ⓘ Free online encyclopedia. Did you know? page 259
                                               

పర్వతనేని బ్రహ్మయ్య

పర్వతనేని బ్రహ్మయ్య ప్రఖ్యాతి గాంచిన ఛార్టర్డ్ అకౌంటెంట్. పి. బ్రహ్మయ్య అండ్ కంపెనీ అను సంస్థను స్థాపించి దానికి దేశవ్యాప్తముగా గౌరవము సంపాదించి, ఆడిటింగ్ అనే వృత్తిలో వేలమందికి శిక్షణనిచ్చి చిరస్మరణీయుడయ్యాడు.

                                               

చీకటి పరశురామనాయుడు

ఇతడు విజయనగరం జిల్లాలోని వెంగాపురం గ్రామంలో 1910లో నారం నాయుడు, చిన్నమ నాయురాలకు జన్మించారు. బి.ఏ. పట్టా పొందిన తరువాత కొంతకాలం పార్వతీపురంలో న్యాయవాదిగా పనిచేశారు. తన ప్రవృత్తికి సరిపడని కారణంగా న్యాయవాదిగా విరమణ చేసుకొని, ప్రజాసేవలో పాల్గొన్నార ...

                                               

నోరి గోపాలకృష్ణమూర్తి

నోరి గోపాలకృష్ణమూర్తి అంతర్జాతీయ స్థాయిలో పేరెన్నికగన్న ప్రఖ్యాత ఇంజనీరు. సివిల్ ఇంజనీరింగులో ఇతని సేవలను గుర్తించిన భారతప్రభుత్వం 1963లో పద్మశ్రీ పురస్కారం, 1972లో పద్మభూషణ పురస్కారాలను ఇచ్చి సత్కరించింది.

                                               

కోగంటి రాధాకృష్ణమూర్తి

కోగంటి రాధాకృష్ణమూర్తి ప్రముఖ రచయిత, సంపాదకుడు, హేతువాది. తెనాలి నుంచి నలంద ప్రచురణల సంస్థను నడిపారు. ఈయన అనువదించిన ఎం.ఎన్.రాయ్ వ్యాసాలు ఒక హేతువాద వాచకం అంటారు. రాడికల్‌ హ్యూమనిస్టు.ఏ ఇజాన్నీ హీనంగా నిరసించడటం తన అభిమతం కాదు. ఏ సిద్ధాంతానికీ సమ ...

                                               

నూర్ ఇనాయత్ ఖాన్

నూర్-ఉన్-నిసా ఇనాయత్ ఖాన్, లేక నూరా ఇనాయత్-ఖాన్ రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న బ్రిటీష్ యోధురాలు, స్పెషల్ ఆపరేషన్స్ లో ఆమె చేసిన పనికి బాగా ప్రాచుర్యం పొందింది. నూరా బేకర్ అన్న పేరు కూడా ఆమె వాడేది. భారతీయ అమెరికన్ వారసత్వాలు కలిగిన నూర్ ఇనాయత్ ...

                                               

ఆంగ్ సాన్

బోగ్ యోక్ ఆంగ్ సాన్ ; 1915 ఫిబ్రవరి 13 – 1947 జూలై 19) మయన్మార్ రాజనీతివేత్త, మొదట్లో కమ్యూనిస్ట్ ఆపైన సామాజిక ప్రజాస్వామ్య రాజకీయనాయకుడు, విప్లవకారుడు, జాతీయవాది, తత్మాదావ్ స్థాపకుడు, ఆధునిక మయన్మార్ కు జాతిపితగా పరిగణింపబడ్డవారు. ఆయన బ్రిటీష్ క ...

                                               

గోపాల రామానుజం

గోపాల రామానుజం భారతీయ రాజకీయనాయకుడు, భారత జాతీయ ట్రేడ్ యూనియన్ కాంగ్రేసు సహస్థాపకుడు. ఈయన 1915 మే 28న తమిళనాడు రాష్ట్రం, రామనాథపురం జిల్లాలోని ఎదిర్‌కొట్టాల్ గ్రామంలో జన్మించాడు. ఈయన మూడవ అత్యున్నత భారత జాతీయ పురస్కారమైన పద్మభూషణ పురస్కార గ్రహీత.

