ⓘ Free online encyclopedia. Did you know? page 269
                                               

పల్లెల్లో సాధారణంగా వాడు వస్తువులు

గతంలో పల్లెల్లొ వ్యవసాయ దారుని ఇళ్లలో, పొలంలో ఇంటా బయటా వాడే వస్తువులు. ప్రతి వ్యవసాయ దారుని ఇంట్లొ వ్యవసాయోత్పత్తుల దాచు కోడానికి ఏర్పాట్లుంటాయి. అవి కాగు./. ఓడ/.గెరిసె /బొట్ట మొదలగునవి.

                                               

పెనం

పెనం ఒక విధమైన వంటపాత్ర. వీనిలో చపాతీ, రొట్టె, దోసెలు, ఆమ్లెట్లు, అట్లు వేసుకుంటారు. కొన్ని రకాల వేపుడు కూరలు ఇందులో చేస్తారు. ఇది సుమారు 20 నుండి 30 సెం.మీ. వ్యాసం కలిగివుండి లోపలి భాగం చదునుగా ఉంటాయి. వీనికి మూత వుండదు. సాంప్రదాయకంగా పెద్ద పెనా ...

                                               

బొక్కెన

నీరును కొంచెం దూరం తీసుకు వెళ్లడానికి లేదా కొంత లోతు నుంచి నీరును పైకి తేవడానికి ఉపకరించే పరికరాన్ని బొక్కెన అని అంటారు. బొక్కెనను ఇంగ్లీషులో బక్కెట్ అంటారు. వాడే సందర్భాన్ని బట్టి బక్కెట్ ను తెలుగులో వివిధ పేర్లతో పిలుస్తారు.

                                               

మేకు

మేకు ఒక చిన్న లోహంతో చేసిన వస్తువు. ఇవి గృహోపకరణాలుగా, వడ్రంగి పనిలో, ఇంజనీరింగ్ పనుల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మేకులు ఇంచుమించు పెద్ద గుండు సూది ఆకారంలో మొనదేలి ఉంటాయి. ఇవి ఉక్కు, ఇత్తడి లేదా అల్యూమినియంతో తయారుచేస్తారు. మేకుల్ని వాటి స్థానం ...

                                               

రుబ్బురోలు

రుబ్బురోలు నీటిలో నానబెట్టిన లేదా మెత్తటి ఆహార పదార్థాలను పచ్చడి లేదా ముద్ద చేయడానికి ఉపయోగించే సాధనం. దీనిని ఒకే ఒక రాతి ఫలకం నుండి తయారుచేస్తారు. ఇది వేల సంవత్సరాల క్రితంనాటి నుంచి మనిషి నిత్యజీవితంలో కీలక సాధనాంగా మారిపోయిన రాతి పనిముట్టు. రోక ...

                                               

రోకలి

రోకలి తయారీకి ముఖ్యంగా ఎర్ర చందనం కర్రను ఉపయోగిస్తారు, తదుపరి స్థానంగా ఎనుమోద్దు, ఏపి కర్రను ఉపయోగిస్తారు, ఇవి దొరకని పక్షంలో ఊటి, చింత కర్రలను ఉపయోగిస్తారు. ఊటి, చింత కర్రలలో తొందరగా చీలికలు ఏర్పడతాయి, అందువలన వీటిని చాలా తక్కువగా ఉపయోగిస్తారు, ...

                                               

సైకిల్ పంపు

సామాన్య మానవుని సౌకర్యవంతమైన వాహనం సైకిల్. సైకిల్ ఉన్న ప్రతివారూ తప్పక ఉపయోగించు సాధనం గాలి కొట్టే పంపు. సైకిల్ పంపు, సైకిల్ చక్రాల ట్యూబులలో గాలిని నింపడానికి పనికివచ్చే ఒక విధమైన positive-displacement పంపు. సైకిల్ ట్యూబులలో రెండు విధాలైన కవాటాల ...

