ⓘ Free online encyclopedia. Did you know? page 277


                                               

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హిందీ సినీ నటుడు. రాజ్‌పుత్ తన వృత్తిని టెలివిజన్ ధారావాహికలతో ప్రారంభించాడు. 2008లో స్టార్ ప్లస్ లో వచ్చిన కిస్ దేశ్ మెయి హై మెరా దిల్ అనే సీరియల్ లో తొలిసారిగా నటించాడు. దాని తరువాత జీ టీవీ సీరియల్ పవిత్ర రిష్ట లో నటించా ...

                                               

సుసర్ల దక్షిణామూర్తి

Note: ఈ వ్యాసం పూర్తిగా అయోమయంగా ఉన్నది. ఇద్దరు సుసర్ల దక్షిణామూర్తి లను కలిపి ఒక వ్యాసంలొ వ్రాసారు. చదువరులు గమనించగలరు. సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి 1860 - 1922 సంగీత విద్వాంసులు, త్యాగరాజ స్వామి వారి శిష్యులు, సంగీత విద్యాబోధకులు. వీరు కృష్ణా ...

                                               

సుస్మితా మిత్రా

సుష్మితా మిత్రా తల్లి డాక్టర్ మాయ తండ్రి డాక్టర్ గిరీంద్రనాథ్. ఆమె తండ్రి ఇండియన్ కౌంసిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ "లో శాస్త్రఙనుడు. ఆమె తల్లి కొలకత్తాలోని ప్రముఖ స్త్రీలకళాశాల అయిన బెతున్ కాలేజి "లో బాటనీ ప్రొఫెసర్‌గా పనిచేసింది. సుష్మితా మిత్ర ...

                                               

సుహాని కలిత

సుహాని కలిత తెలుగు చలనచిత్ర నటి. తెలుగుతోపాటు హిందీ, మలయాళం, బెంగాళీ చిత్రాలలో నటించింది. 1996లో వచ్చిన బాల రామాయణం చిత్రంలో బాలనటిగా పరిచయమైన సుహానీ, సవాల్ సినిమాతో హీరోయిన్ గా మారింది.

                                               

సుహాసిని (జూనియర్)

సుహాసిని దక్షిణ భారత చలనచిత్ర నటి. 2003లో బి. జయ దర్శకత్వంలో వచ్చిన చంటిగాడు సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన సుహాసిని తెలుగు, తమిళం, కన్నడ, భోజ్‌పురి చిత్రాలలో నటించింది.

                                               

సూరపనేని లక్ష్మీపెరుమాళ్ళు

చిన్నతనం నుండి పాటలు పాడడంలో ప్రావీణ్యం సంపాదించి జిల్లాలోని విజ్ఞానిక ఉద్యమం వైపు ఆకర్షితుడై ప్రాచీన కళారూపాల్ని పునరుద్ధరించడానికి పూనుకున్నారు. వీరు బుర్రకథకులుగా సుంకర వాసిరెడ్డి రచించిన "కష్టజీవి" బుర్రకథను చెబుతూ నాటి కరువు పరిస్థితులను, యు ...

                                               

సూరారం కవిరంగదాసు

20వ శతాబ్దికి చెందిన వాగ్గేయకారుడు సూరారం కవిరంగదాసు. మహబూబ్ నగర్ జిల్లా సూరారం గ్రామానికి చెందిన వాడు. ఎన్నో సంకీర్తనలు రచించారు. అంతే కాకుండా తాళపత్ర గ్రంథాలు రచించారు. ఇందులో జ్యోతిష్యము, వైద్య శాస్త్రము, జలార్గ శాస్త్రము, మంత్ర శాస్త్రమునకు స ...

                                               

సూర్యకాంతం

సూర్యకాంతం సినీ నటి. తెలుగు సినిమాల్లో గయ్యాళి పాత్రల్లో తన సహజ నటనతో ప్రాచుర్యం పొందింది. నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు ఒకసారి టెలివిజన్ ఇంటర్వ్యూలో తాను హాస్యానికి సూర్యకాంతంతో స్వయంగా ఇలా అన్నానని చెప్పాడు - "నువ్వు తెలుగు భాషకు చేసిన అన్యాయం ఒ ...

