ⓘ Free online encyclopedia. Did you know? page 378
                                               

స్వెమా

స్వెమా ఉక్రెయిన్ కు చెందిన షోస్త్కా రసాయన కార్మాగారం చే తయారు చేయబడే ఫోటోగ్రఫిక్ ఫిలిం చుట్ట యొక్క పేరు. రష్యన్/ఉక్రెయిన్ భాష లో స్వెమా యొక్క పూర్తి రూపం Све точувствительные Ма териалы అనగా కాంతిని గుర్తించు పరికరాలు అని అర్థం. ఈ రెండు పదాలలో మొ ...

                                               

కన్యక (పద్య కావ్యం)

కన్యక గురజాడ అప్పారావు రచించిన చిన్న పద్య కావ్యం. ఈ కథను తీసుకుని రాజులు వారు చూచిన సుందరులనెల్ల తమ కామానికి బలియిచ్చే క్రౌర్యాన్ని, వారికి సామాన్య వైశ్యులకూ వుండే అంతరువును బహు చాకచక్యంగా చిత్రించారు.

                                               

లవణరాజు కల

లవణుడు కొలువుదీరి గారడీ చూడడం, ఒక తెల్లని గుర్రము పుట్టడం, అతను దాని మీద ప్రయాణము చేయడం, అది అంతటా తిరిగి ఒక అడవిలో పడగా ఒక చెట్టుతీగవల్ల క్రింద వాలడమూ, ప్రయాణ బడలిక వల్ల నిదుర చెందడం, అపుడిలా కలగాంచడం. అదియొక సంధ్యా సమయము. ఆకలితో వున్న లవణరాజుకు ...

                                               

గబ్బిలం (రచన)

గబ్బిలం కవి గుర్రం జాషువా పద్య రచన. ఇందులో జాషువా సామాన్య ప్రజానీకం అశుభంగా భావించే గబ్బిలాన్ని దళిత జనుల అందరి తరపున వారి భాధలను వివరించడానికి శివుడి దగ్గరకు దూతగా పంపిస్తాడు. ఈ గబ్బిలం తమిళనాడులోని తంజావూరు నుంచి, ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రాంతాలమీ ...

                                               

మాబాబు(నవల)

ఈ నవలలో కథానాయకుడు ఉత్తమ పురషలో తానే "నేను" అని కథ చెబుతాడు. ఈ కథలో కథానాయకునితో సహా ఎవరికీ పేర్లు ఉండవు. అతను పుట్టుకతో తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ. అతనిని తన పినతల్లి తీసుకెళ్ళింది కానీ ఆమె కుటుంబంలో ఆమె మాటకు విలువ లేకపోవడంతో అతను పిల్ల పాలే ...

                                               

జయభేరి (కవిత)

జయభేరి కవిత మహాకవి శ్రీశ్రీ రచించిన సుప్రసిద్ధ కవిత. 20వ శతాబ్ది తెలుగు సాహిత్యంలో సుప్రసిద్ధమైన కవితా సంకలనం మహాప్రస్థానంలో ఇది ఒక కవిత. నేను సైతం ప్రపంచాగ్నికి అంటూ ప్రారంభమయ్యే ఈ కవిత తెలుగు వారి నానుడుల్లో, సినీ గీతాల్లో, పత్రికా పరిభాషలో నిల ...

                                               

చందమామ ధారావాహికలు

చందమామ పత్రిక చక్కటి ధారావాహికలకు పెట్టింది పేరు. "చిత్ర" వేసిన అద్భుతమైన బొమ్మలతో ఎంతో ఆసక్తికరమయిన కథనంతో, సరళమైన భాషలో ఒక్కొక్క చందమామ ధారావాహిక అనేక నెలలలపాటు జరిగేది. ప్రతి నెల ఒక ఆసక్తి కరమయిన ఘటనతో ఆపేవారు, అంటే మళ్ళీ నెల వరకు అసక్తితో చదు ...

