ⓘ Free online encyclopedia. Did you know? page 43




                                               

అంతర్జాతీయ అణుపరీక్షల వ్యతిరేక దినోత్సవం

అంతర్జాతీయ అణుపరీక్షల వ్యతిరేక దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 29న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతోంది. అణువరీక్షల వల్ల జరిగే అనార్ధాలను సభ్యదేశాలకు అవగాహన కలిగించి, అణుపరీక్షలను నిలిపివేసేలా చేసేందుకు ఈ దినోత్సవం జరుపుకుంటారు. మానవ మనుగడపై ఈ వినా ...

                                               

అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం

అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం ఈ దినోత్సవం నిర్వహించాలని 1994లో ఐక్య రాజ్య సమితి ప్రకటించింది.

                                               

అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం

అంతర్జాతీయ కుంటుబ దినోత్సవం ప్రతి ఏట మే 15న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. నేటికాలంలో సమాజంలో కుటుంబ వ్యవస్థ బలహీనపడుతున్న ఈ నేపథ్యంలో కుటుంబాల విలువలను తెలియజేయడంకోసం ఈ కుటుంబ దినోత్సవం నిర్వహించబడుతుంది.

                                               

అంతర్జాతీయ టీ దినోత్సవం

అంతర్జాతీయ టీ దినోత్సవం ప్రతి ఏట డిసెంబరు 15న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. తేనీరుపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ దినోత్సవం ఏర్పాటుచేయబడింది.

                                               

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం మే 12న ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు. వైద్యరంగంలో కీలకమైన నర్సు వృత్తికి గౌరవాన్ని, హుందాతనాన్ని తీసుకొచ్చిన ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టినరోజు సందర్భంగా ఈ అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రజల ఆరోగ ...

                                               

అంతర్జాతీయ పర్వత దినోత్సవం

2003లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో డిసెంబరు 11న అంతర్జాతీయ పర్వత దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. పర్వత ప్రాంతాలలో ఉన్న వారికి కనీస అవసరాలకు కావలసినవి దొరకడం కష్టంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలు వ్యక్తుల ద్వారా పర్వత ...

                                               

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21 న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించాలని 1999 నవంబరు 17న యునెస్కో ప్రకటించింది. 2000 సంవత్సరం నుంచి ప్రతి ఏటా మాతృభాషా పరిరక్షణ కార్యక్రమాన్ని యునెస్కో డైరెక్టర్‌ జనరల్‌ ప్రకటిస్తూ వస్తున్నారు. ప్రప ...

                                               

అంతర్జాతీయ మానవ అంతరిక్ష యాత్ర దినోత్సవం

అంతర్జాతీయ మానవ అంతరిక్ష యాత్ర దినోత్సవం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 12న నిర్వహించబడుతుంది. యూరీ గగారిన్ అంతరిక్షంలోకి వెళ్ళిన రోజుకు గుర్తుగా ఈ దినోత్సవం జరుపబడుతుంది.

                                               

అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం

అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబరు 3వ తేదీన నిర్వహించబడుతుంది. రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరంగా వికలాంగులు ఎదుగుదలను ప్రోత్సహించేలా ఈ దినోత్సవం ప్రయత్నిస్తుంది.

                                               

అంతర్జాతీయ శాంతి దినోత్సవం

అంతర్జాతీయ శాంతి దినోత్సవం ఐక్య రాజ్య సమితి దేశాలన్నీ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21 తేదీన జరుపుకుంటాయి. అంతర్జాతీయంగా కాల్పుల విరమణ, అహింస, శాంతి, సోదరభావాల సాధన కోసం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది.ఎటువంటి అల్లర్లు, ఘర్షన్లు కేకుండా శాంతియుత జీవ ...

                                               

అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం

అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబరు 5వ తేదీన నిర్వహించబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా శాంతి, అభివృద్ధిలకు మద్దతుగా వాలంటీరిజాన్ని మెరుగుపరచడంతోపాటు. కష్టాల్లో ఉన్నవారిని ఎలాంటి లాభాపేక్ష లేకుండా రక్షించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్త ...

                                               

ఆగష్టు 13

3114 బి.సి: మాయా కేలండర్ మొదలైన రోజు. మాయా నాగరికత అమెరికాలో వెల్లివిరిసింది 1422: రెచుయెల్ ఆఫ్ ది హిస్టరీస్ ఆఫ్ ట్రాయ్ బోర్న్ అనే పుస్తకాన్ని,విలియం కాక్స్‌టన్, అనే ఇంగ్లీష్ ముద్రాపకుడు, ఇంగ్లీషు భాషలో, మొదటిసారిగా ముద్రించాడు. 0900: లోరైన్ల రాజ ...

