ⓘ Free online encyclopedia. Did you know? page 4
                                               

మదన్‌లాల్

మార్చి 20, 1951లో పంజాబ్ లోని అమృత్‌సర్లో జన్మించిన మదన్‌లాల్ భారతదేశపు మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఇతడు 1974 నుంచి 1987 వరకు భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. భారత్ తరఫున 31 టెస్టులు, 67 వన్డేలు ఆడినాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో చక్కగ ...

                                               

మద్రాసు రాష్ట్రము

20 వ శతాబ్దం మధ్యలో మద్రాసు రాష్ట్రం భారతదేశ రాష్ట్రాల్లో ఒకటి. 1950 లో అది ఏర్పడిన సమయంలో, ప్రస్తుత తమిళనాడు మొత్తం, కోస్తా ఆంధ్ర, రాయలసీమ, ఉత్తర కేరళలోని మలబార్ ప్రాంతం, దక్షిణ కెనరాలోని బళ్లారి ఇందులో భాగంగా ఉండేవి. తీరప్రాంత ఆంధ్ర, రాయలసీమలు ...

                                               

మద్రాసు విశ్వవిద్యాలయం

మద్రాసు విశ్వవిద్యాలయం భారతదేశ ప్రాచీన విశ్వవిద్యాలయాలలో ఒకటి. కలకత్తా విశ్వవిద్యాలయము, బొంబాయి విశ్వవిద్యాలయం ల తరువాత స్థాపించబడింది. ఇక్కడ ఎందరో ప్రముఖులు విద్యాభ్యాసం చేసారు.

                                               

మధురకవి

మధురకవి 6వ శతాబ్దము నుండి 9వ శతాబ్దముల మధ్య దక్షిణ భారతదేశములో జీవించిన వైష్ణవ సాధువు, కృతికర్త. ఈయన నాలాయిరుమ్ దివ్యప్రబంధములో తన గురువైన నమ్మాళ్వారును స్తుతిస్తూ 11 పాశురాలను రచించాడు. ఈయన పన్నెండు మంది ఆళ్వారులలో ఒకడుగా భావిస్తారు. మధురకవి నమ్ ...

                                               

మధురవాణి (పాత్ర)

మధురవాణి కన్యాశుల్కం నాటకంలో గురజాడ అప్పారావు సృష్టించిన పాత్ర. విస్తృతమైన ప్రాచుర్యం, క్లాసిక్ స్థాయి పొందిన ఈ పాత్ర నవలలోని కథాపాత్రగా తన పరిధిని దాటి స్వతంత్ర ప్రతిపత్తిని సాధించిందని విమర్శకులు పేర్కొన్నారు.

                                               

మధ్యాహ్న భోజన పథకము

పాఠశాలలలో విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్నం పూట భోజన సదుపాయం కలిపించే ప్రభుత్వ విధానాన్ని మధ్యాహ్న భోజన పథకము అంటారు. పేద బాల బాలికలు పేదరికం కారణంగా పాఠశాలకు వెళ్ళడం మానివేయకూడదనే ఉద్దేశంతో, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలు చేస్తున్ ...

                                               

మన ఊరు - మన ప్రణాళిక (పథకం)

మన ఊరు మన ప్రణాళిక పథకం తెలంగాణ రాష్ట్రం లోని గ్రామాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పథకం. ప్రభుత్వ నిధులు వృధా కాకుండా రాష్ట్ర ప్రజల అభివృద్ధికి ఉపయోగపడాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 19న సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది. ...

                                               

మనసంతా నువ్వే

మనసంతా నువ్వే ఎం.ఎస్.రాజు నిర్మాతగా, వి. ఎన్. ఆదిత్య దర్శకత్వంలో విడుదలైన 2001 నాటి ప్రేమకథా చిత్రం. సినిమాలో ఉదయకిరణ్, రీమా సేన్, తనికెళ్ళ భరణి, సునీల్, తనూరాయ్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఆర్. పి. పట్నాయక్ సంగీత దర్శకత్వం వహించాడు.

