ⓘ Free online encyclopedia. Did you know? page 380
                                               

మౌ జిల్లా

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో మౌ జిల్లా ఒకటి. మౌ నాథ్‌భంజన్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది.మౌ జిల్లా ఆజంగఢ్ డివిజన్‌లో భాగంగా ఉంది.

                                               

కోణార్క్

కోణార్క్ భారతదేశములో పేరెన్నికగన్న సందర్శనా ప్రదేశములలో ఒకటి. ఈ క్షేత్రం ఒడిషా రాష్ట్రంలోని పూరీ క్షేత్రానికి ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ నల్ల గ్రానైటు రాళ్ళతో కట్టిన పదమూడవ శతాబ్దానికి చెందిన సూర్య దేవాలయం ఉంది. దీన్ని తూర్పు గాంగ వంశ ...

                                               

తారంగ

తారంగ గుజరాత్ లో మహెసానా జిల్లాలో ఉన్న ఓ పర్వత ప్రాంతం. దట్టమైన అరణ్యప్రాంతంలో ఉన్న తారంగలో ఏమంత పెద్ద పర్వతాలు లేవు కాని అన్నింటికన్నా పెద్ద పర్వతం యొక్క ఎత్తు 1200 అడుగులు. కాని మనుష్య సంచారానికి దూరంగా అరణ్యప్రాంతంలో ఉన్న తారంగలో కొండలు రకరకాల ...

                                               

పాల వెల్లువ

పాల వెల్లువ లేదా ఆపరేషన్ ఫ్లడ్, 1970ల్లో నేషనల్ డైరీ డవలప్మెంట్ బోర్డు ప్రారంభించిన ప్రాజెక్టు, ఇది ప్రపంచంలోకెల్లా పాడి పరిశ్రమ అభివృద్ధిలో అతిపెద్ద కార్యక్రమం ఆపరేషన్ ఫ్లడ్ లేదా పాలవెల్లువనే శ్వేతవిప్లవంగా పరిగణిస్తున్నారు. ఇది భారతదేశాన్ని పాల ...

                                               

ఉత్తర గోవా

గోవారాష్ట్రం లోని రెండు జిల్లాలలో నార్త్ గోవా లేదా ఉత్తర గోవా జిల్లా ఒకటి. జిల్లా వైశాల్యం 1736 చ.కీ.మి. ఉత్తర, తూర్పు సరిహద్దులలో వరుసగా మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన సిందుబర్గ్, కోల్హాపూరు జిల్లాలు ఉన్నాయి. అలాగే దక్షిణ సరిహద్దులో దక్షిణ గోవా ...

                                               

కోర్బా జిల్లా

కోర్బా జిల్లా రాష్ట్రంలోని ఉత్తర రాతినేలలలో ఉంటుంది. జిల్లాలో అత్యధిక ప్రాంతం సాత్పురా కొండలలోని మైకాల్ పర్వతశ్రేణులలోని పీఠభూములలో ఉంది. జిల్లాలో ఎగువ, దిగువ, బహిరంగ మైదానాలు అధికంగా ఉన్నాయి. బహిరంగ మైదానాలలో అతి పెద్ద ప్రాంతం పాసన్ సమీపంలో ఉంది ...

                                               

మహాసముంద్ జిల్లా

మహాసముంద్ జిల్లా వైశాల్యం 3902.39. ఇది చత్తిస్‌గఢ్ రాష్ట్రంలో తూర్పు మధ్యభాగంలో ఉంది. జిల్లా 20°47 నుండి 21°3130" డిగ్రీల ఉత్తర అక్షాంశం, 82°00 నుండి 83°1545 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద ఉంది.జిల్లా సరిహాదులలో రాయగఢ్, రాయ్‌పూర్, ఒడిషా రాష్ట్రం లోన ...

                                               

రాయ్‌పూర్ జిల్లా

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం లోని జిల్లాల్లో రాయ్‌పూర్ జిల్లా ఒకటి. రాయ్‌పూర్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. ఈ జిల్లాలో ఖనిజ నిక్షేపాలు అధికంగా ఉన్నాయి. జిల్లా జనసంఖ్య దాదాపు 30 లక్షలు ఉంది. జిల్లాలో పలు పర్యాటక ఆకర్షణలు, వన్యమృగసంరక్షణాలయాలు ఉన్నాయి.20 ...

