ⓘ Free online encyclopedia. Did you know? page 297


                                               

తాళ్ళపూడి మండలం

తాళ్ళపూడి మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలం. పిన్ కోడ్: 534341. ఇది సమీప పట్టణమైన కొవ్వూరు నుండి 15 కి. మీ. దూరంలో ఉంది.OSM గతిశీల పటము

                                               

తాళ్ళరేవు మండలం

తాళ్ళరేవు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలం. పిన్ కోడ్: 533463. పూర్వం రేవు ప్రాంతమైన ఇక్కడ తాడిచెట్లు మెండుగా ఉండుటచేత దీనికి తాళ్ళరేవు అని పేరు ఏర్పడిందిOSM గతిశీల పటము

                                               

తిమ్మాపూర్ మండలం

తిమ్మాపూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లాలో ఉన్న 16 మండలాల్లో ఉన్న ఒక మండల కేంద్రం. ఈ మండలం పరిధిలో 14 గ్రామాలు కలవు. ఈ మండలం కరీంనగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.

                                               

తిరుపతి మెయిన్ రైల్వే స్టేషను

తిరుపతి ప్రధాన రైల్వే స్టేషను, భారతదేశం యొక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఉన్న తిరుపతిలో పనిచేస్తుంది, చిత్తూరు జిల్లాలో వేంచేసి ఉన్నతిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయం నకు వచ్చే యాత్రికులు పెద్ద సంఖ్యలో సాధారణంగా ప్రవాహంలో ఉంటుంది.

                                               

తిరుమల ప్రధానాలయం

తిరుమల ప్రధానాలయం అయిన గర్భగుడిలో శ్రీవారి దివ్య మంగళ విగ్రహంతో పాటు 4 విగ్రహాలుగా దర్శనమిచ్చే నలుగురు మూర్తులున్నారు. వీరినే చతుర్బేరాలు అంటారు. బేర మంటే విగ్రహం అని అర్ధం.

                                               

తిరుమల భూవరాహ స్వామి ఆలయం

శ్రీ వరాహస్వామి ఆలయం లేదా భూ వరాహస్వామి ఆలయం, ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లా తిరుమలలో ఉన్న వైష్ణవాలయం. తిరుమల శ్రీవారి ఆలయ పుష్కరిణికి వాయవ్య మూలలో తూర్పు ముఖంగా శ్రీవరాహ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం వెంకటేశ్వర మందిరం కంటే పురాతనమైనదని భావిస్తారు. అంద ...

                                               

తిరుమలగిరి మండలం (సూర్యాపేట జిల్లా)

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా- మొత్తం 47.657 - పురుషులు 24.106 - స్త్రీలు 23.551 అక్షరాస్యత 2011 - మొత్తం 50.80% - పురుషులు 63.41% - స్త్రీలు 37.69%

                                               

తుమ్మిడిహట్టి ప్రాజెక్టు

బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టును ప్రాణహిత నదిపై నిర్మిస్తున్నారు. గతంలో తలపెట్టిన అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు రూపురేఖలను మార్చినపుడు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో పాటు ఈ ప్రాజెక్టు ఉనికి లోకి వచ్చింది. కొమరంభీం జిల్లా, కౌతల మండలం, తుం ...

                                               

తూప్రాన్ మండలం

తూప్రాన్ మండలం, తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లాలో ఉన్న 20 మండలాల్లో ఉన్న ఒక మండలం. ఈ మండలం పరిధిలో 20 గ్రామాలు కలవు. ఈ మండలం తూప్రాన్ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.

                                               

తెల్కపల్లి మండలం

తెల్కపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రములోని నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన మండలం. ఇది సమీప పట్టణమైన నాగర్‌కర్నూల్ నుండి 17 కి. మీ. అచ్చంపేట నుండి 23 కి.మీ. ఉంది. పిన్ కోడ్: 509385.