                                               

చిర్రావూరి లక్ష్మీనరసయ్య

మార్చి 20, 1915 న ఖమ్మం జిల్లా కైకొండాయిగూడెం గ్రామంలో ధనిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. 1931 మార్చిలో భగత్‌సింగ్‌ ప్రభృతులను బ్రిటీష్‌ పాలకులు ఉరితీసిన సందర్భంలో విజయవాడలో చదువుతున్న చిర్రావూరి అక్కడ జరిగిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొని పోలీసు ...

                                               

జూపూడి యజ్ఞనారాయణ

ఇతడు గుంటూరు జిల్లా, తెనాలి మండలానికి చెందిన కఠెవరం అనే గ్రామంలో 1915, డిసెంబరు 26వ తేదీన వెంకాయమ్మ, జగన్నాథరావు దంపతులకు జన్మించాడు. ఇతడి ప్రాథమిక విద్య తెనాలిలో జరిగింది. తరువాత గుంటూరులో బి.ఎ. చదివాడు. అటు పిమ్మట మద్రాసులో బి.ఎల్‌. పూర్తి చేశా ...

                                               

చిన్మయానంద సరస్వతి

అసలు పేరు లేదా జన్మ నామము పూతమ్పల్లి బాలకృష్ణన్ మీనన్. ఆశ్రమ నామము స్వామి చిన్మయానంద సరస్వతి అయినప్పటికీ స్వామి చిన్మయానంద గా పరిచితులు. ఈయన హిందూ ఆధ్యాత్మిక వేత్త, చిన్మయ మిషన్ స్థాపకులు. ఈ సంస్థ ద్వారా అద్వైత వేదాంతము, భగవద్గీత, ఉపనిషత్తులు, ఇత ...

                                               

నిడమర్తి అశ్వనీ కుమారదత్తు

నిడమర్తి అశ్వనీ కుమారదత్తు ప్రముఖ కార్మిక నాయకులు, పత్రికా నిర్వాహకులు. సోవియట్ లో చిరకాలం తెలుగు ప్రచురణల విభాగం నిర్వహించిన నిడమర్తి ఉమా రాజేశ్వరరావు గారు వీరి సోదరులు.

                                               

మోహన్ లాల్ సుఖాడియా

మోహన్ లాల్ సుఖాడియా భారతీయ రాజకీయ నాయకుడు, 1954 నుండి 1971 వరకు,17 ఏళ్లు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 38 ఏళ్ళకే ముఖ్యమంత్రై, రాజస్థాన్లో ప్రధాన సంస్కరణలు చేపట్టి, అభివృద్ధికి తోడ్పడ్డాడు. ఇందుకుగానూ, ఈయన ఆధునిక రాజస్థాన్ వ్యవస్థాపకుడిగా పరిగణ ...

                                               

ధూళిపాళ శ్రీరామమూర్తి

ధూళిపాళ శ్రీరామమూర్తి కృష్ణా జిల్లా, పెదపారుపూడి మండలంలోని ఏదులమద్దాలి గ్రామంలో 1918లో జన్మించాడు. తెలుగు, సంస్కృత భాషలలో ఎం.ఎ. చదివాడు. ద్రావిడభాషాశాస్త్రము, అలంకార శాస్త్రాలలో పి.ఓ.యల్. పట్టాలను పొందాడు. విద్వాన్ పరీక్ష ఉత్తీర్ణుడైనాడు. కరీంనగర ...

                                               

మల్లాది వెంకట రామమూర్తి

1918లో బాపట్లలో జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యుడు. 1967లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గము నుండి పార్టీ రహిత అభ్యర్థిగా పోటీ చేసి ఎం.ఎన్.రాయ్ భావాలను ప్రచారం చేశారు. 1975 నుండి మరణించే వరకు వికాసం పత్రికకు ...

