ⓘ Free online encyclopedia. Did you know? page 31


                                               

రాధాకృష్ణ

భమిడిపాటి రాధాకృష్ణ - నాటక, సినీ కథా రచయిత శివలెంక రాధాకృష్ణ, పత్రికా సంపాదకులు. గుత్తా రాధాకృష్ణ బూదరాజు రాధాకృష్ణ - భాషా శాస్త్రవేత్త, సీనియర్‌ పాత్రికేయుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ - భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి జాగర్లమూడి ...

                                               

ధర్మచక్రం

అష్టమంగళ చిహ్నాలలో ఒకటి ధర్మచక్రం, ఇది ధర్మానికి ప్రాతినిధ్యం వహిస్తుంది, ఇది నిర్వాణ మార్గాన్ని చూపించే బుద్ధుడు యొక్క బోధన, ఇది భారతీయ బౌద్ధమతం యొక్క ప్రారంభ దశ నుంచి ఉంది.

                                               

మే 13

2011: మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్ లో, 34 ఏళ్ళ కమ్యూనిస్ట్ పాలనను, తుడిచి వేసింది. 2008: పింక్ సిటీగా పెరుపొందిన జైపూర్ లో ఉగ్రవాదులచే 8 బాంబుపేలుళ్ళు, 75 మంది మృతి. 1967: భారత రాష్ట్రపతిగా జాకీర్ హుస్సేన్ పదవిని స్వీకరించాడు. 19 ...

                                               

సెప్టెంబర్ 5

1955: ఎం.కోదండరాం, తెలంగాణ ఉద్యమ నాయకుడు. 1803: పురుషోత్తమ చౌదరి, తెలుగు క్రైస్తవ పదకవితా పితామహుడు. తొలి తెలుగు క్రైస్తవ వాగ్గేయకారుడు. మ.1890 1922: రెంటాల గోపాలకృష్ణ, పత్రికా రచయిత, కవి. జ.1922 1926: జానమద్ది హనుమచ్ఛాస్త్రి, సెకండరీ గ్రేడు ఉపాధ ...

                                               

1954

జూన్ 16: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు స్విట్జర్లాండ్ లో ప్రారంభమయ్యాయి. మే 1: రెండవ ఆసియా క్రీడలు మనీలాలో ప్రారంభమయ్యాయి. నవంబర్ 15: ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించబడింది.

                                               

రావినూతల శ్రీరాములు

రావినూతల శ్రీరాములు బహుగ్రంథకర్త, ప్రముఖ వ్యాసరచయిత. శ్యామప్రియ ఇతని కలం పేరు. ఇతడు వృత్తిరీత్యా సబ్-రిజిస్ట్రారుగా సేవలందించి పదవీవిరమణ పొందినాడు. ఇతడు 1936, అక్టోబరు 12న ప్రకాశం జిల్లాపమిడిపాడులో జన్మించాడు. బి.ఎ. పట్టభధ్రుడు.

                                               

బుద్ధులు

ఇది బుద్ధవంశంలో చెప్పపడిన 28 బుద్ధుల జాబితా. పాళి బౌద్ధ సూత్రాలు గౌతమ బుద్ధుడు భూమిపై అవతరించే ముందే 28 బుద్ధులు అవతరించారని చెబుతున్నాయి. ఆ బౌద్ధ సూత్రాల ప్రకారం భవిష్యత్తులో మైత్రేయ బుద్ధుని అవతారం జరగబోతుంది. భవిష్యత్తు లో మైత్రేయుడు

                                               

విక్రమార్క చరిత్ర

తెలుగుసాహిత్యంలో వెలువడిన ముఖ్యమైన కథాకావ్యాలలో క్రీ. శ. 15 వ శతాబ్దానికి చెందిన విక్రమార్క చరిత్ర ఒకటి. దీనిని జక్కన కవి రచించాడు. 8 అశ్వాసాలు గల ఈ తెలుగు కథాకావ్యంలో విక్రమార్కుడనే పౌరాణిక రాజు చేసిన అద్భుత సాహస కృత్యాలను వర్ణించే కథలున్నాయి.

