ⓘ Free online encyclopedia. Did you know? page 290




                                               

గమనశ్రమ రాగము

ఆరోహణ: స రి గ మ ప ధ ని స S R1 G3 M2 P D2 N3 S అవరోహణ: స ని ధ ప మ గ రి స S N3 D2 P M2 G3 R1 S ఈ రాగంలోని స్వరాలు: శుద్ధ ఋషభము, అంతర గాంధారము, ప్రతి మధ్యమము, చతుశ్రుతి ధైవతము, కాకలి నిషాధము. ఇది 17 మేళకర్త రాగమైన సూర్యకాంతం యొక్క ప్రతి మధ్యమ సమానము.

                                               

గవాంబోధి రాగం

గవాంబోధి రాగము కర్ణాటక సంగీతంలో ఒక రాగము. ఇది 72 మేళకర్త రాగాల జాబితాలో 43వ మేళకర్త రాగము. ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాఅలలో ఈ రాగాన్ని:"గీర్వాణి లేదా గిర్వాణీ" అని పిలుస్తారు.

                                               

గాంగేయభూషిణి రాగం

గాంగేయభూషణి రాగము కర్ణాటక సంగీతం లో ఒక రాగం. ఇది 72 మేళకర్త రాగాల జాబితాలో 33 వ మేళకర్త రాగము. ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో ఈ రాగం పేరు "గంగాతరంగిణి".

                                               

గాయకప్రియ రాగము

గాయకప్రియ కర్ణాటక సంగీతంలో ఒక రాగం. కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాల వ్యవస్థలో ఇది 13వ రాగం. ముత్తుస్వామి దీక్షితులు కర్ణాటక సంగీత విధానంలో ఈ రాగాన్ని గేయహెజ్జాజ్జి అని పిలుస్తారు. కర్నాటక సంగీతంలో 13 వ మేళకర్త రాగము. ఈ రాగాన్ని గేయహెజ్జాజ్జి ...

                                               

గౌరీమనోహరి రాగము

ఆరోహణ: స రి గ మ ప ధ ని స S R2 G2 M1 P D2 N3 S అవరోహణ: స ని ధ ప మ గ రి స S N3 D2 P M1 G2 R2 S ఈ రాగంలోని స్వరాలు: షడ్జమం, చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతి ధైవతం, కాకళి నిషాధం. ఈ సంపూర్ణ రాగం లో ఏడు స్వరాలు ఉంటాయి. ఇద ...

                                               

చలనాట రాగము

ఆరోహణ: స రిగా మ ప ధని స S R3 G3 M1 P D3 N3 S అవరోహణ: సని ధ ప మగా రి స S N3 D3 P M1 G3 R3 S ఈ రాగంలో వినిపించే స్వరాలు: షడ్జమం, షట్స్రుతి రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, షట్స్రుతి ధైవతం, కాకలి నిషాధం. ఈ సంపూర్ణ రాగం 72వ మేళకర్త రాగమైన రస ...

                                               

చారుకేశి రాగం

చారుకేశి రాగము కర్ణాటక సంగీతం లో ఒక రాగం. ఇది 72 మేళకర్త రాగాల వ్యవస్థలో 26 వ మేళకర్త రాగము. ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాఅలలో ఈ రాగాన్ని "తరంగిణి" అని పిలుస్తారు. ఈ రాగాన్ని వినేవారికి కరుణ రసాన్ని, భక్తిభావాన్ని రేకెత్తిస్తుంది.

                                               

చిత్రాంబరి రాగం

చిత్రాంబరి రాగము కర్ణాటక సంగీతంలో ఒక రాగం. ఇది 72 మేళకర్త రాగాల వ్యవస్థలో 66వ మేళకర్త రాగము. ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో ఈ రాగాన్ని "చతురంగిణి" అని పిలుస్తారు. ఇది 30వ మేళకర్త రాగమైన నాగానందిని రాగం ప్రతిమధ్యమం తొ సమానంగా ఉంటుంది.

