ⓘ Free online encyclopedia. Did you know? page 348
                                               

షష్టిపూర్తి

దంపతులలో భర్తకు ఆరు పదులు వయసు నిండినప్పుడు జరుపుకొను వేడుక లేదా ఉత్సవాలను షష్టిపూర్తి అని అంటారు. కాని దాన్ని 60 సంవత్సరాలు పూర్తి అయిన స్త్రీ పురుషులు ఎవరయిననూ చేసుకోవచ్చు. ఎందుకంటే, షష్టిపూర్తి అంటే 60 సంవత్సరాలు పూర్తి కావటం అని కనుక. సాధారణం ...

                                               

సవాయి గంధర్వ సంగీత మహోత్సవం

సవాయి గంధర్వ సంగీత మహోత్సవం: భారతీయ శాస్త్రీయ సంగీత ఉత్సవాల్లో, చాలా ప్రాముఖ్యతను సంతరించుకొన్నవి సవాయి గంధర్వ సంగీత మహోత్సవాలు. "ఆర్య సంగీత ప్రసారక మండలి ప్రారంభించిన ఈ ఉత్సవాలను పండిట్ భీమ్ సేన్ జోషి, ప్రతి యేటా, పుణె నగరంలో నిర్వహిస్తాడు. ఈ ఉత ...

                                               

సుళ్ళూరుపేట సుళ్ళు ఉత్సవము

సూళ్ళూరుపేట సుళ్ళు ఉత్సవము ఉత్సవం అన్ని ప్రాంతాల్లోనూ లేక పోయినా, కొన్ని ప్రాంతాల్లో జరుగుతూ వుంటుంది. మరికొన్ని చోట్ల సిడిబండి ఉత్సవాలు, గాలపు సిడి ఉత్సవాలు జరుగుతూ వుంటాయి. సిడి బండి ఉత్సవం కృష్ణా జిల్లా ఉయ్యూరు వీరమ్మ తిరుణాళ్ళలో జరిగేది. సుళ్ ...

                                               

స్నాతకోత్సవం

స్నాతకోత్సవం విశ్వవిద్యాలయంలో చదువు ముగిసిన తరువాత విద్యార్ధులకు డిగ్రీని అందచేయడానికి జరుపే ఉత్సవాన్ని స్నాతకోత్సవం అంటారు. ప్రతి విశ్వవిద్యాలయం దాని అనుబంధ కళాశాల విద్యార్ధులకు స్నాతకోత్సవంలో డిగ్రీ పట్టాను అందజేస్తారు. ఈ ఉత్సవంలో ఉత్తమ విద్యార ...

                                               

స్వర్ణోత్సవం

స్వర్ణోత్సవం అనగా 50 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంలో జరుపుకునే ఉత్సవం. తెలుగు సినిమా రంగంలో 50 వారాలు లేదా 350 రోజులు పూర్తిచేసుకున్న చిత్రాలుగా పండుగ జరుపుకుంటారు.

                                               

బాబ్రీ మసీదు

బాబ్రీ మసీదు భారతదేశంలోని అయోధ్యలో ఉన్న ఒక మసీదు. దీనిని హిందూ దేవుడైన శ్రీరాముడి జన్మస్థలం అని చాలా మంది హిందువులు నమ్ముతారు. ఇది 18 వ శతాబ్దం నుండి హిందూ ముస్లిం వర్గాల మధ్య వివాదానికి కేంద్రంగా ఉంది. మసీదు శాసనాల ప్రకారం, మొఘల్ చక్రవర్తి బాబర్ ...

                                               

మహం బేగం

మహం బేగం. మహం అంటే నా చంద్రుడు అని అర్ధం. మహం బేగం మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు, మొదటి చక్రవర్తి బాబర్ మూడవ భార్య, చక్రవర్తిని. మహం బేగం బాబర్ మొదటి కుమారుడు, తరువాత చక్రవర్తి హుమాయూనుకు జన్మ ఇచ్చిన తరువాత హజ్రా వాలిడా అనే పేరు ఇవ్వబడింది. పర్షియా ర ...

