ⓘ Free online encyclopedia. Did you know? page 37


                                               

రీచ్‌స్టాగ్ దహనం

1933 ఫిబ్రవరి 27 న, అడాల్ఫ్ హిట్లర్ జర్మనీ ఛాన్సలర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన నాలుగు వారాల తరువాత, బెర్లిన్‌లోని జర్మనీ పార్లమెంటు నివాసమైన రీచ్‌స్టాగ్ భవనం తగలబడింది. డచ్ కౌన్సిల్ కమ్యూనిస్టు అయిన మారినస్ వాన్ డెర్ లుబ్బే ఈ నేరం చేసాడని, కమ్యూనిస ...

                                               

రెండవ ప్రపంచ యుద్ధం

రెండవ ప్రపంచ యుద్ధం లేదా రెండవ ప్రపంచ సంగ్రామం అనేది 1939 నుండి 1945 వరకు ప్రపంచంలోని అనేక దేశాల నడుమ ఏక కాలంలో ఉమ్మడిగా, విడివిడిగా జరిగిన అనేక యుద్ధాల సమాహారం. దీనికి పూర్వ రంగంలో జరిగిన రెండు ప్రధాన సైనిక సంఘటనలు ఈ మహా యుద్ధానికి దారి తీశాయి. ...

                                               

అడాల్ఫ్ హిట్లర్

ఎడాల్ఫ్ హిట్లర్ లేదా ఏడాల్ఫ్ హిట్లర్. ఆస్ట్రియా లో జన్మించిన జర్మన్ నియంత. ఇతను 1933 నుండి జర్మనీ ఛాన్స్ లర్ గాను 1934 నుండి మరణించే వరకు జర్మనీ నేత గాను వ్యవహరించిన వ్యక్తి. ఇతడు నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్ పార్టీ వ్యవస్థాపకుడు. మొదటి ప్రపం ...

                                               

బెర్లిన్ గోడ

బెర్లిన్ గోడ జర్మనీ రాజధాని బెర్లిన్లో ప్రసిద్ధిగాంచిన గోడ. ఇది రెండవ ప్రపంచ యుద్ధం తరువాత తూర్పు, పశ్చిమ జర్మనీలను వేరుచేస్తూ నిర్మించబడింది. దీనిని ఐరన్ కర్టన్ అని కూడా పిలుస్తారు. యుద్ధంలో జర్మనీ ఓడిపోయిన తర్వాత అమెరికా, రష్యాలు దాన్ని రెండు భ ...

                                               

సుభాష్ చంద్రబోస్

నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్ట ...

                                               

అక్ష రాజ్యాలు

రెండవ ప్రపంచ యుద్ధంలో ఒక పక్షం వహించిన దేశాల కూటమిని అక్ష రాజ్యాలు అంటారు. వీరి కూటమి మిత్ర రాజ్యాల కూటమికి వ్యతిరేకంగా యుద్ధం సాగించింది. అక్షరాజ్యాల కూటమిలోని మూడు ప్రధాన దేశాలు - నాజీ నాయకుడు హిట్లర్ నాయకత్వంలో ఉన్న జర్మనీ, ఫాసిస్టు నాయకుడు ము ...

                                               

అడాక్స్

అడాక్స్ జర్మనీ లోని బెర్లిన్ కు చెందిన ఒక ఫిలిం తయారీదారు. ఫిలిం తో బాటు, ఫోటోగ్రఫిక్ కాగితం, ఫిలిం ఫోటోగ్రఫీకి కావలసిన రసాయనాలను కూడా అడాక్స్ తయారు చేస్తుంది.

                                               

ఫిబ్రవరి 27

2002: అహమ్మదాబాద్ వెళుతున్న సబర్మతి ఎక్స్‌ప్రెస్ ఎస్-6 బోగిలో పెట్రోలు పోసి దహనం చేయడం వల్ల అయోధ్య నుంచి వస్తున్న59 మంది విశ్వహిందూ పరిషత్తు కరసేవకులు మరణించారు. 1933: హిట్లరు నియంతృత్వ పాలనకు దారితీసిన జర్మనీ పార్లమెంటు భవన దహనం జరిగింది. 1803: ...

                                               

డిసెంబర్ 18

2014: భారతదేశానికి చెందిన భూసమస్థితి శాటిలైట్ లాంచ్ వెహికల్ ఎం.కె. III ప్రయోగం విజయవంతం. 1971: బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి విడిపోయి ప్రత్యేక దేశంగా ఏర్పడింది. 2002: భారత ప్రధాన న్యాయమూర్తిగా జి.బి. పట్నాయక్ పదవీ విరమణ. 1989: భారత లోక్‌సభ స్పీకర్‌ ...