                                               

జలార్ణవం రాగం

జలార్ణవం రాగము కర్ణాటక సంగీతంలో ఒక రాగం. ఇది 72 మేళకర్త రాగాల వ్యవస్థలో 38వ మేళకర్త రాగము. ముత్తుస్వామి దీక్షితులు కర్ణాటక సంగీత పాఠశాలలో ఈ రాగాన్ని "జగన్మోహనం" అంటారు.

                                               

జ్యోతిస్వరూపిణి రాగం

జ్యోతిస్వరూపిణి రాగము కర్ణాటక సంగీతంలో ఒక రాగం. ఇది కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాల వ్యవస్థలో 68వ మేళకర్త రాగము. ఇది 32వ మేళకార్త రాగం రాగవర్ధిని రాగం ప్రతిమధ్యంతో సమానంగా ఉంటుంది. ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో ఈ రాగాన్ని "జ్య ...

                                               

ఝంకారధ్వని రాగం

ఝంకారధ్వని రాగం కర్ణాటక సంగీతంలో ఒకరాగం. ఇది కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాలలో 19వ రాగం. ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో ఈ రాగాన్ని "ఝంకారభ్రమరి" రాగం అంటారు.

                                               

ఝాలవరాళి రాగము

ఆరోహణ: స రి గ మ ప ధ ని స S R1 G1 M2 P D1 N3 S అవరోహణ: స ని ధ ప మ గ రి స S N3 D1 P M2 G1 R1 S ఈ రాగంలోని స్వరాలు: శుద్ధ ఋషభము, శుద్ధ గాంధారము, ప్రతి మధ్యమము, శుద్ధ ధైవతము, కాకళి నిషాధము. ఇదొక ఆరోహణ, అవరోహణ లలో సప్తస్వరాలు కలిగిన సంపూర్ణ రాగము. ఇది ...

                                               

దివ్యమణి రాగం

ఆరోహణ: స రి గ మ ప ధ ని స S R1 G2 M2 P D3 N3 S అవరోహణ: స ని ధ ప మ గ రి స S N3 D3 P M2 G2 R1 S ఈ రాగంలో వినిపించే స్వరాలు: శుద్ధ రిషభం, సాధారణ గాంధారం, ప్రతి మధ్యమం, షట్‍శృతి ధైవతం, కాకలి నిషాధం. ఈ సంపూర్ణ రాగం 12వ మేళకర్త రాగమైన రూపవతి రాగము నకు ప ...

                                               

ధర్మవతి రాగం

ఆరోహణ: స రి గ మ ప ధ ని స S R2 G2 M2 P D2 N3 S అవరోహణ: స ని ధ ప మ గ రి స S N3 D2 P M2 G2 R2 S ఈ రాగంలో వినిపించే స్వరాలు: చతుశృతి రిషభం, సాధారణ గాంధారం, ప్రతి మధ్యమం, చతుశృతి ధైవతం, కాకలి నిషాధం. ఈ సంపూర్ణ రాగం 23వ మేళకర్త రాగమైన గౌరీమనోహరి రాగము ...

                                               

ధవళాంబరి రాగం

ధవళాంబరి రాగము కర్ణాటక సంగీతంలో ఒక రాగం. ఇది 72 మేళకర్త రాగముల. జాబితాలో 49వ రాగం. ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో ఈ రాగాన్ని "ధవళంగం" లేదా "ధవళాంగి" అని అంటారు.

                                               

ధాతువర్ధిని రాగం

ధాతువర్ధిని రాగము కర్ణాటక సంగీతంలో ఒక రాగం.ఇది కర్ణాటక సంగీతం లోని 72 మేళకర్త రాగాల వ్యవస్థలో 69వ మేళకర్త రాగము. ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో ఈ రాగాన్ని "ధౌత పంచమం" అని అంటారు.

                                               

ధీరశంకరాభరణం రాగము

ధీరశంకరాభరణం రాగము కర్ణాటక సంగీతంలో 29వ మేళకర్త రాగము. దీనిని శంకరాభరణం రాగము అని కూడా పిలుస్తారు. హిందుస్థానీ సంగీతంలో బిలావల్ రాగం, పాశ్చాత్య సంగీతంలో సి-మేజర్ దీనితో సమానమైనవి.