                                               

ద కౌంట్ ఆఫ్ మాంటీ క్రిస్టొ

ద కౌంట్ ఆఫ్ మాంటీ క్రిస్టొ అను ప్రఖ్యాత నవలను అలెగ్జాండర్ డ్యుమాస్ 1844 లో రచించారు. డ్యుమాస్ యొక్క ఇతర రచనలు The three musketeers లాగే ఇది కూడా ప్రసిద్ధి చెందింది. ఈ నవల ఫ్రాన్ స్, ఇటలీ, మెడిటెర్నన్ లొని పర్వత ప్రాంతాలలో కథ నడుస్తుంది. ఈ నవల ప్ర ...

                                               

సూక్ష్మజీవులు - వ్యాధి కారకాలు

చాల అంటు వ్యాధులకు సూక్ష్మ జీవులే కారణమని అందరికి తెలిసిన విషయమే. ఆసలు సూక్ష్మ జీవులు వ్యాధులను ఎట్లు కలుగ జేయునో తెలుసికోవడము, సూక్ష్మ జీవులు మన శరీరములో ప్రవేశించిన తోడనే మన శరీరములోని రక్షణ వ్యవస్థతో జరుగు సంగర్షణ మొదలకు విషయాలను తెలుపుటయే ఈ వ ...

                                               

అల్తూరుపాడు

అల్తూరుపాడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, డక్కిలి మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన డక్కిలి నుండి 11 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన వెంకటగిరి నుండి 10 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ...

                                               

లేడిబండ

జనగాం జిల్లా,లింగాల ఘన్పూర్ మండలం, జీడికల్లు అనే గ్రామంలో రామాలయం ఉంది. ఈ రామాలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో పరుపు బండ ఉంది. దీనినే లేడిబండ అంటారు. ఈ బండకు రామాయణ గాథకు సంబంధం ఉందని ఇక్కడి ప్రజల విశ్వాసం. పర్ణశాల నుండి మాయాలేడిని వెంబడిస్తూ రాము ...

                                               

ఫరహాబాద్ దృశ్య కేంద్రం

ఫరహాబాద్ దృశ్య కేంద్రం మహబూబ్ నగర్ జిల్లా, మన్ననూర్ మండలంలో నల్లమల అడవుల సోయగాన్ని దర్శించుటకు సందర్శకుల కొరకు అటవీ శాఖ ఏర్పాటు చేసిన దృశ్య స్థావరం. ఇది హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళే జాతీయ రహదారి మార్గంలో తారసపడే దట్టమైన అటవీ ప్రాంతంలో మన్ననూర్ ...

                                               

రామప్ప చెరువు

రామప్ప చెరువు, తెలంగాణ రాష్ట్రం లోని ప్రాచీనమైన చెరువులలో ఒకటి. రామప్ప చెరువు ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలం, పాలెంపేట గ్రామ శివార్లలో ఉంది.ఇది వరంగల్లుకు సుమారు 70 కి.మీ. దూరంలో ఉంది. రామప్ప చెరువును సా.శ. 1213 లో కాకతీయుల కాలంలో కాకతీయ సేనాని ...

                                               

గోషామాల్ బరాదారి

గొషామహల్ బరాదారి మాసోనిక్ భవనం హైదరాబాదు లోని మతపరమైన భవనం. ఇది 1682 లో నిర్మించబడిన బరాదారి భవనం. ఈ భవనం 1872 లో హైదరాబాదు నిజాం చే మతపరమైన కార్యక్రమాల వినియోగార్థం విరాళంగా యివ్వబడింది. ఇది హైదరాబాదు లోని శివారు ప్రాంతమైన గోషామహల్ వద్ద ఉంది. 32 ...

                                               

మౌంట్ ఓపేరా

హైదరాబాద్కు 38 కిలోమీటర్లు మరియూ రామోజి ఫిల్మ్ సిటీకి 4 కిలో మీటర్ల దూరంలో ఉంది. మొత్తం గదులు: 37 రెస్టారెంట్లు: 5 వైశాల్యం: 55 ఎకరాలు మైనేజింగ్ డైరెక్టర్ మరియూ డైరెక్టర్: శ్రీ ఏ.ప్రసాద రావు. శ్రీమిత్ర ఎస్టేట్స్ ప్రయివేట్ లిమిటెడ్ వారిది.

