ⓘ Free online encyclopedia. Did you know? page 261




                                               

గాలిగూడెం

కొందుర్గ్ మండలంలోని పెద్దేల్కిచర్ల గ్రామానికి 2 కిలో మీటర్ల దూరంలో, రంగారెడ్డి జిల్లా ముజాహిద్‌పూర్కు వెళ్ళే మార్గంలో రోడ్డు పక్కన పచ్చని పంటపొలాల మధ్యన ఓ పెద్ద మర్రి వృక్షం ఉంది. 200 సంవత్సరాల వయస్సున్న ఈ వృక్షం కింద ఓ దేవుడు వెలిశాడు. వీరన్న అన ...

                                               

చింతపట్ల

చింతపట్ల, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, యాచారం మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన యాచారం నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన హైదరాబాదు నుండి 68 కి. మీ. దూరంలోనూ ఉంది.

                                               

చిరువోలులంక ఉత్తరం

ఈ గ్రామానికి సమీపంలో మాచవరం, మోపిదేవిలంక, మోపిదేవి, వెంకటాపురం, మోదుమూడి గ్రామాలు ఉన్నాయి.

                                               

చిలకలపూడి (మచిలీపట్నం)

సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు. చిలకలపూడి గ్రామం మచిలీపట్టణానికి దగ్గరలో ఉంది.

                                               

చిల్తంపల్లి

చిల్తంపల్లి, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లా, వికారాబాద్ మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన వికారాబాద్ నుండి 16 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన వికారాబాద్ నుండి 25 కి. మీ. దూరంలోనూ ఉంది.

                                               

తాళ్ళగూడెం (కామేపల్లి)

తాళ్ళగూడెం, ఖమ్మం జిల్లా, కామేపల్లి మండలానికి చెందిన గ్రామం. గ్రామం గుండా ఖమ్మం-యల్లందు రహదారి పోవుట వలన కామేపల్లి రక్షకబట నిలయం ఇక్కడే నిర్మించారు, మిగిలిన ప్రభుత్వ కార్యాలయములు అన్ని కామేపల్లిలో ఉన్నాయి. ఈ గ్రామంలో తాటి చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి.

                                               

దింటిమెరక

ఈ గ్రామములో ఒక నెలరోజుల క్రితం, 7వ నంబరు పంటకాలువలో అమ్మవారి, స్వామివారల విగ్రహాలు కొట్టుకు రావడంతో, ఆ ప్రాంత రైతులు వాటిని బయటకు తీసి, అక్కడే పంటకాలువ ప్రక్కనే ప్రతిష్ఠించి పూజలు చేసారు.

                                               

దొరసముద్రం

దొరసముద్రం తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లా, హన్వాడ మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన హన్వాడ నుండి 14 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మహబూబ్ నగర్ నుండి 24 కి. మీ. దూరంలోనూ ఉంది. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 575059.

                                               

నరసింహాపురం (కోడూరు)

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల:- ఈ పాఠశాలలో చదువుచున్న జరుగు లక్ష్మీవర్ధన్ అను విద్యార్థి, ఇటీవల నిర్వహించిన అర్హత పరీక్షలలో విజయం సాధించి, నవోదయ పాఠశాలలో ఆరవ తరగతిలో ప్రవేశానికి అర్హత పొందినాడు.

                                               

పాత అంజనాపురం

పాత అంజనాపురం, ఖమ్మం జిల్లా, కొత్తగూడెం మండలానికి చెందిన గ్రామం. పాత అంజనాపురం ఒక చిన్న గ్రామం. ఈ గ్రామంనకు సింగభూపాలెం గ్రామ పంచాయితీ, కొత్తగూడెం మండలం, ఖమ్మం జిల్లా. ఈ గ్రామం వ్యవసాయానికి వ్యవసాయదారులకు ప్రసిధ్ధి. ఈ గ్రామం పల్లెటూరు అవడం వలన చె ...

                                               

పాలకాయతిప్ప

సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు కృష్ణానదిలోని ఒకపాయ ఇక్కడ సాగరంలో సంగమిస్తుంది.

