ⓘ Free online encyclopedia. Did you know? page 47
                                               

సోమనాథ్ ఛటర్జీ

సోమనాథ్ ఛటర్జీ భారతీయ రాజకీయ నాయకుడు. అతను ఒక దశాబ్దం వరకు ఏ పార్టీకి చెందని స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నప్పటికీ, తన జీవితంలో ఎక్కువ కాలం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా తో సంబంధం కలిగి ఉన్నాడు. అతను 2004 నుండి 2009 వరకు లోక్‌సభ స్పీకర్ గా పనిచేసాడు.

                                               

స్టడ్‍ వెల్డింగు

స్టడ్ వెల్డింగు అనునది ఒకరకమైన స్పాట్ వెల్డింగు వంటి మెటల్ ఆర్కు వెల్డింగు.మెటల్ ఆర్కు వెల్డింగులో అతుకబడు రెండులోహ అంచులను ఆర్కుద్వారా ద్రవీకరించి, మేళనం చేసి అతుకుదురు. స్పాట్ వెల్డింగులో అందుకు విరుద్ధంగా, రెండు లోహ ఫలకాలను ఒకదానిమీదనొకటి ఖాళీ ...

                                               

స్థూపం

స్థూపం అనగా గణితంలో వచ్చే స్తంబం వంటి ఆకారం. ఇది త్రిమితీయ ఘనాకారం. ఇది పైన, క్రింది భాగాలు వృత్తాకార తలాలు గల డబ్బా వంటి నిర్మాణం. ఒక చతురస్రం భుజాన్ని, దీర్ఘచతురస్ర పొడవు లేదా వెడల్పులను అక్షంగా తీసుకొని వృత్తాకారంగా చుట్టడం వల్ల స్థూపాకారం తయా ...

                                               

స్పేస్ క్యాప్స్యూల్ రికవరీ ఎక్స్‌పెరిమెంట్

స్పేస్ కాప్స్యూల్ రికవరీ ఎక్స్‌పెరిమెంట్ భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రయోగించిన ప్రయోగాత్మక అంతరిక్ష నౌక. దీన్ని ఇస్రో 2007 జనవరి 10 న ఉదయం 8:23 కు ప్రయోగించింది. పిఎస్‌ఎల్‌వి సి7 రాకెట్టుతో మరో మూడు ఉపగ్రహాలతో కలిపి దీన్ని ప్రయోగించారు. కక్ష ...

                                               

హదీసులు

హదీసులు హదీసు యొక్క బహువచనం మహమ్మదు ప్రవక్త యొక్క ప్రవచనాలు, కార్యాచరణాల గురించి మౌఖిక సాంప్రదాయక ఉల్లేఖనాల నే హదీసులు అంటారు. ఈ హదీసులు, సున్నహ్, ముస్లింల జీవన మార్గమునకు అతి ముఖ్యమైన పరికరాలు. సనద్, మతన్ లు హదీసులకు మూలాలు. సనద్ అనగా మూలసాక్ష్య ...

                                               

హమ్మింగ్ పక్షి

కొస్టారికా ప్రాంతంలో శాస్త్రవేత్తలు నాలుగేళ్ల పాటు ఈ పరిశోధన చేశారు. అక్కడున్న వివిధ వయసు పక్షుల ముక్కుల పొడవు, చురుకుతనం లాంటివి తెలుసుకుని మరీ పరీక్షించారట. ఇలాంటి నైపుణ్యం అతి చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్‌కు ఉండడంతో ఆశ్చర్యపోయారు. వీటిల్లో మగ పక ...

                                               

హిమాంశ్ కోహ్లీ

హిమాంశ్ కోహ్లీ (జననం 1989 నవంబరు 3 ఢిల్లీకి చెందిన ప్రముఖ భారతీయ నటుడు. హిందీ సీరియల్ హమ్సే హై లైఫ్ లోని రాఘవ్ ఒబెరాయ్ పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు కోహ్లీ. జనవరి 2014న విడుదలైన యారియాన్ సినిమాతో బాలీవుడ్ తెరంగేట్రం చేశాడు.

