ⓘ Free online encyclopedia. Did you know? page 352




                                               

సబర్కంటా లోకసభ నియోజకవర్గం

సబర్కంటా లోకసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్రంలోని 26 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. రెండుసార్లు భారత తాత్కాలిక ప్రధానమంత్రిగా పనిచేసిన గుల్జారీలాల్ నందా ఇక్కడి నుంచి వరసగా 3 సార్లు ఎన్నికయ్యారు.

                                               

సురేంద్రనగర్ లోకసభ నియోజకవర్గం

సురేంద్రనగర్ లోకసభ నియోజకవర్గం గుజరాతి: સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તાર) గుజరాత్ రాష్ట్రంలోని 26 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. గత 7 లోకసభ్ ఎన్నికలలో భారతీయ జనతాపార్టీ 4 సార్లు, భారత జాతీయ కాంగ్రెస్ 3 సార్లు గెలుపొందాయి.

                                               

సూరత్ లోకసభ నియోజకవర్గం

సూరత్ గుజరాత్ రాష్ట్రంలోని 26 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. ఇప్పటివరకు ఇక్కడ 15 సార్లు ఎన్నికలు నిర్వహించగా భారతీయ జనతా పార్టీ 7 సార్లు, కాంగ్రెస్ పార్టీ 6 సార్లు, జనతా పార్టీ, కాంగ్రెస్ చెరోసారి విజయం సాధించాయి. పూర్వ ప్రధానమంత్రి మురార్జీ దేశాయ్ ఈ ...

                                               

కరీంనగర్ లోకసభ నియోజకవర్గం

తెలంగాణ లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గములు ఉన్నాయి. బద్దం ఎల్లారెడ్డి, ఎం.సత్యనారాయణ, జువ్వాడి చొక్కారావు, సి.హెచ్.విద్యాసాగర్ రావు. కె.చంద్రశేఖర్ రావు లాంటి నాయకులు ఈ నియోజకవర్గం నుంచి గెలుప ...

                                               

చేవెళ్ళ లోకసభ నియోజకవర్గం

తెలంగాణ లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గములు ఉన్నాయి. కొత్తగా చేపట్టిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ వల్ల ఈ లోక్‌సభ నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది. ఇంతకు పూర్వం ఇది హైదరాబాదు లోకసభ నియోజకవర్గంలో ...

                                               

జహీరాబాదు లోకసభ నియోజకవర్గం

తెలంగాణ లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభా నియోజకవర్గములు ఉన్నాయి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఈ నియోజకవర్గం కొత్తగా ఏర్పడింది. ఇదివరకు నిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గంలో ఉన్న 4 శాసన ...

                                               

నల్గొండ లోకసభ నియోజకవర్గం

నల్లగొండ లోకసభ నియోజకవర్గ పరిధిలో ప్రస్తుతము ఏడు శాసనసభ నియోజకవర్గములు కలవు. అవి: 2008-వ సంవత్సరౌలో జరిగిన నియోజకవర్గముల పునార్విభజనకు మునుపు ఈ లోకసభ నియోజకవర్గ పరిధిలో ఈ క్రింది శాసనసభ నియోజకవర్గములు ఉండెను. అవి:

                                               

నిజామాబాదు లోకసభ నియోజకవర్గం

తెలంగాణ లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గములు ఉన్నాయి. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఈ నియోజకవర్గ స్వరూపం అధికంగా మారిపోయింది. నిజామాబాదు జిల్లాలో మొత్తం 9 శాసనసభ నియోజకవర్గములు ఉండగా 4 ...

                                               

పెద్దపల్లి లోకసభ నియోజకవర్గం

తెలంగాణ లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గములు ఉన్నాయి. నూతనంగా చేసిన పునర్విభజన ప్రకారం ఇది ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది.

                                               

భువనగిరి లోకసభ నియోజకవర్గం

తెలంగాణ లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గములు ఉన్నాయి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఈ నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది. రంగారెడ్డి, వరంగల్, నల్గొండ మూడు జిల్లాలకు చెందిన శాస ...

                                               

మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గం

తెలంగాణ లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గములు ఉన్నాయి. నూతనంగా చేసిన పునర్విభజన ప్రకారం ఇది ఎస్టీలకు రిజర్వ్ చేయబడినది.

