ⓘ Free online encyclopedia. Did you know? page 41
                                               

చింతపర్రు

చింతపర్రు, పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లు మండలానికి చెందిన గ్రామం. పాలకొల్లు, భీమవరం ప్రధాన రహదారిపై భగ్గేశ్వరం గ్రామం. నుండి రెండు కిలోమీటర్ల లోనికి కల చిన్న గ్రామం.

                                               

చిరువోల్లంక సౌత్

ఈ గ్రామం చుట్టూ కృష్ణానది ప్రవహించున్నా గానీ, గ్రామస్థులకు త్రాగునీటి ఇక్కట్లు తప్పుటలేదు. ఎందుకనగా, గ్రామంలో ఎక్కడ చేతిపంపు వేసినా ఉప్పునీరు పడుచున్నది. అందువలన, ఈ గ్రామంలో వర్షపునీటిని నిలవచేసేటందుకు, నీటి అవసరాలను ఉపయోగించుకునేటందుకు వీలుగా, భ ...

                                               

చిలుకూరు (మొయినాబాద్)

చిల్కూరు లేదా చిలుకూరు, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్ మండలంలోని గ్రామం. హైదరాబాదు శివార్లలో వున్న ఈ గ్రామం హైదరాబాదులోని మెహిదీపట్నం నుండి 33 కి.మీ. దూరంలో ఉంటుంది.

                                               

చుట్ట పంపు

చుట్ట పంపు అనగా తక్కువ లిఫ్ట్ పంపు, ఇది రింగులు, రింగులుగా చుట్టబడిన పైపుతో చక్రం వలె ఉంటుంది. దీనిని ఆంగ్లంలో స్పైరల్ పంప్ అంటారు. ఈ చుట్ట పంపు చక్రం వలె తిరుగుతున్నపుడు మొదలు నీటిలో మునుగుతూ కొంత నీటిని తీసుకొని పై వైపుకి చేరినపుడు ఆ నీరు మరొక ...

                                               

చెంఘీజ్ ఖాన్ గుర్రపు విగ్రహం

చెంఘీజ్ ఖాన్ గుర్రపు విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్దదైన గుర్రపు విగ్రహము. ఇది మంగోలియా దేశంలో ఉన్నది. ఇది చెంఘీజ్ ఖాన్ విగ్రహ సముదాయంలో భాగం. దీని ఎత్తు 40 మీటర్లు 131 అడుగులు. ఇది తూల్ నది ఒడ్డున, మంగోలియా రాజధాని ఉలన్ బాటర్‌కు తూర్పుగా 54 కి.మీ. ద ...

                                               

చెమట

చెమట లేదా స్వేదం క్షీరదాలలోని చర్మం నుండి ఉత్పత్తి చేయబడిన ఒకరకమైన స్రావం. ఇవి చర్మంలోని స్వేద గ్రంధుల నుండి తయారౌతుంది. దీనిలో ముఖ్యంగా నీరు, వివిధ లవణాలతో కలిసి ఉంటాయి. స్వేదంలో కొన్ని దుర్వాసన కలిగించే పరార్ధాలు, కొద్దిగా యూరియా కూడా ఉంటుంది. ...

                                               

చెర్రీ

ప్రూనస్ ప్రజాతికి చెందిన పండ్లు అన్నింటిని చెర్రీలు అని పిలుస్తారు. ఇవి డ్రూప్ రకమైనది, మధ్యలో విత్తనాన్ని కలిగి చుట్టూ మెత్తని గుజ్జు ఉంటుంది. చెర్రీలలో చాలా జాతులు ఉన్నాయి. ఇవన్ని అడవి చెర్రీ నుండి ఉత్పన్నమయ్యాయి.

                                               

చేడేపూడి

చల్లపల్లి మండలంలోని చల్లపల్లి, చేడేపూడి, పాగోలు, నడకుదురు, నిమ్మగడ్డ, యార్లగడ్డ, వక్కలగడ్డ, వెలివోలు, పురిటిగడ్డ, లక్ష్మీపురం, గ్రామాలు ఉన్నాయి.