                                               

హిరోషిమా

జపాన్కు చెందిన చారిత్రక పట్టణం హీరోషిమా. ఇది జపాన్ యొక్క పెద్ద ద్వీపమైన హోంషులో ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం చివరిలో 1945, ఆగష్టు 6 న అమెరికా అణుబాంబుకు గురై, నగరం భస్మీపటలమైంది. అణుబాంబుకు గురైన తొలి నగరం కూడా ఇదే. హీరోషిమా నగరాన్ని 1589లో మోరి టెర ...

                                               

హెర్మన్ స్నెల్లెన్

హెర్మన్ స్నెల్లెన్ ఒక డచ్ నేత్ర వైద్యుడు. అతను దృశ్య తీక్షణతను అధ్యయనం చేయడానికి స్నెల్లెన్ చార్టును ప్రవేశపెట్టాడు. ఫ్రాన్సిస్కస్ డోండర్స్ తరువాత నెదర్లాండ్స్ హాస్పిటల్ ఫర్ ఐ పేషెంట్స్‌లో డైరెక్టర్ పదవిని చేపట్టాడు.

                                               

హేమా మాలిని

హేమా మాలిని, ప్రముఖ భారతీయ నటి, దర్శకుడు, నిర్మాత, నాట్యకళాకారిణి, రాజకీయ నాయకురాలు. తమిళ చిత్రం ఇదు సతియం అనే సినిమాలో సహాయ నటి పాత్రతో తెరంగేట్రం చేశారు హేమ. సప్నో కా సౌదాగర్ సినిమాతో హీరోయిన్ అయ్యారు ఆమె. బాలీవుడ్ లో ఎన్నో విజయవంతమైన సినిమాల్ల ...

                                               

హోజాయ్ జిల్లా

హోజాయ్ జిల్లా, అస్సాంలో నూతనంగా ఏర్పడిన ఒక జిల్లా. ఇది 2015, ఆగస్టు 15న ఏర్పడింది. జిల్లా ప్రధాన కార్యాలయం హోజాయ్ పట్టణంలో ఉంది. నాగావ్ జిల్లాలోని హోజై, డోబోకా, లంక అనే మూడు తహసిల్స్ కలిపి హోజాయ్ జిల్లా ఏర్పడింది. అప్పటి అస్సాం ప్రావిన్స్ అవిభక్త ...

                                               

హ్యారీ పాటర్

హ్యారీ పాటర్ పుస్తకాలు ఇంగ్లండుకు చెందిన రచయత్రి జె.కె. రౌలింగ్ రచించిన ఫాంటసీ సాహిత్యపు పుస్తకాల వరుస. 1997 లో మొదటి పుస్తకము హ్యారీ పాటర్ అండ్ ఫిలాసఫర్స్ స్టోన్ విడుదల నుండి, ఆ పుస్తకాల పాప్యులారిటీ ప్రపంచ వ్యాప్తంగా అనూహ్యంగా పెరిగి పోయింది. హ ...

                                               

‌జేమ్స్ బాండ్

జేమ్స్ బాండ్ 007 ఒక "ఊహాజనిత" పాత్ర. దీనిని రచయిత ఇయాన్ ఫ్లెమింగ్ 1952 లో సృష్టించాడు. ఈ పాత్రను తన 12 నవలలలోనూ రెండు చిన్న కథలలోనూ ఉపయోగించాడు. ఈ పాత్ర నిరంతరంసాగే పాత్రగానూ, రెండవ విజయవంతమైన 1962 లో ప్రారంభమైనప్పటినుండి సినిమా ఫ్రాంఛైజీగా నేటిక ...

                                               

అభినందన్ వర్థమాన్

వింగ్ కమాడర్ అభినందన్ వర్థమాన్ జ. 1983 జూన్ 21 భారతీయ ఎయిర్ ఫోర్స్ అధికారి, MiG-21 బైసన్ యుద్ద విమాన పైలట్. అతను 2019 భారత-పాకిస్తాన్ సైనిక ప్రతిష్టంభన సమయంలో మూడురోజులపాటు పాకిస్థాన్‌లో యుద్ధ ఖైదీగా ఉండటంతో ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా మీడియా ద్ ...

