ⓘ Free online encyclopedia. Did you know? page 258
                                               

అన్నా సారా కుగ్లర్

డాక్టర్.అన్నా సారా కుగ్లర్, ఇవాంజిలికల్ లూథరన్ జనరల్ స్యోనడ్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ నార్త్ అమెరికాకు చెందిన మొట్టమొదటి వైద్య మిషనరీ. 47 సంవత్సరాల పాటు ఆమె భారతదేశంలో వైద్య సేవలందించారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో ఆసుపత్రి నిర్మించారు అన్నా ...

                                               

సెల్మా లాగర్‌లోఫ్

సెల్మా లాగర్‌లోఫ్ సాహిత్యంలో ప్రప్రథమంగా నోబెల్ పురస్కారం పొందిన మహిళ. ఈమె స్వీడన్ దేశానికి చెందినవారు. ఈమె రచనలలో ప్రముఖమైనవాటిలో పిల్లల కోసం వ్రాసిన పుస్తకం Nils Holgerssons underbara resa genom Sverige.

                                               

పీటర్ జీమన్

పీటర్ జీమన్ అనే వ్యక్తి డచ్ భౌతిక శాస్త్రవేత్త. 1902లో ఆయన భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని హెండ్రిక్ లారెంజ్ తో పాటుగా జీమన్ ఎఫెక్టును కనుగొన్నందుకు పొందారు.

                                               

పింగళి వెంకట రామారెడ్డి

పాశంవారి వెంకట రామారెడ్డి నిజాం పరిపాలనలో పోలీసు ఉన్నతాధికారి. నిజాం ప్రభువుకు విశ్వాసపాత్రులై, ప్రజలకు అనేక రంగాలలో సహాయ సహకారాలు అందించి వారి శ్రేయస్సే ప్రధానంగా సేవచేసి అపారమైన వారి ప్రేమాభిమానలను చూరగొన్న ప్రజాబంధువు. నిజాం రాజుల ఏడు తరాల రాజ ...

                                               

కురుముద్దాలి పిచ్చమ్మ

అవధూత పిచ్చమ్మ ఆంధ్ర ప్రదేశ్కు చెందిన గుడివాడ తాలూకా లోని కురుమద్దాలి గ్రామంలో పుణ్య దంపతులైన వడ్డె ముత్తాయి, వీరమ్మలకు 1870 లో జన్మించింది. బాల్యంలో ఆమె కట్టెలా బిగుసుకుపోవడం మాట్లాడలేకపోవడం జరిగింది. తల్లిదండ్రులు అనేక వైద్యములు చేయించినా ఫలితం ...

                                               

ఆల్బర్ట్ స్విట్జర్

ఆల్బర్ట్ స్విట్జర్ ఉత్తమ సేవాదృక్పదం కలిగిన వైద్య నిపుణుడు, నోబెల్ బహుమతి గ్రహీత, లాంబరీని లోని ఆల్బర్ట్ స్విట్జర్ హాస్పిటల్ వ్యవస్థాపకుడు. ఇతడు 1952 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని 1953 సంవత్సరంలో అందుకున్నాడు. ఇతడు లాంబరీనిలో ఆల్బర్ట్ స్విట్చర్ ...

                                               

గబ్బిట యగ్గన్న శాస్త్రి

గబ్బిట యగ్గన్న శాస్త్రి రచయిత, పదకర్త, భక్త రచయిత, గాయకుడు. అతను రాసిన జావళీలు ఆంధ్ర దేశం లోనేకాక కర్ణాటక, మహారాష్ట్ర నాటకాలలో వీటి నకళ్ళు ప్రవేశించి మెప్పు పొందాయి.