                                               

సూర్యదేవర రామచంద్ర రావు

సూర్యదేవర రామచంద్ర రావు భారతదేశానికి చెందిన ప్రభుత్వ అధికారి. గుజరాత్ రాష్ట్రంలో అతిపెద్ద మునిసిపాలిటీల్లో ఒకటైన సూరత్కు మునిసిపల్ కమీషనరుగా పనిచేశాడు. 1994 లో సూరత్ నగరంలో భయంకరమైన ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు దాన్ని అరికట్టడానికి ఆయన విశేష కృషి ...

                                               

సూర్యదేవర రామమోహనరావు

సూర్యదేవర రామ్ మోహన్ రావు ఒక ప్రముఖ తెలుగు రచయిత. తెలుగు కన్నడ భాషల్లో నవలా రచనలో సుప్రసిద్ధుడు. ఈయన రాసిన నవలలు స్వాతి లాంటి ప్రముఖ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. ఈయన కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం మున్నలూరు గ్రామంలో 1942లో అనంతయ్య, వెంకట నరసాంబ దం ...

                                               

సూర్యా ధనుంజయ్

ఆచార్య సూర్యా ధనుంజయ్‌ తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలుగు సాహిత్యకారిణి. 2017 నుండి ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ విభాగాధిపతిగా పనిచేస్తుంది. 2020లో తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్తమ సాహిత్యకారిణిగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుక ...

                                               

సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్

సెమ్మంగుడి రాధాకృష్ణ శ్రీనివాస అయ్యర్ కర్ణటక సంగీత గాత్ర కళాకారుడు. సంగీత అకాడమీ నుంచి సంగీత కళానిధి పురస్కారం 1947లో స్వీకరించి ఆ పురస్కారం పొందినవారిలో అత్యంత పిన్నవయస్కునిగా రికార్డు సాధించారు., భారతప్రభుత్వం నుంచి పద్మభూషణ్, పద్మవిభూషణ్, సంగీ ...

                                               

సెల్వరాఘవన్

సెల్వరాఘవన్ తమిళనాడుకు చెందిన ప్రముఖ సినీ దర్శకుడు. తన తండ్రి దర్శకత్వంలో మొదటి సినిమా తుళ్ళువదో ఇల్లమై కోసం స్క్రిప్ట్ మీద పని చేసిన రాఘవ తరువాత వరుసగా కాదల్ కొండేన్, 7G బృందావన్ కాలనీ లాంటి ప్రేమ చిత్రాలు తీశాడు. తరువాత పుదుపేట్టై, మాయాక్కం ఎన్ ...

                                               

సైఫ్ అలీ ఖాన్

సైఫ్ అలీ ఖాన్ భారతీయ నటుడు, నిర్మాత. ఇతను సుప్రసిద్ద క్రికెట్ ఆటగాడు, భారత జట్టు మాజీ నాయకుడు మన్సూర్ అలీ ఖాన్ పటౌడి, హిందీ నటి షర్మిలా టాగోర్ ల కుమారుడు.

                                               

సైరస్ పల్లోంజీ మిస్త్రీ

టాటా గ్రూప్ ఛైర్మనుగా రతన్ టాటా నిష్క్రమించిన తదుపరి ఆయన స్థానంలో కొత్త ఛైర్మన్‌గా సైరస్ మిస్త్రీ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. టాటా గ్రూపు ఛైర్మన్‌గా రతన్ టాటా పదవీ విరమణ తర్వాత ఆరో రథ సారథిగా యేడాది చివరి రోజున పగ్గాలు చేపట్టినట్లు కంపెనీ ఉన్ ...

                                               

సోనాక్షి సిన్హా

సోనాక్షి సిన్హా భారతీయ సినీ నటి, గాయని. తన కెరీర్ ప్రారంభంలో కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన తరువాత, సిన్హా యాక్షన్-డ్రామా చిత్రం దబాంగ్ లో నటనా రంగ ప్రవేశం చేసింది. ఇది ఉత్తమ తొలి చిత్ర నటిగా ఫిలింఫేర్ అవార్డును గెలుచుకుంది. దబాంగ్, రౌడీ రాధోడ్ ల ...

                                               

సోనియా అగర్వాల్

సోనియా అగర్వాల్ ఒక భారతీయ సినీ నటి. ఎక్కువగా తమిళ సినిమాల్లో, కొన్ని తెలుగు సినిమాల్లో నటించింది. తమిళంలో సెల్వరాఘవన్ దర్శకత్వంలో వచ్చిన కాదల్ కొండేన్, తెలుగు తమిళ ద్విభాషా చిత్రం 7G బృందావన్ కాలనీ తో మంచి పేరు సంపాదించింది.

