ⓘ Free online encyclopedia. Did you know? page 395


                                               

ఉలేమా

ఉలేమా, "ఉలమా" అని కూడా పలుకుతారు. ఏకవచనము ఆలిమ్, అరబ్బీ:عالِم, అర్థం పండితుడు లేదా ధార్మిక పండితుడు. ఇస్లాం సంప్రదాయాల ప్రకారం ఖురాన్, షరియా, ఫిఖహ్, హదీసులను క్షుణ్ణంగా అధ్యయనం చేసినవాడు, ఇస్లామీయ తత్వాన్ని తెలిసినవాడు, ఖురాన్ తఫ్సీర్, తఫ్ హీమ్ను ...

                                               

ఉల్లిపాలెం

ఈ గ్రామానికి సమీపంలో సాలెంపాలెం, పెదయాదర, కోడూరు, కృష్ణపురం, కోన గ్రామాలు ఉన్నాయి.

                                               

ఉళ్ళూర్ పరమేశ్వర అయ్యర్

ఉళ్ళూర్ పరమేశ్వర అయ్యర్ మలయాళ కవి, సాహిత్యకారుడు. మలయాళ సాహిత్యరంగంలో ఆధునిక యుగారంభంలోని ముగ్గురు మహాకవుల్లో ఒకరుగా ఆయన ప్రశస్తి పొందారు.

                                               

ఉషా విజయరాఘవన్

ఉషా విజయరాఘవన్ బెంగుళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో మైక్రోబయాలజీ, సెల్ బయాలజీ విభాగంలో ఉపాధ్యాయురాలు. ఆమెకు మాలిక్యులర్ జెనెటిక్స్, ప్లాంట్ డెవలప్‌మెంటు విభాగాలలో పరిశోధనా ఆసక్తి ఉంది.

                                               

ఊటుకూరు (గంపలగూడెం మండలం)

ఊటుకూరు అనే మరికొన్ని గ్రామాలున్నాయి. అయోమయనివృత్తికోసం ఊటుకూరు చూడండి. ఊటుకూరు కృష్ణా జిల్లా, గంపలగూడెం మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన గంపలగూడెం నుండి 18 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నూజివీడు నుండి 45 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత ...

                                               

ఊర్ట్ మేఘం

ఊర్ట్ మేఘం లేదా ఊర్ట్ మబ్బు, ఒక బంతి ఆకారపు మబ్బు. ఈ మబ్బు తోకచుక్కల నిలయం. ఇది సూర్యుడి నుండి 50, 000 ఆస్ట్రనామికల్ యూనిట్ల దూరంలో ఉంది. సూర్యుడినుండి ప్లూటోకు గల దూరం కంటే ఇది 1000 రెట్లు అధికం. దాదాపు ఒక కాంతి సంవత్సరానికి సమానం. ఊర్ట్ మబ్బు య ...

                                               

ఋతు సంహారము

ఋతు సంహారము కావ్యాన్ని కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించారు. దీనినే తెలుగు ఋతువులు అన్న మరో పేరుతో వ్యవహరిస్తారు. పలు ఋతువులు తెలుగు నాట కలిగించే ప్రకృతి మార్పులు, ప్రజల జీవితాలలోకి తీసుకువచ్చే సున్నితమైన చేర్పులు వంటివాటిని వర్ణిస్తూ రాగరంజిత ...

                                               

ఋషభుడు

ఋషభుడు భాగవత పురాణంలో ఇరవై రెండు విష్ణువు అవతారములలో ఒకడు. జైన మతముకు మూలపురుషుడైన ఋషభుడిని, అధినాధుడు అని కూడా అంటారు. కొంతమంది పండితులు ఈ అవతారం జైనమతపు మొదటి తీర్థంకరుడితో సమానమని పేర్కొన్నారు. రిషభుడి గురించి ప్రస్తావన మార్కండేయ, బ్రహ్మాండ, స ...

                                               

ఎ. సి. సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల

ఎ. సి. సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో ఉంది. ఈ వైద్య కళాశాల 2014 సంవత్సరంలో స్థాపించబడింది. ఇది డాక్టర్ ఎన్.టి.ఆర్. ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయం నకు అనుబంధంగా ఉంది. నీట్ పరీక్ష ద్వారా ఇందులో వైద్య విద్యార్థు ...

