ⓘ Free online encyclopedia. Did you know? page 42
                                               

థాయిలాండ్

థాయ్‌లాండ్ అధికారికంగా కింగ్డం ఆఫ్ థాయ్‌లాండ్ గా పిలువబడుతుంది. సాధారణంగా సియాం అని పిలువబడే థాయ్‌లాండ్, ఇండోచైనా ద్వీపకల్పం మద్యభాగంలో ఉపస్థితమై ఉంటుంది. థాయ్‌లాండ్ ఉత్తరదిశలో బర్మా, లావోస్, తూర్పుదిశలో లావోస్,కంబోడియా, దక్షిణ దిశలో గల్ఫ్ ఆఫ్ థా ...

                                               

థాలియం

థాలియం 25 ఐసోటోపులు కలిగి ఉంది. అణు ద్రవ్యరాశి 184 నుండి 210, 203, 205 Tl అనేవి స్థిర ఐసోటోపులు, 204 Tl సగం జీవితం 3.78 సంవత్సరాలు కల చాలా స్థిరంగా ఉండే రేడియోఐసోటోప్.

                                               

దండా వెంకట సుబ్బారెడ్డి

దండా వెంకట సుబ్బారెడ్డి వైద్య శాస్త్రవేత్త. దక్షిణ భారతదేశంలో వైద్యశాస్త్ర చరిత్రలో మేథావి. ఆయన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్జ్ ఇన్ హైదరాబాదు అనే సంస్థకు వ్యవస్థాపకుడు. ఆయన హైదరాబాదు లోని గాంధీ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ గా మ ...

                                               

దర్భగూడెం

దర్భగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా, జీలుగుమిల్లి మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 534 456. దర్భగూడెం ఒక ప్రాచీన గ్రామం. ఈ గ్రామ జనాభా 6000. జీలుగుమిల్లి మండలములో ఇదే పెద్ద గ్రామం. 1995కు మునుపు ఈ గ్రామం సిరి సంపదలతో విలసిల్లేది. ఈ గ్రామంలో విద్య ...

                                               

దశావతారం (2008 సినిమా)

దశావతారం 2008 లో కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో విడుదలైన తమిళ అనువాద చిత్రం. ఈ సినిమాలో కమల్ హాసన్ పది రకాల విభిన్నమయిన వేషాలు ధరించి కథ, స్క్రీన్ ప్లే, మాటలు సమకూర్చి సినిమాలో ప్రధాన భూమిక పోషించాడు. ఆసిన్, జయప్రద నాయికలుగా నటించారు.

                                               

దాస్యం వినయ్‌భాస్కర్‌

దాస్యం వినయ్‌భాస్కర్‌ తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు. పశ్చిమ వరంగల్ శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా తెలంగాణ రాష్ట్ర సమితి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2015 నుండి ముఖ్యమంత్రి కార్యాలయపు పార్లమెంటరీ కార్యదర్శిగా ఉన్నాడు.

                                               

దిగమర్రు

దిగమర్రు, పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 534 260. పాలకొల్లు, నర్సాపురం ప్రధాన రహదారిలో పాలకొల్లుకు ఆరు కిలోమీటర్లదూరంలో ఉంది.ఈఊరి తరువాత తూర్పు పశ్చిమగోదావరి జిల్లాలను కలిపే చించినాడ వారది ఉంది.

                                               

దుద్వా జాతీయ ఉద్యానవనం

ఈ ఉద్యానవనం 490.3 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. ఈ ఉద్యానవనం 1879 లో దుధ్వా పులుల రిజర్వ్ గా ఏర్పరిచారు. ఆ తరువాత 1958 లో ఈ ప్రాంతంలో ఉన్న చిత్తడి జింకల కోసం వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా చేశారు.ఇలా 1977 లో ఈ ప్రాంతాన్ని జాతీయ ఉద్యా ...

                                               

దేవరాపల్లి (పాడేరు మండలం)

దేవరాపల్లి, విశాఖపట్నం జిల్లా, పాడేరు మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన పాడేరు నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన అనకాపల్లి నుండి 82 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 40 ఇళ్లతో, 144 జనాభాతో 93 హెక్టార ...