                                               

సర్దార్ మహల్

సర్దార్ మహల్, హైదరాబాదు లోని ఒక ప్యాలెస్. ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ తన భార్యలలో ఒకరైన సర్దార్ బేగం కోసం 1900 లో యూరోపియన్ శైలిలో దీన్ని నిర్మించాడు. నిర్మాణం పూర్తయ్యాక దీన్ని చూసిన సర్దార్ బేగానికి అది నచ్చలేదు. దాంతో ఆమె అసలక్కడ నివసించనే ...

                                               

ఉందా సాగర్ (చెరువు)

ఉందా సాగర్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పాతబస్తీ మధ్యలో ఉన్న చెరువు. ఇది, రంగారెడ్డి జిల్లాలోని శంషాబాదు సమీపంలో ఉన్నా ఉందానగర్ ఉంది. హైదరాబాదులోని నాలుగు చెరువుల్లో ఒకటైన ఈ చెరువు, 275 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది.

                                               

ఐ.కొండలరావు

అయితంరాజు కొండలరావు మొదటి ఉరుదూ - తెలుగు నిఘంటువు సంకలన కర్త. మొట్టమొదటి సారిగా 1930 వ దశకంలోనే చెందిన అయితంరాజు కొండలరావు ఎన్నో యేండ్లు కృషి చేసి ఉర్దూ – తెలుగు నిఘంటువుని తయారు చేశాడు. ఇదే మొట్టమొదటి ఉర్దూ తెలుగు నిఘంటువు. 1938 ఉస్మానియా కాలేజీ ...

                                               

నినాదం

నినాదం: సాహిత్యపరంగా చూస్తే దీనర్థం, ఉద్దేశంతో కూడిన పరిచయ వ్యాఖ్య. ఒక వ్యక్తి, సంఘం, సంస్థ, లేదా దేశం యొక్క సాధారణ లేదా విశేష ఉద్దేశం. ఈ నినాదాల వర్గీకరణ ఈ విధంగా వుంటుంది. సంస్థలు, రాజకీయ పార్టీలు, ఉద్యమాలు, మతపరమైన భావాలు, దేశములు మొదలగువాటి మ ...

                                               

కష్టే ఫలి

కష్టే ఫలి అనగా కష్టం చేస్తేనే ఫలితం లభిస్తుందని దీని అర్థం. కష్టే ఫలిని ఆంగ్లంలో నో పెయిన్స్, నో గెయిన్స్ అంటారు, అంటే కష్టాలు లేకపోతే లాభాలు ఉండవు అని అర్థం. ఫలితాన్ని పొందటానికి శ్రమించాల్సి ఉంటుంది, ఇంకా అవసరమయితే కఠోరశ్రమ చేయవలసి ఉంటుంది. సాధ ...

                                               

విషక్రిమిన్యాయం

విషములో పుట్టినపురుగు విషమే తిని జీవించునట్లు. చాణక్య నీతి దర్పణమున నీన్యాయము నుద్బోధించుచు నిట్లు నుడువఁబడియున్నది. ఒక బ్రాహ్మణుడు ఒక గ్రామానికి భిక్షాటనకై వెళ్ళి ఊరి బయట కనిపించిన వేరొక బ్రాహ్మణుని ఆ గ్రామ పరిస్థితులను తెలుసుకొనుటకు ఈ విధంగా ప్ ...

                                               

వారుణాస్త్ర (టార్పెడో)

వారుణాస్త్ర భారత్ అబివృద్ధి చేసిన జలాంతర్గామి విధ్వంసక టార్పెడో. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థకు చెందిన నేవల్ సైన్స్ అండ్ టెక్నొలాజికల్ లేబొరేటరీ ఈ హెవీవెయిట్ టార్పెడోను అభివృద్ధి చేసింది. ఓడనుండి ప్రయోగించే రకపు వారుణాస్త్రను 2016 జూన్ 26 న ...

