ⓘ Free online encyclopedia. Did you know? page 3




                                               

షట్టరు వేగం

ఛాయాచిత్రకళలో షట్టరు వేగం లేదా బహిర్గత సమయం ఫోటోని చిత్రీకరించే సమయంలో షట్టరు తెరచి ఉంచవలసిన కాల పరిమాణం. ఫోటోగ్రఫిక్ ఫిలిం/ఇమేజ్ సెన్సర్ పైకి చేరబడే కాంతి బహిర్గత సమయానికి అనుపాతంలో ఉంటుంది.

                                               

సంగీత సౌరభము

సంగీత సౌరభము శ్రీపాద పినాకపాణి రచించిన విశిష్టమైన సంగీతరచన. త్యాగరాజాది వాగ్గేయకారుల రచనలు, గీతాలు, స్వరజతులు, స్వరపల్లవులు, తాన పద వర్ణములు, కృతులు, పల్లవులు, జావళీలు మొదలైన సంగీత రచనలు ఏరికూర్చి, పుస్తకరచనకు శ్రీకారం చుట్టారు.సంగీత సౌరభం పేరుతో ...

                                               

సంజీవకరణి

సంజీవకరణి నవల తెలుగులో తొలి జ్ఞానపీఠ్ పురస్కారం పొందిన రచయిత విశ్వనాథ సత్యనారాయణ రచించిన చారిత్రిక నవల. ఆయన రాజతరంగిణిని ఆధారం చేసుకుని రచించిన కాశ్మీర రాజవంశ నవలల్లో ఇది ఒకటి.

                                               

సంతానం (1955 సినిమా)

రంగయ్య అనే మిల్లు కార్మికుడికి లక్ష్మి, రాము, బాబు అనే ముగ్గురు సంతానం. ఒక దురదృష్ట సంఘటనలో కళ్ళు కోల్పోతాడు రంగయ్య. సంతానం ముగ్గురూ కలసి జీవనయానం సాగించి విధివశాత్తూ బాల్యదశలోనే విడిపోతారు. వీరు విడిపోకముందు అక్క లక్ష్మి చిన్న తమ్మున్ని నిద్రపుచ ...

                                               

సంధి (పుస్తకం)

ఆర్యభాషారూపములు - చారిత్రక చిహ్నములు అపదాదిస్వర సంధి గసడదవాదేశ సంధి సంధిలోని యాగమాదుల స్వరూపము యడాగమ స్వరూపము ప్రథమావిభక్తి ప్రత్యయస్వరూపము ద్విరుక్తటకారము ద్రావిడభాషలోని సంధి సరళాదేశ సంధి టుగాగమ రుగాగములు, అందుకు ప్రభృతులు లోపసంధి ఇకార - ఉకార సం ...

                                               

సంపూర్ణ వర్ణపట ఛాయాగ్రహణం

సంపూర్ణ వర్ణపట ఛాయాగ్రహణం బహుళవర్ణపట ఛాయాచిత్రీకరణలో ఒక భాగం. వినియోగదారుని కెమెరాతో సంపూర్ణ, విస్తృత వర్ణపట బ్యాండ్ విడ్త్ గల ఫిలిం /ఇమేజ్ సెన్సర్తో ఛాయాచిత్రాలని చిత్రీకరించే ప్రక్రియని సంపూర్ణ వర్ణపట ఛాయాగ్రహణంగా పేర్కొంటారు. వాడుకలో ప్రత్యేకమ ...

                                               

సకలనీతిసమ్మతము

సకలనీతిసమ్మతము ఒక విశిష్టమైన తెలుగు రచన. ఇది మడికి సింగన చే రచించబడినది. ఈ కవి వివిధ నీతి శాస్త్రాలనుండి పద్యాలను సేకరించి ఒక పద్యకావ్యంగా మలిచెను. ఇది ప్రాజ్ఞనన్నయ యుగంలోని ప్రాకృత కవితా సంకలనం గాథాసప్తశతి క్రీ.శ.1 వ శతాబ్దం తర్వాత తెలుగులో వెలు ...

