ⓘ Free online encyclopedia. Did you know? page 32


                                               

హిందూ పుణ్యక్షేత్రాలు

హిందూ పుణ్యక్షేత్రాలు హిందూ మతములో "ఆధ్యాత్మికత", "పుణ్యయాత్ర" లకు విశిష్ట స్థానం ఉంది. హిందువులు తమ విశ్వాసాల ప్రకారం క్రింది విధంగా పుణ్యక్షేత్రాలకు దర్శిస్తారు. పుణ్యక్షేత్రం: హిమాలయాల లోని చార్ ధాం లు - బద్రీనాథ్, కేదారనాథ్, గంగోత్రి, యమునోత్ ...

                                               

రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి

చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోకి కుంట్రపాకం ఆయన స్వగ్రామం. ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి 1948, అక్టోబరు 16న చిత్తూరుజిల్లా తిరుపతి మండలం కుంట్రపాకం గ్రామంలో జన్మించారు. తల్లి మంగమ్మ, తండ్రి రామిరెడ్డి. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఏ, ప ...

                                               

సురవరం ప్రతాపరెడ్డి

తెలంగాణ రాజకీయ, సాంఘిక చైతన్యం అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు సురవరం ప్రతాపరెడ్డి. పత్రికా సంపాదకుడుగా, పరిశోధకుడుగా, పండితుడుగా, రచయితగా, ప్రేరకుడుగా, క్రియాశీల ఉద్యమకారుడుగా బహుముఖాలుగా సాగిన ప్రతాపరెడ్డి ప్రతిభ, కృషి అనన్యమైనవి. స్థానిక చరిత్ ...

                                               

మట్టెలు

హిందూ స్త్రీలకు పెళ్ళి రోజున పెళ్ళి ముహుర్తానికి ముందు జరిగే నలుగు కార్యక్రమంలో మేనమామ లేక మావ వరుస అయినవారు పెళ్ళికుమార్తె కాళ్ల బొటన వ్రేలి పక్కనున్న వ్రేళ్ళకు వెండి రింగ్ లను తొడుగుతారు, వీటినే మట్టెలు లేక మెట్టెలు అంటారు. స్త్రీ ఐదోతనంలోని ఐద ...

                                               

సిడిమ్రాను

విజయనగర సామ్రాజ్య కాలంలో సిడి అనే ఉత్సవం జరిగేది. భక్త్యావేశంలో తమను తాము హింసించుకుంటూ, మొక్కుబడులు చెల్లించేందుకు భక్తులు ఈ ఉత్సవం చేసేవారు. ఒక పెద్ద గడ కొనకు ఒక ఇనుప కొక్కెం కట్టేవారు. ఆ కొక్కెం గడ చుట్టూ తిరిగే ఏర్పాటు ఉండేది. భక్తులు ఆ కొండి ...

                                               

ఆంధ్ర వాజ్మయమున చారిత్రక కావ్యములు

ఆంధ్ర వాజ్మయమున చారిత్రక కావ్యములు 17వ శతాబ్దం వరకు తెలుగు భాషలో విడుదలైన చారిత్రక కావ్యముల గురించి డాక్టర్ బి. అరుణకుమారి గారి పరిశోధన గ్రంథము. దీనిని 1978 సంవత్సరంలో ఆంధ్రా యూనివర్సిటీ, వాల్తేరు ప్రచురించింది. క్రీ.పూ. 200 నుండి. క్రీ.శ. 1700 వ ...

                                               

భోగరాజు నారాయణమూర్తి

ఈయన 1891, అక్టోబర్ 8 న గజపతినగరం బొండపల్లి మండలం లోని దేవుపల్లి గ్రామంలో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు బాల ప్రసాద రావు, జోగమ్మ. విజయనగరం మహారాజా ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడుగా పనిచేశాడు.

