ⓘ Free online encyclopedia. Did you know? page 36


                                               

బీజింగ్

బీజింగ్ పూర్వపు పేరు పెకింగ్ చైనా లోని ఒక మెట్రోపాలిటన్ నగరం, రాజధాని. చైనా నాలుగు ప్రాచీన చైనా రాజధానులులలో బీజింగ్ ఒకటి. బీజింగ్, చైనాలో షాంఘై తరువాత రెండవ పెద్ద నగరం.

                                               

కైరో

కైరో, దీనర్థం విజయుడు. ఇది ఈజిప్టు రాజధాని. ఈజిప్టులో ఇదే పెద్ద నగరం. అరబ్ ప్రపంచంలోనే అతి పెద్ద నగరం. ఈజిప్టుకు అధికారిక నామం అల్-మస్ర్ లేదా అల్-మిస్ర్. ఫాతిమిద్ ఖలీఫాలు దీనిని తమ రాజధానిగా వుంచారు.

                                               

ఇస్తాంబుల్

ఇస్తాంబుల్ ; యూరప్ లోని అధిక జనసాంద్రత గల నగరం, ప్రపంచంలో 4 నాలుగవ అత్యధిక జనాభా గల నగరం. టర్కీ యొక్క అతి పెద్ద నగరం, సాంస్కృతిక, వాణిజ్య కేంద్రం. ఇస్తాంబుల్ రాష్ట్రం కూడా, ఇందులో 27 జిల్లాలు ఉన్నాయి. టర్కీకు వాయ్యువ్యదిశలో, ఇది బోస్ఫొరస్ జలసంధి ...

                                               

క్రియేటివ్ కామన్స్

క్రియేటివ్ కామన్స్ అమెరికాకు చెందిన ఒక లాభాపేక్షలేని సంస్థ. సృజనాత్మక రచనలను ప్రోత్సహించి వాటిని మరింతమందికి చేరేలా చట్టబద్ధమైన వెసులుబాటు కల్పించడం ఈ సంస్థ చేస్తున్న ముఖ్యమైన పని. ఈ సంస్థ పలు కాపీరైట్ సంబంధిత లైసెన్సులను జనసామాన్యానికి ఉచితంగా అ ...

                                               

లాహోర్

లాహోర్ Lahore మాట్లాడుతారు. 2006 లో ఈ నగర జనాభా ఒక కోటిని దాటింది. దక్షిణాసియాలో ఐదవ పెద్ద నగరంగానూ, ప్రపంచంలో 23వ నగరం గానూ స్థానం పొందింది. "సారే జహాఁ సే అచ్ఛా హిందూస్తాఁ హమారా" గేయ రచయిత ఇక్బాల్ లాహోర్ కు చెందిన వాడే.

                                               

ఢాకా

ఢాకా (బెంగాలీ: ঢাকা, బంగ్లాదేశ్ రాజధాని, ఢాకా జిల్లా ప్రధాన నగరం. ఢాకా ఒక మహా నగరం, దక్షిణాసియా లోని పెద్ద నగరాలలో ఒకటి. బురిగంగా నది ఒడ్డున గలదు, ఈ నగర జనాభా కోటీ ఇరవై లక్షలు, బంగ్లాదేశ్‌లో అత్యంత జనాభాగల నగరం. దీని సాంస్కృతిక చరిత్రను చూసి, దీన ...

                                               

నెప్ట్యూన్

నెప్ట్యూన్ Neptune సౌరమండలములో సూర్యుని నుండి 8వ దూరమైన గ్రహం. ప్రస్తుతానికి ఇదే ఆఖరు గ్రహమని అనవచ్చును. సౌరమండలములో వ్యాసం ప్రకారం చూస్తే నాలుగవ పెద్ద గ్రహం, బరువులో చూస్తే 3వ అతిపెద్ద గ్రహం. ఇది భూమికంటే 17 రెట్లు బరువెక్కువ, యురేనస్ కన్నా కొద్ ...