                                               

మనుభాయ్ పంచోలి

మనుభాయ్ పంచోలి ఈయన గుజరాతీ భాషా నవలా రచయిత, విద్యావేత్త, రాజకీయ నాయకుడు. ఈయనకు 1991లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.

                                               

మనోహర్ లాల్ ఖట్టర్‌

మనోహర్ లాల్ ఖట్టర్‌ హర్యానా రాష్ట్రానికి చెందిన ఒక రాజకీయ నాయకుడు. 2014 లో ఈ రాష్ట్ర ఎన్నికలలో గెలిచిన భారతీయ జనతా పార్టీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈయనను ప్రకటించింది.

                                               

మన్నసముద్రం

మన్నసముద్రం, చిత్తూరు జిల్లా, ఏర్పేడు మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన ఏర్పేడు నుండి 4 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన శ్రీకాళహస్తి నుండి 13 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1038 ఇళ్లతో, 3580 జనాభాతో 893 ...

                                               

మన్మణి

మన్మణి 1947లో సర్వోత్వమ్ బదామీ దర్శకత్వంలో విడుదలైన హిందీ చలనచిత్రం. పైడి జైరాజ్, రాగిణి, సబితాదేవి, ఈ. బిల్లిమోరియా, నజీర్ హుస్సేన్, మారుతి, అమర్, శ్రీనాథ్ నటించిన ఈ చిత్రానికి కమల్ దస్‌గుప్తా సంగీతం అందించాడు. ఈ చిత్రాన్ని అజిత్ పిక్చర్స్ సంస్థ ...

                                               

మన్‌గావ్ రైల్వే స్టేషను

మన్‌గావ్ రైల్వే స్టేషను కొంకణ్ రైల్వే లోని హాల్ట్ స్టేషను. మన్‌గావ్ రైల్వే స్టేషను మహారాష్ట్ర, రాయ్‌గఢ్ జిల్లాలో మన్‌గావ్ పట్టణంలో కొంకణ్ రైల్వేలో పనిచేస్తున్న స్టేషను ఉంది. ఇది సముద్ర మట్టానికి 12 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ రైలు మార్గము లోని మునుపటి ...

                                               

మయొట్టె

ఫ్రెంచ్ ప్రాంతంలో మాయొట్టి అధికారిక నామం మాయొట్టి డిపార్టమెంట్ డి మౌరిటనియే. ఇందులో ఒక ప్రధాన ద్వీపం గ్రాండే-టెర్రె, ఒక చిన్న ద్వీపం పెటిటే-టెర్రె ఉన్నాయి. ఈ రెండు ద్వీపాల చుట్టూ అనేక ద్వీపాలు ఇందులో భాగంగా ఉన్నాయి. ద్వీపసమూహం వాయువ్య మడగాస్కరు ఈ ...

                                               

మర్కూక్

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1089 ఇళ్లతో, 4962 జనాభాతో 1902 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2467, ఆడవారి సంఖ్య 2495. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 935 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 31. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 573717.ప ...

                                               

మలకపల్లె

జనాభా 2011 - మొత్తం 5.459 - పురుషుల సంఖ్య 2.706 - స్త్రీల సంఖ్య 2.753 - గృహాల సంఖ్య 1.569 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5677. ఇందులో పురుషుల సంఖ్య 2864, మహిళల సంఖ్య 2813, గ్రామంలో నివాస గృహాలు 1393 ఉన్నాయి. మలకపల్లి పశ్చిమ గోదా ...

                                               

మల్కనగిరి

మల్కనగిరి ఒడిషా రాష్ట్రంలోని పట్టణం, మల్కనగిరి జిల్లా కేంద్రం. ఇది కొరాపుట్ జిల్లా నుండి 1992 అక్టోబరు 2 న వేరుచేయబడింది. బంగ్లాదేశ్ నుండి వలస వచ్చిన కాందిశీకులకు 1965 నుండి ఈ జిల్లాలో దండకారణ్య ప్రాజెక్టు ద్వారా ఆశ్రయం ఇవ్వబడింది. తర్వాత కాలంలో ...