                                               

తెలుగు ప్రథమాలు

తొలి తెలుగు ద్వ్యర్థికావ్యము - రాఘవ పాండవీయము తొలి తెలుగు శతకము - వృషాధిప శతకము తొలి తెలుగు వ్యావహారిక నాటకము - కన్యాశుల్కం తొలి తెలుగు దృష్టాంతశతకము - భాస్కర శతకము శాసనాలలో తొలి తెలుగు పదం - నాగబు తొలి తెలుగు ధర్మశాస్త్రము - విజ్ఙానేశ్వరీయము తొల ...

                                               

బి. ఎస్. ఎల్. హనుమంత రావు

ఆచార్య భట్టిప్రోలు శ్రీలక్ష్మీహనుమంతరావు ప్రముఖ విద్యావేత్త. చరిత్రకారుడు. ఆంగ్లంలోను, తెలుగులోను బహు గ్రంధ రచయిత. అనువాదకుడు. వీరు రాసిన గ్రంధాలలో" ఆంధ్రుల చరిత్ర” ఉత్తమ ప్రామాణిక చరిత్ర రచనగా నిలిచింది. మరో చారిత్రిక పరిశోదక గ్రంధం "రెలిజియన్ ఇ ...

                                               

మూసీ పబ్లికేషన్స్

మూసీ పబ్లికేషన్స్ Musi Publications ఒక ప్రచురణ సంస్థ. దీని ప్రధాన కేంద్రం హైదరాబాద్ ఉంది. దీనిని ప్రసిద్ధ శాసన పరిశోధకులు, చరిత్రకారులు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన బి.ఎన్. శాస్త్రి 1980 స్థాపించారు.

                                               

బెండపూడి అన్నయ మంత్రి

బెండపూడి అన్నయమంత్రి కాకతీయుల మంత్రి, సైన్యాధ్యక్షుడు అనంతరకాలంలో ముఖ్యమైన నాయకుడు. ప్రతాపరుద్రుడు మరణించి, కాకతీయ సామ్రాజ్యం పతనమైపోయాకా, తురుష్కుల పరిపాలనను ఎదిరించి మునుసూరి నాయకుల పరిపాలనకు బాటలువేసిన రాజకీయవేత్త. కాకతీయ పతనానంతరం సంధి యుగంలో ...

                                               

పూటకూళ్ళ ఇల్లు

పూర్వం దూర ప్రయాణాలు చేసేవారు విశ్రాంతి తీసుకోవడానికి హోటల్స్ ఉండేవి కావు. గ్రామాలలో కొన్ని మధ్య తరగతి కుటుంబాల వారు బ్రతుకు తెరువు కోసం పూటకూళ్ళ ఇళ్ళు నడిపేవారు. ఈ గ్రామాల మీదుగా వెళ్ళే యాత్రికులు భోజన సమాయానికి ఈ పూటకూళ్ళ ఇళ్ళకు చేరుకునేవారు. ఇ ...

                                               

నియోగులు

నియోగులు లేక నియోగి బ్రాహ్మణులు తెలుగు బ్రాహ్మణుల్లో ఒక శాఖ. బ్రాహ్మణులై ఉండి రాజకీయ, కార్యనిర్వహణ, రెవెన్యూ వంటి రంగాల్లో వందల సంవత్సరాల నుంచి ఉద్యోగాలు చేస్తూ సాగిన వారు నియోగులు. ఒక ఉద్యోగంలో నియోగింపబడినవాడు కాబట్టి నియోగి అని

                                               

ఆంధ్రదేశము విదేశయాత్రికులు

ఆంధ్రదేశము విదేశయాత్రికులు 1926 ముద్రించబడిన తెలుగు రచన. దీనిని భావరాజు వేంకట కృష్ణారావు గారు రచించి, ఆంధ్రదేశీయేతిహాస పరిశోధకమండలి వారిద్వారా ప్రచురించారు. ఈ కృతిని తన్ ప్రియస్నేహితుడైన కోలవెన్ను రామకోటీశ్వరరావు కు అంకితమిచ్చారు. వీనిలో యుఁఆన్ చ ...