                                               

మెదక్ లోకసభ నియోజకవర్గం

తెలంగాణ లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గములు ఉన్నాయి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఈ నియోజకవర్గంలో గతంలో సిద్ధిపేట లోక్‌సభ నియోజకవర్గంలో ఉన్న శాసనసభ నియోజకవర్గములు అధికం ...

                                               

వరంగల్ లోకసభ నియోజకవర్గం

తెలంగాణ లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గములు ఉన్నాయి. నూతనంగా చేసిన పునర్విభజన ప్రకారం ఇది ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది.

                                               

సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం

నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం అంబర్‌పేట్ శాసనసభ నియోజకవర్గం బంజారా-జూబిలీహిల్స్ శాసనసభ నియోజకవర్గం సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఖైరతాబాదు అసెంబ్లీ నియోజకవర్గం సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం

                                               

అమ్రావతి లోకసభ నియోజకవర్గం

అమ్రావతి లోకసభ నియోజకవర్గం మహారాష్ట్రలోని 48 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. ప్రస్తుత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ 1991 నుండి 1996 వరకు ఈ లోకసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించింది. ప్రస్తుతం శివసేన పార్టీకి చెందిన ఆనందరావు అడ్సుల్ ఈ నియోజకవర్గపు లోకసభ ...

                                               

అహ్మద్‌నగర్ లోకసభ నియోజకవర్గం

అహ్మద్‌నగర్ లోకసభ నియోజకవర్గం మహారాష్ట్రలోని 48 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. 1962 నుంచి ఇప్పటివరకు జరిగిన 13 ఎన్నికలలో 11 సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా, 2 సార్లు భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. 2009లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దిలీప ...

                                               

ఉస్మానాబాద్ లోకసభ నియోజకవర్గం

ఉస్మానాబాద్ లోకసభ నియోజకవర్గం మహారాష్ట్రలోని 48 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. 1957 నుంచి ఇప్పటివరకు జరిగిన 14 ఎన్నికలలో 10 సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా, 2 సార్లు శివసేన పార్టీ, 2009లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 2009లో కా ...

                                               

ఔరంగాబాద్ లోకసభ నియోజకవర్గం

ఔరంగాబాద్ లోకసభ నియోజకవర్గం మహారాష్ట్రలోని 48 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన 15 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 7 సార్లు, శివసేన 6 సార్లు, కాంగ్రెస్, జనతాపార్టీలు చెరోసారి విజయం సాధించాయి.

                                               

కళ్యాణ్ లోకసభ నియోజకవర్గం

కళ్యాణ్ లోకసభ నియోజకవర్గం మహారాష్ట్రలోని 48 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఇది కొత్తగా ఏర్పడింది. 2009లో తొలిసారిగా ఇక్కడ జరిగిన ఎన్నికలో శివసేన పార్టీకి చెందిన ఆనంద్ పరంజపే విజయం సాధించాడు.

                                               

చంద్రపూర్ లోకసభ నియోజకవర్గం

చంద్రాపూర్ లోకసభ నియోజకవర్గం మహారాష్ట్రలోని 48 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం చంద్రాపూర్, యావత్మల్ జిల్లాలలో విస్తరించియుంది.

                                               

నాందేడ్ లోకసభ నియోజకవర్గం

నాందేడ్ లోకసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 48 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. 1967 ముంచి ఇప్పటివరకు జరిగిన 12 లోకసభ ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 9 సార్లు, జనతాపార్టీ, జనతాదళ్, భారతీయ జనతా పార్టీలు ఒక్కోసారి విజయం సాధించాయి. మహారాష్ట్ర ...

                                               

నాగపూర్ లోకసభ నియోజకవర్గం

నాగ్పూర్ లోకసభ నియోజకవర్గం మహారాష్ట్రలోని 48 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. ఇప్పటి వరకు జరిగిన 15 ఎన్నికలలో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ 12 సార్లు విజయం సాధించింది. భారతీయ జనతా పార్టీ, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్, ఇండిపెండెంట్ సభ్యుడు ఒక్కోసారి విజయం ...