                                               

స్పైడర్ (సినిమా)

ఫస్ట్ డే గ్రాస్ కలెక్షన్ 51 కోట్లు సాధించిన మొదటి సాంఘిక చిత్రం సినీ చరిత్ర లో ఇదే అని ఇప్పటి వరకు చెప్పుకోవాలి. శివ మ‌హేశ్‌ ఇంట‌లిజెన్స్ బ్యూరోలో ప‌నిచేస్తుంటాడు. షూటింగ్‌లో ప్రావీణ్యం ఉన్నప్పటికీ త‌ప్పులు జ‌ర‌గ‌క‌ముందే తెలుసుకుని వారిని కాపాడ‌ట ...

                                               

గుహలు

గుహ, కొండలలో, భూమిలో సహజంగా ఏర్పడిన ఖాళీ. ఈ ఖాళీలు పెద్దవిగా, మనుషులు వెళ్ళగలిగేంత పరిమాణంలో ఉంటాయి. రాళ్ళు సహజమైన కోతకు గురైనపుడు గుహలు ఏర్పడతాయి. భూమి లోకి బాగా లోతుగా ఉండవచ్చు. సాధారణంగా గుహల ముఖద్వారాల వెడల్పు కంటే వాటి లోతు ఎక్కువగా ఉంటుంది. ...

                                               

అతను

అతను 2001లో విడుదలైన తెలుగు సినిమా. సవేరా క్రియేషన్స్ పతాకంపై పి.ఎల్.ఎన్.రెడ్డి నిర్మిచిన ఈ సినిమాకు సత్యం బాబు దర్శకత్వం వహించాడు. సాయికుమార్, రచన ఎ.వి.ఎస్.ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి చక్రి సంగీతాన్నందించాడు.

                                               

అనగనగా ఒక రోజు

అనగనగా ఒక రోజు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో జె. డి. చక్రవర్తి, ఊర్మిళ ప్రధాన పాత్రధారులుగా నటించగా 1996 లో విడుదలైన ఒక ఉత్కంఠభరితమైన తెలుగు సినిమా. ఈ సినిమాలో నటనకు గాను బ్రహ్మానందంకు ఉత్తమ హాస్యనటుడిగా నంది పురస్కారం లభించింది.

                                               

అనుమానాస్పదం

అనుమానాస్పదం 2007 లో వంశీ దర్శకత్వంలో విడుదలైన ఒక ఉత్కంఠభరిత చలనచిత్రం. ఇందులో ఆర్యన్ రాజేష్, హంసా నందిని ప్రధాన పాత్రల్లో నటించారు. ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చాడు.

                                               

అన్నాదమ్ముల సవాల్

అన్నదమ్ముల సవాల్ 1978 లో విడుదలైన తెలుగు నాటక చిత్రం. కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృష్ణ, రజనీకాంత్, జయచిత్ర, చంద్రకళ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది కన్నడంలో విష్ణువర్ధన్, రజనీకాంత్ లు కలసి నటించిన సహోదర సవాల్ ను పునర్నిర్మించిన చ ...

                                               

అల్లుడుగారు వచ్చారు

అల్లుడుగారు వచ్చారు 1999లో విడుదలైన తెలుగు చలనచిత్రం. దీనిని ఎం.ఆర్.సి & మెలోడీ థియేటర్స్ పతాకంపై సుంకర మధు మురళి, ముళ్ళపూడి బ్రహ్మానందం నిర్మించారు. రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించాడు. జగపతి బాబు, కౌసల్య, హీరా రాజగోపాల్ ప్రధాన పాత్రల్లో నటించ ...