                                               

సూరజ్‌పూర్ జిల్లా

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం లోని జిల్లాల్లో సూరజ్‌పూర్ జిల్లా ఒకటి. జిల్లాకు కేంద్రగా సూరజ్‌పూర్ పట్టణం ఉంది. జాతీయరహదారి 43 ఈ జిల్లాగుండా పోతుంది. 2011 ఆగస్టు 15 న నాటి ముఖ్యమంత్రి డాక్టర్ రమణ్ సింగ్ అధ్వర్యంలోఈ జిల్లా ఆరంభం అయింది. సూరజ్‌పూర్ జిల్లా న ...

                                               

అరుణగిరి నాథుడు

అరుణగిరి నాథుడు శ్రీనాథుని కాలంలో ప్రసిద్ధిచెందిన కవి పండితుడు. ఇతనినే గౌడ డిండిమభట్టు అని పిలిచేవారు. ఇతడు 1375 సంవత్సరంలో జన్మించాడు. వీరి తాతలు బహుభాషా కోవిదులు. బాల్యంలో తల్లి ముత్తమ్మాళ్ చనిపోగా పెత్తల్లి తిలకావతి పెంపకంలో పెరిగాడు. బాల్యంలో ...

                                               

ఆర్కాటు సోదరులు

ఆర్కాటు సోదరులు పేరిట ప్రపంచప్రఖ్యాతి గాంచిన వారు ఆర్కాటు రామస్వామి మొదలియారు, ఆర్కాటు లక్ష్మణస్వామి మొదలియారు. ఏకరూప కవలలైన వీరిద్దరూ వేర్వేరు రంగాలలో తమ మేధాశక్తితో సుప్రతిష్ఠులయ్యారు. రామస్వామి మొదలియారు న్యాయవేత్తగా, రాజనీతిజ్ఞునిగా, పారిశ్రా ...

                                               

తెన్‌కాశి జిల్లా

తమిళనాడులోని 38 జిల్లాల్లో తెన్కాసి జిల్లా లేదా తెన్‌కాశి జిల్లా ఒకటి. 22 నవంబర్ 2019 న తిరునెల్వేలి జిల్లా నుండి వేరు చేయబడిన. తమిళనాడు ప్రభుత్వం దానిని 18 జూలై 2019 న ప్రకటించింది. జిల్లా ప్రధాన కేంద్రం తెన్కాసి పట్టణం.

                                               

కంటి వెలుగు

కంటి వెలుగు తెలంగాణ రాష్టంలో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఈ పథకం రూపుదిద్దుకుంది. ఈ పథకాన్ని ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా తెలంగాణలోని అన్ని జిల్లాల ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, కళ్లద్దాలు, అవసరమైన వారికి శస్త్రచ ...

                                               

చంచల్‌గూడ జైలు

చంచల్‌గూడ జైలు, తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదులోని చంచల్‌గూడలో ఉంది.దీనిని సెంట్రల్ జైలు అనిఅంటారు. చంచల్‌గూడలో ఉన్నందున దీనికి అదేపేరు స్థిరపడింది.తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ పరిధిలో దీని పాలనా నిర్వహణ సాగుతుంది. పెద్దమనుషుల ఒప్పందం కుదిరి, 1956 నవంబ ...

                                               

చర్లపల్లి కేంద్ర కారాగారం

చర్లపల్లి కేంద్ర కారాగారం, తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న చర్లపల్లి ప్రాంతంలో ఉంది.తెలంగాణలో ఉన్న పెద్ద కారాగారాల్లో ఇది ఒకటి.హైదరాబాదులో ఉన్న కేంద్రకారాగారలలో మరియొకటి చంచల్‌గూడ జైలు అనే పేరుతో చంచల్‌గూడలో ఉంది.

                                               

తెలంగాణ అధికారిక చిహ్నం

తెలంగాణ అధికారిక చిహ్నం వృత్తాకారంలో ఉంటుంది, ఈ చిహ్నం బయటి వృత్తం గోధుమ, అంతరవృత్తం చిలకపచ్చ రంగులో ఉంటాయి. వాటి మధ్యలో పైభాగంలో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని ఆంగ్లంలో, దాని కింద తెలంగాణ ప్రభుత్వం అని తెలుగు, ఉర్దూ భాషల్లో ఉంటుంది. మధ్య వృత్తంలో కా ...