                                               

మానికొండ సుబ్బారావు

మానికొండ సుబ్బారావు కమ్యూనిస్టు నాయకుడు. 1964 నుంచి ఆయన జిల్లా కార్యదర్శిగానూ, రాష్ట్ర కమిటీ సభ్యులుగానూ, 1968 నుంచి 1975లో ఆయన చనిపోయే వరకూ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగానూ పనిచేశాడు.

                                               

శ్రీపతి చంద్రశేఖర్

శ్రీపతి చంద్రశేఖర్ భారతీయ జనాభా, ఆర్థికవేత్త, సామాజిక శాస్త్రవేత్త, పండితుడు. అతను ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి జనాభాపై విస్తృతంగా పరిశోధనా పత్రాలను ప్రచురించాడు. చంద్రశేఖర్ భారతదేశంలోని వెల్లూర్ లోని వోర్హీస్ ఉన్నత పాఠశాల, మద్రాస్ ప్రెసిడెన్స ...

                                               

అవసరాల రామారావు

అవసరాల రామారావు, రాజమండ్రికి చెందిన న్యాయవాది, భారతీయ జనసంఘ్ పార్టీ అధ్యక్షుడు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు. 1958లో ఆంధ్రప్రదేశ్లో శాసనమండలి ఏర్పడినప్పుడు సర్కారు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఎన్నికయ్యాడు. 1961లో లక్నో సమావేశంలో జన ...

                                               

ఐనంపూడి చక్రధర్

ఐనంపూడి చక్రధర్ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, రాజ్యసభ సభ్యులు. వీరు తెనాలి తాలూకా నేలపాడు లో జన్మించారు. తెనాలిలో మెట్రిక్యులేషన్ పూర్తిచేసి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించారు. అక్కడనుండి బర్మా వెళ్ళి 1930 ప్రాంతంలో భారతదేశా ...

                                               

రావూరి దొరస్వామిశర్మ

రావూరి దొరస్వామిశర్మ ఛందస్సుపై విశేష కృషి చేసిన పరిశోధకుడు. ఇతనికి కేంద్రసాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది. ఇతడు ఎం.ఎ., బి.ఓ.ఎల్. చదివాడు. మద్రాసులోని వైష్ణవ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశాడు.

                                               

అయ్యగారి సోమేశ్వరరావు

సోమేశ్వరరావు విజయనగరం జిల్లా వేగేశ అగ్రహారంలో 1920లో జన్మించాడు. విజయనగరంలోని సంగీత కళాశాలలో చదివి "డిప్లొమా" అందుకున్నాడు. చిన్నతనంనుండి సంగీతాభిలాష అతనికి ఎక్కువగా ఉండేది. తన స్నేహితులను కూర్చోబెట్టుకొని "సంగీత ఆట" ఆడేవాడు. ప్రతీ మాటకు సమాధానాన ...

                                               

జహ్రా అలీ యావర్ జంగ్

బేగం జహ్రా అలీ యావర్ జంగ్ హైదరాబాదుకు చెందిన సంఘసేవకురాలు, పద్మభూషణ పురస్కార గ్రహీత. జహ్రా, హైదరాబాదులో 1920, డిసెంబరు 27వ తేదీన నవాబ్ మెహదీ యార్ జంగ్ బహదూర్, కుల్సుం షంసున్నీసా బేగం దంపతులకు జన్మించింది. ఈమె తండ్రి ఆ తర్వాత కాలంలో హైదరాబాదు రాజ్ ...

                                               

షేక్ ముజిబుర్ రహ్మాన్

షేక్ ముజిబుర్ రహ్మాన్ బంగ్లా రాజకీయ నాయకుడు. బంగ్లాదేశ్ వ్యవస్థాపక నేత. దేశానికి అధ్యక్షునిగా రెండు సార్లు వ్యవహరించారు, 1972 నుంచి 1975 వరకూ స్ట్రాంగ్ మేన్ ప్రీమియర్ గా వ్యవహరించారు. రహ్మాన్ అవామీ లీగ్ నాయకుడు. ఆయనను ప్రముఖంగా బంగబంధు అని వ్యవహర ...