                                               

సేనా రాజవంశం

సేన సామ్రాజ్యం భారత ఉపఖండంలో క్లాసికలు యుగం చివరికాలంలోని హిందూ రాజవంశం. ఇది బెంగాలు నుండి 11 - 12 వ శతాబ్దాల వరకు పరిపాలించింది. ఈ సామ్రాజ్యం భారత శిఖరాగ్రహస్థితిలో ఉన్న కాలంలో ఈశాన్య ప్రాంతంలో చాలా భూభాగం వారి ఆధీనంలో ఉంది. సేన రాజవంశం పాలకులు ...

                                               

కాఫీ

కాఫీ అనేది ఒక ఉత్సాహపానీయము. కాఫీ చెట్ల పండ్ల నుండి లభించే గింజలను ఎండబెట్టి వేగించి పొడి చేసి కాఫీ తయారీకి ఉపయోగిస్తారు. కాఫీగింజలను దాదాపు 70 దేశాలలో పండిస్తున్నారు. కాఫీ పంటను ముఖ్యముగా లాటిన్ అమెరికా, దక్షిణా ఈశాన్య ఆసియా, ఆఫ్రికాదేశాలలో విస్ ...

                                               

భారతదేశ మధ్యకాల రాజ్యాలు

భారతదేశంలోని మధ్య రాజ్యాలు క్రీస్తుపూర్వం 3 వ శతాబ్దం నుండి 13 వ శతాబ్దం వరకు భారతదేశంలో రాజకీయ సంస్థలుగా ఉన్నాయి. క్రీస్తుపూర్వం 230 నుండి మౌర్య సామ్రాజ్యం క్షీణించడం, శాతవాహన రాజవంశం అభివృద్ధి తరువాత ఈ కాలం ప్రారంభమవుతుంది. "మధ్య" కాలం సుమారు 1 ...

                                               

భారతీయ సాహిత్యం

భారతీయ సాహిత్యం 1947 వరకుభారత ఉపఖండం లో, ఆతరువాత భారత లౌకిక రాజ్యంలో రచించబడిన సాహిత్యాన్ని భారతీయ సాహిత్యం గా అభివర్ణించవచ్చును. భారత్ లో 22 అధికారిక భాషలు గలవు. ప్రాచీన భారతీయ సాహితీ చరిత్ర గురించి అనేక భిన్నాభిప్రాయాలున్నాయి. యూరోపియన్ స్కాలర్ ...

                                               

జనపదాలు

భారత ఉపఖండంలోని వేద కాలం నాటి రాజ్యాలు, గణతంత్రాలు, రాజ్యాలు జనపదాలుగా పిలువబడ్డాయి. వేద కాలం కాంస్య యుగం చివరి నుండి ఇనుప యుగం వరకు కొనసాగింది: క్రీ.పూ 1500 నుండి క్రీస్తుపూర్వం 6 వ శతాబ్దం వరకు. పదహారు మహాజనపదాలు పెరగడంతో వాటిని చాలా వరకు బలవంత ...

                                               

మగధ సామ్రాజ్యము

మగధ ప్రాచీన భారతదేశానికి చెందిన పదహారు మహాజనపదాలలో ఒకటి. ఈ రాజ్యము బీహారు, గంగానదికి దక్షిణాన గల ప్రాంతాలలో వ్యాపించి యుండేది; దీని మొదటి రాజధాని రాజగృహ తరువాత పాటలీపుత్ర. మగధ సామ్రాజ్యం లిచ్ఛవి, అంగ సామ్రాజ్యాలను జయించడం వలన బీహార్ నుండి బెంగాల్ ...

                                               

గుప్త సామ్రాజ్యము

గుప్త సామ్రాజ్యము భారతదేశంలోని ఒక హిందూ సామ్రాజ్యం గుప్త వంశపు రాజులచే సుమారు క్రీ.శ.280 నుండి క్రీ.శ.550 వరకు పాలించబడినది. ఈ సామ్రాజ్యం ఉత్తర భారతదేశంలో గుజరాత్,రాజస్థాన్ లోని కొంతభాగం, పశ్చిమ భారతదేశం బంగ్లాదేశ్ ప్రాంతాలకు విస్తరించింది. పాటలీ ...