                                               

వారం రోజుల పేర్లు

వారం రోజుల పేర్లు రోమన్ కాలంలో ఏర్పడ్డాయి. సంఖ్యాశాస్త్రం, సంప్రదాయ ఖగోళ శాస్త్రంలోని ఏడు గ్రహాలు రెండింటిని పరిగణనలోనికి తీసుకొని వారం రోజులకు పేర్లను నిర్ణయించడం జరిగింది. స్లావిక్ భాషలలో ఆదివారం మొదట వస్తుంది. సంఖ్యా వ్యవస్థను తీసుకున్నట్లయితే ...

                                               

ఆరు ఎ లు

ఒక విషయానికి సంబంధించి పూర్తి సమాచారం రాబట్టాలంటే మొదటగా దానిపై ప్రశ్నించే జ్ఞానం కలిగి ఉండాలి. దీనికి పరిష్కార మార్గంగా సులభమైన ఒక చిన్న పదాన్ని ఉపయోగించడం నేర్చుకున్నారు. దీనిని ఇంగ్లీషులో ఐదు డబ్ల్యూ లు, ఒక హెచ్ అంటారు. తెలుగులో ఈ పదాన్ని ఆరు ...

                                               

డిజిటల్ ఎస్ ఎల్ ఆర్ కెమెరా

కావలసిన పరికరాలు,యంత్రాలు,ఉపకరణాలు డిజిటల్ కెమెరా Digital camera DSLR కటకాలు Lens రాస్టేర్ గ్రాఫిక్స్ ఎడిటింగ్ సాఫ్టువేరు సిడి లేక డివిడి దీపాలు Lights ఫ్లాష్ Flash హార్డువేర్ ముద్రణ యంత్రం ముద్రణ కాగితం స్టాండ్ Stand ఇతర ఉపకరణాలు

                                               

వికీడేటా(Wikidata)

వికీడేటా అనేది వికీమీడియా ఫౌండేషన్ అందచేస్తున్న సహకారంతో సవరించగల జ్ఞాన భాండారము. ఇది ఒక సాధారణ స్వేచ్ఛా డేటా మూలం. దీనిని వికీపీడియా లాంటి వికీమీడియా ప్రాజెక్టులలో వాడతారు, ఇది ప్రజోపయోగ పరిధి షరతులతో అందుబాటులో వుంది. మీడియా ఫైళ్ళకు నిల్వ ప్రాజ ...

                                               

మైక్రోసాఫ్ట్

మైక్రోసాఫ్ట్‌ కార్పోరేషను, NASDAQ: MSFT ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థ. ప్రపంచ వ్యాప్థంగా ఉన్న అన్ని శాఖలను కలుపుకొని, మే 2004 నాటికి ఈ సంస్థలో సుమారుగా 50.000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని వాషింగ్టన్‌ రాష్ట్రంలోని రె ...

                                               

కాటంరాజు నారాయణ రావు

కాటంరాజు నారాయణ రావు గారు 12 ఆక్టోబర్ 1931 న మచిలీపట్నం గ్రామంలో జన్మించారు. నారాయణరావు గారు భారత తనిఖీలు, అకౌంట్స్ సర్వీస్ నుండి పదవీ విరమణ పోందెనారు. తన తల్లి K. సరస్వతి దేవి నుండి జ్యొతిషం నేర్చుకున్నారు. ప్రపంచంలో అతిపెద్ద జ్యోతిష్కు స్కూల్ భ ...

                                               

పాళీ భాష

పాళీ భాష ఉత్తర భారత దేశ మూలాలు కలిగి బుద్ధుడి కాలంలో ఉద్భవించిన ఒక ప్రాచీన భారతీయ భాష. ఇది వేద కాలపు నాగరికత తర్వాత వచ్చిన మిడిల్ ఇండో ఆర్యన్ లకు చెందిన భాష. బుద్ధుడు బౌద్ధ మత గ్రంథాలను రాయడానికి సంస్కృతం వాడకాన్ని వ్యతిరేకించాడు., సంస్కృతం పండిత ...

