ⓘ Free online encyclopedia. Did you know? page 440




                                               

మాచాపూర్ (పట్టి దుబ్బాక)

మాచాపూర్ తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లా, సిద్ధిపేట మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన సిద్ధిపేట గ్రామీణ నుండి 17 కి. మీ. దూరంలో ఉంది

                                               

రాఘవాపూర్ (సిద్ధిపేట)

రాఘవాపూర్, తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లా, సిద్ధిపేట మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన సిద్ధిపేట గ్రామీణ నుండి 12 కి. మీ. దూరంలో ఉంది.

                                               

రావురూకుల

రావురూకల, తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లా, సిద్ధిపేట మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన సిద్ధిపేట గ్రామీణ నుండి 13 కి. మీ. దూరంలో ఉంది. సంగారెడ్డికి తూర్పు దిక్కున 110 కి.మీ.ల దూరంలో ఉంది. ఈ గ్రామం సముద్రమట్టానికి 547 మీటర్ల ఎత్తులో 962 హెక్ ...

                                               

వెంకటాపూర్ (సిద్ధిపేట)

వెంకటాపూర్ తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లా, సిద్ధిపేట మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన సిద్ధిపేట గ్రామీణ నుండి 13 కి. మీ. దూరంలో ఉంది.

                                               

వెల్కటూరు

వెల్కటూర్, తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లా, సిద్ధిపేట మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన సిద్ధిపేట పట్టణ నుండి 16 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన సిద్ధిపేట నుండి 17 కి. మీ. దూరంలోనూ ఉంది.

                                               

సీతారాంపల్లి (సిద్ధిపేట)

సీతారాంపల్లి, తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లా, సిద్ధిపేట మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన సిద్ధిపేట గ్రామీణ నుండి 16 కి. మీ. దూరంలో ఉంది.

                                               

ఓధర్

ఓధర్ Odhar 187 అన్నది అమృతసర్ జిల్లాకు చెందిన అజ్నలా తాలూకాలోని గ్రామం, ఇది 2011 జనగణన ప్రకారం 210 ఇళ్లతో మొత్తం 1227 జనాభాతో 225 హెక్టార్లలో విస్తరించి ఉంది. సమీప పట్టణమైన రాజసంసి అన్నది 22 కి.మీ. దూరంలో ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 633, ఆడవారి స ...

                                               

87వ అకాడమీ పురస్కారాలు

87వ అకాడమీ పురస్కారాలు ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డులలో భాగంగా 2014లో వచ్చిన సినిమాలకు పురస్కార ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. భారత కాలమానం ప్రకారం 2015 ఫిబ్రవరి 22 సోమవారం ఉదయం అమెరికాలోని లాస్ ఎంజెల్స్ లో హాలీవుడ్ డాల్బీ థియేటర్ ...

                                               

శాన్ కానరీ

సర్ థామస్ షాన్ కానరీ స్కాటిష్ నటులు, నిర్మాత. 1962 నుండి1983 మధ్య కాలంలో ఏడు చిత్రాలలో జేమ్స్ బాండ్ పాత్రను పోషించిన మొదటి నటుడిగా, మొట్టమదటి జేమ్స్‌బాండ్‌గా అతనికి గుర్తింపు ఉంది. బాండ్ చిత్రాలతో ప్రపంచానికి పరిచయమయ్యే ముందు ఆయన థియేటర్, టెలివిజ ...

                                               

నివాసితుల సంక్షేమ సంఘం

నివాస సంక్షేమ సంఘం అనేది ఒక భారతీయ సంస్థ, ఇది భారతీయ నగరాల్లో ఒక నిర్దిష్ట నగర లేదా శివారు ప్రాంతం యొక్క నివాసితుల ప్రయోజనాలను సూచిస్తుంది.

                                               

అనంతపురం లోక్‌సభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ మూలంగా నియోజకవర్గపు భౌగోళిక స్వరూపంలో మార్పులు వచ్చిననూ సెగ్మెంట్ల సంఖ్యలో మార్పులేదు. ...

                                               

గుత్తి (పట్టణం)

గుత్తి సమీపంలో గౌతముడు అనే మహర్షి ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని దానిలో నివసించాడు. గౌతముని పేరు మీద గౌతమపురం అని దీనిని పిలిచేవారు. అది కాలక్రమేణా గుత్తిగా మార్పు పొందినదని ఒక ఐతిహ్యం. గుత్తికోట చుట్టూ వున్న గుట్టలతో కలిపి చూడటానికి పుష్పగుచ్ఛం పూల ...