                                               

పుట్టకోట (ఖమ్మం)

పుట్టకోట ఖమ్మం జిల్లాలోని, ఖమ్మం పట్టణానికి దగ్గరలో వున్న ఒక చారిత్రక గ్రామం. ఖమ్మనుండి వైరా రోడ్లో వెలుగుమట్ల గ్రామానికి దగ్గరలోని ఈ పుట్టకోట గ్రామం కూడా రుద్రమదేవి నిర్మించిన కోట వున్న రుద్రమకోటకు దగ్గరలోనే వుండటంతో ఈ పేరు రావడం వెనక ఇదే విధమైన ...

                                               

పెదకర అగ్రహారం

పెదకర అగ్రహారం అన్న గ్రామనామం పెదకర అన్న పూర్వనామం, అగ్రహారం అన్న ఉత్తరనామాల కలయికతో ఏర్పడింది. వైదిక విద్యలు వ్యాప్తిచేసేందుకు, విద్యాప్రదర్శనకు మెచ్చుకోలుగా బ్రాహ్మణులకు రాజులు, జమీందారులు, సంపన్నులు దానమిచ్చిన భూభాగాన్ని అగ్రహారం అంటారు.

                                               

పోడు

"పోడు" కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 324., ఎస్.టి.డి.కోడ్ = 08672. ఈ గ్రామం నిడమర్రు గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామం.

                                               

బుచ్ఛిరెడ్డి పాలెం

బుచ్ఛిరెడ్డి పాలెం ఖమ్మం జిల్లా ఇర్రుపాలెం మండలానికి చెందిన గ్రామం. దీన్ని వేమిరెడ్డి బుచ్ఛిరెడ్డి 1800 లో దిన్ని నిర్మించారు. వారి మనమడ రామకొటరెడ్డి గారు ఇక్కడ 1902 నుండి 1985వరకు జీవించియున్నారు. వారి చిన్నకుతురు "నిర్మల" అల్లుడు గారు"వెంకట నార ...

                                               

బొబ్బులిగూడెం

"బొబ్బులిగూడెం" కృష్ణా జిల్లా కలిదిండి మండలానికి చెందిన గ్రామం.పిన్ కోడ్ నం. 521 343., ఎస్.టి.డి.కోడ్ = 08677. ఈ గ్రామం కోరుకొల్లు గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

                                               

భట్టుగూడం (బీబీనగర్)

భట్టుగూడం, నల్గొండ జిల్లా, బీబీనగర్ మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 508126. భట్టుగూడం గ్రామం భువనగిరి డివిజన్‌లో గ్రామ పంచాయితి. హైదరాబాదు - వరంగల్ మార్గంలో హైదరాబాదుకు 45 కి.మీ, బీబీనగర్ నుండి దక్షిణం దిక్కుకు లోపలికి సుమారు 9 కి.మీ. దూరంలో ...

                                               

భీమారం(నాగర్ కర్నూలు)

భీమారం తెలంగాణ రాష్ట్రం, నాగర్‌కర్నూల్ జిల్లా, నాగర్‌కర్నూల్ మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన నాగర్‌కర్నూల్ నుండి 2 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన వనపర్తి నుండి 42 కి. మీ. దూరంలోనూ ఉంది. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 575723.

                                               

మగ్గిడి (ధర్మపురి)

మగ్గిడి, తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లా, ధర్మపురి మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన ధర్మపురి నుండి 12 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన జగిత్యాల నుండి 42 కి. మీ. దూరంలోనూ ఉంది.

                                               

మడికొండ (గ్రామీణ)

మడికొండ, వరంగల్ జిల్లా, హనుమకొండ మండలానికి చెందిన గ్రామం. ఇక్కడ మెట్టు రామలింగేశ్వరస్వామి దేవాలయం అతి ప్రసిద్ధము. ఖాజీపేట స్టేషనుకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. కాళోజీ, పీవీ లాంటి వారు ఈ ఊర్లో కొద్ది కాలం గడిపిన వారే.ఈ ఊరు పేరు పూర్వం మనిగిరి కాల ...