                                               

తెలంగాణ అవతరణ దినోత్సవం

తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం నిర్వహిస్తుంది. ఈ రోజున హైదరాబాదుతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అవతరణ ఉత్సవాలు జరుగుతాయి.మండల స్థాయినుంచి రాష్ట్రస్థాయి వరకు వివిధ రంగాల్లో కృష ...

                                               

తెలంగాణ గ్రామీణ బ్యాంకు

తెలంగాణ గ్రామీణ బ్యాంకు 2014 అక్టోబరులో ఏర్పడిన ప్రభుత్వరంగ బ్యాంకు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న దక్కన్ గ్రామీణ బ్యాంకు పేరు మార్చి తెలంగాణ గ్రామీణ బ్యాంకు ను ఏర్పరిచారు.

                                               

తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్

తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్ బీసీల స్థితిగ‌తుల అధ్య‌య‌నం కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమీషన్. వెనుకబడిన కులాల సాధికారత, సంక్షేమంకోసం జిఓ నెం. 25 ప్రకారం 2016, అక్టోబర్ 10న ఈ కమీషన్ ఏర్పాటుచేయబడింది.

                                               

తెలంగాణ విమోచన దినోత్సవం

1947 ఆగస్టు 15న బ్రిటిష్ వారి పాలన అంతమై భారతదేశమంతటా స్వాతంత్ర్య సంబరాలు జరుపుకున్నారు. కానీ దేశం నడి బొడ్డున ఉన్న హైదరాబాద్ సంస్థాన ప్రజలకు ఆ అదృష్టం లేకుండా పోయింది. అప్పటి వరకూ బ్రిటిష్ వారికి సామంతుడిగా ఉన్న హైదరాబాద్ నవాబు మీర్ ఉస్మాన్ అలీఖ ...

                                               

తెలంగాణా ఉద్యమ ప్రస్థానం 2005 సెప్టెంబర్

సెప్టెంబర్ 1: నక్సల్స్‌ సమస్యపై తెరాస నేతల బృందం MLAలు, MPలు సోనియా గాంధి, ప్రధాని మన్మోహన్‌లను కలిసింది. ముఖ్యమంత్రి తెలంగాణా ఉద్యమంపై చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. నక్సల్స్‌ సమస్యపై వారి నుంచి ఆశించిన స్పందన లభించలేదు. ...

                                               

నిజాం పాలనలో భూమి పన్ను విధానాలు

నిజాం నిరంకుశ పాలనలో తెలంగాణ ప్రజలపై అనేక దారుణాలు ఉండేవి. అందులో భూమి పన్ను విధానం ఒకటి. ప్రభుత్వ ఖజానాకు ఎక్కువ మొత్తంలో ఆదాయాన్ని రాబట్టుకోవడంకోసం భూమి పన్నును నిర్ణయిస్తారు. ఈ పన్నులకు సంబంధించి అనేక సమస్యలు ఉండడంవల్ల పటేల్, పట్వారీ, అధికారుల ...

                                               

ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలు

హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ ఆంధ్రతో కలిపి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పరచినపుడు, తెలంగాణా ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలన్న కోరిక ప్రజల్లో ఉండేది. అయితే అధిక సంఖ్యాక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు సమైక్య రాష్ట్రానికి ...

                                               

భైని గిల్లాన్

భైని గిల్లాన్ అన్నది అన్నది 14 కి.మీ. దూరంలో ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 582, ఆడవారి సంఖ్య 535గా ఉంది. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 751 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 0. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 37615.

                                               

జలదపర జాతీయ ఉద్యానవనం

ఈ ఉద్యానవనం 1941లో స్థాపించారు. 1800 వ సంవత్సర కాలంలో ఈ ప్రాంతంలో మొదటగా తోటో, మాక్ గిరిజన జాతుల వారు నివసించేవారు. అప్పట్లో ఈ ప్రాంతాన్ని టోతోపార అని పిలిచేవారు.

                                               

హుగ్లీ జిల్లా

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర 20 జిల్లాలలో హుగ్లీ జిల్లా ఒకటి. ఈ జిల్లాలో ప్రవహిస్తున్న హుగ్లీ నది కారణంగా జిల్లకు ఈ పేరు వచ్చింది. జిల్లాకేంద్రంగా హుగ్లీ-చింసురా ఉంది. జిల్లా 4 ఉపవిభాగాలుగా విభజించబడి ఉంది: హుగ్లీ-చింసురా, చందన్నగర్, సెరాంపోర్, అరంబాగ్ ...