                                               

సునందినీ ఐప్

శ్రీమతి సునందినీ ఐప్ ఆకాశవాణిలో విద్యాప్రసారాల రూపకర్త. అనంతపురంలో 1926 నవంబరులో జన్మించారు. బి.ఎ. బి.యిడి పూర్తి చేసి కొంత కాలం అధ్యాపకులుగ పనిచేశారు. 1972 లో ఆకాశ వాణి హైదరబాదు కేంద్రంలో విద్యా ప్రసార విభాగంలో ప్రొడ్యూసర్ గా చేరారు. విద్యాప్రసా ...

                                               

బ్రిజ్ మోహన్ లాల్ ముంజల్

బ్రిజ్ మోహన్ లాల్ ముంజల్, ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త. హీరో మోటోక్రాప్ వ్యవస్థాపకుడు, చైర్మన్. భారత్ లోని 30మంది అత్యంత ధనికులలో ఈయన ఒకరు.

                                               

రామేశ్వర్ ఠాకూర్

రామేశ్వర్ ఠాకూర్ బీహారు రాష్ట్రానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, భారత జాతీయ కాంగ్రేసు పార్టీ అగ్ర రాజకీయనాయకుడు, కేంద్ర ప్రభుత్వంలో మాజీ మంత్రి. 2004 నుండి 2011 వరకు వరుసగా, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేశ ...

                                               

షేక్ అబ్దుల్లా రవూఫ్

అనంతపురం జిల్లా, కదిరి పట్టణంలోని కుటాగుళ్లలో సాహెబ్‌బీ, మదార్‌సాబ్ లకు మూడవ సంతానంగా 1924లో జన్మించారు. ప్రాథమిక విద్య కదిరి ఉన్నత పాఠశాలలో చదివారు. డిగ్రీ అనంతపురంలోని ఆర్ట్స్ కాలేజీలో చేశారు. కర్ణాటక రాష్ట్రం బెల్గాంలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు ...

                                               

గిరిజాప్రసాద్ కొయిరాలా

గిరిజాప్రసాద్ కొయిరాలా ఫిబ్రవరి 20, 1925న బీహార్ లోని తాడిలో జన్మించాడు. నేపాల్‌కు చెందిన ప్రముఖ రాజకీయనాయకుడు, నాలుగు సార్లు ప్రధానమంత్రిగా పనిచేశాడు. యవ్వవ వయస్సులో అధికకాలం భారతదేశంలో గడిపాడు. 1991లో నేపాల్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు కొయిరాల ...

                                               

ఎ.ఆర్.కృష్ణ

అడుసుమిల్లి రాధాకృష్ణశాస్త్రి ప్రముఖ నాటకోద్యమ కర్త, పద్మభూషణ్ పురస్కార గ్రహీత. 1954లో హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ నాట్య సంఘంను స్థాపించి రాష్ట్రంలో నాటకాల అభివృద్ధికి విశేష కృషిచేశాడు. ఆధునిక తెలుగు సామాజిక నాటకానికి కృష్ణ ఆద్యునిగా భావిస్తారు.

                                               

తోటపల్లి సుబ్రహ్మణ్య శర్మ

పాలెం సుబ్బయ్యగా ప్రసిద్ధి చెందిన తోటపల్లి సుబ్రహ్మణ్య శర్మ మహబూబ్ నగర్ జిల్లా, బిజినేపల్లి మండలం పాలెం గ్రామంలో 1926, ఏప్రిల్ 23న జన్మించారు. పెద్దగా చదువుకోకున్నా విద్యారంగంలో, గ్రామ అభివృద్ధిలో ఇతోధిక సేవ చేసి పాలెం గ్రామ అభివృద్ధికి మార్పుపేర ...

