ⓘ Free online encyclopedia. Did you know? page 361




                                               

గద్వాల పురపాలక సంఘము

మహబూబ్ నగర్ జిల్లాలోని 4 పురపాలక సంఘాలలో ఇది ఒకటి. 1952లో స్థాపించబడిన ఈ పురపాలక సంఘము ప్రస్తుతం 6.14 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో 2001 జనాభా లెక్కల ప్రకారము 53.601 జనసంఖ్యతో జిల్లాలో రెండవ పెద్ద పురపాలక సంఘముగా కొనసాగుతోంది. పురపాలక సంఘము పరిధిలో ...

                                               

గోదావరిఖని

గోదావరిఖని,తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా, రామగుండం మండలానికి చెందిన పట్టణం.ఇది రామగుండం నగరపాలక సంస్థలో ఇది ఒక భాగం గోదావరిఖని అనగానే మొదటగా గుర్తుకు వచ్చేది బొగ్గు గనులు.గోదావరి నది, బొగ్గు గనుల సమూహం ఉంది.ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా గోదావరి ...

                                               

నందికొండ పురపాలక సంఘం

నందికొండ పురపాలక సంఘం,తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాకు చెందిన స్థానిక స్వపరిపాలన సంస్థ. ఇది ఇంతకముందు నాగార్జున సాగర్ ఆనకట్ట ఎడమవైపున ఉన్నహిల్‌కాలనీ, పైలాన్‌కాలనీ అనే పేర్లుతో కలిగిన ప్రాంతాలుగా ఉండేది.పురపాలక సంఘం ఏర్పడకుముందు నాగార్జునసాగర ...

                                               

నకిరేకల్

నకిరేకల్,తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, నకిరేకల్ మండలానికి చెందిన జనగణన పట్టణం. ఇది 65వ నంబరు జాతీయ రహదారి మీద హైదరాబాద్ నుండి 110 కి.మీ.ల దూరంలో, నల్గొండ నుండి 20 కి. మీ.ల దూరంలో ఉంది.

                                               

నల్గొండ పురపాలక సంఘము

నల్గొండ పట్టణానికి చెందిన పాలక సంస్థ అయిన నల్గొండ పురపాలక సంఘము 1941లో మూడవశ్రేణి పురపాలక సంఘంగా అవతరించి ప్రస్తుతం మొదటి శ్రేణి పురపాలక సంఘంగా కొనసాగుతోంది. 2001నాటికి పురపాలక సంఘ పరిధిలోని జనాభా 111745 కాగా, 2011 నాటికి 144718 కు పెరిగింది. 201 ...

                                               

నాగర్‌కర్నూల్ పురపాలక సంఘం

నాగర్‌కర్నూల్ నగర పంచాయతి, నాగర్‌కర్నూల్ జిల్లా, నాగర్‌కర్నూల్ పట్టణానికి చెందిన పాలక సంస్థ.2011లో ఇది కొత్తగా ఏర్పడింది. అప్పటి నుంచి ప్రత్యేక అధికారి పాలనలో ఉండగా 2014, మార్చి 30న తొలిసారిగా ఎన్నికలు జరుగనున్నాయి. ప్రస్తుతం నగరపంచాయతి పరిధిలో 2 ...

                                               

నారాయణపేట

నారాయణపేట, తెలంగాణ రాష్ట్రములోని నారాయణపేట జిల్లా,నారాయణపేట మండలానికి చెందిన గ్రామం/పట్టణం. ఇది హైదరాబాదుకు 168 కిలో మీటర్ల దూరంలో కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఉంది.ఇది రెండవ గ్రేడు మున్సిపాలిటీగా కొనసాగుతోంది.

                                               

నారాయణపేట పురపాలక సంఘము

ఈ పురపాలకసంఘం మహబూబ్‌నగర్ జిల్లాలో మొట్టమొదటగా అవతరించింది. నారాయణపేట పురపాలక సంఘము తెలంగాణలోనే హైదరాబాదు తర్వాత రెండవ పురాతన పురపాలక సంఘంగా ఘనతకెక్కింది. 1947లో అవతరించిన ఈ పురపాలక సంఘానికి సమరయోధుడిగా ప్రసిద్ధి చెందిన రాంచందర్ రావు కళ్యాణి తొలి ...