                                               

జాన్ జేమ్స్ రికర్డ్ మెక్లియాడ్

జాన్ జేమ్స్ రికర్డ్ మెక్లియోడ్ FRS స్కాట్లాండ్కు చెందిన వైద్యుడు. మధుమేహంలో కీలకపాత్ర పోషించే ఇన్సులిన్ కనుగొన్నందుకు గాను నోబెల్ బహుమతిని ఫ్రెడరిక్ బాంటింగ్‌తో పంచుకున్నాడు.

                                               

కాకర్ల శ్రీరాములు

కాకర్ల శ్రీరాములు మహిళల విద్యాభివృద్ధికి కృషిచేసిన వ్యక్తి. వీరు 1877 వ సంత్సరములో, పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకువీడు గ్రామములో జన్మించిరి. 1895 వ సం.లో అనగా తన 18 వ ఏట, 5 గురు పిల్లలతో ఒక రిజల్టు గరల్సు స్కూలు వీరు ప్రారంభించిరి. అప్పటినుండి, స్ ...

                                               

నిష్ఠల సింహాచల సిద్ధాంతి

నిష్ఠల సింహాచల సిద్ధాంతి సుప్రసిద్ధ నాటక కర్త, నటులు. వీరు విజయనగరం జిల్లా ఇంగిలపల్లి గ్రామంలో జన్మించారు. అదే జిల్లాలోని సాలూరు పట్టణంలో స్థిరపడ్డారు. అక్కడే ప్రాథమిక విద్య పూర్తిచేశారు. వీరు క్రమంగా నాటక రచన, నటనపై అభిమానం పెంచుకున్నారు. వీరు స ...

                                               

వడ్డెపాటి నిరంజనశాస్త్రి

వడ్డెపాటి నిరంజనశాస్త్రి 1877, అక్టోబరు 14వ తేదీకి సరియైన ఈశ్వర నామ సంవత్సర ఆశ్వయుజ శుద్ధ అష్టమి, ఆదివారం నాడు గుంటూరు జిల్లా, దుగ్గిరాల గ్రామంలో ఒక విశ్వబ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఇతని తల్లి భద్రమ్మ, తండ్రి కోటయ్య. చిన్నతనంలో తండ్రి వద్ద విద ...

                                               

నిడమర్తి లక్ష్మీనారాయణ

వీరు గ్రామ స్థాయిలో అనేక ప్రజోపయోగ కార్యక్రమాలనునిర్వహించిన ప్రముఖ కార్యకర్త. చరుచుగా అయ్యంకి వారిని కలుస్తూ వారి సలహాలుతీసుకొమ్ని తాడేపల్లి గూడెం తాలూకాలో అనేకగ్రంధాలయాల స్థాపనకు కృషి చేశారు. 1923 వ సంవత్సరములో ప్రథమ పశ్చిమ గోదావరి జిల్లా మహా సభ ...

                                               

ఆర్కాట్ రంగనాథ మొదలియారు

ఆర్కాట్ రంగనాథ మొదలియారు భారత రాజకీయనాయకుడు, బళ్ళారికి చెందిన దివ్యజ్ఞాన సమాజస్తుడు. ఈయన 1926 నుండి 1928 వరకు మద్రాసు ప్రెసిడెన్సీ ప్రభుత్వంలో ప్రజారోగ్య, ఎక్సైజు శాఖా మంత్రిగా పనిచేశాడు. రంగనాథ మొదలియారు 1879, జూన్ 29న బళ్లారిలోని ముదలియారు కుటు ...

                                               

లియోన్ ట్రాట్స్కీ

Leon Trotsky / ˈ t r ɒ t s k i / / ˈ t r ɒ t s k i / ; Russian: Лев Дави́дович Тро́цкий ; pronounced 1879 O.S.7 November 1879 – 21 ఆగస్టు 1940 రష్యా దేశానికి చెందిన ప్రముఖ మార్క్సిస్టు విప్లవకారుడు, సిద్ధాంత కర్త. ప్రసిద్ధి చెందిన అక్టోబరు విప్లవ ...