                                               

పర్భని లోకసభ నియోజకవర్గం

2004: తుకారాం రేంగే పాటిల్ శివసేన 1962: ఆర్.ఎన్.యాదవ్ భారత జాతీయ కాంగ్రెస్ 2009: గణేష్‌రావ్ దుధ్గాంకర్ శివసేన 1980: ఆర్.ఎన్.యాదవ్ భారత జాతీయ కాంగ్రెస్ 1984: ఆర్.ఎన్.యాదవ్ భారత జాతీయ కాంగ్రెస్ 1991: అశోక్‌రావ్ దేశ్‌ముఖ్ శివసేన 1996: సురేశ్ జాదవ్ శ ...

                                               

బాంద్రా గొండియా లోకసభ నియోజకవర్గం

బాంద్రా గొండియా లోకసభ నియోజకవర్గం మహారాష్ట్రలోని 48 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. 2008 నియోజకవర్గాల పునర్విభజనలో ఇది కొత్తగా ఆవిర్భవించింది.

                                               

బారామతి లోకసభ నియోజకవర్గం

బారామతి లోకసభ నియోజకవర్గం మహారాష్ట్రలోని 48 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. కేంద్ర మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ ఇక్కడి నుంచి 6 సార్లు విజయం సాధించాడు. తొలిసారి కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ తరఫున, 3 సార్లు కాంగ్రెస్ తరఫున, ...

                                               

రాంటెక్ లోకసభ నియోజకవర్గం

రాంటెక్ లోకసభ నియోజకవర్గం మహారాష్ట్రలోని 48 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేసిన పి.వి.నరసింహరావు ఈ నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎన్నికయ్యాడు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి చెందిన ముకుల్ వాస్నిక్ ఈ న ...

                                               

లాతూర్ లోకసభ నియోజకవర్గం

లాతుర్ లోకసభ నియోజకవర్గం మహారాష్ట్రలోని 48 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శివరాజ్ పాటిల్ ఈ నియోజకవర్గం నుంచి వరుసగా 7 సార్లు విజయం సాధించాడు.

                                               

వార్థా లోకసభ నియోజకవర్గం

వార్థా లోకసభ నియోజకవర్గం మహారాష్ట్రలోని 48 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. ఇది అమ్రావతి, వార్థా జిల్లాలలో విస్తరించియుంది. 2009లో జరిగిన లోకసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన దత్తామేఘే విజయం సాధించాడు.

                                               

షిర్డీ లోకసభ నియోజకవర్గం

షిర్డీ లోకసభ నియోజకవర్గం మహారాష్ట్రలోని 48 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఇది కొత్తగా ఏర్పడింది. 2009లో తొలిసారిగా ఈ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలో శివసేన పార్టీకి చెందిన భావ్‌సాహెబ్ వాక్‌చౌరే విజయం సాధించాడు.

                                               

షోలాపూర్ లోకసభ నియోజకవర్గం

షోలాపూర్ లోకసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 48 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. 1951 నుంచి ఇప్పటివరకు ఈ నియోజకవర్గానికి జరిగిన 16 ఎన్నికలలో భారతీయ జాతీయ కాంగ్రెస్ 12 సార్లు, భారతీయ జనతా పార్టీ 3 సార్లు గెలుపొందగా, 1951లో తొలి ఎన్నికలలో పీసెంట్స్ ...

                                               

సతారా లోకసభ నియోజకవర్గం

సతారా లోకసభ నియోజకవర్గం మహారాష్ట్రలోని 48 నియోజకవర్గాలలో ఒకటి. ఇప్పటివరకు జరిగిన 13 లోకసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ 8 సార్లు విజయం సాధించింది.

                                               

హింగోలి లోకసభ నియోజకవర్గం

హింగోలి లోకసభ నియోజకవర్గం మహారాష్ట్రలోని 48 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. 2009లో శివసేన పార్టీకి చెందిన సుభాష్ వాంఖడే ఇక్కడి నుంచి విజయం సాధించాడు.

                                               

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ అనునది, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంచే స్థాపించబడిన స్వయంప్రతిపత్తి గల సంస్థ. ఇది గతంలో AMR-APARD అనే సంస్థ నుండి తెలంగాణా రాష్ట్రం ఏర్పడినతరువాత ఏర్పడింది. మూడు ప్రాంతీయ శిక్షణ కేంద్రాల ద్వారా, 1.58 లక్ష ఎన ...