                                               

అవును 2

అవును పార్ట్ -2, 2015 తెలుగు హర్రర్ థ్రిల్లర్ చిత్రం అవును సీక్వెల్. పూర్ణ, హర్షవర్ధన్ రాణే తమ మొదటి చిత్రం అవునులోని పాత్రలను పునరావృతం చేశారు.ఈ చిత్రం నిజమైన సీక్వెల్, ఇది మొదటి భాగం ముగిసిన ప్రదేశం నుండి సరిగ్గా మొదలవుతుంది. సురేష్ ప్రొడక్షన్స ...

                                               

ఇన్‌స్పెక్టర్ విక్రమ్‌ (1989 సినిమా)

ఇన్‌స్పెక్టర్ విక్రమ్‌ 1989 లో విడుదలైన తెలుగు సినిమా. విజేత మూవీస్ పతాకంపై వి.అజితా రవీంద్రన్. పి.శోభాశివశంకరన్ నిర్మించిన ఈ సినిమాకు జె.జె.ప్రకాశరావు కథ, చిత్రానువాదం, దర్శకత్వం అందించాడు. సుమన్, పృథ్వి, రూప ప్రధాన తారాగణం నటించిన ఈ సినిమాకు రా ...

                                               

ఈశ్వర్

ఈశ్వర్ సినిమా 2002లో వచ్చిన యాక్షన్ రొమాన్స్ కామిడి ఎంటర్టైనర్. ప్రభాస్, శ్రీదేవి విజయ్ కుమార్, రేవతి, శివకృష్ణ, బ్రహ్మానందం, గుండు హనుమంతరావు, ఎన్.జె. బిక్షు, డా. కోట్ల హనుమంతరావు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించిన ఈ సినిమాకి జయంత్ సి పరాన్జి దర్శక ...

                                               

ఉన్నది ఒకటే జిందగీ

ఉన్నది ఒకటే జిందగీ రామ్ పోతినేని, లావణ్య త్రిపాఠి, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో, శ్రీ విష్ణు కీలక పాత్రలో నటించిన 2017 భారతీయ తెలుగు చిత్రం. ఈ చిత్రం 2017 అక్టోబరు 27 న విడుదలైంది. ఈ చిత్రాన్ని స్రవంతి సినిమాటిక్స్, పిఆర్ సినిమాస్ ఆధ్వర్యంలో ...

                                               

ఎందుకంటే.ప్రేమంట!

ఎందుకంటే. ప్రేమంట! 2012 లో కరుణాకరన్ దర్శకత్వంలో విడుదలైన ప్రేమకథా చిత్రం. రామ్, తమన్నా ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఆధారం జస్ట్ లైక్ హెవెన్ అనే హాలీవుడ్ చిత్రం.

                                               

కథానాయకుడు (2008 చిత్రం)

కథానాయకుడు 2008 భారతీయ తెలుగు భాషా నాటక చిత్రం అశ్వని దత్, జిపి విజయకుమార్ ఇద్దరూ నిర్మించారు, పి. వాసు దర్శకత్వం వహించారు. మలయాళ చిత్రం కద పారాయుంబోల్ యొక్క రీమేక్, ఈ చిత్రంలో జగపతి బాబు, మీనా ముఖ్య పాత్రలలో, రజనీకాంత్ విస్తరించిన అతిధి పాత్రలో ...

                                               

కుమారి 21ఎఫ్

కుమారి 21ఎఫ్ సవరించు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించిన 2015 నాటి తెలుగు సినిమా. ఈ సినిమాకు సుకుమార్ కథ, స్క్రీన్ ప్లేతో పాటు సహ నిర్మాణం కుడా చేశారు. విజయ్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి సహ నిర్మాతలుగా, సుకుమార్ రైటింగ్స్, పి. ఎ. మోషన్ పిక్చర్స్ ...