                                               

లా కమిషన్ ఆఫ్ ఇండియా

ఇంగ్లీష్ వికీపీడియా లోని లా కమిషన్ ఆఫ్ ఇండియా చూడు. లా కమిషన్ నివేదికలు. 2009 సంవత్సరం వరకు 18 లా కమిషన్లు, భారతీయ చట్టాలను, న్యాయ వ్యవస్థ పనితీరును పరిశీలించి, 236 నివేదికలను రిపోర్టులను ఇచ్చాయి. ప్రస్తుతం, 19వ లా కమిషన్, జస్టిస్ పి.వి రెడ్డి అధ ...

                                               

ఉమెన్ ఇన్ రెడ్

ఉమెన్ ఇన్ రెడ్ అనేది వికీపీడియాలోని ఒక ప్రాజెక్ట్. వికీ వ్యాసాలలో మహిళా వ్యాసాల సంఖ్యను పెంచి ప్రస్తుత లింగవివక్షను పరిష్కరించే ఉద్దేశ్యంతో ఈ ప్రాజెక్టు ప్రారంభించబడింది. మహిళల జీవిత చరిత్రలు, మహిళల రచనలు, మహిళల సమస్యలకు సంబంధించిన విషయాల గురించి ...

                                               

చలనచిత్రీకరణ

సినిమ రంగం రూపశిల్పి కార్యనిర్వాహకులు సినిమాటొగ్రాఫర్ సంగీతదర్శకుడు నిర్మాతలు దర్శకుడు నటులు కళాదర్శకుడు శబ్ధగ్రహకుడు రచయిత న్రుత్యదర్శకుడు ఎడిటర్ ఆటలు అంతరిక్షం విగ్ణాన రంగాలు డాక్యుమెంటరీ ప్రకృతి చిత్రీకరణ వార్తా రంగం విద్య

                                               

బ్రిటానికా విజ్ఞాన సర్వస్వం

బ్రిటానికా విజ్ఞాన సర్వస్వము ఒక ప్రసిద్ధి చెందిన, ఉచితంగా లభించని విజ్ఞాన సర్వస్వము.ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ఒక సాధారణ జ్ఞానం ఆంగ్ల భాషా ఆన్‌లైన్ ఎన్సైక్లోపీడియా. ఇది గతంలో ఎన్సైక్లోపీడియా బ్రిటానికా, ఇంక్. ఇతర ప్రచురణకర్తలు ప్రచురించారు. దీనిన ...

                                               

రోజీ స్టీఫెన్‌సన్ గుడ్‌నైట్

డేమ్ రోజీ స్టీఫెన్‌సన్-గుడ్‌నైట్, వికీపీడియాలో రోజీస్టెప్ గా పిలిచే అమెరికన్ వికీపీడియన్. వికీపీడియాలో మహిళల గురించిన సమాచార లేమిని తగ్గించడానికి మరిన్ని నాణ్యమైన మహిళల జీవిత చరిత్రలు ప్రాజెక్టులో రావడానికి ప్రారంభించిన ప్రాజెక్టు ద్వారా పేరొందిం ...

                                               

ఇంటర్నెట్ విజ్ఞాన సర్వస్వము

వరల్డ్ వైడ్ వెబ్ అనే ఇంటర్నెట్ ద్వారా సమస్త విజ్ఞానాన్ని అందించడాన్నే ఇంటర్నెట్ విజ్ఞాన సర్వస్వము అంటారు. ఇంటర్నెట్ ద్వారా ఉచిత విజ్ఞాన సర్వస్వాన్ని అందించేందుకు గల అవకాశాలను గుర్తించి 1993లో ఇంటర్ పీడియా ప్రతిపాదన చేసింది. ఇంటర్నెట్ ద్వారా విజ్ఞ ...

                                               

వై. ఎస్. విజయమ్మ

వై.ఎస్.విజయలక్ష్మి రెడ్డి మనకు బాగా వై.ఎస్.విజయమ్మ గా పరిచయస్తులు, వీరు ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు పులివెందుల శాసనసభకు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరపున ప్రాతిధ్యం వహిస్తున్నారు.

                                               

పైడిమర్రి వెంకటసుబ్బారావు

పైడిమర్రి వెంకటసుబ్బారావు నల్గొండ జిల్లా, అన్నెపర్తికి చెందిన రచయిత, బహుభాషావేత్త. భారత జాతీయ ప్రతిజ్ఞ రచయిత.

