ⓘ Free online encyclopedia. Did you know? page 287


                                               

స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్

భారత దేశపు జాతీయ బ్యాంకులలో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా భారతీయ స్టేట్ బ్యాంకుకు అనుబంధ బ్యాంకు.1913 లో బ్యాంక్ ఆఫ్ మైసూర్ లిమిటెడ్ గా మైసూరు మహారాజా కృష్ణరాజ వడియార్ IV ఆధ్వర్యంలో స్థాపించబడింది.మోక్షగుండం విశ్వ ...

                                               

స్వర్ణ దీర్ఘచతురస్రం

జ్యామితి లో స్వర్ణ దీర్ఘచతురస్రం అనగా దాని పొడవు వెడల్పులు స్వర్ణ నిష్పత్తి అనగా 1: 1 + 5 2 {\displaystyle 1:{\tfrac {1+{\sqrt {5}}}{2}}} లేదా 1: φ {\displaystyle 1:\varphi } కలిగియుండే దీర్ఘ చతురస్రం.ఇందులో φ {\displaystyle \varphi } విలువ సుమార ...

                                               

స్విస్ సమాఖ్య రైల్వేలు

స్విస్ సమాఖ్య రైల్వేలు స్విట్జర్లాండ్ జాతీయ రైల్వే సంస్థ. ఆంగ్లంలో దీనిని స్విస్ ఫెడరల్ రైల్వేస్ అని పిలుస్తారు. దాని జర్మన్, ఫ్రెంచ్, ఇటాలియన్ పేర్ల పొడి అక్షరాలను గా సూచిస్తారు. రోమాన్ష్ పేరు, వయాఫయర్స్ ఫెడరాలాస్ స్విజ్రాస్ ను అధికారికంగా ఉపయోగ ...

                                               

స్వెత్లానా అలెక్సీవిచ్‌

స్వెత్లానా అలెక్సీరోవ్నా అలెక్సీవిచ్ మనిషి స్వార్థపూరిత ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిన యుద్ధాలు, విపత్తులపై అక్షరాలతో గళమెత్తిన బెలారస్ రచయిత్రి. 2015 సంవత్సరానికి సాహిత్యరంగంలో ఆమెకు నోబెల్ బహుమతి లభించింది. బెలారస్ నుండి ఈ పురస్కారం పొందిన మొదటి మహ ...

                                               

స్వైన్‌ఫ్లూ

స్వైన్‌ఫ్లూ ఇన్‌ఫ్లుయెంజా అనే వైరస్‌ కారణంగా వస్తుంది. ఈ వైరస్‌లో ఏ, బీ, సీ అని 3 రకాలున్నాయి. స్వైన్‌ ఫ్లూ కేసులు తొలిగా 2009లో మెక్సికోలో కనిపించాయి. అక్కడ పందుల పెంపకం ప్రధాన పరిశ్రమ. పందుల్లో- సాధారణంగా మనుషుల్లో కనిపించే వైరస్‌తో పాటు పక్షుల ...

                                               

హంపి

గమనిక: విజయనగరం కర్ణాటక అనే మరొక వ్యాసంలో విషయం విపులంగా ఉన్నది. "విజయనగరం", "హంపి" అనే రండు వ్యాసాలను వేరు వేరుగా చేసి, విషయాన్ని అందుకు అనుగుణంగా విభజించాలి. 13-15వ శతాబ్దములో విజయనగర సామ్రాజ్య రాజధాని ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి జిల్ల ...

                                               

హనుమాన్ జంక్షన్

ఇదే పేరుతో ఉన్న తెలుగు సినిమా హనుమాన్ జంక్షన్ గురించి చూడండి. హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, బాపులపాడు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 105., ఎస్.టి.డి.కోడ్ = 08656.

                                               

హన్సికా మోట్వాని

ముంబాయిలో జన్మించిన హన్సికా మోత్వాని ప్రస్తుతం పొద్దర్ అంతర్జాతీయ పాఠశాల ఏ లెవెల్లో 12వ తరగతి చదువుతున్నది. హన్సిక తెలుగు, ఇంగ్లీషు, హిందీ, తుళు భాషలు మాట్లాడగలదు. ఈమె తండ్రి ప్రదీప్ మోత్వానీ వ్యాపరస్తుడు, తల్లి మోనా మోత్వానీ ప్రసిద్ధి చెందిన చర్ ...