                                               

రెనే లేనెక్

రెని థియోఫిల్ హయసింత్ లెనెక్ ఒక ఫ్రెంచ్ వైద్యుడు. ఇతను హొపిటల్ నెకర్ హాస్పిటల్ లో పనిచేస్తున్నప్పుడు 1816 లో స్టెతస్కోప్ కనుగొన్నారు, వివిధ ఛాతీ పరిస్థితులు నిర్ధారించడానికి దానిని ఉపయోగించడం మొదలుపెట్టాడు. ఇతను 1822 లో కాలేజ్ డి ఫ్రాన్స్ లో ఒక ల ...

                                               

బంకురా జిల్లా

బంకురా జిల్లా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం లోని బర్దామన్ డివిషన్ లోని ఒక జిల్లా. జిల్లా తూర్పు సరిహద్దిలో గంగానదిమైదానం, పశ్చిమ సరిహద్దులో చోటానాగపూర్ ఉన్నాయి. జిల్లా తూర్పు, ఈశాన్యభూభాగంలో సారవంతమైన దిగువమైదానాలు ఉన్నాయి. పశ్చిమంగా క్రమంగా నేలమట్టం అ ...

                                               

అముద్రిత గ్రంథ చింతామణి

నెల్లూరు నుండి ఈ మాసపత్రిక వెలువడింది. పూండ్ల రామకృష్ణయ్య వీరనాగయ్య ఒడయరు సహకారంతో ఈ పత్రికను ప్రారంభించాడు. తొలి సంచిక 1885, జూన్ నెలలో వెలుగుచూసింది. గ్రాంథిక భాషలో ఈ పత్రిక వెలువడింది. ఈ పత్రిక మొదటిపుటలో ముఖశీర్షిక క్రింద భర్తృహరి సుభాషితములల ...

                                               

నిజాం కళాశాల

నిజాం కళాశాల హైదరాబాదు నగరంలో పేరొందిన ఉన్నత విద్యా సంస్థ, ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో స్వయంప్రతిపత్తి కలిగిన విశ్వవిద్యాలయం. నిజాం కళాశాల 1887లో ఆరవ అసఫ్‌జాహీ నిజాం మహబూబ్ అలీ ఖాన్ పాలనలో స్థాపించబడింది. ఇది హైదరాబాదులోని బషీర్‌బాగ్ ప్రాంతం ...

                                               

ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక

1910 నుండి ఆంధ్రపత్రిక ఉగాది సంచికలను ప్రచురించడం మొదలుపెట్టింది. ఈ సంవత్సరాది సంచికలు ఎక్కువ పేజీలతో ప్రత్యేక వ్యాసాలు, ఇతర రచనలతో విలక్షణంగా ఎప్పటికీ దాచుకొనేవిగా ఉండేవి. మొదటి ఉగాది సంచికలో 248 పేజీలు 126 చిత్రపటాలు ఉన్నాయి. కేవలం ముద్రణకే రెం ...

                                               

ఆంధ్ర సాహిత్య పరిషత్పత్త్రిక

ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక లేదా ఆంధ్రసాహిత్య పరిషత్పత్త్రిక పేరులోనే ఉన్నట్టుగా ఆంధ్ర సాహిత్య పరిషత్తు యొక్క ముద్రణలో వెలువడే పత్రిక. ఇది 1912 సంవత్సరం ఆగష్టు నెలలో తెలుగు పంచాంగం ప్రకారం పరీధావి సంవత్సరం భాద్రపదమాసములో ప్రారంభమైనది. ఇది చెన్నపు ...

                                               

ధర్మసాధని

కాకినాడ నుండి ఈ ధార్మిక వారపత్రిక వెలువడింది. బ్రహ్మసాధనాశ్రమ పక్షాన ప్రతి శనివారము ఈ పత్రిక వెలువడేది. కె.హనుమంతరావు ఈ పత్రికకు సంపాదకుడు, ప్రచురణకర్త, ముద్రాపకుడు. బ్రహ్మసమాజానికి సంబంధించిన వార్తలు, ధార్మిక సంబంధమైన విషయాలు ఈ పత్రికలో ప్రచురిం ...