                                               

గ్రామీణాభివృద్ధి

గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం, లాభాపేక్ష రహిత సంస్థలు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. వీటిలో స్వయం సహాయ సంఘాలు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. ప్రభుత్వ పరంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రముఖ పాత్ర నిర్వహిస్తుంది.

                                               

జిల్లా ప్రజాపరిషత్

మూడంచెలుగల పంచాయతీ రాజ్ వ్యవస్థలో జిల్లా స్థాయి స్థానిక స్వపరిపాలనా సంస్థనే జిల్లా ప్రజాపరిషత్ అంటారు. ప్రభుత్వ ప్రకటన ద్వారా జిల్లా ప్రజాపరిషత్తులను ఏర్పరుస్తారు. సాధారణంగా ప్రతి జిల్లాకి ఒక జిల్లా పరిషత్తు వుంటుంది. పూర్తి పట్టణ జిల్లా అయితే జి ...

                                               

మండల ప్రజాపరిషత్

గ్రామీణ ప్రాంతాల స్థానిక స్వపరిపాలన సంస్థల వ్యవస్థ లో క్రింది స్థాయిలో గ్రామ పంచాయతీ కాగా రెండవ స్థాయి అనగా బ్లాకు స్ధాయి వ్యవస్థని ఆంధ్ర ప్రదేశ్ తెలగాణాలలో మండల ప్రజాపరిషత్ అంటారు. ప్రభుత్వ ప్రకటన ద్వారా మండల ప్రజాపరిషత్తులను ఏర్పరుస్తారు. జిల్ల ...

                                               

జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ నగర పునర్నిర్మాణ యోజన

జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ నగర పునర్నిర్మాణ యోజన ఒక నగర ఆధునికీకరణ పథకంగా కేంద్ర నగరాభివృద్ధి మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం వారిచే ప్రారంభించబడింది. పట్టణాలలోని జీవనప్రమాణాలు, మౌలిక సదుపాయాలను మెరుగుపరుచే కార్యక్రమంగా భారత ప్రధాని డా. మన్మోహన్ సింగ్ ...

                                               

ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి

2019 ఫిబ్రవరి 24 న ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్ లో నరేంద్ర మోడీ ఈ పథకాన్ని మొట్టమొదటిగా ఒక కోటి మంది రైతులకు 2.000 నగదు బదిలీ చేయడం ద్వారా ప్రారంభించారు. అటువంటి వ్యయాలను కలుసుకునేందుకు, వడ్డీ వ్యాపారుల బారి నుంచి పడిపోకుండా, వ్యవసాయ కార్యకలాపాల్ల ...

                                               

ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన

పేదలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో తీసుకురావడం ద్వారా వారి ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచవచ్చునని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన పరిశోధనలు ధ్రువీకరించాయి. భారతదేశంలో సుమారు 42% ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేవు. వారి ఆర్థిక పరిస్థితిని మెరుగు ...

                                               

స్వచ్ఛ భారత్

మహాత్మా గాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని వచ్చే ఐదేళ్లలో సాధించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని గాంధీ జయంతి సందర్భంగా గురువారం 2014, అక్టోబర్ 2 న ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ లేదా స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి ప ...

                                               

కంటోన్మెంట్ బోర్డు

కంటోన్మెంట్ బోర్డు అనేది, భారతదేశంలో ఒక పౌర పరిపాలన సంస్థ. ఇది భారత రక్షణ మంత్రిత్వ శాఖ నియంత్రణలో పరిపాలన సాగిస్తుంది.కంటోన్మెంట్స్ చట్టం 2006 ప్రకారం ఇందులో ఎక్స్-అఫిషియో, నియమిత సభ్యులతో పాటు ఎన్నుకోబడిన సభ్యులతో సంఘం ఏర్పడింది. బోర్డు సభ్యుని ...

                                               

హైదరాబాద్ మేయర్

నగర పాలక సంఘంలకు, పట్టణ పురపాలక సంఘంలకు ఎన్నికలు ముగిసిన తరువాత, ఏర్పాటు చేసిన మొట్టమొదటి సమావేశంలో, కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైన వారు, వారిలోని ఒకరిని అధ్యక్షుడుగా ఎన్నుకున్నవారిని మేయర్ లేదా నగర మేయర్ అంటారు.

