ⓘ Free online encyclopedia. Did you know? page 263
                                               

వాహన చోదకము

ఒక వాహనం యొక్క చర్య, కదలికలను నియంత్రించడాన్ని నడపడం అంటారు, ఉదాహరణకు కారు, ట్రక్, బస్సు వంటి వాటిని నడపడం. నడపడాన్ని ఆంగ్లంలో డ్రైవింగ్ అంటారు. నడపడాన్ని తోలడం, చోదకం అని కూడా అంటారు.

                                               

కళ్యాణ్ విమానాశ్రయం

కళ్యాణ్ విమానాశ్రయాన్ని ముంబయి నగరానికి రెండవ విమానాశ్రయంగా ఉపయోగించాలనే ప్రతిపాదన వచ్చింది. కానీ 2014 ఫిబ్రవరిలో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను విరమించుకున్నది.

                                               

అరిసికెరే - మైసూర్ ప్యాసింజర్

అరిసికెరే - మైసూర్ ప్యాసింజర్ నైరుతి రైల్వే జోన్ నకు చెందిన ప్రయాణీకుల రైలు. ఇది భారతదేశంలో అరిసికెరే జంక్షన్, మైసూర్ జంక్షన్ మధ్య నడుస్తుంది. ఇది ప్రస్తుతం రోజువారీగా 56267/56268 రైలు నంబర్లతో నిర్వహించ బడుతోంది.

                                               

కూడలి

కూడలి లేదా జంక్షన్ అనగా తెలుగులో రవాణా వ్యవస్థకు చెందిన రెండు లేదా అంతకంటే ఎక్కువ దారులు కలుసుకొనే ప్రదేశం. ఇక్కడ దారి మార్చుకోవడానికి లేదా ఒక రవాణా పద్ధతి నుండి మరొక రవాణా పద్ధతికి మారడానికి అవకాశం ఉంటుంది. ఆంగ్లంలో జంక్షన్కు లాటిన్ భాషలో కలుపు ...

                                               

వీధి

వీధి అనేది, నలుగురూ నడిచే దారి. కొన్ని ఇళ్ళ సముదాయానికి సంబంధించిన వారు, ఒక చోటి నుండి మరొక చోటికి వెళ్ళటానికి ఏర్పాటు చేసుకున్న ఖాళీ స్థళమే వీధి. సంక్షిప్తంగా చెప్పాలంటే, వివిధ నిర్మాణాల మధ్య ప్రజల సౌకర్యార్ధం ఏర్పాటుచేసిన ప్రదేశాల్ని వీధులు అంట ...

                                               

రహదారి నియమాలు

రహదారి ప్రమాదాలు ప్రపంచ వ్యాప్తంగా జరుగి అపారమైన ధన, ప్రాణ నష్టాన్ని కలిగిస్తున్నాయి. రహదారిని ఉపయోగించే మనమందరం కొన్ని నియమాలను పాటించినట్లయితే చాలా ప్రమాదాల్ని నివారించవచ్చును.

                                               

మీనాకుమారి (నటి)

తెనాలిలో జన్మించిన మీనాకుమారి అన్నాచెల్లెలు సినిమాలో చలం గారితో హీరోయిన్ గా నటించారు. మీనాకుమారి తొలి చిత్రం ప్రముఖ నటి చంద్రకళ తండ్రి నిర్మించిన శ్రీరామాంజనేయ యుద్ధం" 1958. ఈమెకు చిన్నతనములోనే పెళ్ళి అయిపోయింది. భర్త సినిమా పంపిణీదారుడైనందున భార ...

                                               

మెట్ట పోలినాయుడు

ప్రతీ మనిషికీ వృత్తితో పాటు ఏదో ఒక అభిరుచి ఉండడం సహజం. కొందరు మాత్రమే తమ అభిరుచితో ఇతరులకూ స్ఫూర్తినిస్తూ రాణిస్తుంటారు. వృత్తిపరంగా తీరిక లేకున్నా ఎలాంటి ఆర్థికలాభం చేకూరకపోయినా తమ అభిరుచికి సమయాన్ని కేటాయిస్తూ మానసిక తృప్తి పొందుతూ తమ లక్ష్యం వ ...