                                               

మల్బరీ

మల్బరీ ఒక రకమైన చెట్టు. దీని ఆకులు పట్టు పురుగు ప్రధాన ఆహారం. మల్బరీ, మొరాసి కుటుంబంలో సుమారు 10 జాతుల చిన్న నుండి మధ్య తరహా చెట్ల జాతి వాటి తీపి తినదగిన పండ్లు. మల్బరీలు సమశీతోష్ణ ఆసియా ఉత్తర అమెరికాకు చెందినవి, అనేక జాతులు వాటి పండ్ల కోసం ఆభరణా ...

                                               

మల్లంపల్లి (ఘంటసాల)

ఈ పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థినులు, 2013 సెప్టెంబరు 25 నుండి లక్నోలో జరుగు 11వ జాతీయ జూనియర్ అంతర్ జిల్లాల అధ్లెటిక్ పోటీలకు ఎంపికైనారు.

                                               

మల్లవోలు (గూడూరు మండలం)

ఈ పాఠశాలలో ఏర్పాటుచేసిన మందిరంలో, 2017,మార్చి-5న చదువుల తల్లి సరస్వతీదేవి విగ్రహాన్ని ఆవిష్కరించారు. శ్రీ చక్కా భాస్కరావు దంపతులు, ఈ విగ్రహ దాతలు.

                                               

మల్లికా శెరావత్

మల్లికా షెరావత్ హిందీ భాషా చిత్రాలలో ప్రధానంగా పనిచేసే భారతీయ నటి. షెరావత్ 1976 అక్టోబరు 24 న హర్యానాలోని హిసార్ జిల్లాలోని ఒక చిన్న గ్రామం, మోథ్ లో జాట్ కుటుంబంలో జన్మించింది. మల్లికా తండ్రి ముఖేష్ కుమార్ లాంబా. వారిది సేట్ చాజూరాం అనే ప్రముఖ పర ...

                                               

మల్లీశ్వరి (2004 సినిమా)

విశాఖపట్నంలో ఆంధ్రా బ్యాంకులో అకౌంటెంటుగా పనిచేసే ప్రసాద్ వెంకటేష్ కి వయసు మీద పడుతున్నా పెళ్ళి కాకపోవడంతో ఆఫీసులో అందరూ అతన్ని పెళ్ళికాని ప్రసాద్ అని పిలుస్తుంటారు. అన్నయ్య నరేష్, వదిన రాజ్యలక్ష్మి వాళ్ళు తెచ్చిన సంబంధాలన్నీ ఏదో ఒక వంకతో తప్పించ ...

                                               

మల్లీశ్వరి (సంగీతం)

మల్లీశ్వరి అన్నది 1951లో అదే పేరుతో విడుదలైన తెలుగు చలన చిత్రానికి సౌండ్ ట్రాక్. చిత్రానికి బి.ఎన్.రెడ్డి దర్శకత్వం, వహించగా వాహినీ పతాకంపై ఎన్.టి.రామారావు, భానుమతి ప్రధాన తారాగణంగా నిర్మించారు. సినిమాకి సంగీతాన్ని సాలూరి రాజేశ్వరరావు సమకూర్చగా, ...

                                               

మల్లెపందిరి (1982 సినిమా)

మల్లెపందిరి జంధ్యాల దర్శకత్వంలో, విజ్జిబాబు, జ్యోతి, బాలసుబ్రహ్మణ్యం, వేటూరి సుందరరామ్మూర్తి ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు హాస్య చిత్రం. కాంతి ఫిలిమ్స్ పతాకంపై చల్లా వెంకట్రామయ్య నిర్మించారు.

                                               

మల్లెమడుగు (చిట్వేలు)

మల్లెమడుగు, వైఎస్‌ఆర్ జిల్లా, చిట్వేలు మండలానికి చెందిన గ్రామం ట్వేలి మండల పరిధిలోని అటవీ గ్రామం మల్లెమడుగులో వేమన తపస్సు చేసిన వూడలమర్రి ఉంది. రెండు ఎకరాలకు పైగా స్థలంలో ఇది విస్తరించి ఉంది. యోగివేమన తపస్సు చేసిన ప్రదేశాల్లో మల్లెమడుగు వూడలమర్రి ...