                                               

పురాన్ సింగ్

ప్రొఫెసర్ పురాన్ సింగ్ ప్రముఖ పంజాబీ కవి, శాస్త్రవేత్త, ఆధ్యాత్మికవేత్త. పాకిస్థాన్ లోని పొథోహార్ లో అహ్లువాలియా కుటుంబంలో జన్మించారు ఆయన. వీరి కుటుంబం ఆధునిక పంజాబీ సాహిత్యానికి ఆద్యులుగా పేర్కొంటుంటారు. 1897లో రావల్పిండిలోని మిషన్ హై స్కూల్ లో ...

                                               

అక్కుర్తి మూటలమ్మ

ఆమె నెల్లూరు సమీపాన 10 కి.మీ. దూరంలో గల రాసపాళెం గ్రామంలో వెంకట సుబ్బమ్మ, వెంకటకృష్ణారెడ్డి దంపతులకు జన్మించారు. ఆ దంపతులకు లేక లేక పుట్టిన కుమార్తె అయిన ఈమెకు వారు"జ్యోతి" అని నామకరణం చేసారు. ఆతర్వాత ఆమె మూటలమ్మగా ప్రసిద్ధిచెందింది. బాల్యంలో ఆమె ...

                                               

మాక్స్ బార్న్

మాక్స్ బార్న్ క్వాంటమ్ యాంత్రిక శాస్త్రం అభివృద్ధి చేసిన జర్మన్ భౌతిక శాస్త్రవేత్త, గణితశాస్త్రవేత్త. సాలిడ్-స్టేట్ ఫిజిక్స్, ఆప్టిక్స్ వంటివాటిలో కూడా కృషిచేశారు. 1920, 30 దశకాల్లో ఎందరో ప్రముఖ భౌతికశాస్త్రవేత్తల కృషిని పర్యవేక్షించారు. బార్న్ 1 ...

                                               

అంజనీబాయి మాల్పెకర్

అంజనీబాయి మాల్పెకర్, ప్రముఖ భారతీయ సంప్రదాయ సంగీత గాత్ర కళాకారిణి. హిందుస్థానీ సంగీతంలో భెండిబజార్ గరానా శైలికి చెందినది. ఆమె ఉస్తాద్ నజీర్ ఖాన్ శిష్యురాలు. దాదాపు 8ఏట నుంచీ నజీర్ ఖాన్ వద్ద సంగీతంలో శిక్షణ తీసుకుంది అంజనీ. ముంబైలో 16వ ఏట ప్రొఫెషన ...

                                               

థామస్ జార్జ్ రూథర్‌ఫర్డు

సర్ థామస్ జార్జ్ రూథర్‌ఫర్డు, భారతదేశంలో బ్రిటీషు ఐ.సి.ఎస్ అధికారి, స్వాతంత్ర్యానికి పూర్వపు బీహారు రాష్ట్ర గవర్నరు. కన్నెగంటి హనుమంతును హతమార్చి పుల్లరి సత్యాగ్రహాన్ని, అల్లూరి సీతారామరాజును హతమార్చి మన్యం తిరుగుబాటును అణచివేసిన బ్రిటీషు జనరల్ గ ...

                                               

సామి వెంకటాచలం శెట్టి

సామి వెంకటాచలం శెట్టి, వ్యాపారవేత్త, కాంగ్రేసు పార్టీ రాజకీయ నాయకుడు, మద్రాసు కార్పోరేషన్ యొక్క ప్రథమ కాంగ్రేసు అధ్యక్షుడు. వెంకటాచలం శెట్టి, 1887 లో అప్పటి గుంటూరు జిల్లా, ఒంగోలు తాలూకాలోని అల్లూరు లో ఒక కోమటి కుటుంబంలో జన్మించాడు. జిల్లాలోనే పె ...

                                               

కోపల్లె హనుమంతరావు

కోపల్లె హనుమంతరావు మచిలీపట్నం లో ఆంధ్ర జాతీయ కళాశాల స్థాపించారు. జాతీయ విద్యకై కృషి చేసిన తెలుగువాడిగా ప్రసిద్ధుడు.