                                               

యాత్రా చరిత్ర

యాత్రాచరిత్ర మండపాక పార్వతీశ్వర శాస్త్రి రచించిన వచన గ్రంథము. దీనిని పూర్వభాగము, ఉత్తరభాగము లనే రెండు పుస్తకములుగా ముద్రించారు. దీని పూర్వభాగాన్ని బొబ్బిలి సంస్థానానికి చెందిన శ్రీ రంగరాయ విలాస ముద్రాక్షరశాల వారు 1915లో ముద్రించారు.

                                               

తెలుగు భాషా చరిత్ర (పుస్తకం)

తెలుగు భాషా చరిత్ర ప్రధానంగా తెలుగు భాషా పరిశోధక వ్యాస సంకలనం కావున అధ్యాపకులకు సహాయ గ్రంథంగా ఉపయోగంగా వుంటుంది. నామ విభక్తులు, సర్వనామాలు, సంఖ్యావాచకాలు మొదలైనవి రెండు వేల ఏండ్ల చరిత్రలో పొందిన మార్పులు తెలుసుకోవచ్చు. అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ ...

                                               

ఈ చరిత్ర ఏ సిరాతో

ఈ చరిత్ర ఏ సిరాతో 1982లో విడుదలైన తెలుగు సినిమా. నవతరం పిక్చర్స్ పతాకంపై గోగినేని ప్రసాద్, యు.రాజేంద్ర ప్రసాద్లు నిర్మించిన ఈ సినిమాకు వేజెళ్ళ సత్యనారాయణ దర్శకత్వం వహించాడు. రాజేంద్రప్రసాద్, గుమ్మడి వెంకటేశ్వరరావు, రంగనాథ్ ప్రధాన తారాగణంగా రూపొంద ...

                                               

డాక్టర్ పట్టాభి (జీవిత చరిత్ర)

డాక్టర్ పట్టాభి మల్లాది గారు రచించిన జీవిత చరిత్ర పుస్తకం. ఇది 1946 సంవత్సరంలో కొండపల్లి వీరవెంకయ్య అండ్ సన్సు, రాజమండ్రి వారిచే ముద్రించబడినది. డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య జీవితచరిత్ర గ్రంథమిది. పట్టాభి సీతారామయ్య ప్రముఖ స్వాతంత్ర్య సమరయో ...

                                               

రాయలసీమ రచయితల చరిత్ర

రాయలసీమలో నివసించిన 20వశతాబ్దపు కవులు, రచయితల జీవితవిశేషములు, సాహిత్యసేవ, కావ్యపరిచయము, కావ్యములలోని ప్రశస్త ఘట్టములు మొదలైనవాటిని చేర్చి కల్లూరు అహోబలరావు ఈ గ్రంథాన్ని నాలుగు సంపుటాలుగా వెలువరించాడు. ఈ పుస్తకము వెలువడక ముందు రాయలసీమ రచయితలను పరి ...

                                               

మరో చరిత్ర

అప్పటికే రంగుల చిత్రాలు విరివిగా వస్తున్న సమయంలో నలుపు-తెలుపులో విడుదలైన మరో చరిత్ర సినిమా సంచలన విజయం సాధించింది. తెలుగు సినీ రంగంలో కమల్ హాసన్, సరితలకు ఈ సినిమా ఒక మైలురాయిగా నిలిచింది. ఒక తమిళ బ్రాహ్మణ యువకుడు, ఒక హిందూ యువతి విశాఖపట్నంలో ప్రే ...