                                               

చేదు కలబంద

చేదు కలబంద అనేది ఏక కాండం కలిగిన కలబంద రకాల్లో ఒకటి. దీన్ని శాస్త్రీయ నామం ఆలో ఫెరాక్స్, ఆంగ్ల నామం బిట్టర్ ఆలో, ఆఫ్రికన్ ఆలో, టేప్ ఆలో, కేప్ ఆలో వంటి పేర్లతో పిలుస్తారు. కలబంద రకాల్లోనే అత్యంత చేదైన జెల్ ని కలిగియిండే ఈ రకపు కలబందను చేదు కలబంద అ ...

                                               

జగదీశ్ భగవతి

జగదీష్ నట్వర్‌లాల్ భగవతి భారతదేశంలో జన్మించిన, అమెరికన్ ఆర్థికవేత్త కొలంబియా విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర, న్యాయశాస్త్ర ప్రొఫెసర్ కూడా. భగవతి పరిశోధనల్లో అంతర్జాతీయ వాణిజ్యం ఒక అంశం. అతను స్వేచ్ఛా వాణిజ్యాన్నిసమర్ధిస్తాడు. 2000లో పద్మవిభూషణ పు ...

                                               

జనసాహితి

జన సాహితి ఒక ప్రజాతంత్ర సాహితి సంస్థగా చెప్పుకోబడిన సంస్థ. ఈ సంస్థని కె.రవిబాబు, రంగనాయకమ్మ, జ్వాలాముఖి తదితరులు స్థాపించారు. రంగనాయకమ్మ ఈ సంస్థ నాయకత్వంతో విభేదించి సంస్థ సభ్యత్వానికి రాజీనామా చేశారు. జన సాహితితో మా విభేదాలు అనే పేరుతో పుస్తకం క ...

                                               

జయంతీ పట్నాయక్

ఆమె 1932 లో ఒడిషా రాష్ట్రంలోని గంజాం జిల్లా లోని అస్కాలో జన్మించారు. ఆమె తండ్రి నిరంజన్ పట్నాయక్. ఆమె అస్కా లోని హరిహర్ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించారు. ఆమె కటక్ లోని ఉత్కల్ విశ్వవిద్యాలయ పరిథిలోని సైలబల కాలేజీలో సోషల్ వర్క్ పై ఎం.ఎ పూర్తి చేశారు ...

                                               

జయప్రద (1939 సినిమా)

జయప్రద 1939లో విడుదలైన తెలుగు నాటక చిత్రం. దీనికి చిత్రపు నరసింహారావు దరకత్వం వహించాడు. ఈ చిత్రం పురూరవ చక్రవర్తి అని మరొక పేరు కూడా విడుదలైంది. ఇది సాలూరి రాజేశ్వరరావు సంగీత దర్శకత్వం వహించిన తొలి సంపూర్ణ చిత్రము. ఈ చిత్రంలో పురూరవ చక్రవర్తిగా స ...

                                               

జయేంద్ర సరస్వతి

శ్రీ జయేంద్ర సరస్వతి స్వామిగళ్ కంచి కామకోటి పీఠానికి 69వ పీఠాధిపతి. సుబ్రహ్మణ్య మాధవీయ అయ్యర్ ఆయనకు పూర్వ పీఠాధిపతి అయిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి చే నామినేట్ చేయబడ్డారు. పీఠాధిపతి అయిన తరువాత "శ్రీ జయేంద్ర సరస్వతి" గా మార్చి 24, 1954 నుండి ప ...

                                               

జలగావ్ విమానాశ్రయం

జలగావ్ విమానాశ్రయం మహారాష్ట్ర రాష్ట్రం లోని ఒక విమానాశ్రయము. ఇది రాష్ట్ర రహదారి 186 కి 6 కిలోమీటర్ల దూరంలో జలగావ్ పట్టణానికి ఈశాన్యంగా నిర్మించబడింది. ఇది నాసిక్ డివిజన్ లో ఉంది.