                                               

మల్లేశ్వరం (బంటుమిల్లి)

ఇక్కడికి సమీపంలోని పాశ్చాపురంలో పునర్నిర్మించిన శ్రీ సీతారాముల ఆలయంలో, విగ్రహాల ప్రతిష్ఠాకార్యక్రమం ఆగష్టు 30, 2013 న అత్యంత వైభవంగా నిర్వహించారు. విగ్రహాల ప్రతిష్ఠానంతరం శాంతికళ్యాణం నిర్వహించారు. భక్తులకు పెద్దయెత్తున అన్న సమారాధన నిర్వహించారు.

                                               

మళ్ళీ పెళ్ళి (1970 సినిమా)

ఉదయచంద్రిక - జయ రేలంగి - ధర్మారావు నిర్మలమ్మ హేమలత - సీత విజయనిర్మల - విజయలక్ష్మి విజయ లవకుశ నాగరాజు - ప్రసాద్ అనిత - విజయలక్ష్మి లక్ష్మి ప్రభాకరరెడ్డి - మోహన్ కైకాల సత్యనారాయణ - లెక్చరర్ ధూళిపాళ కృష్ణ - వేణుగోపాల్ రాజబాబు - పాపారావు సూర్యకాంతం - ...

                                               

మసూమా బేగం

మాసూమా బేగం సంఘ సేవకురాలు. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్టంలో తొలి మహిళా మంత్రి. దేశంలో మంత్రి పదవిని అధిష్టించిన తొలి ముస్లిం మహిళ కూడా ఈమెనే! హైదరాబాదీ అయిన మాసూమా బేగం చిన్నప్పట్నుంచే సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. తల్లి ద్వారా సరోజనీనాయు ...

                                               

మహదేవ్ దేశాయ్

మహదేవ్ దేశాయ్ భారత స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత. ఆయన మహాత్మా గాంధీ యొక్క వ్యక్తిగత కార్యదర్శి. ఆయన గాంధీ యొక్క బోస్‌వెల్‌ గా, ప్లాటోగా, సోక్రటీసుగా, బుద్ధగా అభివర్ణింపబడేవారు.

                                               

మహా ఆక్సిజనీకరణ ఘటన

భూమి పుట్టినపుడు అక్కడ వాతావరణం లేదు. వాతావరణం ఏర్పడినపుడు అందులో ఆక్సిజన్ దాదాపుగా లేదు. అనేక కోట్ల సంవత్సరాల తరువాత వాతావరణం లోకి ఆక్సిజన్ చేరడం జరిగింది. జీవసంబంధ చర్యల ద్వారా భూ వాతావరణంలోకి పెద్దయెత్తున ఆక్సిజన్ చేరడాన్ని మహా ఆక్సిజనీకరణ ఘటన ...

                                               

మహా సరస్సులు

మహా సరస్సులు ఉత్తర అమెరికా ఖండంలో మధ్య తూర్పు ప్రాంతంలో ఉన్న పెద్ద మంచినీటి సరస్సులు. అమెరికా, కెనడాల సరిహద్దుకు అటూ ఇటూ ఉన్న ఈ సరస్సులు ఒకదాని కొకటి అనుసంధానమై ఉంటాయి. ఇవన్నీ సెయింట్ లారెన్స్ నది ద్వారా అట్లాంటిక్ మహాసముద్రంతో అనుసంధానమై ఉంటాయి. ...

                                               

మహాభారత యజ్ఞం

ఆంధ్ర ప్రదేశ్ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి దగ్గర తొండమనాడులో శ్రీవెంకటేశ్వర ఆలయాన్ని పాండవ సంతతికి చెందిన తొండమాన్ చక్రవర్తి నిర్మించాడన్నది ఒక గాథ. ఇక్కడ ప్రతి ఏటా చైత్ర, వైశాఖ మాసాలలో భారతంలోని పద్దెనిమిది పర్వాలను పద్దెనిమిది రోజులు పాటు ఉత్ ...