                                               

ఆంధ్ర నాటక సమాఖ్య

ఆంధ్ర నాటక సమాఖ్య 1954 ఆగస్టులో రాజమండ్రి లో బలరాజ్సహానీ చేతులమీదుగా ప్రారంభించబడింది. 1954, ఆగస్టు 7న జరిగిన మహాసభలో ఈ నాటక సమాఖ్య ఆధ్యక్షుడిగా కొప్పరపు సుబ్బారావు, ప్రధాన కార్యదర్శిగా గరికపాటి రాజారావు ఎన్నికయ్యారు.

                                               

ఆంధ్ర విశ్వ కళాపరిషత్తు (నాటక సంస్థ)

ఆంధ్ర విశ్వ కళాపరిషత్తు తెలుగు నాటకరంగ కార్యకలాపాలు విస్తృతంగా జరగడంకోసం ఏర్పాటుచేయబడిన నాటక సంస్థ. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో అప్పుడప్పుడు కొన్ని తెలుగు నాటకరంగ కార్యక్రమాలు మాత్రం జరిగేవి. అదే సయమంలో ఆంధ్ర విశ్వ కళాపరిషత్తు ఏర్పడింది. 1921 నుండి ...

                                               

ఫైన్ ఆర్ట్స్ థియేటర్స్, బాపట్ల

ఫైన్ ఆర్ట్స్ థియేటర్స్ ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా, బాపట్లలో 1952లో ప్రారంభించిన నాటక సంస్థ. ఈ సంస్థ ప్రదర్శించిన సంఘంచెక్కిన శిల్పం నాటక ప్రదర్శనకు పలుచోట్ల హౌజ్ ఫుల్ బోర్డులు పెట్టేవారు.

                                               

శ్రీరామ విలాస సభ, తెనాలి

శ్రీరామ విలాస సభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, తెనాలిలో 1921వ సంవత్సరంలో ప్రారంభించిన నాటక సంస్థ. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచి అద్భుతమైన నాటకాలను ప్రదర్శంచిన ఈ నాటక సంస్థ తెలుగు నాటకరంగంలోని ఇతర నాటక సమాజాలకు మార్గదర్శిగా నిలిచింది.

                                               

సుమధుర కళానికేతన్

ఉత్తమ ఆహార్యం: మోహన్ సరితా.స్వాతిముత్యం ఉత్తమ సంగీతం: లీలామోహన్ సరితా.స్వాతిముత్యం ఉత్తమ నటి: లహరి గుడివాడ అక్క అలుగుడు.చెల్లి సణుగుడు ఉత్తమ రంగాలంకరణ: పిఠాపురం బాబూరావు సుందరి.సుబ్బారావు ప్రోత్సహక బహుమతి: జానీపాషా అక్క అలుగుడు.చెల్లి సణుగుడు, వి ...

                                               

జారుడుమెట్లు (నాటిక)

జారుడుమెట్లు కళాంజలి, హైదరాబాద్ వారు ప్రదర్శిస్తున్న సాంఘిక నాటిక. దేశాన్ని పాలిస్తున్న నల్ల దొరల దోపిడీతో ప్రజల జీవితాలు ఇంకా చీకటిలో మగ్గుతున్నాయనే అంశాన్ని ఇతివృత్తంగా సాగిన జారుడుమెట్లు నాటికను కంచర్ల సూర్యప్రకాశ్ రచించగా, కొల్లా రాధాకృష్ణ దర ...

                                               

నరకం మరెక్కడో లేదు

నరకం మరెక్కడో లేదు సుఖమంచి కోటేశ్వరరావు రచించిన సాంఘిక నాటిక. నరకం అనేది ఎక్కడో లేదని, ప్రభుత్వ వైద్యశాలే నరకం వంటిదని, ప్రభుత్వ వైద్యశాలల్లోని అవినీతి, లంచగొండితనం, నిర్లక్ష్యం మూలంగా సాధారణ ప్రజలు అనుభవిస్తున్న బాధలను ఈ నాటిక హృద్యంగా వివరించిం ...

                                               

మంగిన నాగమణి

ఈవిడ తన 18వ ఏట రక్త కన్నీరు నాటకంలో ‘శాంత’ పాత్ర ద్వారా రంగస్థల నటనకు శ్రీకారం చుట్టింది. తరువాత శ్రీ శారద నాట్యమండలి-వేల్పూరు తిప్పా సత్యనారాయణ సారథ్యంలో పి.వి. భద్రం దర్శకత్వంలో చంద్రహాస, ప్రమీలార్జునీయం మొదలగు నాటకాల్లో నటించింది. తణుకుకు చెంద ...