                                               

రక్త చరిత్ర (సినిమా)

రక్త చరిత్ర తెలుగు,తమిళ, హిందీ భాషలలో రెండు భాగాలుగా వచ్చిన చిత్రము. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దీనిని తెరకెక్కించారు. ఈ చిత్రము ప్రముఖ రాజకీయ నాయకులైన పరిటాల రవి, అతని విరోధి మద్దెలచెరువు సూర్యనారాయణ రెడ్డిల వాస్తవిక గాధతో రూపొందించబడింది. ...

                                               

తెలుగు సినిమా చరిత్ర

1886లో లుమీర్ సోదరులు భారతదేశంలో మొదటి మూగ సినిమాను ప్రదర్శించారు. తరువాత ఆర్.జి.టోర్నీ అనే విదేశీయుడు 1910లో "భక్త పుండరీక", 1911లో "రాజదర్బార్" అనే చిత్రాలు నిర్మించాడు. భారత దేశంలో మొదటి మూగ సినిమా నిర్మించిన భారతీయుడు దాదా సాహెబ్ ఫాల్కే. ఈయన ...

                                               

చిలుకూరు క్షేత్ర చరిత్ర (పుస్తకం)

తెలంగాణ తిరుమలగా ఖ్యాతి గాంచిన హైదరాబాదుకు అతి సమీపంలోని చిలుకూరు గ్రామంలో వెలిసిన చిలుకూరు బాలాజీ దేవాలయంపై బులెమోని వెంకటేశ్వర్లు సుమారు మూడు సంవత్సరాలపాటు పరిశోధన చేసి వ్రాసిన గ్రంథం "చిలుకూరు క్షేత్ర చరిత్ర". క్రీ.శ.1067లో అప్పటి రాజు అసగ మార ...

                                               

ఆంధ్రప్రదేశ్‌ దళిత ఉద్యమ చరిత్ర

ఆంధ్ర ప్రదేశ్‌ దళిత ఉద్యమ చరిత్ర అనే పుస్తకం యాగాటి చిన్నారావు ఆంగ్లంలో వ్రాసిన దళిత్‌ స్ట్రగుల్‌ ఫర్‌ ఐడెంటిటీ యొక్క తెలుగు అనువాదం. ఈ అనువాదానికి గాను ప్రభాకర్ మందారకు 2009 లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఈ అవార్డును 20 ఆగస్టు 201 ...

                                               

ఏది చరిత్ర? (పుస్తకం)

ఏది చరిత్ర? ప్రాచీన మధ్యయుగ భారతదేశ చరిత్రను ఒక కొత్త కోణంలోంచి చూపిన చరిత్ర పుస్తకం. ఎం.వి.ఆర్.శాస్త్రి రచించిన ఈ పుస్తకం, శతాబ్దాలుగా చరిత్ర పేరుతో వ్యాప్తిలో ఉన్న అనేక విషయాలను ఆధారాల సహితంగా, సాధికారికంగా తప్పులుగా చూపిస్తుంది. ఆంధ్రభూమి దినప ...

                                               

ఆంధ్రప్రదేశ్ నాదస్వర డోలు కళాకారుల చరిత్ర

ఆంధ్రప్రదేశ్ నాదస్వర డోలు కళాకారుల చరిత్ర 1986 లో విడుదలైన తెలుగు రచన. దీనికి భూసురపల్లి వెంకటేశ్వర్లు రచించి, సంపాదకత్వం వహించారు. ఈ పుస్తకానికి ముఖచిత్రాన్ని బాపు చిత్రీకరించారు. దీనికి బెజవాడ గోపాలరెడ్డి, పుట్టపర్తి నారాయణాచార్యులు, సి. నారాయణ ...

                                               

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ లేదా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ కు అనుబంధంగా పనిచేస్తున్న సంస్థ. ఇది 1957 సంవత్సరంలో స్థాపించబడినది. జర్నలిస్టుల హక్కుల కోసం, సంక్షేమం కోసం, పత్రికా ప్రమాణా ...