                                               

హయాత్‌నగర్‌ మండలం

హయత్‌నగర్‌ మండలం, తెలంగాణ రాష్ట్రములోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలం. ఇది హైదరాబాదుకి 25 కి.మీ. దూరంలో హైదరాబాదు నుండి విజయవాడ వెళ్ళే దారిలో రామోజీ ఫిల్మ్ సిటీకి 5 కి.మీ. సమీపంలో ఉంది. ఈ మండలంలో 6 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.ఇది ఇబ్రహీంపట్నం ...

                                               

హలాల్

హలాల్, అరబ్బీ మూలం, అర్థం: అనుమతించబడినది, ధర్మబద్ధమైనది. ప్రపంచంలోని దాదాపు ముస్లింలు ఈ ధర్మబద్ధ సంప్రదాయాన్ని అనుసరిస్తారు. ఈ హలాల్ ఆహారపదార్థాల వాణిజ్యమార్కెట్టు ప్రపంచవ్యాప్తంగా 580 బిలియన్ అమెరికన్ డాలర్లు ఉందని అంచనా. హలాల్ కు వ్యతిరేక పదం ...

                                               

హవేరి

హవేరి, కర్ణాటక రాష్ట్రంలో ఒక జిల్లా, పట్టణం. ఈ ప్రాంతంలో పర్యాటక రంగం అభివృద్ధికి అనుకూలంగా అనేక చూడవలసిన ప్రదేశాలున్నాయి. కనుక పర్యాటకులను ఈ ప్రదేశం విశేషంగా ఆకర్షిస్తుంది.

                                               

హసన్ జిల్లా

హసన్ భారత దేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని ఒక జిల్లా, ఒక పట్టణం. ఈ పట్టణం హసన్ జిల్లాకు రాజధాని కూడా. భారతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం ప్రధాన నియంత్రణ కేంద్రం హసన్ నందే ఉంది.

                                               

హార్సిలీ హిల్స్

హార్సిలీ హిల్స్ చిత్తూరు జిల్లా మదనపల్లె దగ్గర ఉన్న ఒక విహారస్థలం. ఏనుగు మల్లమ్మ కొండ అనేది దీని అసలు పేరు. ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రసిద్ధ వేసవి విడిది. ఆంధ్రా ఊటీ అని దీనికి పేరు.

                                               

హిందుస్థాన్ నౌకానిర్మాణ కేంద్రం

హిందుస్థాన్ నౌకానిర్మాణ కేంద్రం భారతదేశపు తూర్పుతీరంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్టణంలో ఉంది. ఇది ఆధునిక భారతదేశపు మొట్టమొదటి నౌకానిర్మాణకేంద్రం

                                               

హిందూపురం

హిందూపురం మొదటి నుంచి ఓ ప్రముఖ వర్తక కేంద్రం,రాజకీయంగా పలుకుబడి కలిగిన పట్టణం. స్థానిక స్థలచరిత్ర ప్రకారం మరాఠా యోధుడు మురారి రావు ఈ గ్రామాన్ని కట్టించి తన తండ్రి బిరుదమైన హిందూరావు పేరుమీద హిందూపురం అని పేరు పెట్టినట్టు తెలుస్తున్నది. ఇక్కడ వర్త ...

                                               

హువిష్క

హువిష్కా కుషాను సామ్రాజ్యం చక్రవర్తి సుమారు 30 సంవత్సరాల తరువాత మొదటి వాసుదేవుడు వచ్చే వరకు పాలన కొనసాగించాడు. ఆయన పాలన కాలంలో సామ్రాజ్యం ఏకీకృతం చేయబడింది. హువిష్క పాలనలో కుషాను భూభాగం బాక్ట్రిరియాలోని బాల్ఖును భారతదేశంలోని మధుర వరకు విస్తరించబడ ...

                                               

హెడ్‌సెట్

ఇవి వైర్ల అనుసంధానంతో ఉండే తంత్రీ, లేదా నిస్తంత్రీ వైర్‌లెస్ పద్ధతుల్లో పనిచేసేలా రెండు రకాలుగా ఉంటాయి. తలమీద అటూ ఇటూ అమర్చుకునేలా ఉంటుంది కాబట్టి దీన్ని హెడ్‌సిట్ అంటున్నారు. తంత్రీ కేబుల్డ్ పద్ధతిలో ధ్వని సంకేతాలు మోసుకొచ్చే హెడ్‌సిట్ పరికరాలు ...