                                               

తొర్రూర్

లోగడ తొర్రూర్ గ్రామం/మండలం వరంగల్ జిల్లా,మహబూబాబాద్ రెవిన్యూ డివిజను పరిధిలో ఉంది అంతకుముందు మేజర్ గ్రామ పంచాయతీ 2016-2018లో ఇదే తొర్రూరు గ్రామాన్ని మున్సిపాలిటి గాను డివిజన్ కేంద్రం గాను ఇప్పుడు అయింది.2014 లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ...

                                               

తొర్రూర్ మండలం

తొర్రూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాదు జిల్లాలో ఉన్న 16 మండలాల్లో ఉన్న ఒక మండలం. ఈ మండలం పరిధిలో 22 గ్రామాలు కలవు. ఈ మండలం తొర్రూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.

                                               

తొర్లికొండ

తొర్లికొండ, తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా, జక్రాన్‌పల్లి మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన జక్రాన్‌పల్లి నుండి 9 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఆర్మూర్ నుండి 8 కి. మీ. దూరంలోనూ ఉంది.

                                               

త్రిపురారం మండలం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 46.627 - పురుషులు 23.385 - స్త్రీలు 23.242, - మొత్తం 53.05% - పురుషులు 66.22% - స్త్రీలు 39.55%

                                               

త్రిలింగరామేశ్వర దేవాలయం, తాండూరు

త్రిలింగరామేశ్వర దేవాలయం తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లా, నాగిరెడ్డిపేట మండలం, తాండూరు గ్రామంలో ఉన్న దేవాలయం. రామేశ్వర, భీమేశ్వర, సోమేశ్వర అనే మూడు లింగాల కలయికతో ఒకే చోట లింగాకృతిలో ఉన్న ఈ దేవాలయం క్రీ.శ 12వ శతాబ్దంలో నిర్మించబడింది.

                                               

దండేపల్లి మండలం

దండేపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లాలో ఉన్న 18 మండలాల్లో ఉన్న ఒక మండల కేంద్రం. ఈ మండలం పరిధిలో 30 గ్రామాలు కలవు. ఈ మండలం మంచిర్యాల రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.

                                               

దపోడీ రైల్వే స్టేషను

దపోడీ రైల్వే స్టేషను పూణే సబర్బన్ రైల్వే యొక్క సబర్బన్ రైల్వే స్టేషను. ఈ స్టేషను నందు 2 ప్లాట్‌ ఫారములు, 1 పాదచారుల పై వంతెన ఉంది. పూణే జంక్షన్ - లోనావాలా, పూణే జంక్షన్ - తలేగావ్, శివాజీనాగర్ - లోనావాలా, శివాజీనగర్ - తలేగావ్‌ మధ్య అన్ని స్థానిక ర ...

                                               

దబ్బపాలెం

దబ్బపాలెం, తూర్పు గోదావరి జిల్లా, అడ్డతీగల మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన అడ్డతీగల నుండి 24 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన పెద్దాపురం నుండి 32 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 130 ఇళ్లతో, 427 జనాభాతో ...

                                               

దమనపాలెం

దమనపాలెం, తూర్పు గోదావరి జిల్లా, రాజవొమ్మంగి మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన రాజవొమ్మంగి నుండి 14 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన పెద్దాపురం నుండి 72 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 19 ఇళ్లతో, 75 జనాభా ...

                                               

దిండోరి

దిందోరి, మధ్యప్రదేశ్ రాష్ట్రం, దిండోరి జిల్లా లోని పట్టణం, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. దీన్ని గతంలో రాంగడ్ అనేవారు. పట్టణ పరిపాలనను నగర పంచాయతీ నిర్వహిస్తుంది. దిండోరిలో అనేక చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక ప్రదేశాలలో కొన్ని లక్ష్మ ...

                                               

దిలావర్ పూర్ మండలం (నిర్మల్ జిల్లా)

దిలావర్ పూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లాకు చెందిన మండలం. ఇది సమీప పట్టణమైన నిర్మల్ నుండి 14 కి. మీ. దూరంలో ఉంది.కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందుఆదిలాబాదు జిల్లాలో భాగంగా ఉండేది.