                                               

బూడిదవర్ణ పాత్రాసంస్కృతి

బూడిదవర్ణ పాత్రాసంస్కృతి) అనేది పశ్చిమ గంగా మైదానం, భారత ఉపఖండంలోని ఘగ్గరు-హక్రా లోయ భారతీయ ఇనుప యుగం భారతీయ సంస్కృతి. ఇది సుమారుగా క్రీ.పూ 1200 నుండి క్రీ.పూ 600 వరకు ఉంటుంది. ఇది ఈ ప్రాంతంలోని బ్లాకు అండు రెడ్ వేరు కల్చరు తరువాత సంస్కృతిగా భావి ...

                                               

మధ్య ప్రాచీన శిలాయుగం

ప్రాచీన శిలాయుగం లో రెండవ దశను "మధ్య ప్రాచీన శిలాయుగం" గా పేర్కొంటారు. ఈ దశ సుమారు 3 లక్షల సంవత్సరాల కాలం నుండి 30.000 సంవత్సరాలక్రితం వరకూ కొనసాగింది. అయితే ప్రపంచ మంతటా ఈ కాల విభజన ఏకరీతిగా లేదు. ఒక్కో ప్రాంతంలో లభ్యమైన పురావస్తు ఆధారాలను బట్టి ...

                                               

పాల్కురికి సోమనాధుడు వర్ణించిన పలు కళారూపాలు

మొదటి ప్రతాపరుద్రుని కాలంలో జీవించిన పాల్కురికి సోమనాథుడు, కాకతీయ యుగం లో గొప్ప విప్లవ కవిగా వర్థిల్లాడు. బసవ పురాణం లోను, పండితారాధ్య చరిత్రలోను ఆయన ఆ నాటి విశేషాలను ఎన్నో తెలియ జేశాడు. కళారూపాల ద్వారా వీర శైవమతాన్ని ఎలా ప్రచారం చేసింది వివరించా ...

                                               

తెలుగు నాటకం

నాటకం అనేది ఒక శ్రవణ సహిత దృశ్యరూపకం. జానపద కళలు విలసిల్లుతున్న రోజులలో, రాజుల పరిపాలనా కాలంలో ప్రజల వినోదం కోసం అత్యధికంగా ఆదరింపబడిన కళ నాటకం. నాటకం సంగీతం, పాటలు, నృత్యాలతో కూడుకొన్న ప్రక్రియ. యక్షగానానికి రూపాంతరమైన నాటకానికి సూత్రధారుడే ఆయువ ...

                                               

భారతదేశంలో ఉత్తర ప్రాచీన శిలాయుగం

ప్రాచీన శిలాయుగం లో చివరి దశ ను "ఉత్తర ప్రాచీన శిలాయుగం" గా పేర్కొంటారు. భారతదేశంలో ఈ దశ సుమారు క్రీ.పూ. 35.000 సంవత్సరాల కాలం నుండి క్రీ.పూ. 10.000 సంవత్సరాల వరకూ కొనసాగింది. ఈ దశ అంతిమ ప్లీస్టోసిన్ శకం లో కొనసాగింది. ఈ దశలో మనుగడలో వున్న మానవజా ...

                                               

సత్య సాయి బాబా

సంబంధిత పేరుగల మరికొన్ని వ్యాసాల కోసం అయోమయ నివృత్తి పేజీ సాయిబాబా చూడండి. సత్య సాయి బాబా భారతీయ ఆధ్యాత్మికవేత్త. ఇతనిని గురువు అని, వేదాంతి అని, భగవంతుని అవతారం అని, షిరిడీ సాయిబాబాయే మరల సత్య సాయిబాబాగా అవతరించాడని పలువురు విశ్వసిస్తారు. ఇతని మ ...

                                               

మహా జనపదాలు

ప్రాచీన భారతదేశంలో క్రీస్తుపూర్వం ఆరు నుండి నాల్గవ శతాబ్దం వరకు విలసిల్లిన 16 రాజ్యాలను మహాజనపదాలు అంటారు. వాటిలో రెండు గణతంత్రాలు కాగా, మిగతా వాటిలో రాచరికం ఉండేది. అంగుత్తార నికాయ వంటి పురాతన బౌద్ధ గ్రంథాలు పదహారు గొప్ప రాజ్యాలు, గణతంత్ర రాజ్యా ...