                                               

ఆగష్టు 30

2010: డైరెక్ట్ టాక్సెస్ కోడ్ 2010ని లోక్ సభలో ప్రవేశపెట్టారు. 1945: బ్రిటిష్ సైన్యం జపాన్ నుంచి హాంగ్ కాంగ్ ని విడిపించింది. 1813: క్రీక్ యుద్దము. 1873: ఆర్కిటిక్ సముద్రంలో ఉన్న ఫ్రాంజ్ జోసెఫ్ లేండ్ అనే అర్చిపెలాగోని ఆస్ట్రియాకు చెందిన సాహసికులు ...

                                               

ఒంటరి దినోత్సవం

చైనీస్ ప్రజలలో ప్రాచుర్యం పొందిన రోజు.నవంబర్ 11 తేదీన జరుపుకుంటారు. ఎందుకంటే "1" అనే సంఖ్య ఒంటరిగా ఉన్న వ్యక్తికి చూచిస్తుంది అని భావిస్తారు.ఈ రోజున చైనాలో ప్రజలు ఎక్కువగా వస్తువులు కొనుగోలు చేస్తారు.సెలవుదినంగా సంబంధాలను జరుపుకునే ప్రసిద్ధ తేదీగ ...

                                               

జూలై 6

1885: లూయీ పాశ్చర్ తయారు చేసిన ఏంటి రేబీస్ వాక్సిన్ని మొట్టమొదటి సారిగా వాడారు. 1964: మాలవిలో న్యాసాలేండ్ ఒక స్వత్రంత్ర రాష్ట్రంగా అవతరించింది. 1986: పిలిప్పైన్స్ లోని మార్కోస్ అనుకూలురు చేసిన కుట్ర విఫలమయ్యింది.

                                               

నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం

నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం ప్రతి ఏటా జూలై 18న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. వర్ణ వివక్షకు వ్యతిరేకంగా, ప్రపంచ శాంతికి కృషి చేసిన నెల్సన్ మండేలా జయంతి సందర్భంగా ఈ దినోత్సవంను జరుపుకుంటున్నారు.

                                               

పితృ దినోత్సవం

అంతర్జాతీయ పితృ దినోత్సవము ను ప్రతి సంవత్సరం జూన్ నెలలోని మూడవ ఆదివారం నాడు జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా 52 దేశాలు తండ్రుల గౌరవార్థం ఈ దినోత్సవాన్ని పాటిస్తున్నాయి. తల్లుల గౌరవార్థంగా మాతృ వందన దినోత్సవం ఉండగా బాధ్యతకు మారు పేరుగా నిలిచే నాన్నల ...

                                               

ప్రపంచ అనస్థీషియా దినోత్సవం

ప్రపంచ అనస్థీషియా దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబరు 16న నిర్వహించబడుతుంది. తొలిసారిగా అనస్థీషియా ఇచ్చి శస్త్రచికిత్స చేసిన రోజుకు గుర్తుగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

                                               

ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవం

ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబరు 24న నిర్వహించబడుతుంది. అభివృద్ధికి సంబంధించిన సలహాలు, సూచనల విషయంలో ప్రపంచదేశాలు ఒకరికొకరు తోడ్పాటును అందించుకోవాలన్న ఉద్దేశ్యంతో ఈ దినోత్సవం జరుపబడుతుంది.

                                               

ప్రపంచ ఇంటిపంటల దినోత్సవం

ప్రపంచ ఇంటిపంటల దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలోని ఆఖరి ఆదివారం నాడు జరుపుకుంటారు. ఆరోగ్యపరిరక్షణను దృష్టిలో ఉంచుకొని సేంద్రియ ఇంటిపంటల మేలు గురించి ప్రచారం చేయడంకోసం ఈ దినోత్సవం నిర్వహించబడుతుంది.

                                               

ప్రపంచ కొబ్బరి దినోత్సవం

ప్రపంచ కొబ్బరి దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబరు 2న నిర్వహించబడుతోంది. పోషకాలతో కూడిన ఆహారాన్ని, పానీయాన్ని అందిచడంతోపాటు ఆరోగ్యాన్ని కలిగిస్తున్న కొబ్బరికాయ గురించి ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఈ దినోత్సవం జరుపుకుంటారు.

                                               

ప్రపంచ చాక్లెట్ దినోత్సవం

ప్రపంచ చాక్లెట్ దినోత్సవం ప్రతి సంవత్సరం జూలై 7న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. చాక్లెట్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ప్రజల్లో అవగాహన కలిగించడంకోసం ఈ దినోవత్సం జరుపుకుంటారు.