                                               

ఫౌంటెన్ పెన్

ఫౌంటెన్ పెన్ అనేది ఒక పాళీ పెన్, ఇది మునుపటి డిప్ పెన్ లా కాకుండా ద్రవ సిరా యొక్క అంతర్గత రిజర్వాయర్ ను కలిగి ఉంటుంది. ఈ పెన్ను సిరాను ఒక ఫీడ్ ద్వారా రిజర్వాయర్ నుంచి కలం పాళీ గ్రహించేలా, గురుత్వాకర్షణ, కేశనాళిక చర్య యొక్క కలయిక ద్వారా కాగితంపై న ...

                                               

స్కిప్పింగ్ రోప్

దాటే తాడు ను ఆంగ్లంలో స్కిప్పింగ్ రోప్ అంటారు. స్కిప్పింగ్ అనగా దాటటం, అనగా దాటటం అనే ఆట కోసం వాడే తాడును దాటే తాడు అంటారు, ఈ తాడుతో ఆడే ఆటను త్రాడు ఆట అంటారు. త్రాడుఆటలో ఒకరు లేదా అంతకుమించి ఆటగాళ్ళు ఉంటారు. ఈ ఆటలో తాడును ఆటగాడు రెండు చేతులతో రె ...

                                               

కుంచము

కుంచం అనేది ఘనపరిమాణం కొలవడానికి వాడే పరికరము. పల్లెలలో ధాన్యం, బియ్యం, పప్పులు వంటి వాటిని కొలవడానికి గుండ్రంగా ఉండే లోతైన పాత్రల వాడుక కలదు. వాటిలో తవ్వ, శేరు, అడ్డ, కుంచం వంటివి వాడుకలలో ఉన్నాయి. వాటిలో ఉండే పెద్ద కొలతను కుంచంగా వ్యవహరిస్తారు. ...

                                               

మల్టీమీటర్

మల్టీమీటర్ లేదా మల్టీటెస్టర్ ఇంకా VOM గా కూడా పిలవబడే ఇది ఒక విద్యుత్ కొలత పరికరం. దీనొక్క దానిలోనే విద్యుత్ ను అనేకరకాలుగా కొలుచు ఫంక్షన్లు కలిసి ఉంటాయి. టైపికల్ మల్టీమీటర్ వోల్టేజి, విద్యుత్ ప్రవాహం, నిరోధకతను కొలిచే సామర్థ్యం వంటి ప్రాథమిక లక్ ...

                                               

సెన్సర్

సెన్సార్ అనేది ఒక పరికరం, ఇది భౌతిక పరిమాణం కొలుస్తుంది, దానిని ఒక సిగ్నల్ గా మారుస్తుంది,భౌతిక ఆస్తి మరియు రికార్డులను గుర్తించే లేదా కొలిచే పరికరం, సూచించే లేదా దానికి ప్రతిస్పందించే పరికరం గా సెన్సార్ ను పేర్కొనవచ్చు. ఈ సిగ్నల్ ఒక పరిశోధనిచే ల ...

                                               

చెయిన్ సా

చెయిన్ సా అనేది పోర్టబుల్ మెకానికల్ రంపం, ఇది సాధారణంగా రెండు-స్ట్రోక్ ఇంజిన్‌తో శక్తినిస్తుంది. చెట్లను నరికివేయడానికి, ఎండిన కొమ్మ్లలను, చెట్లను తొలగించడానికి, అడవి భూమి మంటల్లో మంటలను ఆపటం కోసం కత్తిరించడానికి, కట్టెలు కోయడానికి ఇది ఉపయోగించబడ ...

