ⓘ Free online encyclopedia. Did you know? page 28
                                               

వరవిక్రయం (నాటకం)

సంఘ సంస్కర్త, ప్రఖ్యాత నాటక రచయిత కాళ్ళకూరి నారాయణరావు గారు వరకట్న దురాచారాన్ని ఖండిస్తూ రచించిన నాటకం వరవిక్రయం. ఈ నాటకం ఆధారంగా వరవిక్రయము చలనచిత్రం సి.పుల్లయ్య గారి దర్శకత్వంలో నిర్మితమైంది. ఆ చిత్రం ద్వారా బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతీ రామకృష్ణ ...

                                               

వర్ణ సమతౌల్యం

ఛాయాచిత్రకళ, ప్రతిబింబ సంవిధాన రంగంలో వర్ణ సమతౌల్యం అనునది ప్రాథమిక రంగులైన ఎరుపు, ఆకుపచ్చ, నీలంల తీవ్రతలని సంపూర్ణంగా సవరించే ప్రక్రియ. ఛాయాచిత్రంలో తటస్థ రంగుల సమతౌల్యాలు దెబ్బతినకుండా చూడటమే ఈ సవరణ యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక ప్రతిబింబం లోని రంగుల ...

                                               

వల్లభాపురం జనార్ధన

వల్లభాపురం జనార్ధన అభ్యుదయ కవి. వివిధ ఛందస్సులలో అనేక పద్యాలు కూడా రాశారు. తెలుగు పండితులుగా పనిచేసి, పదవీ విరమణ పొందారు. పాలమూరు జిల్లా కవులలో ఈయన ఒకరు. ఇతను వామపక్ష భావ జాలంతో రచనలు చేశారు. వీరి కవితలు అనేక పత్రికలలో, సంకలనాలలో చోటును సంపాదించు ...

                                               

వార్తల వెనుక కథ

వార్తల వెనుక కథ పుస్తకం ప్రముఖ పత్రికా సంపాదకులు, పాత్రికేయులు తమ వృత్తిజీవితంలో ఎదురైన విశేషాలు మలచిన వ్యాసాల సంకలనం. సంకలనానికి కె.రామచంద్రమూర్తి, కట్టా శేఖర్‌రెడ్డి సంపాదకులుగా వ్యవహరించారు. మొత్తం 44మంది పాత్రికేయులు, సంపాదకులు రచించిన వ్యాసా ...

                                               

వావిళ్ల నిఘంటువు

వావిళ్ల నిఘంటువు 1949 లో ముద్రించబడిన తెలుగు - తెలుగు నిఘంటువు. దీని మొదటి సంపుటము నిర్మాణకర్తలు శ్రీపాద లక్ష్మీపతిశాస్త్రి, బులుసు వేంకటేశ్వరులు. దీని రెండవ, మూడవ సంపుటాలకు విద్వాన్ వేదము లక్ష్మీనారాయణశాస్త్రి అదనంగా నిఘంటు నిర్మాణంలో చేరారు. దీ ...

                                               

వాసవదత్తా పరిణయము

వాసవదత్తా పరిణయము అనే ఈ కావ్యాన్ని వక్కలంక వీరభద్రకవి సుమారు క్రీ.శ. 1704 ప్రాంతంలో వ్రాశాడు. ఐదు ఆశ్వాసాలున్న ఈ ప్రౌఢకావ్యానికి సంస్కృత మూలము భాషలోని వాసవదత్తా అనే గద్యకావ్యము. దానిని సుబంధుడు అనే కవి వ్రాశాడు. సంస్కృతకావ్యానికి ఇది స్వేచ్ఛానువా ...

                                               

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయము

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం భారతదేశంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము, నెల్లూరు జిల్లాలో ఒక విశ్వవిద్యాలయం ఉంది. ఈ విశ్వవిద్యాలయం ఆరు కోర్సులుతో 2008 సం.లో స్థాపించబడింది. ఇప్పుడు విశ్వవిద్యాలయం యూనివర్సిటీ కాలేజ్ లో 17 పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను ...