                                               

ఎ.కె.47

ఎ.కె. 47 అంటే తెలియని వారుండరు. అది ఒక తుపాకీ పేరు. ప్రపంచవ్యాప్తంగా సాయుధ దళాల్లో ప్రాచుర్యం పొందిన ఏకే-47 ఆటోమేటిక్ రైఫిల్ రూపశిల్పి మిహాయిల్ కలష్నికోవ్ సోమవారం రష్యాలోని ఉద్ముర్షియా ప్రాంతంలో కన్నుమూశారు. సోవి యట్ యూనియన్ హయాంలో ఏకే-47 రూపొంది ...

                                               

ఎ.కె.ప్రేమాజం

ఈమె కన్నూరు మండలంలో పల్లిక్కున్ను గ్రామంలో జన్మించింది. కాలికట్ విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రోవిడెన్స్ కళాశాల, మద్రాసు విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రభుత్వ బ్రెన్నెన్ కళాశాల, కేరళ విశ్వవిద్యాలయ కళాశాల లలో విద్యాభ్యాసం చేసింది. ఆమె మాస్టర్స్ డిగ్రీ సం ...

                                               

ఎం. నారాయణరెడ్డి

ఎం. నారాయణరెడ్డి తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు, నిజామాబాదు లోకసభ నియోజకవర్గం మాజీ పార్లమెంట్ సభ్యుడు, బోధన్ శాసనసభ నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు. విద్యావేత్తగా, రచయితగా, న్యాయవాదిగా గుర్తింపుపొందిన నారాయణ రెడ్డి 1969 నుండి 2001 వరకు తెలంగాణ ఉద్యమంలో ...

                                               

ఎం.కె.వెల్లోడి

ఎం.కె.వెల్లోడి గా ప్రసిద్ధి చెందిన ముల్లత్తు కడింగి వెల్లోడి నారాయణ మెనన్ హైదరాబాదు రాష్ట్ర ముఖ్యమంత్రి, దౌత్యవేత్త, ప్రముఖ ఇండియన్ సివిల్ సర్వీస్ అధికారి. కేరళీయుడైన వెల్లోడి 1896, జనవరి 14న కేరళ రాష్ట్రములోని మలప్పురముకు 12 కిలోమీటర్ల దూరములో ఉ ...

                                               

ఎం.వి.శ్రీధర్

మాటూరి వెంకట శ్రీథర్ ఆంధ్ర ప్రదేశ్కు చెందిన క్రికెట్ క్రీడాకారుడు. ఆయన 1988/89, 1999/2000 లలో హైదరాబాద్ జట్టులో ప్రాతినిధ్యం వహించాడు. ఆయన తన కెరీర్ లో 21 శతకాలతో, 48.21 రన్ రేటుతో మొత్తం 6701 పరుగులను చేసాడు. ఆయన 1993-94 రంజీ ట్రోఫీలో ఆంధ్రాజట్ట ...

                                               

ఎక్లిప్టా

ఎక్లిప్టా, పుష్పించే మొక్కలలో ఆస్టరేసి కుటుంబానికి చెందిన ప్రజాతి.ఎక్లిప్టా ఒక చిన్నమొక్క. ఇది 3 నుండి 5 సెం.మీ పొడవు నలుపు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇరుకైన రెక్కలలాంటి ఆకులు, నల్లటి విత్తనాలు ఉంటాయి.ఎక్లిప్టా పండు. పువ్వులు పూయటం ఆగస్టు - సెప్టెంబ ...

                                               

ఎగిరే పావురమా

ఎగిరే పావురమా 1997 లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో శ్రీకాంత్, లైలా, జె.డి. చక్రవర్తి ప్రధాన పాత్రలలో నటించగా ఇతర ముఖ్యపాత్రలలో సుహాసిని, తనికెళ్ళ భరణి, నిర్మలమ్మ, చరణ్‌రాజ్ మొదలైన వారు నటించారు.ఈ చిత్రం సల్లపం అనే మళయాలచిత ...