                                               

బిస్మార్క్

Otto Eduard Leopold von Bismarck. బిస్మార్క్ జర్మనీ ఏకీకరణలో ప్రముఖ పాత్ర పోషించిన ప్రముఖ కూలీన వర్గానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. ఇతను స్వతంత్ర జర్మనీకి మొట్టమొదటి చాన్సలర్ గా ఎన్నికైనాడు. 1862 to 1890 వరకు ప్రష్యా ప్రధాన మంత్రిగా కొనసాగాడు ...

                                               

వికీ

వికీ అనేది ఒక రకమైన వెబ్‌సైట్. వికీలో ఎవరైనా దాని యొక్క పేజీలను సృష్టించవచ్చు మార్చవచ్చు. వికీ అనే పదం వికీవికీవెబ్ అనే పదానికి ఉపయోగించే సంక్షిప్త పదం. వికీవికీ అనేది హవాయి భాష నుండి వచ్చిన పదం, దీని అర్థం "ఫాస్ట్" లేదా "స్పీడ్". వికీలకు ఉదాహరణల ...

                                               

లియొన్‌హార్డ్ ఆయిలర్

లియొన్‌హార్డ్ ఆయిలర్ స్విట్జర్లాండుకు చెందిన ఒక గణిత శాస్త్రజ్ఞుడు, భౌతిక శాస్త్రజ్ఞుడు. ఆతను జీవితంలో చాలా కాలము రష్యా, జర్మనీ లలో గడిపెను. రామానుజన్ అంతటి ఉద్దండ గణిత శాస్త్రవేత్త చరిత్రలో మరొకడు ఉన్నాడా?” అని వెతికితే మనకి ఆయిలర్ కనిపిస్తాడు. ...

                                               

ఐజాక్ న్యూటన్

సర్ ఐజాక్ న్యూటన్ ఒక ఆంగ్లేయ భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త. ఒక సిద్ధాంత కర్త, తత్వవేత్త కూడా. ఈ ప్రపంచంలో అందరి కంటే గొప్ప శాస్త్రజ్ఞుడని కొనియాడదగిన వాడు. ప్రకృతిసిద్ధమైన తత్వశాస్త్రం, అది సైన్సుగా ఎలా పరిణామం చెందింది? అన్న అంశంపై ఆయన ఎనలేని క ...

                                               

నవగ్రహాలు

నవగ్రహాలు అనగా తొమ్మిది గ్రహాలు. ఈ పదాన్ని రెండు విషయాలలో వాడుతారు. ఖగోళ శాస్త్రములో సూర్యుని చుట్టూ తిరిగే తొమ్మిది గోళాలు. అయితే ఇటీవలి కాలంలో చివరి గ్రహమైన ప్లూటో గ్రహం కాదని శాస్త్రజ్ఞులు తీర్మానించారు. కనుక ఇప్పుడు ఎనిమిది గ్రహాలు అనే చెప్పడ ...

                                               

ఎరిస్ (మరుగుజ్జు గ్రహం)

ఎరిస్ Eris), మునుపు పేర్లు 136199 ఎరిస్, mp|2003 UB|313. ఇది మరుగుజ్జు గ్రహాలలో అతిపెద్దదైనది. ప్లూటో కంటే పెద్దది. సూర్యుని చుట్టూ తిరిగే శరీరాలలో దేహరీత్యా తొమ్మిదవది. దీని వ్యాసము సుమారు 2.500 కి.మీ., ప్లూటో బరువుకన్నా 27% ఎక్కువ బరువు గలది. 2 ...

                                               

వాతావరణం

వాతావరణం ద్రవ్యరాశి కలిగిన ఒక శరీరం చుట్టూ వాయువులతో కూడిన పొరను వాతావరణం అంటారు. ఈ శరీరానికి వున్న ఆకర్షణ శక్తి ఎక్కువగానూ, వత్తిడి తక్కువగానూ ఉన్న మూలంగా, వాతావరణ పొర ఆ శరీరానికి అంటిపెట్టుకొని వుంటుంది. కొన్ని గ్రహాలు తమ వాతావరణంలో అనేక వాయువు ...