                                               

బంకా జిల్లా

దిగ్విజయ సింగ్ పార్లమెంటు సభ్యుడుగా 5 మార్లు ఎన్నికయ్యాడు. 3 మార్లు లోకసభకు 1998, 1999, 2009 2 మార్లు రాజ్యసభకు 1990, 2004 ఎన్నికయ్యడు. ఆయన అటల్‌బిహారీ వాజ్పయ్ నాయకత్వంలో యూనియన్ మంత్రిగా 1999–2004 పనిచేసాడు. చంద్రశేఖర్ ప్రభుత్వంలో 1990–1991 లో ప ...

                                               

బక్సర్ జిల్లా

గౌతమ మహర్షి భార్య అహల్య శ్రీరాముని ద్వారా శాపవిమోచనం పొందిన ప్రదేశం ఇదని భావిస్తున్నారు. బక్సర్ పట్టణానికి 6కి.మీ దూరంలో ఉన్న అహిరౌలి అహల్య శాపవిమోచనం పొందిన ప్రాంతమని భావిస్తున్నారు. వ్యాగ్రసర్ ప్రాంతం ప్రస్తుతం పర్యాటక కేంద్రంగా ఉంది.

                                               

గోపాల్‌గంజ్ జిల్లా

బీహార్ రాష్ట్ర 36 జిల్లాలలో గోపాల్‌గంజ్ జిల్లా ఒకటి. గోపాల్‌గంజ్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది.గోపాల్‌గంజ్ జిల్లా సారణ్ డివిజన్‌లో భాగం. జిల్లాలో భోజ్‌పురి, ఉర్దు, హిందీ భాషలు వాడుకలో ఉన్నాయి.

                                               

నవాదా జిల్లా

బీహార్ రాష్ట్రం లోని జిల్లాల్లో నవాదా జిల్లా ఒకటి. నవాదా పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. ఈ ప్రాంతం ఒకప్పుడు మగధ్, సుంగ, గుప్తుల పాలనలో ఉండేది. ఈ జిల్లా చారిత్రాత్మకమైన గయ, నలందా జిల్లాల మద్య ఉంది.

                                               

రోహ్‌తాస్ జిల్లా

బీహార్ రాష్ట్రం లోని జిల్లాల్లో రోహ్‌తాస్ జిల్లా ఒకటి. సాసారాం పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది.రోహ్‌తాస్ జిల్లా పాట్నా డివిజన్‌లో భాగం. జిల్లావైశాల్యం 3850 చ.కి.మీ. జిల్లా జనసాంధ్రత చ.కి.మీకి 636. 2001 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 2.448.762. జిల ...

                                               

ఖగరియా జిల్లా

బీహార్ రాష్ట్రం లోని జిల్లాల్లో కగారియా జిల్లా ఒకటి. కగారియా పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. జిల్లా వైశాల్యం 1486 చ.కి.మీ, 2001 గణాంకాల ప్రకారం జనసంఖ్య 1.276.677. .

                                               

భాగల్‌పూర్ జిల్లా

భాగల్‌పూర్ జిల్లా వైశాల్యం 2569 చ.కి.మీ. భాగల్‌పూర్ జిల్లా జిల్లా భాగల్‌పూర్ డివిజన్‌లో భాగం. జీలాలో గంగానది ప్రవహిస్తుంది.

                                               

సారణ్ జిల్లా

భాషలు:- భోజ్‌పురి, కొందరు బిహారీ భాషను వ్యవహార మాట్లాడుతున్న ప్రజలు 40.000 మంది ఉన్నారు. ఈ భాషను దేవనాగరి, కైతి లిపిలో వ్రాస్తుంటారు.

                                               

హబీబ్‌గంజ్ రైల్వే స్టేషన్

హబీబ్‌గంజ్ రైల్వే స్టేషను భోపాల్ లోని భారతదేశం లోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, భోపాల్ నగరంలోని టౌన్షిప్ లో ఒక శివారులో ఉంది, హబీబ్‌గంజ్ రైల్వే స్టేషను నగరంలో ఇది భోపాల్ జంక్షన్ తర్వాత రెండవ రద్దీ స్టేషను గాను, పేరుపొందింది.