                                               

చందు భాస్కర రావు

చందు భాస్కర రావు ప్రముఖ రంగస్థల నటుడు, హరికథా భాగవతులు. వీరి తండ్రి బసవ పున్నారావు కూడా నటులే. వీరు చదువుకొంటున్న రోజుల్లోనే నాటకాలలో నటించడం ప్రారంభించారు. హరిశ్చంద్రునిగా, వికర్ణుడు, అభిమన్యుడు పాత్రలలోనటించారు. 1983లో ప్రొద్దుటూరులో జరిగిన రాష ...

                                               

ప్రతాపరుద్రీయం

ప్రతాపరుద్రీయం అనేది ఓరుగల్లు ప్రభువైన రెండవ ప్రతాపరుద్రుని జీవితంలోజరిగిన కొన్ని చారిత్రాత్మక, యధార్థ సంఘటనల ఆధారంగా వ్రాసిన గొప్పతెలుగు నాటకం. దీనిని వేదం వేంకటరాయశాస్త్రి వ్రాశాడు. దీని సంగ్రహ రూపాన్ని ప్రతాపరుద్రీయ నాటకము గా వేదము వేంకటరాయశాస ...

                                               

కప్పలు (నాటకం)

తెప్పలుగా చెరువు నిండితే కప్పలు చేరినట్టు, సంపద సమకూరినంతనే బంధువులు రాబందులుగా ఇంటికి చేరతారనే సుమతీ శతకంలోని పద్యం ఆధారంగా ఆచార్య ఆత్రేయ 60 ఏళ్ల క్రితం రూపొందించిన సాంఘిక నాటకం కప్పలు ఇది పైకి సాధారణంగా కన్పించేది. కానీ అంతర్లీనంగా పెట్టుబడిదార ...

                                               

పాలేరు

సమాజంలో కులం వల్ల గౌరవం పొందుతున్న కుటుంబం నుండి వచ్చిన వనబాల, కులం వల్ల సమాజంలో అవమానాలకు గురౌతున్న వెంకన్న పరస్పరం ప్రేమించుకుంటారు. పాలేరుగా పనిచేయాల్సిన వాడు, అగ్రకులంగా గౌరవ మర్యాదల్ని పొందుతున్న అమ్మాయిని పెండ్లి చేసుకోవాలంటే, ఎన్ని బాధలకు ...

                                               

మా భూమి (నాటకం)

మా భూమి సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు కలిసి రచించిన సాంఘిక నాటకం. తెలంగాణాలోని నిజాం రాచరిక వ్యవస్థను ఈ నాటకం ప్రతిబింబిస్తుంది. మాభూమి నాటకంలో పాత్రలు రెండు పక్షాలకు చెందినవి: ఒకటి ప్రభుత్వ పక్షం; రెండవది ప్రజా పక్షం.

                                               

ఎన్.జి.ఓ. (నాటకం)

ఆచార్య ఆత్రేయ 1948 లో ఈ నాటకం రచించారు. అప్పుడే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటి మధ్యతరగతి పరిస్థితులను చక్కగా ఈ నాటకంలో ప్రతిబింబింప చేసారు ఆత్రేయగారు. ఇంకా చెప్పాలంటే Hungry 30s లోని పరిస్థితులను మనం ఇందులో చూడవచ్చు. ఆత్రేయ గారి మాటల్ల ...

                                               

గణపతి (నాటకం)

గణపతి చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు రచించిన హాస్య నాటకం. దీనిని గణపతి నవల ఆధారంగా అదే పేరుతో రేడియో నాటకంగా నిర్మించారు. ఇది ఆల్ ఇండియా రేడియోలో తెలుగు భాషలో 1960, 1970 లలో ప్రసారం చేయబడింది. ఈ హాస్య నాటకాన్ని వినడానికి ప్రజలు రేడియో సెట్ల దగ్గర ...

                                               

మాలపల్లి (నాటకం)

మాలపల్లి ఉన్నవ లక్ష్మీనారాయణ 1922 లో రాసిన తెలుగు నవల. హరిజనోద్ధరణ ధ్యేయంగా రాయబడిన ఈ నవలను నగ్నముని 1974లో మాలపల్లి నాటకీకరణ చేయగా ఎ.ఆర్.కృష్ణ దర్శకత్వం వహించి ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో 12 రంగస్థలాలు ఉంటాయి. అన్ని రంగస్థలాలలపై ఏకకాలంలో ప్రదర్శ ...