                                               

ఉపగ్రహం

ఒక గ్రహం లేదా చిన్న గ్రహం చుట్టూ పరిభ్రమించే ఖగోళ వస్తువును సహజ ఉపగ్రహం అంటారు. భూమికి ఉన్న సహజ ఉపగ్రహం పేరు చంద్రుడు. ఉపగ్రహాలన్నిటినీ మామూలుగా చంద్రుడు అని అనడం కూడా కద్దు. సౌర కుటుంబంలో ఆరు గ్రహ వ్యవస్థలున్నాయి. అన్నిటిలోనూ కలిపి 185 ఉపగ్రహాలు ...

                                               

అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య

అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య, ప్రపంచంలోని వివిధ జాతీయ ఖగోళ సంఘాల సమాఖ్య. ఇది అంతర్జాతీయ సైన్సు కౌన్సిల్ సభ్యత కలిగినది. ఇది అంతర్జాతీయంగా అధికారికంగా గుర్తింపబడింది. దీని కేంద్రము ఫ్రాన్స్ లోని పారిస్ నగరంలో ఉంది. దీని పని, విశ్వంలోని శరీరాలైన నక్షత్రా ...

                                               

బుధవారం

బుధవారం అనేది వారంలో నాల్గవ రోజు. ఇది మంగళవారంనకు, గురువారంనకు మధ్యలో ఉంటుంది.బుధగ్రహం పేరుమీదుగా బుధవారమనే పేరు వచ్చింది.హిందూ పురాణాలప్రకారం బుధవారాన్ని వ్యాపారులు సరుకుల దేవుడుగా భావిస్తారు. థాయలాండ్ సౌర క్యాలెండర్ ప్రకారం, బుధవారం ఆకుపచ్చ రంగ ...

                                               

జనవరి 19

1966: ఇందిరా గాంధీ భారతదేశానికి మూడవ ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యారు 2006: NASA ద్వారా ప్లూటో గ్రహం పైకి "New Horizons probe" మొట్టమొదట ప్రయోగింపబడింది. 1975:హిమాచల్ ప్రదేశ్లో భయంకర భూకంపం. 1942: బర్మా పై జపాన్ సేనల దాడి 2012: మహబూబ్ నగర్ జిల్లా కృష ...

                                               

1735

అక్టోబర్ 18: కియాన్లాంగ్ చక్రవర్తి తన తండ్రి యోంగ్జెంగ్ చక్రవర్తి తరువాత, క్వింగ్ రాజవంశం యొక్క 60 సంవత్సరాల పాలనను ప్రారంభించాడు. తేదీ తెలియదు: ముంబైలో ఓడల నిర్మాణ పరిశ్రమ ప్రారంభమైంది. తేదీ తెలియదు: లిన్నెయస్ తన సిస్టమా నాచురేను ప్రచురించాడు. జ ...

                                               

1483

జూలై 6: వెస్ట్ మినిస్టర్ అబ్బే వద్ద రిచర్డ్ III కి ఇంగ్లాండ్ రాజుగా పట్టాభిషేకం. జనవరి 1: యూదులను అండలూసియా నుండి బహిష్కరించారు. జూన్ 25: ఇంగ్లాండ్ రాజుగా పట్టాభిషేకం జరగడానికి ముందు ఎడ్వర్డ్ V ను అతని మామ రిచర్డ్ తొలగించాడు. అతడే ఇంగ్లాండ్ యొక్క ...

                                               

ప్లూటోనియం

ప్లూటోనియం ఒక ట్రాంస్ యురానిక్ రేడియోధార్మిక రసాయన మూలకము. దీని చిహ్నం Pu, పరమాణు సంఖ్య 94. ఇది వెండి-బూడిద రంగులో ఉండే ఒక ఆక్టినైడ్ లోహము. ఇది గాలికి గురైనప్పుడు ఆక్సీకరణ చెంది ఒక నిస్తేజమైన భస్మపు పూతతో రూపాంతరము చెందుతుంది. ఈ మూలకం సాధారణంగా ఆ ...