                                               

మర్లపాడు (వేంసూరు)

మర్లపాడు, ఖమ్మం జిల్లా, వేంసూరు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 507 164., యస్.టీ.డీ. కోడ్ = 08761. యస్.టీ.డీ కోడ్=08761.ఇది మండలంలో ఒక ముఖ్య గ్రామం. జనాభాలో వేంసూరు మండలంలో 4 వది. ఈ గ్రామం సత్తుపల్లి నుండి 12 కి.మీ. దూరంలో, విజయవాడ వెళ్ళే ...

                                               

మేకావారిపాలెం(చల్లపల్లి)

1831లో విపరీతమైన వర్షాలు పడ్డాయి. దాని వలన ఆ సంవత్సరం పంటలు పాడయినాయి. 1832లో తీవ్రంగా తుఫాను వచ్చింది. ఆ ఏడాది కూడా పంట చేతికి రాలేదు. 1833లో బీభత్సమైన కరువు. దీనినే ‘పెద్దకరువు’, ‘డొక్కలకరువు’ అని అనేవారు. ఈ కరువు నందననామ సంవత్సరంలో వచ్చింది కన ...

                                               

మోతీనగర్ (సారంగాపూర్)

మోతీనగర్ తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లా, సారంగపూర్ మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన సారంగపూర్ నుండి 18 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన జగిత్యాల నుండి 36 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 87 ఇళ్లతో, 350 జనాభాత ...

                                               

యర్రారెడ్డివారిపాలెం

శ్రీ రామాలయం:- ఈ ఆలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా, 2014,జూన్-3వ తేదీ మంగళవారం నాడు, ఆలయంలో హనుమాన్ చాలీసా 108 సార్లు పారాయణం చేసారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నసమారాధన చేసారు. ఈ కార్యక్రమాలకు భక్తులు చుట్టు ప్రక ...

                                               

రాచర్లపాలెం

శ్రీ సీతారామస్వామివారి ఆలయం:- నూతనంగా పునర్నిర్మించిన ఈ ఆలయంలో శ్రీ సీతా, రామ, లక్ష్మణ, ఆంజనేయస్వామివారల విగ్రహ పునహ్ప్రతిష్ఠా కార్యక్రమం 2016, ఏప్రిల్-2వతేదీ శనివారంనాడు వైభవంగా నిర్వహించారు. ఈ ఆలయ పునర్నిర్మాణ దాతలుగా వాసన నాగయ్య, కాంతమ్మల ఙాపక ...

                                               

రామాపురం (రేవూరు)

రామాపురం, నల్గొండ జిల్లా, మేళ్లచెరువు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 508246. రామాపురం మేళ్లచెరువు మండలంలోనే రెండవ అతి పెద్ద గ్రామం. రామాపురంలో ప్రభుత్వ పాఠశాల ఉంది. అంతే గాక ఇంకా ప్రైవేటు పాఠశాలలు కూడా ఉన్నాయి. రామాపురానికి తూర్పు భాగంలో సున ...

                                               

రెడ్డిపాలెం (గుడ్లవల్లేరు)

వృద్ధుల సంరక్షణ కేంద్రం:- ఈ కేంద్రం కొత్తఢిల్లీకి చెందిన ఆల్ ఇండియా ఉమెన్స్ కాంఫరెన్స్

                                               

లింగాల (కల్లూరు)

లింగాల ఖమ్మం జిల్లా లోని కల్లూరు మండలం లోని ఓ గ్రామం. ఇప్పుడు అందరూ లింగాల అనే పిలుస్తున్నప్పటికినీ ఈ గ్రామం అసలు పేరు నేతి లింగాల. ఇది కల్లూరు నుండి మధిర దారిలో ఆరు కిలోమీటర్ల తరువాత వస్తుంది. నాగార్జునసాగర్ కాలువ వచ్చిన తరువాత పాడిపంటలు పొంగి ప ...