                                               

హొరనాడు

హొరనాడు కర్ణాటక రాష్ట్రములోని చిక్కమగళూరు జిల్లాలో చికమగళూరుకు నైరృతి దిశగా 100 కి.మీల దూరంలో ఉన్న హిందూ పుణ్యక్షేత్రము. ప్రకృతి రమణీయ సౌందర్యాలు వెల్లిలువిరిసే పశ్చిమ కనుమల లోఉన్న ఈ గ్రామంలో ప్రసిద్ధమైన అన్నపూర్ణేశ్వరీ దేవి ఆలయం ఉన్నది. ప్రధాన ద ...

                                               

హోగెనక్కల్‌ జలపాతం

హొగెనక్కల్ జలపాతం కావేరీ నది మీద ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన జలపాతం. ఇది తమిళనాడు రాష్ట్రంలో ధర్మపురి జిల్లాలో ఉంది. ఇది బెంగుళూరు నుండి 180 కిలోమీటర్లు, ధర్మపురి నుండి 46 కిలోమీటర్లు దూరంలో ఉంది. దీనినే "భారతీయ నయాగరా జలపాతం" అని పిలుస్తారు. కార్బొ ...

                                               

హోమీ జహంగీర్ భాభా

హోమీ జహంగీర్ భాభా భారతీయ కేంద్రక భౌతిక శాస్త్రవేత్త, వ్యవస్థాపక డైరక్టరు, టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటాల్ రీసెర్చ్ లో భౌతిక శాస్త్ర అధ్యాపకునిగా పనిచేసాడు. అతనిని "భారత అణు కార్యక్రమానికి పితామహుడు" అని పిలుస్తారు. అతను భాభా అటామిక్ ఎనర్జీ ఎస్ట ...

                                               

హోలీ ట్రినిటీ చర్చి, హైదరాబాదు

బొల్లారంలో ఉన్న బ్రిటిష్ ఆర్మీ అధికారులకోసం చర్చిని నిర్మించడంకోసం కావలసిన భూమి ఆనాటి నిజాంచే ఇవ్వబడింది. బ్రిటిష్ రాణి విక్టోరియా చర్చి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించింది.

                                               

హోల్కరు

హోల్కరు రాజవంశం భారతదేశంలో ధంగరు మూలానికి చెందిన మరాఠా రాజవంశం. పేష్వా మొదటి బాజీ రావు ఆధ్వర్యంలో హోల్కర్లు సైనికాధికారులుగా ఉన్నారు. తరువాత 1818 వరకు మరాఠా సామ్రాజ్యంలో స్వతంత్ర సభ్యులుగా మధ్య భారతదేశంలోని ఇండోరు మహారాజులుగా మారారు. తరువాత వారి ...

                                               

ఆనంద్ (గుజరాత్)

రాజస్థాన్ రాష్ట్ర 33 జిల్లాలలో ఆనంద్ జిల్లా ఒకటి. ఆనంద్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 4690 చ.కి.మీ.1997లో ఖెడా జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి ఆనంద్ జిల్లా ఏర్పాటు చేయబడింది. ఆనంద్ పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. జిల్లా ఉత్తర సరిహద్ ...

                                               

బన్‌స్వార జిల్లా

రాజస్థాన్ రాష్ట్రంలోని జిల్లాలలో బన్‌స్వార జిల్లా ఒకటి. బన్‌స్వార పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లా వైశాల్యం 5.037. జిల్లా ఉత్తర సరిహద్దులో ఉదయపూర్ జిల్లా, ఈశాన్య సరిహద్దులో ప్రతాప్‌గఢ్ జిల్లా, తూర్పు సరిహద్దులో మధ్యప్రదేశ్ రాష్ట్రం, ఆగ్నేయ సరి ...

                                               

బర్ధామన్ జిల్లా

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర 20 జిల్లాలలో బర్ధామన్ జిల్లా జిల్లా ఒకటి. దీనిని బర్ద్వాన్, బర్ధమాన్ అని కూడా అంటారు. బర్ధామన్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. ఈ జిల్లాలో దుర్గాపూర్, అసంసో నగరాలున్నాయి. మద్యయుగ చరిత్రలో ఈ ప్రాంతం షరీఫాబాదుగా ఉంటూవచ్చింది. ...