                                               

మహామంత్రి తిమ్మరుసు

మహామంత్రి తిమ్మరుసు 1962లో విడుదలైన తెలుగు చరిత్రాత్మక చిత్రం. దీనిలో తిమ్మరుసుగా గుమ్మడి వెంకటేశ్వరరావు, కృష్ణదేవరాయలుగా ఎన్.టి.రామారావు పోటీపడి అద్భుతంగా నటించారు. ఈ కథను మూడుగంటల పాటు ఆసక్తికరంగా చెప్పడం ఒక ఎత్తు అయితే, కథ పరంగా తిమ్మరుసుకి, క ...

                                               

మహామనిషి

మహామనిషి 1985 లో వచ్చిన తెలుగు యాక్షన్ డ్రామా చిత్రం. కృష్ణ, జయప్రద, రాధ, జగ్గయ్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఎం. బాలయ్య సహ-రచన, దర్శకత్వం చేసాడు. జె.వి.రాఘవులు సంగీత దర్శకుడు.

                                               

మహారాజా నందకుమార్

బెంగాల్ కు చెందిన మహారాజా నందకుమార్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా కాలంలో బర్ద్వాన్, నదియా, హుగ్లీ జిల్లాలకు పన్ను వసూళ్ళ అధికారి. సమకాలీన పత్రాలలో నున్ కొమార్ గా వ్యవహరించబడ్డాడు. నాటి బెంగాల్ గవర్నర్ జనరల్ అయిన వారన్ హేస్టింగ్స్ యొక్క క్రౌర్యానికి బ ...

                                               

మహేలా జయవర్థనే

1977, మే 27న కొలంబోలో జన్మించిన మహేలా జయవర్థనే శ్రీలంకకు చెందిన క్రికెట్ క్రీడాకారుడు. 2006లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌చే అత్యుత్తమ కెప్టెన్‌గా పరిగణించబడ్డాడు. ఇతడు మంచి ఫీల్డర్ కూడా. 1999 ప్రపంచ కప్ తరువాత అత్యధిక రనౌట్లు చేసిన ఫీల్డర్‌గా 2 ...

                                               

మహేశ్వరి (నటి)

మహేశ్వరి తెలుగు సినిమా నటి. ఈమె ప్రముఖ సినిమా నటి శ్రీదేవికి అక్క అయిన సూర్యకళ కుమార్తె. నీకోసం చిత్రానికి గానూ ఉత్తమ నటిగా నంది పురస్కారాన్ని అందుకుంది.

                                               

మా భూమి (సినిమా)

మా భూమి, 1980లో విడుదలైన ఒక తెలుగు సినిమా. 1930 - 1948 ప్రాంతంలో, హైదరాబాదు నిజాం కు వ్యతిరేకంగా ఎదిగిన కార్మికుల గురించి తీసిన సినిమా ఇది. ప్రసిద్ధ దర్శకుడు గౌతమ్ ఘోష్ దర్శకత్వం వహించిన మొట్టమొదటి సినిమా ఇది. కిషన్ చందర్ రచించిన హిందీ నవల "జబ్ ఖ ...

                                               

మాంటేక్ సింగ్ అహ్లూవాలియా

మాంటేక్ సింగ్ అహ్లూవాలియా భారతదేశానికి చెందిన ప్రముఖ ఆర్థికవేత్త, సివిల్స్ అధికారి. ఆయన కేంద్ర ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రికి సమానంగా భావించే ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు. మే 2014 యూపీఏ రెండో విడత పాలన అంతమైన తరువాత ఆ పదవికి రాజీనామ ...

                                               

మాచర్ల పురపాలక సంఘం

మాచర్ల పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం గుంటూరు లోకసభ నియోజకవర్గంలోని,మాచర్ల శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

                                               

మాడా వెంకటేశ్వరరావు

1950, అక్టోబర్ 10 న వెంకటేశ్వరరావు తూర్పు గోదావరి జిల్లా, కడియంలో జన్మించారు. సినిమాల్లోకి రాకముందు విద్యుత్ సంస్థలో ఉద్యోగం చేసేవారు. ఆ సమయంలో పలు నాటకాల్లో నటించారు. ముత్యాలముగ్గు, చిల్లరకొట్టు చిట్టెమ్మ సినిమాలతో మాడకు మంచి గుర్తింపు లభించింది ...