                                               

విక్రమార్కుడు

విక్రమార్కుడు 2006 లో ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఇందులో రవితేజ, అనుష్క ముఖ్యపాత్రల్లో నటించారు. ఎం. ఎం. కీరవాణి సంగీత దర్శకత్వం వహించాడు.

                                               

విచిత్రవీర్యుడు

విచిత్ర వీర్యుడు భారతీయ మత గ్రంథాలలో ఒక రాజు. మహాభారతం ప్రకారం అతను శంతన మహారాజు, సత్యవతిలకు చిన్నకుమారునిగా జన్మించాడు. అతని కుమారులు దృతరాష్ట్రుడు, పాండురాజు. అతని మనుమలు కౌరవులు, పాండవులు. అతని భార్యలు అంబిక, అంబాలిక లు.

                                               

విద్యానగర వీరులు

13-16 శతాబ్దాల నడుమ నేటి ఆంధ్ర, కర్ణాటక, కొంతవరకూ తమిళనాడులోని ప్రాంతాలను పరిపాలించిన హైందవ సామ్రాజ్యం-విజయనగర సామ్రాజ్యం. ఆ విజయనగర సామ్రాజ్యానికి రాజధాని నేటి కర్ణాటకలోని హంపీ పట్టణం వద్ద నెలకొని వుండేది. అది నేటి లండన్ మహానగరాన్ని కూడా వైశాల్య ...

                                               

విరాట పర్వము

విరాట పర్వము, మహాభారతం ఇతిహాసంలోని నాలుగవభాగము. సంస్కృతమూలం వ్యాసుడు రచించాడు. ఆంధ్ర మహాభారతంలో తిక్కన రచన ఈ పర్వంనుండి ఆరంభమౌతుంది. సభాపర్వంలో భంగపడిన పాండవులు జూద నియమానుసారం పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం తరువాత అజ్ఞాతవాసం చేయడం ఈ పర్వంలో ముఖ్య ...

                                               

విరాట పర్వము చతుర్థాశ్వాసము

ఆ యుద్ధం చూడటానికి దేవతలంతా విమానాలెక్కి ఆకాశ వీధిలో నిలబడ్డాఋ. అర్జునుడు తన దేవదత్తాన్ని పూరిస్తూ అమిత వేగంతో కురు సైన్యాన్ని చేరుకున్నాడు. అతని పరాక్రమానికి కురు సైన్యం బెదిరి పోయింది. అర్జునుడు ఉత్తర కుమారునితో కుమారా! సైన్యం రెండు భాగాలుగా పో ...

                                               

విరాట పర్వము తృతీయాశ్వాసము

అన్నగారు ధర్మరాజుతోను నకుల సహదేవులతోను భీముడు విరాటుని దగ్గరకు వచ్చాడు. విరాటుడు సంభ్రమాశ్చర్యాలతో వారిని అభినందనలతో ముంచెత్తాడు. విరాటుడు ధర్మరాజును చూసి మీరు నా ధన, మాన, ప్రాణాలను కాపాడారు. అందుకు ప్రతిగా నేను ఏమిచ్చుకోగలను. నా రాజ్యాన్ని మీకు ...

                                               

విరాట పర్వము పంచమాశ్వాసము

పాండవులు శమీ వృక్షం దగ్గరకు వెళ్ళి ఆయుధాలకు తగినట్లు పూజించి తమ వెంట తీసుకు వెళ్ళారు. పాడవులు అంతా ఉపప్లావ్యం చేరుకున్నారు. విరాటుని ఆజ్ఞపై ప్రజలంతా పాండవులకు కానుకలు సమర్పించారు. విరాటుడు సమకూర్చిన సౌకర్యాలతో పాండవులు ఉపప్లావ్యంలో సుఖంగా ఉన్నారు ...