                                               

ఖన్వా యుద్ధం

1527 మార్చి 17 న ఆగ్రాకు 60కి.మీ దూరంలో ఉన్న ఖన్వా యుద్ధం గ్రామంలో జరిగింది. ఆధునిక భారతదేశంలో జరిగిన ప్రధాన యుద్ధాలలో ఇది రెండవదిగా గుర్తించబడింది. మొదటి యుద్ధం 1526లో ముగల్ చక్రవర్తి బాబర్ పానిపట్టు వద్ద చేసిన పానిపట్టు యుద్ధం. ముగల్ సామ్రాజ్యం ...

                                               

భిల్వార జిల్లా

జిల్లా సరిహద్దులో ఉత్తర సరిహద్దులో అజ్మీర్ జిల్లా, తూర్పు సరిహద్దులో బుంది జిల్లా, దక్షిణ సరిహద్దులో చిత్తౌర్‌గఢ్ జిల్లా తూర్పు, పశ్చిమ సరిహద్దులో రాజ్‌సమంద్ జిల్లా ఉన్నాయి.

                                               

చంబా జిల్లా

హిమాచల్ ప్రదేశ్ జిల్లాలలో చంబా జిల్లా ఒకటి. ఈ జిల్లాకు చంబా పట్టణం కేంద్రంగా ఉంది. జిల్లా లోని డల్హౌసీ, కజీహియార్ హిల్ స్టేషన్లలో సెలవులు గడిపేందుకు మైదానప్రాంతాల ప్రజలు ఎక్కువగా వస్తూంటారు. ఉత్తర భారతదేశంలో క్రీ.పూ 500 నుండి చరిత్రను ఆధారాలతో వ్ ...

                                               

పంచ్‌మహల్స్

గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో పంచ్‌మహల్స్ జిల్లా ఒకటి. గోద్రా పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 2.025.277 చ.కి.మీ.పంచ్‌మహల్స్ అంటే 5 తాలూకాలు. ఈప్రాంతాలను గ్వాలియర్ మహారాజా జివాజీరావు సింధియా బ్రిటిష్ సామ్రాజ్యానికి బదిలీచేసాడు. 2001 గణా ...

                                               

జైసల్మేర్ జిల్లా

రాజస్థాన్ రాష్ట్రం లోని జిల్లాలలో జైసల్మేర్ జిల్లా ఒకటి. జైసల్మేర్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. 2011 గణాంకాలను అనుసరించి జైసల్మేర్ జిల్లా రాష్ట్రంలో అత్యంత జనాభా కలిగిన జిల్లా.

                                               

జోధ్‌పూర్ జిల్లా

రాజస్థాన్ రాష్ట్రం జిల్లాలలో జోధ్‌పూర్ జిల్లా ఒకటి. జిల్లా ప్రధానకార్యాలయం జోధ్‌పూర్ పట్టణం 2011 గణాంకాలను అనుసరించి రాజస్థాన్ రాష్ట్ర జిల్లాలలో అత్యధిక జనసంఖ్య కలిగిన జిల్లాలో రెండవ స్థానంలో ఉన్నట్లు గుర్తించబడింది. మొదటి స్థానంలో జైపూర్ జిల్లా ...

                                               

కెందుజహర్

కెందుఝర్ జిల్లా అనేది తూర్పు భారతంలోని ఒడిషాలోని జిల్లా. కెందుఝర్ లేదా కెందుఝర్ ఘర్ అనే పట్టణం దీనికి జిల్లా కేంద్రం. ఈ జిల్లా 8240 km² పాటు, 21°1 N, 22°10 N లాటిట్యూడ్, 85°11 E నుంచి 86°22 E వరకు లాంగిట్యూడ్ ల మధ్య విస్తరించింది. తూర్పున మయూర్బన ...

                                               

ముర్షిదాబాద్ జిల్లా

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 20 జిల్లాలలో ముర్షిదాబాద్ జిల్లా ఒకటి. ఈ జిల్లా గంగానది ఎడమ తీరంలో ఉంది. ఈ జిల్లా భూభాగం చాలా సారవంతమైంది. జిల్లా వైశాల్యం 5.341చ.కి.మీ, జనసంఖ్య 5.863 మిలియన్లు. ఈ జిల్లా జనసాంధ్రతలో దేశంలో 9వ స్థానంలో ఉంది. జిల్లాకేంద ...