                                               

భారత హోంరూల్ ఉద్యమం

బ్రిటిష్ పాలన నుండి విముక్తిపొంది భారతదేశానికి స్వపరిపాలన సాధించడంకోసం ప్రారంభించబడిన ఉద్యమమే భారత హోంరూల్ ఉద్యమం. మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్నకాలంలో యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడిగా ఉన్న ఉడ్రోవిల్సన్‌ స్వయం పరిపాలనాధికారం సూత్రాన్ని ప్రకటిస్తూ ప ...

                                               

భీష్మ ప్రతిజ్ఞ (1921 సినిమా)

భీష్మ ప్రతిజ్ఞ 1921లో నిర్మించిన మూకీ సినిమా. స్టార్ ఆఫ్ ద ఈస్ట్ బ్యానర్ పై రఘుపతి వెంకయ్య కుమారుడు రఘుపతి సుర్యప్రకాష్ దర్శకత్వం వహించి నిర్మించాడు. ఈ సినిమాలో భీష్ముని పాత్రలో రఘుపతి సూర్యప్రకాష్ నటించాడు. ఇది తెలుగు నిర్మాత తీసిన మొదటి చిత్రంగ ...

                                               

స్వరాజ్య పత్రిక

స్వరాజ్య పత్రిక ప్రముఖ స్వాతంత్ర్యసమరయోధుడు టంగుటూరి ప్రకాశం ప్రారంభించి నిర్వహించిన పత్రిక. స్వరాజ్య పత్రిక సంచికలు తెలుగు, తమిళ, ఆంగ్లభాషల్లో ఒకేమారు వెలువడేవి.

                                               

ఆంధ్ర సర్వస్వము

ఆంధ్ర సర్వస్వము ఒక తెలుగు సచిత్ర మాసపత్రిక. ఇది 1924 సంవత్సరం, జనవరి నెలలో ఏడిద వేంకటరావు సంపాదకత్వాన ప్రారంభించబడింది. రాజమహేంద్రవరము నుండి ప్రకటించబడింది.

                                               

సుజాత (పత్రిక)

సుజాత సచిత్ర సారస్వత మాసపత్రిక తొలి సంచిక 1927 జనవరిలో వెలువడింది. హైదరాబాదు నుండి పసుమాల నృసింహశర్మ సంపాదకత్వంలో ఈ పత్రిక వెలువడింది. మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి ప్రభృతులు ఈ పత్రిక నిర్వహణలో పాటుపడినారు." త్రివర్ణ చిత్రములు, వాజ్మయ వ ...

                                               

గృహలక్ష్మి మాసపత్రిక

గృహలక్ష్మి మాసపత్రిఒక ప్రత్యేకంగా మహిళల కోసం వైద్యులు కే. ఎన్. కేసరి నడిపించిన మాసపత్రిక. స్త్రీల ఆరోగ్యసౌభాగ్యములను పెంపొందించుట కేర్పడిన సచిత్ర మాసపత్రిక అని ఈ పత్రిక ప్రకటించుకుంది. గరిమెళ్ల సత్యనారాయణ ఈ పత్రికకు 1930లలో కొంతకాలం సంపాదకునిగా ప ...

                                               

పాలము జిల్లా

పాలము జిల్లా 23°50, 24°8 ఉత్తర అక్షాంశం, 83°55, 84°30 తూర్పు రేఖాంశంలో ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో రవినది, బీహార్ నది, తూర్పు సరిహద్దులో చత్రా జిల్లా, హజారీబాగ్ జిల్లా, దక్షిణ సరిహద్దులో లతెహర్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో గర్వా జిల్లా ఉన్నాయి. జి ...