                                               

సత్యవతి (మహాభారతం)

సత్యవతి, మహాభారతంలో శంతనుడి భార్య. కౌరవ, పాండవులకు మహాపితామహురాలు. కౌరవ వంశమాత అయన అమె ఒకప్పుడు ఒక సామాన్యపు పల్లె పడతి. దాశరాజు అనే పల్లె పెద్దకు కుమార్తె. ఆమె వంటినుంచి చేపల వాసన వస్తూండడంతో ఆమెకు మత్స్యగంధి అన్న పేరుండేది.

                                               

సప్తపర్ణి (పుస్తకం)

సప్తపర్ణి వ్యాససంకలనాన్ని కాండ్రేగుల నాగేశ్వరరావు రాశారు. చిత్రకళ గురించిన పలు అంశాలను, సినిమాల గురించిన విశేషాలను నాగేశ్వరరావు వివిధ పత్రికల్లో రాసిన వ్యాసాలను ఈ పుస్తక రూపంలో సంకలనం చేశారు.

                                               

సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్

సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అనగా ఒక జిల్లా ప్రధాన పరిపాలనా అధికారి హోదా. కొన్నిదేశాలలో ప్రభుత్వ నిర్మాణాన్ని బట్టి జిల్లా స్థాయి కంటే తక్కువగా కూడా వుండవచ్చు. భారతదేశంలో, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 ప్రకారం సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ కు కార్యనిర్వ ...

                                               

సభా పర్వము

మహా భారతంలోని మొత్తం ౧౦౦ ఉపపర్వాలలో ౯ ఉప పర్వాలు సభా పర్వంలో ఉన్నాయి. కాని తెలుగు మహా భారతంలో ఉప పర్వాల నియమాన్ని పాటించలేదు సంస్కృత మూలంలో ఉన్న ఉపపర్వాలు: లోకపాల సభాఖ్యాన పర్వం రాజసూయారంభం ద్యూతంజూదం మఱియు ద్రౌపదీ వస్త్రాపహరణం అనుద్యూతం అర్ఘ్యాభ ...

                                               

సభా పర్వము ద్వితీయాశ్వాసము

దుర్యోధనుడు కర్ణుడు, శకునితో ఆలోచించి దృతరాస్ష్ట్రుని వద్దకు వెళ్ళి తండ్రీ! కీడు చేసే శత్రువును ఎలాఅయినా చంపడం వివేకమని దేవగురువు బృహస్పతి చెప్పాడు. పాండవులు మనకు శత్రువులు. ఎంత చేసినా మనం వారికి మంచి వాళ్ళము కాదు. మనం వాళ్ళను విడిచి పెట్టి తప్పు ...

                                               

సభా పర్వము ప్రథమాశ్వాసము

భీమసేనుడు, అర్జునుడు, సహదేవుడు, నకులుడు నాలుగు దిక్కులను జయించి అసంఖ్యాకంగా ధన, కనక, వస్తు, వాహనములు తీసుకు వచ్చారు. ద్వారక నుండి శ్రీకృష్ణుడు అశేష ధన, కనక, వస్తు, వాహనాలతో వచ్చాడు. అవన్నీ ధర్మరాజుకు ఇచ్చి గౌరవించాడు. ధర్మరాజు అవి చూసి సంతోషించి ...

                                               

సయనోటైప్

సయనోటైప్ అనునది ఫోటోలని సయాన్ బ్లూ రంగులో ముద్రించే ఒక ఫోటోగ్రఫిక్ ప్రింటింగ్ ప్రక్రియ. 20వ శతాబ్దంలో ఈ ప్రక్రియ ఇంజినీరింగ్ రంగాల్లో బాగా ప్రాచుర్యం పొందినది. సరళమైన తక్కువ ఖర్చుతో కూడుకొన్న ఈ ప్రక్రియ ఇంజనీరింగ్ రంగంలో భాగమైన బ్లూప్రింట్ లని పె ...