                                               

ఇన్స్టాక్స్

ఇన్స్టాక్స్ అనేది ఇన్స్టంట్ కెమెరాలలో వాడబడే ఇన్స్టంట్ ఫిల్మ్. దీనిని ఫూజీఫిలిం సంస్థ రూపొందిస్తుంది. ఇన్స్టాక్స్ ఫిలిం వివిధ పరిమాణాలలో లభ్యమవుతుంది. వైడ్ వెడల్పు: 99 mm × 62 mm 3.9 in × 2.4 in స్క్వేర్ చతుర్భుజం: 62 mm × 62 mm 2.4 in × 2.4 in మ ...

                                               

ఫిలిం గ్రెయిన్

ఫిలిం గ్రెయిన్ ఫిలిం ఫోటోగ్రఫీ లో కనబడే అవాంఛిత లక్షణం. ఫిలిం లో ఉండే సిల్వర్ కాంపొనెంట్ ల వలన ఇది ఏర్పడుతుంది. ఫిలిం గ్రెయిన ఏర్పడితే ఫోటోపై సన్నని నూక పోసినట్లు మసకగా కనబడుతుంది. పాత తరం ఫోటోగ్రఫీ లో దీనిని ఫిలిం యొక్క అవలక్షణం గా పరిగణించి, ఫో ...

                                               

అదివో అల్లదివో (కీర్తన)

అదివో అల్లదివో అనేది ఒక ప్రాచుర్యం పొందిన కీర్తన. దీనిని కర్ణాటక సంగీతకారుడైన అన్నమాచార్యులు రచించారు. ఈ కీర్తన ఖరహరప్రియ జన్యమైన మధ్యమావతి రాగం, ఆదితాళంలో గానం చేయబడుతుంది.

                                               

క్షీరాబ్ధి కన్యకకు శ్రీమహాలక్ష్మికిని

క్షీరాబ్ధి కన్యకకు శ్రీమహాలక్ష్మికి అనేది ఒక ప్రసిద్ధిచెందిన కీర్తన. దీనిని కర్ణాటక వాగ్గేయకారుడైన అన్నమాచార్యులు రచించారు. ఈ కీర్తనలో అన్నమయ్య శ్రీ వేంకటేశ్వరుని పట్టపురాణైన అలమేలు మంగకు నీరాజనం అనగా హారతి ఇస్తూ కీర్తిస్తాడు. ఈ కీర్తనను శంకరాభరణ ...

                                               

జో అచ్యుతానంద

జో అచ్యుతానంద ఒక ప్రాచుర్యం పొందిన కీర్తన, జోల పాట. ఈ కీర్తనను అన్నమాచార్యులు రచించారు. ఈ కీర్తనను ధీరశంకరాభరణం జన్యమైన నవరోజు రాగం, ఖండచాపు తాళం లో గానం చేస్తారు.

                                               

తిరువీధుల మెరసీ దేవదేవుడు

పల్లవి: తిరువీధుల మెరసీ దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను | | తిరువీధుల మెరసీ | | చరణం 1: తిరుదండెల పై నేగీ దేవు డిదే తొలినాడు సిరులు రెండవనాడు శేషుని మీద మురిపేన మూడోనాడు ముత్యాలపందిరి క్రింద పొరి నాలుగోనాడు పువ్వుకోవిల లోను | | తిరువీధుల మ ...

                                               

రంగపురవిహార

రంగపురవిహార అనునది శ్రీముత్తుస్వామి దీక్షితారు గారు రచించిన కృతులలో ఒక్కటి. శ్రీరంగములోని రంగనాథస్వామివారి మీద రాసిన ఈ కృతిని ఎం. ఎస్. సుబ్బులక్ష్మిగారు ఐక్యరాజ్యసమితిలో గానం చేసినారు.

                                               

అడిగి సుఖము లెవ్వ రనుభవించిరిరా

అడిగి సుఖము లెవ్వ రనుభవించిరిరా ఒక కీర్తన. దీనిని కర్ణాటక వాగ్గేయకారుడైన త్యాగరాజ స్వామి రచించారు. ఈ కీర్తనను ఖరహరప్రియ జన్యమైన మధ్యమావతి రాగం, రూపక తాళంలో గానం చేస్తారు.