                                               

మణుగూరు

బొగ్గు గనుల సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్కు చెందిన ఒక విభాగం మణుగూరులో ఉంది. కాలరీస్ కు కొద్ది దూరంలో కల బండారుగూడెం సింగరేణి ఉద్యోగుల నివాస స్థలం. ఇక్కడ పి.వి.కాలనీ, పైలెట్ కాలనీలలో సింగరేణి సంస్థ ఉద్యోగుల నివాస సముదాయాలు ఉన్నాయి. ప్రస్ ...

                                               

మధిర పురపాలక సంఘం

మధిర పురపాలక సంఘం, ఖమ్మం జిల్లా, మధిర పట్టణానికి చెందిన పాలక సంస్థ. మధిర నగర పంచాయతిగా 2013లో ఏర్పడింది.1956లోనే పురపాలక సంఘంగా ఉన్న మధిర పట్టణం 1964లో పంచాయతీగా మార్చబడి, మళ్ళీ 2013లో నగర పంచాయతీగా చేయబడింది.ఆ తరువాత తెలంగాణ పురపాలక సంఘాల కొత్త ...

                                               

మహబూబాబాదు పురపాలక సంఘం

మహబూబాబాదు పురపాలక సంఘం, మహబూబాబాదు జిల్లాకు చెందిన పురపాలక సంఘం.1954లో ఏర్పడిన ఈ పురపాలక సంఘం, 1964లో గ్రామపంచాయతీగా మార్పుచేయబడింది.తిరిగి 2011లో పురపాలక సంఘంగా హోదా పెంచబడింది. ప్రసుతం రెండో గ్రేడ్‌లో ఉన్న ఈ పురపాలక సంఘం పరిధిలో 28 వార్డులు ఉన ...

                                               

సత్తుపల్లి పురపాలక సంఘం

సత్తుపల్లి పురపాలక సంఘం, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన పురపాలక సంఘం చిన్న పట్టణం.పురపాలక సంఘం పరిధిని 23 ఎన్నికలు వార్డులుగా విభజించారు.ఈ పట్టణం పిన్ కోడ్ నం. 507 303., యస్.టి.డి.కోడ్= 08761.

                                               

హాలియా

హాలియా, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా,అనుమల మండలంలోని చెందిన పట్టణం.ఇది హాలియా పురపాలక సంఘానికి ప్రధాన కేంద్రం.హాలియా మిర్యాలగూడ నుంచి 31 కి.మీ దూరంలో ఉంది.ఇక్కడ సాగర్ ఎడమ కాలువ వెళుతుంది. దీని వలన 0.32 మిలియన్ల ఎకరాలకు భూమికి సాగునీరందుతుంది. ...

                                               

ధవళేశ్వరం ఆనకట్ట

తూర్పు గోదావరి జిల్లా లోని రాజమహేంద్రవరానికి సమీపాన ఉన్న ధవళేశ్వరం, పశ్చిమ గోదావరి జిల్లా లోని విజ్జేశ్వరాలను కలుపుతూ గోదావరి నదిపై నిర్మించిన ఆనకట్టయే ధవళేశ్వరం ఆనకట్ట. ఈ ఆనకట్ట సర్ ఆర్థర్ థోమస్ కాటన్ అనే బ్రిటిషు ఇంజనీరు ఆధ్వర్యంలో 1847 లో ప్రా ...

                                               

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఆధునీకరణ

కొత్తగా ప్రాజెక్ట్ లను నిర్మించడంతో పాటు ఇది వరకూ నిర్మించిన ప్రాజెక్ట్ లను పునర్నిర్మించి కాలానుగుణంగా ఆధునీకరించ వలసిన ఆవశ్యకతను గుర్తించి, రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ సహాయంతో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఆధునీకరణను ఆంధ్రప్రదేశ్ జలవనరుల అభివ ...

                                               

బ్రహ్మం సాగర్

బ్రహ్మం సాగర్ కడప జిల్లాలోని సాగునీటి ఆనకట్ట. కరవు పీడిత బద్వేలు ప్రాంతానికి త్రాగు, సాగు నీటి కల్పనకు దివంగత ఎన్.టి.రామారావు, ఈ ప్రాజెక్టుకు, 1983లో 432 కోట్ల అంచనా వ్యయంతో శ్రీకారం చుట్టాడు. 17 టి.ఎం.సి.ల సామర్ధ్యంతో పూర్తి చేసిన ఈ జలాశయాన్ని, ...