                                               

ఇండియన్ ఎక్స్‌ప్రెస్

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఒక ఆంగ్ల దినపత్రిక. దీన్ని 1931 లో చెన్నైకు చెందిన పి.వరదరాజులు నాయుడు ప్రారంభించాడు. దీనిని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ నిర్వహిస్తుంది. ఇది భారతదేశంలో అత్యధికంగా చదివిన ఏడవ వార్తాపత్రిక. దీని యజమాని రామ్‌నాథ్ గోయెంకా. 1991 ల ...

                                               

నవజీవన్ ట్రస్టు

నవజీవన్ ట్రస్టు భారత దేశము లోని అహ్మదాబాద్ అధారిత ప్రచురణ సంస్థ. దీనిని 1929 లో మహాత్మా గాంధీ ప్రారంభించాడు. ఈ సంస్థ ఆంగ్లం, గుజరాతీ, హిందీ, యితర భాషలలో యిప్పటి వరకూ 800కి పైగా పుస్తకాలను ప్రచురించింది. ప్రారంభంలో నవజీవన్ అనేది మహాత్మా గాంధీ ప్రచ ...

                                               

ఉదయిని

ఉదయిని సాహిత్యపత్రిక రెండు నెలలకు ఒకసారి వెలువడేలా ప్రముఖ భావకవి కొంపెల్ల జనార్ధనరావు 1934లో ప్రారంభించాడు. మద్రాసు నుండి వెలువడిన ఈ పత్రిక ఎక్కువకాలం మనలేక పోయింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ పత్రిక ఆరు సంచికలు మాత్రమే వెలుగు చూడగలిగింది.

                                               

మొజాంజాహి మార్కెట్

మొజాంజాహి మార్కెట్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నాంపల్లికి సమీపంలో ఉన్న మార్కెట్. వివిధ రకాల వస్తువులతో కూడిన నాలుగు వందల దుకాణాలు ఈ మార్కెట్ లో ఉన్నాయి.

                                               

ఆంధ్రప్రభ

ఆంధ్రప్రభ ఒక తెలుగు దిన వార్తాపత్రిక. ఇది 1938 సంవత్సరం ఆగష్టు 15న ఇండియన్ ఎక్స్ ప్రెస్ యజమాని రామనాథ్ గోయంకా మద్రాసులో ప్రారంభించారు. అప్పుడు ఖాసా సుబ్బారావు సంపాదకులుగా ఉన్నాడు. అతని తరువాత న్యాపతి నారాయణమూర్తి సంపాదకులైనాడు. 1942లో నార్ల వెంకట ...

                                               

మహతి

ఈ మాస పత్రిక తెనాలి నుండి వాసిరెడ్డి వేంకటసుబ్బయ్య సంపాదకుడుగా, ప్రచురణకర్తగా వెలువడింది. 1938లో మొదటి సంచిక వెలుగు చూసింది. ఈ పత్రిక జాతీయోద్యమానికి బాసటగా నిలిచింది. ఈ పత్రికలో కథలు, కవితలు, పద్యాలు, వ్యాసాలు ప్రచురింపబడ్డాయి. విమర్శవీధి పేరుతో ...

                                               

అశోక్ లేలాండ్

అశోక్ లేలాండ్ అనేది ఒక భారతీయ వాహన నిర్మాణ సంస్థ. దిని ప్రధాన కార్యాలయం చెన్నై లో కలదు ఇది ఒక హిందూజా గ్రూపు సంస్థ. 1948 లో స్థాపించబడింది, ఇది భారతదేశంలో రెండవ అతిపెద్ద వాణిజ్య వాహన తయారీ సంస్థ, ప్రపంచంలో 4 వ పెద్ద బస్సుల తయారీదారు, ప్రపంచవ్యాప్ ...

                                               

జాగృతి

జాగృతి తెలుగు వారపత్రిక. ఇది 1948 డిసెంబరు 18 తేదీన విజయవాడలో ప్రారంభమైనది. మహాత్మా గాంధీ హత్యానంతరం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సిద్ధాంతాలను, జాతీయ భావాలను యువకులలో వ్యాపింపజేయడం ప్రధాన లక్ష్యంగా స్థాపించబడింది. ఈ పత్రిక ప్రారంభంలో సంపాదకులు బుద్ ...