                                               

సోనియా గాంధీ

సోనియా గాంధీ ; అసలు పేరు అడ్విగె ఆంతోనియా మాయినో. ఇటలీకి చెందిన ఈమె భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. 1946 డిసెంబరు 9న జన్మించారు సోనియా. 1998 నుండి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి సోనియా అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. భారత మాజీ ప్రధాని రాజీ ...

                                               

సోను నిగమ్

సోను నిగమ్ ఒక భారతీయ గాయకుడు, నటుడు, వ్యాఖ్యాత. ఎక్కువగా హిందీ సినిమాల్లో పాడుతాడు. అంతే కాకుండా బెంగాలీ, కన్నడ, తెలుగు, తమిళం, మరాఠీ, ఒరియా, గుజరాతీ, అస్సామీ, తుళు, మైథిలీ, నేపాలీ లాంటి అనేక భాషల్లో పాటలు పాడాడు. అనేక దేశీ పాప్ ఆల్బమ్స్ విడుదల చ ...

                                               

సోనూ సూద్

సోనూ సూద్ ఒక భారతీయ నటుడు. తెలుగు, తమిళ, హిందీ చిత్రాలలో నటించాడు. నాటకాలలో కూడా నటించాడు. తెలుగులో అరుంధతి చిత్రానికి ఉత్తమ ప్రతినాయకునిగా నంది పురస్కారాన్ని అందుకున్నాడు.

                                               

సోఫియా హయత్‌

2013లో ఆర్మాన్ కోహ్లీ తనను బిగ్‌బాస్ షోలో కొట్టాడంటూ ఈవిడ ఆరోపించింది. 2014 లో దర్శకుడు అనిల్ గోయల్ చీప్‌గా బిహేవ్ చేస్తున్నాడంటూ ఆరోపించింది. ‘మూడేళ్ల కిందట భాయి కా మాల్ హై చిత్రంలో నటించేందుకు అనిల్ నాతో ఒప్పందం చేసుకున్నాడు. ఇంత వరకు సినిమా స్ ...

                                               

సోమంచి యజ్ఞన్న శాస్త్రి

యజ్ఞన్న శాస్త్రి 1913, నవంబరు 3న సీతారామయ్య, వరలక్ష్మీ దంపతులకు పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరులో జన్మించాడు. ముంబాయి నగర మునిసిపల్ కార్పోరేషన్ డిప్యూటీ కమిషనరుగా పనిచేశాడు.

                                               

సోమదత్తా సింహా

సోమదత్తా సింహా చిన్నతనంలో తండ్రి ఉద్యోగరీత్యా బదిలీలు అధికంగా ఉన్నందువలన పలు ప్రదేశాలలో నివసించవలసిన అవసరం ఏర్పడింది. కఠినమైన సాంఘిక నియమాల నుండి తప్పించుకోవడానికి అది ఒక అవకాశంగా మారడం ఆమెకు ఆనందం కలిగించింది. ఆమె తండ్రి అకాలంగా మరణించిన తరువాత ...

                                               

సోమరాజు రామానుజరావు

సోమరాజు రామానుజరావు బహుగ్రంథకర్తయైన నాటకకర్త, నాటక ప్రయోక్త. రచయిత, ఉద్యమకారుడు ఆయన చారిత్రిక, సాంఘిక, పౌరాణిక నాటకాలను రచించడమే కాక ప్రదర్శనలను నిర్వహించడంలో కృషిచేశారు ఆయన తెలుగు సినిమా తొలినాళ్ల రచయితగా విజయవంతమైన సినిమాకు కథ అందించడం విశేషం. ...

                                               

సోమరాజు సుశీల

ఈమె తూర్పుగోదావరి జిల్లా, సిద్ధం గ్రామంలో 1945, ఏప్రిల్ 28న జన్మించింది. రసాయన శాస్త్రంలో పీహెచ్‌డీ చేసింది. విజయవాడ స్టెల్లా మేరీ కాలేజీలో కెమిస్ర్టీ లెక్చరర్‌గాను, తరువాత 1966 నుండి 1974 వరకు పూణెలోని నేషనల్‌ కెమికల్‌ లేబొరేటరీలో పనిచేసింది. 19 ...