                                               

నరకం

ఈ లోకంలో మనుషులు తమ క్షణిక సుఖాల కోసం అనేక దుష్కర్మలు చేస్తారు. ఈ దుష్కర్మల ఫలితంగా మనిషికి మృత్యువు తరువాత భోగదేహం ప్రాప్తిస్తుందని మన పురాణాలు చెపుతున్నాయి. ఈ విధమైన బోగదేహం రెండు రకాలు. ఒకటి సూక్ష్మ దేహం ఇది మనిషి ఆచరించిన సత్కర్మల ఫలితంగా కలి ...

                                               

విశ్వరూపం (పుస్తకం)

విశ్వసృష్టిపై విభిన్న సిద్ధాంతాలు నక్షత్రాల జనన మరణాలు విశ్వం సాంతమా, అనంతమా? చివరికి ఏమవుతుంది? ప్రేలిపోయే నక్షత్రాలు నానారకాల నక్షత్రాలు సాధారణ భాషలో సాపేక్ష సిద్ధాంతం అణువుల నుంచి అన్ని వస్తువులు సాపేక్ష సిద్ధాంతమే - మరికొంచెం అద్భుతమైన అణు ని ...

                                               

ఆఫ్రికా

ఆఫ్రికా జనాభాపరంగా, విస్తీర్ణం పరంగా ఆసియా తర్వాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఖండం. ఆఫ్రికా ఖండం 3.03 కోట్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి, భూ ఉపరితలంలో 6 శాతం, సముద్రాలు మినహాయించి భూతలంలో 20 శాతం విస్తరించింది ఉంది. 2016 నాటికి 112 కోట్ల మంది జ ...

                                               

నమీబియా

అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ నమీబియా అని పిలవబడే నమీబియా ఉత్తర ఆఫ్రికాలో ఒక దేశం. దీని పశ్చిమ సరిహద్దులో అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తరసరిహద్దులో అంగోలా - జాంబియా దేశాలు ఉన్నాయి, తూర్పుసరిహద్దులో బోత్సువానా - జింబాబ్వే దేశాలు ఉన్నాయి, దక్షిణ - తూర్పుస ...

                                               

దక్షిణ సూడాన్

దక్షిణ సూడాన్, అధికారిక నామం, దక్షిణ సూడాన్ రిపబ్లిక్, భూఖండాలే హద్దులుగా గల దేశం. ఇది తూర్పు మద్య ఆఫ్రికాలోని సహేల్ ప్రాంతంలో ఉంది. ఇది ఐక్యరాజ్యసమితి ఉత్తర ఆఫ్రికా ఉపప్రాంతంలో ఉంది. దీని ప్రస్తుత రాజధాని, పెద్ద నగరం జూబా. భవిష్యత్తులో దేశం మధ్య ...

                                               

ఆధునిక మానవుల ఇటీవలి ఆఫ్రికా మూలం

పాలియో ఆంత్రొపాలజీలో, ఆధునిక మానవుల భౌగోళిక మూలాన్ని, శరీర నిర్మాణపరంగా ఆధునిక మానవుల తొలి వలసలనూ వివరించే సిద్ధాంతాల్లో ప్రబలంగా ప్రాచుర్యంలో ఉన్నది, ఆధునిక మానవుల ఇటీవలి ఆఫ్రికన్ మూలం. దీనిని "ఆఫ్రికా నుండి బయటకు 2" సిద్ధాంతం అని, ఇటీవలి ఏకైక-మ ...

                                               

కుల్లినాన్ డైమండ్

కుల్లినాన్ డైమండ్ అనేది 3.106.75 క్యారెట్ల బరువును కలిగి ఉండిన ఒక పెద్ద జెమ్-క్వాలిటీ డైమండ్, ఇది 26 జనవరి 1905 న దక్షిణ ఆఫ్రికా లోని కుల్లినాన్ లో ప్రీమియర్ నెం. 2 గని వద్ద కనుగొనబడింది. దీనికి తరువాత గని యొక్క చైర్మన్, థామస్ కుల్లినాన్ పేరు పెట ...