                                               

జలాశయము

జలాశయం ను ఆంగ్లంలో రిజర్వాయర్ అంటారు. రిజర్వాయర్ అనే పదం ఫ్రెంచ్ పదాల నుంచి ఉద్భవించింది. రిజర్వాయర్ అనేది మానవ నిర్మిత కృత్రిమ సరస్సు, నీటిని నిల్వ ఉంచే కొలను ఆనకట్టను నిల్వ ఉంచిన నీరు. జలాశయాలను సాగునీరు, తాగునీరు కొరకు ఉపయోగిస్తారు. రిజర్వాయర్ ...

                                               

జాంజ్‌గిర్

జాంజ్‌గిర్ పట్టణం చత్తీస్‌గఢ్ రాష్ట్ర జాంజ్‌గిర్- చంపా జిల్లాకేంద్రంగా ఉంది. బిలాస్‌పూర్ నుండి 1997లో జాంజ్‌గిర్- చంపా జిల్లా రూపొందించినప్పటి నుండి ఇది జిల్లాకేంద్రంగా ఉంది. జాంజ్‌గిర్ ప్రఖ్యాత విష్ణు ఆలయం ఉంది. జాంజ్‌గిర్ పారిశ్రామికంగా వేగవంతం ...

                                               

జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం

ఉపాధ్యాయ దినోత్సవం భారతదేశంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం అయిన సెప్టెంబర్ 5 వ తేదీన ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఈ రోజు సెలవుదినం కాదు. ఉత్సవం జరుపుకొనవలసిన దినం. పాఠశాలలు యధావిధిగా జరిగి, ఉత్సవాలు జరుపుకుంటాయి. Cxhcఈ రోజున ఉపాధ్యాయులకు జాతీయ ...

                                               

జాన్ బోర్గ్

జాన్ బోర్గ్ 1956, జూన్ 6న స్వీడన్ రాజధాని నగరం స్టాక్‌హోంలో జన్మించాడు. ఇతడు స్వీడన్‌కు చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు. టెన్నిస్ చరిత్రలో అత్యుత్తమమైన ఆటగాళ్ళలో జాన్ బోర్గ్ ఒకడు. 9 సంవత్సరాల పాటు 27 గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టైటిళ్ళ కోసం పోటీప ...

                                               

జావా

జావా అనేది సన్ మైక్రో సిస్టమ్స్ రూపొందించిన ఒక కంప్యూటర్ భాష. దీనిని 1995 లో సన్ సంస్థ యొక్క జావా ప్లాట్ ఫాంలో ప్రధానమైన భాగంగా విడుదల చేశారు. దీని సింటాక్సు చాలా వరకు సీ, సీ ప్లస్ ప్లస్ లను పోలి ఉన్నప్పటికీ, వాటికంటే సులభతరమైన ఆబ్జెక్టు మోడల్ ఆధ ...

                                               

జింకు ఆక్సైడ్

జింకు ఆక్సైడ్ అనునది ZnO ఫార్ములా కలిగిన అకర్బన సమ్మేళనం. ఇది తెల్లని చూర్ణం. ఇది నీటిలో కరుగుతుంది. దీనిని రబ్బర్లు, ప్లాస్టిక్లు, సిరామిక్స్, గాజు, సిమెంటు, కందెనలు, రంగులు, ఆయింట్‌మెంట్లు, జిగుర్లు, పిగ్మెంట్లు, ఆహారపదార్థాలు, బ్యాటరీలు, ఫెర్ర ...