                                               

మాధవమాల

మాధవమాల, చిత్తూరు జిల్లా, ఏర్పేడు మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన ఏర్పేడు నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన తిరుపతి నుండి 16 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 314 ఇళ్లతో, 1294 జనాభాతో 571 హెక్టార్ ...

                                               

మాధవ్ ఆప్టే

మాధవరావు లక్ష్మణరావు ఆప్టే భారత జట్టులో ఆడిన క్రికెట్ ఆటగాడు. అతను 1932 అక్టోబర్ 5 న మహారాష్ట్ర లోని ముంబాయిలో జన్మించాడు. 1952 నుండి 1953 వరకు ఏడు టెస్టుల్లో ఆడాడు. అతను 1989 లో క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. తరువాత అతను క్ ...

                                               

మానుషి చిల్లర్

మానుషి చిల్లర్ హర్యానాకు చెందిన 67వ ప్రపంచ సుందరి మిస్‌వరల్డ్-2017 కిరీటం అవార్డును గెలుచుకున్న యువతి. భారతదేశం తరపున ఈ కీరీటం గెలిచిన ఆరవ యువతి.

                                               

మామిడిపూడి ఆనందం

ఇతడు 1919, మే 13న మద్రాసు నగరంలో జన్మించాడు. ఇతని తండ్రి రచయిత, విద్యావేత్త, విజ్ఞానసర్వస్వ నిర్మాతగా పేరుపొందిన మామిడిపూడి వేంకటరంగయ్య. ఇతడు బి.ఎ. చదివాడు. చార్టెడ్ అకౌంటెంటుగా పనిచేశాడు. ఇతని వివాహం సీతాలక్ష్మితో జరిగింది. వీరికి 5గురు కుమారులు ...

                                               

మాయ (సినిమా)

మాయ 2014 ఆగస్టులో విడుదలైన తెలుగు సినిమా. జాతీయ పురస్కార గ్రహీత నీలకంఠ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హర్షవర్ధన్ రాణే, అవంతిక మిశ్రా, సుష్మా రాజ్, నాగబాబు, ఝాన్సీ తదితరులు నటించగా, శేఖర్ చంద్ర సంగీతం అందించాడు.

                                               

మాయని మమత

సాక్షి రంగారావు రాజబాబు లక్ష్మి నాగభూషణం బి.సరోజాదేవి - జ్యోతి త్యాగరాజు టి.చలపతిరావు ముక్కామల ధూళిపాళ మొదలైన వారు. ఎన్.టి.రామారావు - మధు విజయసారథి హేమలత రమాప్రభ శోభన్ బాబు

                                               

మారిగావ్ జిల్లా

అస్సాం రాష్ట్ర 27 జిల్లాలలో మారిగావ్ జిల్లా ఒకటి. జిల్లా ప్రధానకార్యాలయంగా మారిగావ్ పట్టణం ఉంది. 2011 గణాంకాలను అనుసరించి జిల్లా వైశాల్యం 1.550, జనసంఖ్య 957.853, వీరిలో పురుషులు 485.328, స్త్రీల సంఖ్య 472.525. జిల్లాలో పురాతనమైన మయాంగ్ గ్రామం ఉంద ...

                                               

మార్కాపురం పురపాలక సంఘం

మార్కాపురం పురపాలక సంఘం,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,ప్రకాశం జిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం ఒంగోలు లోకసభ నియోజకవర్గం లోని,మార్కాపురం శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

                                               

మార్స్ ఆర్బిటర్ మిషన్

అంగారక గ్రహంపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన ప్రాజెక్ట్ అంగారకయాన్ లేదా మార్స్ ఆర్బిటర్ మిషన్. 2013 నవంబరు 5, మంగళ వారం శ్రీహరికోట లోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రము నుండి దీనిని విజయవంతంగా ప్రయోగించారు. మంగళ వారం మధ్యాహ్నం ష ...