                                               

ధేనుక రాగము

ధేనుక రాగము కర్ణాటక సంగీతంలో ఒక రాగం. ఇది కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాల వ్యవస్థలో 9వ మేళకర్త రాగము. ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో దీనిని "ధునిబిన్నషడ్జం" అని అంటారు.

                                               

నఠభైరవి రాగము

ఆరోహణ: స రి గ మ ప ధ ని స S R2 G2 M1 P D1 N2 S అవరోహణ: స ని ధ ప మ గ రి స S N2 D1 P M1 G2 R2 S ఈ రాగంలోని స్వరాలు చతుశ్రుతి ఋషభము, సాధారణ గాంధారము, శుద్ధ మధ్యమము, శుద్ధ ధైవతము, కైశికి నిషాధము. ఇది 56 మేళకర్త షణ్ముఖప్రియ రాగానికి సమానమైన శుద్ధ మధ్యమ ...

                                               

నవనీతం రాగం

నవనీతం రాగము కర్ణాటక సంగీతంలో ఒక రాగం ఇది కర్ణాటక సంగీతంలోణి 72 మేళకర్త రాగాల వ్యవస్థలో 38వ మేళకర్త రాగము. ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో ఈ రాగాన్ని "నభోమణి" అని పిలుస్తారు.

                                               

నాగానందిని రాగం

నాగానందిని రాగం కర్ణాటక సంగీతంలో ఒక రాగం. ఇది కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాల వ్యవస్థలో 30 వ మేళకర్త రాగము. దీనిని కర్ణాటక సంగీత ముత్తుస్వామి దీక్షితుల పాఠశాలలో నాగాభరణం అని పిలుస్తారు.

                                               

నామనారాయణి రాగం

నామనారాయణి రాగము కర్ణాటక సంగీతంలో ఒక రాగం. ఇది కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాల వ్యవస్థలో 50వ మేళకర్త రాగము. ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో ఈ రాగాన్ని "నామదేశి" అని పిలుస్తారు.

                                               

నాసికాభూషిణి రాగం

నాసికాభూషిణి రాగము కర్ణాటక సంగీతంలో ఒక రాగం. ఇది కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాల వ్యవస్థలో 70వ మేళకర్త రాగము. ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో ఈ రాగాన్ని నాసమణి అంటారు.

                                               

మానవతి రాగము

మానవతి రాగము కర్ణాటక సంగీతంలో ఒక రాగం. ఇది కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాల వ్యవస్థలో 5వ మేళకర్త రాగము. ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో ఈ రాగాన్ని మనోరంజని అంటారు.

                                               

మాయామాళవగౌళ రాగము

మాయామాళవగౌళ రాగము కర్ణాటక సంగీతంలో 15వ మేళకర్త రాగము. దీనినే మాళవగౌళ రాగము అని కూడా అంటారు. ఇది సుమారు మూడు నాలుగు వందల సంవత్సరాల నుండి వాడుకలోనున్న ప్రాచీన రాగము. ఇది హిందుస్థానీ సంగీతం లోని భైరవ రాగంతో సమానమైనది.యిది అగ్ని యని మూడవ చక్రమునకు చె ...

                                               

మారరంజని రాగం

మారరంజని రాగము కర్ణాటక సంగీతంలో ఒక రాగం. ఇది కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాల విధానంలో 25 వ మేళకర్త రాగము. ముత్తుస్వామి దీక్షుతుల సంగీత పాఠశాలలో ఈ రాగాన్ని శరవతి రాగం అని పిలుస్తారు.

                                               

మేచకళ్యాణి రాగము

మేచకళ్యాణి రాగము కర్ణాటక సంగీతంలో 65వ మేళకర్త రాగము. ఇది ప్రతి మధ్యమ రాగములలో రాణి వంటిదని భావించే ప్రాచీన రాగము. ఈ రాగము పూర్వము కళ్యాణిగా పిలువబడేది. కటపయాది సంఖ్యలో యిముడుటకొరకు "మేచ" అను పదమును "కళ్యాణి" యందు అమర్చిరి. యిది రుద్ర అను చక్రములో ...