                                               

సుత్తి

సుత్తి ఒక రకమైన పరికరం. దీనిని ఒక వస్తువుపై ఒత్తిడిని కలిగించడానికి ఉపయోగిస్తారు. సాధారణంగా గోడకు మేకులు కొట్టడానికి, కొన్ని వస్తువులను బిగించడానికి లేదా కొన్నింటిని విరగగొట్టడానికి ఉపయోగిస్తారు. చేసే పనినిబట్టి ఇవి వివిధ ఆకారాలలో, పరిమాణాలలో లభి ...

                                               

కండువా

కండువా లేదా ఉత్తరీయము పురుషుల పెద్దరికానికి, హుందా తనానికి చిహ్నంగా కుర్తా పై అలంకరించుకొనే ఒక వస్త్రము. సాధారణంగా ఇది పంచె, కుర్తా ఏ రంగులో ధరించబడ్డవో అదే రంగులోనే ఉంటుంది. పంచెకు ఉన్న అంచే దీనికి కూడా ఉంటుంది. దీనిని కుడి చేత్తో ఎడమ భుజం పై వే ...

                                               

కాలరు

సాధారణంగా చొక్కాకి గొంతు చుట్టూ సందర్భానుసారము టై గానీ బౌ టై గానీ కట్టుకునే వీలు ఉండే భాగాన్ని కాలరు అంటారు. పూర్వం కాలరు గల షర్టులని సాంప్రదాయికాలుగా వాడగా, ల్యాపెల్ గల షర్టులని అసాంప్రదాయికాలుగా వాడేవారు. ప్రస్తుతం టీ-షర్టుల వాడకం పెరగటంతో ల్యా ...

                                               

కుర్తా

కుర్తా అనునది భారతదేశంలో పురుషులు శరీర పై భాగాన్ని కప్పుకోవటానికి ఉపయోగించే దుస్తులలో ఒకటి. దీని క్రింద పైజామా గానీ, ధోవతిగానీ, పంచె గానీ ఒక్కోసారి యువకులు జీన్స్ ప్యాంటు గానీ వేసుకొంటారు. స్త్రీలు వేసుకొనే కుర్తాలను కుర్తీ అని గానీ వ్యవహరిస్తారు ...

                                               

కోటు

కోటు లేదా జాకెట్ అనునది వెచ్చదనానికి గానీ ఫ్యాషన్ కి గానీ స్త్రీ పురుషులిరువురిచే సాధారణంగా షర్టు/టి-షర్టు పై ధరింప బడే ఒక వస్త్రం. బహు అరుదుగా కోటు షర్టు లేకుండా కూడా ధరిస్తారు. కోటు లలో పలు రకాలు ఉంటాయి. సాధారణంగా వీటికి పొడవాటి చేతులున్ననూ స్ల ...

                                               

గౌను

గౌను అనునది బాలికలు లేదా స్త్రీలు వేసుకొనే ఒక వస్త్రము. ఇది గొంతు వద్ద నుండి తొడల/మోకాళ్ళ/పిక్కల/పాదాల వరకు ఆచ్ఛాదననిస్తుంది. ప్రస్తుతము మహిళలు వాడుతున్న నైట్ డ్రెస్ కూడా ఒక రకమైన గౌనే. గౌను అన్న పదం మధ్యయుగపు లాటిన్ పదం gunna గున్న నుండి వచ్చింద ...

                                               

జీన్స్ (వస్త్రం)

జీన్స్ అనునవి డెనిమ్ లేదా డుంగరీ వస్త్రంతో కుట్టిన ప్యాంటు. 1950 లో కౌబాయ్ ల కొరకు ప్రత్యేకంగా రూపొందించబడిన జీన్స్ టీనేజీ యువతలో బాగా జనాదరణ పొందినది. జీన్స్ రూపొందించటంలో లెవీ స్ట్రాస్ అండ్ కో., లీ, వ్రాంగ్లర్ సంస్థలు పేరెన్నిక గన్నవి. స్కిన్నీ ...