                                               

ఎడపడి క. పలనిసామి

ఎడపడి క. పలనిసామి తమిళనాడు ప్రస్తుత, 8 వ ముఖ్యమంత్రి అయిన ఒక రాజకీయ నాయకుడు, 2017 ఫిబ్రవరి 16 లో కార్యాలయాన్ని స్వీకరించాడు. పాలినీస్స్వామి అఖిల భారత అన్నా ద్రవిడ యొక్క సీనియర్ నాయకుడు, కోఆర్డినేటర్. ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం.

                                               

ఎడారి టేకు

ఎడారి టేకు, దీనిని రాజస్తానీ టేకు అనికూడా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం Tecomella undulata. సారవంతం కాని ఇసుక నేలలో సైతం ఇంచుమించుగా ఎల్లప్పుడూ పచ్చగా ఉండే చెట్టు ఇది. భారతదేశం, పాకిస్తాన్, అరేబియా ప్రాంతాలలో పెరిగే చెట్టు. భారతదేశంలోని రాజస్థా ...

                                               

ఎన్.డి.కృష్ణారావు

జస్టిస్ నందలికే దేవరావు కృష్ణారావు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి. కృష్ణారావు, 1904, జూలై 19న ప్రస్తుత కర్ణాటకలోని ఉడిపి జిల్లా, కార్కళ తాలూకా, నందలికే గ్రామంలో నందలికే దేవరావు, తుంగమ్మ దంపతులకు జన్మించాడు. కృష్ణారావు తండ్రి దేవరావ ...

                                               

ఎన్.వి.బ్రహ్మం

ఎన్.వి.బ్రహ్మం నాసిన వీర బ్రహ్మం 1926 ఏప్రిల్ లో గొనసపూడి పరుచూరు, ప్రకాశం జిల్లా లో హనుమాయమ్మ, వెంకటస్వామి ల సంతానంగా పుట్టారు. భార్య సీతారామమ్మ. కుమార్తె పేరు మనీషా. ఆ పేరుతోనే ట్యుటొరియల్ సంస్థ నడిపారు. కుమారులు జగీష్, గణేష్ లు హోమియోపతీలో వైద ...

                                               

ఎన్నీల ముచ్చట్లు

తెలుగు సాహిత్య చరిత్రలో ఒక నూతన అధ్యాయం ఈ ఎన్నీల ముచ్చట్లు. కాళోజీ నారాయణరావు మిత్ర మండలి వరంగల్లో నెల నెలా నిర్వహించిన సాహిత్య కార్యక్రమం దీనికి స్ఫూర్తి. కొత్త సాహితీ గొంతుకలకు వేదికనిస్తున్న కార్యక్రమం. నెల నెలా పున్నమికి కరీంనగర్ జిల్లాలో కవి ...

                                               

ఎమ్. ఆర్. శ్రీనివాసన్

ఈయన 1930, జనవరి 5 న ఆనాటి బ్రిటిష్ ఇండియా ప్రస్తుతం బెంగళూరులో జన్మించాడు. ఈయన ఎనిమిది మంది తోబుట్టువులలో మూడవ సంతానంగా జన్మించాడు. ఈయన మైసురులోని సైన్స్ స్ట్రీమ్‌ కాలేజీలో తన ప్రాథమిక విద్యను, తన ఇంటర్మీడియట్ విద్యను సంస్కృతం, ఇంగ్లీషును ప్రథమ భ ...

                                               

ఎమ్.ఎన్. వెంకటాచలయ్య

ఎమ్.ఎన్. వెంకటాచలయ్య భారతదేశం యొక్క 25వ చీఫ్ జస్టిస్గా ఉన్నారు. 1993 నుండి 1994 వరకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఈయన ప్రస్తుతం, శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ నిర్ణయాధికారం కలిగిన విశ్వవిద్యాలయం ఒక ఆధునిక గురుకులంతో పాటు, గు ...

                                               

ఎయిర్ కెనడా

ఎయిర్ కెనడా అనేది కెనడాలో ప్రధాన వైమానిక సంస్థ, అతిపెద్ద ఎయిర్ లైన్ సంస్థ. ఈ ఎయిర్ లైన్ 1936 లో ప్రారంభమైంది. ప్రయాణికులతో పాటు సరుకులు రవాణా చేసే కార్గో విమానాలను ప్రపంచ వ్యాప్తంగా 178 గమ్యస్థానాలకు నడిపిస్తోంది. విమానాల పరిమాణ పరంగా ప్రపంచంలో 9 ...