                                               

యాగప్రియ రాగం

యాగప్రియ రాగం కర్ణాటక సంగీతం లో ఒక రాగం. ఇది కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాలలో 31 వ మేళకర్త రాగము. దీనిని కర్ణాటక సంగీత ముత్తుస్వామి దీక్షితార్ పాఠశాలలో కళావతి అని పిలుస్తారు. అనేక ఇతర రాగాల మాదిరిగా, కళావతిని హిందూస్థానీ సంగీతంలో కూడా స్వీకర ...

                                               

రఘుప్రియ రాగం

రఘుప్రియ రాగము కర్ణాటక సంగీతంలో ఒక రాగం. ఇది కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాలలో 42వ మేళకర్త రాగము. ముత్తుస్వామి దీక్షితులు కర్ణాటక సంగీత పాఠశాలలో ఈ రాగాన్ని రవిక్రియ రాగం అని పిలుస్తారు.

                                               

రామప్రియ రాగం

ఆరోహణ: స రి గా మ ప ధ ని స S R1 G3 M2 P D2 N2 S అవరోహణ: స ని ధ ప మ గా రి స S N2 D2 P M2 G3 R1 S ఈ రాగంలో వినిపించే స్వరాలు: శుద్ధ రిషభం, అంతర గాంధారం, ప్రతి మధ్యమం, చతుశృతి ధైవతం, కైశికి నిషాధం. ఈ సంపూర్ణ రాగం 16వ మేళకర్త రాగమైన చక్రవాకం రాగము నకు ...

                                               

లతాంగి రాగం

లతాంగి రాగము కర్ణాటక సంగీతంలో ఒక రాగము. కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాల వ్యవస్థలో ఇది 63వ మేళకర్త రాగము. ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటాక సంగీత పాఠశాలలో ఈ రాగాన్ని "గీత ప్రైయ" అని పిలుస్తారు.

                                               

వకుళాభరణం రాగము

వకుళాభరణం రాగం కర్ణాటక సంగీతంలో ఒక రాగం. ఇది కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాల వ్యవస్థలో 14వ మేళకర్త రాగము. దీనిని ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీతం పాఠశాలలో ధాటి వసంత భైరవి i, లేదా వాటి వసంత భైరవి అని పిలుస్తారు.

                                               

వనస్పతి రాగము

వనస్పతి రాగం కర్ణాటక సంగీతంలో ఒక రాగం. ఇది కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాల వ్యవస్థలో 4వ మేళకర్త రాగము. ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో, ఈ రాగాన్ని భానుమతి రాగం అంటారు.

                                               

విశ్వంభరి రాగం

విశ్వంభరి రాగము కర్ణాటక సంగీతంలో ఒక రాగం. కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాలలో ఇది 54వ మేళకర్త రాగము. కర్ణాటక సంగీత విద్వాంసుడు ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో ఈ రాగాన్ని "వంశావతి" అంటారు.

                                               

శ్యామలాంగి రాగం

శ్యామలాంగి రాగము కర్ణాటక సంగీతంలో ఒక రాగం. ఇది కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాల వ్యవస్థలో 55వ మేళకర్త రాగము. దీనిని కర్ణాటక సంగీత ముత్తుస్వామి దీక్షితార్ పాఠశాలలో శ్యామలం అంటారు.

                                               

షణ్ముఖప్రియ రాగం

ఆరోహణ: స రి గ మ ప ధ ని స S R2 G2 M2 P D1 N2 S అవరోహణ: స ని ధ ప మ గ రి స S N2 D1 P M2 G2 R2 S ఈ రాగంలో వినిపించే స్వరాలు: చతుశృతి రిషభం, సాధారణ గాంధారం, ప్రతి మధ్యమం, శుద్ధ ధైవతం, కైశికి నిషాధం. ఈ సంపూర్ణ రాగం 20వ మేళకర్త రాగమైన నఠభైరవి రాగము నకు ...