                                               

కొత్తగా మా ప్రయాణం

కొత్తగా మా ప్రయాణం 2019, జనవరి 25న విడుదలైన తెలుగు చలనచిత్రం. రమణ మొగిలి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియాంత్, యామిని భాస్కర్, భాను, కారుణ్య చౌదరి, జీవ ముఖ్యపాత్రల్లో నటించగా, రాజేంద్ర భరద్వాజ్ స్క్రీన్ ప్లే,మాటలు అందించాడు. నిశ్చ‌య్ ప్రొడ‌క్ష‌ ...

                                               

క్రోధం (సినిమా)

క్రోధం 2011లో విడుదలైన తెలుగు సినిమా. మోషన్ పిక్చర్ పార్ట్‌నర్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకు సీమన్ దర్శకత్వం వహించాడు. ఇది తమిళ చిత్రం తంబి యొక్క తెలుగు వెర్షన్. మాధవన్, పూజ, వడివేలు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు విద్యాసాగర ...

                                               

ఖాకీ చొక్కా

ఖాకీ చొక్కా 2001లో విడుదలైన తెలుగు సినిమా. జ్యోతిర్మయి పిక్చర్స్ పతాకంపై ఎస్.విజయ వర ప్రసాదరావు, వి.హరిష్ రెడ్డి, వై.అలెక్స్ లు నిర్మించి ఈ సినిమాకు ఫైట్ మాస్టర్ విక్కీ దర్శకత్వం వహించాడు. సాయికుమార్, మంజు, మురళీ మోహన్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ ...

                                               

జనం మనం

మాదాల రంగారావు - సూర్యం ఆర్.నారాయణమూర్తి ప్రభ జయప్రకాశ్ రెడ్డి సాక్షి రంగారావు నల్లూరి వెంకటేశ్వర్లు గుమ్మడి వెంకటేశ్వరరావు - పరమేశ్వరశాస్త్రి లక్ష్మీచిత్ర విజయకుమారి

                                               

డాడీ (సినిమా)

డాడీ 2001లో విడుదలైన తెలుగు సినిమా. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాలో చిరంజీవి, సిమ్రాన్ ప్రధాన పాత్రలను పోషించారు. ఈ చిత్రానికి సురేష్ కృష్ణ దర్శకుడిగా పనిచేశాడు.

                                               

తెలుగు సినిమాలు 1931

ఇది తెలుగు సినిమాకు జన్మ దినోత్సవ సంవత్సరం. 1931 సెప్టెంబరు 15న విజయవాడలో మారుతీ, కాకినాడలో క్రౌన్‌, మద్రాస్‌లోని గెయిటీ, మచిలీపట్నంలోని మినర్వా టాకీసుల్లో విడుదలైన తొలి తెలుగు టాకీ చిత్రం భక్త ప్రహ్లాద దర్శకుడు హెచ్‌.యమ్‌.రెడ్డి తెలుగువారే అయినా ...

                                               

తెలుగు సినిమాలు 1933

* ఈ యేడాది తెలుగు నాట తొలిసారి పోటీ చిత్రాలు రూపొందాయి. * ఇంపీరియల్‌ సంస్థ బొంబాయి, ఈస్ట్‌ ఇండియా సంస్థ కలకత్తా ఒకే ఇతివృత్తంతో రామదాసు అనే పేరుతో చెరొక చిత్రాన్ని నిర్మించాయి. * సావిత్రి పేరుతో రెండు చిత్రాలు పోటీగా రూపొందాయి. వీటిలో ఓ చిత్రాన్న ...

                                               

తెలుగు సినిమాలు 1936

1936లో 12 చిత్రాలు వెలుగు చూశాయి. పోటీ చిత్రాలుగా వచ్చిన ద్రౌపదీ మానసంరక్షణం విమర్శకుల ప్రశంసలు మాత్రమే పొందిన పరాజయం పాలుకాగా, ద్రౌపదీ వస్త్రాపహరణం హిట్‌గా నిలిచింది. రాజమండ్రికి బెందిన ఆంధ్ర సినీ టోన్ వారిచే రాజమండ్రిలోనే నిర్మించబడీన సంపూర్ణ ర ...