                                               

సర్పయాగం (సినిమా)

సర్పయాగం పరుచూరి సోదరులు దర్శకత్వంలో 1991లో విడుదలైన చిత్రం. ఇందులో శోభన్ బాబు, రేఖ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. రామానాయుడు నిర్మించాడు. విద్యాసాగర్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించాడు. ఒక వైద్యుడు తన కూత ...

                                               

సారపు ధర్మమున్ విమల సత్యము

సారపు ధర్మమున్ విమల సత్యము పద్యం ఆంధ్రమహాభారతములో ఉద్యోగ పర్వంలో తృతీయాశ్వసం లో తిక్కన చెప్పిన పద్యమిది. అత్యంత ప్రాచుర్యం పొందిన, తెలుగు సమాజంలో సూక్తిగా, వ్యాఖ్యగా పలుమార్లు పలు సందర్భాల్లో తిరిగితిరిగి చెప్పుకున్న పద్యమిది.

                                               

సింహాద్రి నారసింహ శతకము

సింహాద్రి నారసింహ శతకము 18వ శతాబ్దంలో రచించబడిన భక్తి శతకము. దీనిని గోగులపాటి కూర్మనాధ కవి రచించెను. దీనిలోని 101 పద్యాలు వైరి హర రంహ! సింహాద్రి నారసింహ! అనే మకుటంతో ముగుస్తాయి. వైరి హర రంహ అనగా శత్రువులను సంహరించుటలో వేగము గలవాడా అని అర్ధము.

                                               

సింహాసన ద్వాత్రింశిక

సింహాసన ద్వాత్రింశిక 15వ శతాబ్దానికి చెందిన కొరవి గోపరాజు రచించిన పద్యకావ్యము. ఇది మూల సంస్కృత రచన నుండి అనువాదం చేయబడినది. ఇందు విక్రమార్కుని దివ్యసింహాసన సోపానములపై ఉన్న 32 సాలభంజికలు భోజరాజునకు చెప్పిన కథలున్నవి. ఇందులో 11 ఆశ్వాసాలలో 32 కథలు ప ...

                                               

సిలికాన్

సిలికాన్ ఒక మూలకము. దీని సాంకేతిక సూచిక Si, పరమాణు సంఖ్య 14. విశ్వంలో 8వ స్థానంలోని మూలకము. ఇవి అంతరిక్షంలోని ధూళి, గ్రహాలు అన్నింటిలోను విస్తృతంగా సిలికా, సిలికేట్లుగా లభిస్తుంది. భూమి కేంద్రంలోని అత్యధికంగా 25.7% ఉండి, భూమి పైన రెండవ స్థానంలోని ...

                                               

సుధేష్ణ

సుధేష్ణ మహాభారతం ఇతిహాసంలోని నాలుగవ భాగము విరాట పర్వము ప్రథమాశ్వాసము లోని పాత్ర, విరాటరాజు భార్య. పాండవులు తమ అజ్ఞాతవాస సమయంలో ఒక సంవత్సరం విరాటుని రాజ్యంలో గడిపారు. ఈమె ఉత్తర కుమారుడు, ఉత్తర, శ్వేత, శంఖాలకు తల్లి. ఈమెకు కీచకుడు అనే తమ్ముడు, సహతా ...

                                               

సుశ్రుత సంహిత

సుశ్రుత సంహితలో సంపూర్ణ ఆయుర్వేద శస్త్రచికిత్సా విజ్ఞానం యిమిడి ఉంది. ఈ గ్రంథంలో ప్రధానంగా రెండు భాగాలు ఉన్నాయి. మొదటిది పూర్వ తంత్ర కాగా రెండోది ఉత్తర తంత్ర, ఈ గ్రంథంలో ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడిన "అష్టాంగ హృదయం వివరింపబడింది. ఈ "శుశృత సంహిత" ...