                                               

మిడ్ పెన్నా రిజర్వాయరు

ఎంపిఆర్ ఆనకట్ట భారతదేశంనందు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లాలో పెన్నా నది మీద నిర్మించిన ఒక నీటిపారుదల ప్రాజెక్టు. ఇది భద్రంపల్లె, వజ్రకరూర్ గ్రామాల్లో ఉంది. ఇది తుంగభద్ర డ్యాం ఆధారిత తుంగభద్ర నది అధిక స్థాయి నీటిపారుదల కాలువ కింద పని ...

                                               

ఆరవీటి గోపాలరాజు

ఆరవీటి గోపాలరాజు, కందెనవోలు యొక్క చివరి హిందూ పాలకుడు. విజయనగర సామ్రాజ్యపు అమరనాయకుడు. గోపాలరాజు అళియ రామరాయల చిన తమ్ముడైన వెంకటాద్రి రాయలు యొక్క మనవడు, ఆరవీటి శ్రీరంగరాయలు యొక్క మునిమనవడు. 1619-20 లో బీజాపూర్ సుల్తానుల గవర్నర్ అయిన అబ్దుల్ వహాబ్ ...

                                               

కర్నూలు శాసనసభ నియోజకవర్గం

2004 ఎన్నికలలో కర్నూలు శాసనసభ నియోజకవర్గం నుంచి సి.పి.ఎం. పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన అబ్దుల్ గఫూర్ తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన టి.జి.వెంకటేశ్ పై 2536 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. గఫూర్‌కు 54015 ఓట్లు లభించగా, వెంకటేశ్ 51 ...

                                               

నందన చక్రవర్తి

నందన చక్రవర్తి 10వ శతాబ్దము లో ప్రస్తుత కర్నూలు జిల్లా ప్రాంతమును పరిపాలించిన రాజు. నందన చక్రవర్తి ఉత్తరాది నుండి 500 బ్రాహ్మణ కుటుంబములను ఈ ప్రాంతమునకు ఆహ్వానించి వారికి బనగానపల్లె దగ్గరి నందవరము గ్రామమును అగ్రహారముగా ఇచ్చెను. అందువల్ల వారిని "న ...

                                               

నయనాలప్పకొండ

దీనికి నయనాలప్ప తిప్ప అని కూడా పేరు. కర్నూలు జిల్లాలో ఇది నొస్సం నుండి కోవెలకుంట్లకు వెళ్ళే మార్గంలో ఉంది. దీనిపై శివాలయం ఉంది. ఆ శివాలయము గర్భ గుడిలో ఒక బిలం ఉంది. ఈ బిలములోనే నారసింహారెడ్డి తాను చంపిన తహశీల్దారు, బొందిలి వాని తలలను ఉప్పు కుండలల ...

                                               

పావురాల గుట్ట

కర్నూలు జిల్లా ఆత్మకూరునుంచి 8 కిలోమీటర్ల దూరంలోని నల్లకాలువ గ్రామం మీదుగా 16 కిలోమీటర్ల దూరంలోని రుద్రకోడూరు గ్రామానికి దట్టమైన అటవీ మార్గంలో రుద్రకొండ పై పావురాలగుట్ట ఉంది. సెప్టెంబర్ 2, 2009న ఉదయం గం. 9.35 ని.లకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎ ...

                                               

బ్లోడౌన్ వాల్వు

బ్లోడౌన్ వాల్వు అనునది ఒక కవాటం. బాయిలరు లోని నీరులో కరిగిన పదార్థాలశాతం/పరిమాణం నిర్దేశించిన స్థాయిని మించినపుడు ఆటువంటి నీటిని పరిమిత కాలంలో కొద్దిప్రమాణమ్లో బయటకు పంపుటకు ఉపయోగించు కవాటమే బ్లోడౌన్ వాల్వు. బాయిలరులోని నీటిని కొన్ని సెకనుల కాలం ...