                                               

జీనో

జీనో సోక్రటిస్ పూర్వ కాలానికి చెందిన ఒక ప్రసిద్ధ గ్రీకు తత్వవేత్త. జీనో అఫ్ ఎలియా గా పిలవబడ్డ ఇతను క్రీ.పూ. 490-430 సంవత్సరాల మధ్య జీవించాడు. దక్షిణ ఇటలీకు చెందిన ఎలియా నగరంలో నివసించేవాడు. స్థితివాది. ప్రసిద్ధ ఎలియా దార్శనికుడు అయిన పార్మెనిడిస్ ...

                                               

జీన్ లూక్ గొడార్డ్

జేన్ లూక్ గొడార్డ్ ఫ్రెంచ్-స్విస్ సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, సినీ విమర్శకుడు. ఆయనని తరచుగా 1960ల నాటి ఫ్రెంచి సినిమా ఉద్యమం లా నౌవెల్లె వాగ్, లేదా నవతరంగం కు చెందినవాడిగా గుర్తిస్తారు. ఇతర నవతరంగం సమకాలీకుల్లాగానే, గొడార్డ్ ప్రధాన స్రవ ...

                                               

జీలం నది

జీ లం నది సింధూ నదికి ఉపనది.ఇది పంజాబ్‌లో ప్రవహించే నదులలో పెద్దది. 774 కి.మీ. దూరం ప్రవహించే జీలం నది వేదకాలంలో వితస్థగా పిలువబడింది. కాశ్మీర్ లోయలోని పీర్‌పంజల్ దిగువ భాగాన వెరినాగ్ ప్రాంతంలో జన్మించిన జీలం నది శ్రీనగర్, ఊలర్ సరస్సు గుండా ప్రవహ ...

                                               

జునాగఢ్

గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో జునాగడ్ జిల్లా ఒకటి. జునాగడ్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జునాగఢ్ గుజరాత్ రాష్ట్రంలోని చారిత్రాత్మక నగరం, జిల్లా ముఖ్య పట్టణం. జునాగఢ్ భారతదేశంలోని ఒక సంస్థానం. జునాగఢ్ అనగా గుజరాతీ భాషలో పాత కోట అని అర్ధం. ఇది గిర్నా ...

                                               

జుహీ చావ్లా

జుహీ చావ్లా ప్రముఖ భారతీయ నటి, నిర్మాత, మోడల్. 1984లో మిస్ ఇండియా విజేతగా నిలిచారు. హిందీ భాషలోనే కాక, పంజాబీ, మళయాళం, కన్నడ, తమిళ్, తెలుగు, బెంగాలీ భాషల్లో కూడా సినిమలు చేశారు చావ్లా. 1980, 90 వ దశకాల్లోనూ, 20వ దశకం తొలినాళ్ళల్లోనూ ఆమె బాలీవుడ్ ...

                                               

జోన్ ఒఫ్ ప్రాక్సిమల్ డెవెలప్‌మెంట్

ఇన్స్ట్రక్షనల్ స్కఫ్ఫొల్డింగ్ ఈ ప్రక్రియ ZPD కి చాలా దగ్గరగా ఉంటుంది కానీ విగస్కీ ఎప్పుడు ఆ పదమును వాడలేదు ఈ ప్రక్రియ పిల్లవాడి సామర్ధం సహాయ మార్పులను అనుగుణంగా మారే విధానమును తెలియచేసుంది. ఈ బోధన ప్రక్రియలో ఎంతవరకు మార్గదర్శకులు పిల్ల్వాడీ సామర్ ...

                                               

జోలపాట

లాలి లేదా ఊయల పాట ఒక ఓదార్పు పాట లేదా శిశువుల ఓదార్పుకు, ప్రేరేపణ కోసం జోలను పాటలులను ఉపయోగిస్తారు. జోల పాట అతి ముఖ్యమైన ఉపయోగాలలో ఒకటి శిశువులకు నిద్రపట్టడానికి సహాయంగా ఉంటుంది. జోల పాట చాలా దేశాలలో పిల్లలకి విదేశాలల్లోని వారి తల్లులు కూడా వారి ...