                                               

విరాట పర్వము ప్రథమాశ్వాసము

విరాట పర్వము, మహాభారతం ఇతిహాసంలోని నాలుగవ భాగము. ఆంధ్ర మహాభారతంలో తిక్కన రచన విరాట పర్వంతో ఆరంభమవుతుంది. సభాపర్వంలో భంగపడిన పాండవులు జూద నియమానుసారం పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం గడిపిన తరువాత పదమూడవ యేట అజ్ఞాతంగా విరాటరాజు కొలువులో గడపటం ఈ పర్వం ...

                                               

విషకన్య (పుస్తకం)

విషకన్య అనువాద నవలకు మూలమైన ఎస్.కె.పొట్టెక్కాట్ మలయాళ నవల పేరు కూడా విషకన్య. అంతర భారతీయ పుస్తకమాల పథకం కింద విషకన్య నవలను పి.వి.నరసారెడ్డిచే అనువదింపజేసి నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు ప్రచురించారు. ఈ పుస్తకం 2002లో ప్రథమ ముద్రణ చేశారు. 1940ల్ ...

                                               

విష్ణుమాయా విలాసము

విష్ణుమాయా విలాసము అనే పేరుతో ఒక పద్యకావ్యాన్ని చింతలపూడి ఎల్లన అనే కవి మొదట వ్రాశాడు. ఇతడు 16వ శతాబ్దం పూర్వార్థానికి చెందినవాడు. ఈ కావ్యాన్ని కంకంటి పాపరాజు తమ్ముడు కంకంటి నారసింహరాజు యథాతథంగా ద్విపదలోకి పరివర్తించాడు. కంకంటి నారసింహరాజు క్రీ.శ ...

                                               

వీనస్ విలియమ్స్

అమెరికాకు చెందిన అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి అయిన వీనస్ విలయమ్స్ 1980, జూన్ 17న జన్మించింది. తాజాగా 2008 వింబుల్డన్ టైటిల్ గెలిచిన వీనస్ 7 సింగిల్స్ టైటిళ్ళతో పాటు గ్రాండ్‌స్లాం టైటిళ్ళను చేజిక్కించుకుంది. రెండు ఒలింపిక్ స్వర్ణపతకాలను కూడా స ...

                                               

వీరబొబ్బిలి

వీరబొబ్బిలి ప్రముఖ పత్రికా సంపాదకుడు, సాహిత్యకారుడు కె.ఎన్.వై.పతంజలి రచించిన వ్యంగ్య హాస్య నవల. పతంజలి స్వగ్రామమైన ఆలమండ కథాస్థలంగా రచించిన నవలికల మాలికలో ఇది రెండవది. హాస్యం, వ్యంగ్యం ప్రధానంగా రచించిన ఈ నవలికలోని పాత్రలైన వీరబొబ్బిలి, ఫకీర్రాజు ...

                                               

వెన్నెల్లో ఆడపిల్ల

వెన్నెల్లో ఆడపిల్ల యండమూరి వీరేంద్రనాథ్ రచించిన ఒక ప్రముఖ నవల. అత్యద్భుతంగా సాగే నవల ఇది.ఒక అందమైన భావాన్ని మది నిండా నింపే రసభరిత నవల. క్లుప్తంగా తన ఫోన్ నెంబర్ కనుక్కోవడానికి ఆమె ఇచ్చిన నెల రోజుల గడువు పుర్తవడానికి సరిగ్గా 118 నిముషాలు మాత్రమే ...

                                               

వెలుదండ రామేశ్వరరావు

వెలుదండ రామేశ్వర రావు మహబూబ్ నగర్ జిల్లా, బిజినపల్లి మండలం మంగనూరు గ్రామానికి చెందిన కవి. వీరు 27.07.1935 లో జన్మించారు. కనక రత్నమ్మ, వెలుదండ నారాయణ రావు వీరి తల్లిదండ్రులు. ఉపాధ్యాయునిగా, అధ్యాపకునిగా 40 సంవత్సరాల పాటు బోధన చేసి, ఎంతో మంది శిష్య ...