                                               

వైకుంఠ లక్ష్మీపురం

త్రాగునీటి సౌకర్యం:- ఈ గ్రామానికి చెందిన అట్లూరి వంశీకులు స్వాతంత్ర్యానికి పూర్వం గ్రామంలో మూడున్నర ఎకరాల పొలంలో మంచినీటి చెరువును త్రవ్వించారు. ఇప్పుడు ప్రజలు శుద్ధినీటి వినియోగానికి అలవాటు పడటంతో, అట్లూరి వంశీకుల వారసులు గ్రామంలో లక్షల రూపాయల వ ...

                                               

సత్యనారాయణ పురం (బయ్యారం)

సత్యనారాయణపురం ఖమ్మం జిల్లా, బయ్యారం మండలంలోని గ్రామం. క్రీ.శ. 13 వ శతాబ్దంలో ఈ గ్రామం నిర్మించబడినది అనేందుకు కొన్ని ఆధారాలు ఈవూరి పొలిమేరల్లో ఉన్నాయి. కాకతీయ చక్రవర్తి అయిన గణపతిదేవుడు పరిపాలనాకాలంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన సామంతరాజు భార్య ఐన ...

                                               

సూరంపాలెం (చాట్రాయి)

గ్రామములోని ఈ చెరువులో, ప్రభుత్వం ప్రవేశపీట్టిన నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, పూడికతీత పనులను 2017,ఏప్రిల్-10న ప్రారంభించారు. పూడికమట్టిని రైతులు తమ పొలాలలకు ఎరువుగా తరలించుచున్నారు. ఇళ్ళలో మెరక చేయుటకుగూడా తీసికొనిపోవుచున్నారు. ఈ విధంగా చేయుట ...

                                               

స్వతంత్రపురం

సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు ఈ గ్రామం కోడూరు గ్రామ పంచాయతీలోని శివారు గ్రామం.

                                               

టెక్కలి

టెక్కలి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా, టెక్కలి మండలానికి చెందిన జనగణన పట్టణం. టెక్కలి జిల్లా ప్రధాన పట్టణం శ్రీకాకుళం నండి 50 కి.మి దూరములో ఉత్తరాన ఉంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్.టి.రామారావు ఈ నియోజకవర్గమునుండి ప ...

                                               

రాయలసీమ సంస్కృతి

రాయలసీమ విజయనగర సామ్రాజ్యంలో భాగంగా శ్రీ కృష్ణదేవ రాయలచే పరిపాలించబడింది. అది వరకూ తూర్పు చాళుక్యుల పరిపాలనా కేంద్రంగా హిరణ్యక రాష్ట్రం గా ఈ ప్రాంతం విలసిల్లినది. తర్వాత రాయలసీమ పై చోళుల ప్రభావం పెరిగింది. తెలంగాణ, కోస్తా ప్రాంతాలతో పోలిస్తే రాయల ...

                                               

ఇన్‌వెర్టెడ్ బకెట్ స్టీము ట్రాప్

ఇన్‌వెర్టెడ్ బకెట్ స్టీము ట్రాప్ అనునది ఒక స్టీము ట్రాప్. స్టీము ట్రాప్ అనునది స్టీము ఒక రకమైన యాంత్రిక నిర్మాణ నియంత్రణ కవాటం. స్టీము ట్రాప్ అనునది స్టీము, నీటి మిశ్రమం నుండి కేవలం నీటిని వేరుగా వ్యవస్థ నుండి బయటికి వదలి, స్టీమును నిలువరించును.

                                               

థెర్మోడైనమిక్ స్టీము ట్రాప్

థెర్మోడైనమిక్ స్టీము ట్రాప్ ఒక స్టీము ట్రాప్.దీనిని క్లుప్తంగా టిడిఎస్ ట్రాప్ అనికూడా అంటారు.స్టీము ట్రాప్ అనునది స్టీము, ద్రవీకరణ చెందిన నీటి మిశ్రమం నుండి కేవలం ద్రవీకరణ ను మాత్రమే వ్యవస్థ బయటకు పంపే ఒకరకమైన కవాటం. ట్రాప్ అను ఇంగ్లీసు పదానికి త ...