                                               

పిఎస్‌ఎల్‌వి-సీ14 ఉపగ్రహ వాహకనౌక

పిఎస్ఎల్‌వి –సీ14 ఉపగ్రహ వాహకనౌక, ఇస్రో తయారుచేసి ప్రయోగించిన 16 వ అంతరిక్ష వాహకనౌక/రాకెట్.పిఎస్ఎల్‌వి –సీ14 ఉపగ్రహ వాహకనౌక సహాయంతో 958 కిలోల బరువు ఉన్న ఓసెన్ శాట్-2 అను IRS కు చెందిన సముద్రశాస్ర అద్యయనానికి సంబంధించినఉపగ్రహాన్ని, యోరోపియన్ సంస్థ ...

                                               

ఉలిపిరి కాయలు

ఉలిపిరి కాయలు ఒక విధమైన వైరస్ వలన కలిగే అంటు వ్యాధి. ఇవి చిన్న పొక్కులు, లేదా కాయల మాదిరిగా ఎక్కువగా చేతులు, పాదాల మీద, మరి ఇతర ప్రదేశాలలో కనిపిస్తాయి. ఇవి మానవ పాపిల్లోమా వైరస్ Human Papilloma Virus-HPV అనే వైరస్ వలక చర్మం మీద ఒక దగ్గర నుండి మరొ ...

                                               

ఫ్లూ

ఇది ఒక వైరస్ వల్ల కలిగే జబ్బు. దీనివల్ల ప్రాణ హాని కలుగదు కాని రకరకాల వ్యాధులకు ఇది దారి తీయవచ్చు. ఇది పూర్తిగా అంటువ్యాధి. ఇన్‌ఫ్లుయోంజా క్రిములు శరీరంలోకి ప్రవేశించి రెండు మూడు రోజులలోనే అపరిమితంగా వృద్ధిపొందుతాయి. ఆ క్రిములు వెలిగ్రక్కే విషం శ ...

                                               

హర్ప్‌‌స్ జొస్టర్

Herpes Zoster, శింగెల్స్ అని పిలుస్తారు. చర్మం పైన దద్దుర్లు, బొబ్బలు శరీరం ఎదో ఒకే ప్రాతంలో, ఒకే ప్రక్కను రావటం దీని ప్రదాన లక్షణం. varicella zoster virus చిన్నప్పుడు పిల్లల్లో చికెన్ పాక్స్ రూపంలో వచ్చి తగ్గిపోతుంది. కాని ఆ వైరస్ శరీరంలో అలాగే ...

                                               

కాకినాడ లోకసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ వలన ఈ నియోజకవర్గం పెద్దగా మార్పులకు గురికాలేదు. ఈ నియోజకవర్గంలోని అన్ని శాసనసభా నియోజక ...

                                               

గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఈ నియోజకవర్గం చాలా మార్పులకు గురైంది. ఇంతకు క్రితం గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం ...

                                               

చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభా నియోజకవర్గములు ఉన్నాయి. నూతనంగా చేసిన పునర్విభజన ప్రకారం ఇది ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది.

                                               

తిరుపతి లోకసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభా నియోజకవర్గములు ఉన్నాయి. నూతనంగా చేసిన పునర్విభజన ప్రకారం ఇది ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది.

                                               

నంద్యాల లోకసభ నియోజకవర్గం

2007లో లోక్ సభ నియోజకవర్గాలు పునర్వవ్యవస్థీకరించే వరకు ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గం కూడా నంద్యాల లోక్‌సభ నియోజకవర్గములో భాగంగా ఉండేది. పునర్వవస్థీకరణలో భాగంగా దాన్ని ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గంలో కలిపారు. 253 ఆళ్ళగడ్డ అసెంబ్లీ ...

                                               

నరసరావుపేట లోకసభ నియోజకవర్గం

సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం గురజాల అసెంబ్లీ నియోజకవర్గం చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గం వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గం మాచెర్ల అసెంబ్లీ నియోజకవర్గం పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గం

                                               

నరసాపురం లోకసభ నియోజకవర్గం

పాలకొల్లు అసెంబ్లీ నియోజక వర్గం తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజక వర్గం ఉండి అసెంబ్లీ నియోజక వర్గం నర్సాపురం అసెంబ్లీ నియోజక వర్గం భీమవరం అసెంబ్లీ నియోజక వర్గం తణుకు అసెంబ్లీ నియోజక వర్గం ఆచంట అసెంబ్లీ నియోజక వర్గం

                                               

బాపట్ల లోకసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభా నియోజకవర్గములు ఉన్నాయి. నూతనంగా చేసిన నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం ఇది ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది. పునర్విభజన ఫలితంగా పొన్నూరు అసెంబ్లీ సెగ్మెంటు గుంటూరు ...