                                               

సింహేంద్రమధ్యమ రాగం

సింహేంద్రమధ్యమ రాగం కర్ణాటక సంగీతంలో ఒక రాగం. ఇది కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాల వ్యవస్థలో 57వ మేళకర్త రాగము. దీనిని కర్ణాటక సంగీతం ముత్తుస్వామి దీక్షితార్ పాఠశాలలో సుమద్యుతి అని అంటారు. ఇది కర్ణాటక సంగీతం నుండి హిందూస్థానీ సంగీతంలోకి అరువు ...

                                               

సేనావతి రాగం

సేనావతి రాగం కర్ణాటక సంగీతంలో ఒక రాగం. కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాలలో ఇది 7వ మేళకర్త రాగము. ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో ఈ రాగాన్ని సేనాగ్రణి అని పిలుస్తారు.

                                               

హరికాంభోజి రాగము

ఆరోహణ: స రిగా మ ప ధని స S R2 G3 M1 P D2 N2 S అవరోహణ: సని ధ ప మగా రి స S N2 D2 P M1 G3 R2 S ఈ రాగంలోని స్వరాలు చతుశ్రుతి ఋషభము, అంతర గాంధారము, శుద్ధ మధ్యమము, చతుశ్రుతి ధైవతము, కైశికి నిషాధము. ఇది 64 వ మేళకర్త రాగమైన వాచస్పతికి సమానమైన శుద్ధ మధ్యమ ...

                                               

అంకుల్ టామ్స్ క్యాబిన్

అంకుల్ టామ్స్ క్యాబిన్;ఆర్, లైఫ్ ఎమాంగ్ ద లోలీ, అనేది అమెరికన్ రచయిత హారియట్ బీచెర్ స్టోవ్ రాసిన బానిసత్వ వ్యతిరేక నవల, 1852లో ప్రచురితమైంది. సుప్రసిద్ధ అమెరికన్ అంతర్యుద్ధానికి నేపథ్యం సమకూర్చిపెట్టి, ప్రేరణగా నిలిచిం దని విల్ కాఫ్మన్ ప్రతిపాదిం ...

                                               

ఎలెవెన్ మినిట్స్

ఎలెవెన్ మినిట్స్, ప్రఖ్యాత రచయిత పాల్ ఖేలో వ్రాసిన నవల. ఇది మొదట పోర్చుగీసు భాషలో Onze Minutos అనే పేరుతో ప్రచురింపబడింది కాని తరువాత అనేక భాషలలోకి అనువదింపబడింది. ఇది 2003లో మొదట ప్రచురింపబడింది. ఇందులో మారియా అనే స్త్రీ వ్యభిచారిణిగా మారిన వృత్ ...

                                               

గాడ్ ఆన్‌ ద హిల్

వెల్చేరు నారాయణరావు, డేవిడ్ షుల్మన్ ద్వయం ఇటీవల వెలువరించిన మరోగ్రంథం గాడ్ ఆన్ ద హిల్. దీన్లో పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య జీవన, సాహిత్యాల విశ్లేషణ, ఎంచి కూర్చిన 91 పదాలకు ఆంగ్లానువాదాలు వున్నాయి. ఇదివరకు వీరే When God is a customer అనే గ్ ...

                                               

ది హాబిట్

ది హాబిట్ ఆంగ్లం: The hobbit. దేర్ ఎండ్ బ్యాక్ అగైన్ అనే బాలల సాహిత్య, కాల్పనిక నవలను ఆంగ్ల రచయిత జె.ఆర్.ఆర్. టోల్కీన్ రచించారు. ఈ పుస్తకం సెప్టెంబరు 21, 1937 న ప్రచూరితమై విశ్వవ్యాప్తంగా ఆదరణ పొందింది. న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ సంస్థ తరపున ...