                                               

గూగుల్ ప్లస్

వ్యవహారికంగా గూగుల్ ప్లస్ అని కాని కొన్ని సందర్బాల్లొ జి.ప్లస్ అని పిలుస్తారు, ఇది ఒక సామాజిక గుంపు దీనిని గూగుల్ నిర్వహిస్తొంది. ఈ సేవ 16 జూన్,2011 న ఆహ్వాన పద్దతిన మాత్రమే పరీక్షించటానికి ప్రవేశ పెట్టారు. గూగుల్ డ్రైవ్, బ్లాగర్ యూట్యూబ్ వంటి ఇత ...

                                               

ఆంధ్రభారతి

అంతర్జాలంలో శోధనాయంత్రం గల తెలుగు నిఘంటువులలో ప్రముఖమైనవాటిలో ఆంధ్రభారతి డాట్ కామ్ ఒకటి. ఈ వెబ్‌సైట్‌ను వాడపల్లి శేషతల్పశాయి, కాలెపు నాగభూషణరావు నిర్వహిస్తున్నారు. దీనిలో 16 తెలుగు భాష నిఘంటువులు నిక్షిప్తం చేశారు. మొత్తం 71 నిఘంటువులు స్థాయికి త ...

                                               

వెబ్ పోర్టల్

వివిధ అంతర్జాల సేవలు అనగా ఈమెయిల్, ఆన్లైన్ ఫోరమ్ శోధనా యంత్రమును ఒక సమరూపంలో వెబ్సైటు మూలకంగా అందజేస్తే దానిని పోర్టల్ అంటారు. ప్రతిఒక సమాచారం మూలం పేజీలో కేటాయించబడిన ప్రదేశంలో చూపబడుతుంది. వాడుకరి తనకు ఇష్టమైనరీతిలో సవరించుకొనవచ్చు. దీనికి స్వల ...

                                               

ఏజ్ ఆఫ్ ఎంపైర్స్ II

ఏజ్ ఆఫ్ ఎంపైర్స్ II: ది ఏజ్ ఆఫ్ కింగ్స్ అన్నది ఎన్సెంబుల్ స్టూడియోస్ అభివృద్ధి చేయగా, మైక్రోసాఫ్ట్ విడుదల చేసిన రియల్ టైమ్ స్ట్రాటజీ వీడియో గేమ్. మైక్రోసాఫ్ట్ విండోస్, మాకింతోష్ ఆపరేటింగ్ సిస్టంల కోసం 1999లో విడుదలైంది, ఇది ఏజ్ ఆఫ్ ఎంపైర్స్ సిరీస ...

                                               

పందెం ఎడ్లు

పోటీల కోసం లేదా పందేల కోసం ప్రత్యేకంగా పెంచే ఎద్దులను పందెం ఎడ్లు అంటారు. ఈ ఎద్దులను ఆదాయం కోసం కన్నా పేరు ప్రతిష్టల కోసం ప్రత్యేకంగా పెంచుతారు. ఈ ఎద్దులకు ప్రత్యేక ఆహారాన్నివ్వడంతో పాటు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఈ పందేలకు ముఖ్యంగా ఒంగోలు జాతి ఎద్ ...

                                               

జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం

జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం ను ప్రతి సంవత్సరం అక్టోబరు 1 న జరుపుకుంటారు. 1975లో స్వరూప కృష్ణన్, డాక్టర్ జె.జి జోలీల చొరవతో ఈ పద్ధతి ప్రారంభమయింది. ఈ రోజున ప్రత్యేకంగా రక్తదానంపై కొన్ని కార్యక్రమాలను నిర్వహించి ప్రజలకు రక్తదానం యొక్క ఆవశ్యకత ...

                                               

తెలుగువారు పలికే ఉర్దూ పదాలు

తెలుగు వారు పలికే ఉర్దూ పదాలు: తెలుగు భాషలో ఎన్నో సంస్కృత, ఆంగ్ల, ఉర్దూ, పార్శీ భాషల పదాలు దర్శనమిస్తుంటాయి. కుతుబ్ షాహీలు పాలనలో ఊర్దూ అధికార భాషగా చలమణీ అయిన కాలం క్రీశ 1518-1687 లొనూ, ఆ తరువాత బ్రిటిష్ పాలనలోనూ క్రీశ 1947 వరకు ఈ అన్య దేశ్య పదా ...