                                               

సూక్ష్మరంధ్రం

సూక్ష్మరంధ్రం అనునది దృశా శాస్త్రంలో కాంతి ప్రయాణించే ఒక చిన్న రంధ్రము లేదా ద్వారము. ఒక దృశా వ్యవస్థలో ప్రతిబింబ స్థానం నుండి కటక నాభికి చేరే శంఖాకృతిలో ఏర్పడే కిరణాల సమూహము యొక్క కోణాన్ని ఈ రంధ్రం నిర్దేశిస్తుంది. ఈ సూక్ష్మరంధ్రము అనుమతించబడిన క ...

                                               

సూదిబెజ్జం కెమెరా

సూదిబెజ్జం కెమెరా కటకం లేని ఒక ప్రాథమిక కెమెరా. మిగతా ఏ దిశలోనూ కాంతికి ప్రవేశం కలుగనివ్వకుండా కేవలం ఒక సూక్ష్మరంధ్రం ద్వారా ప్రతిబింబాన్ని నమోదు చేసే ఒక పెట్టె. ఒక దృశ్యం యొక్క కాంతి రేఖలు పెట్టెకు ఒక వైపు ఉన్న సూక్ష్మరంధ్రం గుండా ప్రయాణించి, ఆ ...

                                               

సైన్స్ ఫిక్షన్ కథలు

కస్తూరి మురళీకృష్ణ రచించిన ఈ సైన్స్ ఫిక్షన్ కథలను కస్తూరి ప్రచురణలు సంస్థ ద్వారా ప్రచురించారు. ఈ సంకలనం 2011లో తొలి ముద్రణ పొందింది. ఆంధ్రభూమి మాసపత్రికలో పది కథలు ప్రచురణ పొందాయి. సైన్స్ ఫిక్షన్ విభాగానికి చెందాల్సిన కథలు ఇప్పటివరకూ ఉన్న సైన్స్‌ ...

                                               

సౌప్తిక పర్వము ప్రథమాశ్వాసము

ఆ మాటలు విన్న సుయోధనుడికి నోట మాట రాకున్నా! ఎలాగో నోరు పెగల్చుకొని అశ్వత్థామా! భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు చేసిన దానికంటే ఈ రోజు మీరు ముగ్గురూ చేసిన వీరోచిత కార్యం గొప్పది. ఇది చాలా కష్ట సాధ్యమైన కార్యం. భీష్ముడు, కర్ణుడు గొప్పవాళ్ళని పొగుడుతాము ...

                                               

సౌభాగ్య (పత్రిక)

ఈ మాసపత్రిక మద్రాసు ప్రభుత్వం వారి స్త్రీజనాభ్యుదయ శాఖ ప్రారంభించింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆంధ్ర రాష్ట్ర మహిళా సంక్షేమశాఖ ఈ పత్రికను కొనసాగించింది. స్త్రీల విజ్ఞాన వికాసాలకు తోడ్పడే రచనలు దీనిలో ప్రచురింపబడ్డాయి. మద్రాసు నుండి ఈ పత్రిక ...

                                               

స్టిల్ లైఫ్ ఫోటోగ్రఫీ

నిశ్చల వస్తువులని విషయాలనిగా ఎంచుకొని, వాటిని ఒక గుంపుగా పేర్చి ఛాయాచిత్రకళతో అందంగా చిత్రీకరించటమే నిశ్చల సజీవ ఛాయాచిత్రకళ. ల్యాండ్స్కేప్ ఫోటోగ్రఫీ లేదా పోర్ట్రేయిట్ ఫోటోగ్రఫీ లతో పోలిస్తే స్టిల్ లైఫ్ ఫోటోగ్రఫీలో అంశాల యొక్క రూపకల్పన, వాటి కూర్ప ...

                                               

స్త్రీ పర్వము ద్వితీయాశ్వాసము

ఆ మాటలకు ధర్మరాజు వివశుడయ్యాడు. మిగిలిన వారు అమిత దుఃఖముకు లోనయ్యారు. ధర్మరాజు ఎలాగో మాట పెగల్చుకుని అమ్మా! కర్ణుడు నీకు జ్యేష్టపుత్రుడు, మాకు అన్నగారు కొంగున నిప్పు కట్టుకున్న చందాన ఈ నిజం ఇంత కాలం ఎలా దాచావమ్మా! ఈ లోకములో ఒక్క అర్జునుడు తప్ప కర ...