                                               

ఇ-కామర్స్

ఇప్పటి వరకు కంప్యూటర్ నుంచి కంప్యూటర్‌కు డేటాను మాత్రమే పంపేవారు. గత కొద్ది సంవత్సరాలుగా ఇ-మెయిల్ ను ఉపయోగించి ఆర్థిక పరమయిన లావాదేవీలను కూడా నిర్వర్తిస్తున్నారు. దీనినే ఇ-కామర్స్ అని అంటారు. పెద్ద కంపెనీల వారు తమ వినియోగదారులను, సరఫరాదారులను ఒక ...

                                               

కెమెరా

కెమెరా అనగా స్థిర చిత్రాలను లేదా అలాంటి స్థిర చిత్రాల క్రమాన్ని చలన చిత్రంగా గాని, వీడియోలుగా గాని తీయడానికి ఉపయోగపడే ఒక వైద్యుత పరికరం. ఈ పదం లాటిన్ భాషలోని కెమెరా అబ్స్క్యురా అనే పదం నుండి ఆవిర్భవించింది. కెమెరా అబ్స్క్యురా అనగా చీకటి గది అని అ ...

                                               

శాంతి పర్వము

శాంతి పర్వము, మహాభారతంలోని 12వ భాగం. కురుక్షేత్ర యుద్ధానంతరం యుధిష్ఠిరుని పట్టాభిషేకము, భీష్ముడు యుధిష్ఠిరునకు చేసిన ఉపదేశాలు ఈ పర్వంలోని ప్రథాన ఇతివృత్తం.

                                               

ద్రోణ పర్వము

ద్రోణ పర్వము, మహాభారతం ఇతిహాసంలోని ఏడవ భాగము. ఆంధ్ర మహాభారతంలో ఈ భాగాన్ని తిక్కన అనువదించాడు. ద్రోణాచార్యుని నాయకత్వంలో జరిగిన కురుక్షేత్ర సంగ్రామం ఈ పర్వం కథాంశం

                                               

GNU ఉచిత భావవ్యక్తీకరణ లైసెన్సు

GNU Free Documentation License అనేది, GNU ప్రాజెక్టు కోసం Free Software Foundation రూపొందించిన కాపీలెఫ్టు లైసెన్సు. దీని ద్వారా కాపీ చేసుకునేందుకు, తిరిగి పంపిణీ చేసుకునేందుకు, మార్పుచేర్పులు చేసుకునేందుకు పాఠకులకు హక్కు లభిస్తుంది. వాటిని ఉపయోగి ...

                                               

Z

Z లేదా z లేదా జీ) అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాల, ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాల యొక్క 26 వ అక్షరం, చివరి అక్షరం. Z ని బహువచనంగా పలుకునప్పుడు ఆంగ్లంలో జడ్స్ అని, తెలుగులో "జడ్"లు అని పలుకుతారు. ఇది Y అక్షరానికి తరువాత వస్తుంది. Z అక్షరం ఎక్కువగా ఉపయోగిం ...

                                               

ఫతేపూర్ జిల్లా

ఫతేపూర్ జిల్లా ", ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో ఒకటి. జిల్లా వైశాల్యం 4.152 చ.కి.మీ. 2001 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 2.308.384.ఫతేపూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. పవిత్రమైన గంగా, యమునా నదీ తీరంలో ఉన్న ఫతేపూర్ గురించిన ప్రస్తావన ప్రాణస ...

                                               

సెనెగల్

సెనెగల్ అధికారిక నామం: రిపబ్లిక్ ఆఫ్ సెనెగల్. ఇది పశ్చిమ ఆఫ్రికా లోని ఒక దేశం. దీని పశ్చిమసరిహద్దులో అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తరసరిహద్దులో మౌరిటానియ, తూర్పుసరిహద్దులో మాలి, దక్షిణసరిహద్దులో గినియా, గినియా-బిస్సావులు ఉన్నాయి. దేశవైశాల్యం 197.000 ...

                                               

బహామాస్

బహామాస్, అధికారికనామం కామన్వెల్త్ ఆఫ్ ది బహామాస్, ఇదో ద్వీపసమూహాల ద్వీప దేశం. ఇది అట్లాంటిక్ మహాసముద్రంలో గలదు. అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న బహామాస్‌లో 700 కంటే అధికంగా ద్వీపాలు, పగడపు దిబ్బలు, చిన్నచిన్న ద్వీపఖండాలు భాగంగా ఉన్నాయి.ఇది క్యూబా, హి ...

