ⓘ Free online encyclopedia. Did you know? page 283
                                               

పోచంపల్లి పురపాలకసంఘం

పోచంపల్లి పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ. పోచంపల్లి పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం భువనగిరి లోకసభ నియోజకవర్గంలోని, భువనగిరి శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.

                                               

మోత్కూర్ పురపాలక సంఘం

మోత్కూర్ పురపాలక సంఘం తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన పురపాలక సంఘం. ఈ పురపాలక సంఘం భువనగిరి లోకసభ నియోజకవర్గంలోని, తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.

                                               

యాదగిరిగుట్ట పురపాలకసంఘం

యాదగిరిగుట్ట పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ. దీని ప్రధాన కార్యాలయ కేంద్రస్థానం యాదగిరిగుట్ట పట్టణం. ఈ పురపాలక సంఘం భువనగిరి లోకసభ నియోజకవర్గంలోని, భువనగిరి శాసనసభ నియోజకవర్గం పరి ...

                                               

వనితా మాథిల్

వనితా మాథిల్ అనేది జనవరి 1, 2019 న కేరళ రాష్ట్రంలోని కేరళలో లింగ సమానత్వం సమర్థించడానికి, లింగ వివక్షకు వ్యతిరేకంగా నిరసన ఏర్పడిన మానవ గొలుసు. ఈ మానవహారం పూర్తిగా మహిళలచే ఏర్పాటు చేయబడింది. కాసర్గోడ్ నుండి తిరువనంతపురం వరకు 620 కిలోమీటర్ల దూరం వర ...

                                               

అరుణోదయ రామారావు

అరుణోదయ రామారావు విప్లవ సాంస్కృతోద్యమనేత, కళాకారుడు, ప్రజా గాయకుడు, కవి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపక కార్యదర్శి, అరుణోదయ సాంస్కృతిక కళాకారుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు. అతను వామపక్ష గీతాలను పాడుతూ ప్రసిద్ధి చెందిన వ్యక్తి. అరుణోదయ స ...

                                               

కొల్లూరి భాగ్యలక్ష్మి

1953, ఆగస్టు 15న జన్మించిన కె.బి. లక్ష్మి వేటపాలెంలో చదువుకున్నది. అచ్యుతవల్లి కథలపై పీహెచ్‌డీ పూర్తిచేసింది. 1965లో యువభారతి సాహిత్య సంస్థ వనితా విభాగం అధ్యక్షురాలిగా పనిచేసింది. ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి. రేడియో వ్యాఖ్యాతగా, వక్తగా, విమర్శకురాలిగా ...

                                               

గోపరాజు విజయం

గోపరాజు విజయం సామాజిక కార్యకర్త, నాస్తికుడు. అతను హేతువాది.గోరా కుమారుడు. The Atheist పత్రిక సహ సంపాదకుడు. పొలిటికల్ సైన్సులో డాక్టరేటు పొందారు. విజయవాడ నాస్తిక కేంద్ర నిర్వాహకుడు. పొలిటికల్ సైన్స్ లో ప్రొఫెసర్ అయిన అతను శాంతి, పర్యావరణాలను ప్రోత ...

                                               

నాయిని నర్సింహారెడ్డి

నాయిని నర్సింహారెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి. కార్మిక నాయకుడిగా అందరికీ సుపరిచితుడైన నర్సింహారెడ్డి, తెలంగాణ తొలి, మలి దశల ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించి, రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014 నుండి 2018 వరకు తెలంగాణ రాష ...

                                               

సున్నం రాజయ్య

సున్నం రాజయ్య కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా కు చెందిన రాజకీయ నాయకుడు. 1999, 2004, 2014లలో భద్రాచలం శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యాడు.

                                               

570

సస్సానిడ్ సామ్రాజ్యపు రాజధాని స్టెసిఫోన్, బైజాంటైన్ సామ్రాజ్యపు రాజధాని కాన్స్టాంటినోపుల్ ను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద నగరంగా అవతరించింది. ల్యూట్‌ఫ్రెడ్ అలెమానియా ఆధునిక జర్మనీ డ్యూక్ అయ్యాడు. లోంబార్డ్ అధిపతి ఫారోల్డ్ సుమారు తేదీ పాలన కింద, ...