                                               

బయ్యాజీ అప్పాజీ పాటిల్

బయ్యాజీ 1889 లో జన్మిచాడు. ఇతడు శిరిడీ లోనే పుట్టి పెరిగి సాయితో పాటే శిరిడీలోనే నివసిస్తూ ఆ సద్గురువును సేవించుకోగలిగిన అదృష్టవంతుడు. బయ్యాజీ పాటిల్ కు చిన్నతనం నుంచే బాబా తెలుసు. బాబా జీవితాంతమూ వీరింట్లో భిక్ష చేశారు. బాబా మూడు సంవత్సరాలపాటు వ ...

                                               

రామాయణం సర్వేశ్వర శాస్త్రి

రామాయణం సర్వేశ్వర శాస్త్రి ప్రముఖ రంగస్థల నటులు. వీరు విజయనగరం జిల్లాలో కోరుకొండ సమీపంలోని భీమసింగి గ్రామంలో లక్ష్మీనరసింహ శాస్త్రి, వెంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. వీరి తండ్రి గొప్ప పండితుడిగా "అభినవ భీమకవి" అని పేరు పొందారు. వీరి తాత ముత్తా ...

                                               

వేదుల రామకృష్ణశాస్త్రి

వేదుల రామకృష్ణశాస్త్రి ప్రముఖ జంటకవులు వేంకట రామకృష్ణ కవులలో రెండవవాడు. ఇతడు పశ్చిమ గోదావరి జిల్లా, పెరవలి మండలం, కాకరపర్రు గ్రామంలో సూరమ్మ, రామచంద్రశాస్త్రి దంపతులకు 1889 సంవత్సరంలో జన్మించాడు. తన మేనమామ కుమారుడైన ఓలేటి వేంకటరామశాస్త్రితో కలిసి ...

                                               

వీరమాచనేని ఆంజనేయ చౌదరి

వీరు డిసెంబర్ 23, 1891 తేదీన అనగా నందన నామ సంవత్సరం మార్గశిర మాసంలో గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు కోటయ్య, లక్ష్మమ్మ. చిన్నతనంలోనే తల్లితోపాటు ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు పాడేవాడు. పెద్దగా చదువుకోలేదు. అయినా ప్ర ...

                                               

జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి (అవధాని)

ఇతడు కృష్ణా జిల్లా, గుడివాడ సమీపం లోని కలవపాముల గ్రామంలో జన్మించాడు. ఇతడు బందరులో చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి వద్ద లఘుకౌముది, అవధాన విద్యలు అధ్యయనం చేశాడు. కొంతకాలం ఇతడు గురజాల హైస్కూలులో తెలుగు పండితుడిగా ఉద్యోగం చేశాడు. తరువాత గద్వాల రాణీ ఆదిలక్ష్ ...

                                               

జులేఖా బేగం

జులేఖా బేగం మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ భార్య. 1892 లో కోల్‌కతా లో జన్మించారు. 7-8 సంవత్సరాల వయస్సులోనే 13 ఏండ్ల వయస్కుడెన అబుల్‌ కలాం ఆజాద్‌తో వివాహం జరిగింది. మౌలానాకు జులేఖా బేగం నిరంతరం తోడ్పాటునందించారు. మౌలానా ఆజాద్‌ 1916లో మూడు సంవత్సరాలు జై ...

                                               

పిశుపాటి చిదంబర శాస్త్రి

పిశుపాటి చిదంబర శాస్త్రి సుప్రసిద్ధ కవి, పండితుడు, అవధాని. వీరు ప్రకాశం జిల్లా కరవది గ్రామంలో సీతారామయ్య, కనకమ్మ దంపతులకు జన్మించారు. వీరు పలువురు పండితుల దగ్గర చదివి, కావ్య, నాటక, అలంకార, న్యాయ, వాస్తు, జ్యోతిష, తర్క, వ్యాకరణ వేదాంత మంత్ర శాస్త్ ...