                                               

దిశీశ్వర ఆలయం

ఈ ఆలయం 15 వ శతాబ్దంలోనిది, ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్న ఈ ఆలయం తూర్పు, పశ్చిమ, దక్షిణాన, ఉత్తరాన ఉన్న రహదారిపై మూడు వైపులా ప్రైవేట్ నివాస భవనాల చుట్టూ ఉన్న ఒక ప్రైవేట్ సమ్మేళనంలో ఉంది. కట్టడాల యొక్క నిర్మాణ రంగాన్ని అంతా పొడి రాతిని ఉపయోగించారు, కలి ...

                                               

దుగ్గొండి మండలం (వరంగల్ గ్రామీణ జిల్లా)

దుగ్గొండి మండలం, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ గ్రామీణ జిల్లాలో ఉన్న 15 మండలాల్లో ఉన్న ఒక మండలం. ఈ మండలం పరిధిలో 18 గ్రామాలు కలవు. ఈ మండలం నర్సంపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.

                                               

దుమ్ముగూడెం

దుమ్ముగూడెం, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,దుమ్ముగూడెం మండలానికి చెందిన గ్రామం. ఇది సమీప పట్టణమైన మణుగూరు నుండి 64 కి. మీ. దూరంలో ఉంది గణాంకాలు

                                               

దువ్వూరు మండలం

మండల కేంద్రము దువ్వూరు గ్రామాలు 19 ప్రభుత్వము - మండలాధ్యక్షుడు జనాభా 2001 - మొత్తం 49.983 - పురుషులు 25.377 - స్త్రీలు 24.606 అక్షరాస్యత 2001 - మొత్తం 58.03% - పురుషులు 72.85%- స్త్రీలు 42.91

                                               

దెందులూరు శాసనసభ నియోజకవర్గం

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో దెందులూరు శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాగంటి వెంకటేశ్వరరావు తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గారపాటి సాంబశివరావుపై 13311 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. వెంకటేశ్వరరావు 67833 ఓట్లు ...

                                               

దేవనకొండ మండలం

జనాభా 2011 - మొత్తం 71.237 - పురుషులు 36.374 - స్త్రీలు 34.863 అక్షరాస్యత 2011 - మొత్తం 40.64% - పురుషులు 55.53% - స్త్రీలు 25.19% 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 9.073. ఇందులో పురుషుల సంఖ్య 4.673, మహిళల సంఖ్య 4.400, గ్రామంలో నివ ...

                                               

దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం

మహబూబ్ నగర్ జిల్లా లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గం కొత్తగా ఏర్పడినది. ఈ నియోజకవర్గంలో 5 మండలాలు ఉన్నాయి. రద్దయిన అమరచింత నియోజకవర్గంలోని దేవరకద్ర, చిన్నచింతకుంట మండలాలు ...

                                               

దేవరాపల్లి మండలం (విశాఖపట్నం)

దేవరాపల్లి మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం జిల్లాకు చెందిన మండలం. దేవరాపల్లి దీని కేంద్రం.ఈ మండలంలో 3 నిర్జన గ్రామాలతో కలుపుకుని 43 రెవిన్యూ గ్రామాలు ఉన్నాయి.అవి పోను 40 రెవిన్యూ గ్రామాలు ఉన్నాయి. మండలం కోడ్:4859.OSM గతిశీల పటం

                                               

దేవసభ ఆలయం

దేవసభ ఆలయం ఖరఖియా వైద్యనాథ ఆలయ ప్రాంగణంలో, భువనేశ్వర్‌ లోని ఓల్డ్ టౌన్ ప్రాంతంలో ఉంది. ఇది పాడుబడిన ఆలయం, తూర్పు వైపు ఎదురుగా ఉంది. సెలా లోపల దేవత లేదు. స్థానికుల ప్రకారం ఈ దేవాలయం దేవసభ అని పిలువబడే దేవీ, దేవతల సమావేశం అని అర్థం.

                                               

దైద అమరలింగేశ్వర స్వామి

అమరలింగేశ్వరుడు ఉత్తరవాహినిగా ప్రవహించే కృష్ణానది ఒడ్డున ప్రకృతి సిద్దమైన బిలం లో కొలువై ఉన్నాడు. ఈ కొండ గుహలోగల ఆలయంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం శివుడు స్వయంభువుగా శివలింగం రూపంలో వెలసి భక్తుల నీరాజనాలను అందుకుంటున్నాడు. కార్తీకమాసం, ప్రతి సో ...

