదై అనేక అంతస్తులతో ఉన్న పొడవువైన భవనమును ఆకాశహర్మ్యం అంటారు.దీనిని సాధారణంగా కార్యాలయం కోసం రూపొందిస్తారు. ఇది 40 అంతస్తులకు పైగా కూడా ఉంటుంది. అవి 150 మీటర్లు కన్నా పొడవుగా లేదా ఎత్తుగా కూడా ఉంటుంది. ఆకాశహర్మ్యం చారిత్రాత ...

                                               

నగరం (సిటీ)

నగరం లేదా నగరము, అంటే విస్తారమైన ప్రజలు నివసించే ప్రదేశం. జనసాంద్రత చాలా అధికంగా కలిగిన ప్రదేశం. ఇవి చారిత్రక ప్రాధాన్యత కలిగి ప్రత్యేక అధికారం కలిగిన పెద్ద పట్టణం.నగరాలు అనేక స్వయంపరిపాలనా, చట్టపరమైన అధికారాలు కలిగి ఉంటాయి. ఇవి పారిశ్రామిక నగరాల ...

                                               

పట్టణం

పట్టణం: సాధారణంగా ఇది ఒక జనావాస ప్రాంతం.ఇది గ్రామం కంటే పెద్దదిగానూ నగరం కంటే చిన్నదిగానూ వుంటుంది.దీని జనాభా వేలసంఖ్యలోనూ, కొన్నిసార్లు లక్షల సంఖ్యలోనూ వుండవచ్చు. సాధారణంగా పురపాలక సంఘం కలిగిన జనావాస ప్రాంతాన్ని పట్టణంగా వ్యవహరిస్తారు. పట్టణాలు ...

                                               

పల్లె వాసుల నివాస గృహాలు

పల్లె వాసుల నివాస గృహాలు: గుడెసె, పూరిల్లు, గుడిసిల్లు/ చుట్టిల్లు, పెంకుటిల్లు, రేకుల ఇల్లు, మట్టి మిద్దె, బండ్ల మిద్దె, మిద్దె., మేడ, సపారు ఇలా అనేక రకాలు వుంటాయి. దేశ జనాభాకు తిండి ఉత్పత్తి చేసే వాడు రైతు. వారి జీవన విధానము అతి దుర్బరం. కడుపు ...

                                               

రాజధాని

రాజధాని, అనగా ఒక దేశం, లేదా ప్రాంతం లేదా రాష్ట్రం అధికార పరిపాలనా విభాగాలు గల పట్టణం లేదా నగరాన్ని రాజధాని అంటారు.రాజధాని దాదాపుగా మహా నగరపాలక సంస్థ, స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ గల పరిపాలనా వ్యవస్థ ఉంటుంది.ఇది ఆ దేశం పరిపాలనా వ్యవహారాలు లేదా పరిపాల ...

                                               

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆనకట్టలు, జలాశయాల జాబితా

ఈ క్రింది ఆనకట్టలు, జలాశయాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. కండలేరు అనకట్ట తెలుగు గంగ ప్రాజెక్టు డొంకరాయి ఆనకట్ట తాండవ ఆనకట్ట కె ఎల్ రావు సాగర్ పులిచింతల ప్రాజెక్ట్. శ్రీశైలం ప్రాజెక్టు మైలవరం ఆనకట్ట పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు వెలిగొండ ప్రకాశం బ్ ...

                                               

ఏఱు

పాలేరు - కృష్ణా నదికి ఉపనది. మున్నేరు - కృష్ణా నదికి ఉపనది. చెయ్యేరు - పెన్నా నదికి ఉపనది. తాలిపేరు - గోదావరి నదికి ఉపనది. సగిలేరు - పెన్నా నది యొక్క ఉపనది.

                                               

కంభం చెరువు

కంభం చెరువు ఆంధ్ర ప్రదేశ్, ప్రకాశం జిల్లా కంభం లో ఉంది. ఈ చెరువు 15వ శతాబ్దంలో గుండ్లకమ్మ నదిపై శ్రీకృష్ణ దేవరాయులు కాలంలో ఈ చెరువును నిర్మించారు.ఆసియా ఖండంలోనే మానవ నిర్మితమైన చెరువుల్లో అతిపెద్దది.

                                               

నది

వర్షపు నీటి వలన కాని, ఎత్తయిన పర్వతాలలో మంచు కరిగిన నీటి వలన కాని చిన్న చిన్న పాయలుగా ప్రవహిస్తూ అవి ఒకదానికొకటి ఏకమై పెద్ద ప్రవాహంగా మారడమే నదిగా పరిగణించబడుతుంది. సాధారణంగా పెద్ద నదులు పర్వత ప్రాంతాలలో పుట్టి వేల కిలోమీటర్లు ప్రవహించి చివరికి స ...