                                               

ఎయిర్ఆసియ ఇండియా

ఏయిర్ ఆసియా ఇండియా అనే సంస్థ ఇండో-మలేషియన్ కు చెందిన అతి తక్కువ ఛార్జీలతో ప్రయాణికులను తీసుకెళ్లే విమానాయాన సంస్థ. ఫిబ్రవరి 19, 2013లో ఏయిర్ ఆసియాతో కలిసి మరికొన్ని వ్యాపార సంస్థలు చేసుకున్న సంయుక్త ఒప్పందం ప్రకారం బెరహాడ్ సంస్థకు 49 శాతం వాటా, ట ...

                                               

ఎరుపు

ఎరుపు ఒక రకమైన రంగు. ఎరుపు రంగు కాంతి స్పెక్ట్రం చివరిలో, నారింజ వ్యతిరేక వైలెట్ పక్కన ఉంటుంది. ఇది సుమారు 625–740 నానోమీటర్ల ఆధిపత్య తరంగదైర్ఘ్యాన్ని కలిగి ఉంది. ఇది RGB కలర్ మోడల్ CMYK కలర్ మోడల్‌లో ప్రాధమిక రంగు, ఇది సియాన్ పరిపూరకరమైన రంగు. ర ...

                                               

ఎర్ర జిల్లేడు

ఎర్ర జిల్లేడు Calotropis gigantea కెలోట్రోపిస్ లోని ఒక జాతి మొక్క. ఇవి ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పైన్స్, థాయిలాండ్, శ్రీలంక, భారతదేశం, చైనా దేశాలకు చెందినది.

                                               

ఎర్రమరాజుపల్లె

రాష్ట్రము. ఆంధ్ర ప్రదేశ్ మండల కేంద్రము. జిల్లా. చిత్తూరు, ప్రాంతము. రాయలసీమ., భాషలు. తెలుగు/ ఉర్దూ, టైం జోన్. IST UTC + 5 30, వాహన రిజిస్ట్రేషను. నెం. AP-03, సముద్ర మట్టానికి ఎత్తు. 158 మీటర్లు., విస్తీర్ణము. 623 హెక్టార్లు, మండలంలోని గ్రామాల సంఖ ...

                                               

ఎలిమినేటి మాధవ రెడ్డి

ఎలిమినేటి మాధవరెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకుడు. అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రిగా పనిచేశాడు. భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి తెలుగు దేశం పార్టీ తరుపున 1985 నుండి 2000 వరకు ప్రాతినిధ్యం వహించాడు. సర్పంచ్ స్థాయి నుండి రాష్ట్ర మంత్రి స్థాయి ...

                                               

ఎలుక

ఎలుక, ఎలక లేదా మూషికము ఒక చిన్న క్షీరదము. ఇది సహజంగా చిన్న ఉడుత రూపంలో కొద్ది పెద్ద పొట్ట కలిగి ఉంటుంది. బలమైన పళ్ళు కలిగి, చెక్కకు సైతం రంధ్రం చేయగలదు. ఎలుకలలో చిన్నవాటిని చిట్టెలుక అంటారు.

                                               

ఎలుకపాడు

ఎలుకపాడు కృష్ణా జిల్లా, ఉంగుటూరు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన ఉంగుటూరు నుండి 2 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన గుడివాడ నుండి 20 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 138 ఇళ్లతో, 487 జనాభాతో 287 హెక్టార్లలో విస్త ...

                                               

ఎలుకా మజాకా

ఎలుకా మజాకా 2016, ఫిబ్రవరి 26న విడుదలైన తెలుగు హాస్య చలనచిత్రం. రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, పావని, రఘుబాబు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా, బల్లెపల్లి మోహన్ సంగీతం అందించాడు. నా ఫ్రెండ్స్ ఆర్ట్ మ ...

                                               

ఎల్లంపల్లి (అంతర్‌గాం మండలం)

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 305 ఇళ్లతో, 1361 జనాభాతో 824 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 681, ఆడవారి సంఖ్య 680. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 123 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 9. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 571742.పిన్ క ...