                                               

దొంగమల్లన్న దేవాలయం

దొంగమల్లన్న దేవాలయం తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లా, గొల్లపల్లి మండలం తిర్మలాపురం పక్కనవున్న మల్లన్నపేట గ్రామంలో ఉన్న దేవాలయం. చాళుక్యుల కాలంలో గ్రామస్థులకెవరికి తెలియకుండా రాత్రికి రాత్రే దొంగతనంగా ఆలయాన్ని నిర్మించడం వల్ల దీనికి దొంగమల్లన్న ప ...

                                               

దోమకొండ మండలం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం:56.939 - పురుషులు:28.000 - స్త్రీలు:28.939;అక్షరాస్యత - మొత్తం 50.87% - పురుషులు:66.28% - స్త్రీలు:35.74%

                                               

దౌలతాబాద్ మండలం (సిద్ధిపేట)

దౌలతాబాద్ మండలం, తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లాలో ఉన్న 22 మండలాల్లో ఉన్న ఒక మండలం. ఈ మండలం పరిధిలో 18 గ్రామాలు కలవు. ఈ మండలం సిద్ధిపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.

                                               

ధరూర్ మండలం (జోగులాంబ గద్వాల జిల్లా)

క్రీ.శ.1650 ప్రాంతంలో ఐజ మహళ్ తో పాటు, ఈ ధరూర్ మహళ్ ను ముష్టిపల్లి వీరారెడ్డి నాడగౌడుగా పరిపాలించాడు. ఇతనికి మగ సంతానం లేకపోవడం చేత పెద్దారెడ్డి అను వ్యక్తిని ఇల్లరికపు అల్లునిగా తెచ్చుకున్నాడు. వీరారెడ్డి అనంతరం పెద్దారెడ్డి ఈ ప్రాంతాలకు నాడగౌడి ...

                                               

ధర్మసాగర్ (వరంగల్ పట్టణ జిల్లా)

ధర్మసాగర్, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ పట్టణ జిల్లా,ధర్మసాగర్ మండలానికి చెందిన గ్రామం. ఇది సమీప పట్టణమైన వరంగల్ నుండి 23 కి. మీ. దూరంలో ఉంది.ఖాజీపేట రైల్వే స్టేషను నుండి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది.

                                               

ధర్మసాగర్ మండలం (వరంగల్ పట్టణ జిల్లా)

ధర్మసాగర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ పట్టణ జిల్లాకు చెందిన మండల కేంద్రం. ఈ మండలం పరిధిలో 13 గ్రామాలు కలవు. ఈ మండలం వరంగల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.

                                               

ధర్మారం మండలం

లోగడ ధర్మారం గ్రామం/ మండలం కరీంనగర్ జిల్లా, పెద్దపల్లి రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా ధర్మారం మండలాన్ని 0+ ...

                                               

ధర్‌పల్లి మండలం (నిజామాబాద్ జిల్లా)

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 47.954 - పురుషులు 22.936- స్త్రీలు 25.018, అక్షరాస్యత - మొత్తం44.91% - పురుషులు 59.75%- స్త్రీలు 31.19%

                                               

నందికొట్కూరు మండలం

నందికొట్కూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాకు చెందిన మండలం. 12 గ్రామాలున్న ఈ మండలంలో 1 నిర్జన గ్రామం. నందికొట్కూరు ఈ మండలానికి కేంద్రం. మండలానికి తూర్పున జూపాడు బంగ్లా, ఈశాన్యంలో పగిడ్యాల, ఉత్తరాన తెలంగాణ, పశ్చిమాన కర్నూలు, దక్షిణాన ...

                                               

నగరి శాసనసభ నియోజకవర్గం

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో నగరి శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డివారి చెంగారెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన ఆర్.కె.రోజాపై 5694 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. చెంగారెడ్డికి 65561 ఓట్లు రాగా, రోజాకు 59867 ...