                                               

ప్రపంచ జల దినోత్సవం

ప్రపంచ నీటి దినోత్సవం ఐరాస జరిపే వార్షిక దినోత్సవం. దీన్ని ఏటా మార్చి 22 న జరుపుతారు. ఇది మంచినీటి ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. మంచినీటి వనరుల స్థిరమైన నిర్వహణ గురించి చెప్పేందుకు ఈ రోజును ఉపయోగిస్తారు. 1992 బ్రెజిల్ లోని రియో డి జనీరోలో పర్యావరణ ...

                                               

ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం

ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 10న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. ఖనిజేతర ఇంధనాలను ప్రోత్సహించడంకోసం, జీవ ఇంధనాలపై ప్రజలకు అవగాహన కల్పించడంకోసం ఈ దినోత్సవం జరుపబడుతుంది.

                                               

ప్రపంచ టెలి కమ్యూనికేషన్, సమాచార సొసైటీ దినోత్సవం

ప్రపంచ టెలి కమ్యూనికేషన్, సమాచార సొసైటీ దినోత్సవం ప్రతి సంవత్సరం మే 17న నిర్వహించబడుతుంది. సాంకేతికత ద్వారా వచ్చే అవకాశాలపై అవగాహన పెంచడంకోసం ఈ దినోత్సవం జరుపుకుంటారు.

                                               

ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం

ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం ప్రతి సంవత్సరం మే 3న నిర్వహించబడుతుంది. పత్రికా స్వేచ్ఛ పరిరక్షణకు, పత్రికా స్వేచ్ఛపై అవగాహన కల్పించటానికి ఈ దినోత్సవం జరుపుకుంటారు.

                                               

ప్రపంచ పాల దినోత్సవం

100 శాతం పోషక విలువలు, విటమిన్‌ బి12 అధికంగా కలిగిన ఆహారమైన పాలు, టీనేజి పిల్లల్లో, విద్యార్థుల్లో, మానసిక, శారీక ఉత్సాహాన్ని, పెరుగుదలను, ఎముకల పటుత్వాన్ని కలిగిస్తాయి. రానురాను వాతావరణ సమతుల్యం లోపం వలన వర్షాలు సరిగ్గా పడక, మేత దొరకక పశుపోషణ కష ...

                                               

ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం

ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం ప్రతి ఏటా జూన్ 12న నిర్వహించబడుతుంది. బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలలో అవగాహన తీసుకురావడానికి ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థ సంయుక్తాధ్వర్యంలో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

                                               

ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం

ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం ప్రతి సంవత్సరం నవంబరు 20న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. బాలల హక్కుల గురించి ప్రజల్లో అవగాహన కలిగించి, పిల్లలు తమ భావాలను, సమాచారాన్ని పంచుకోవడాన్ని, పరస్పర అవగాహనను పెంచుకోవాలన్న ఉద్దేశ్యంతో ఈ దినోత్సవం నిర్వహించబడుత ...

                                               

ప్రపంచ మలేరియా దినోత్సవం

ప్రపంచ మలేరియా దినోత్సవం ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు. మలేరియా వ్యాధి నిర్మూలన, ప్రజలలో ఈ వ్యాధి పట్ల అవగాహనా కలిపించడం ఈ దినోత్సవ ముఖ్యోద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా, 106 దేశాల్లో 3.3 బిలియన్ ప్రజలు మలేరియా బారిన పడుతున్నారు. ...

                                               

ప్రపంచ రేబీస్ దినోత్సవం

ప్రపంచ రేబీస్ దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబరు 28న నిర్వహించబడుతోంది. యునైటెడ్ స్టేట్స్ లోని గ్లోబల్ అలయన్స్ ఫర్ రాబిస్ కంట్రోల్ అనే లాభాపేక్షలేని సంస్థ చేత నిర్వహించబడుతున్న ఈ దినోత్సవం రోజున రేబీస్ వ్యాధి నియంత్రణ, నివారణకు సంబంధించి ప్రపంచవ ...

                                               

ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం

ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం, ప్రతి సంవత్సరం మార్చి 3న నిర్వహించబడుతోంది. అంతరించిపోతున్న అడవి జాతుల సంరక్షణ గురించి ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఈ దినోత్సవం జరుపుకుంటారు.

                                               

ప్రపంచ వినికిడి దినోత్సవం

ప్రపంచ వినికిడి దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 3వ తేదీన నిర్వహించబడుతుంది. వినికిడి లోపానికి మెరుగైన చికిత్స, వినికిడి సంరక్షణకు తగిన సమాచారం గురించి ప్రజల్లో అవగాహన కలిగించడంకోసం ఈ దినోత్సవం జరుపుకుంటారు.