                                               

632

మార్చి 18 సుమారు: ముహమ్మద్ ముస్లింలకు తన చివరి ఉపన్యాసం చేసాడు. ఇది, తన వారసుడిగా అలీ ఇబ్న్ అబీ తాలిబ్ నియామించడమేనని షియాలు నమ్ముతారు. చైనా యాత్రికుడు జువాన్జాంగ్, బమియాన్ లోయ ఆఫ్ఘనిస్తాన్ లోని ఒక పర్వత ప్రాంతంలో చెక్కిన రెండు భారీ బుద్ధ విగ్రహా ...

                                               

762

సెప్టెంబర్ 25: అలీద్ తిరుగుబాటు ప్రారంభమవుతుంది: మహినద్ అల్-నాఫ్స్ అల్-జాకియా మదీనాలో అబ్బాసిడ్స్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు బావుటా ఎగరేసారు. తరువాత అతని సోదరుడు ఇబ్రహీం ఇబ్న్ అబ్దుల్లా బాస్రాలో 763 ప్రారంభంలో తిరుగుబాటు చేసాడు. ఇసా ఇబ్న్ ముసా ఆధ్ ...

                                               

763

నవంబర్ 18: త్రిసాంగ్ డెట్సెన్ ఆధ్వర్యంలో టిబెటన్ సామ్రాజ్యపు దళాలు, టాంగ్ రాజధాని చాంగ్యాన్ ఆధునిక జియాన్ ను 15 రోజులు ఆక్రమించి, ఒక తోలుబొమ్మ చక్రవర్తిని నిలిపి గుర్రపు పచ్చిక బయళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఫిబ్రవరి 17: ఒక లూషన్ తిరుగుబాటు: చైనా ...

                                               

1578

జూలై: ఉత్తర అమెరికాలో యూరోపియన్లు చేసిన మొదటి థాంక్స్ గివింగ్ వేడుకను న్యూఫౌండ్లాండ్‌లో మార్టిన్ ఫ్రోబిషర్ నిర్వహించారు. అతను ముడిసరుకులను రవాణా చేసేవాడు. జనవరి 31: జెంబ్లోక్స్ యుద్ధం: ఆస్ట్రియాకు చెందిన డాన్ జాన్, అలెగ్జాండర్ ఫర్నేస్ ల ఆధ్వర్యంల ...

                                               

1656

సెప్టెంబర్ 15: కోప్రెలే మెహమెద్ పాషా ఒట్టోమన్ సామ్రాజ్యపు మహామంత్రి అయ్యాడు. జూలై 28 - 30: వార్సా యుద్ధం: స్వీడన్ రాజు చార్లెస్ X గుస్తావ్ నేతృత్వంలోని స్వీడిష్ సామ్రాజ్యపు సైన్యాలు, బ్రాండెన్‌బర్గ్ మార్గ్రేవిట్ వార్సా సమీపంలో ఉన్న పోలిష్-లిథువేన ...

                                               

1742

జనవరి 14: ఎడ్మండ్ హాలీ మరణం; అతడి స్థానంలో జేమ్స్ బ్రాడ్లీని గ్రేట్ బ్రిటన్లో ఖగోళ శాస్త్రవేత్తగా నియమించారు. నవంబర్ 13: రాయల్ డానిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అండ్ లెటర్స్ ను స్థాపించారు. తేదీ తెలియదు: అండర్స్ సెల్సియస్ 1741లో ఉద్భవించిన సెంటీగ్రేడ్ ఉ ...

                                               

1745

అక్టోబరు 4: కొత్త పవిత్ర రోమన్ చక్రవర్తిగా ఫ్రాన్సిస్ కు పట్టాభిషేకం చేశారు అక్టోబరు 11: ప్రష్యన్ శాస్త్రవేత్త ఇవాల్డ్ జార్జ్ వాన్ క్లెయిస్ట్, పోలండు లోని కోస్లిన్ లో, విద్యుత్తును నిల్వ చేసి విడుదల చేసే మొదటి ఎలక్ట్రికల్ కెపాసిటర్‌ను స్వతంత్రంగా ...

                                               

973

క్రీ.శ. 973లో కళ్యాణి చాళుక్యులలో మొదటివాడైన రెండవ తైలపుడు అనే చాళుక్య రాజు రాష్ట్రకూటులను ఓడించి, కొలనుపాకను ఉప రాజధానిగా చేసుకొని కళ్యాణిలో చాళుక్య పాలనను పునస్థాపించాడు ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతాన్ని పాలించిన తూర్పు చాళుక్యులులో 24వ రాజైన దాన ...