                                               

అక్కన్న మాదన్నల చరిత్ర

అక్కన్న మాదన్నల చరిత్ర వేదం వేంకటరాయశాస్త్రి రచించిన తెలుగు పుస్తకం. ఆంధ్రప్రదేశ్ కు చెందిన గోలకొండ ను పాలించిన తానా షా మరియు వారి మంత్రులు అక్కన్న మరియు మాదన్నలకు సంబంధించిన చారిత్రక విశేషాలను వీరు దీనిద్వారా తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఈ పుస ...

                                               

ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన పిమ్మట అమరావతిని రాష్ట్ర రాజధానిగా నిర్ణయించారు. భారత ప్రధాని శ్రీ నరేంద్రమోడి ఉద్దండరాయునిపాలెంలో రాజధాని నగర నిర్మాణానికి 2015 అక్టోబరు 22న విజయదశమి నాడు శిలాన్యాసం గావించారు. కాగా జనవరిలో ముఖ్యమంత్రి తాత్కాలిక సచివాల ...

                                               

మాదయ్యగారి మల్లన

మాదయ్యగారి మల్లన అష్టదిగ్గజములలో ఒకడు. 16వ శతాబ్దపు తెలుగు కవి. ఇతడు శైవబ్రాహ్మణుడు. అప్పటికే మల్లన్న అని మరో కవి ఉండటంచేత ఈయన్ను తండ్రి పేరితోడగూడ జేర్చి మాదయ్యగారి మల్లన్న యని చెప్పుదురు. మల్లన 516 గద్యపద్యములతో కూడిన రాజశేఖర చరిత్ర అను మూడు అశ ...

                                               

అయ్యదేవర కాళేశ్వరరావు

అయ్యదేవర కాళేశ్వరరావు స్వాతంత్ర సమర యోధుడు, ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు మొదటి శాసనసభాధిపతి. ఈయన జీవిత చరిత్ర నవ్యాంధ్రము నా జీవిత కథ అనే పుస్తక రూపంలో వెలువడింది.

                                               

తెలుగుదేశం పార్టీ

తెలుగుదేశం పార్టీ లేదా తె.దే.పా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ఠ్రాలకు చెందిన ఒక ప్రాంతీయ రాజకీయ పార్టీ. తెలుగుదేశం పార్టీని తెలుగు సినిమా నటుడు నందమూరి తారక రామారావు 1982, మార్చి 29న ప్రారంభించాడు. అప్పటివరకు రాష్ట్రాన్ని ఏకపక్షముగా పాలి ...

                                               

సెప్టెంబర్‌ 3

1831: కాశీయాత్ర చరిత్ర ఏనుగుల వీరాస్వామయ్య రచించిన కాశీ యాత్ర చరిత్ర విశేషాల మీద సమగ్రమైన రచన. తెలుగులో యాత్రాసాహిత్వానికి ఈ పుస్తకమే ఆద్యమని భావిస్తారు. ఈతని యాత్ర 18 మే, 1830 నుండి సెప్టెంబర్ 3, 1831 వరకు అనగా "15 నెలల 15 రోజుల కాలం" నడిచింది. ...

                                               

1973

జనవరి 10: ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించబడింది. డిసెంబర్ 10: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావు పదవిని చేపట్టాడు. సెప్టెంబర్ 5: నాల్గవ అలీన దేశాల సదస్సు అల్జీర్స్ లో ప్రారంభమైనది.

                                               

తెలంగాణ చరిత్ర (పుస్తకం)

తెలంగాణ చరిత్ర ఒకపుస్తకం పేరు. తెలంగాణ ప్రాంతం చరిత్రపై ఈ పుస్తకాన్ని డా.సుంకిరెడ్డి నారాయణరెడ్డి రాసిండు. తెలంగాణ ప్రచురణలు సంస్థ దీన్ని ముద్రించింది. 2011 అక్టోబరు 29 నాడు సుందరయ్య విజ్ఞానకేంద్రంలో కె.చంద్రశేఖర్ రావు ఆవిష్కరించిండు. ఈ పుస్తకంలో ...