                                               

మెన్ ఇన్ లవ్

మెన్ ఇన్ లవ్, పురుషుల లైంగిక ప్రవృత్తుల, ఆకాంక్షల గురించిన ఒక ఆంగ్ల రచన. ఆంగ్లంలో పూర్తి పేరు MEN IN LOVE - Mens Sexual Fantacies, The triumph of love over rage. రచయిత్రి పేరు నాన్సీ ఫ్రైడే. ఈ పుస్తకం స్త్రీలని ప్రేమించే పురుషుల గురించి. ఇది ప్రే ...

                                               

ఫిడేలు రాగాల డజన్

భావ కవిత్వం మీద పనిగట్టుకుని దండయాత్ర చేసినవాడు పఠాభి. ఫిడేలు రాగాల డజన్ భావకవిత్వ హేళన ప్రతిభావంతంగా చేసిన కావ్యం. శుక్లపక్షంలా జడ దృక్పథంతో భావకవిత్వాన్ని హేళన చేసిన కావ్యం కాదిది. భావకవిత్వం వల్ల ఏర్పడిన జడత్వాన్ని తొలగించే దృక్పథంతో చేసిన ప్ర ...

                                               

కలవారి కోడలు (గేయం)

కలవారి కోడలు సమష్టి కుటుంబ వ్యవస్థ, భారతీయ సంస్కృతి విశిష్టత, కుటుంబంలోని వ్యక్తుల మధ్య సంబంధాలను, వారి బాధ్యతలను, ప్రవర్తనా రీతులను వివరించే కౌటుంబిక జానపద గేయం. ఈ గేయాన్ని నల్గొండ జిల్లా భువనగిరి తాలూకాలోని నానిరెడ్డిపల్లి గ్రామంలో శ్రీమతి మనమ్ ...

                                               

కలుపు పాటలు

నాట్లపాటల్లాంటివే కలుపుపాటలు. ఐతే ఇవి పంట పెరుగుతున్న రోజుల్లో పొలాల్లో పెరిగే కలుపు మొక్కల్ని పీకేటప్పుడు శ్రమను మరిచిపోవడానికి పాడుకునే పాటలు. ఒకరు పాడుతుంటే ఇతరులు పలుకుతుంటారు. బృందగేయం - కలుపు పాట - హాస్యప్రధానం తోడిస్వరాలు - దేశాది తాళం ఓరి ...

                                               

గొబ్బిళ్ళ పాటలు

గొబ్బి పాటలకు జానపదవాఙ్మయంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. గోపికలనే వ్యవహారంలో గొబ్బెమ్మలుగా భావిస్తారు. "కొలని దోపరికి గొబ్బిళ్ళో యదుకులసామికి గొబ్బిళ్ళో" అనే అన్నమయ్య పాట అందరికీ తెలిసిందే. సంక్రాంతికి ముందు ఒక నెలరోజులకాలాన్ని ధనుర్మాసం అని పిలుస్త ...

                                               

జట్టిజాం పాటలు

జట్టిజాం పాటలనే కొన్నిప్రాంతాల్లో జక్కీక పాటలంటారు. వెన్నెలరాత్రుల్లో స్త్రీలు మండలాకారంలో నిలబడి ఉభయపార్శ్వాలలో ఉద్దికత్తెలతో ఒద్దికలు చెడకుండా ఒకసారి కుడివైపుకు, ఇంకొకసారి ఎడమవైపుకు తిరిగి ఆయా వైపులనుండే వారి అరచేతులను తమ అరచేతులతో తట్టుతూ గుండ ...

                                               

పిల్లల పాటలు

ఆటలు ఆడీ పాటలు పాడీ అలసీ వచ్చానే- తియ్యాతియ్యని తాయిలమేదో తీసీ పెట్టమ్మా పిల్లిపిల్లా కళ్ళు మూసి పీట ఎక్కిందీ కుక్కపిల్లా తోకాడిస్తూ గుమ్మమెక్కిందీ కడుపులోని కాకి పిల్ల గంతులేస్తోందీ తియ్యా తియ్యని తాయిలమేదో తీసీ పెట్టమ్మా గూట్లో ఉన్నా బెల్లమ్ముక ...