                                               

అధిక మాసం

చాంద్రమాన సంవత్సరానికి, సౌరమాన సంవత్సరానికీ ఉన్న తేడాను సరిచేసేందుకు చాంద్రమాన సంవత్సరంలో ఒక నెలను అధికంగా జోడించడాన్ని అధిక మాసం అని అంటారు. చాంద్రమానంలో ఒక నెల అంటే సుమారు 29.53 రోజులకు సమానం. దీని ప్రకారం సంవత్సరం అంటే సుమారు 354 రోజులు. అంటే ...

                                               

ఆషాఢమాసము

ఆషాఢ మాసము తెలుగు సంవత్సరంలో నాలుగవ నెల. ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు ఉత్తరాషాఢ/పూర్వాషాఢ నక్షత్రాల సమీపంలోనికి వచ్చే నెల. ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి సూర్యుడు మిథునరాశి నుంచి కర్కాటకరాశి లోనికి ప్రవేశిస్తాడు. దాంతో దక్షిణాయనం మొదలవుతుంది. ఆషాఢ శు ...

                                               

కార్తీకమాసము

కార్తీక మాసము తెలుగు సంవత్సరంలో ఎనిమిదవ నెల. పౌర్ణమి రోజున కృత్తిక నక్షత్రము కావున ఈ నెల కార్తీకము. హిందువులకు ఈ నెల శివుడు, విష్ణువు లిద్దరి పూజ కొరకు చాలా పవిత్రమైనది. ఈ కార్తీకమాసము స్నానములకు, వివిధ వ్రతములకు శుభప్రథమైనది. స్కంద పురాణంలో ఈ వి ...

                                               

భాద్రపదమాసము

బాధ్రపద మాసము తెలుగు సంవత్సరంలో ఆరవ నెల. చాంద్రమానం ప్రకారం ఈ నెలలో పౌర్ణమి నాడు పూర్వాబాధ్ర లేదా ఉత్తరాబాధ్ర నక్షత్రం ఉండడం వలన ఇది బాధ్రపద మాసం అనబడింది. ఇది వర్షఋతువు కావున విరివిగా వర్షాలు పడును. ఈ మాసంలో ఏకాన్న ఆహార వ్రతం చేస్తే ధనం - ఆరోగ్య ...

                                               

మాఘమాసము

మాఘమాసం తెలుగు సంవత్సరంలో పదకొండవ నెల. చంద్రుడు మఖ నక్షత్రంతో కూడుకున్న మాసం కాబట్టి ఇది మాఘమాసం అయింది. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ మాసం విష్ణుమూర్తికి ప్రీతిప్రథమైనది.

                                               

పుట్టిన రోజు

పుట్టిన రోజు ను జన్మదినం, జయంతి అని కూడా అంటారు. ఇంగ్లీషులో Birthday అంటారు. ఈ పుట్టిన రోజున జరుపుకునే ఉత్సవాన్ని జన్మ దినోత్సవం అంటారు. ఒక సంవత్సరం పూర్తయి తరువాత సంత్సరంలో అడుగు పెట్టె సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ప ...

                                               

జలశక్తి

జలశక్తి అనగా పడుతున్న నీటి నుంచి, ప్రవహిస్తున్న నీటి నుంచి పొందే శక్తి. ఈ శక్తిని నియంత్రించి ఉపయోగకరమైన ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. ప్రవహిస్తున్న నీటి యొక్క చలన శక్తి టర్బైన్ యొక్క బ్లేడ్లలను లేదా ప్రొపెలర్లను తిప్పుతుంది అధిక సంభావ్యత నుండి తక ...

                                               

పారగమ్యత

పారగమ్యత, రాళ్ళకు ఉండే లక్షణం. రాళ్ళ గుండా ద్రవాలు ప్రవహించగల సామర్ధ్యానికి కొలత ఇది. పారగమ్యత ఎక్కువగా ఉన్న రాళ్ల గుండా ద్రవాలు వేగంగా ప్రవహిస్తాయి. రాతి పారగమ్యత ఆ రాతిలో ఉన్న పీడనాన్ని బట్టి ఉంటుంది. పారగమ్యతను ఇంగ్లూషులో పెర్మీయబిలిటీ అంటారు. ...

                                               

రం

రం లేదా రమ్ము చెరకు ఉపఫలాలైన చెరకురసం, లేదా చెరకు మడ్డి లను స్వేదనం/కిణ్వనం చేయడంతో తయారుచేయబడే ఒక మద్యపానం. ఇలా వెలికితీయబడ్డ రాన్ని ఓక్ వుడ్ చే చేయబడ్డ పీపాలలో నిల్వ ఉంచుతారు. కరేబియన్ దీవులు, ల్యాటిన్ అమెరికాలలో రం అత్యధికంగా ఉత్పత్తి చేయబడుతు ...