                                               

జ్ఞానస్నానం

జ్ఞానస్నానం లేక బాప్తిజం అన్నది ఒక వ్యక్తిని మతపరమైన క్రతువు ద్వారా నీటిని ఉపయోగిస్తూ క్రైస్తవంలోకి స్వీకరించడానికి చేసే క్రైస్తవ మత సంస్కారం. క్రైస్తవ ధార్మిక సువార్త ప్రకారం ఏసుక్రీస్తు జ్ఞానస్నాతుడయ్యాడు. జ్ఞానస్నానాన్ని ఏసుక్రీస్తు విధించిన ప ...

                                               

టాల్‌స్టాయ్ ఫామ్

టాల్‌స్టాయ్ ఫాం దక్షిణాఫ్రికా ఉద్యమంలో మోహన్‌దాస్ కరం చంద్ గాంధీ ప్రారంభించి, నిర్వహించిన మొట్టమొదటి ఆశ్రమం. 1910లో స్థాపించబడిన ఈ ఆశ్రమం భారత స్వాతంత్ర్యోద్యమంలో భారతీయులపై వివక్షకు వ్యతిరేకంగా నిర్వహించిన సత్యాగ్రహ ప్రచారానికి ప్రధాన కార్యాలయంగ ...

                                               

టిల్లీ అల్సెన్

చిన్నప్పుడే కథలు వ్రాయడము ప్రారంబించి, తర్వాత 20 ఏండ్లపాటు రచనా వ్యాసంగానికి దూరంగా వుండి, గ్రంథాలయాలనే విద్యాలయాలుగా వాడుకొని, పేదరికము, ఒంటరితనము, నిస్సహాయతలను కథావస్థువులుగా రచనలు చేసి ఎందరికో ఆదర్శంగా నిలచిన ధీర వనిత టిల్లీ ఆల్సెన్.

                                               

టేబుల్ టెన్నిస్

టేబుల్ టెన్నిస్ ఒక క్రీడ. ఈ ఆటలో ఇద్దరు లేదా నలుగురు ఆటగాళ్ళు ఒక బల్లకు చెరో పక్క నిల్చుని చిన్న ప్లాస్టిక్ బంతిని చిన్న రాకెట్ల సాయంతో అటూ ఇటూ కొడుతుంటారు. ఈ బల్ల మధ్యలో ఒక వల ఉంటుంది. మొదటిసారిని మినహాయిస్తే మిగతా అన్ని సార్లు బాలు ఆటగాడు తన వై ...

                                               

టైటన్

టైటాన్ శని గ్రహ ఉపగ్రహాలలో ఒకటి. దీనిని క్రిస్టియాన్ హైగన్స్ 1655 మార్చి 25న కనుగొన్నాడు. ఇది శని యొక్క సహజ ఉపగ్రహాలలోకెల్లా అతి పెద్దది. మొత్తం సౌరకుటుంబంలో దట్టమైన వాయుమండలం గల సహజ ఉపగ్రహం ఇదొక్కటే. టైటాన్ శని యొక్క అతిపెద్ద ఉపగ్రహం, సౌర వ్యవస్ ...

                                               

టైటానిక్ నౌక

టైటానిక్ నౌక, "వైట్ స్టార్ లైన్" అనే సంస్థ కోసం "హర్లాండ్ అండ్ వోల్ఫ్" అనే నౌకా నిర్మాణ సంస్థ తయారు చేసిన మూడు నౌకల్లో ఒకటి. 1912లో దానిని మొదటిసారిగా ప్రవేశ పెట్టినపుడు ప్రపంచంలో కెల్లా అదే అతి పెద్ద ప్రయాణ నౌక. దాని మొదటి ప్రయాణంలోనే ఏప్రిల్ 14 ...

                                               

డమాస్కస్

Official nameAncient City of DamascusTypeCulturalCriteriai, ii, iii, iv, viDesignated1979 Reference no.20State PartySyriaRegionArab States డమాస్కస్, ఈ నగరమునకు జాస్మిన్ నగరం అనే మారుపేరు కలదు. ప్రపంచంలోని పురాతన నిరంతరం నివసించే నగరాలలో ఒకటి కావడ ...