                                               

దేవిక

దేవిఒక తెలుగు సినిమా నటి. 1960, 70 దశకాలలో అందాల తారగా తెలుగు, తమిళ సినీరంగాలలో వెలుగొందింది. తెలుగు, తమిళ, మలయాళంలలో 150కి పైగా సినిమాలలో నటించింది.

                                               

దేశాల జాబితా – విద్యుత్ సప్లై వోల్టేజి, ఫ్రీక్వెన్సీ, ప్లగ్ అమరిక భేదాలు

ప్రంచంలోని వివిధ దేశాలలో వినియోగించే విద్యుత్ సరఫరా మెయిన్స్ ప్లగ్, వోల్టేజి, ఫ్రీక్వెన్సీ వివరాలు ఈ జాబితాలో ఉన్నాయి. దైనందిన జీవితంలో విద్యుత్ ఉపకరణాల వినియోగం అంతర్గత భాగం అయిపోయింది. కాంతినిచ్చే బల్బులు అతి సాధారణమైన ఉపకరణాలు అవే కాకుండా రేడి ...

                                               

దోడా జిల్లా

జమ్మూ కాశ్మీర్ లోని 20 జిల్లాలలో దోడా జిల్లా ఒకటి. ఇది వైశాల్యపరంగా రాష్ట్రంలో 3 వ స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాలలో వరుసగా లెహ్ జిల్లా, కార్గిల్ జిల్లాలు ఉన్నాయి. 1948లో ఉధంపుర్ జిల్లా నుండి కొంతభూభాగం వేరుచేసి దోడా జిల్లా రూపొందించబడింది. హి ...

                                               

ధూమపాన రహిత దినోత్సవం

పొగతాగని రోజు లేదా ధూమపానక రహిత దినం యునైటెడ్ కింగ్‌డమ్‌లో వార్షిక ఆరోగ్య అవగాహన దినం. ధూమపానం మానేయాలనుకునే వారికి సహాయం చేయడానికి దీన్ని ఉద్దేశించారు. మొట్టమొదటి ధూమపాన రహిత దినం 1984 లో యాష్ బుధవారం నాడు పెట్టారు. ఇది ఇప్పుడు మార్చిలో రెండవ బు ...

                                               

నడిగడ్డపాలెం

కోడూరు వేంకటాచార్యులుగారు వేద పండితులు, వీరు గ్రామంలో గల శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో, మరియు, వాసుదాశాస్రమంలో ప్రధాన అర్చకులు గ పని చేస్తూ ఉన్నారు అక్కడ కుట్రలుఆశ్రమం లోకుట్ర చేసి ఆయనను తొలగించి నప్పటికి తొణకక ధైర్యంగా ఎదుర్కొని నిలిచారు, ఎన్నో ...

                                               

నరేంద్ర మోదీ

1950 సెప్టెంబర్ 17న జన్మించిన నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ భారతదేశపు ప్రధానమంత్రి. అంతకు పూర్వం ఆయన 2001-14 కాలంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. 2001లో కేశూభాయి పటేల్, ఉప ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడంతో న ...

                                               

నలందపాలెం

ఊరచెరువు:- గ్రామములో అధ్వాన్నంగా ఉన్న ఈ చెరువును ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీరు-చెట్టు కార్యక్రమం క్రింద, రు. 3.11 లక్షల వ్యయంతో పూడిక తీసి, గట్లను పటిష్టంచేసి అభివృద్దిచేసారు. చెరువు చుట్టూ ఉన్న ఆక్రమణలను సైతం తొలగించారు. గట్ల వెంట ఉన్న ముళ్ ...

                                               

నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి

నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ శాసనసభ్యుడు. అతను తెలంగాణ రాష్ట్రంలోని హుజూర్ నగర్ శాసనసభకు 2014లో ఎన్నికైనాడు. అతను ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గృహ, బలహీన వర్గాల మంత్రిత్వ శాఖలో పనిచేసాడు. అతను భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. అతను తె ...

                                               

నహపాణ

నహపాణ వాయువ్య భారతదేశంలో ఇండో-సిథియన్ల వారసుడు, పశ్చిమ క్షాత్రపల పాలకుడు. ఆయన విడుదల చేసిన నాణెల్లో ఒకదాని ఆధారంగా, ఆయన భూమక కుమారుడని తెలుస్తోంది.