                                               

స్త్రీ పర్వము ప్రథమాశ్వాసము

ఆ మాటలకు ద్రౌపది దుఃఖభారం తాళ లేక మొదలు నరికిన చెట్టులా కుప్ప కూలింది. కుంతీదేవి కోడలిని పొదివి పట్టుకుని భోరుమంది. కొంత సేపటికి తేరుకుని ద్రౌపదిని ఓదార్చి గాంధారి వద్దకు తీసుకు వెళ్ళింది. గాంధారి ద్రౌపదిని ఓదారుస్తూ అమ్మా! ద్రౌపదీ! ఊరుకోమ్మా. పా ...

                                               

స్పార్టకస్ (పుస్తకం)

హోవర్డ్ ఫాస్ట్ ఆంగ్లంలో రచించిన చారిత్రిక నవల స్పార్టకస్. కమ్యూనిస్టు సానుభూతిపరుడైన రచయిత క్రీ.పూ.71 నాటి రోమన్ సమాజంలో జరిగిన బానిసల యుద్ధం నేపథ్యంగా ఈ నవల రాశారు. కమ్యూనిస్ట్ పార్టీ క్రియాశీలక సభ్యుడు కావడంతో కారాగారవాసం అనుభవించాల్సి వచ్చింది ...

                                               

స్మెనా

స్మెనా 1939 నుండి 1991 వరకు సోవియట్ యూనియన్ కు చెందిన లోమో సంస్థచే రూపొందించిన చవకైన 35 ఎం ఎం ఫిలిం కెమెరాల శ్రేణి. రష్యన్ లో Смена అనగా యువతరం అని అర్థం.

                                               

స్వర్గారోహణ పర్వము

మహాభారత కథను వింటున్న జనమేజయుడు వైశంపాయనుడితో మునివర్యా! మాతాతలైన పాండవులు స్వర్గారోహణ చేసిన తరువాత. ఏలోకాలకు వెళ్ళారు ఎక్కడ ఉన్నారు తెలియజేయండి అని అడిగాడు. ఈ పుణ్యకథను మొదటి నుండి చివరి వరకు పర్వదినములలో ఎవరు భక్తిశ్రద్ధలతో వింటారో వారికి పాపము ...

                                               

స్వాతంత్ర్య పథం

స్వాతంత్ర్య పథం గ్రంథం 1948-49లో తొలిముద్రణ పొందింది. బృందావన ప్రచురణలు సంస్థ వారు ఈ గ్రంథాన్ని ప్రచురించారు. 1978లో పునర్ముద్రితమైంది. ఈ ఖండకావ్యానికి తొలిముద్రణలో స్వరాజ్య పథము అన్న పేరుండగా, ద్వితీయముద్రణలో దానిని స్వాతంత్ర్య పథంగా మార్చారు.

                                               

హంపీక్షేత్రము (ఖండకావ్యం)

కొడాలి సుబ్బారావు సుప్రసిద్ధుడైన కవి. హైస్కూళ్లలో మాస్టరుగా, అనంతరం కళాశాలలో ఆంధ్రోపన్యాసకునిగా పనిచేశారు. తన మేనమామ కామరాజుగడ్డ శివయోగానందరావు, సుబ్బారావు కలిసి జంటగా కవిత్వం వ్రాసారు. సుబ్బారావు ఖండకావ్యాలను రచించి చిన్నతనంలోనే మరణించారు.

                                               

హంసవింశతి

హంసవింశతి ఒక విశేషమైన శృంగార నీతి కావ్యం. దీనిని అయ్యలరాజు నారాయణామాత్యుడు రచించాడు. ఈ అపురూపమైన పద్యకావ్యానికున్న విజ్ఞానసర్వస్వ లక్షణాలను నిరూపించేందుకు జి.వెంకటరత్నం పరిశోధనచేసి; సంబంధించిన సిద్ధాంత గ్రంథాన్ని ముద్రించారు.