                                               

ఆఫ్రికా నుండి హోమినిన్ల తొలి వలసలు

పాత రాతియుగం మలి దశ నుండి మధ్య రాతియుగం తొలి నాళ్ళ వరకూ, అంటే సుమారు 21 లక్షల ఏళ్ళ క్రితానికీ 2 లక్షల ఏళ్ళ క్రితానికీ మధ్యన, ఆఫ్రికా నుండి యురేషియా అంతటా పురాతన మానవుల విస్తరణలు జరిగాయి. ఈ విస్తరణ లన్నింటినీ కలిపి ఆప్రికా నుండి బయటకు -1 అని పిలుస ...

                                               

దక్షిణం

దక్షిణం ఒక దిక్కు. ఇది నాలుగు ప్రధానమైన దిక్కులలో ఒకటి. ఇది ఉత్తర దిక్కుకు వ్యతిరేక దిశలో, తూర్పు పడమరలకు లంబకోణంలో ఉంటుంది. దక్షిణము అంటే "కుడి" అని అర్థం. సూర్యుడు ఉదయించే దిశకు ఎదురుగా నిలబడితే కుడిచేతి వైపున ఉండేదే దక్షిణ దిక్కు. దక్షిణం అనే ...

                                               

ప్రపంచము

ప్రపంచము అని సాధారణంగా భూ గ్రహాన్ని గురించి వ్యవహరిస్తారు. ఆంగ్లములో దీన్ని వరల్డ్ అని అంటారు. వరల్డ్ అన్న పదము అంతరించిపోయిన ప్రాచీన పదబంధము చే యేర్పడినది. వర్ అనగా మనిషి, ఎల్డ్ అనగా వయసు. కలిపి వరల్డ్ అంటే మనిషి జీవిత కాలము అని అర్ధము.

                                               

మాలి(ఆఫ్రికా)

మాలి అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ మాలి అని పిలువబడుతుంది. ఇది పశ్చిమ ఆఫ్రికాలో ఉన్న భూబంధిత దేశం. భౌగోళికంగా పశ్చిమ ఆఫ్రికను క్రాటనులో భాగంగా ఉంది. వైశాల్యపరంగా మాలి ఆఫ్రికాలో ఎనిమిదో అతిపెద్ద దేశంగా ఉంది. దేశవైశాల్యం 1.240.000 చదరపు కిలో మీటర్లు ఉం ...

                                               

హిందూ మహాసముద్రం

హిందూ మహాసముద్రం ప్రపంచంలోని మహాసముద్ర విభాగాలలో మూడవ అతిపెద్దది, ఇది 70.560.000 కిమీ, భూమి ఉపరితలంపై 19.8% నీటిని కలిగి ఉంది. దీనికి ఉత్తరాన ఆసియా, పశ్చిమాన ఆఫ్రికా, తూర్పున ఆస్ట్రేలియా ఉన్నాయి. ఉపయోగంలో ఉన్న నిర్వచనాన్ని బట్టి దక్షిణాన ఇది దక్ష ...

                                               

అట్లాంటిక్ మహాసముద్రం

భూమిపై గల జలభాగాలన్నింటిలో అట్లాంటిక్ మహాసముద్రం రెండవ అతి పెద్ద జలభాగం. 10.64 కోట్ల చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఈ మహాసముద్రం దాదాపు భూమిపై అయిదవ వంతు భాగాన్ని ఆక్రమిస్తుంది. ఈ మహాసముద్రానికి గ్రీకు పురణాలలోని అట్లాస్ రాక్షసుని పేరు మీదుగా ఆ పేరు ...

                                               

ఈజిప్టు పిరమిడ్లు

"పిరమిడ్" అనునది జ్యామితి పరంగా పిరమిడ్ వంటి నిర్మాణ ఆకృతి. దీని బయటి తలములు త్రిభుజాకారంగా ఉండి, పై చివర ఒక బిందువుతో అంతమగును. దీని భూమి త్రిభుజ, చతుర్భుజ, లేదా ఏదైనా బహుభుజి ఆకారాన్ని కలిగి ఉంటుంది. ప్రపంచంలో అత్యంత గొప్ప, అత్యున్నత సాంకేతిక వ ...