                                               

హితశ్రీ

హితశ్రీ తెలుగు కథా రచయిత. ఇతని అసలు పేరు మతుకుపల్లి వెంకట నరసింహ ప్రసాదరావు. ఇతడు 1926, జనవరి 3న జన్మించాడు. అతని సోదరుడు మతుకుమల్లి సుబ్బారావు హిందూ కళాశాలలో ప్రధానాధ్యాపకునిగా పనిచేసాడు.

                                               

నిశ్శంకరరావు వెంకటరత్నం

నిశ్శంకరరావు వెంకటరత్నం ఏడవ శాసనసభ స్పీకరుగా 1984వ సంవత్సరం సెప్టెంబర్ 20వ తేదీన ఏకగ్రీవంగా ఎన్నికై 1985వ సంవత్సరం జనవరి 10వ తేదీ వరకు ఆ పదవిని నిర్వహించాడు.

                                               

పి.ఎస్.ఆర్. ఆంజనేయశాస్త్రి

పి.ఎస్.ఆర్ ఆంజనేయశాస్త్రి సీనియర్ పాత్రికేయుడు, రచయిత. అతను రాసిన కథలు వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. అతను జర్నలిస్టు విలువలను కాపాడుతూ అందరికీ ఆదర్శంగా నిలిచాడు.

                                               

ఎస్.వి.జోగారావు

వీరు అక్టోబరు 2, 1928 సంవత్సరం విజయనగరం జిల్లా పార్వతీపురంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు శిష్టా సాంబశివరావు, సరస్వతమ్మ. వీరు 1952లో ఎం.ఎ. తెలుగులో ప్రథమశ్రేణిలో ప్రథమస్థానాన్ని పొందారు. 1954-56 మధ్య భారత ప్రభుత్వ పరిశోధక పండితునిగా నియమితులయ్య ...

                                               

టి.ఎన్.సదాలక్ష్మి

ఈమె 1928 డిసెంబరు 25 న సికింద్రాబాద్ లోని కంటోన్మెంట్ లో గల దళిత కుటుంబంలో జన్మించారు. బొల్లారం లోని ప్రైవేటు పాఠశాలలో, కీస్ హైస్కూల్‌లో, మద్రాస్‌లోని ‘క్వీన్ మేరీస్ ఉమెన్స్ కాలేజీ’లో యఫ్.ఏ. కోర్సు చదివారు. పదవ తరగతి చదువుతుండగా టి.వి. నారాయణతో ప ...

                                               

అన్నే ఫ్రాంక్

అన్నే ఫ్రాంక్ 12 జూన్ 1929 న జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నగరంలో జన్మించింది. ఈమె డైరిస్ట్‌గా, సాధారణ వ్యాసకర్తగా ప్రసిద్ది చెందింది. ఈమె 15 సంవత్సరాల వయసులో మరణించింది. ఈమె రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, యూదులు అనుభవించిన నరక యాతన బాధితులలో ఒకరు. హోలోకా ...

                                               

రామినేని అయ్యన్న చౌదరి

రామినేని అయ్యన్న చౌదరి ఒక సంఘసేవకుడు, దాత, కళాపోషకుడు, విద్యావేత్త. 1929 అక్టోబర్ 12న గుంటూరు జిల్లా బ్రాహ్మణకోడూరు గ్రామములో వీరయ్య చౌదరి, కన్యాకుమారి దంపతులకు జన్మించాడు. తండ్రి వీరయ్యకు నిజవృత్తి వ్యవసాయమందు, లలిత కళలయందు మక్కువ. అయ్యన్న దంపతు ...

                                               

ఫాదర్ లూయిజీ ఫెజ్జోనీ

డాక్టర్ ఫాదర్ లూయిజీ ఫెజ్జోని కుష్టురోగుల వైద్యుడు.47ఏళ్లపాటు నల్గొండ లో నివసించి కుష్టు రోగులకు విశేష సేవలందించారు. డాక్టర్ ఫెజ్జోని ఇటలీ దేశంలోని ఎలస్కో గ్రామంలో 1931 జూలైలో జన్మించారు. ఆయన తండ్రి అంజిలో, తల్లి లుచియా. అభాగ్యులకు, కుష్ఠురోగ పీడ ...