                                               

రాజమండ్రి లోకసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభా నియోజకవర్గములు ఉన్నాయి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఈ నియోజకవర్గ రూపురేఖలు బాగా మారిపోయాయి. పునర్వ్యవస్థీకరణకు పూర్వమున్న బూరుగుపూడ ...

                                               

విజయవాడ లోకసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. 15 సార్లు జరిగిన ఎన్నికల్లో 11 సార్లు కాంగ్రెస్ విజయభేరి మోగించింది. ప్రముఖులెందరినో ఈ స్థానం లోక్‌సభకు పంపింది.

                                               

శ్రీకాకుళం లోకసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. శ్రీకాకుళం జిల్లాలో ఇది ఒక లోక్‌సభ స్థానము. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. సుదీర్ఘమైన సముద్ర తీర ప్రాంతమున్న ఈ నియోజకవర్గములో జాలర్లు ఎక్కువగా ఉన్నారు. మొత్తము వో ...

                                               

హిందూపురం లోకసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఈ నియోజకవర్గపు రూపురేఖలు స్వల్పంగా మారినాయి. కొత్తగా ఏర్పడిన రాప్తాడు, పుట్టపర ...

                                               

అమ్రేలి లోకసభ నియోజకవర్గం

అమ్రేలి లోకసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్రంలోని 26 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. 1957 నుంచి ఈ లోకసభకు జరిగిన 14 ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్, కాంగ్రెస్-ఐ కలిసి 8 సార్లు, భారతీయ జనతా పార్టీ 5 సార్లు విజయం సాధించగా ఒక్కసారి జనతాదళ్ గెలుపొందినది.

                                               

కచ్చ్ లోకసభ నియోజకవర్గం

కచ్చ్ లోకసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్రంలోని 26 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. 1962 నుండి ఇప్పటివరకు ఈ నియోజకవర్గానికి 13 సార్లు ఎన్నికలు జరుగగా భారతీయ జనతా పార్టీ 6 సార్లు, భారత జాతీయ కాంగ్రెస్ 5 సార్లు, స్వతంత్రపార్టీ, జనతాపార్టీ చెరోసారి విజయం సాధ ...

                                               

ఖెడా లోకసభ నియోజకవర్గం

ఖెడా లోకసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్రంలోని 26 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. 1977 నుండి 1984 వరకు వరుసగా 3 సార్లు అజిత్‌సిన్హ్ దభి విజయం సాధించి హాట్రిక్ సాధించాడు. ఆ తర్వాత 1996 నుండి 2009 వరకు దిన్షా పాటెల్ వరుసగా 5 విజయాలు సాధించి ప్రస్తుతం ఈ నియ ...

                                               

గాంధీనగర్ లోకసభ నియోజకవర్గం

గాంధీనగర్ లోకసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్రంలోని 28 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. మహాత్మాగాంధీ ఏర్పాటుచేసుకున్న ఆశ్రమం సబర్మతి ఈ నియోజకవర్గంలోనే ఉంది. భారతీయ జనతా పార్టీ ప్రముఖుడు లాల్ కృష్ణ అద్వానీ ఈ నియోజకవర్గం నుంచి మొత్తం 5 సార్లు విజయం సాధించాడు.

                                               

ఛోటా ఉదయ్‌పూర్ లోకసభ నియోజకవర్గం

ఛోటా ఉదయ్‌పూర్ లోకసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్రంలోని 26 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. 1977 నుంచి ఇప్పటివరకు ఈ లోకసభ నియోజకవర్గానికి జరిగిన 10 ఎన్నికలలో 8 సార్లు భారత జాతీయ కాంగ్రెస్, 2 సార్లు భారతీయ జనతా పార్టీలు విజయం సాధించాయి.

                                               

జాంనగర్ లోకసభ నియోజకవర్గం

జాంనగర్ లోకసభ నియోజకవర్గం) గుజరాత్‌లోని 26 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. 1957 నుండి ఇప్పటివరకు జరిగిన 14 లోకసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి 6 సార్లు భారతీయ జాతీయ కాంగ్రెస్, 5 సార్లు భారతీయ జనతా పార్టీ, 2 సార్లు స్వతంత్రపార్టీ, ఒకసారి జనతాదళ్ గెలుపొ ...