                                               

నాగ్నజితి

నాగ్నజితి భాగవత పురాణం ప్రకారం శ్రీకృష్ణుడి ఎనిమిది మంది భార్యలైన అష్టమహిషులలో ఐదవ భార్య. కోసల దేశాధిపతియైన నాగ్నజిత్తు కుమార్తె. ఈ రాజు నగరంలోని ఏడు వృషభములు ప్రజలకు అపాయము చేయుచున్నవి. రాజ్యంలో ఎవ్వరును వీటిని పట్టలేకపోతారు. రాజు వీటిని పట్టగలవ ...

                                               

నారాయణ కొచ్చెర్లకోట

నారాయణ కొచ్చెర్లకోట భారతీయ సంతతికి చెందిన అమెరికా ఆర్థికవేత్త, మిన్నియాపోలిస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంకుకు 12వ, ప్రస్తుత అధ్యక్షుడు.

                                               

నారాయణదత్ తివారీ

నారాయణదత్ తివారీ భారత జాతీయ కాంగ్రేసు రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నరుగా, మూడు పర్యాయాలు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. తివారీ 2007 ఆగష్టు 19న ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా నియమితుడయ్యాడు. ఆగష్టు 22 న గవర్నరుగా ...

                                               

నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్, 1985

నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్, 1985, సాధారణంగా "ఎన్‌డిపిఎస్"చట్టం అని పిలుస్తారు. ఇది భారతదేశం యొక్క పార్లమెంటు రూపొందించిన చట్టం, ఈ చట్టం వలన ఏదైనా మాదక ఔషధం లేదా మానసిక పదార్థాన్ని తినే వ్యక్తిని లేదా ఉత్పత్తి చేసే ...

                                               

నికాన్ డి3100

నికాన్ డి3100 14.2 మెగాపిక్సెల్ గల ఒక డిజిటల్ ఎస్ ఎల్ ఆర్ కెమెరా. ఇది ప్రవేశ స్థాయి డి ఎస్ ఎల్ ఆర్ కెమెరా అయిన నికాన్ డి3000 స్థానంలో 10 ఆగష్టు 2010 లో విడుదల చేయబడింది. నికాన్ యొక్క కొత్త EXPEED 2 ఇమేజ్ ప్రాసెసర్ ని ఇది పరిచయం చేసింది. అంతేకాక ప ...

                                               

నిక్టాంథిస్

నిక్టేంథిస్ పుష్పించే మొక్కలలో ఓలియేసి కుటుంబానికి చెందిన ప్రజాతి, దీనిలో రెండు జాతులు ఉన్నాయి. They are shrubs or small trees growing to 10 m tall, with flaky bark. The leaves are opposite, simple. The flowers are produced in small clusters of t ...

                                               

నితిన్ గడ్కరి

నితిన్ గడ్కరి మహారాష్ట్రకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజకీయవేత్త. మే 27, 1957న జన్మించిన గడ్కరి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. మహారాష్ట్ర మంత్రివర్గంలో ప్రజాపనుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చేపట్టిన అనేక నిర్మాణాత్మక పనులు ముఖ ...

                                               

నెక్లెస్ రోడ్డు

నెక్లెస్ రోడ్డు, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని హుస్సేన్ సాగర్ను ఆనుకొని ఉన్న రోడ్డు. ఎన్టీఆర్ గార్డెన్స్, సంజీవయ్య పార్కు మధ్యలో ఆ రోడ్డు ఉంది. సంజీవయ్య పార్కు నుండి ఎన్టీఆర్ గార్డెన్స్, లుంబిని పార్కు మీదుగా ట్యాంక్‌బండ్ రోడ్డును, ఈ నెక్ ...

                                               

నెమలి

నెమలి భారత దేశ జాతీయ పక్షి. నెమలిని చూడంగానే మనకు కొట్టొచ్చినట్లు కనబడేది వాటి అందమయిన ఈకలు. మగ నెమలికి మాత్రమే ఇటువంటి పొడవాటి ఈకలు ఉంటాయి. మహాభారతంలో శ్రీకృష్ణుడు ఎప్పుడూ ఒక నెమలి ఈకను తన తలలో అలంకారంగా ధరించేవాడు. సుబ్రహ్మణ్య స్వామి నెమలిని తన ...