                                               

నేత పని

వస్త్రాలు నేయడం ద్వారా ఒక నిర్దిష్టమైన రూపాన్ని సంతరించుకోవడం జరుగుతుంది. అయితే అసలు వస్తాలు అనేవి మానవ రోజువారీ అవసరాలైన కుడు,గూడు,గుడ్డ లలో ఒకటైన గుడ్డ అనేది మానవ పరిమాణ క్రమంలో ఒక భాగంగా మారిందని చెప్పవచు. ఆదిమ మానవుడు మొదట ఆకులను, జంతు చర్మాల ...

                                               

అమృతేశ్వర దేవాలయం, అమృత్ పుర

అమృతేశ్వర దేవాలయం కర్ణాటక రాష్ట్రంలోని చిక్కమగళూరు జిల్లా చిక్కమగళూరు పట్టణానికి దగ్గర్లో ఉన్న అమృత్‌పుర గ్రామంలో ఉంది. హస్సన్ నుంచి 110 కిలోమీటర్లు, శివమొగ్గ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో 206వ జాతీయ రహదారిలో ఉంది. ఈ గ్రామంలో ఉన్న అమృతేశ్వరాలయం చాలా ...

                                               

పల్లవరాణి సామవై శాసనం

ఆమె వేయించిన మొదటి శాసనం టి.టి.118, దేవస్థాన శాసనాలు సం.1.శా.8 ఇది - 1. స్వస్తిశ్రీ కొప్పాత్ర మహేంద్ర పన్‌మఱ్‌కు యాండు 14వదు సత్తి విడంగనాకియ శ్రీకాడపట్టిగళ్ దేవియార్ పల్లవప్పెఱ్‌క్కడైయార్ మకళ్ సామవై యాకియ కాడవన్ పెరందేవియెన్ శ్రీవెంగడత్తు ఎళుందర ...

                                               

హృదయాల తోటలు పూయగా

ఈ పాటని డా.దాశరథి రంగాచార్య రచించారు. మహాభాష్యం చిత్తరంజన్ గారు సంగీతం సమకూర్చారు. ఈ పాటని చిత్తరంజన్, శాంతా చారి, ఎ.వి.సావిత్రి గానం చేయగా ఆకాశవాణిలో ఉగాది గీతంగా ప్రసారామయింది.

                                               

ఎర్రగుడి శాసనం

ఎర్రగుడి శాసనాలు లేదా అశోకుని ఎర్రగుడి శాసనాలు ఆంధ్రప్రదేశ్ లో లభ్యమైన అశోకుడి కాలం నాటి శాసనాలు. కర్నూలు జిల్లా పత్తికొండ తాలూకాలో‌ గుత్తి కి 10 కి.మీ. దూరంలోనున్న ఎర్రగుడి పొలాల్లో గుట్టల్లోని రాళ్ళపైనున్న అశోకుని శాసనాలను మొదట 18వ శతాబ్దం చివర ...

                                               

చరైడియో జిల్లా

చరైడియో జిల్లా, అసోం రాష్ట్ర్రంలోని నూతనంగా ఏర్పడిన ఒక జిల్లా. 2015, ఆగస్టు 15న అస్సాం ముఖ్యమంత్రి ప్రకటించిన కొత్త జిల్లాలలో ఇది ఒకటి. శివ్‌సాగర్ జిల్లా నుండి విడిపోయిన చరైడియో జిల్లాకు సోనారీ ముఖ్య పట్టణంగా, పరిపాలనా ప్రధాన కార్యాలయంగా ఏర్పాటు ...

                                               

పశ్చిమ కర్బి ఆంగ్లాంగ్ జిల్లా

పశ్చిమ కర్బి ఆంగ్లాంగ్ జిల్లా, అసోం రాష్ట్ర్రంలోని నూతనంగా ఏర్పడిన ఒక జిల్లా. 2015లో కర్బి ఆంగ్లాంగ్ జిల్లా నుండి ఈ కొత్త జిల్లా ఏర్పడింది. జిల్లా ప్రధాన కార్యాలయం హమ్రెన్.

                                               

గారమూర్

రాష్ట్ర రాజధాని దిస్పూర్ నుండి 301 కి.మీ.ల దూరంలో, జోర్హాట్ నుండి ఉత్తరం వైపు 25 కి.మీ.ల దూరంలో, మజులి నుండి 10 కి.మీ.ల దూరంలో ఈ గారమూర్ పట్టణం ఉంది. జోర్హాట్, మరియాని, సిబ్సాగర్, నహర్‌లాగన్ నగరాలు గారమూర్‌కు సమీపంలో ఉన్నాయి. జోర్హాట్, నిమాటిఘాట్ ...