                                               

జునాగఢ్ లోకసభ నియోజకవర్గం

జునాగఢ్ లోకసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్రంలోని 26 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. ఇప్పటివరకు ఈ నియోజకవర్గానికి 15 సార్లు ఎన్నికలు జరుగగా భారత జాతీయ కాంగ్రెస్ 8 సార్లు, భారతీయ జనతా పార్టీ 5 సార్లు విజయం సాధించాయి. స్వతంత్రపార్టీ, జనతాదళ్‌లు ఒక్కొక్కసార ...

                                               

దాహొద్ లోకసభ నియోజకవర్గం

దాహొద్ లోకసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్రంలోని 26 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. 1977 నుంచి ఇప్పటివరకు ఈ నియోజకవర్గానికి జరిగిన 10 ఎన్నికలలో 8 సార్లు కాంగ్రెస్, కాంగ్రెస్ గెలుపొందగా, 2 సార్లు భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. దామోర్ సోంజీభాయ్ పుంజా ...

                                               

పటాన్ లోకసభ నియోజకవర్గం

పటాన్ లోకసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్రంలోని 26 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. భారతీయ జనతాపార్టీకి చెందిన మహేష్ కనోడియా ఇక్కడి నుంచి 4సార్లు విజయం సాధించాడు.

                                               

పోరుబందర్ లోకసభ నియోజకవర్గం

పోరుబందర్ గుజరాత్ రాష్ట్రంలోని 26 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. 1977 నుంచి ఇప్పటివరకు ఈ నియోజకవర్గానికి 10 సార్లు ఎన్నికలు జరుగగా భారతీయ జనతా పార్టీ 5 సార్లు, కాంగ్రెస్ పార్టీ 3 సార్లు, జనతాపార్టీ, జనతాదళ్‌లు చెరోసారి విజయం సాధించాయి. భాజపాకు చెందిన ...

                                               

బనస్కంతా లోకసభ నియోజకవర్గం

బనస్కంతా లోకసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్రంలోని 26 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. 1980 నుంచి ఇప్పటివరకు జరిగిన 9 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్‌లు చెరో 4 సార్లు విజయం సాధించాయి. ఒకసారి జనతాదళ్ గెలుపొందింది.

                                               

బారుచ్ లోకసభ నియోజకవర్గం

బారుచ్ లోకసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్రంలోని 26 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గంలో ఒక ఉప ఎన్నికతో సహా ఇప్పటివరకు జరిగిన 16 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్‌లు చెరో 8 సార్లు విజయం సాధించాయి. తొలి 8 సార్లు కాంగ్రెస్ పార్ట ...

                                               

భావ్‌నగర్ లోకసభ నియోజకవర్గం

భావ్‌నగర్ లోకసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్రంలోని 26 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. 1962 నుండి ఇప్పటివరకు ఈ నియోజకవర్గానికి జరిగిన 13 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ 6 సార్లు, భారత జాతీయ కాంగ్రెస్ 4 సార్లు, కాంగ్రెస్-ఓ, ప్రజాసోషలిస్టు పార్టీ, జనతాపార్టీ ...

                                               

రాజ్‌కోట్ లోకసభ నియోజకవర్గం

రాజ్‌కోట్ లోకసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్రంలోని 26 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. 1957 నుండి ఇప్పటివరకు ఈ నియోజకవర్గానికి జరిగిన 14 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ 6 సార్లు, భారత జాతీయ కాంగ్రెస్ 4 సార్లు, స్వతంత్రపార్టీ 3 సార్లు, జనతాపార్టీ ఒకసారి విజయ ...

                                               

వడోదర లోకసభ నియోజకవర్గం

వడోదర గుజరాత్ లోని 26 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. 1957 నుండి ఇప్పటివరకు ఈ నియోజకవర్గానికి జరిగిన 14 ఎన్నికలలో 7 సార్లు భారతీయ జాతీయ కాంగ్రెస్, 5 సార్లు భారతీయ జనతా పార్టీ విజయం సాధించగా స్వతంత్ర పార్టీ, జనతాదళ్‌లు చెరోసారి విజయం సాధించాయి.