                                               

అభిసారిక (పత్రిక)

అభిసారిక తెలుగు భాషలో ప్రచురించబడుతున్న లైంగిక విజ్ఞాన పక్షపత్రిక. అభిసారిక తెలుగు కావ్యాలలో చెప్పబడిన అష్టవిధనాయికలలో ఒక శృంగార నాయిక. "అభిసారిక" లేదా "అభిసారిణి" అనగా ప్రియుడి కోసం సంకేత స్థలానికి పోయే నాయిక. తెలుగు పత్రికలలో తనదైన ప్రత్యేకతను ...

                                               

ఆంధ్రప్రభ (వారపత్రిక)

నీలంరాజు వెంకటశేషయ్య 1959 - 1969 విద్వాన్ విశ్వం 1973 - 1981 నార్ల వేంకటేశ్వరరావు 1952 - 1959 పొత్తూరి వెంకటేశ్వర రావు వాకాటి పాండురంగారావు పి.నాగేశ్వరరావు 1969 - 1973

                                               

మహబూబ్‌నగర్ పురపాలక సంఘం

మహబూబ్‌నగర్ పట్టణ పాలక సంస్థ అయిన మహబూబ్‌నగర్ పురపాలక సంఘము జిల్లాలోని 11 పురపాలక/నగర పంచాయతీలలో పెద్దది. 1952లో మూడవశ్రేణి పురపాలక సంఘంగా ఏర్పడింది. 1959లో రెండోగ్రేడుగా, 1983లో మొదటి గ్రేడుగా, 2004లో స్పెషల్ గ్రేడుగా అప్‌గ్రేడ్ చెందింది. 2012లో ...

                                               

సంగారెడ్డి పురపాలక సంఘము

సంగారెడ్డి పురపాలక సంఘం, సంగారెడ్డి జిల్లాకు చెందిన పురపాలక సంఘాలలో ఒకటి. 1954లో ఏర్పడిన ఈ పురపాలక సంఘం ప్రస్తుతం మొదటిశ్రేణి పురపాలక సంఘంగా కొనసాగుతోంది. 2011 గణన ప్రకారం పురపాలక సంఘం పరిధిలోని జనాభా 71426 కాగా, 2014 మార్చి నాటికి 52556 ఓటర్లున్ ...

                                               

జగతి (పత్రిక)

జగతి ఒక తెలుగు పత్రిక. దీనికి సంపాదకులుగా ఎన్.ఆర్.చందూర్ పనిచేశారు. ఈ పత్రిక 1985 నాటికే 30 సంవత్సరాలు పూర్తిచేసుకున్నది. చివరి సంచిక జనవరి 2014లో వెలువడింది.

                                               

ఆకాశవాణి కేంద్రం, విశాఖపట్టణం

ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్రం 1963 జూన్లో రిలే కేంద్రంగా డా. బెజవాడ గోపాలరెడ్డి పవిత్రహస్తాల మీదుగా ప్రారంభమైంది. బాలారిష్టాలు దాటుకొని 1974లో మూడు ప్రసారాలు ప్రారంభించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం వంటి ప్రముఖ విద్యా సంస్థ ఈ కేంద్రానికి ఊపిరి. తొలినాళ ...

                                               

జింద్ జిల్లా

హర్యానా రాష్ట్రం లోని 22 జిల్లాలలో జింద్ జిల్లా ఒకటి. జింద్ పట్టణం ఈ జిల్లాకు కేంద్రం. ఇది హిస్సార్ డివిజన్‌లో భాగం. 1986 నుండి ఈ జిల్లా ఏర్పాటైంది. హర్యానా రాష్ట్రానికి కేంద్రస్థానంలో ఉన్న జింద్ జిల్లా, సిక్కు రాజ్యాలలో ఒకటి. జాట్ బెల్టులో ఇది 4 ...