                                               

అనురాగము లేని మనసున సుజ్ఞానము రాదు

అనురాగము లేని మనసున సుజ్ఞానము రాదు ఒక మంచి కీర్తన. దీనిని కర్ణాటక వాగ్గేయకారుడైన త్యాగరాజ స్వామి రచించారు. ఈ కీర్తనను వాచస్పతి జన్యమైన సరస్వతి రాగం, రూపక తాళంలో గానం చేస్తారు.

                                               

ఆరగింపవే పాలారగింపవే

ఆరగింపవే పాలారగింపవే అనేది ఒక కీర్తన. దీనిని కర్ణాటక వాగ్గేయకారుడైన త్యాగరాజ స్వామి రచించారు. ఈ కీర్తనను హనుమతోడి జన్యమైన తోడి రాగం, రూపక తాళంలో గానం చేస్తారు.

                                               

ఎందరో మహానుభావులు (కీర్తన)

ఎందరో మహానుభావులు ఒక ప్రాచుర్యం పొందిన కీర్తన. దీనిని కర్ణాటక వాగ్గేయకారుడైన త్యాగరాజ స్వామి రచించారు. ఇది త్యాగరాజ పంచరత్న కృతులులో ఐదవది. ఈ కీర్తనను ఖరహరప్రియ జన్యమైన శ్రీరాగము, ఆదితాళంలో గానం చేస్తారు.

                                               

గంధము పుయ్యరుగా (కీర్తన)

గంధము పుయ్యరుగా అనేది ప్రాచుర్యం పొందిన కీర్తన. దీనిని కర్ణాటక సంగీతకారుడైన త్యాగరాజ స్వామి రచించారు. ఈ కీర్తనను హనుమతోడి జన్యరాగమైన పున్నాగవరాళి, ఆదితాళంలో గానం చేస్తారు. కేరళ విశ్వవిద్యాలయం సంగీత విభాగానికి చెందిన రామవర్మ ఈ కీర్తనను శాస్త్రీయంగ ...

                                               

జగదానంద కారక (కీర్తన)

జగదానంద కారక అనేది ఒక ప్రాచుర్యం పొందిన కీర్తన. దీనిని కర్ణాటక సంగీతకారుడైన త్యాగరాజ స్వామి రచించారు. ఇది త్యాగరాజ పంచరత్న కృతులు లో మొదటిది. ఈ కీర్తనను చలనాట జన్యమైన నాట రాగం, ఆదితాళంలో గానం చేస్తారు.

                                               

నగుమోము గనలేని (కీర్తన)

నగుమోము గనలేని అనేది ఒక ప్రాచుర్యం పొందిన కీర్తన. దీనిని కర్ణాటక వాగ్గేయకారుడైన త్యాగరాజ స్వామి రచించారు. ఈ కీర్తన ఖరహరప్రియ జన్యమైన ఆభేరి రాగం, ఆదితాళం లో గానం చేస్తారు. త్యాగరాజు ఈ అభేరి రాగంలో ఈ కీర్తన ఒక్కటి మాత్రమే వ్రాశాడు. ఆయనగారి శిష్యుడు ...

                                               

మరుగేలర ఓ రాఘవ (కీర్తన)

మరుగేలర? ఓ రాఘవ అనేది ఒక సాంప్రదాయ కీర్తన. దీనిని కర్ణాటక వాగ్గేయకారుడైన త్యాగరాజ స్వామి రచించారు. ఈ కీర్తన నటభైరవి జన్యమైన జయంతశ్రీ రాగం, దేశాదితాళం లో గానం చేస్తారు.

                                               

సామజ వర గమన (కీర్తన)

సామజ వర గమన ఒక ప్రాచుర్యం పొందిన కీర్తన. దీనిని కర్ణాటక సంగీతకారుడైన త్యాగరాజ స్వామి రచించారు. ఈ కీర్తనను నటభైరవి జన్యమైన హిందోళ రాగం, ఆదితాళం లో గానం చేస్తారు.

                                               

ఏ తీరుగ నను దయ చూచెదవో

ఏ తీరుగ నను దయ చూచెదవో ఒక ప్రఖ్యాతిచెందిన కీర్తన. దీనిని కర్ణాటక సంగీతకారుడైన భద్రాచల రామదాసు రచించాడు. ఈ కీర్తనను మాయామాళవగౌళ జన్యమైన నాదనామక్రియ రాగం, ఆదితాళంలో గానం చేస్తారు.