                                               

వేనరాజు

వేనరాజు నాటకాన్ని 1930 దశకంలో రచించి ప్రదర్శనలు జరిపారు. ఈ నాటకం వివాదాలకు మూలభూతమై త్రిపురనేని రామస్వామి ఖూనీ నాటక రచనను ప్రేరేపించింది. 2006లో గ్రంథకర్త కుమారుడు విశ్వనాథ పావని శాస్త్రి సంపాదకత్వంలో పునర్ముద్రణ పొందింది. బెల్లంకొండ కనకాంబా రాఘవ ...

                                               

వైశాలిని

వైశాలిని నాటకాన్ని అభినవపోతన, విద్యావాచస్పతి బిరుదాంకితుడైన వానమామలై వరదాచార్యులు రచించాడు. తిరుమల శ్రీనివాసాచార్య దీనిని పరిష్కరించగా 1975లో మొదటి సారి ముద్రించబడింది. 2006లో రెండవ ముద్రణ గావించబడింది. ఈ నాటకానికి కేశవపంతుల నరసింహశాస్త్రి విపులమ ...

                                               

వ్యాసతత్త్వజ్ఞులు

వ్యాసతత్త్వజ్ఞులు మహబూబ్ నగర్ జిల్లాలో గద్వాలకు దక్షిణాన 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న అయిజ గ్రామానికి చెందిన విద్వాంసుడు. ఆంధ్ర, కన్నడ భాషా పండితుడు. తత్త్వజ్ఞుడు. అసలు పేరు వేంకటరామాచార్యులు. వీరి తండ్రిగారు వేంకటనరసింహాచార్యులు. గొప్ప పండితులు, వి ...

                                               

వ్యాసుడు

వేదాలను నాలుగు భాగాలుగా విభజించి హైందవ సాంప్రదాయంలో కృష్ణద్వైపాయుడుగా పిలువబడే వాడు వ్యాసుడు. వేదాలను విభజించడం వల్ల వేద వ్యాసుడయ్యాడు. వేదాలతో పాటు మహాభారతం, మహాభాగవతంతో పాటు అష్టాదశపురాణాలు రచించాడు వ్యాసుడు. వ్యాసుడు సప్తచిరంజీవులలో ఒకడు. వేదవ ...

                                               

వ్రతరత్నాకరము

వ్రతరత్నాకరము వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్సు వారి విశిష్ట ప్రచురణము. ఇందులో సుమారు 6+24=30 స్త్రీల వ్రతాలను పూజాదికాల సహితంగా అందించారు. మొదటి భాగము 1955 లో పునర్ముద్రించారు. రెండవ భాగము 1946 లో ముద్రించారు.

                                               

శతక కవుల చరిత్రము

శతక కవుల చరిత్రము ఒక ప్రత్యేకమైన తెలుగు గ్రంథము. శతకములను రచించిన కవుల జీవితచరిత్రలకే ఇది ప్రత్యేకం. ఇది పండిత వంగూరు సుబ్బారావు గారిచే రచియించబడినది. దీని తొలిప్రతి 1924 లో ఆంధ్రపత్రికా ముద్రణాలయంలో ముద్రించబడినది. కాశీనాథుని నాగేశ్వరరావు గారు వ ...

                                               

శబల (ఖండ కావ్యం)

శబల ఖండకావ్యం వివిధ పద్యకావ్య ఖండాల సంకలనం. శబల, సంక్రాంతి తలపులు, నా కథ-సీత, పశువైద్యం తదితర కావ్యఖండాలు ఈ కావ్యంలో ఉన్నాయి. అవన్నీ వేర్వేరు ఇతివృత్తాలను స్వీకరించి రచించినవి. సంక్రాంతి తలపులు కావ్యఖండంలో రైతు జీవితమును వర్ణించారు. నా కథ - సీత శ ...

                                               

శబ్బాష్‌రా శంకరా

శబ్బాష్‌రా శంకరా ప్రముఖ సినీనటుడు, సాహిత్యకారుడు తనికెళ్ళ భరణి రాసిన కవితల సంకలనం. శబ్బాష్‌రా శంకరా మకుటంగా రాసిన శివ తత్త్వాలు ఈ సంకలనం రూపంగా ప్రచురించారు. ఈ శివతత్త్వాలను సీడీగా శ్రవ్యరూపంలో కూడా అందించారు తనికెళ్ళ భరణి.