                                               

చంపక్

చంపక్ అనేది ఎనిమిది భారతీయ భాషలలో వెలువడుతున్న పిల్లల మాసపత్రిక. చంపక్ అంటే సుగంధపూరితమైన చంపకం లేదా సంపంగి పువ్వు. ఈ పత్రిక వ్యవస్థాపకులు విశ్వనాథ్. ఇది 1968 సంవత్సరం నుండి తెలుగు, ఇంగ్లీషు, గుజరాతీ, మరాఠీ, తమిళం, కన్నడం, మళయాళం, హిందీ భాషలలో ఢి ...

                                               

బొమ్మరిల్లు (పత్రిక)

బొమ్మరిల్లు పిల్లల మాసపత్రిక, సినీ నిర్మాత, దర్శకుడు అయిన, శ్రీ విజయ బాపినీడు 1971లో స్థాపించారు. దాదాపు, చందమామ వరవడిలోనే కథలు ధారావాహికలు వచ్చేవి కాని భాష, కథా కథనం, కథల ఎంపిక చాలా వేరుగా ఉండేది. ఇందులో మొట్టమొదటి ధారావాహిక మృత్యులోయ. బేతాళ కథల ...

                                               

గిరిడి జిల్లా

జార్ఖండ్ రాష్ట్ర 24 జిల్లాలలో గిరిడి జిల్లా ఒకటి. జిల్లాకేంద్రంగా గిరిడి పట్టణం ఉంది.2011 గంణాంకాలను అనుసరించి రాష్ట్రంలో జనసంఖ్యలో ఇది 3 వ స్థానంలో ఉన్నట్లు గుర్తించబడింది. మొదటి రెండు స్థానాలలో రాంచి, ధన్‌బాద్ జిల్లాలు ఉన్నాయి.

                                               

సోనీపత్ జిల్లా

హర్యానా రాష్ట్రం లోని 22 జిల్లాలలో సోనీపత్ జిల్లా ఒకటి. జిల్లా ముఖ్య పట్టణం సోనీపత్. హర్యానా రాష్ట్రంలోని ఢిల్లీ, గుర్‌గావ్, ఫరీదాబాద్, నోయిడా, ఘజియాబాద్ వంటి జాతీయ రాజధాని ప్రాంతాల్లో సోనీపత్ జిల్లా ప్రాంతం ఒకటి. జిల్లా దక్షిణ సరిహద్దులో కేంద్రప ...

                                               

రాజనందగావ్ జిల్లా

1973 జనవరి 26న రాజనందగావ్ జిల్లా దుర్గ్ జిల్లాలోని కొంతభూభాగం వేరుచేసి రూపొందించబడింది.1998లో ఈ జిల్లా నుండి కబీర్‌ధామ్ జిల్లా రూపొందించబడింది. . ఇది ప్రస్తుతం రెడ్ కార్పెట్‌లో భాగం.

                                               

మధుబని జిల్లా

బీహార్ రాష్ట్రం లోని జిల్లాల్లో మధుబని జిల్లా ఒకటి. మధుబని పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. మధుబని జిల్లా దర్భంగ డివిజన్‌లో భాగం. జిల్లావైశాల్యం 3501 చ.కి.మీ. 2001 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 3.570.651. మిధిల భూభాగంలో ఉన్న మధుబని జిల్లాలో మైధిల ...

                                               

సివాన్ జిల్లా

బీహార్ రాష్ట్రం లోని జిల్లాల్లో సివాన్ జిల్లా ఒకటి. సివాన్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. 1972 నుండి సివాన్ జిల్లా సారణ్ డివిజన్‌లో భాగం. జిల్లాలోని జిరాడెయికి చెందిన. మొదటి భారత అధ్యక్షుడుగా ఎన్నిక కావడం ఈ జిల్లా ప్రత్యేకత. జిల్లాలోని అలిగంజ్ గ ...