                                               

సోయం గంగులు

సోయం గంగులు నిజాం సైన్యం, భారత యూనియన్ సైన్యంతో అపజయం ఎరుగక పోరాడిన ఆదివాసీ యోధుడు. కోయ బెబ్బులిగా ప్రసిద్ధిగాంచిన ఈయన పాల్వంచ అటవీ ప్రాంతంలో నిజాంకు వ్యతిరేకంగా పోరాడాడు.

                                               

సౌందర్య రాజేష్

సౌందర్య రాజేష్ ప్రముఖ పారిశ్రామికవేత్త. ఈమె AVTAR Career Creators, FLEXI Careers అనే సంస్థను స్థాపించారు. ఈమె భారతీయ మహిళల ఉపాధి కల్పనకు కృషి చేస్తుంది.

                                               

స్కైబాబ

ఇతడు నల్గొండ జిల్లాలోని తిప్పర్తి మండలం, కేశ్‌రాజుపల్లి గ్రామంలో 1972, ఆగష్టు 4న జన్మించాడు. ఇతని భార్య షాజహానా, మామ దిలావర్లు కూడా రచయితలే. ఇతడు ఆంధ్రజ్యోతి దినపత్రికలో సబ్‌ఎడిటర్‌గా కొన్నాళ్లు పనిచేశాడు. ఇతడు చమన్ అనే పత్రికకు సంపాదకుడిగా వ్యవహ ...

                                               

స్టాన్లీ క్యూబ్రిక్

స్టాన్లీ క్యూబ్రిక్ ఆంగ్లం: Stanley kubrick. అమెరికాకు చెందిన ప్రముఖ దర్శకుడు, రచయిత, ఎడిటర్, ఛాయాగ్రాహకుడు, నిర్మాత, పలువురి అభిప్రాయం ప్రకారం ఈ 20వ శతాబ్దపు ఉత్తమ దర్శకులలో ఒకరు. క్యూబ్రిక్ న్యూయార్క్ నగరంలో జన్మించాడు. కాని తన జీవతంలో ఎక్కువ స ...

                                               

స్టీవ్ జాబ్స్

స్టీవెన్ పాల్ "స్టీవ్" జాబ్స్ అమెరికన్ ఐటీ వ్యాపారవేత్త, ఆవిష్కర్త. ఆయన యాపిల్ ఇన్‌కార్పొరేషన్‌కు సహ-వ్యవస్థాపకుడు, ఛైర్మన్, సీఈవో; పిక్సర్ యానిమేషన్ స్టూడియోస్ సీఈవో, ప్రధాన వాటాదారు; వాల్ట్ డిస్నీ కంపెనీ పిక్సర్ కంపెనీను కొన్నాకా దాని బోర్డ్ ఆఫ ...

                                               

స్థానం నరసింహారావు

స్థానం నరసింహారావు ప్రసిద్ధ రంగస్థల, తెలుగు సినిమా నటుడు. సత్యభామ, చిత్రాంగి మొదలైన అనేక స్త్రీ పాత్రలను సుమారు 40 సంవత్సరాలకు పైగా ధరించి ప్రేక్షకాభిమానంతో సహా పద్మశ్రీ పురస్కారం పొందాడు.

                                               

స్థానాపతి రుక్మిణమ్మ

ఈమె పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు లో సెప్టెంబరు 28, 1915 న జన్మించింది. ఈమె తండ్రి శ్రీకాకుళం పురుషోత్తమరావు, తల్లి గరుడమ్మ. రుక్మిణమ్మ వివాహం 1928లో విశాఖపట్నం నివాసి స్థానాపతి సత్యనారాయణతో జరిగింది. వీరు వెలనాటి బ్రాహ్మణులు.

                                               

స్నిగ్ధ

స్నిగ్ధ ఒక తెలుగు సినీ నటి. ఎక్కువగా సహాయ పాత్రలు పోషించింది. 2011 లో నందినీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అలా మొదలైంది చిత్రం ద్వారా సినిమాల్లోకి వచ్చింది.

                                               

స్నేహా ఉల్లాల్

స్నేహా ఉల్లాల్ భారతీయ ఒక నటి. ఆమె తెలుగు,హిందీ భాషలలోని పలు చిత్రాలలో నటించింది. ఆమె ముఖ్యంగా తెలుగు సినిమాలైన ఉల్లాసంగా ఉత్సాహంగా, సింహా లలో, హిందీ చిత్రం లక్కీ:నో టైం ఫర్ లవ్ చిత్రం ద్వారా గుర్తింపు పొందింది.