                                               

బాల్ ఫ్లోట్ స్టీము ట్రాప్

బాల్ ఫ్లోట్ స్టీము ట్రాప్ అనునది ఒకస్టీము ట్రాప్.స్టీము ట్రాప్ అనునది స్టీము ఒక రకమైన యాంత్రిక నిర్మాణమున్న కవాటం వంటిది.స్టీము ట్రాప్ స్టీము, నీటి మిశ్రమం నుండి కేవలం నీటిని వేరుగా వ్యవస్థ నుండిబయటికి వదలి, స్టీమును నిలువరించును.బాల్ ఫ్లోట్ స్టీ ...

                                               

స్టీము ట్రాప్

స్టీము ట్రాప్ అనునది స్టీము, కొంత స్టీము ద్రవీకరణచెందటం వలన ఏర్పడిన నీటి మిశ్రమం నుండి కేవలం నీటిని మాత్రమే బయటికి వెళ్ళుటకు అనుమతించి, స్టీమును బయటకు వేళ్ళకుండా ఆపే పరికరం. స్టీము అనగా పీడనం, అధిక ఉష్ణోగ్రత కల్గివున్న నీటి ఆవిరి. స్టీమును బాయిలర ...

                                               

అంతరిక్ష నౌక

అంతరిక్ష నౌక అనది ఒక వాహనం, దీనిని అంతరిక్ష వాహనం అని కూడా అంటారు. దీనిని ఆంగ్లంలో స్పేస్ క్రాఫ్ట్ అంటారు. ఇది బాహ్య అంతరిక్షంలో ఆకాశంలో ప్రయాణించేందుకు రూపొందించబడిన గిన్నె లేదా యంత్రం. అంతరిక్ష నౌకను సమాచార, భూమి పరిశీలన, వాతావరణ శాస్త్రం, నావి ...

                                               

పేలోడ్ కవచం

అంతరిక్ష వాహనం ద్వారా అంతరిక్ష నౌకను లాంచి చేసేటపుడు వాతావరణపు ఒరిపిడి కారణంగా ఎదురయ్యే వత్తిడి, ఉష్ణాల నుండి రక్షించేందుకు వాహనానికి ముందు ఉండే శంఖాకారపు కవచాన్ని పేలోడ్ కవచం అంటారు. దీన్ని పేలోడ్ ఫెయిరింగ్ అని కూడా అంటారు. వాహనం భూ వాతావరణాన్ని ...

                                               

ఫీలే ల్యాండర్

తోకచుక్కపై దిగిన తొలి ల్యాండర్ ఫీలే ల్యాండర్. ఐరోపా అంతరిక్ష సంస్థ కు చెందిన రోసెట్టా వ్యోమనౌక 2004లో నింగిలోకి వెళ్లి పదేళ్లుగా ‘67పీ/చుర్యుమోవ్-గెరాసిమెంకో’ అనే తోకచుక్కను వెంటాడుతూ 2014 సెప్టెంబరులో దాని సమీపంలోకి చేరి దాని చుట్టూ తిరుగుతూ నవం ...

                                               

బురాన్ అంతరిక్ష నౌక

బురాన్, సోవియట్ / రష్యన్ స్పేస్ షటిల్ కార్యక్రమంలో భాగంగా తయారు చేసిన తొలి, ఏకైక నౌక. బురాన్ అనేది మొట్టమొదటి సోవియట్ / రష్యన్ షటిల్ పేరు మాత్రమే కాక, అసలు ఈ స్పేస్ షటిల్ కార్యక్రమం పేరు కూడా అదే. దాని ఆర్బిటర్లను బురాన్- క్లాస్ ఆర్బిటర్లు" అని ప ...

                                               

వోయెజర్ 1

వోయెజర్ 1 అనగా స్పేస్ ప్రోబ్, ఇది నాసా చే 1977 సెప్టెంబరు 5 న బాహ్య సౌర వ్యవస్థ అధ్యయనం కోసం ప్రవేశపెట్టబడింది. 36 సంవత్సరాలు పైబడిన ఈ అంతరిక్షనౌక నేటికి నిరంతరంగా పనిచేస్తూ ఉంది, ఇది డీప్ స్పేస్ నెట్వర్క్ సమాచార వ్యవస్థతో సాధారణ ఆదేశాలను స్వీకరి ...