                                               

నెల్లూరు వేద, సంస్కృత కళాశాల

వేద ‍‍, సంస్కృత కళాశాల నెల్లూరులో ఉంది.శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ఓరియంటల్ కళాశాల. నెల్లూరు పట్టణంలోని మూలాపేటలో ఇది ఉంది. స్థానికులంతా సంస్కృత పాఠశాలగా పిలుచుకుంటారు. అలాగ చెబితేనే చాలా మందికి తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో మ ...

                                               

నేర పరిశోధన శాఖ

నేర పరిశోధన శాఖ ప్రపంచంలోని కొన్ని దేశాల పోలీస్ వ్యవస్థలోని ఒక ప్రత్యేకమైన విభాగం. వీరు నేరాల్ని పరిశోధించి నేరస్థుల్ని పట్టిస్తారు. వీరిని డిటెక్టివ్స్ అని కూడా పిలుస్తారు. ది మెట్రోపోలిటన్ పోలీస్ సర్వీసు ఇలాంటి మొట్టమొదటి సంస్థను 7 ఏప్రిల్ 1878 ...

                                               

నేలపట్టు పక్షి సంరక్షణా కేంద్రం

ఇది 458.92 హెక్టార్ల విస్తీర్ణం కలిగియుంది. ఈ కేంద్రానిని విదేశీ పక్షులు ఏటా చలికాలంలో వేలమైళ్ళు ప్రయాణించి ఆహారం కోసము, సంతానోత్పత్తి కోసమూ వస్తుంటాయి. పెలికాన్ పక్షులకు దక్షిణాసియాలో ఇదే అతి పెద్ద ఆవాసం. ఈ ప్రాంతానికి రంగు రంగుల విదేశీ వలస పక్ష ...

                                               

నేలవేము

నేలవేము ఒకరకమైన ఔషధ మొక్క. దీనిని ఇంటి వద్ద కుండీలలో పెంచుకోవచ్చును. ఇది వేప కన్నా చేదుగా ఉంటుంది. కాండంలోను, ఆకులోను ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఆండ్రోగ్రాఫిస్ పనికులట అనేది వార్షిక పత్ర వృక్షం. ఈ వృక్షం భారతదేశం, శ్రీలంక లలో అకంతేసి అనే కుటుంబ ...

                                               

నైగర్

నైజర్ ది నైజర్ French అధికారికంగా నైజర్ రిపబ్లికు పశ్చిమ ఆఫ్రికాలో నైగర్ నది పేరు దేశానికి పెట్టబడింది. నైజర్ ఈశాన్యసరిహద్దులో లిబియా, తూర్పుసరిహద్దులో చాద్, దక్షిణసరిహద్దులో నైజీరియా, నైరుతిసరిహద్దులో బెనిన్, పశ్చిమసరిహద్దులో బుర్కినా ఫాసో, మాలి ...

                                               

నొప్పి

శరీరానికి కలిగే లేదా కలగబోయే ఎటువంటి రకమైన శారీరక లేదా మానసిక బాధనైనా నొప్పి అంటారు. నొప్పిలో చాలా వ్యక్తిగత వ్యత్యాసం ఉంటుంది. వైద్యులు నొప్పి యొక్క తీవ్రత మొదలైన వివిధ లక్షణాలను విశ్లేషించి వ్యాధిని నిర్ధారిస్తారు. నొప్పి వివిధ వ్యాధుల వలన కలుగ ...

                                               

న్యూ జెర్సీ

న్యూజెర్సీ లేదా న్యూ జెర్సీ అమెరికా లోని మధ్య అంట్లాంటిక్, ఈశాన్య ప్రాంతానికి చెందిన రాష్ట్రము. ఇంగ్లీషు ఛానెల్ లోని జెర్సీ దీవి మీదుగా దీనికి ఈ పేరు పెట్టారు. దీని సరిహద్దులుగా ఉత్తరాన న్యూయార్క్, తూర్పున అట్లాంటిక్ మహాసముద్రం, నైఋతిన డెలావేర్, ...

                                               

పంకజ్ అద్వాని

పంకజ్ అర్జన్ అద్వాని భారతదేశానికి చెందిన స్నూకర్, బిలియర్డ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ప్రపంచ ఛాంపియన్. ఆయనకు 2018లో భారత అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ లభించింది.