                                               

ముషాల్‌పూర్

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ముషాల్‌పూర్‌ పట్టణంలో 795 జనాభా ఉంది. వీరిలో 429 మంది పురుషులుకాగా, 366 మంది మహిళలు ఉన్నారు. ఇందులో 0-6 సంవత్సరాల వయస్సు గలవారు 69మంది పట్టణంలోని మొత్తం జనాభాలో 8.68% ఉన్నారు. ముషాల్‌పూర్‌ పట్టణ స్త్రీపురుష సగటు ని ...

                                               

విశ్వనాథ్ చారియాలి

విశ్వనాథ్ చారియాలి, అస్సాం రాష్ట్రంలోని విశ్వనాథ్ జిల్లా లోని ఒక నగరం, పురపాలక సంఘం. 2015 ఆగస్టు 15న విశ్వనాథ్ జిల్లా ప్రధాన కార్యాలయంగా ఏర్పాటు చేయబడింది. విశ్వనాథ్ ఘాట్ నుండి ఈ నగరం పేరు వచ్చింది. ఇక్కడ అస్సాంలోని మొట్టమొదటి "క్లాక్ టవర్" ఘంటఘర ...

                                               

కృష్ణపట్నం

కృష్ణపట్నం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన ముత్తుకూరు నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నెల్లూరు నుండి 27 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకా ...

                                               

నక్కపల్లి

ఏనుగుల వీరాసామయ్య గారి కాశీ యాత్ర చరిత్రలో నక్కపల్లి ప్రస్తావన ఉంది. దాని పకారము 16 తేది వుదయాత్పూర్వము 4 గంటలకు లేచి యిక్కడిఒకి 5 కోసుల దూరములో నుండే నక్కపల్లి వుపమాకా యనే వూళ్ళు 9 గంతలకు చేరినాను. దారి కొంత వెల్లడిగా వున్నది. కొంతదూరము యిసకపరగా ...

                                               

నవరత్నాలు (పథకం)

ఫీజు రీయంబర్స్‌మెంట్:ఈ పథకం పేదవారి విద్యార్థుల చదువుకు అయ్యే ఖర్చును పూర్తిగా ప్రభుత్వం ఇస్తుంది. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ తో పాటు వసతి, భోజనం కోసం అదనంగా ఏటా రూ. 20 వేలు ప్రతి విద్యార్ధికి ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఇస్తుంది. మధ్యనిషేధం:ఈ పథకం ...

                                               

ఆంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక, ప్రసారాలశాఖ

సమాచార సాంకేతిక, ప్రసారాలశాఖ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ శాఖలలో ఒకటి. సమాచార సాంకేతికవిధానాన్ని, ఎలెక్ట్రానిక్స్, ప్రసారాల విధానాలను రూపొందించడం, అమలుచేయడంలో కీలకపాత్ర వహిస్తుంది. జగన్ మంత్రివర్గంలో మేకపాటి గౌతమ రెడ్డి, మంత్రిగా ఈ శాఖని నిర్వహిస్తున్న ...

                                               

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, 2019, మే 30 న ఆంధ్రప్రదేశ్ రెండవ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. 25మంది మంత్రులతో మంత్రివర్గం ఏర్పాటు చేశాడు.

                                               

వేదిక: ఆంధ్రప్రదేశ్/2009 11వ వారం

కాకతీయ వంశము ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రాంతమును క్రీ.శ. 1083 నుండి క్రీ. శ. 1323 వరకు పరిపాలించిన రాజవంశము. క్రీ. శ. 9వ శతాబ్దము ప్రాంతములో రాష్ట్రకూటుల సేనానులుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కాకతీయులు ఆంధ్రదేశాన్ని అంతటిని ఒకే త్రాటిపై ...

                                               

వేదిక: ఆంధ్రప్రదేశ్/2009 11వ వారం బయోగ్రఫీ

చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తెలుగు సాహిత్యమునకు విశేష సేవ చేసిన ఆంగ్లేయుడు. తొలి తెలుగు శబ్దకోశమును ఈయనే ప్రచురించాడు. బ్రౌన్ డిక్షనరీని ఇప్పటికి తెలుగులో ప్రామాణికంగా ఉపయోగిస్తారు. తెలుగు జాతికి సేవ చేసిన నలుగురు ప్రముఖ బ్రిటిషు అధికారులలో బ్రౌన్ ఒకడ ...