                                               

బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ

బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ 1922, నవంబర్ 14న ఈజిప్టు రాజధాని నగరం కైరోలో జన్మించాడు. ఇతడు ఈజిప్టునకు చెందిన ప్రముఖ దౌత్యవేత్త, ఐక్యరాజ్య సమితికి 6 వ ప్రధాన కార్యదర్శిగా 1992 జనవరి నుంచి 1996 డిసెంబర్ వరకు పదవిని నిర్వహించాడు. బౌత్రోస్ ఘలి 1946లో కైరో వ ...

                                               

సూడాన్

సూడాన్ అధికారిక నామం, రిపబ్లికు ఆఫ్ సూడాను. ఈశాన్య ఆఫ్రికాలో ఉన్న దేశం. ఈ దేశం ఆఫ్రికా ఖండంలోనే అతిపెద్ద దేశం. అరబు ప్రపంచంలోనే అతిపెద్ద దేశం. దీని ఉత్తరసరిహద్దులో ఈజిప్టు, ఈశాన్యసరిహద్దులో ఎర్ర సముద్రం, తూర్పుసరిహద్దులో ఎరిట్రియా, ఇథియోపియా, ఆగ్ ...

                                               

నైలు నది

నైలు నది, ఆఫ్రికాలో ఉత్తర వాహినిగా ప్రవహించే, ప్రపంచం లోకెల్లా అతి పొడవైన నది.కానీ ఈ మధ్య కాలంలో వెలువడిన కొన్ని పరిశోధనల ఆధారంగా veerapuram నది పొడవై ఉండవచ్చునని కొద్ది మంది భావిస్తున్నారు. దీని పొడవు 6650 కి.మీ. నైలు నదికి ప్రధానంగా రెండు ఉపనదు ...

                                               

ఎర్ర సముద్రం

ఎర్ర సముద్రం ఆసియా, ఆఫ్రికా ఖండాల మధ్యన ఉంది. ఇందులోకి హిందూ మహా సముద్రం యొక్క నీరు వచ్చి చేరుతుంది. దీని విస్తీర్ణం దాదాపు 438.000 కి.మీ.². ఇది 2250 కి.మీ. పొడవు, 355 కి.మీ. వెడల్పు ఉంది. దీని గరిష్ఠ లోతు 2211 మీటర్లు. గ్రీకు దేశానికి చెందిన హిప ...

                                               

మూసా ప్రవక్త

మూసేసి కుటుంబానికి చెందిన అరటి ప్రజాతి మూసా కోసం ఇక్కడ చూడండి. మూసా అరబ్బీ موسى Musa మోషే ఆంగ్లం: మోజెస్ Moses క్రీ.పూ. 1436/1228 – 1316/1108 అబ్రహామిక మతస్తులకు గొప్ప ప్రవక్త. మొషే విగ్రహారాధనని తీవ్రంగా వ్యతిరేకించాడు. మోషే విగ్రహారాధకులని చిత్ ...

                                               

మధ్యధరా సముద్రము

మధ్యధరా సముద్రం అట్లాంటిక్ మహాసముద్రమునకు చెందిన ఒక సముద్రం. మధ్యధరా ప్రాంతంచే చుట్టి ఉంది. ఈ సముద్రం పూర్తిగా భూభాగంచే చుట్టబడివున్నది. ఉత్తరాన యూరప్, దక్షిణాన ఆఫ్రికా ఖండాలు గలవు. మధ్యధరా అనగా "భూభాగం మధ్యలో గలది". దీని విస్తీర్ణం దాదాపు 25 లక్ ...

                                               

సెప్టెంబర్ 17

1948: హైదరాబాదు సంస్థానం నిజాం పరిపాలన నుండి విముక్తి పొంది హైదరాబాదు రాష్ట్రంగా ఏర్పడింది. 2008: థాయిలాండ్ ప్రధానమంత్రిగా పీపుల్ పవర్ పార్టీకి చెందిన సొంచాయ్ వాంగ్‌సవత్ ఎన్నికైనాడు. 1978: ఇజ్రాయిల్-ఈజిప్టు దేశాల మధ్య కాంప్‌డేవిడ్ శాంతి ఒప్పందం క ...