                                               

నెక్ టై

టై, లేదా నెక్ టై పశ్చిమ దేశాల్లోని ఫార్మల్ వేర్ లో ఒక భాగం. సాధారణంగా పురుషులు కాలర్ చుట్టూ అలంకార ప్రాయంగా కట్టుకునే రిబ్బను వంటి గుడ్డ. కాలరు విధానం బట్టి టై నాట్ ఉంటుంది. కాలరు వద్దనున్న గుండీని పెట్టుకొన్నచో ఇది ఫార్మల్ వేర్ అవ్వగా, అదే గుండీ ...

                                               

పాటియాలా సల్వార్

పాటియాలా సల్వార్ భారతదేశంలోని పంజాభ్ రాష్టృ ఉత్తర ప్రాంతంలోని పాటియాలా నగరంలో మహిళలు ధరించే వస్త్రం. ఈ వస్త్ర మూలాలు పాటియాలాలో ఉన్నాయి. ప్రాచీనంగా పాటియాలా రాజు రాజ దుస్తులుగా పాటియాలా సల్వార్ ను ఉపయోగిండాడు. పాటియాలా సల్వార్ కు పటానీ దుస్తులతో ...

                                               

ప్యాంటు

మగవారు/ఆడవారు నడుము నుండి పాదాల వరకు తొడుక్కొనే వస్త్రము. ఇది లావుగా ఉండే గుడ్డతో తయారుచేస్తారు. ఇది సూటు లోని ఒక భాగమైననూ, సూటు యొక్క ఇతర భాగాలైన నెక్ టై/బౌ టై, కోటు లేకున్ననూ, కేవలం షర్టుతో బాటు దీనిని వేసుకొనవచ్చును. చాలా వరకు భారతీయులు కేవలం ...

                                               

బికిని

బికిని స్ర్తీలు ధరించే ఒక రకమైన ఈత దుస్తులు. వీటిని ఈత కొడుతున్నపుడు, సముద్ర తీరాలలో విహరిస్తున్నపుడు ధరిస్తారు. ఈ దుస్తుల నిర్మాణం నీటిలో శరీర కదలికలకు అనుగుణముగా రూపొందించబడినది. వీటిలో పలు రకాలు ఉన్నాయి. కురచగా ఉండి స్త్రీ శరీర భాగాలను బహిర్గత ...

                                               

బొత్తం

బొత్తా లేదా గుండీ ఒక వస్త్రపు రెండు భాగాలను కలిపి ఉంచే ఒక వస్త్ర పరికరము. వస్త్రపు ఒక భాగానికి బొత్తా దారంతో దానికున్న రంధ్రాల గుండా కుట్టబడి ఉండగా, మరొక భాగానికి ఈ బొత్తా సరిగ్గా ఇమిడేంత రంధ్రము ఉంటుంది. ఈ రంధ్రాన్నే కాజా అంటారు. సాధారణంగా బొత్త ...

                                               

బౌ టై

బౌ టై, ఒక రకమైన పురుషుల నెక్ టై. రిబ్బను వంటి ఈ అలంకారం కాలరు మధ్యకి ఇరు వైపులా అతికినట్లు ఉంటుంది. ముందే కట్టి ఉంచిన రెడీ-టైడ్ బౌ టైలతో బాటు, స్వయంగా కట్టుకునే సాంప్రదాయిక సెల్ఫ్-టై, "టై-ఇట్-యువర్సెల్ఫ్ లేదా "ఫ్రీ స్టయిల్ బౌ టైలు కూడా లభ్యమవుతాయ ...

                                               

లంగోటి

లంగోటా లేదా లంగోటీ అనునది భారతదేశం లో ఐదు వేల సంవత్సరాల నుండి కట్టుకొనే లోదుస్తులలో ఒకటి. దీనిని చూసేందుకు గోచీలానే ఉన్నా దానికంటే పెద్ద వస్త్రం వాడుతారు. దీనికి ఒకవైపుగా బిగించేందుకు లంగాకు ఉన్నట్టుగా నాడాలు ఉంటాయి. దాని ద్వారా సరియైన బిగింపు వస ...