                                               

శల్య పర్వము ద్వితీయాశ్వాసము

అశ్వత్థామ కోపంతో రారాజా! నా తండ్రిని అర్జునుడు అధర్మంగా చంపినప్పుడే నా గుండెలు మండి పోయాయి. ఇప్పుడు నిన్ను అక్రమంగా పడతోసారు. ఆ పాడవులను నా అస్త్రములతో దగ్ధం చేయకున్న నేను బ్రతికీ వ్యర్ధమే! రారాజా! సుయోధన సార్వభౌమా! నేను సత్యం పలుకుతున్నాను. పాండ ...

                                               

శల్య పర్వము ప్రథమాశ్వాసము

శకుని మరణానికి పాండవ సైన్యం హర్షాధిరేకంతో జయజయ ధ్వానాలు చేసారు. యోధులు పరమ ప్రమోదంతో శంఖధ్వానం చేసారు. గాంధార సేనలు శకుని మరణం తరువాత కూడా బెదరక తమ రాజు మరణానికి కారకుడైన సహదేవుడి మీద తిరగబడింది. సహదేవుడికి సాయంగా అర్జునుడు, భీముడు నిలబడ్డారు. భీ ...

                                               

శాంతి పర్వము చతుర్థాశ్వాసము

ధర్మరాజు పితామహా! మానవుడికి దుర్దశ కలిగినప్పుడు ఎలా ఉంటాడు దానిని ఎలా ఎదుర్కొంటాడో వివరించండి అని అడిగాడు. భీష్ముడు ధర్మనందనా! అన్ని రకముల దుర్దశలకు ధైర్యమేమందు. ధైర్యంతో మాత్రమే మనసు గట్టిపడుతుంది. మానవుడు దృఢనిశ్చయంతో ఆ దుర్దశనుండి బయట పడతాడు. ...

                                               

శాంతి పర్వము ద్వితీయాశ్వాసము

ధర్మరాజు పితామహా యుద్ధంలో వీర మరణం చెందిన వారికి ఎలాంటి లోకములు ప్రాప్తిస్తాయి? అని అడిగాడు. భీష్ముడు అంబరీష ఇంద్రుల మధ్య ఈ విషయంలో జరిగిన సంవాదం వినిపించాడు ధర్మనందనా! పూర్వం అంబరీషుడు అనే మహారాజు ఎన్నో యజ్ఞ యాగాదులు చేసి పుణ్యం సంపాదించి మరణానం ...

                                               

శాంతి పర్వము పంచమాశ్వాసము

వైశంపాయనుడు జనమేజయుడికి భారత కథను వినిపిస్తున్నాడు. ధర్మరాజు శంకలకు భీష్ముడు చక్కగా సమాధానాము ఇస్తున్నాడు. ఆ క్రమంలో ధర్మరాజు భీష్ముడిని పితామహా దేహంలోని పురుషుడు ఏ కారణంగా శ్రీమంతుడు ఔతాడు. ఏకారణంగా నశిస్తాడు అని అడిగాడు. ధర్మరాజు పితామహా! పరమాత ...

                                               

శాంతి పర్వము ప్రథమాశ్వాసము

వైశంపాయనుడు జనమేజయునకు చెప్పిన మహాభారత కథను సూతుడు శౌనకాది మునులకు చెప్పసాగాడు. ఆ విధంగా ధర్మరాజు తన తమ్ములతో యుద్ధంలో ఇరువైపులా మరణించిన బంధు మిత్రులకు ఉదకకర్మలు నిర్వహించారు. తమతమ బంధువుల వలన కలిగిన అశౌచము తీరేవరకు గంగా నదీతీరంలో సమతల ప్రదేశం ఎ ...

                                               

శాయంపేట (ధర్మారం)

శాయంపేట, తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లా, ధర్మారం మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన ధర్మారం నుండి 6 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన కరీంనగర్ నుండి 42 కి. మీ. దూరంలోనూ ఉంది.