                                               

గోనెపాడు

గోనెపాడు, కృష్ణా జిల్లా, కైకలూరు మండలానికి చెందిన గ్రామం ఆటపాక వికీపీడియా నుండి ఇక్కడికి గెంతు: పేజీకి సంబంధించిన లింకులు, అన్వేషణ ఆటపాక లేదా అటపాక ఆంగ్లం: Atapaka, కృష్ణా జిల్లా, కైకలూరు మండలానికి చెందిన గ్రామం. అటపాక అనేది చిన్న గ్రామం. ఇది కైక ...

                                               

2017

నవంబరు 14: అంతర్జాతీయ సుందరి 2017 పోటీలు జపాన్ లో జరిగాయి.

                                               

సునీల్‌ మిత్తల్‌

సునీల్‌ మిట్టల్‌ భారతదేశములో చిన్న వయసులోనే మొదటి మొబైల్‌ ఫోన్ సంస్థను ప్రారంభించి, దిగ్విజయంగా మొదటిస్థానంలో నిలిపిన ఈయన చరిత్ర ఎంతో స్ఫూర్తి దాయకం.ఈయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారముతో సత్కరించింది.ఈయన దేశ టెలికామ్‌ రంగం ...

                                               

2019

జూన్ 4: తెలుగు వికీపీడియా సభ్యుడు ప్రణయ్‌రాజ్ వంగరి వికీఛాలెంజ్ అనే కాన్సెప్ట్‌తో వరుసగా 1000రోజులు - 1000వ్యాసాలు రాసి, ప్రపంచం మొత్తం వికీపీడియాల్లో ఈ ఘనత సాధించిన మొదటి వికీపీడియన్‌గా చరిత్ర సృష్టించాడు. 2016, సెప్టెంబరు 8వ తేది నుండి తెలుగు వ ...

                                               

కొమర్రాజు వెంకట లక్ష్మణరావు

కొమర్రాజు వెంకట లక్ష్మణరావు తెలుగులో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వ నిర్మాత, విజ్ఞాన చంద్రికా మండలి స్థాపకుడు. తెలుగువారికి చరిత్ర పరిశోధనలు పరిచయం చేసి, ఉన్నత ప్రమాణాలతో చరిత్ర, విజ్ఞాన రచనలను తెలుగులో అందించడానికి శ్రీకారం చుట్టిన ఉత్తమ విజ్ఞానవేత్ ...

                                               

గేథే

జోహాన్ వోల్ఫ్‌గ్యాంగ్ ఫోన్ గోథే ; ఆగస్టు 28, 1749 - మార్చి 22 1832). ఒక జర్మనీ రచయిత, జార్జి ఈలియట్ ప్రకారం, "జర్మనీకు చెందిన, ఓ గొప్ప లేఖల పురుషుడు, భూమిపై నడచిన నిజమైన ఆఖరి పాలిమత్. గోథే కవిత్వం, డ్రామా, సాహిత్యం, మత శాస్త్రము, మానవతావాదం, విజ్ ...

                                               

తళ్ళికోట యుద్ధము

తళ్ళికోట యుద్ధము లేదా రాక్షసి తంగడి యుద్ధం న విజయనగర సామ్రాజ్యానికి, దక్కన్ సుల్తానుల కూటమికి మధ్య జరిగింది. భారత చరిత్ర గతిని మార్చిన ప్రసిద్ధ యుద్ధాల్లో ఇది ఒకటి. ఈ యుద్ధం దక్షిణ భారతదేశాన చివరి హిందూ సామ్రాజ్యమైన విజయనగర సామ్రాజ్యపు పతనానికి ద ...

                                               

మార్టిన్ లూథర్ కింగ్

మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అమెరికాకు చెందిన పాస్టర్, ఉద్యమకారుడు, ప్రముఖ ఆఫ్రికన్-అమెరికన్ పౌరహక్కుల ఉద్యమకారుడు. ఇతడి ముఖ్య ఉద్దేశం అమెరికాలో పౌర హక్కులను కాపాడడంలో అభివృద్ధి సాధించడం, ఇతడిని మానవహక్కుల పరిరక్షణా ప్రతినిధిగా నేటికినీ గుర్తింపు ...

                                               

దేవాంగ

చేనేత దేవాంగుల కులవృత్తి. పూర్వం పత్తి మొక్కల స్థానంలో చెట్లు ఉండేవి. ఇప్పటికీ మనం అక్కడక్కడ దేవాలయాల్లో ఎర్రటి పత్తికాయలతో కనిపించే చెట్టును చూడొచ్చు. ఆ చెట్టు నుంచి పత్తి దిగుబడి బాగానే వచ్చేది. ఈ చెట్ల నుంచి సేకరించిన పత్తి ద్వారానే మన చేనేత క ...