                                               

డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్

డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ లేదా డాస్ అనేది అనేక కంప్యూటర్ ఆపరేటింగ్ వ్యవస్థలలో కమాండ్ లైన్ ఉపయోగించటం ద్వారా నిర్వహించబడేది. MS-DOS 1981, 1995 మధ్య IBM PC కంపాటబుల్ మార్కెట్‌పై ఆధిపత్యం చెలాయించింది, లేదా పాక్షికంగా MS-DOS ఆధారిత మైక్రోసాఫ్ట్ విండో ...

                                               

డెన్నిస్ లిల్లీ

1949, జూలై 18న జన్మించిన డెన్నిస్ లిల్లీ ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. అతని కాలంలో ప్రముఖ ఫాస్ట్ బౌలర్‌గా పేరుసంపాదించాడు. 1984లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించే నాటికి టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు సాధిమ్చ ...

                                               

డోనాల్డ్ డక్

డోనాల్డ్ డక్ అన్నది 1934లో వాల్ట్ డిస్నీ ప్రొడక్షన్స్ లో సృష్టించిన కార్టూన్ పాత్ర. డోనాల్డ్ అన్నది మానవ లక్షణాలు కలిగిన పసుపు-నారింజ రంగు ముక్కు, కాళ్ళు, పాదాలు కలిగివున్న తెల్లని బాతు. సాధారణంగా అతను నావికుల చొక్కా, టోపీ పెట్టుకుని, బో టై కట్టు ...

                                               

తమిళనాడు దేవాలయాల జాబితా

తమిళనాడు లో ఎన్నో ప్రముఖ హిందూ దేవాలయాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాన్ని దేవాలయాల భూమిగా పిలుస్తారు. దాదాపుగా 33.000 ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి ఇక్కడ. అవన్నీ 800 నుంచీ 3500 ఏళ్ళ కన్నా ముందువిగా గుర్తించబడ్డాయి. ఈ రాష్ట్రంలో ఎక్కువగా హిందూ దేవాలయాలే ఉన్నాయ ...

                                               

తలకావేరి వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం

ఈ ఉద్యానవనం 1987 లో స్థాపించబడింది. ఇది 105 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. ఈ కేంద్రానికి కేరళలోని కాసర్కోడ్ జిల్లాలో ఉన్న రాణిపురం కొండలు, కొట్టెన్చేరి కొండలు సరిహద్దుగా ఉన్నాయి.

                                               

తల్లిపాలు

కొన్ని గ్రామాల్లో బాలింతలు మట్టి పొయ్యి లేదా గ్యాస్ స్టౌ మీద అన్నం ఉడికే సమయంలో పొంగే నురగను గ్లాసు నిండా సేకరించి మధ్యాహ్నం భోజన సమయంలో సేవిస్తారు. ఈ విధంగా సేకరించిన నురగను పొంగాపు నీళ్ళు అని అంటారు. సాధారణంగా ఎలక్ట్రిక్ కుక్కుర్ లో ఒక వంతు బియ ...

                                               

తామర వ్యాధి

తామర వ్యాధి, చర్మానికి సంబంధించిన ఒక అంటువ్యాధి. మనుషులకూ, పిల్లులు, కుక్కలు వంటి పెంపుడు జంతువులకూ, గొర్రెలు, పశువుల వంటి సాధు జంతువులకూ ఈ వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధి సాధారణంగా ఎరుపు రంగులో, దురదతో, పొలుసులుగా, వృత్తాకార దద్దుర్లుగా మారుతుంది. అం ...

                                               

తిల్లపూడి

జనాభా 2011 - మొత్తం 2.914 - పురుషుల సంఖ్య 1.469 - స్త్రీల సంఖ్య 1.445 - గృహాల సంఖ్య 865 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2930. ఇందులో పురుషుల సంఖ్య 1499, మహిళల సంఖ్య 1431, గ్రామంలో నివాసగృహాలు 721 ఉన్నాయి. తిల్లపూడి పశ్చిమ గోదావరి ...