                                               

బ్రహ్మదేవ్ శర్మ

బ్రహ్మదేవ్ శర్మ ఐ.ఎ.ఎస్. అధికారి. ఆయన ఒక ఐదు ఆరు దశాబ్దాల పాటు ఈ దేశ పేదప్రజల గురించి ముఖ్యంగా గిరిజనుల కొరకు అహోరాత్రులు తపించి, శ్రమించిన ఒక అధికారి. బస్తర్‌ కలెక్టర్‌గా ఆయన చేసిన పనులను కథలు కథలుగా ప్రజలు ఆ ప్రాంతంలో చెబుతూ ఉంటే జానపద కథా నాయక ...

                                               

బలిజేపల్లి రామకృష్ణశాస్త్రి

బలిజేపల్లి రామకృష్ణశాస్త్రి ప్రముఖ సంగీత విద్వాంసులు, రేడియో కళాకారులు. రామకృష్ణశాస్త్రి గుంటూరులో 1932 జనవరి 6వ జన్మించారు. తండ్రి సీతారామశాస్త్రి గారి వద్ద సంగీత విద్యాభ్యాసం గావించారు. 1947 నుండి సంగీత కచేరీలు నిర్వహిస్తున్నారు. 1956 నుండి ఆకా ...

                                               

కరుటూరి సూర్యారావు

కరుటూరి సూర్యారావు కష్టే ఫలీ అనే నానుడి నిజము చేసిన గొప్ప వ్యవసాయ, వ్యాపార, పారిశ్రామిక వేత్త. పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు సమీపమున, మోర్త గ్రామములో పేద కర్షక కుటుంబములో జన్మించారు. "ప్రపంచ గులాబీ మహారాజు" గా పేరు బడ్డారు. సూర్యారావు ప్రతి రైతుకూ ...

                                               

దరియా హుస్సేన్‌ షేక్‌

ఇతని ఉన్నత పాఠశాల చదువు వినుకొండలో నడిచింది. నరసారావుపేటలో బి.ఎ., రాజమండ్రిలో బి.యిడి. చదివాడు. విద్యాశాఖలో విస్తరణాధికారిగా అనంతపురం జిల్లాలో పనిచేశాడు. ఇతడు సాహిత్య సభలలోను, సాంస్కృతిక కార్యక్రమాలలోను చురుకుగా పాల్గొన్నాడు. ఎన్నో అష్టావధానాలలో, ...

                                               

వి.రతన్ ప్రసాద్

రతన్‌ప్రసాద్ ఆలిండియా రేడియోలో ప్రసారం కాబడిన "కార్మికుల కార్యక్రమం"లో "చిన్నక్క"గా సుప్రసిద్ధులు. ఆమె అసలు పేరు "రత్నావళి". ఆమె రత్నావళిలో "రతన్‌", భర్త "ప్రసాద్‌" పేరు ఇముడ్చుకుని రతన్‌ప్రసాద్‌ అయ్యింది. ఆమె 10 ఏళ్లు రమణక్కగా, 30 ఏళ్లు చిన్నక్క ...

                                               

దొప్పలపూడి సుబ్బారావు

వీరు 1952 లో రంగస్థల ప్రవేశం చేసారు. తొలి గురువు శ్రీ ముక్కామల రాఘవయ్య. 1955లో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా చేరి, 1992లో పదవీ విరమణ పొందే వరకూ, బాలయ్య మాష్టారుగా మంచి గుర్తింపు పొందినారు. తొలిగా ఈయన రాణీ సంయుక్త, పన్నా, మల్లమాంబ తదితర ష్త్రీ ప ...