                                               

హనుమాన్ చాలీసా

హనుమాన్ చాలీసా దేవనాగరి: हनुमान चालीसा; సాహిత్యపరంగా హనుమంతుని యొక్క నలుబది శ్లోకములు "Hanuman Chalisa by Gita Press" PDF. Gita Press. Archived from the original PDF on 2012-11-19. ఇది రాముని ప్రసిద్ధ భక్తుడైన తులసీదాసు అవధి భాషలో వ్రాసినదని నమ్మ ...

                                               

హరవిలాసము

హరవిలాసము కవిసార్వభౌమునిగా ప్రసిద్ధుడైన శ్రీనాథుడు రాసిన కావ్యం. ఈ గ్రంథం శైవభక్తుల జీవితాల్లో పరమేశ్వరుడైన శివుడు చేసిన పలు లీలల సంకలనం.శిరియాళుడు, చిరుతొండనంబి మొదలైన పలువురు శివభక్తుల జీవితగాథలు ఈ గ్రంథానికి ఇతివృత్తం.

                                               

హసన్ గఫూర్

హసన్ గఫూర్ మహారాష్ట్ర అవినీతి నిరోధక శాఖ మాజీ పోలీస్ డైరెక్టర్ జనరల్. మహారాష్ట్ర పోలీస్ హౌసింగ్, వెల్ఫేర్ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశాడు.

                                               

హార్దిక్ పాండ్యా

హార్దిక్ పాండ్యా బరోడా క్రికెట్ టీంకు చెందిన భారత ఆటగాడు. ఇతను కుడి చేయి ఆటగాడు, బౌలర్. 2015 పెప్సీ ఐపియల్ లో ముంబై ఇండియన్స్ జట్టు హార్దిక్ ను పది లక్షలు పెట్టి కొనుకుంది.చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో 12 బంతి లో 30 పరుగులు కావాలి అన్నప్పుడు ...

                                               

హాస్య కథలు

చింతా దీక్షితులువ్రాసిన హాస్యకథల సంపుటి ఇది. 1946లో ప్రచురింపబడింది. దీని కంటే ముందు చింతా దీక్షితులు వ్రాసిన కథలు మూడు పుస్తకాలుగా వెలువడ్డాయి. అవి ఏకాదశి, దీక్షితులు కథలు, వటీరావు కథలు. ఇది నాలుగవ పుస్తకం. దీనిలో 15 కథలు ఉన్నాయి.

                                               

హితోక్తి రత్నాకరము

సంస్కృత సాహిత్యం ప్రపంచానికి అందించిన అపురూపమైన సారస్వత నిధుల్లో పంచతంత్రం ఒకటి. మనిషి జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే విషయాన్ని జంతువుల నడుమ జరిగినట్లుగా వివిధ కథల ద్వారా చెప్తూ వివేకాన్ని, వినోదాన్ని ఏకకాలంలో అందించే కథల మాలిక అది. దాన్ని విష్ణు ...

                                               

హై హై నాయకా

హై హై నాయకా 1989 లో జంధ్యాల దర్శకత్వంలో విడుదలైన హాస్యభరిత చిత్రం. ఇందులో నరేష్, శ్రీభారతి ప్రధాన పాత్రలు పోషించగా సూర్యకాంతం, కోట శ్రీనివాసరావు, సుత్తివేలు, బ్రహ్మానందం తదితరులు సహాయ పాత్రలు పోషించారు. మాధవపెద్ది సురేష్ ఈ చిత్రానికి సంగీతాన్నించ ...