                                               

తుంగభద్ర నది పుష్కరము

బృహస్పతి మకరరాశిలో ప్రవేశించునప్పుడు తుంగభద్రనది పుష్కరాలు నిర్వహిస్తారు. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే తుంగభద్ర నది పుష్కరాలు 2008, డిసెంబర్ 10న ప్రారంభమై 12 రోజుల పాటు జరిగాయి. తుంగ, భద్ర రెండు నదుల కలయిక వలన కర్ణాటకలో పుట్టిన తుంగభద్రనది ఆంధ్ర ప ...

                                               

తూర్పు చంపారణ్ జిల్లా

బీహార్ రాష్ట్రం లోని జిల్లాల్లో తూర్పు చంపారణ్ జిల్లా ఒకటి. మోతిహరి పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 3969 చ.కి.మీ జిల్లా జనసంఖ్య 3.933.636. జిల్లా తిరుహత్ డివిజన్‌లో ఉంది. It is currently a part of the Red Corridor. 2011 గణాంకాల ప్ర ...

                                               

తెలుగు సినిమా మైలురాళ్ళు

తెలుగులో సినిమా 1931 సంవత్సరంలో తియ్యబడినప్పటినుండి నేటి వరకూ అనేక వందల సినిమాలు తియ్యబడ్డాయి. అలా తీయబడ్డ సినిమాలు, ఆ సినిమాలు తీసిన దర్శకులు, అందులో నటించిన నటీనటులు-కథా నాయకీ నాయకులు, ప్రతినాయకులు, హాస్య నటులు, బాల నటులు-సంగీతాన్ని కూర్చిన సంగ ...

                                               

తెలుగుగంగ ప్రాజెక్టు

చెన్నైకి తాగునీరిచ్చే ఉద్దేశంతో మొలకెత్తిన ఈ తెలుగుగంగ ప్రాజెక్టు ప్రాజెక్టు ప్రతిపాదనకు, రాయలసీమ, నెల్లూరు ప్రాంతాలకు సాగునీటి సరఫరా కూడా తరువాతికాలంలో చేరింది.

                                               

తేజి గ్రోవర్

తేజి గ్రోవర్ భారత దేశానికి చెందిన హిందీ కవయిత్రి, కాల్పనిక రచయిత్రి, అనువాదకురాలు, చిత్రకారిణి. 1950 తరువాతి తరాల వారికి హిందీ కవయిత్రిగా ఈమె బాగా పరిచయం. ప్రముఖ హిందీ కవి, విమర్శకుడు అశోక్ వాజ్ పేయ్, తేజి కవిత్వం గురించి వివరిస్తూ "ఆమె కవిత్వంలో ...

                                               

తోటకాచార్యులు

తోటకాచార్యులు ఒక అద్వైతవేదాంతి. శంకరాచార్యుని నలుగురు ముఖ్యశిష్యులలో వీరు ఒకరు. శంకరాచార్యులు భారతదేశానికి ఉత్తరంలో బదరికాశ్రమాన్ని సంస్థాపించి, వీరిని ఆ మఠానికి అధిపతిగా నియమించారు.

                                               

త్రిభంగ

త్రిభంగ భారతీయ సంప్రదాయ శిల్పం, చిత్రకళ, ఒడిస్సీ వంటి సంప్రదాయ నాట్యకళల్లో నిలిచివుండే భంగిమ. త్రిభంగమంటే మూడు వంపుల భంగిమ. త్రిభంగ అన్న పదానికి అర్థం మూడు వంపులు అని; అలాగే ఆ భంగిమ మెడ, నడుము, మోకాలు వద్ద మొత్తం శరీరంలో మూడు వంపులతో ఉంటుంది, శరీ ...