                                               

నరేంద్రస్వామి దేవాలయం పెదపులివర్రు

పూర్వం ఇదంతా దట్టమైన అడవిలా ఉండేది. త్రిలోక సంచారి అయిన నారద మహర్షి ఇక్కడి ప్రశాంతతకి మెచ్చి శ్వేత శివలింగ ప్రతిష్ఠ చేశాడు.తరువాత వ్యాపఘ్రపాదుడనే ఋషీశ్వరుడు ఈ కృష్ణా నదీ తీరంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకుని నారద ప్రతిష్ఠితమైన శ్వేత శివలింగాన్ని ఆరాధిస్ ...

                                               

నర్మెట్ట మండలం (జనగామ జిల్లా)

నర్మెట్ట మండలం, తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లాలో ఉన్న 12 మండలాల్లో ఉన్న ఒక మండలం. ఈ మండలం పరిధిలో 08 గ్రామాలు కలవు. ఈ మండలం జనగామ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.

                                               

నర్వ మండలం

నర్వ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లాకు చెందిన మండలం. ఇది సమీప పట్టణమైన గద్వాల నుండి 30 కి. మీ. దూరంలో ఉంది.మండలం మొత్తం గ్రామీణ ప్రాంతమే.

                                               

నర్సాపురం శాసనసభ నియోజకవర్గం

1967 - ఎస్.ఆర్.రుద్రరాజు 1951 - పాడెల శ్యామసుందరరావు, భూపతిరాజు లక్ష్మీనరసరాజు 1983, 1985 - చేగొండి వెంకట హరిరామజోగయ్య 1955 - గ్రంథి వెంకటరెడ్డి 1962, 1972, 1978 - పరకాల శేషావతారం 1989, 1994, 1999, 2004 - కొత్తపల్లి సుబ్బారాయుడు

                                               

నల్లచెరువు మండలం

నల్లచెరువు మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన మండలం. మండలంలో 11 గ్రామాలున్నాయి. తూర్పున గాండ్లపెంట, ఉత్తరాన కదిరి, పశ్చిమాన ఆమడగూరు, దక్షిణాన తనకల్లు మండలాలు ఈ మండలానికి సరిహద్దులుగా ఉన్నాయి. OSM గతిశీల పటము

                                               

నల్లబెల్లి మండలం (వరంగల్ గ్రామీణ జిల్లా)

నల్లబెల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ గ్రామీణ జిల్లాలో ఉన్న 15 మండలాల్లో ఉన్న ఒక మండలం.ఈ మండలం పరిధిలో 19 గ్రామాలు కలవు. ఈ మండలం నర్సంపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.

                                               

నల్లమాడ మండలం

నల్లమాడ మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లాకు చెందిన గ్రామీణ మండలం. 10 గ్రామాలున్న ఈ మండలానికి కేంద్రం నల్లమాడ. తూర్పున కదిరి, ఈశాన్యాన ముదిగుబ్బ, ఉత్తరాన బుక్కపట్నం, పశ్చిమాన పుట్టపర్తి, దక్షిణాన ఓబులదేవరచెరువు మండలాలు సరిహద్దులుగా ...

                                               

నవీపేట్ మండలం

2001 భారత జనగణన గణాంకాల ప్రకారం నవీపేట్ మండల జనాభా 51578. ఇందులో పురుషుల సంఖ్య 25378, మహిళలు 26200. జనసాంద్రత 261, స్త్రీపురుష నిష్పత్తి 1027. ఎస్సీల సంఖ్య 10662, ఎస్టీల సంఖ్య 4614. మండలంలో 500లోపు జనాభా ఉన్న గ్రామాలు 3 ఉండగా, 500-1000 మధ్య జనాభా ...

                                               

నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం

మహబూబ్ నగర్ జిల్లా లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గం 5 మండలాలు ఉన్నాయి. పునర్విభజన ఫలితంగా జడ్చర్ల నియోజకవర్గంలోని తిమ్మాజీపేట మండలం ఈ నియోజకవర్గంలో భాగం కాగా, ఇది వరకు ఉ ...