                                               

శిద్దా రాఘవరావు

శిద్దా రాఘవరావు ప్రకాశం జిల్లాకు చెందిన ఒక వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు. అనేక వ్యాపారాలు చేసి పేరుతెచ్చుకొన్న తర్వాత రాజకీయాలలో చేరాడు. ఇతడు జిల్లాలో అందరినీ కలుపుకొనిపోతూ అజాతశత్రువు గా పేరు తెచ్చుకొన్నాడు. ఇతని కార్యదక్షతపై నమ్మకముంచిన చంద్రబాబ ...

                                               

శివరాజలింగం

శివరాజలింగం మహబూబ్ నగర్ జిల్లా, బూత్పూరు మండలం, కరివెన గ్రామానికి చెందిన కవి. ప్రస్తుతం వనపర్తిలో స్థిరపడ్డారు. వృత్తిరీత్యా హిందీ పండితులుగా పనిచేసి, ఉద్యోగవిరమణ చేశారు. జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు పొందారు. వారు హిందీ పండితులైనా మాతృ ...

                                               

శివలీలా విలాసము

మూడువందల యేబది ఎనిమిది పద్యములు రెండు ఆశ్వాసములలో కలిగిన శివలీలావిలాసము అనే పేరుగల ఈ కావ్యాన్ని కూచిమంచి తిమ్మకవి 31 రోజులలో రచించాడు. సుమారు క్రీ.శ.1756 ప్రాంతాలలో రచింపబడ్డ ఈ చిన్నప్రబంధం 1921లో వావిళ్ల రామస్వామి శాస్త్రులు & సన్స్, మద్రాసు వార ...

                                               

శుక్రుడు

శుక్రుడు సౌరమండలము లోని ఒక గ్రహం, సూర్యునికి దగ్గరలో ఉన్న రెండవ గ్రహం. సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల గ్రహాల్లోకెల్లా అత్యంత వేడిని కలిగియున్న గ్రహం ఇది. అంతే కాకుండా అష్టగ్రహాల్లోకెల్లా అత్యంత ప్రకాశవంతమైంది కూడా. దీనికి సూర్యుని చుట్టూ పరిభ్రమిం ...

                                               

శేషభట్టరు సింగరాచార్యులు

శేషభట్టరు సింగరాచార్యులు మహబూబ్ నగర్ జిల్లా లోని జటప్రోలు సంస్థానంలో ఆస్థానకవిగా ఉండేవాడు. సంస్థానపు ప్రభువు చిన మాధవరావు సింగరాచార్యులను ఆదరించారు. ఇతనికి గడియకు నూరు పద్యాలు చెప్పగల దిట్టని, రోజుకో గ్రంథం రాయగల సమర్థుడని పేరుంది. కేశవ విలాసం అన ...

                                               

శ్రీ కుమార శతకము

శ్రీ కుమారశతకము సంస్కృతములో రావు భాస్కరరావు చేత రచింపబడి దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి చేత ఆంధ్రీకరించబడింది. ఇది 1900 ఆగస్టు 1వ తేదీన కోలంక వీరవరం జమీందారిణి రాజా చెల్లయ్యమ్మ రావుబహద్దూరు ఆజ్ఞానుసారం మద్రాసు లారెన్స్ అసైలమ్ ప్రెస్సులో క్రొత్తపల్లి ...

                                               

శ్రీ జ్ఞానప్రసూనాంబికా శతకము

శ్రీ జ్ఞానప్రసూనాంబికా శతకము ను గంటి కృష్ణవేణమ్మ తన 20వ యేట 1939లో రచించింది. గృహలక్ష్మి పత్రికాధిపతి కె.ఎన్.కేసరి ఈ శతకాన్ని ప్రచురించాడు. దీనికి చేబ్రోలు సరస్వతీదేవి ఉపోద్ఘాతము వ్రాసింది. నాగపూడి కుప్పుస్వామయ్య దీనిని పరిష్కరించాడు.