                                               

తెలుగు సినిమాలు 1939

ఈ యేడాది 12 చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. * గూడవల్లి రామబ్రహ్మం రూపొందించిన రైతుబిడ్డ ఈసారీ సంచలనం సృష్టించింది. మూడు జిల్లాల్లో జమీందార్లు ఈ చిత్ర ప్రదర్శనను ఆపు చేయించారు. అయినా రాత్రిపూట పొలాల్లో తెరలు కట్టి ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తే జన ...

                                               

తెలుగు సినిమాలు 1940

తెలుగు సినిమా మాట నేర్చిన తొలి దశాబ్దంలో ఎక్కువగా నాటకీయ ఫక్కీలోనే చిత్రాలు రూపొందాయి. అయితే అడపాదడపా సమకాలీన సమస్యలను చర్చిస్తూ రూపొందిన చిత్రాలలోనే కొంత సాంకేతిక విలువలు కనిపించాయి. గూడవల్లి, బి.యన్‌. రెడ్డి రాకతో మన సినిమాల్లో కళాత్మక విలువలు ...

                                               

తెలుగు సినిమాలు 1941

* ఈ యేడాది 19 చిత్రాలు విడుదలయ్యాయి. * బి.యన్‌.రెడ్డి దేవత హిట్‌ చిత్రంగా నిలిచింది. * కడారు నాగభూషణం, కన్నాంబ కలసి రాజరాజేశ్వరి సంస్థను స్థాపించి తొలి ప్రయత్నంగా నిర్మించిన తల్లిప్రేమ, 13 యేళ్ళ అక్కినేని నాగేశ్వరరావు ఓ చిన్న పాత్ర ద్వారా పరిచయమై ...

                                               

తెలుగు సినిమాలు 1942

కె.వి.రెడ్డి తొలి చిత్రం భక్త పోతన బ్రహ్మాండమైన విజయం సాధించి, చిత్తూరు నాగయ్యను చరిత్రలో ఆ తరహా పాత్రలకు స్పూర్థిగా నిలిపింది. భక్తపోతనలో పాడి బెజవాడ రాజారత్నం మొదటి నేపథ్య గాయని అయ్యారు ఈ యేడాది 11 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రాజరాజేశ్ ...

                                               

తెలుగు సినిమాలు 1945

ఈ యేడాది రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆంక్షల కారణంగా కేవలం ఐదు సినిమాలే విడుదలయ్యాయి. * వాహినీ వారి స్వర్గసీమ సూపర్‌హిట్‌ అయి విజయవాడ, బెంగుళూరులలో వంద రోజులకు పైగా ప్రదర్శితమై తొలి తెలుగు శతదినోత్సవ చిత్రంగా నిలచింది. ఈ చిత్రంలోనే ఘంటసాల పూర్తి స్థ ...

                                               

తెలుగు సినిమాలు 1946

* ఈ యేడాది 10 చిత్రాలు విడుదల అయ్యాయి. * సినిమాల నిడివిపై అంతకు ముందు 1945లో జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. * నాగయ్య రూపొందించిన త్యాగయ్య బ్రహ్మాండమైన విజయం సాధించింది. * సారథి వారి గృహప్రవేశం, ప్రతిభావారి ముగ్గురు మరాఠీలు మంచి ...

                                               

తెలుగు సినిమాలు 1947

* ఈ యేడాది 7 చిత్రాలు విడుదల అయ్యాయి. * సి.పుల్లయ్య దర్శకత్వంలో శోభనాచల సంస్థ నిర్మించిన గొల్లభామ శోభనాచల బ్రహ్మాండమైన విజయం సాధించింది. ఈ చిత్రం ద్వారా అంజలీదేవి కథానాయకి‌గా పరిచయమయ్యారు. * గూడవల్లి రామబ్రహ్మం మరణానంతరం ఎల్.వి.ప్రసాద్ పూరించిన ప ...