                                               

బుల్ఢానా

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, బుల్దానా నగరంలో 67.431 జనాభా ఉంది. జనాభాలో పురుషులు 52%, స్త్రీలు 48% ఉన్నారు. బుల్దానా సగటు అక్షరాస్యత రేటు 82%, జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ, పురుషుల అక్షరాస్యత 82% స్త్రీ అక్షరాస్యత 72%. జనాభాలో 13% ఆరు సంవత్సరా ...

                                               

బల్పక్రం జాతీయ ఉద్యానవనం

బల్పక్రం జాతీయ ఉద్యానవనం మేఘాలయ రాష్ట్రంలోని దక్షిణ గారో కొండల నడుమ ఉంది. బల్పకం అనగా శాస్త్రం ద్వారా వివరించలేని అనుమానాస్పద విషయంగా కనిపించే ఆత్మల నివాసంగా గారో ప్రజలు చెప్పుతారు.

                                               

మేవార్

మేవాడ్ లేదా మేవార్ అనేది పశ్చిమ భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలోని ప్రదేశం. రాజ్ పుత్ ల రాజ్యం ఇది. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని ఇప్పటి భిల్వారా, చిత్తోర్ గఢ్, రాజ్ సమంద్, ఉదయపూర్ ప్రాంతాలు కలిపి అప్పటి మేవాడ్ రాజ్యం. కొన్ని శత ...

                                               

డార్బుక్–ష్యోక్–డిబివో రోడ్డు

డార్బుక్-ష్యోక్-డిబివో రోడ్డు తూర్పు లడఖ్‌లోని అన్ని శీతోష్ణస్థితి పరిస్థితులకూ అనువైన, వ్యూహాత్మక రోడ్డు. దీన్ని సబ్-సెక్టార్ నార్త్ రోడ్ అని కూడా పిలుస్తారు. ఇది భారత చైనాల మధ్య ఉన్న వాస్తవ నియంత్రణ రేఖకు దగ్గరగా ఉంది. లడఖ్ రాజధాని నగరం లేహ్ను ...

                                               

ఏడు పెంకులాట

ఏడు పెంకులాట, లగోరి లేదా వీపువాపు అనేది దక్షిణ భారతదేశంలో ప్రముఖంగా ఆడబడే వీధి ఆట. రెండు జట్టుల మధ్య ఆడబడే ఈ ఆటలో ఏడు పెంకులు, బంతితో ఆడతారు. ఒక జట్టుకు చెందిన ఒక వ్యక్తి బంతిని పెంకుల మీదకు విసిరి పడగొడతాడు. అలా పడవేసిన పెంకులను మళ్ళీ ఒకదానిమీద ...

                                               

క్రికెట్ చరిత్ర

చారిత్రకంగా మనకు తెలిసినంతవరకూ 16వ శతాబ్దం ఉత్తరార్థం నుంచి క్రికెట్ ఆట చరిత్ర ప్రారంభమవుతోంది. ఆగ్నేయ ఇంగ్లాండ్‌లో పుట్టిన ఈ ఆట 18వ శతాబ్దంలో ఆ దేశానికి జాతీయ క్రీడగానూ, 19, 20 శతాబ్దాలలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన క్రీడగానూ అభివృద్ధి చెం ...

                                               

జగ్లింగ్

కొన్ని వస్తువులను గజిబిజిగా, నైపుణ్యముగా కదలిస్తూ సరదాగా ఆడుకునే ఆటను జగ్లింగ్ అంటారు. జగ్లింగ్ చేసే వ్యక్తిని జగ్లర్ అంటారు. జగ్లర్ జగ్లింగ్ చేసేటప్పుడు చాలా వేగంగా జగ్లింగ్ చేసే వస్తువులను గుర్తిస్తూ వాటిని పట్టుకుంటూ మళ్ళీ వాటిని పైకి విసురుతూ ...

                                               

నాలుగు స్తంభాలాట

నాలుగు స్తంభాలాట. దీనికే "గొల్ల చల్లాట" అని కూడా పేరు. పంటలు వేసికొని అందులో ఒకరు దొంగకాగా మిగిలిన నలుగురూ నాలుగు స్థంభాలూ పట్టుకొని ఉంటారు. దొంగ "చల్లోయమ్మ గొల్లచల్ల" అంటూ నెత్తిమీద చేతులు పెట్టుకొని ఆ కొసనుండి ఈ కొసకి, ఈ కొసనుండి ఆ కొసకి తిరుగు ...