                                               

లాగు

లాగు లేదా నిక్కరు అనునది నడుము నుండి తొడల లేదా మోకాళ్ళ పై/క్రింద లేదా పిక్కల పై/క్రింద వరకు రెండు కాళ్ళను విడివిడిగా చుట్టే వస్త్రము. పాశ్చాత్యదేశాలలో ఇవి చిన్నపిల్లలతో బాటు స్త్రీపురుషులు సమానంగా ధరించిననూ, భారతదేశంలో ఒకప్పుడు ఇవి కేవలం బాలుర దు ...

                                               

వెయిస్ట్ కోట్

వెయిస్ట్ కోట్ అనునది సూట్ లోని ఒక భాగము. ఇది చొక్కా పైన, కోటు లోపల వేసుకొనే ఒక చేతులు లేని కోటు. దీని ముందు భాగం బయటికి కనబడుతుంది కాబట్టి ఒక వస్త్రంతోను వెనుక భాగం కనబడదు కాబట్టి దానిని ఇంకొక వస్త్రంతోను కుడతారు. దీనికి కాలరు గానీ, ల్యాపెల్ గానీ ...

                                               

శాలువా

శాలువా చలి బారి నుంచి రక్షించడానికి భారతదేశంలో వాడే ఒక వస్త్ర విశేషం. చలి బారి నుంచి రక్షించడమే వీటి ప్రథమ కర్తవ్యం. ఒక్క భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా శాలువా అనేక సంప్రదాయాలకు సంకేతం. ప్రార్థనలు, పండగల సంధర్భాల్లో జ్యూయిష్ ప్రజలు తలిత్ అని ప ...

                                               

షేర్వానీ

షేర్వానీ దక్షిణ ఆసియాలో ధరించే కోటు వంటి వస్త్రం. ఇది పాకిస్థాన్ దేశపు జాతీయ వస్త్రంగా గుర్తించబడిననూ ఉత్తర భారతదేశనికి చెందిన ముస్లిం రాచరిక వంశాల వారు కూడా దీనిని ధరించేవారు. పైజామాతో వేసుకొన్న కుర్తా పై కానీ, కమీజ్ తో బాటు ధరించే సల్వార్ పై కా ...

                                               

సూటు

- అని పార్వతి విదేశాల్లో చదువు ముగించుకొని తిరిగివచ్చిన దేవదాసుని చిలిపిగా ప్రశ్నించే ఈ పాట అప్పటి భారతీయ సంపన్న వర్గాలపై పాశ్చాత్య సంస్కృతి యొక్క ప్రభావం ఏ స్థాయిలో ఉండేదో చెప్పకనే చెబుతుంది!!! సూటు అనగా ఒకే వస్త్రంతో కుట్టిన వివిధ వస్త్రాల సముద ...

                                               

స్కర్టు

స్కర్టు అనునది నడుము నుండి వ్రేలాడుతూ కాళ్ళకు పూర్తిగా గానీ, కొంత భాగం గానీ ఆచ్ఛాదననిచ్చే ఒక పాశ్చాత్య వస్త్రము. సాధారణంగా వీటిని స్త్రీలు ధరించిననూ, స్కాట్లండు, ఐర్లండు వంటి కొన్ని దేశాలలో పురుషులు కూడా వీటిని ధరిస్తారు. కొన్ని కాలాలలో కొంత మంది ...

                                               

కవాటం

కవాటం అనేది తెరవటం, మూయటం, లేదా కొంత తెరవటం లేదా కొంత మూయటం వంటి వివిధ మార్గాల ద్వారా ద్రవం యొక్క ప్రవాహమును క్రమబద్దీకరించే లేదా నియంత్రించే ఒక పరికరం.

                                               

క్షితిజసమాంతర ఏకదిశ కవాటం

కవాటం అనగా ఒక వ్యవస్థ లేదా గొట్టంలో ప్రవహిస్తున్న ఒక ద్రవం లేదా వాయువు యొక్క ప్రవాహాన్ని పూర్తిగా నిలిపి వేయునది, లేదా పాక్షికంగా ప్రవహించునటుల నియంత్రణ చేయునది, లేదా ప్రవాహాన్ని పూర్తిస్థాయిలో గొట్టంలో ప్రవహించునటుల చేయు పరికరం. ఇందులో ప్రవాహాన్ ...