                                               

ఏలూరిపాటి అనంతరామయ్య

ఆంధ్ర వ్యాసునిగా పేరొందినవారు ఏలూరిపాటి అనంతరామయ్య. తెలుగు సాహిత్యం, పురాణాల విషయాలలో అఖండ కృషి చేశారు. దూరదర్శన్ డి డి 8 లో "పద్యాల తో రణం" అనే తెలుగు పద్య కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఆకాశవాణిలో మూడు దశాబ్దాలు పైబడి ప్రతి శ్రీరామనవమి ...

                                               

బి. ఆర్. చలపతిరావు

అతను విశాఖపట్టణం లో 1936 డిసెంబరు 12న జన్మించాడు. ఢిల్లీ లో స్థిరపడ్డాడు. 1994 నుండి 96 వరకు ఆకాశవాణి సలహాదారుగా వ్యవహరించాడు. అతను ఆకాశవాణిలో చేరడానికి ముందు కేంద్ర ప్రభుత్వంలో ఆడియన్స్ రెసెర్చి అధికారిగా 1969 ఏప్రిల్ 1న చేరాడు. 1985 డిసెంబరులో ...

                                               

కామాపంతుల సంపూర్ణ చంద్రిక

సంపూర్ణ చంద్రిక. భువనేశ్వరి, వేదుల సూర్యనారాయణశాస్తి దంపతులకు 1937లో ఆంధ్ర ప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు లో జన్మించారు. చిన్నప్నటినుండే కళలపై ఆసక్తి ఉండడం గమనించిన ఈవిడ తాతగారు చర్ల భాష్యకారిశాస్త్రి బాల్యంలోనే సంగీతం నేర్పించారు. వీర ...

                                               

రేవులగడ్డ సోమేశ్వరరావు

స్వస్థలం విశాఖపట్టణం జిల్లాలోని చోడవరం గ్రామం. సామాజికం గా అణగారిన వర్గాల అభివృద్ధే లక్ష్యంగా జరిగిన అనేక ఉద్యమాలనేత. అతను ఆంధ్రా యూనివర్సిటీ నుంచి గణిత శాస్త్రంలో పీజీ చేశాడు. ఒడిశాలోని సంభల్‌పూర్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్ర విభాగం ప్రొఫెసర్‌గా ...

                                               

కొరిటాల శేషగిరిరావు

కొరిటాల శేషగిరిరావు, జననం 12.03.1938. తల్లిదండ్రులు మస్తానురావు, నారాయణమ్మ దంపతులు. శేషగిరిరావు పొనుగుపాడు జిల్లా పరిషత్ హైస్కూలులో యస్.యస్.యల్.సి. మొదటి సంవత్సరం బ్యాచ్ స్కూలు పష్ట్ సాధించాడు. నరసరావుపేట శ్రీ సుబ్బరాయ, నారాయణ కళాశాలలో ఇంటర్ మీడి ...

                                               

ఉప్పలపాటి సైదులు

షేక్ సైదులు పౌరాణిక రంగస్థల కళాకారుడు. అతను సుమారు 8 వేలకు పైగా పౌరాణిక నాటక ప్రదర్శనలిచ్చాడు. నాటకాలలో శ్రీరాముడుగా, శ్రీకృష్ణ, హరిశ్చంద్ర, శ్రీనివాస, ఇంధ్ర, భవాని, బాలవర్ధి, కార్యవర్ధి, బిల్వ, అర్జున, నకుల, సహదేవ, వికర్ణ, మాతంగి తదితర పాత్రలు ధ ...

                                               

మొవ్వ వృషాద్రిపతి

వీరు గుంటూరు జిల్లా నగరం మండలంలోని పూడివాడ గ్రామంలో శ్రీనివాస పెరుమాళ్ళు. బాలమాంబ దంపతులకు, 1941లో జన్మించారు. వీరు తాత నుండి సంగీతజ్ఞానం, తండ్రి నుండి సాహిత్యజ్ఞానం అందిపుచ్చుకున్నారు. వీరు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి నుండి ఎం.ఎ. తెల ...