                                               

చోళ సామ్రాజ్యము

చోళ సామ్రాజ్యం, 13 వ శతాబ్దం వరకు ప్రధానంగా దక్షిణ భారత దేశాన్ని పరిపాలించిన తమిళ సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యం కావేరి నది పరీవాహక ప్రాంతంలో పుట్టి దక్షిణ భారతదేశం అంతా విస్తరించింది. కరికాళ చోళుడు, రాజరాజ చోళుడు, రాజేంద్ర చోళుడు, కుత్తోంగ చోళుడు చోళ ...

                                               

మత్స్యకారులు

మత్స్యకారుని వికీపీడియా నుండి మత్స్యకారులను నుండి దారిమళ్ళించబడింది ఇక్కడికి గెంతు: పేజీకి సంబంధించిన లింకులు, అన్వేషణ మత్స్యకారుని, SeychellesFor అమెరికన్ గుర్రంపందేలలో అనేక మైళ్ళ తీరం ఆఫ్ చేతి రేఖలు న కట్టిపడేశాయి చిన్న సొరచేపలు, సహా అతని క్యాచ ...

                                               

గురుగోవింద చరిత్ర

గురుగోవింద చరిత్ర చిలకమర్తి లక్ష్మీనరసింహము పంతులు గారు రచించిన పుస్తకం. దీనిని కొండపల్లి వీర వెంకయ్య అండ్ సన్సు, రాజమండ్రి వారు 1955 సంవత్సరంలో ప్రచురించారు. గురు గోవింద్ సింగ్ సిక్కు గురుపరంపరలో పదో గురువు, పదకొండవ గురువు గురు గ్రంథ్ సాహిబ్ అనే ...

                                               

సింగపూరు

సింగపూర్, అధికారిక నామం రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ ఒక చిన్న ద్వీపం, నగరం, దేశం కూడాను. మలేషియాకు దక్షిణాన ఉంది. 704 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో దక్షిణ ఆసియాలోని అతి చిన్న దేశం. బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ 1819వ సంవత్సరములో అడుగుపెట్టినప్పుడు ఇది మలయ ...

                                               

షాంఘై

షాంఘై, చైనాలో జనాభా పరంగా అతిపెద్ద నగరం, ప్రపంచంలోని అతిపెద్ద మెట్రోపాలిటన్ ప్రాంతాలలో ఒకటి. దీని జనాభా 2 కోట్లకన్నా అధికమే. చైనాలోని మధ్య-తూర్పు తీరంలో యాంగ్‌ట్జీ నది ముఖప్రదేశం వద్ద ఉంది. ఈ నగరం పురపాలిక పాలనలో ప్రాంతీయ స్థాయిలో నడుపబడుచున్నది. ...

                                               

ఫాహియాన్

ఫాహియాన్ చైనా దేశానికి చెందిన ఒక బౌద్ధ యాత్రికుడు. క్రీ.శ 399, 412 సంవత్సరాల మధ్యలో కొన్ని బౌద్ధ గ్రంథాలను సేకరించడం కోసం చంద్రగుప్తుని కాలంలో భారతదేశం, శ్రీలంక, నేపాల్ దేశాలను సందర్శించాడు. తన యాత్రా విశేషాలన్నీ ఒక పుస్తకంలో పొందు పరచాడు. ఆ పుస్ ...

                                               

రాధా మనోహరం

రాధా మనోహరం లేదా రంగూన్ మల్లి చైనీస్ హనీసకేల్, రంగూన్ క్రీపర్, మరియు కాంబ్రెటమ్ ఇండికం అని పిలుస్తారు. ఇది ప్రపంచంలోని అనేక ఇతర ప్రాంతాలలో పండించిన అలంకారంగా లేదా అడవిగా నడుస్తుంది.

                                               

ధ్యానం

ధ్యానం అనేది ఒక మానసిక సత్ప్రవర్తన. అంటే సాధకుడు ప్రతీకార, యోచన బుద్ధి నుంచి అమితమైన విశ్రాంతి లేదా స్పృహను పొందడం. ధ్యానం అనేది పలు మతాలకు సంబంధించిన అంశం. దీనిని పురాతన కాలం నుంచి సాధన చేస్తున్నారు. అలాగే దీనిని మత సంప్రదాయాలకు అతీతంగా కూడా సాధ ...