                                               

శ్రీ త్రిపురారహస్య జ్ఞానఖండసారము

శ్రీ త్రిపురారహస్య జ్ఞానఖండసారము ఒక తెలుగు రచన. ఇది పోలూరి హనుమజ్జానకీరామశర్మ గారిద్వారా రచించబడి, శ్రీ రమణాశ్రమము, తిరువణ్ణామలై ప్రచురించబడినది. ఇది పరశురామ మరియు దత్తాత్రేయ సంవాదాత్మకముగా ప్రారంభింపబడి హారితాయనునిచే రచింపబడినట్టి శాక్తాద్వైత ప్ ...

                                               

శ్రీ భద్రాచల రామదాస చరిత్రము

శ్రీ భద్రాచల రామదాస చరిత్రము పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి గారు రచించిన పుస్తకం. ఇది 1925లో ఆర్. వేంకటేశ్వర్ అండ్ కంపెనీ, మద్రాసులో ఆనంద ముద్రణాలయమునందు ముద్రించబడినది. రామదాసుగా సుప్రఖ్యాతుడైన కంచర్ల గోపన్న ప్రసిద్ధిచెందిన భద్రాచల కోదండ రామాలయం క ...

                                               

శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి

ఆంధ్ర దేశంలో వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ప్రాచుర్యంలో ఉంది. కాలజ్ఞానిగా ప్రసిద్ధుడైన ఈ యోగిపురుషుని జీవి కథను నందమూరి తారకరామారావు ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించాడు. తానే స్వయంగా నటించాడు, దర్శకత్వం వహించాడు. ఎన్టీయార్ రాజకీయాలలోకి వచ్చిన కొద్దికా ...

                                               

శ్రీ వెంకటేశ్వర ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయము

శ్రీ వెంకటేశ్వర ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయము, (SVIMS, పేదలకు నామమాత్రపు ఖర్చుతో సూపర్ స్పెషాలిటీ సౌకర్యాలు అందించడం దృష్టితో స్థాపించబడింది. ఆధునిక వైద్య శాస్త్రం, సాంకేతిక సేవ, శిక్షణ, విద్య అనేవి దీని ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. గత రెండు దశాబ్ ...

                                               

శ్రీ శివకామేశ్వరీ కల్యాణం

శ్రీ శివకామేశ్వరీ కళ్యాణం అను లలితోపాఖ్యాన గ్రంథము రచన శ్రీ వడ్డూరి అచ్యుతరామ కవి గారు 1967-1968 సంవత్సరంలో రచించారు ఈ గ్రంథమును 29. 11.1969 సంవత్సరంలో జన్నవాడ శ్రీ కామాక్షితాయి దివ్య క్షేత్రంలో అమ్మవారికి అంకితం చేశారు.ఈ గ్రంథం పై శ్రీ కామాక్షి ...

                                               

శ్రీ సూర్యరాయ శతకము

23 పేజీలలో 100 పద్యములు కల శ్రీ సూర్యరాయ శతకము దేవగుప్తాపు భరద్వాజము చేత రచింపబడి 1916లో చెన్నపురి ఆంధ్రపత్రికాలయములో ముద్రింపబడింది. పిఠాపురం మహారాజా రావు సూర్యారావు దాతృత్వాన్ని వర్ణించి, కొన్ని నీతులు బోధింపబడిన ఈ శతకములో "సూర్యనృపా" అనే మకుటం ...

                                               

శ్రీరామ పట్టాభిషేకం

రామకృష్ణ సినీ స్టూడియోస్ నిర్మించిన ఈ పౌరాణిక చిత్రం ఘన విజయం సాధించింది. దర్శకుడైన నందమూరి తారక రామారావు స్వయంగా రామునిగాను, రావణునిగాను కూడా నటించాడు. ఇలా నాయక, ప్రతినాయక పాత్రలు పోషించి ఎన్టీయార్ ఘనంగా ప్రేక్షకుల ఆదరణ పొందడం ఈ చిత్రం విశిష్టత.