                                               

ప్రపంచ హోమియోపతి దినోత్సవం

ప్రపంచ హోమియోపతి దినోత్సవం ప్రతి ఏట ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. హోమియోపతి పితామహుడు డాక్టర్ క్రిస్టియన్‌ ఫ్రెడ్రిక్‌ సామ్యేల్‌ హనెమన్‌ జయంతి సందర్భంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

                                               

మే దినోత్సవం

మే దినోత్సవం లేదా మే డే ప్రతి సంవత్సరం మే 1 వ తేదీన జరుపుకునే స్మారక దినం. ప్రజా శెలవుదినం. చాలా దేశాలలో మే దినం, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం లేదా కార్మిక దినోత్సవంతో ఏకీభవిస్తాయి. ఇవి అన్నీ కూడా కార్మికుల పోరాటం, కార్మికుల ఐక్యతను గుర్తిస్తాయి. ...

                                               

శిశిర ఋతువు

శిశిర ఋతువు అంటే మాఘ, ఫాల్గుణ మాసములు. చెట్లు ఆకులు రాల్చు కాలం. భారతదేశంలో వివిధ కాలాలలో వాతావరణంలో ఏర్పడే మార్పులను బట్టి సంవత్సరమును ఆరు ఋతువులుగా విభజించారు. వాటిలో ఒకటి శిశిర ఋతువు.

                                               

ఆంగ్లనెలలు

మనమిప్పుడు ఇంగ్లీషు నెలలలని వాడుతున్న నెలల పేర్లు అసలు ఇంగ్లీషు వారు ఏర్పరచినవి కావు. పెక్కు ఏండ్లకు ముందే అనేకవిధాలుగా సంస్కృతి సంప్రదాయాలు సంపాదించి ఆదర్శప్రాయంగా జీవించిన రోమన్ దేశస్థులు ఈ పేర్లను ఆదిలో ఏర్పరచుకునారు. వారు తాము ప్రతినిత్యం కొల ...

                                               

కరణం

హిందూ జ్యోతిష శాంస్త్రంలో పంచాంగంలో ఒక అంశం కరణం. పంచాంగం అనగా తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం - ఈ ఐదు భాగముల కలయిక. పంచాంగం దుర్ముహూర్తములు, శుభముహూర్తములు తెలుపుతుంది. పంచాంగములు రెండు రకములు. చాంద్రమాన పంచాంగం, సూర్యమాన పంచాంగం. చంద్రగతిని అన ...

                                               

కలియుగం

కలి యుగం హిందూ పురాణాలననుసరించి మహాయుగములోని చివరి, నాలుగవ యుగం. ఇది ప్రస్తుతం నడుస్తున్న యుగం. వేదాల ననుసరించి యుగాలు నాలుగు, ద్వాపరయుగం కలియుగము త్రేతాయుగం సత్యయుగం కలి యుగం కాల పరిమాణం 432000 సంవత్సరములు, అందు సుమారుగా ఐదు వేల సంవత్సరాలు గడిచి ...

                                               

కాలమానం

ఆరోహణ క్రమంలో సాధారణ కాలమానాలు గంట = 60 నిమిషాలు 75 సంవత్సరాలు = అమృత వర్షం 100 సంవత్సరాలు = శత వర్షం లేదా శతాబ్దం నిమిషం = 60 సెకనులు 50 సంవత్సరాలు = స్వర్ణ వర్షం 25 సంవత్సరాలు = రజత వర్షం నెల = 30 రోజులు 40 సంవత్సరాలు = కెంపు వర్షం వారం = 7 రోజ ...

                                               

గాంధీ శకం

1919 నుండి 1948 వరకు భారత స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ ఆధిపత్యం చెలాయించాడు. అందుకే ఈ కాలాన్ని భారత చరిత్రలో గాంధీ యుగం అని పిలుస్తారు. ఈ సమయంలో, మహాత్మా గాంధీ భారత జాతీయ కాంగ్రెస్ పై ఆధిపత్యం చెలాయించాడు. అతను సహాయ నిరాకరణోద్యమం ద్వారా భారత రాజక ...

                                               

చాంద్రమానం

మానం అంటే కొలిచేది అని ఒక అర్థం. చాంద్రమానం అంటే భూమికి అనుగుణంగా చంద్రుడి గమనాన్ని బట్టి తిధులు, వారాలు, నెలలు లేదా మాసాలు, సంవత్సరాలు నిర్ణయించుకునే విధానం. తెలుగు, కన్నడ వారి క్యాలెండర్లు, పంచాంగాలు చాంద్రమానం ప్రకారం ఉంటాయి. ఇప్పుడు సాధారణంగా ...