                                               

ఎల్లంపల్లె

ఎల్లంపల్లె గ్రామ సమీపంలోని గగ్గితిప్ప వద్ద పొలాలలో పురాతన శాసనాలు, శిల్పాలు బయటపడినవి. ఎల్లంపల్లె సమీపంలోని "పేరనిపాడు" రాజధానిగా, క్రీ.శ. 1428లో సంబెట పిన్నయదేవ మహారాజు శాసనాలు వేయించారని చరిత్రకారులు, తెలుగు భాషోద్యమ సమాఖ్యకు చెందిన తవ్వా ఓబుల్ ...

                                               

ఎవడే సుబ్రహ్మణ్యం

ఎవడే సుబ్రహ్మణ్యం సినీనటుడు నాని తనను తాను అన్వేషించుకునేందుకు ఓ ప్రయాణం చేసే కార్పొరేట్ ఉద్యోగి సుబ్రహ్మణ్యంగా నటించగా, నాగ్ అశ్విన్ తొలిగా దర్శకత్వం వహించిన తెలుగు సినిమా. సినిమాను ప్రియాంక దత్ నిర్మించారు. దీనిలో విజయ్ దేవరకొండ, మాళవిక వంటి కొ ...

                                               

ఎస్.ఎ. డాంగే

శ్రీపాద్ అమృత్ డాంగే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక సభ్యుడు,భారత ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో బలమైన నాయకుడు.

                                               

ఏ.కొత్తకోట

జనాభా 2011 - మొత్తం 2, 250 - పురుషుల 1, 094 - స్త్రీల 1, 156 - గృహాల సంఖ్య 563 జనాభా 2001 - మొత్తం 1, 884 - పురుషుల 950 - స్త్రీల 1, 153 - గృహాల సంఖ్య 533 విస్తీర్ణము 924 hectares. ప్రజల భాష. తెలుగు.

                                               

ఏకవీర

నవలలో ప్రధానమైన పాత్రలు ఏకవీర, మీనాక్షి, కుట్టాన్, వీరభూపతి. వీరిలో ప్రతిపాత్ర విశిష్టమైనవే, ఏ పాత్ర లేకున్నా కథాగమనం మారిపోతుంది. కానీ మీనాక్షి అనో, వీరభూపతి అనో, కుట్టాన్ అనో మరేదో పేరో కాకుండా ఏకవీర అనే పేరు పెట్టడం వెనుక విమర్శకులు కారణాన్ని ...

                                               

ఏకవీర (సినిమా)

తొలి తెలుగు జ్ఞానపీఠ బహుమతి గ్రహీత, కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రాసిన ఏకవీర నవల ఈ సినిమాకు ఆధారం. ఈ సినిమాకు మాటలు రాసింది మరో జ్ఞానపీఠ గ్రహీత సి.నారాయణరెడ్డి. నారాయణరెడ్డి తన సినీరచనా జీవితంలో సంభాషణలు రాసిన సినిమాలలో ఇది మొదటిది. విశ్వనాథ సత ...

                                               

ఏక్ నిరంజన్

వీరయ్య చిన్నకొడుకుని చిన్నపిల్లలను అపహరించి వారిని భిక్షగాళ్ళగా మార్చివేసే ముఠాకి చెందిన చిదంబరం అనే వ్యక్తి అపహరిస్తాడు. ఆ పిల్లవాడికి అతను చోటు అని పేరు పెడతాడు. వీధుల్లో అడుక్కుని అతనికి డబ్బులు తెచ్చివ్వమని చెబుతాడు చిదంబరం. ఒకసారి పోలీసులు చ ...

                                               

ఏటవాకిలి

జనాభా 2001 - మొత్తం 1, 841 - పురుషుల 945 - స్త్రీల 896 - గృహాల సంఖ్య 393 విస్తీర్ణము 679 హెక్టార్లు. జనాభా 2011 - మొత్తం 1, 682 - పురుషుల 844 - స్త్రీల 838 - గృహాల సంఖ్య 421

                                               

ఏటూరు (చందర్లపాడు)

ఏటూరు కృష్ణా జిల్లా, చందర్లపాడు మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన చందర్లపాడు నుండి 21 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన జగ్గయ్యపేట నుండి 50 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 896 ఇళ్లతో, 3115 జనాభాతో 1148 హెక్టార్ల ...