                                               

కన్నడ సాహిత్యము

దక్షిణ భారత భాషల్లో తమిళము తర్వాత ప్రాచీనమైన లిఖిత సాహిత్యం లభ్యమౌతున్న భాష కన్నడం. తెనుగున 11వ శతాబ్దమున గ్రంథ రచనకాగా కన్నడమున 9వ శతాబ్దమునే ప్రారంభమయ్యింది.నృపంతుడనే రాజు కవిరాజ మార్గము అను వ్యాకరణ గ్రంథాన్ని ఈ కాలమునే వ్రాశారు. ప్రయోగశరణం వ్య ...

                                               

తమిళ సంగం సభలు

తమిళ సంగం సభలు తమిళ పండితులూ, కవుల సమ్మేళనం. తమిళుల ప్రకారం లెక్కకు రాని కాలం నుండి ఇవి నిర్వహించబడుతున్నాయి. నేటి పండితుల ప్రకారం వీటిని కూటల్ లేదా గోష్ఠి అనేవారు, ఇదే పేరు మదురైకు కూడా ఉంది. మూడు సంగం సభలు మాత్రమే వివరించబడి ఉన్నాయి. మొదటి రెండ ...

                                               

ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా దినోత్సవం

వ్యావహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం పరిపాటి. ఈ రోజు సభలు జరిపి, పదోతరగతి, ఇంటర్‌ వార్షిక పరీక్షల్లో తెలుగులో ప్రతిభ చూపుతున్న విద్యార్థులకు ప్రోత్సాహకాలని, తెలుగు భాషా చైతన్య సమితి లాంటి స్వచ్ఛ ...

                                               

తెలుగు విజయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క సమాచార సాంకేతిక శాఖ వారి తెలుగు భాషా సాంకేతిక వనరుల కేంద్రం వెబ్‌సైటు పేరు తెలుగు విజయం. దీనిలో తెలుగు సాంకేతికాలకు సంబంధించిన ఉపకరణాలు, సదుపాయాలను పొందుపరుస్తారు. దీనిని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి 21, 201 ...

                                               

తెలుగులో వైకల్పనలు

శాస్త్రాన్ని సామాన్య ప్రజలకి అందించటానికి స్థూలంగా రెండు మార్గాలు ఉన్నాయి. శాస్త్రాన్ని దంతపు మేడల బురుజుల్లోంచి నేలమట్టానికి దింపి, తేలిక భాషలో చెప్పటం ఒక పద్ధతి. దీనినే జనరంజక విజ్ఞానం అంటారు. సైన్సుని ప్రాతిపదికగా తీసుకుని కథలు రాయటం రెండవ పద్ ...

                                               

నరనారాయణ సేతు వంతెన

ఈ వంతెన బ్రహ్మపుత్ర నదిపై నిర్మించారు. దీన్ని రోడ్డు, రైలు మార్గాలు రెండింటి కోసం నిర్మించారు. బ్రహ్మపుత్రా నదిపై నిర్మించిన మూడవ వంతెన ఇది. ఈ వంతెన అస్సాంలోని బొంగైగావ్ జిల్లా లోని జోగిఘోపాను, గోల్‌పారా జిల్లా లోని పంచరత్నల కలుపుతుంది. కోచ్‌ వంశ ...

                                               

ఉత్తరం

ఉత్తరం భూగోళం పై దిశను తెలియజేసే నామవాచకం, విశేషణం లేదా క్రియా విశేషణ పదం. నాలుగు ప్రధానమైన దిక్కులలో ఒకటి. ఇది ఇది దక్షిణం దిక్కుకు వ్యతిరేకంగా ఉంటుంది.ఇది తూర్పు, పశ్చిమ దిక్కులకు లంబంగా ఉన్న దిక్కు. సాధారణంగామన వీలుకోసం మాప్ లో ఇది పై భాగంలో ఉ ...