                                               

స్మిత (గాయని)

స్మిత సెప్టెంబరు 4, 1980 న ప్రభుప్రసాద్, జోగులాంబ దంపతులకు విజయవాడలో జన్మించింది. స్మిత నాలుగేళ్ళ వయసులో ఉండగానే తమ పాఠశాల వార్షికోత్సవంలో బెరుకు లేకుండా పాడి పలువురి ప్రశంసలు పొందింది. పెద్దదయ్యే కొద్దీ ఆమె పలు పోటీల్లో పాల్గొని ఏదో ఒక బహుమతి సా ...

                                               

స్మితా పాటిల్

స్మితా పాటిల్ ఒక భారతీయ సినిమా, టెలివిజన్ నటీమణి. ఈమె ఒక దశాబ్దకాలంలో 80కి పైగా హిందీ, మరాఠీ సినిమాలలో నటించింది. ఈ సమయంలో ఈమెకు రెండు భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఒక ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ లభించాయి. భారత ప్రభుత్వం ఈమెను 1985లో పద్మశ్రీ పురస్కారం ...

                                               

స్రవంతి ఐతరాజు

స్రవంతి ఐతరాజు స్రవంతి) మనస్తత్వవేత్తగా సుపరిచితులు. వృత్తి రీత్యా ఆమె ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమశాఖనందు ఉద్యోగి. ప్రవృత్తి రీత్యా ఆమె రచయిత. ఈమె "సౌగంధిక" అనే కలం పేరుతో రచనలు చేస్తూంటారు.

                                               

స్రితి ఝా

స్రితి ఝా ప్రముఖ భారతీయ నటి. ఈమె ఎక్కువగా హిందీ సీరియల్స్ లో పని నటిస్తుంది. తన నటనతో హిందీ సీరియల్ రంగంలో గొప్ప పేరు సంపాదించుకుంది. ఆమె జియా జలే, సౌభాగ్యవతి భవ, జ్యోతి, బాలిక వధు సీరియళ్లలో నటించింది. ప్రస్తుతం జీ టీవీ లో ప్రసారమవుతున్న "కుంకుమ ...

                                               

స్రుబబతి గోస్వామీ

స్రుబబతి గోస్వామీ కి గణితం, సైన్న్‌లందు ఆసక్తి అధికం. అలాగే ఉన్నత విద్యాధ్యనానికి ఆమె సైన్స్‌ను ఎంచుకున్నది. ఆమె పి.హెచ్.డి కొరకు న్యూట్తినో ఫిజిక్స్‌ను ప్రధానాంశంగా ఎంచుకుని యూనివర్శిటీ ఆఫ్ కలకత్తా "లో ప్రొఫెసర్ అమితవ చౌదరితో కలిసి పనిచేసింది. అ ...

                                               

స్వర వీణాపాణి

తన అసలు పేరు రమణ మూర్తిగా ఉంది. వృత్తి రీత్యా న్యాయవాది. గుంటూరు జిల్లాలోని రావెల గ్రామం వీరి స్వస్థలం. తండ్రి ఉపాధ్యాయుడు. వీరి తండ్రికి కూడా సంగీత ప్రావీణ్యం ఉంది. స్వర వీణాపాణి అనే మారుపేరు ముద్దుపేరు తనికెళ్ళ భరణి, దర్శకుడు జనార్ధన్ మహర్షి ఇచ ...

                                               

స్వర్ణ కిలారి

స్వర్ణ కిలారి తెలుగు రచయిత్రి, సినిమా నటి. అమ్మూనాయర్ ఇంగ్లీషులో రాసిన "ఎ బ్రీఫ్ అవర్ ఆఫ్ బ్యూటీని" అనే ఆంగ్ల పుస్తకాన్ని "లిప్తకాలపు స్వప్నం" పేరిట తెలుగులోకి అనువదించింది. కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహించిన దొరసాని సినిమాలో పెద్ద దొరసాని పాత్రలో ...

                                               

స్వర్ణలత (కొత్త)

స్వర్ణలత దక్షిణ భారత గాయని. ఈమె సుమారు 7000 పాటలు తమిళం, కన్నడం, తెలుగు, హిందీ, మలయాళం, ఉర్దూ, బెంగాలీ, ఒరియా, పంజాబీ, బాడిగ భాషలలో పాడి ప్రేక్షకుల మన్ననలను, ఎన్నో పురస్కారాలు పొందారు. ఈమెకు కరుత్తమ్మ సినిమాలో పొరలె పొన్నుతాయి అనే పాటకు జాతీయ ఉత్ ...