                                               

నెట్టెంపాడు ప్రాజెక్టు

నెట్టెంపాడు ప్రాజెక్టు మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణానది పై ఏర్పాటుచేసిన ఎత్తిపోతల పథకాలలో ఒకటి. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నిల్వ నీటి మీద ఆధారపడిన ప్రాజెక్టు ఇది. అందులో నుంచి 21. 425 టి.ఎం.సి. ల నీటిని వినియోగించుకుని, రెండు లక్షల ఎకరాలకు సాగున ...

                                               

భీమా ప్రాజెక్టు

నిజాం రాష్ట్రంలో అప్పటి గుల్బర్గా జిల్లాలోని, ఇప్పటి మహబూబ్ నగర్ జిల్లా, మాగనూర్ మండలంలోని తంగిడి గ్రామం దగ్గర భీమా నది పై ప్రాజెక్టు నిర్మించాలని యోచించారు. కాని భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటం, తదనంతర పరిణామాలతో కర్ణాటక ప్రభుత్వం అంగీకరించకపోవట ...

                                               

రాజోలిబండ డైవర్షన్ స్కీం

రాజోలిబండ డైవర్షన్ స్కీం మహబూబ్ నగర్ జిల్లా లోని నీటి పారుదల ప్రాజెక్టులలో ఒకటి. దీనిని సంక్షిప్తంగా RDS అంటారు. దీనిని కర్ణాటక, ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఉమ్మడిగా తుంగభద్ర నది పై కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో నిర్మించారు. ఈ ప్రాజెక్టు ఒక క ...

                                               

ఆన్స్కో

ఆన్స్కో అమెరికాలోని న్యూయార్క్కు చెందిన ఒకప్పటి ఫిలిం, కెమెరా తయారీదారు. ఈస్ట్‌మన్‌ కొడాక్‌ కంటే ముందే ఆన్స్కో ఫోటోగ్రఫీ రంగం లోకి అడుగుపెట్టింది. అమెరికాలో మొట్టమొదటి డాగురోటైప్ ను, ఫిలింను తయారు చేసింది ఆన్స్కో నే. అయితే కొడాక్ యొక్క దుందుడుకు ...

                                               

ఇల్ఫోర్డ్ ఫోటో

ఇల్ఫోర్డ్ ఫోటో యునైటెడ్ కింగ్‌డమ్ కు చెందిన ఫోటోగ్రఫిక్ పరికరాలను తయారు చేసే సంస్థ. నలుపు-తెలుపు ఛాయాచిత్రకళ ఫిలిం, ఫోటోగ్రఫిక్ కాగితం వంటి వాటికి ఇల్ఫోర్డ్ పెట్టింది పేరు. ఫోటోగ్రఫీకి సంబంధించిన సమగ్ర సూచికను పూర్వం ఇల్ఫోర్డ్ సంస్థ ప్రచురించింది ...

                                               

టాస్మా

టాస్మా అనేది రష్యా లోని కాజాన్ కేంద్రంగా పనిచేసే ఒక ఫిలిం, ఫోటోగ్రఫిక్ పరికరాల తయారీదారు. టాస్మా యొక్క పూర్తి రూపం, టాటార్ సెన్సిటివ్ మెటీరియల్స్

                                               

ఫూజీఫిల్మ్

ఫూజీఫిల్మ్ లేదా ఫూజీ జపాన్ కు చెందిన ఫోటోగ్రఫిక్ బహుళజాతీయ సంస్థ. దీని ప్రధాన కార్యాలయం టోక్యోలో కలదు. వ్యాపార పత్రాల పూరణం, వైద్యరంగం లో ఛాయాచిత్రాలు, రోగనిర్ధారణ యంత్రాలు, సౌందర్యసాధనాలు, ఔషధాలు, కణాలు, ఫిలిం, దానికి సంబంధిత దృశ్య సాధనాలు, ఫోటో ...

                                               

ఫెర్రానియా

ఫెర్రానియా, ఇటలీ దేశానికి చెందిన సుప్రసిద్ధ ఫిలిం తయారీదారు. ఫిలిం ఫెర్రానియా 1917 లో స్థాపించబడినది. ఫెర్రానియా ఫిలిం తయారు చేసే కార్మాగారం పేరు Laboratori Ricerche Fotografiche అనగా Photo Research Labarotory. ఫెర్రానియా కేవలం ఫిలిం యే కాక, ఫోటో ...