                                               

ఏడు తరాలు

ఏడు తరాలు తెలుగులో ఒక అనువాద రచన దీనిని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు ప్రచురించారు. దీని ఆంగ్ల మూలం ఎలెక్స్ హేలీ రచించిన రూట్స్ Roots. ఈ పుస్తకం మూలం రూట్స్‌ లో 688 పేజీలున్నాయి. తెలుగు అనువాదము లో 264 పెజీలు వున్నాయి ఈ పుస్తకం రూపు దిద్దుకోవటానికి ...

                                               

ఏథెన్స్

ఏథెన్స్, గ్రీసు దేశపు రాజధాని, పెద్ద నగరం. దీని చరిత్ర దాదాపు 3.400 సంవత్సరాల పురాతనమైనది. ప్రపంచంలోని అతి పురాతనమైన నగరాలలో ఒకటి. గ్రీకు దేవత ఎథీనా పేరుమీద ఈ నగరం ఏర్పడింది. దీని జనాభా 2001 గణాంకాల ప్రకారం 745.514 పరిపాలనా విభాగ ప్రాంతం, 39 చ.కి ...

                                               

ఏదులాబాద్ చెరువు

ఏదులాబాద్ చెరువు తెలంగాణ రాష్ట్రం, మేడ్చెల్-మల్కాజ్‌గిరి జిల్లా, ఘటకేసర్ మండలం, ఏదులాబాద్ గ్రామంలో ఉన్న చెరువు. ఘటకేసర్ మండలంలోనే పెద్ద చెరువైన ఏదులాబాదు చెరువు 590 ఎకరాల్లో విస్తరించి ఉంది.

                                               

ఏమైంది ఈవేళ

ఏమైంది ఈవేళ 2010 నవంబరు 12 న సంపత్ నంది దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం. ఇందులో వరుణ్ సందేశ్, నిషా అగర్వాల్ జంటగా నటించారు. ఈ చిత్రానికి చక్రి సంగీత దర్శకత్వం వహించాడు.

                                               

ఏయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్

భారతదేశంలో అతి చౌకగా విమాన సేవలు అందించే విమానాయాన సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ సంస్థ. భారత్ లోని కేరళరాష్ట్రం కేంద్రంగా ఈ సర్వీసులు నడుస్తున్నాయి. మధ్య తూర్పు ఆసియా, ఆగ్నేయాసియాలో వారానికి 100 విమాన సర్వీసులను ఈ సంస్థ నడిపిస్తోంది. ఏయిర్ ఇండి ...

                                               

ఏలూరు పట్టణాభివృద్థి సంస్థ

ఏలూరు పట్టణాభివృద్థి సంస్థ పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పట్టణాభివృద్థి సంస్థ. ఇది జనవరి 1, 2019 లో ఆంధ్ర ప్రదేశ్ మెట్రోపాలిటన్ ప్రాంతాల అభివృద్ధి అథారిటీ 2016 కింద ఏర్పాటు చేయబడింది. ఇది ఏలూరు కేంద్రంగా ఏర్పాటు చేయబడింది. భీమవరం, పాలకొల్లు, తాడే ...

                                               

ఏవండీ ఆవిడ వచ్చింది

ఏవండీ ఆవిడ వచ్చింది ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో 1993లో విడుదలైన కుటుంబ కథా చిత్రం. ఇద్దరు హీరోయిన్ సినిమాల హీరోగా పేరు గల శోభన్ బాబు నడివయసు దాటిన పాత్రలు వేసే రోజుల్లో కూడా ఇద్దరు హీరోయిన్‌ల హీరోగా ఈ సినిమా తీసి విజయం సాధించాడు.

                                               

ఐ.ఎన్.ఎస్. విక్రాంత్ (2013)

ఐ.ఎన్.ఎస్. విక్రాంత్ భారత్‌ దేశీయంగా నిర్మిస్తున్న తొట్ట తొలి విమాన వాహక నౌక. విక్రాంత్ వాహక నౌకల తరగతికి చెందిన తొలినౌక ఇది. కొచ్చిన్ షిప్‌యార్డ్ ఈ నౌకను నిర్మిస్తోంది. ఈ నౌక జయమ్ సమ్ యుద్ధి స్పర్ధః అనే ఋగ్వేద శ్లోకాన్ని స్ఫూర్తిగా తీసుకుంది. నన ...