                                               

సెనెట్

మనిషి ఆడిన అతి ప్రాచీన బోర్డ్ గేమ్ గా సెనెట్ అని చెప్పుకోవచ్చు. సెనెట్ గేమ్ బోర్డులు క్రీస్తు పూర్వం 3500 నుండి 3100 సంవత్సరాల నాటి ఫరో రాజుల సమాధుల్లో బయల్పడ్డాయి. దీన్ని బట్టి ఆ రోజుల్లో ఈజిప్టు మహారాజులు ఖాళీ సమయాల్లో సెనెట్ ఆట ఆడుకొనేవారని అన ...

                                               

ఆపిల్ టీవీ

ఆపిల్ టీవీ ఒక డిజిటల్ మీడియా ప్లేయర్, మైక్రోకాన్సోల్. ఆపిల్ టీవీని ఆపిల్ ఇంక్ అభివృద్ధి చేసి విక్రయించింది. ఇది ఒక చిన్న నెట్‌వర్క్ ఉపకరణం, వినోద పరికరం. ఇది సంగీతం, వీడియో, వీడియో గేమ్స్ లేదా కొన్ని ఇతర పరికరాల స్క్రీన్ ప్రదర్శన వంటి దృశ్య, ఆడియ ...

                                               

టి.వి. నంది పురస్కారాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్ధ ప్రతి సంవత్సరం సినిమా, నాటకరంగాలతోపాటు టెలివిజన్ రంగానికి కూడా నంది పురస్కరాలను అందజేస్తుంది. వివిధ ఛానల్లలో ప్రసారమైన కార్యక్రమాలు, సీరియల్ మొదలైన వాటిలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేస ...

                                               

ఢీ అల్టిమేట్ డాన్స్ షో

ఢీ ది అల్టిమేట్ డాన్స్ షో అనేది ETV లో ప్రసారమయ్యే భారతీయ డ్యాన్స్ రియాలిటీ షో. ఈ ప్రదర్శనను మల్లెమల్లా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది, దీనిని దక్షిణ భారతదేశపు అతిపెద్ద నృత్య ప్రదర్శనగా పిలుస్తారు. ప్రదర్శన యొక్క మొదటి సీజన్‌ను ప్రభుదేవ సమర్పించారు. ...

                                               

బిగ్ బాస్ తెలుగు

బిగ్ బాస్ తెలుగు టెలివిజన్ రియాలిటీ కార్యక్రమం. భారత దేశం వ్యాప్తంగా వివిధ భాషలలో నిర్వహించబడుతున్న బిగ్ బాస్ కు స్టార్ మా లో ప్రసారమవుతున్న తెలుగు మాతృక. 2017, జూలై 16 తేదీన ప్రారంభమై సెప్టెంబరు 24 తేదీనన ముగిసిన మొదటి సీజన్ ను జూనియర్ ఎన్. టి. ...

                                               

మీలో ఎవరు కోటీశ్వరుడు

మీలో ఎవరు కోటీశ్వరుడు మాటీవిలో ప్రసారం చేయబడుతూ బహుళ ప్రజాదరణ పొందుతున్న గేమ్‌షో. దీనికి అక్కినేని నాగార్జున సారథ్యం వహిస్తున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చేసిన కౌన్ బనేగా కరోడ్ పతి" 2000-2007 టీవీ షోకు దేశవ్యాప్తంగా గొప్ప ప్రజాదరణ వచ ...

                                               

శివలీలలు (ధారావాహిక)

శివలీలలు ఈటీవి లో ప్రసారం చేయబడిన ధారావాహిక. ఇది హిందూ దైవమైన శివుడు ప్రదర్శించిన లీలల్ని కనులవిందుగా చిత్రీకరించింది. ఇది మొదటిసారిగా 2001లో ప్రసారం చేయబడినది. దీనికి ఫోటోగ్రఫీ, స్పెషల్ ఎఫెక్ట్స్, దర్శకత్వం మీర్ అందించగా, చెరుకూరి సుమన్ పర్యవేక్ ...