                                               

స్వర్ణలత (పాత)

స్వర్ణలత పాతకాలపు తెలుగు సినిమా గాయనీమణి. ఈమె 1950లు నుండి 1970లు మధ్య కాలంలో ఎక్కువగా హాస్యభరితమైన గీతాలు పాడారు. తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మళయాళ, హిందీ, మొదలగు భాషల్లో కూడా పాటలు పాడారు. ఈమె అసలు పేరు మహాలక్ష్మి. ఈమె పరమానందయ్య శిష్యులు చ ...

                                               

స్వాతి పిరమాల్

పద్మశ్రీ డాక్టర్ స్వాతి పిరమాల్ భారతదేశపు సుప్రసిద్ద వైద్యురాలు, పారిశ్రామికవేత్త. అత్యంత ప్రభావశీలురు, శక్తివంతమైన పాతిక మంది మహిళల జాబితాలో స్థానం సంపాదించుకున్న మహిళ. ప్రజారోగ్య పరిరక్షణకు తన వంతు సహాయం చేస్తున్న ఆరోగ్య కార్యకర్త. చౌక ధరలలో కొ ...

                                               

స్వాతీ సోమనాధ్‌

ఈమె శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం దూసి గ్రామంలో జన్మించారు. ఈమె అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ప్రముఖ నృత్య కళాకారిణి.తెలుగు సాంప్రదాయ నృత్యం కూచిపూడిని ఎన్నో సంగీత రూపకాలలో సుమారు 46 దేశాలలో ప్రదర్శనలు ఇవ్వడం ద్వారా చిక్కోలు ఖ్యాతిని అంతర్జాతీయ స ...

                                               

స్వామి దయానంద గిరి

స్వామి దయానంద్ గిరి. భారతదేశానికి చెందిన ఆధ్యాత్మిక గురువు. ఇతను పంజాబు రాష్ట్రంలోని హోషియార్‌పూర్ జిల్లాలో 1919 మార్చి 19 న ఒక సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.స్వామీజీ తండ్రి నిజాయితీ,మతజీవన విధానానికి ప్రాముఖ్యతనిచ్చే సివిలు ఇంజనీరు.మొదటి ...

                                               

స్వామి శ్రద్ధానంద

స్వామి శ్రద్ధానంద మహాత్మా మున్షీ రామ్‌ విజ్ గా సుపరిచితుడు. అతను భారత స్వాతంత్ర్య సమరయోధుడు, ఆర్యసమాజ సన్యాసి. హిందూ మత సంస్కర్త. స్వామి దయానంద సరస్వతి ఆశయ ప్రచారము, వాటి సాధనే ధ్యేయంగా బ్రతికాడు. హిందూ మత సంఘటన, శుద్ధి ఉద్యమాలను విస్తృతంగా నిర్వ ...

                                               

హంసలేఖ

హంసలేఖ సినీ సంగీతదర్శకుడు, పాటల రచయిత. ఈయన దక్షిణ భారత సినిమాలకు, ప్రత్యేకించి కన్నడ సినిమాలకు పని చేస్తారు. 1980లలో ఈయన తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఈయన కొన్ని సినిమాలకు స్క్రీన్ ప్లే, సంభాషణలు, నేపథ్య సంగీతం కూడా అందించారు. దాదాపు 375 స ...

                                               

హయావో మియాజాకి

హయావో మియాజాకి జపాన్ దేశానికి చెందిన సుప్రసిద్ధ బొమ్మల యానిమేషన్ సినిమాల దర్శకుడు, రచయిత, నిర్మాత, జపాన్ లో "మంగ" అని పిలువబడే బొమ్మల సినిమాలు రూపొందించడంలో సుప్రసిద్ధులు. మియజాకిని అమెరికాకు చెందిన ప్రసిద్ధ యానిమేటర్ "వాల్ట్ డిస్నీ" తో పోలుస్తార ...

                                               

హరనాథ్

ఈయన 1936లో సెప్టెంబర్ 2 న తూర్పుగోదావరి గొల్లప్రోలు మండలం రాపర్తి గ్రామంలో బుద్దరాజు వరహాలరాజు దంపతులకు జన్మించాడు. ఈయనకు కుమారుడు శ్రీనివాస రాజు, కుమార్తె పద్మజ ఉన్నారు. తండ్రి అయిన బుద్ధరాజు వరహాలరాజు శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము అనే గ్రంథ ...