                                               

పంచ దార

చక్కెర అనే మాటని సూక్ష్మమైన తేడా ఉన్న రెండు విభిన్న అర్దాలతో వాడతారు. ఒకటి, మనం బజారులో కొనుక్కుని వంటకాలలో వాడుకునే చక్కెర దృష్టితో. ఈ పేజీలో ఈ వ్యాసం ఈ దృష్టితో చదవాలి. ఈ చక్కెరని పంచదార అనిన్నీ, పూర్వం చీనీ అనిన్నీ అనేవారు. అధికంగా చక్కెర తింట ...

                                               

పంజాబీ జానపద మత విశ్వాసాలు

పంజాబీ జానపద మత మతం అంటే పంజాబ్ ప్రాంతానికి చెందిన పంజాబీ స్థానిక జానపదుల మతాచారాలు, విశ్వాసాలు, వీటిలో పితరుల ఆరాధన, స్థానిక దైవతాల ఆరాధన, స్థానిక పండుగలు వంటివి ఉన్నాయి. పంజాబ్ ప్రాంతంలో పంజాబీ జానపద మతంలో అనేక మందిరాలు ఉన్నాయి, ఈ జానపద మతాచారా ...

                                               

పంజాబీ జానపద మతం

పంజాబీ జానపద మతం అనేది పంజాబీ ప్రజల విశ్వాసాలు, నమ్మకాలు, వారు పాటించే వివిధ ఆచారాలు. ఇందులో పూర్వీకులను పూజించటం, గ్రామదేవతలను పూజించటం, ప్రాంతీయ పండగలను ఆచరించడం వంటివి ఉన్నాయి. పంజాబీ జనపద మతానికి అంబంధించి పలు తీర్థస్థలాలున్నాయి. ఇవి హిందూ, ఇ ...

                                               

పంజాబీ వంటకాలు

పంజాబీ వంటకాలు భారత్, పాకిస్థాన్ దేశాల్లో విస్తరించిన పంజాబీ ప్రాంతాల సంప్రదాయక ఆహారం. తందూరీ తరహా వంట తయారీ ఈ వంటకాల్లోని ప్రత్యేక విధానం. ఈ విధానం ప్రస్తుతం భారత్ లోని మిగిలిన ప్రదేశాల్లోనే కాక, యుకె, కెనెడా వంటి ఇతర దేశాల్లో కూడా చాలా ప్రసిద్ధ ...

                                               

పంది

పంది లేదా వరాహము సూయిడే కుటుంబానికి చెందిన ఒక పెంపుడు జంతువు. ఇవి క్షీరదాలు, ఖురిత జంతువులు ఇవి ప్రాచీన కాలం నుండి ఆహారం, తోలు, ఇతర వస్తువుల కోసం మానవులు పెంచుకుంటున్నారు. దీని వలన ఇవి వివిధ కళలు, సామెతలలో పంది ప్రాచుర్యంలో ఉన్నాయి. ఆధునిక కాలంలో ...

                                               

పక్కే కెస్సాంగ్ జిల్లా

భారతదేశం,అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాల్లో పక్కే కెస్సాంగ్ జిల్లా ఒకటి. 2018లో తూర్పు కామెంగ్ జిల్లా నుండి పక్కే కెస్సాంగ్ జిల్లా విభజింపబడుటద్వారా ఏర్పడింది. గతంలో తూర్పు కమెంగ్ జిల్లాలో దక్షిణపు పరిపాలనా విభాగంలో ఐదు ప్రాంతాలు ఉన్నాయి.ఒక ...

                                               

పగడంవారిపాలెం

శ్రీ బండ్లమ్మ తల్లి ఆలయo:- పగడంవారిపాలెం గ్రామదేవత శ్రీ బండ్లమ్మ తల్లి నూతన ఆలయ నిర్మాణం పూర్తి అయినది. ఈ సందర్భంగా 2014, ఫిబ్రవరి-7 శుక్రవారం నాడు అమ్మవారి విగ్రహానికి గ్రామంలో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారి విగ్రహానికి మహిళలు, నీళ్ళ ...