                                               

తిథి

తిథి అంటే: వేద సమయ గణితము ప్రకారము చంద్రమాసము లో ఒక రోజును తిథి అంటారు. ప్రతి చాంద్రమాసములో 30 తిధులు ఉంటాయి, సూర్యుడు నుండి చంద్రుని కదలికలు తిధులవుతాయి, ఉదాహరణకు సూర్యుడు చంద్రుడు కలిసి ఉంటే అమావస్య, అదే సూర్యచంద్రులు ఒకరి కి ఒకరు సమాన దూరములో ...

                                               

తెలుగు నెలలు

తెలుగు నెలలు: తెలుగు నెలలు పన్నెండు. నెలకు ముప్పై రోజులు. పదిహేను రోజులు ఒక పక్షం. ప్రతి నెల శుక్ల పక్ష పాడ్యమి తో మొదలై అమావాస్యతో ముగుస్తుంది.ప్రతి నెలలో రెండు పక్షాలు ఉంటాయి: 1. శుక్ల పక్షం లేదా శుద్ధ పక్షం ప్రతి నెల మొదటి తిథి పాడ్యమి నుంచి ప ...

                                               

ద్వాపరయుగం

ద్వాపరయుగం హిందూ మత గ్రంథాలలో వివరించబడిన నాలుగు యుగాలలో మూడవది. దీని కాల పరిమితి 864.000 మానవ సంవత్సరాలు. ఈ యుగంలో నారాయణుడు శ్రీకృష్ణుడిగా అవతరించి పాపసంహారం చేసాడు. సంస్కృతంలో ద్వాపర అంటే "రెండు ముందు", అంటే మూడవ స్థానంలో ఉంది. ద్వాపర యుగం త్ర ...

                                               

పక్షము

పక్షము;-అనగా 15 సమానమైన ఒక కాలమానము. ప్రతి నెలలో రెండు పక్షాలుంటాయి: 1.శుక్ల పక్షం రోజు రోజుకూ చంద్రుడితో బాటే వెన్నెల పెరిగి రాత్రుళ్ళు తెల్లగా, కాంతివంతంగా అవుతాయి. 2.కృష్ణ పక్షం: రోజు రోజుకూ చంద్రుడితో బాటే వెన్నెల తరిగి రాత్రుళ్ళు నల్లగా చీకట ...

                                               

రోజు

రోజు లేదా దినము అనేది ఒక కాలమానము. ఒక రోజు 24 గంటల కాలానికి సమానము. రోజు అను పదము ఇండో యూరోపియను భాషా వర్గమునకు చెందిన పదము, దీనికి తెలుగు పదము దినము, కానీ నేడు రోజు అనే పదమే విరివిగా వాడుకలో ఉంది. తెలుగు కాలమానం ప్రకారం ఒక రోజును ఎనిమిది ఝాములుగ ...

                                               

శకం

శకం లేదా శకము అనేది కాలగమనం లేదా చరిత్ర రచన యొక్క ప్రయోజనాల కోసం నిర్వచించిన సమయ వ్యవధి. చారిత్రక ప్రాధాన్యము, భౌగోళిక ప్రాంతములను బట్టి శకములు అనేకం ఏర్పడినది. ఏక కాలంలో వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు శకములు కూడా ఏర్పడినవి. ప్రపంచవ్యాప్తంగా అధికం ...

                                               

శాలివాహన శకం

మానవజాతి చరిత్రలో కాలమానాలను చరిత్ర ప్రసిద్ధులైన వారి పేరుతో వాడుట పరిపాటి. వీటిలో ప్రముఖంగా వాడబడుతున్న క్రీస్తు శకం ఒకటిగాక, భారతదేశంలో ప్రామాణికమైనది శాలివాహనశకం. ఇది హిందూ కాలమానం, భారతజాతీయ కాలమానం, కంబోడియా బౌద్ధ కాలమానంగా వాడబడుతున్నది. ఇద ...

                                               

సత్యయుగం

సత్య యుగం, హిందూధర్మ సమయం ప్రకారం నాలుగు యుగాలలో ఇది మొదటిది.దీనిని కృత యుగం అని కూడా అంటారు. "సత్య యుగం ", మానవత్వం దేవతలచే మానవత్వంతో పరిపాలించబడినప్పుడు, ప్రతి వ్యక్తి ఆచరించే పని స్వచ్ఛమైన ఆదర్శానికి దగ్గరగా ఉంటుంది. మానవత్వం, అంతర్గత మంచితనం ...