                                               

వేదిక: ఆంధ్రప్రదేశ్/2009 12వ వారం

శాతవాహనులు దక్షిణ, మధ్య భారతదేశాన్ని ధరణికోట, జున్నార్ ల నుండి పరిపాలించారు. వీరి పరిపాలన క్రీ.పూ. 230 సం. నుండి మొదలై సుమారు 450 సంవత్సరాలు కొనసాగింది. వీరి జనరంజక పరిపాలన వీరికి శాంతికాముకులుగా పేరు తెచ్చింది. ఆంధ్ర అన్న పదం మొట్టమొదటగా క్రీ.పూ ...

                                               

వేదిక: ఆంధ్రప్రదేశ్/2009 12వ వారం బయోగ్రఫీ

అచ్యుత దేవ రాయలు విజయనగర సామ్రాజ్య చక్రవర్తి. తుళువ నరస నాయకుని మూడవ భార్య అయిన ఓబాంబ కుమారుడు. శ్రీకృష్ణదేవరాయల సవతి సోదరుడు. శ్రీకృష్ణదేవరాయల మరణ శాసనాన్ని అనుసరించి చంద్రగిరి దుర్గములో గృహనిర్బంధములో ఉన్న అచ్యుతదేవరాయలు రాజయినాడు. ఇతడు 1529 ను ...

                                               

వేదిక: ఆంధ్రప్రదేశ్/2009 13వ వారం

తెలుగులో సినిమా 1931 సంవత్సరంలో మొదలయినప్పటి నుండినేటి వరకూ అనేక వందల సినిమాలు తియ్యబడ్డాయి. అలా తీయబడ్డ సినిమాలు, ఆ సినిమాలు తీసిన దర్శకులు, అందులో నటించిన నటీనటులు-కథా నాయకీ నాయకులు, ప్రతినాయకులు, హాస్య నటులు, బాల నటులు-సంగీతాన్ని కూర్చిన సంగీత ...

                                               

శతరూప

శతరూప ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సంవత్సరానికి ఒకసారి నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమం. తెలుగు భాషా సాంస్కృతిక వికాసానికి ఈ కార్యక్రమాలను రాష్ట్రప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరుగుతాయి. ఇవి శతదినాలు అనగా వంద రోజులు జరిగే బృహత్కార్యం. ప్రతిభావంతు ...

                                               

షామ్లీ

షామ్లీ ఉత్తరప్రదేశ్ లోని పట్టణం, షామ్లి జిల్లాకు ముఖ్యపట్టణం. జాతీయ రాజధాని ప్రాంతంలో భాగం. ఈ జిల్లా సహారాన్‌పూర్ డివిజన్ పరిధిలోని పరిపాలనా ఉపవిభాగం. 2011 సెప్టెంబరులో షామ్లీ ముఖ్యపట్టణంగా షామ్లీ జిల్లాను ఏర్పాటు చేసారు. అప్పటి ముఖ్యమంత్రి మాయావ ...

                                               

నవ్‌సారి

గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో నవ్‌సారి జిల్లా ఒకటి. నవ్‌సారి పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 2.211 చ.కి.మీ. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 1.229.250 దుధియా తలాయో గతంలో ఒక సరోవరం. ప్రస్తుతం ఇది ప్రధాన షాపింగ్ కేంద్రంగా మార్చబడి ...

                                               

ఖేడా

గోవర్ధన్‌రాం త్రిపాఠి 1855 - 1907 నవలా రచయిత, నడియాద్‌లో జన్మించాడు. మణిలాల్ నంబూద్రి 1858-1907 రచయిత, ఫిలాసఫర్. నడియాద్‌లో జన్మించాడు. రవ్జీ పటేల్ 1939-1968 ఆధునిక వాది, నవలా రచయిత. వల్లవ్‌పురాలో జన్మించాడు.

                                               

బనస్ కాంతా

గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో బనస్‌కాంతా జిల్లా ఒకటి. పాలన్‌పూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. ఇది గుజరాత్ రాష్ట్ర ఈశాన్య భూభాగంలో ఉంది. ఆదవల్లీ పర్వతావళిలో ఉన్న మౌంట్ అబూ నుండి ప్రవహిస్తున్న పశ్చిమ బనాస్ నది ఈ జిల్లాలో ప్రవహిస్తున్నందున ఈ జిల్లాకు ...