                                               

పటేల్ సుధాకర్ రెడ్డి

పటేల్ సుధాకర్ రెడ్డి ప్రముఖ మావోయిస్ట్ నాయకుడు. భారత కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ నాయకుడిగా పనిచేశాడు. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా మల్దకల్ మండలంలోని కుర్తి రావులచెర్వు గ్రామానికి చెందినవాడు.భూస్వామ్య కుటుంబానికి చెందినవాడు అయినా, చ ...

                                               

పద్మ పురస్కారం

పద్మ పురస్కారం భారత ప్రభుత్వంచే అందించబడే అత్యున్నత పురస్కారంలో ఒక పురస్కారం. వివిధ రంగాలైన కళలు, విద్య, పరిశ్రమలు, సాహిత్యం, శాస్త్రం, క్రీడలు, సామాజిక సేవ, ప్రజా జీవితాలు, మొదలగు వాటిలో విశిష్ట సేవ చేసినవారికి ప్రాథమికంగా ఇచ్చే ఈ పౌరపురస్కారం 1 ...

                                               

పద్మ లక్ష్మి

పద్మ లక్ష్మి అమెరికాకు చెందిన భారతీయ రచయిత్రి, నటి, మోడల్, టీవీ వ్యాఖ్యాత, నిర్మాత. ఆమె అసలు పేరు పద్మ పార్వతి లక్ష్మి వైద్యనాధన్. ఆమె రాసిన మొట్టమొదటి వంటల పుస్తకం ఈజీ ఎగ్జాటిక్ 1999లో గౌర్మాండ్ ప్రపంచ వంటక పుస్తకాల పురస్కారాలలో, ఉత్తమ మొదటి వంట ...

                                               

పద్మశ్రీ పురస్కారం

పద్మశ్రీ భారత ప్రభుత్వంచే ప్రదానంచేసే పౌరపురస్కారం. వివిధ రంగాలైన కళలు, విద్య, పరిశ్రమలు, సాహిత్యం, శాస్త్రం, క్రీడలు, సామాజిక సేవ, మొదలగు వాటిలో సేవ చేసిన వారికి ప్రాథమికంగా ఇచ్చే పౌరపురస్కారం.పౌర పురస్కారాలలో ఇది నాలుగవ స్థానాన్ని ఆక్రమిస్తుంది ...

                                               

పమిడిపాడు

పమిడిపాడు అగ్రహారం, గుంటూరు జిల్లా, నరసరావుపేట మండలానికి చెందిన గ్రామం ఇది ఒక అగ్రహారం ఇది మండల కేంద్రమైన నరసరావుపేట నుండి 9 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1272 ఇళ్లతో, 4845 జనాభాతో 1510 హెక్టార్లలో విస్తరించి ఉంది. ...

                                               

పరమ వీర చక్ర (సినిమా)

పరమ వీర చక్ర 2011 లో విడుదలైన తెలుగు చిత్రం. తేజ సినిమా బ్యానర్‌పై సి.కళ్యాణ్ నిర్మించాడు. దర్శకుడిగా దాసరి నారాయణరావుకు ఇది 150 వ చిత్రం. నందమూరి బాలకృష్ణ, అమీషా పటేల్, షీలా, నేహా ధూపియా, జయసుధ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మణి శర్మ సంగీ ...

                                               

పల్వల్ జిల్లా

పల్వల్ జిల్లా హర్యానా రాష్ట్రం లోని 22 జిల్లాల్లో 21 వది. పల్వల్ పట్టణం ఈ జిల్లాకు ముఖ్యపట్టణం.ఈ జిల్లా ఢిల్లీ - మధుర హైవే మీద ఢిల్లీ నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. పట్టణం 28° 40 ఉత్తర అక్షాంశం, 76 ° 59 రేఖాంశాల మధ్య ఉంది. ఇతిహాస కాలం నుండి దీన ...

                                               

పవన విద్యుత్తు

పవన విద్యుత్తు అనగా గాలిని ప్రత్యేక యంత్రాల ద్వారా విద్యుచ్ఛక్తిగా మార్చడం. 2007 నాటికి ప్రపంచం మొత్తమ్మీద సుమారు 94.1 గిగావాట్ల విద్యుచ్చక్తి ఉత్పత్తి అవుతున్నదని అంచనా. ప్రస్తుతానికి ప్రపంచం వినియోగించే మొత్తం విద్యుత్తులో పవన విద్యుత్తు వినియో ...