                                               

నాదెండ్ల గోపన

నాదెండ్ల గోపన లేదా నాదెండ్ల గోపమంత్రి కొండవీడు దుర్గాధిపతి, సాళువ తిమ్మరసు చివరి మేనల్లుడు, శ్రీకృష్ణదేవరాయల సామంతుడు. ఈయన తండ్రి నాదెండ్ల తిమ్మయ్య, తల్లి తిమ్మరుసు చెల్లెలు కృష్ణమాంబ. నాదెండ్ల గోపమంత్రి ముత్తాత పేరు మల్లయ్య. ఈయనకు గంగన, చిట్టి గ ...

                                               

కావ్య సమీక్షలు (పుస్తకం)

తిక్కన - నిర్వచనోత్తర రామాయణము - డా. ఎం.వి. సత్యనారాయణ జక్కన - విక్రమార్క చరిత్రము - శ్రీ కనుమలూరు వెంకటశివయ్య తెనాలి రామకృష్ణ కవి - పాండురంగ మహాత్మ్యము - డా. ఎక్కిరాల కృష్ణమాచార్య అనంతామాత్యుడు - భోజరాజీయము - డా. బి. అరుణ కుమారి కనుపర్తి అబ్బయామ ...

                                               

అష్టదిగ్గజములు

అష్ట దిగ్గజాలు అంటే "ఎనిమిది దిక్కుల ఉండే ఏనుగులు" అని అర్థం. హిందూ పురాణాలలో ఎనిమిది దిక్కులనూ కాపలా కాస్తూ ఎనిమిది ఏనుగులు ఉంటాయని ప్రతి. ఇవే అష్టదిగ్గజాలు. అదే విధంగా శ్రీ కృష్ణదేవరాయల ఆస్థానంలోని ఎనిమిది మంది కవులను అష్టదిగ్గజాలు అని అంటారు.

                                               

తెనాలి రామకృష్ణుడు

తెనాలి రామకృష్ణుడు శ్రీ కృష్ణదేవరాయలు ఆస్థానములోని కవీంద్రులు. స్మార్తం శాఖలోని నియోగి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అష్టదిగ్గజములలో సుప్రసిద్ధులు. ఈయనని తెనాలి రామలింగ కవి అని కూడా అంటారు. అవిభాజ్య విజయనగర సామ్రాజ్య చరిత్రలో ఈయన ప్రముఖులు. తొలు ...

                                               

శ్రీ కృష్ణదేవ రాయలు

శ్రీ కృష్ణదేవ రాయలు అత్యంత ప్రసిద్ధ విజయనగర సామ్రాజ్య చక్రవర్తి. సాళువ నరసనాయకుడి వద్ద మహాదండనాయకుడుగా పనిచేసిన తుళువ నరసనాయకుని మూడవ కుమారుడు శ్రీకృష్ణదేవరాయలు. నరసనాయకుడు పెనుకొండలో ఉండగా, రెండవ భార్య నాగలాంబకు జన్మించాడు కృష్ణదేవరాయలు. ఈయన పాల ...

                                               

స్వారోచిష మనుసంభవము

మను చరిత్రము లేదా స్వారోచిష మనుసంభవము, అల్లసాని పెద్దన రచించిన ఒక ప్రబంధ కావ్యము. ఈ కావ్యం రచనా కాలం 1519-20 ప్రాంతం కావచ్చునని, అప్పటికి పెద్దనకు 45 యేండ్ల వయసు ఉండవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు. పింగళి లక్ష్మీకాంతం అభిప్రాయంలో "మనుచరిత్రము ...