                                               

కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్

కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ స్వాతంత్ర్య సమరయోధుడు, హైదరాబాదు మాజీ మేయరు, రచయిత, పాత్రికేయడు, విద్యావేత్త. బహుముఖ ప్రజ్ఞాశీలి. ముదిరాజ్ సంఘపు స్థాపకుడు, వ్యవస్థాపక అధ్యక్షుడు.

                                               

చల్లా పిచ్చయ్యశాస్త్రి

ఇతడు మొదట ఇంటూరు హిందూ హైస్కూలులో 1928 నుండి ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశాడు. తరువాత 1944లో పొన్నూరులోని భావనారాయణ సంస్కృత కళాశాలలో ఆంధ్రోపన్యాసకుడిగా చేరి 1951 వరకు పనిచేసి ఉద్యోగ విరమణ చేశాడు.

                                               

దాసు త్రివిక్రమరావు

విజయవాడలోని రామమోహన గ్రంథాలయం అభివృద్ధికి ఎంతో తోడ్పడ్డారు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని 1934లో చెన్నైలో జరిగిన 19వ రాష్ట్ర గ్రంథాలయ మహాసభలకు అధ్యక్షత వహించారు. విజయవాడ కేంద్రంగా పనిచేసిన అఖిల భారత పౌర గ్రంథాలయ సంఘాని ...

                                               

వారణాసి ఘంటయ్య శాస్త్రి

వారణాసి ఘంటయ్య శాస్త్రి ప్రముఖ మృదంగ వాదన నిపుణుడు. ఇతడు కృష్ణా జిల్లా లోని వడాలి అగ్రహారంలో సుబ్బరామయ్య, లక్ష్మీ నరసమాంబ దంపతులకు మూడవ పుత్రునిగా జన్మించాడు. చిన్నతనం నుండే అన్నగారైన వారణాసి బ్రహ్మయ్య శాస్త్రి వద్ద విద్య నేర్చి తర్వాత తోట్లవల్లూ ...

                                               

ఉప్మాక నారాయణమూర్తి

వీరు పార్వతీపురం దగ్గర బెలగాంలో 1896లో సంవత్సరం జన్మించారు. వీరికి చిన్నతనంలోనే భారత ఇతిహాసాలపై పట్టు సంపాదించారు. మద్రాసులో బి.ఎ. తెలుగులో ప్రథములుగా నిలిచి స్వర్ణ పతకం సాధించారు. మొదటి తరగతి న్యాయవాదిగా శిక్షణ పొంది పార్వతీపురంలో న్యాయవాదిగా నల ...

                                               

నానక్ సింగ్

నానక్ సింగ్ ప్రముఖ పంజాబీ కవి, గీత రచయిత, నవలాకారుడు. ఆయన అసలు పేరు హన్స్ రాజ్. ఆయన భారత స్వతంత్రోద్యమంలో విప్లవ సాహిత్యం రాశారనే ఆరోపణ తెచ్చి అరెస్టు చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. ఆయన ఎన్నో నవలలు రాశారు.

                                               

కె.సి.అబ్రహాం

కొచ్చక్కన్ చాకో అబ్రహాం 1983 ఆగస్టు 15 నుండి 1983 ఆగస్టు 15 వరకు ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా ఉన్నాడు. ఈయన భారత జాతీయ కాంగ్రేసుకు చెందిన రాజకీయనాయకుడు, గాంధేయవాది.

                                               

పురాణం కనకయ్య శాస్త్రి

పురాణం కనకయ్య శాస్త్రి ప్రముఖ గాయకులు. వీరు కృష్ణా జిల్లాలోని పరిటాల గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు పురుషోత్తమ శాస్త్రి, మంగమ్మ. వీరు తండ్రి దగ్గర కొంత సంగీతాన్ని అభ్యసించి, తర్వాత పాపట్ల లక్ష్మీకాంతయ్య వద్ద విశేష జ్ఞానాన్ని సంపాదించారు. ...