                                               

వోడ్కా

వోడ్కా ప్రాథమికంగా మంచినీరు, ఇథనాల్ కలిగి స్వేదనం చేయబడ్డ ఒక మత్తు పానీయం. పోలాండ్, రష్యా దేశాలలో ఉద్భవించినది. సాంప్రదాయికంగా వోడ్కా తయారీలో పులియబెట్టిన తృణ ధాన్యాలను, బంగాళాదుంపలను వినియోగిస్తారు. అయితే ఆధునిక పద్ధతులలో తయారు చేయబడే వోడ్కాలో ఫ ...

                                               

నీలమణి

నీలమణి నవరత్నాలలో ఒకటి.నీలమణి ఒక విలువైన రత్నం.దీనిలో కొరండం, ఇనుము, టైటానియం, క్రోమియం, వనాడియం లేదా మెగ్నీషియం వంటి రకరకాల ఖనిజ మూలకాలతో కూడిన అల్యూమినియం ఆక్సైడ్ ను కలిగి ఉంటుంది. ఇది సాధారణంగా నీలం రంగులో ఉంటుంది. కానీ సహజమైన "ఫాన్సీ" నీలమణి ...

                                               

ముత్యము

ముత్యాలు ప్రకృతిలో లభించే నవరత్నాలలో ఒకటి. ఇవి మొలస్కా జాతికి చెందిన ముత్యపు చిప్పలలో తయారవుతాయి. మొదటగా కొన్ని ఇసుక రేణువులు ముత్యపు చిప్పలోకి ప్రవేశిస్తాయి. అవి కలిగించే చలనం వలన ముత్యపు చిప్ప వాటిపైకి ఒక ప్రత్యేక మైన ద్రవ పదార్థాన్ని విడుదల చే ...

                                               

రామన్ మెగసెసే

రామన్ మెగసెసే రిపబ్లిక్‌ ఆఫ్‌ ఫిలిప్పీన్స్‌కు మూడవ అధ్యక్షడు. రామన్‌ డెల్‌ ఫియరో మెగసెసె సామాజిక సేవలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాడు. రెండవ ప్రపంచయుద్ధ సమయంలో జపాన్‌కు వ్యతిరేకంగా పోరాడాడు. జపాన్‌ దాస్యశృంఖలాలనుండి ఫిలీప్పీన్స్‌కు విముక్తి కలిగిం ...

                                               

దుర్గం చెరువు

దుర్గం చెరువు హైదరాబాద్, నగరంలో రాయదుర్గ, మాధాపూర్, జూబ్లీహిల్స్ సరిహద్దుల్లో ఉన్న చెరువు. దీనిని రాయదుర్గ చెరువు అని కూడా పిలుస్తారు. నగరం సైబరాబాద్ గా విస్తరించకముందు ఈ చెరువు లోయలో, కొండల మధ్య సుందరంగా ఉండి, ఎక్కువమందికి ఎరుక లేకుండా కేవలం కొద ...

                                               

సదర్మాట్ ఆనకట్ట

సదర్మాట్ ఆనకట్ట తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మేడంపల్లి గ్రామ సమీపంలో గోదావరి నదిపై ఉంది. 437.388 మీటర్ల పొడవున్న ఈ ఆనకట్టను 1891-92లో నిజాం కా లంలో ఫ్రెంచ్ ఇంజనీర్ కేకే ఊట్లే ఆధ్వర్యంలో నైజాం తాలుక్ దార్ విల్‌కిన్‌సన్ దీనిని ...

                                               

సఫిల్‌గూడ చెరువు

నడిమి చెరువుగా కూడా పిలవబడే సఫిల్‌గూడ చెరువు సికింద్రాబాదు లోని ఓల్డ్ నేరేడ్‌మెట్‌లో ఉంది. ఈ చెరువులో చిన్న ఐస్‌ల్యాండ్ ఉండడంతో దీన్ని నడిమి పక్షి ఐస్‌ల్యాండ్‌గా పిలుస్తున్నారు. దీనిని కప్పివున్న దట్టమైన వృక్షాలపై వేలాది రకరకాల పక్షులు సేదతీరుతుం ...