                                               

నదియా జిల్లా

పశ్చిమ బెంగాల్ లోని 20 జిల్లాలలో నదియా జిల్లా ఒకటి. జిల్లా తూర్పుసరిహద్దులోబంగ్లాదేశ్, సరిహద్దులో, దక్షిణ సరిహద్దులో ఉత్తర 24 పరగణాలు, హుగ్లీ జిల్లాలు, పడమర సరిహద్దులో బర్ధామన్ జిల్లా ఉత్తర సరిహద్దులో ముషీరాబాదు జిల్లా ఉన్నాయి. ఇది కోల్‌కాతా మెట్ ...

                                               

నాగౌర్ జిల్లా

రాజస్థాన్ రాష్ట్రం లోని జిల్లాలలో నగౌర్ జిల్లా ఒకటి. ఈ జిల్లాలో మొదటిసారిగా పంచాయితీ రాజ్ పరిపాలన ప్రవేశపెట్టబడింది. జిల్లా వైశాల్యం 17.718 చ.కి.మీ. నాగౌర్ పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది.

                                               

ప్రసాదం

ప్రసాదం, ప్రసాదం, ప్రసాద్, ప్రసాద అని అంటారు. ఇది శాఖాహారం పదార్ధం. ఇది హిందూ మతం, సిక్కు మతం రెండింటిలోనూ మతపరమైన సమర్పణ విధానాలలో ఒకటిగా భావించబడుతుంది. దీనిని సాధారణంగా దేవతారాధకులకు, భక్తులకు పంచిపెట్టబడుతుంది. సిక్కు మతంలోని లాంగరు మాదిరిగాన ...

                                               

మూన్ మూన్ సేన్

మూన్ మూన్ సేన్ ఒక భారతీయ సినిమా నటి. ఈమె బెంగాలీ, హిందీ,తమిళ, తెలుగు, మలయాళ, మరాఠీ, కన్నడ భాషా చిత్రాలలో నటించింది. ఈమె సుమారు 60 చలనచిత్రాలు, 40 టెలివిజన్ సీరియళ్లలో నటించింది. ఈమె 1987లో సిరివెన్నెల చిత్రంలోని నటనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ ...

                                               

సిమ్లా జిల్లా

సిమ్లా జిల్లా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని 12 జిల్లాల్లో ఒకటి. దీని ముఖ్య పట్టణం సిమ్లా. సిమ్లా జిల్లా 1972 సెప్టెంబరు 1 న ఉనికిలోకి వచ్చింది. జిల్లాకు ఉత్తరాన మండీ, కుల్లు జిల్లాలు,తూర్పున కన్నౌర్ జిల్లా, ఆగ్నేయంలో ఉత్తరాఖండ్ రాష్ట్రం, నైఋతిలో ...

                                               

తిరువనంతపురం - సిల్చార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్

తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్ -సిల్చార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలులోని ఈశాన్య సరిహద్దు రైల్వేనడుపుతోంది. ఈ రైలు కేరళ రాజధాని తిరువనంతపురం నుండి అస్సాంలో గల సిల్చార్ వరకు నడిచే వీక్లీ ఎక్స్‌ప్రెస్.తిరువనంతపురం సెంట్రల్ రైల్వే ...

                                               

అంజా జిల్లా

అరుణాచల జిల్లాలోని 17 జిల్లాలలో అంజా జిల్లా ఒకటి. లోహిత్ జిల్లా లోని కొంత భూభాగం 2004 ఫిబ్రవరి 16న వేరుచేసి అంజా జిల్లా రూపొందించబడింది. జిల్లా ఉత్తర సరిహద్దులో చైనా ఉంది. హవాయ్ సముద్రమట్టానికి 1296 మీ ఎత్తున ఉంది. ఇది జిల్లాకు కేంద్రంగా ఉంది. ఇద ...

                                               

అంబాలా జిల్లా

హర్యానా రాష్ట్రం లోని 22 జిల్లాల్లో అంబాలా ఒకటి. అంబాలా పట్టణం ఈ జిల్లాకు కేంద్రం. జిల్లా తూర్పు సరిహద్దులో యమునా నగర్, ఉత్తర సరిహద్దులో సిర్మౌర్, పంచకులా జిల్లాలు, పశ్చిమ సరిహద్దులో మొహాలీ, పటియాలా జిల్లాలు, దక్షిణ సరిహద్దులో కురుక్షేత్ర జిల్లా ...

                                               

అంబేద్కర్ నగర్ జిల్లా

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో అంబేద్కర్‌నగర్ జిల్లా ఒకటి. అక్బర్‌పూర్ పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. ఈ జిల్లా ఫైజాబాద్ డివిజన్‌లో భాగం. 1995 సెప్టెంబరు 29న ఈ జిల్లా ఏర్పడింది.