                                               

1978

మార్చి 6: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా మర్రి చెన్నారెడ్డి పదవిని చేపట్టాడు. డిసెంబర్ 9: 8వ ఆసియా క్రీడలు థాయిలాండ్ లోని బాంకాక్లో ప్రారంభమయ్యాయి.

                                               

డిసెంబర్ 23

1920: హైదరాబాదు కంపెనీస్ ఛట్టం ప్రకారం, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఎస్.సి.సి.ఎల్ అనే పేరుతో ఏర్పడింది. హైదరాబాదు డెక్కన్ కంపెనీ లిమిటెడ్ కి చెందిన సమస్త హక్కులను అప్పులు, ఆస్తులు మొందింది. కాలక్రమంలో, 1956 కంపెన ...

                                               

ఒయాసిస్సు

ఎడారి ప్రాంతంలో మామూలుగా నీరు గానీ వృక్ష సంపద ఉండదు. కానీ ఎడారిలో కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో నీరు, వృక్ష సంపద లభ్యమౌతాయి. ఇటువంటి ప్రాంతాల్నే ఒయాసిస్సులు అంటారు. ఇవి ఎక్కువగా నీటి బుగ్గలు ఉన్న ప్రదేశాల చుట్టూ తయారవుతాయి. ఎడారిలో ఇవి జంతువులకు, మ ...

                                               

లోయ

లోయ ఎత్తైన కొండల మధ్యన ఉండే లోతైన ప్రదేశము. బాగా లోతైన లోయను గండి అంటారు. ఇవి ఎక్కువగా U లేదా V ఆకారంలో ఉంటాయి. చాలా వరకు లోయలు నదుల ప్రవాహం వలన గాని గ్లాసియర్ల మూలంగా ఏర్పడతాయి.

                                               

రష్యన్ భాష

రష్యన్ ఒక స్లావిక్ భాష. ఇది రష్యాలో మాట్లాడే ప్రధాన భాష. పూర్వపు సోవియట్ యూనియన్‌లోని ఉక్రెయిన్, బెలారస్, కజాఖ్స్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, కిర్గిజ్స్తాన్, మోల్డోవా, లాట్వియా, లిథువేనియా, తుర్క్మెనిస్తాన్, ఎస్టోనియా వంటి ఇతర ప్రాంతాలలో కూడ ...

                                               

సొసైటీ జనరల్

సొసైటి జనరల్ ఐరోపాపు చెందిన ముఖ్యమైన బ్యాంకు, ఆర్థిక లావాదేవీలను, సేవలను అందించే సంస్థ. దీనిని 1864, మే 4 న స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం పారిస్ నగరంలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థలో 1.57.000 ఉద్యోగులు పనిచేస్తున్నారు.

                                               

రొమేనియా

రొమేనియా లేక రొమానియా ఆగ్నేయ ఐరోపాలోని ఒక దేశము. దేశప్రధాన సరిహద్దు దేశాలలో ఉత్తరాన ఉక్రెయిన్, దక్షిణాన బల్గేరియా, తూర్పున మోల్డోవా, పశ్చిమాన హంగేరీ, సెర్బియాలు ఉన్నాయి.దేశం నల్లసముద్రం తీరంలో ఉంది.దేశవైశాల్యం 238397 చ.కి.మీ. దేశంలో టెంపరేట్ కాంట ...

                                               

దేశాల జాబితా – ISO 3166-1 కోడ్

ఐఎస్ఒ 3166-1, అనేది ISO 3166 అనే అంతర్జాతీయ ప్రమాణ విధానం. ఇది ప్రామాణీకరణలో ఒక భాగం. వివిధ దేశాలకు, ఆధారిత ప్రాంతాలకు ఈ విధానంలో కోడ్‌లు ఇవ్వబడుతాయి.ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ కోడింగ్ విధానం అంతర్జాతీయ ప్రమాణీకరణ సంస్థ ద్వారా ...