                                               

కూరేశులు

కూరేశుడు లేదా కూరేశులు విశిష్టాద్వైత సిద్ధాంత ప్రవర్తకుల్లో ప్రముఖులుగా పేరొందిన రామానుజుల శిష్యులలో సర్వప్రథములు. వీరు కంచి సమీపంలోని కూర అనే గ్రామంలో క్రీ.శ.1008 సంవత్సరంలో పుష్యమాసం హస్తా నక్షత్రంలో అనంతభట్టార్యులకు కుమారులుగా అవతరించారు. అనంత ...

                                               

కందిమల్లయపల్లె ఈశ్వరమ్మ

కందిమల్లయపల్లె ఈశ్వరమ్మ ప్రముఖ యోగిని. ఈమె పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి రెండవ కుమారుడు గోవిందయ్య సంతానం ఓంకారయ్య, సాంబమూర్తి, ఈశ్వరమ్మ, కాశమ్మ, శంకరమ్మ లలో ఒకతె.ఈమె గొప్ప యోగిని, మహమాన్వితురాలు. నిగ్రహానుగ్రమ సమర్థ. తాతలు తగ్గ మనుమరాలు. ఈమ ...

                                               

జస్సా సింగ్ రాంఘఢియా

జస్సా సింగ్ రాంఘఢియా సిక్ఖు సమాఖ్య కాలానికి చెందిన సుప్రసిద్ధ సిక్ఖు నాయకుడు. ఆయన రాంఘఢియా మిసల్ కు సైన్యాధ్యక్షుడు. ఆయన జీవిత విశేషాల విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

                                               

మీర్ తఖి మీర్

ముహమ్మద్ తఖీ అనే ప్రసిద్ధ ఉర్దూ కవి, తన తఖల్లుస్ కలంపేరు మీర్ తఖి మీర్ తో ఖ్యాతినొందాడు. 18వ శతాబ్దపు ఉజ్వల కవి. ఉర్దూ భాషకు వినూత్న ఒరవడిని అందించిన అగ్రగణ్యుడు. "మీర్ లేనిదే ఉర్దూ కవిత్వం సంపూర్ణం గాదు" అనే లోకోక్తి ప్రసిద్ధమైనది. ఇతడు ఆగ్రా లో ...

                                               

గోపికాభాయి హోల్కరు

పేష్వా బాలాజీ విశ్వనాథు భార్య రాధాబాయి రాస్టే కుటుంబాన్ని సందర్శించినప్పుడు గోపికాబాయిని గుర్తించింది. మతపరమైన ఉపవాసం, ఆచారాలను గోపికాబాయి సనాతనంగా పాటించడం చూసి రాధాబాయి ముగ్ధురాలై, మొదటి బాజీ రావు పెద్ద కుమారుడు బాలాజీ బాజీరావుతోతరువాత నానాసాహె ...

                                               

రేమండ్

జనరల్ రేమండ్ మన్సూర్ రేమండ్ గా ప్రఖ్యాతిగాంచిన ఫ్రెంచి జనరల్. ఇతడు హైదరాబాదు నిజాం సైన్యంలో ఉండగా గన్ ఫౌండ్రీని స్థాపించాడు. ఇతడు ఫ్రాన్స్లో ఒక వ్యాపారస్తుని కుమారునిగా జన్మించాడు.

                                               

జాన్ స్టూవర్ట్ మిల్

జాన్ స్టూవర్ట్ మిల్ బ్రిటన్‌కు చెందిన తత్వవేత్త. ఇతడు 1806, మే 20న జన్మించాడు. అనేక రాజనీతి సిద్ధాంతాలు రచించిన జె.ఎస్.మిల్ పార్లమెంటు సభ్యుడుగానూ వ్యవహరించాడు. ఉపయోగితా వాదం గురించి ప్రముఖంగా ఇతని పేరు చెప్పబడుతుంది. 1873, మే 8న మరణించాడు.

                                               

అంకితం వెంకట నరసింగరావు

ఆయన 1827లో జన్మించారు. ఆయన బాల్యంలో ఉన్నప్పుడు తన తండ్రి మరణించారు. తాను తాతగారి యింట పెరిగారు. ఉత్తర సర్కార్ల నవీన విద్యా పితామహుడైన రెవ్.జె.హై ఆయనను చదివించారు. ఆయన విశాఖపట్నం డిప్యూటీ కలెక్టరుగా అతి పిన్నవయస్సులో చేరారు. ఆయన విశాఖపట్నంలో ప్రసి ...

                                               

అమరావతి శేషయ్య శాస్త్ర్రి

అమరావతి శేషయ్య శాస్త్రి మచిలీపట్టణం జిల్లా తాసిల్దారుగాను, ఈనాముల డెప్యూటీ కలెక్టరుగానూ, తిరువాంకూరు, పుదుక్కోటై సంస్ధానముల దివానుగాను చేశారు.