                                               

రామదాసు కీర్తనలు

కంచర్ల గోపన్నగా జన్మించిన భక్త రామదాసు సుమారు 400 కీర్తనలు భద్రాచల శ్రీరామచంద్రమూర్తిని ప్రార్థిస్తూ రచించారు. వీటికి సంబంధించిన వివరాలు, రాగాలు, సినిమా పాటలు మొదలైనవాటి గురించి ఈ వ్యాసం నిర్దేశించబడింది. ఆయా రాగాల పూర్తిపాఠం వికీసోర్సులో ఉంది. ద ...

                                               

ఖమస్ రాగం

ఖమస్ లేదా కమాస్ / ఖమాస్ / ఖమాజ్ / ఖమాచ్ దక్షిణ భారత శాస్త్రీయ సంగీతంలో ఒక రాగం. ఇది ఒక జన్య రాగం. 28వ మేళకర్త రాగమైన హరికాంభోజి నుండి ఈ రాగం జనితం. ఈ రాగం శృంగార రసాన్ని పుట్టిస్తుంది. ఈ రాగం జావళీలు పాడేందుకు అనువైన రాగం.

                                               

హంసధ్వని రాగం

హంసధ్వని రాగం కర్ణాటక, హిందూస్థానీ సంగీతాలలో ఒక జన్య రాగం. దీనిని సామాన్యంగా ధీర శంకరాభరణం యొక్క జన్యంగా భావిస్తారు.

                                               

కనకాంగి రాగం

ఆరోహణ: స రిగా మ ప ధని స S R1 G1 M1 P D1 N1 అవరోహణ: సని ధ ప మగా రి స S N1 D1 P M1 G1 R1 ఈ రాగం లోని స్వరాలు శుద్ధ రిషభం, శుద్ధ గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ ధైవతం, శుద్ధ నిషాధం. ఇది 37 మేళకర్త సాలగం రాగానికి శుద్ధ మధ్యమ సమానము.

                                               

కాంతామణి రాగం

కాంతామణి రాగము కర్ణాటక సంగీతంలో ఒక రాగం. ఇది 72 మేళకర్త రాగాల జాబితాలో 61వ రాగం. కర్ణాటక సంగీత ముత్తుస్వామి దీక్షితార్ సంగీత పాఠశాలలో ఈ రాగాన్ని "కుంతలం" అని పిలుస్తారు.

                                               

కామవర్ధిని రాగం

కామవర్ధిని రాగము కర్ణాటక సంగీతంలో ఒక రాగం ఇది 72 మేళకర్త రాగాల జాబితాలో 51వ రాగం. దీనిని "పంతువరాళి" అనే పేరుతో కూడా పిలుస్తారు. అయినప్పటికీ స్వచ్ఛతావాదులు దీనిని కామవర్ధినిగా పేర్కొనడానికి ఇష్టపడతారు. దీని అర్థం "కోరికను పెంచేది" కచేరీ ప్రారంభంల ...

                                               

కీరవాణి రాగం

కీరవాణి రాగము కర్ణాటక సంగీతంలో ఒక రాగం ఇది 74 మేళకర్త రాగాల జాబితాలో 21 వ రాగం. దీనిని ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో "కిరణవళి" గా పిలుస్తారు. ఈ రాగం పాశ్చాత్య సంగీతంలో కూడా గుర్తింపు పొందింది. దీనిని సమానమైన రాగం పాశ్చాత్య సంగీతంల ...

                                               

కోకిలప్రియ రాగము

కోకిలప్రియ రాగము కర్ణాటక సంగీతంలో ఒక రాగం. ఇది 72 మేళకర్త రాగాల జాబితాలో 11వ మేళకర్త రాగము. ఇది ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో 11వ రాగం. దీణిని "కోకిలరవం" అని పిలుస్తారు.

                                               

కోసలము రాగం

కోసలము రాగము కర్ణాటక సంగీతంలో ఒక రాగం. ఇది 72 మేళకర్త రాగాల జాబితాలో 71వ మేళకర్త రాగము. దీని ప్రతిమధ్యమం 35వ మేళకర్త రాగమైన శూలిని తో సమానంగా ఉంటుంది. ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో ఈ రాగాన్ని "కుసుమాకరం" అని పిలుస్తారు.