                                               

ఆంధ్రప్రదేశ్ శాసనసభ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ అసెంబ్లీ చరిత్రలో, రెండు సభలతోను, ఒక సభతోను, రెండు విధాలుగా నిర్వహించబడింది. ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన సభ్యులచే నిర్వహించబడే సభను శాసనసభ అని, ప్రజలచే పరోక్షముగా ఎన్నుకోబడిన సభ్యులచే నిర్వహించబడే సభను శాసన మండలి స ...

                                               

పురిపండా అప్పలస్వామి

వీరు విజయనగరం జిల్లా, సాలూరు గ్రామంలో నవంబరు 13, 1904 సంవత్సరంలో జన్మించారు. అక్కడే విద్యాభ్యాసం కొంతకాలం జరిపి, పిదప స్వయంకృషి వలన ఆంధ్ర, సంస్కృతాలలోనే గాక ఒరియా, హిందీ, బెంగాలీ, ఆంగ్ల భాషలలో సమధిక పాండిత్యాన్ని ఆర్జించారు. వీరు మహాత్మాగాంధీ నిర ...

                                               

ఏనుగుల వీరాస్వామయ్య

ఏనుగుల వీరాస్వామయ్య తెలుగు రచయిత, యాత్రికుడు. ఇతడు కాశీయాత్ర చరిత్ర విశేషాలు పుస్తకరూపంగా వెలువరించిన వ్యక్తిగా సుప్రసిద్ధుడు. కాశీయాత్ర చరిత్ర మొదటిసారి అచ్చు అయినపుడు కోమలేశ్వరం శ్రీనివాసపిళ్ళై వ్రాసిన ముందుమాట వలన, తన రచనలో సందర్భానుసారంగా వీర ...

                                               

ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్ర మార్గం

తెలుగులో తొలి యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య తాను 1830-31లో చేసిన కాశీయాత్రను కాశీయాత్రచరిత్రగా గ్రంథస్తం చేశారు. ఈ గ్రంథం 19వ శతాబ్ది తొలి అర్థభాగంలో భారతదేశ సామాజిక, రాజకీయ స్థితిగతులకు ముఖ్యమైన ఆధారాల్లో ఒకటిగా నిలుస్తోంది. ప్రామాణిక స ...

                                               

కోమలేశ్వరం శ్రీనివాస పిళ్ళై

కోమలేశ్వరం శ్రీనివాస పిళ్ళై 19వ శతాబ్దిలో చెన్నపట్టణంలోని తెలుగు ప్రముఖుల్లో ఒకరు. ఆయన ప్రజాసేవ, సాంఘిక సంస్కరణలు, సాహిత్య పోషణ వంటి విషయాల్లో కృషి చేశారు. తొలి తెలుగు యాత్రాచరిత్ర కాశీయాత్ర చరిత్ర గ్రంథాన్ని దాని రచయిత, శ్రీనివాస పిళ్ళై స్నేహితు ...

                                               

తెలుగులో యాత్రా రచనలు

పలువురు తెలుగు రచయితలు తాము చేసిన యాత్రలను వర్ణిస్తూ, తమ అనుభవాలను, అనుభూతులను, తెలుసుకున్న విశేషాలను క్రోడీకరిస్తూ, ఆయా ప్రాంతాల చరిత్రను, ప్రత్యేకతలను వివరిస్తూ గ్రంథాలను వెలువరించారు. ఈ యాత్రా సాహిత్యం వలన పాఠకులకు ఆయా ప్రాంతాల విశేషాలు, అక్కడ ...