                                               

స్వర్ణ రాంబస్

జ్యామితిలో స్వర్ణ రాంబశ్ అనగా దాని కర్ణము ల నిష్పత్తి స్వర్ణ నిష్పత్తి అయి ఉండాలి. అనగా p q = φ {\displaystyle {\frac {p}{q}}=\varphi \!}, ఇచట φ {\displaystyle \varphi \!} అనునది స్వర్ణ నిష్పత్తి.

                                               

నేత్రావతి నది

నేత్రావతి నది కర్ణాటక రాష్ట్రం లోని చిక్కమగళూరు జిల్లాలోని కుద్రేముఖ్ ప్రాంతం లో ఉన్న యలనీరు ఘాట్ లోని బంగ్రేబాలిగే లోయ లో పుట్టింది. ఈ నది ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన ధర్మస్థల గుండా ప్రవహిస్తుంది. అలాగే ఈ నది ని కూడా ఒక పుణ్య నది గా ప్రజలు వ్యవహరి ...

                                               

కాళి బేయ్న్

. కాళి బేయ్న్ అనేది పంజాబ్ రాష్ట్రంలో గల ఒక నీటి ప్రవాహం.ఈ ప్రవాహం హరికే దగ్గర బియాస్, సట్లెజ్ నదులలో కలుస్తుంది. గురు నానక్ ఈ నీటి ప్రవాహంలో మునగటం వలన జ్ఞానాన్ని పొందాడని విశ్వసిస్తారు. 2000లో హరిత విప్లవం సమయానికి ఈ కాలువ కలుషితంగా ఉంది. తరువా ...

                                               

అమ్మ ఒడి పథకం

అమ్మ ఒడి పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టాడు. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి, ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో చదివించే పిల్లలకు అమ్మ ఒడి పథకం వర్తిస్తుంది. ఆర్థిక సాయం కింద ఏడాదికి రూ.15.000 ఆర్థిక సహాయం ఇవ్వా ...

                                               

ఆంధ్రప్రదేశ్ అధికారిక చిహ్నం

ఆంధ్రప్రదేశ్ అధికారిక చిహ్నం అనగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన రాజముద్ర. ఈ అధికారిక చిహ్నం వృత్తాకారంలో ఉంటుంది, మధ్యలో పూర్ణఘటంఉంటుంది. పూర్ణఘటం కింద మూడు సింహాల చిహ్నం ఉంటుంది. బాహ్య వలయం దిగువన "సత్యమేవ జయతే" అని ఉంటుంది. అంతర్ వ ...

                                               

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం

ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం ను నవంబరు 1వ తేదీగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఖరారు చేసింది. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయి 1953, అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం అవతరించగా 1956 నవంబర్ 1న హైదరాబాద్ రాష్ట్రం విలీనం కావడంతో ఆంధ్ర రాష్ట్రం కాస్తా ఆంధ్ ...

                                               

ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పోరేషన్ లిమిటెడ్

ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పోరేషన్ లిమిటెడ్ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ ఉత్పాదన కంపెనీ. ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్, పూర్వపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క కీలక సంస్థలలో ఒకటి. ఇది విద్యుత్ ఉత్పత్తి వ్యాప ...

                                               

రామకృష్ణ బీచ్

ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో అత్యంత ప్రసిద్ధ బీచ్ పార్కులలో రామకృష్ణ మిషన్ బీచ్ ఒకటి.ఈ పార్క్ బీచ్ లో ఉన్న రామకృష్ణ మఠము నుండి బీచ్ కు ఈ పేరు వచ్చింది.ఈ బీచ్ ఉత్తమంగా ఐఎనయస్ కుర్సుర సబ్మెరైన్ మ్యూజియంకు ప్రసిద్ది చెందింది, ఇది కాల్విరి తరగతి జలా ...