                                               

తెలుగు సినిమాలు 1948

ప్రతిభావారి బాలరాజు అఖండ విజయం సాధించింది. ఫిబ్రవరి 26న మొదటి బ్యాచ్‌లో 10 ప్రింట్లతో విడుదలైన ఈ సినిమా ఏప్రిల్‌ 9న విడుదలైన సి.పుల్లయ్య వింధ్యరాణి ద్వారా పింగళి నాగేంద్రరావు రచయితగా పరిచయమయ్యారు. ఈ యేడాదే కె.యస్‌.ప్రకాశరావు స్వతంత్ర ఫిలిమ్స్‌ స్ ...

                                               

తెలుగు సినిమాలు 1950

ఈ యేడాది అత్యధికంగా 17 చిత్రాలు విడుదలయ్యాయి. * నందమూరి, అక్కినేని తొలిసారి కలసి నటించిన బి.ఎ.సుబ్బారావు తొలి చిత్రం పల్లెటూరి పిల్ల, ఆ ఇద్దరితోనే యల్‌.వి.ప్రసాద్‌ రూపొందించిన సంసారం చిత్రాలు ఘనవిజయం సాధించాయి. * జెమినీ వారి అపూర్వ సహోదరులు, ఏవీయ ...

                                               

తెలుగు సినిమాలు 1951

ఈ యేడాది అత్యధికంగా 23 చిత్రాలు విడుదలయ్యాయి. * విజయా వారి పర్వం ఈ సంవత్సరంతోనే ఆరంభం. * అప్పటి అగ్రహీరో అక్కినేని ఐదు జానపద చిత్రాలలో నటించారు. * విజయావారి పాతాళభైరవి అత్యద్భుత విజయం సాధించి, తెలుగు సినిమా వసూళ్ళ సామర్థ్యాన్ని అనూహ్యంగా పెంచింది ...

                                               

తెలుగు సినిమాలు 1952

ఈ యేడాది 24 చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. * యన్టీఆర్‌ మూడు చిత్రాల్లోనూ, అక్కినేని ఒక చిత్రంలోనూ నటించారు. * విజయావారి పెళ్ళి చేసి చూడు ఘనవిజయం సాధించి, రజతోత్సవం జరుపుకుంది. హాస్య ప్రధానంగా రూపొందే చిత్రాలకు ఈ సినిమా ట్రెండ్‌ సెట్టర్‌గా న ...

                                               

తెలుగు సినిమాలు 1953

ఈ యేడాది 25 చిత్రాలు విడుదలయ్యాయి. అక్కినేని సాంఘిక హీరోగా రూపాంతరం చెందడంలో వినోదా వారి దేవదాసు సాధించిన ఘనవిజయం ఎంతగానో తోడ్పడింది. నాటి నుండి నేటి వరకు ఈ చిత్రం విషాదాంత ప్రేమకథలకు ఓ ట్రెండ్‌ సెట్టర్‌గా నిలచింది. భానుమతి తొలిసారి దర్శకత్వం వహి ...

                                               

తెలుగు సినిమాలు 1954

ఈ యేడాది తొలిసారిగా 30 చిత్రాలు విడుదలయ్యాయి. యన్టీఆర్‌ ఎనిమిది చిత్రాల్లోనూ, ఏయన్నార్‌ నాలుగు చిత్రాల్లోనూ, ఇద్దరూ కలసి ఒక చిత్రంలోనూ నటించారు. పక్షిరాజా వారి అగ్గిరాముడు సూపర్‌హిట్టయి మాస్‌ చిత్రాల ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది, పెద్ద మనుషులు క ...

                                               

తెలుగు సినిమాలు 1955

ఈ యేడాది 20 చిత్రాలు వెలుగు చూశాయి. అక్కినేని ఆరు చిత్రాల్లోనూ, నందమూరి ఆరు చిత్రాల్లోనూ, ఇద్దరూ కలసి ఒక చిత్రంలోనూ నటించారు. సారథి వారి రోజులు మారాయి, యన్‌. ఏ.టి.వారి జయసింహ అఖండ విజయం సాధించి, రజతోత్సవాలు జరుపుకున్నాయి. రాష్ట్రపతి బహుమతులలో బి. ...