                                               

కాంచనపల్లి కనకమ్మ

కాంచనపల్లి కనకమ్మ జననం సెప్టెంబరు 3, 1893లో. సంస్కృతాంధ్ర రచయిత్రి. సెప్టెంబరు 3, 1893 న గుంటూరు జిల్లా, పల్నాటి సీమలోని దుర్గి గ్రామంలో రంగారావు, రంగమ్మ దంపతులకు జన్మించింది. బాల్యవితంతువైన కనకమ్మ తన తండ్రి ఇంటిపేరే జీవితాంతం ఉంచుకొన్నది. ఈమె బి ...

                                               

పుత్తూరు

1830-31 సంవత్సరాల్లో తన కుటుంబం, సేవకులు, పరివారంతో కాశీయాత్ర చేసిన ఏనుగుల వీరాస్వామయ్య ఆ యాత్రను తెలుగులో ముద్రితమైన తొలి ట్రావెలాగ్ కాశీయాత్ర చరిత్రగా మలిచారు. ఆ ప్రయాణం ఈ గ్రామం మీదుగా సాగి, వారు ఇక్కడ విడిది చేయడంతో ఈ గ్రామంలో 1830 సమయంలో స్థ ...

                                               

నగరి

నగరి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మండలం. నగరి చిత్తూరు జిల్లాలోని ముఖ్యపట్టణం తిరుపతి 51 కి.మి దూరములో ఉంది. ఈ గ్రామం.లో కరిక మాణిక్యస్వామి దేవాలయం ఉంది. మహాభాగవత ఇతిహాస గజేంద్ర మోక్షం కథ ఇక్కడ జరిగినదని విష్ణువు ఇక్కడ ...

                                               

ఇచ్చోడ

తొలి యాత్రాచరిత్ర కారుడు ఏనుగుల వీరాస్వామయ్య 1830లో తన కాశీయాత్రలో భాగంగా ఈ ప్రాంతాన్ని సందర్శించి తన కాశీయాత్ర చరిత్రలో భాగంగా వివరాలు నమోదుచేసుకున్నారు. దాని ప్రకారం ఈ ఊరు అప్పట్లో చాలా చిన్నగ్రామం. ఇక్కడ నుంచి ఆదిలాబాద్ షహర్‌కు వెళ్ళే మార్గంలో ...

                                               

చెయ్యేరు నది

చెయ్యేరు, పెన్నా నదికి ఉపనది. దీనినే బాహుదా నది అని కూడా అంటారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అత్తిరాల ఈ నదీతీరాన్నే వెలసింది.ఈ నది కర్ణాటకలోని కోలార్ జిల్లా రాయపాడు కొండల్లో పుట్టి చిత్తూరు జిల్లా, మదనపల్లె ప్రాంతం నుంచి ప్రహహించి వైఎస్ఆర్ జిల్లా, సరి ...

                                               

మేడ్చల్

మేడ్చల్, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, మేడ్చల్ మండలానికి చెందిన రెవిన్యూ గ్రామం,జనగణన పట్టణం. ఇది హైదరాబాదును ఆనుకొని 44 వ నెంబరు జాతీయ రహదారి పై నాగపూర్ మార్గములో ఉంది.కిష్టాపూర్ గ్రామం మేడ్చల్ గ్రామపంచాయితీ పరిధిలోకి వస్తుంది.

                                               

కథలు గాథలు (చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి)

కథలు గాథలులోని వ్యాసాల్లో అధికభాగం నాటి ఆంధ్ర సచిత్ర వారపత్రిక, కృష్ణాపత్రిక, భారతి, త్రిలింగ, ఆంధ్రవాణి, ప్రౌఢభారతి, ఉదయలక్ష్మి, ప్రజామిత్ర, సమదర్శిని, జాగృతి, ఆదిశైవ, తెలుగుదేశం తదితర పత్రికల్లో ప్రచురితమైనవి. ప్రముఖ కవి, తిరుపతి వేంకట కవులలో ఒ ...