                                               

రాజకోట్

గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో రాజకోట్ జిల్లా ఒకటి. రాజకోట్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. రాష్ట్రంలోని అభివృద్ధి చెందిన జిల్లాలలో ఇది మూడవ స్థానంలో ఉంది. జిల్లా వైశాల్యం 11203 చ.కి.మీ.

                                               

సబర్ కాంతా

జిల్లాకేంద్రం హిమ్మత్‌నగర్ అహమ్మదాబాదుకు 80 కి.మీ దూరంలో ఉంది. సబర్ కాంతా జిల్లా ఈశాన్య సరిహద్దులో రాజస్థాన్ రాష్ట్రం, పశ్చిమ సరిహద్దులో మహేసనా జిల్లా, బనస్ కాంతా జిల్లా, దక్షిణ సరిహద్దులో గాంధీనగర్ జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో ఆరవల్లి జిల్లా ఉన్నాయి.

                                               

బండిపోరా జిల్లా

జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలోని 20 జిల్లాలలో బండిపోరా జిల్లా ఒకటి. బండిపోరా పట్టణం బండిపోరా జిల్లా, పరిపాలనా కేంద్రంగా ఉంది. ఇది వూలర్ సరోవరం ఉత్తరతీరంలో ఉంది. శ్రీనగర్ లోని నిషాత్ బాగ్‌ను పోలిన టెర్రస్ గార్డెన్ బండిపోరాలో కూడా ఉంది. బండిపోరా ధ్యానం, ...

                                               

షోపియన్ జిల్లా

జమ్మూ కాశ్మీరు రాష్ట్రం లోని 20 జిల్లాలలోకిష్త్‌వార్ ఒకటి. షుపియాన్ పట్టణం జిల్లా ప్రధానకేంద్రంగా ఉంది.షోపియన్ జిల్లా ఇది భారత కేంద్రపాలిత భూభాగమైన జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలో, షోపియన్‌లో పరిపాలనా విభాగంలో కొండలశ్రేణిలో ఉంది. ఇది సాధారణంగా మొఘల్ రో ...

                                               

నంద్ నగరి

నంద్ నగరి, ఢిల్లీలోని ఈశాన్య ఢిల్లీ జిల్లా, షహదారా జిల్లాల రెండింటికి పరిపాలనా ప్రధాన కార్యాలయ కేంద్ర స్థానం.ఇది భోపురా సరిహద్దుకు సమీపంలో ఉంది.ఇక్కడ అనేక పార్కులు, ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి.ఇది తూర్పు ఢిల్లీ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న ప్రాంతం.

                                               

కపషేరా

కపషేరా, భారతదేశ జాతీయ రాజధాని భూభాగం ఢిల్లీలోని సౌత్ వెస్ట్ జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయ స్థానం, ఇది మూడు ఉప విభాగాలలో ఒకటి.డిప్యూటీ కమిషనర్ కార్యాలయం కపషెరాలోని ఓల్డ్ టాక్స్ టెర్మినల్ భవనంలో ఉంది.ఇది జనగణన పట్టణం.

                                               

రాణిపేట జిల్లా

రాణిపేట జిల్లా తమిళనాడులోని 38 జిల్లాల్లో ఒకటి. వెల్లూర్ జిల్లాను విభజించి ఏర్పడిన తిరుపత్తూరు జిల్లాతో కలిసి 2019 ఆగస్టు 15 న తమిళనాడు ప్రభుత్వం తన ప్రతిపాదనను ప్రకటించింది. అయితే దీనిని అధికారికంగా 28 నవంబర్ 2019 న తమిళనాడు ప్రభుత్వం ప్రకటించిం ...

                                               

శకుంతల అమ్మాళ్ కళాశాల

చాలా విశాలమైన గ్రౌండ్ ఉంది. అందులో క్రికెట్, టెన్నిశ్ ఆటలు ఆడుతారు. 2013లో జరిగిన NAAC పరిశీలనలో A గ్రేడ్ పొందింది.

                                               

నిజామాబాదు ప్రభుత్వ ఆసుపత్రి

నిజామాబాదు ప్రభుత్వ ఆసుపత్రి తెలంగాణలోని నిజామాబాదులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి. ఈ ఆసుపత్రికి తెలంగాణ ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది. రాష్ట్రంలోని అతిపెద్ద ఆసుపత్రులలో ఇది ఒకటి.