                                               

భేతాళుడు

దినేష్‌ విజ‌య్ ఆంటోని ఓ పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలో వ‌ర్క్ చేస్తుంటాడు. అనాథ అయిన ఐశ్వ‌ర్య‌ అరుంధ‌తిరాయ్‌ ను పెళ్ళి చేసుకుని సంతోషంగా ఉంటున్న దినేష్ జీవితంలో అనుకోని మార్పులు సంభ‌విస్తాయి. ఎవ‌రో త‌న‌ను పిలుస్తున్న‌ట్లు, చనిపొమ్మ‌ని ప్రేరేపిస్తున్న ...

                                               

బాహుబలి 2: ది కన్ క్లూజన్

బాహుబలి 2: ది కన్ క్లూజన్ అనే చారిత్రక కల్పిత చిత్రాన్ని తెలుగు దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 2015 లో వచ్చిన మొదటి భాగము బాహుబలి "ది బిగినింగ్"కి కొనసాగింపు. ఈ చిత్రం రెండు భాగాలకు గానూ ₹250 కోట్లు US$37 million ఖర్చు చేస ...

                                               

తుఫాన్ (సినిమా)

06-09-2003 లో విడుదలైన అపురూపం తర్వాత ప్రియాంక చోప్రా నటించిన తెలుగు చిత్రం కూడా ఇదే. ఈ చిత్రం కోసం ఆమె 9 కోట్ల పారితోషికం అందుకున్నది. ఈ చిత్రం యొక్క మూలమైన ప్రకాష్ మెహ్రా గారి జంజీర్ ని అప్పట్లో నందమూరి తారక రామారావు గారితో 1974లో నిప్పులాంటి మ ...

                                               

ఒక యోధుడు

ఒక యోధుడు,ఇది 2021, జనవరి 28న విడుదల కాబోతున్న తెలుగు చలనచిత్రం. ప్రతిమ క్రియేషన్స్ పతాకంపై వై.భవాని నిర్మాణ సారథ్యంలో, వై.రాజశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డా.శ్రీహరి, దార్యకిష, నికిత, వసుధ ప్రధాన పాత్రల్లో నటించారు.ఈ హీరో శ్రీహరి నటించిన మొ ...

                                               

క్రాక్

క్రాక్ ఒక తెలుగు తెలుగు యాక్షన్ థ్రిల్లర్ చిత్రం, గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజ, శ్రుతి హాసన్, వరలక్ష్మి శరత్ కుమార్, సముతిరకని‌ తదితరులు నటించారు. సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్లో బి. మధు ఈ చిత్రాన్ని నిర్మించారు. జి. కె ...

                                               

కౌరవుడు

కౌరవుడు 2000 లో వి. జ్యోతి కుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఇందులో నాగబాబు, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు.ఈ చిత్రాన్ని కె. పద్మజ, సాయి వరుణ్‌తేజ్ ఆర్ట్స్ పతాకంపై, అంజనా ప్రొడక్షన్స్ సమర్పణలో నిర్మించింది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకత్వ ...

                                               

12 యాంగ్రీ మెన్

12 యాంగ్రీ మెన్ అనే నాటకం ఆధారంగా 1957లో ఈ చిత్రం నిర్మించబడింది. అనుమానితుడు అయిన వ్యక్తి నిరపరాధి అని నమ్మిన ఒక న్యాయనిర్ణేత అనుమానితుడు అపరాధి అని నమ్మే మిగతా 11 మంది నిర్ణయాలను తన ఆలోచనలతో మరియూ ఊహాశక్తితో ఎలా మార్చగలిగాడు అన్నది ఈ చిత్ర కథాంశం.

                                               

ది షాషాంక్ రిడంప్షన్

స్టీఫెన్ కింగ్ రాసిన రిటా హేవర్త్ అండ్ షాషాంక్ రిడంప్షన్ అనే నవల ఆధారంగా ఈ చిత్రం నిర్మించబడింది. రెండు దశాబ్దాలకు పైగా జైలులో ఒక వ్యక్తి సాగించిన జీవితం ఈ చిత్ర కథాంశం. సినీ చరిత్రలో ఒకానొక గొప్ప చిత్రంగా, అత్యంత ఉత్తేజపూరితమయిన చిత్రంగా పేరు తె ...