                                               

పిపెట్

పిపెట్ ఒక ప్రయోగశాలలో ఉపయోగించే సామాన్యమైన పరికరం. దీనితో నిర్ధిష్టమైన పరిమాణంలో ద్రవాల్ని వివిధ ప్రయోగాల కోసం తీసుకొనే వీలుంటుంది. వీటిని గాజుతో కాని ప్లాస్టిక్ తోకాని చేయుదురు.ప్రయోగశాలలో ఒక నిర్దిష్టమైన ఘనపరిమాణంలో ఏదైన ద్రవ రసాయనాన్ని తీసుకొన ...

                                               

ప్లగ్ వాల్వు

ప్లగ్ వాల్వు అనేది ఒక కవాటం. ఒక పైపు/గొట్టంలో ప్రవహించు ద్రవం లేదా వాయువు ప్రవాహాన్ని పూర్తిగా నిలువరించు, లేదా ప్రవాహాన్ని పాక్షికంగా నిలువరించు పరికరాన్ని కవాటం అంటారు.కవాటాన్ని ఆంగ్లంలో వాల్వు అంటారు. వాల్వులను అవి పనిచేయు విధానపరంగా, నిర్మాణ ...

                                               

బటరు ఫ్లై వాల్వు

బటరుఫ్లై వాల్వు అనేది ఒక కవాటం.కవాటం అనేది పైపులలో/గొట్టాలలో ప్రవహించు వాయు ద్రవ పదార్థాల ప్రవాహాన్ని పూర్తిగా నిరోధించు లేదా పూర్తిగా అనుమతించు లేదా పాక్షికంగా ప్రవహించునటుల యాంత్రికంగా నియంత్రణ చేయు పరికరం. ఈవాల్వు పనిచేయు ఆధారంగా బాల్ వాల్వు, ...

                                               

బాల్ వాల్వు

బాల్ వాల్వు అనేది ఒక కవాటం.కవాటం అనగా ఏదైన పైపులో/గొట్టంలో ద్రవ, వాయు పదార్థాల ప్రవాహాన్నిపూర్తిగా ఆపునది, లేదా ప్రవాహా వేగాన్ని, పరిమాణాన్ని తగ్గించి ప్రవహింప చేయు పరికరం లేదా ఉపకరణం. కవాటాలను ఆంగ్లంలో వాల్వు అంటారు.బాల్ వాల్వు కూడా అటువంటి ఒక న ...

                                               

వెర్టికల్ చెక్ వాల్వు

వెర్టికల్ చెక్ వాల్వు అనేది ఒక ఏకదిశ ప్రవాహ కవాటం. దీని బాడీని క్షితిజ లంబంగా ప్రవాహ పైపుకు బిగించెదరు. వెర్టికల్ చెక్ వాల్వు అనేది ఇంగ్లీసు పేరు.ఈ ఏకదిశ ప్రవాహ కవాటాన్ని తెలుగులో క్షితిజలంబ ఏకదిశ ప్రవాహ కవాటం అంటారు.ఈ రకపు కవాటంలో ప్రవాహం నిలువు ...

                                               

స్ప్లిట్ డిస్కు చెక్ వాల్వు

స్ప్లిట్ డిస్కు చెక్ వాల్వు అనేది ఒక ఏకదిశ ప్రవాహ కవాటం.ఏకదిశ ప్రవాహ కవాటం అనునది ఒక ప్రత్యేక రకమైన కవాటం. ఏకదిశ ప్రవాహ కవాటంలో ద్రవం లేదా వాయువు ప్రవాహం కేవలం ఒకదిశలో మాత్రమే ప్రవహించును. వ్యతిరేక మార్గంలో ప్రవహించుటకు ప్రయత్నించిన వెంటనే కవాట త ...