                                               

పారిజాతాపహరణం (ప్రబంధం)

ఐదు అశ్వాసాలు గల ప్రబంధం. సంస్కృత భాగవతములోని మూడు పద్యాల కథని అద్భుతముగా పెంచి రచించాడు. పారిజాతాపహరణానికి సంస్కృత భారతంలో మూడు శ్లోకాలే అని అంటారు. కాని నిజానికి దీనికిని, సంస్కృత హరివంశమున వజ్రనాభుని వధ యనెడి కథకును సాన్నిహిత్యం ఉంది. ఏమైనా చా ...

                                               

ఆతుకూరి మొల్ల

ఆతుకూరి మొల్ల 16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి. తెలుగులో మొల్ల రామాయణముగా ప్రసిద్ధి చెందిన రామాయణమును రాసినది. ఈమె కుమ్మరి కుటుంబములో జన్మించింది. మొల్ల శ్రీ కృష్ణదేవరాయలు సమయము లోనిదని ప్రశస్తి. మొల్ల శైలి చాలా సరళమైనది, రమణీయమైనది.

                                               

తాళ్ళపాక చిన తిరు వేంగళనాథుడు

గమనిక: విషయం సరి చూడాలి. "చిన తిరువేంగళనాధుడు", "చిన తిరుమలాచార్యుడు" వివరాలు కలగలిసినట్లున్నాయి. తాళ్ళపాక చిన్నన్న గా పేరొందిన తాళ్ళపాక చిన తిరు వేంగళనాథుడు, తాళ్ళపాక అన్నమయ్య మనుమడు. అన్నమయ్య వంశం తెలుగు సాహిత్యానికి ఆభరణం. అన్నమయ్య భార్య తిమ్మ ...

                                               

ఆముక్తమాల్యద

సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా ప్రఖ్యాతి వహించిన విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు రచించిన తెలుగు ప్రబంధం ఈ ఆముక్తమాల్యద గ్రంథం. దీనికే విష్ణుచిత్తీయం అని మరోపేరు. ఇది తెలుగు సాహిత్యంలో పంచకావ్యాలులో ఒకటిగా ప్రసిద్ధిచెందినది. ఈ ఏడాశ్వాసాల ప్రబంధ ...

                                               

మొల్ల రామాయణము

మొల్ల రామాయణము, సంస్కృతములో శ్రీ వాల్మీకి విరచితమయిన శ్రీమద్రామాయణమును ఆధారముగా చేసుకొని, తేట తెలుగులో వ్రాయబడిన పద్యకావ్యము. మొల్ల రామాయణంలో కందపద్యాలు ఎక్కువగా ఉండడం వల్ల, కంద రామాయణం అనడం కూడా కద్దు. దీనిని 16వ శతాబ్దికి చెందిన మొల్ల అను కవయిత ...

                                               

తెలుగు సినిమా చరిత్ర (పుస్తకం)

తెలుగు సినిమా చరిత్ర పేరున తెలుగు సినిమా చరిత్రపై ఒక పరిశోధన గ్రంథాన్ని సినీవిమర్శకుడు, రచయిత, పాత్రికేయుడు అయిన బి. వెంకటేశ్వర్లు వ్రాసాడు. ఇది 1997లో తొలిసారిగా ప్రచురించబడింది. 1912 నుండి 1995 నడుమ జరిగిన తెలుగు సినిమా రంగ విశేషాలపై వచ్చిన తొల ...

                                               

చిత్తూరు జిల్లా చరిత్ర

చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాల్లో ఒకటి. 1953లో మద్రాసు నుండి ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. తర్వాత 1959 లో సరిహద్దు గురించి కొంత వివాదం నెలకొంది. ఈ వివాదాలను పటాస్కర్ కమీషన్ పరిష్కరించింది. దీని ప్రకారం తిరుత్తణి చిత్తూరు జిల్లా నుం ...

                                               

చారిత్రిక నవల

చారిత్రిక నవల అన్నది నవలా సాహిత్యంలోని ఒక విభాగం. నవలలోని కథాకాలం గతంలో ఉండి ఆనాటి స్థితిగతులను ప్రతిబింబించేదిగా ఉంటుంది. తెలుగు సాహిత్యంలో విశ్వనాథ సత్యనారాయణ, మహీధర రామమోహనరావు, తెన్నేటి సూరి, నోరి నరసింహశాస్త్రి తదితరులు చారిత్రిక నవలలు రచించ ...