                                               

ది హిందూ

ది హిందూ ఆంగ్ల దినపత్రికకు భారతదేశములో ఒక విశిష్ట స్థానం ఉంది. ఇది దక్షిణ భారతదేశములో ఎక్కువ ప్రచురణ కలిగిన పత్రిక. ఈ పత్రికను 1878 లో మద్రాసులో స్థాపించారు. దీని యాజమాన్యం ఒక కుటుంబం చేతిలోనే ఉంది. రోజూ 22 లక్షల మంది ఈ పత్రికను చదువుతారు. ఈ పత్ర ...

                                               

మత సామరస్యం

మనమంతా మనుషులం. మానవత్వమే మన మతం. ప్రతి మతంలో కొన్ని సుగుణాలుంటాయి. అలాగే కొన్ని నచ్చని అంశాలూ ఉంటాయి. మంచితనం, మానవత్వం అనే సద్గుణాలు లేని మతం యేదైనా సంస్కరించబడాల్సిందే. "మంచి చెడ్డలు రెండె మతములు" అనే సూక్తికి తిరుగు లేదు. మంచి యే మతంలో వున్నా ...

                                               

గురునానక్

గురు నానక్ దేవ్ 1469లో పాకిస్తాన్ లోని నన్కానా సాహిబ్ లో జన్మించాడు. ఇతను పది మంది సిక్కు గురువులలో మొదటి వాడు. ఇతను హిందూ, ఇస్లామియా మత గ్రంథాలు చదివాడు కానీ ఇతను ఈ రెండు మతాలకి భిన్నమైన సిక్కు మతమును స్థాపించాడు. సిక్కు మతం ఏకేశ్వరోపాసక మతము. వ ...

                                               

సిక్ఖు మత చరిత్ర

సిక్ఖు మత చరిత్ర పదిమంది సిక్ఖు గురు పరంపరలో పదోవారైన గురు గోవింద్ సింగ్ మరణంతో ప్రారంభమైంది. ఆయన 15వ శతాబ్దిలో పంజాబ్ ప్రాంతంలో జీవించారు. ఆధునిక సిక్ఖు మతాచారాలు గురు గోవింద్ సింగ్ మరణానంతరం స్థిరపడడం, సూత్రీకరణ చెందడం జరిగింది. గురువులు ఎవరూ మ ...

                                               

జాతీయ యువజన దినోత్సవం

జాతీయ యువజన దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 12న జరుపబడుతుంది. భారతదేశ ఔన్నత్నాన్ని ప్రపంచ దశదిశలా చాటిన స్వామీ వివేకానంద జన్మించిన జనవరి 12 న భారతీయులు ప్రతి సంవత్సరం జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు.

                                               

స్వామి వివేకానంద

స్వామి వివేకానంద, ప్రసిద్ధి గాంచిన హిందూ యోగి. ఇతని పూర్వ నామం నరేంద్ర నాథ్ దత్తా. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్ ...

                                               

గణతంత్ర భారతదేశ చరిత్ర

భారత దేశ గణతంత్ర చరిత్ర 1950 జనవరి 26 తో మొదలైంది. భారతదేశం బ్రిటిషు పాలన నుండి 1947 ఆగస్టు 15 న స్వాతంత్ర్యం సాధించింది. ముస్లింలు అధికంగా కలిగిన బ్రిటిషు పాలిత భారతదేశపు వాయువ్య, తూర్పు ప్రాంతాలు పాకిస్తాన్ దేశంగా భారతదేశం నుంచి విభజించారు. విభ ...

                                               

బ్రాహ్మణులు

బ్రహ్మజ్ఞాన వాంస్తు బ్రాహ్మణః అని బ్రాహ్మణునికి నిర్వచనం చెప్పారు సనాతనులైమన పూర్వీకులు. పాప వతనుండు బ్రాహ్మణుండయ్యును నిజము శూద్రు కంటె నీచతముడు సత్య శౌచధర్మ శాలి శూద్రుండయ్యు నతడు సద్ద్విజుండ యనిరి మునులు. శ్రీ మహా భారతం. సార్వ జన హితం, సార్వ జ ...