                                               

రాబర్ట్ కోచ్

డాక్టర్ రాబర్ట్ కోచ్ జర్మనీకి చెందిన ప్రపంచ ప్రసిద్ధ వైద్యుడు, శాస్త్రవేత్త. ఇతడు ఆంథ్రాక్స్ వ్యాధి కారకమైన బాసిల్లస్ ఆంథ్రసిస్ను, క్షయ వ్యాధి కారకమైన మైకోబాక్టీరియాను, కలరా వ్యాధి కారకమైన విబ్రియో కలరాను తొలిసారిగా గుర్తించాడు. ఇతడే వ్యాధులకు వా ...

                                               

అద్దేపల్లి కృష్ణశాస్త్రి

అద్దేపల్లి కృష్ణశాస్త్రి ప్రముఖ పండితుడు, పౌరాణికుడు. బాలాత్రిపురసుందరీ మహామంత్రోపాసకుడైన కృష్ణశాస్త్రి కృష్ణా జిల్లా దివిసీమలోని టేకుపల్లిలో శివావధానికి పుత్రునిగా 1846లో జన్మించాడు. ఇతని సోదరులు ఐదుగురూ మహావిద్వాంసులే. ఇతనికి ఆంగ్లవిద్య ఇష్టంలే ...

                                               

కార్యమపూడి రాజమన్నారు

ఇతడు ప్రకాశం జిల్లా అప్పటి గుంటూరు జిల్లా పేరాల గ్రామంలో 1846లో పరాభవ నామ సంవత్సరం ఆశ్వయుజ బహుళ అమావాస్యనాడు జన్మించాడు. ఇతడు బాల్యంలో రావుల శేషయ్య వద్ద అమరకోశము, ఆంధ్రనామ సంగ్రహము, బాలరామాయణము చదువుకొన్నాడు. తరువాత అద్దంకి తిరుమల శ్రీకుమార తిరుమ ...

                                               

కైవారం బాలాంబ

కైవారం బాలాంబ ప్రముఖ అన్నదాత. ఈమె 1849లో గుంటూరు జిల్లా, అంగలకుదురు గ్రామంలో జన్మించింది. సుబ్బన్నసూరి, వెంకమాంబ ఈమె తల్లిదండ్రులు. చిన్నప్పుడే రామాయణం, భాగవతం వంటి పురాణ గ్రంథాల సారాన్ని గ్రహించారు. కైవారం సుబ్బన్న గారితో వివాహం జరిగి భర్తతో మంగ ...

                                               

చార్లెస్ రిచెట్

చార్లెస్ రిచెట్ అనే ఒక ఫ్రెంచ్ శరీర శాస్త్రవేత ప్రారంభంలో నాడీవ్యవస్థ సంబంధిత రసాయన శాస్త్రం, జీర్ణక్రియ, శరీరోష్ణ సమలో ఉష్ణ శక్తి నియంత్రన జంతువులు, శ్వాస మొదలైన వాటి మీద పరిశోధన జరిపారు. ఈయన తాను జరిపిన అనాఫిలాక్సిస్" అనే పని మీద నోబెల్ ప్రైజ్" ...

                                               

అఘోరనాథ్ చటోపాథ్యాయ

హైదరాబాద్‌లో ఆధునిక విద్యావ్యాప్తికి పునాదులు వేసిన అఘోరనాథ ఛటోపాధ్యాయపై నిజాం సర్కారు ఏమాత్రం కృతజ్ఞత చూపకపోగా, నిరాదరణనే ప్రదర్శించడం ఒక చారిత్రక విషాదం. అప్పట్లో చందా రైల్వే ప్రాజెక్టు కోసం ఇంగ్లాండు నుంచి ఆర్థిక సాయం తీసుకోవాలన్న నిజాం సర్కార ...

                                               

అల్బర్ట్ ఎ మైకెల్సన్

అల్బర్ట్ అబ్రహం మైకెల్సన్ అనే వ్యక్తి అమెరికా భౌతిక శాస్ర్తవేత్త. ఇతను కాంతి వేగం యొక్క కొలత, మైకెల్సన్ - మొర్లెయ్ ప్రయోగానికి ప్రసిద్ధి. ఇతను 1907 లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ని పొందారు. దీనితో మొదటి అమెరికన్ నోబెల్ గ్రహీత గా పేరు పొందారు.