                                               

అకోలా జిల్లా

మహారాష్ట్ర రాష్ట్ర 37 జిల్లాలలో అకోలా జిల్లా ఒకటి.ఇది రాష్ట్ర కేంద్రస్థానంలో ఉంది. బ్రిటిష్ రాజ్ కాలంలో ఇది బేరర్ భూభాగంగా ఉండేది. అకోలా పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 5.431 చ.కి.మీ.

                                               

అజ్మీర్ జిల్లా

రాజస్థాన్ రాష్ట్రం లోని జిల్లాలలో అజ్మీర్ జిల్లా ఒకటి.జిల్లా పరిపాలనా కేంద్రం అజ్మీర్ పట్టణం.అజ్మీర్ జిల్లా రాజస్థాన్ మధ్యభాగంలో ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో నాగౌర్ జిల్లా, తూర్పు సరిహద్దులో జైపూర్ జిల్లా, టోంక్ జిల్లా దక్షిణ సరిహద్దులో భిల్వారా ...

                                               

అనంత వాసుదేవ ఆలయం

అనంత వాసుదేవ ఆలయం శ్రీకృష్ణునికి అంకితమైన ప్రసిద్ధ హిందూ దేవాలయం. ఈ దేవాలయం శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు ప్రధాన దైవంగా గలది. ఇది భారతదేశంలోని ఒడిషా రాష్ట్రం లోని భువనేశ్వర్ లో ఉంది. ఈ దేవాలయం 13వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ దేవాలయంలో ప్ర ...

                                               

అనుప్పూర్ జిల్లా

మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో అనుప్పూర్ జిల్లా ఒకటి. జిల్లా వైశాల్యం 667.155 చ.కి.మీ. 2001 గణాంకాల ప్రకారం జిల్లాలో షెడ్యూల్డ్ తెగలకు చెందిన ప్రజలు 48.376 ఉన్నారు.

                                               

అరియాలూర్

అరియలూరు తమిళనాడు జిల్లాలలో ఒకటి. అరియలూరులో జిల్లా ప్రధానకార్యాలయాలు ఉన్నాయి. జిల్లా వైశాల్యం 1.949.31 చదరపు కిలోమీటర్లు. అలాగే 2011 గణాంకాలను అనుసరించి జనసంఖ్య 7.52.481. 2001 జనవరి 1 ద్రావిడ మున్నేట్ర కళగం ప్రభుత్వం పెరంబలూరు జిల్లా నుండి అరియా ...

                                               

అహ్మద్‌నగర్ జిల్లా

మహారాష్ట్ర రాష్ట్ర జిల్లాలలో అహ్మద్‌నగర్ జిల్లా ఒకటి. అహ్మద్‌నగర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. అహ్మద్‌నగర్ జిల్లా నాసిక్ డివిషన్‌లో భాగంగా ఉంది. (క్రీ.శ. 1496- 1696" అహమ్మద్‌నగర్ సుల్తానేట్ రాజధానిగా ఉండేది. జిల్లాలో సిరిడీ సాయిబాబా ఆలయం ఉంది.

                                               

ఆగ్రా

ఆగ్రా ఆంగ్లం: Agra హిందీ: आगरा, ఉర్దూ: آگرا నగరం ఉత్తరప్రదేశ్ లో, యమునా నది ఒడ్డున గలదు. మహాభారత కాలంలో దీని పేరు అగ్రబనా లేదా స్వర్గం. టోలెమీ ప్రాచీన భౌగోళశాస్త్రజ్ఞుడు, తన ప్రపంచ పటంలో దీనిని ఆగ్రాగా గుర్తించాడు. ఈ నగరాన్ని నిర్మించిన వారి గురి ...

                                               

ఆజంగఢ్ జిల్లా

జిల్లా కేంద్రం అజంగఢ్ పేరు జిల్లాకు నిర్ణయించబడింది. విక్రంజిత్ కుమారుడు అజం 1665లో ఈ పట్టణాన్ని స్థాపించాడు. విక్రంజిత్ గౌతమ రాజపుత్రుల సంతతికి చెందినవాడు. గౌతమ రాజపుత్రులు నిజామాబాదు పరగణాకు చెందినవారు. వీరు ఇస్లాం మతం స్వీకరించారు. ఆయనకు ఇద్దర ...