                                               

కాకాని వెంకటరత్నం

సమైక్యాంధ్ర సారథి, స్వాతంత్ర్య పోరాట సమరయోధుడూ కాకాని వెంకటరత్నం తుదిశ్వాస వరకూ సమైక్యాంధ్ర ఉద్యమం కోసమే పోరాడారు. వీరు 1900 సంవత్సరం, ఆగస్టు 3వ తేదీన కృష్ణా జిల్లా, వుయ్యూరు మండలం ఆకునూరు గ్రామంలో ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. వీరు 192 ...

                                               

కె.వి.అయ్యర్

కోలార్ వెంకటేశ అయ్యర్ - 1980) ప్రముఖ కన్నడ రచయిత. భారతదేశంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రపంచప్రసిధ్ధి చెందిన వస్తాదు. ప్రొఫెసర్ అయ్యర్ అని పిలువబడే ఈయన 1930య్యో దశకంలో ప్రపంచంలోనే అత్యుత్తమమైన వస్తాదులలో ఒకరు. కె.వి.అయ్యర్ 1898లో కోలార్ జిల్లా ...

                                               

మార్గరెట్ మిచెల్

మార్గరెట్ మిచెల్, ప్రముఖ అమెరికన్ రచయిత్రి, ప్రాత్రికేయురాలు. ఆమె పూర్తి పేరు మార్గరెట్ మున్నెర్లియన్ మిచెల్. ఆమె జీవించి ఉన్న సమయంలో కేవలం ఒక్క నవలనే ప్రచురించింది. అమెరికా అంతర్యుద్ధం నేపధ్యంగా ఆమె రాసిన గాన్ విత్ ద విండ్ అనే నవల 1936లో ప్రచురి ...

                                               

మౌంట్‌బాటన్

మౌంట్‌బాటన్ లేదా లార్డ్ మౌంట్‌బాటన్ ఒక బ్రిటీష్ నౌకా సేనాని. ఇతడు బ్రిటీష్ పరిపాలనలోని భారతదేశపు చిట్టచివరి వైస్రాయ్ గానూ, స్వత్రంత్ర్య భారత మొదటి గవర్నర్ జనరల్ గా వ్యవహరించాడు.

                                               

వెర్నర్ హైసెన్ బర్గ్

వెర్నర్ హైసెన్బర్గ్ జర్మనీ కి చెందిన ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త. క్వాంటమ్ యాంత్రిక శాస్త్రాన్ని అభివృద్ధి చేసిన వారిలో ప్రధానమైన వాడు. 1925 లో తన సిద్ధాంతాల్ని ప్రచురించడం ప్రారంభించాడు. 1927 లో ఆయన ప్రతిపాదించిన అస్థిరత్వ నియమంతో శాస్త్రపరిశోధన ...

                                               

శ్రీరామ నరసింహమూర్తి కవులు

గంధం శ్రీరామమూర్తి, ఇఱ్ఱింకి నరసింహమూర్తి అనే ఇద్దరు కవులూ జంటగా శ్రీరామ నరసింహమూర్తి కవులు అనే పేరుతో జంటగా కవిత్వం చెప్పారు. శతావధానము చేశారు. గద్వాల సంస్థానములో ఆస్థానకవులుగా ఉన్నారు.

                                               

నారుమంచి సుబ్బారావు

ఇతడు గుంటూరు జిల్లా, చుండూరులో 1902లో జన్మించాడు. వీరి పూర్వీకులు తెనాలి సమీపంలోని పెదరావూరు గ్రామానికి చెందినవారు. ఇతని తాత జానకిరామయ్య చిన్నతనంలోనే కాలినడకన తిరువయ్యూరుకు వెళ్ళి త్యాగరాజును సంగీతబిక్ష పెట్టమని అర్థించాడు. అప్పటికే 70 యేళ్లు నిం ...