                                               

తెలుగు సాహిత్యంలో మహిళలు

తెలుగు సాహిత్యంలో రచనలు చేస్తున్న మహిళల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ప్రాచీన సాహిత్యంలో వెలుగులోకి వచ్చిన కవయిత్రుల సంఖ్య తక్కువగానే కనిపిస్తున్నా ఆధునిక కాలంలో రాశిలోనూ, వాశిలోనూ ఎక్కువగానే ఉంది.

                                               

రాష్ట్రకూటులు

రాష్ట్రకూటులు సా.శ. 6 -10 వ శతాబ్దాల మధ్య భారత ఉపఖండంలోని పెద్ద భాగాలను పాలించిన రాజవంశం. పురాతన రాష్ట్రకూట శాసనమైన 7 వ శతాబ్దపు రాగి పలక, మధ్య లేదా పశ్చిమ భారతదేశంలోని మనపురా అనే నగరం నుండి వారు చేసిన పాలనను వివరిస్తుంది. అదే సమయంలో అచలాపూర్, కన ...

                                               

నవలా సాహిత్యము

19వ శతాబ్ది అంత్యం నుంచి తెలుగు నవల ప్రారంభం అయింది. వీరేశలింగం కొందరు తొలి తెలుగు నవలగా, మరికొందరు పరిశోధకులు తొలినాళ్ళలోని ఒక తెలుగు నవలగా భావించే శ్రీరంగరాజ చరిత్రము వ్రాశారు. చిన్నయసూరి పంచతంత్రం వ్రాస్తూ వదిలిపెట్టిన విగ్రహతంత్రాన్ని కందుకూర ...

                                               

ఆవంత్స సోమసుందర్

ఆవంత్స సోమసుందర్ ప్రముఖ అభ్యుదయవాద తెలుగు కవి, విమర్శకుడు, రచయిత. ఈయన రచనలలో వజ్రాయుధం అత్యంత ప్రముఖమైనది. ఆరున్నర దశాబ్దాలుగా సాహితీ వ్యాసంగం చేస్తున్న సోమసుందర్ తెలుగు సాహిత్య క్షేత్రంలో గొప్ప కవి, విమర్శకుడు.డా.సి.నారాయణరెడ్డి సిఫార్సుతో గౌరవ ...

                                               

గ్రంథాలయ ఉద్యమం

ప్రజలను విజ్ఞానవంతులను చేసి చైతన్యవంతులను చేసేందుకు గ్రంథాలయ ఉద్యమం ఉపయోగపడింది. గ్రంథాలయోద్యమ పితామహునిగా పేరొందిన అయ్యంకి వెంకటరమణయ్య ఉద్యమాన్ని ప్రారంభించారు. గ్రంథాలయోద్యమం ప్రజలను చైతన్యవంతుల్ని చేయడం ద్వారా భారత స్వాతంత్ర్య, తెలంగాణా సాయుధ ...

                                               

శ్రీశ్రీ

ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ. శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీగా ప్రసిద్ధుడయ్యాడు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్ ...

                                               

సంగీతము

సంగీతము శబ్దాన్ని కాలంతో మేళవించి వినసొంపుగా మార్చే విలక్షణమైన ప్రక్రియ. సంగీతం విశ్వమంతా వ్యాపించి ఉంది. ప్రకృతిలో సంగీతం మిళితమై జీవన గమనంలో భాగమై పోయింది. ఇదొక సుప్రసిద్ధమైన చతుషష్టి కళలలో ఒకటి.the power to mix sound with time and situationto ...

                                               

తెలంగాణ ఉద్యమం

తెలంగాణ ఉద్యమం భాషాప్రయుక్త రాష్ట్రాల ప్రకారం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి నిజాం పాలించిన కొన్ని జిల్లాలను వేరుచేస్తూ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరచాలని మొదలైన ఉద్యమం. ఇది దాదాపు 60 సంవత్సరాలు కొనసాగింది.