                                               

స్పేస్ ప్రోబ్

స్పేస్ ప్రోబ్ అంటే అంతరిక్షంలో సంచరించగల ఒక యంత్ర పరికరం. ఇది భూకక్ష్యను దాటి అవతల తిరుగుతుంటుంది. అంతరిక్షంలో ఉష్ణోగ్రత, అయస్కాంత క్షేత్రం లాంటి వివరాలు సంపాదిస్తుంది. ఇందులో మనుషులు ఉండరు. సౌర శక్తితో పనిచేసే ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటాయి. రష్యా ...

                                               

స్పేస్ షటిల్

స్పేస్ షటిల్, పాక్షికంగా మరల వినియోగించదగిన అంతరిక్ష నౌకా వ్యవస్థ. భూ నిమ్న కక్ష్య లోకి వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చే నౌక, ఈ వ్యవస్థలో భాగం. ఇది 1981 నుండి 2011 వరకు నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ వారి అంతరిక్ష నౌకల కార్యక్రమంలో భా ...

                                               

లంగరు

లంగరు ఓడలను నీటి ప్రవాహంలో కదలకుండా ఉంచడానికి ఉపయోగించే సాధనము. లంగర్లు సాధారణంగా లోహంతో తయారవుతాయి. అవి సముద్రపు అడుగుభాగాన్ని పట్టుకునేలా తయారు చేస్తారు. లంగర్లలో రెండు ప్రధాన రకాలు ఉన్నాయి: తాత్కాలిక, శాశ్వత లంగర్లు. శాశ్వత లంగరును మూరింగ్ బ్ల ...

                                               

సెవెన్ సీస్ ఎక్స్‌ప్లోరర్

సెవెన్ సీస్ ఎక్స్‌ప్లోరర్ అనేది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, విలాసవంతమైన క్రూయిజ్ నౌక. సెవెన్ సీస్ ఎక్స్‌ప్లోరర్ అనేది ఎక్స్‌ప్లోరర్-క్లాస్ క్రూయిజ్ షిప్, ఇది ప్రస్తుతం నార్వేజియన్ క్రూయిస్ లైన్ హోల్డింగ్స్ యొక్క అనుబంధ సంస్థ అయిన రీజెంట్ సెవెన్ సీ ...

                                               

ఫెర్రీ

ఫెర్రీ అనేది ఒక రకమైన పడవ లేదా ఓడ, దీనిని నీటిపై మనుషులను, వాహనాలను లేదా వస్తువులను తీసుకెళ్ళెందుకు ఉపయోగిస్తారు. ఫెర్రీలను సముద్రాలలో, సరస్సులలో, నదులలో ఉపయోగిస్తారు. చాలా ఫెర్రీలు రెగ్యులర్ గా నడచేవిగా, తరచుగా నడచేవిగా, రిటర్న్ సర్వీసెస్‌లుగా ప ...

                                               

మానవరహిత వైమానిక వాహనం

మానవరహిత వైమానిక వాహనం లేదా డ్రోన్ అనేది వైమానిక వాహన బోర్డు నందే పైలట్ చే ఆపరేటింగ్ కాకుండా రిమోట్ వ్యవస్థ ద్వారా నడిపే వైమానిక వాహనం. డ్రోన్‌లు పవనాలకు, గాలి ఒత్తిడిలో మార్పులకు సర్దుబాట్ల యొక్క జాగ్రత్తలు తీసుకోవడానికి ఒక ఆన్‌బోర్డ్ కంప్యూటర్ ...

                                               

పోలియో టీకా

పోలియో టీకా, చిన్నారుల్లో వచ్చే పోలియో వ్యాధి నివారణకు ఉపయోగించే టీకా. ఇది క్రియారహిత ఇంజెక్షన్ గా, నోటి టీకా గా రెండు రకాలుగా ఉపయోగించబడుతుంది. పిల్లలకి వచ్చే పోలియో వ్యాధికి పూర్తిగా టీకాలు వేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసింది. ఈ రెండు ...