                                               

స్వింగ్ చెక్ వాల్వు

స్వింగ్ చెక్ వాల్వు ఒక ఏకదిశ ప్రవాహ కవాటం. ఏకదిశ ప్రవాహ కవాటం అనునది ఒక ప్రత్యేక రకమైన కవాటం.కవాటంలో రెండు పక్కల ప్రవహించు అవకాశం వుండగా ఏకదిశ ప్రవాహ కవాటంలో ప్రవాహం ఒకదిశలో మాత్రమే పయనించును.వ్యతిరేక దిశలో పయనించలేదు.

                                               

GAFAM

GAFAM అనేది వెబ్ దిగ్గజ సంస్థలైన గూగుల్, అమెజాన్, ఫేస్బుక్, యాపిల్, మైక్రోసాఫ్ట్ ల సంక్షిప్త రూపం. ఇవి మార్కెట్లో ఆధిపత్యం వహిస్తున్న ఐదు ప్రధాన అమెరికన్ సంస్థలు. కొన్నిసార్లు బిగ్ ఫైవ్ అనీ, ది ఫైవ్ అనీ కూడా పిలుస్తారు. కొన్ని రంగాలలో ఈ ఐదు కంపెన ...

                                               

గూగుల్ వేవ్

గూగుల్ వేవ్ అనేది ఒక సరికొత్త ఆన్‌లైన్ కమ్యూనికేషన్ ఉపకరణం. గూగుల్ వేవ్ అనేది కంప్యూటర్ ద్వారా కమ్యూనికేషన్ సింక్రోనస్ కాన్ఫరెన్సింగ్ సాధనం. ఒక "వ్యక్తిగత కమ్యూనికేషన్ సహకార సాధనం." ఉంది ఇది వెబ్ సేవ, కంప్యూటింగ్ ప్లాట్‌ఫాం కమ్యూనికేషన్ ప్రోటోకాల ...

                                               

ప్రైవేట్ బ్రౌజింగ్

గోప్యతా మోడ్ లో అంతర్జాలమును వెదకడాన్ని "ప్రైవేట్ బ్రౌజింగ్"​​ అంటారు. కొన్నిసార్లు అనధికారికంగా "శృంగార మోడ్" గా సూచిస్తారు. కొన్ని వెబ్ బ్రౌజర్లలో గోప్యతా లక్షణాలు సూచిస్తుంది ఈ పదం. చారిత్రాత్మకంగా కాష్ లోపల బ్రౌజింగ్ చరిత్ర, చిత్రాలు, వీడియోల ...

                                               

ఈమాట

ఈమాట ఒక తెలుగు అంతర్జాల పత్రిక. ఇది ఇంటర్నెట్లో ప్రచురించబడుతున్న మాసపత్రిక. ఇది ప్రధానంగా అమెరికాలోని ప్రవాసాంధ్రులచే నడుపబడుతున్నది. తెలుగులో అంతర్జాల పత్రికలు దాదాపుగా లేని 1998లోనే ప్రారంభమైన ఈమాట పత్రిక అప్పటి నుంచీ నడుస్తూనేవుంది. మొదట్లో మ ...

                                               

వాకిలి

వాకిలి లాభాపేక్ష లేని ఒక తెలుగు అంతర్జాల మాసపత్రిక. "ఉత్తమ స్థాయిలో వుండే సాహిత్యాన్ని ప్రచురించడం, ప్రోత్సహించడం! స్నేహపూర్వకమయిన/ఆరోగ్యకరమయిన సాహిత్య బంధాల్ని నిర్మించడం! స్వచ్చమయిన స్వేచ్చని గౌరవించే అరమరికలు లేని సాహిత్య సంభాషణకు వేదికగా నిలి ...

                                               

బాల గోకులం

ప్రస్తుత నాగరిక ప్రపంచపు చిన్నారులకు బాల్యం అంటే చదవటం, వ్రాయడం మాత్రమే. మా పెద్దలు ఆటల ద్వారానే విద్యను అభ్యసించారు. దానికి ఉదాహరణ ఆ రోజుల్లో గురుకులాలు ఉండేవి. మా రోజుల్లో విద్యాలయాలు ఆటలకు కూడా ప్రాదాన్యతను ఇచ్చేవి. కాని ప్రస్తుత నాగరిక ధోరణి ...