                                               

జనతా పార్టీ

1975లో విధించిన అత్యవసర స్థితి తరువాత విపక్ష పార్టీలన్నీ ఒకే పార్టీగా అవతరించాలని నిర్ణయించాయి. అలా ఏర్పడినదే జనతా పార్టీ. ఇందులో భారతీయ జనసంఘ్, సోషలిస్టు పార్టీ, కాంగ్రెస్ ముఖ్య పార్టీలు. ఈ పార్టీకి ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు జయప్రకాష్ నారాయణ ...

                                               

మాబడి (మాసపత్రిక)

ఈ మాసపత్రిక 1977లో ప్రారంభించబడింది. ఏడవ తరగతి విద్యార్థుల కొరకు ఈ ప్రత్యేక విద్యాసంబంధమైన పత్రిక వెలువడుతున్నది. విద్యార్థులకు అవసరమైన పాఠ్యాంశాలు, వాటికి సంబంధించిన విషయాలతో పాటు జనరల్ నాలెడ్జి, కళలు, సైన్స్, సమాజం, సాహిత్యం, వ్యక్తులు, ప్రదేశా ...

                                               

వోయెజర్ 2

వోయెజర్ 2 Voyager 2 ఒక మానవరహిత అంతర్ గ్రహ అంతరిక్ష నౌక. దీనిని NASA అమెరికా వారు, 1977 ఆగస్టు 20 న ప్రవేశపెట్టారు. దీని సోదర ప్రాజెక్టు అయిన వోయెజర్ 1 తరువాత రంగంలోకి తెచ్చారు. ఇది సౌరమండలము లో విహరించి గ్రహాలను పరిశీలించి శోధించి, వాటి చిత్రాలన ...

                                               

నూతన

1978లో నూతన విలక్షణ మాసపత్రిక ప్రారంభమైంది. సుమారు ఐదు సంవత్సరాల పాటు వెలువడింది. ఈ పత్రికకు ఎం.రత్నమాల సంపాదకురాలు. ఈ పత్రికకు వర్కింగ్‌ ఎడిటర్‌గా నమ్ము కొంతకాలం పనిచేశాడు. ఈ పత్రికలో కథలు, కవిత్వం, పాటలు ప్రచురించేవారు. ప్రజా సమస్యలమీద వ్యాసాలత ...

                                               

రాంబో

1982లో సిల్వెస్టర్ స్టాలోన్ చిత్రం "ఫస్ట్ బ్లడ్" విడుదలయ్యింది. జాన్ రాంబో గతంలో వియత్నాం యుద్ధంలో పాల్గొన్న సైనికుడు. అది పూర్తయిన తరువాత అతనికి సరైన గుర్తింపు లభించలేదు. స్నేహితుడు గురించి విచారించగా చనిపోయాడని విధవ ఐన అతని భార్య ద్వారా తెలుసుక ...

                                               

లోహార్‌దాగా జిల్లా

జార్ఖండ్ రాష్ట్ర 24 జిల్లాలలో లోహర్‌దగా జిల్లా ఒకటి. జిల్లా కేంద్రంగా లోహర్‌దగా పట్టణం ఉంది. 1983లో రాంచి జిల్లాలో కొంత భూభాగం వేరుచేసి ఈ జిల్లా రూపొందించబడింది. 23°30, 23°40 ఉత్తర అక్షాంశం, 84°40, 84°50 తూర్పు రేఖాంశంలో ఉంది. ఈ జిల్లా వైశాల్యం 1 ...

                                               

ఉదయం (పత్రిక)

ఉదయం దినపత్రిక 1984 సంవత్సరంలో సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత దాసరి నారాయణరావు ప్రారంభించారు. ఉదయం పత్రికను తారక ప్రభు పబ్లికేషన్స్ సంస్థ ప్రచురించేది. దీనికి దాసరి నారాయణరావు ఛైర్మన్, రామకృష్ణ ప్రసాద్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉండేవారు. ఎ.బి.కె.ప్ ...