                                               

బి. వి. సుబ్బారెడ్డి

బొల్లవరపు వెంకట సుబ్బారెడ్డి సంక్షిప్తంగా బి.వి.సుబ్బారెడ్డి భారత స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త, ఆంధ్రప్రదేశ్ శాసనసభ మూడవ సభాపతి.

                                               

సత్యవంత్ మల్లన్న శ్రీనగేష్

జనరల్ సత్యవంత్ మల్లన్న శ్రీనగేష్ 1955, మే 14 నుండి 1957, మే 7 వరకు భారతీయ సైనికదళం యొక్క మూడవ సైన్యాధ్యక్షుడుగా పనిచేసిన భారతీయ సైనికాధికారి. సైన్యం నుండి విరమణానంతరం 1957 నుండి 1959 వరకు హైదరాబాదులోని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీకి ప్ ...

                                               

కోగంటి దుర్గా మల్లిఖార్జున రావు

శ్రీ కోగంటి దుర్గా మల్లిఖార్జున రావు గారు, వయోజన విద్య - గ్రంథాలయ ఉధ్యమం కొరకు కాలి నడకన యాత్రలు నిర్విహించారు. వీరి యాత్రల ఫలితంగా కొన్ని క్రొత్త గ్రంథాలయాలు వెలిశాయి. అన్నింటికి మించి కోగంటి వారు అపారమైన సంఖ్యలో చిన్న పుస్తకాలు, కర ఆత్రాలు ప్రచ ...

                                               

డెంగ్ జియావో పింగ్

డెంగ్ జియావో పింగ్ చైనాకు చెందిన విప్లవకారుడు, రాజనీతవేత్త. 1978 నుంచి 1989లో పదవీ విరమణ చేసే వరకూ చైనాకు అత్యున్నత నాయకునిగా వ్యవహరించారు. ఛైర్మన్ మావో జెడాంగ్ మరణించాకా అధికారం చేపట్టిన డెంగ్ ప్రస్తుత చైనా ఆర్థిక స్థానం, విధానాల దిశగా నడిపించిన ...

                                               

బెహరా కమలమ్మ

ఆమె జనవరి 13 1904 న ఆచార్య మహా మహోపాధ్యాయ కొక్కొండ వెంకటరత్నం పంతులుకు ద్వితీయ పుత్రికగా జన్మించింది. ఈమె అయిదు సంవత్సరముల వయసులో ధ్యాన ముద్రలో ఉన్నప్పుడు అరికాలులో ఉన్న చక్ర ముద్రను గాంచి, ఆమె తండ్రి భవిష్యత్తులో కమల అను నామధేయంతో పిలవబడి, తమ ఆర ...

                                               

మరియా ఒక్త్యాబ్రస్కయా

మరియా వాసిల్యేవ్నా ఒక్త్యాబ్రస్కయా రెండవ ప్రపంచ యుద్ధంలో తూర్పు ఐరోపా యుద్ధభూమిలో నాజీ జర్మనీకి వ్యతిరేకంగా పోరాడిన సోవియట్ ట్యాంక్ డ్రైవర్. 1941లో సోవియట్ తరఫున పోరాడుతున్న ఆమె భర్త మరణించాకా మరియా తన ఆస్తి సమస్తం అమ్మేసి ఓ ట్యాంకు కొంది. ఆ ట్యా ...

                                               

షేక్ అబ్దుల్లా

కాశ్మీరు సింహంగా చెప్పబడే షేక్ మొహమ్మద్ అబ్దుల్లా, شيخ محمد عبدالله), జమ్ము కాశ్మీర్ రాష్ట్ర మాజీ ప్రధాన మంత్రి, ముఖ్య మంత్రి.