                                               

గూగుల్ మీట్

గూగుల్ మీట్ అనేది గూగుల్ అభివృద్ధి చేసిన వీడియో-కమ్యూనికేషన్ సర్వీస్. ఇది గూగుల్ హ్యాంగవుట్స్ కు రీప్లేస్ మెంట్ గా రూపొందించిన రెండు యాప్ ల్లో ఒకటి, రెండోది గూగుల్ చాట్. గూగుల్ 2019 అక్టోబరులో గూగుల్ హ్యాంగవుట్ లను విరమించినది.ప్రారంభంలో వాణిజ్య ...

                                               

పప్పీ లినక్సు

పప్పీ లైనక్స్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్, తేలికపాటి లైనక్స్ పంపిణీల కుటుంబానికి చెందినది, ఇది వాడుకలో సౌలభ్యం మీద ద్రుష్టి పెడుతుంది, పప్పీ లినక్స్ అనేది GNU/Linux ఆధారంగా కంప్యూటర్ లకు ఒక ఆపరేటింగ్ సిస్టమ్.కంప్యూటర్లో తక్కువ స్థాయిలో మెమోరీ వాడకం మ ...

                                               

తవిటి పురుగు

తవిటి పురుగు ఒక కీటకము. ఇది చిరుత కన్నా వేగంగా పరిగెత్తగలదని పరిశోధకులు గుర్తించారు.ఇన్నాళ్లు భూమిపై ఉన్న జీవుల్లో పరిమాణంతో పోల్చితే టైగర్ బీటిల్ అనే కీటకం వేగంగా పరుగులు తీస్తుందనే రికార్డు ఉండేది. ఇప్పుడు దాని కన్నా వేగంగా వెళ్లే మరో జీవి ఉందన ...

                                               

మిడుతల దండు

మిడుతల దాడి లేదా మిడుతల దండు మిడతలు ఉత్తర భారతదేశంలోని గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, పంజాబ్, తో పాటూ ఆరు రాష్ట్రాల్లో సుమారు 80 మిలియన్లు అనగా 8 కోట్ల మిడతలు పాకిస్తాన్ నుండి 1993లో భారత్ వీటి దాడి చేశాయి, మళ్ళీ మే నెల 2020 లో దాడి ప్రారంభం చేశ ...

                                               

మోనార్క్ సీతాకోకచిలుక

మోనార్క్ సీతాకోకచిలుక ఉత్తర అమెరికా సీతాకోకచిలుక దీని రెక్కలు తేలికగా నలుపు, నారింజ, తెలుపు రంగులో కలిగి ఉంటాయి.ఇది చాలా చిన్నదిగా ఉంటుంది.ఈ సీతాకోక చిలుకలు రెక్కలు విప్పితే పది సెంటీమీటర్ల వెడల్పు ఉంటుంది.

                                               

తేలుకుంచి పక్షి సంరక్షణా కేంద్రం

తేలుకుంచి పక్షి సంరక్షణా కేంద్రం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం తేలుకుంచి గ్రామంలోని సైబీరియా నుండి వలసవచ్చిన పక్షి సంరక్షణా కేంద్రం. ఇది శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి 115 కిలోమీటర్ల దూరంలో ఉంది.

                                               

నేలపట్టు

నేలపట్టు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, దొరవారిసత్రం మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన దొరవారిసత్రం నుండి 2 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన గూడూరు నుండి 45 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకార ...

                                               

అద్వైత

అద్వైత కోలకతా లోని అలీపూర్ జూలాజికల్ గార్డెన్స్ లో జీవించిన ఒక పెద్ద తాబేలు. 2006లో మరణించిన ఈ అద్వైత ప్రపంచంలోని జంతువులలో అత్యధిక కాలం జీవించినదని విశ్వసిస్తున్నారు.