ⓘ Free online encyclopedia. Did you know? page 251
                                               

కర్కోటకుడు

కశ్యపుడు, అతని మూడవ భార్య కద్రువ కు వాసుకి, తక్షకుడు, అనంతుడు, కర్కోటకుడు, కాళియుడు, పద్మ, మహాపాదుడు, శంఖుడు, పింగళుడు జన్మించారు. తల్లి కారణంగా నాగులకు ‘కద్రుజ’ అనే పేరు వచ్చింది. అ. 1. అనంతుడు, 2. శేషుడు, 3. వాసుకి, 4. కర్కాటకుడు, 5. తక్షకుడు, ...

                                               

కల్మాషపాదుడు

ఇ|| ఒకప్పుడు కల్మషపాదుఁడు వేఁటకై వనమునకు ఏగి అచట ఒక రక్కసుని చంపఁగా వాని తమ్ముఁడు ఇతనిపై మత్సరమున ఇతని యింట వంటవాని వేషముధరించి వసించి వశిష్ఠమహామునికి ఒక్కనాడు భోజనము పెట్టుసమయమున నరమాంసము తెచ్చి వండిపెట్టెను. అది చూచి ఆ ముని కోపగించి రాజును రాక్ ...

                                               

కార్తవీర్యార్జునుడు

కార్తవీర్యార్జునుడు హైహయ వంశజుడైన కృతవీర్యుడు పుత్రుడు. ఇతడు శాపవశమున చేతులు లేకుండా జన్మించాడు. గొప్ప తపస్సుచేసి, దత్తాత్రేయుని ప్రసన్నము చేసుకొని, వెయ్యి చేతులను పొంది మహావీరుడైనాడు. దత్తాత్రేయ మహర్షి కి పరమ భక్తుడు. ఇతని రాజధాని వింధ్య పర్వతము ...

                                               

కాలయవనుడు

కాలయవనుడు ముచుకుందుడు కృష్ణుడికి వ్యతిరేకంగా మూడుకోట్ల మంది మ్లేచ్ఛసైన్యంతో మధురపై దాడి చేసిన రాజు. పెద్ద జడతో నల్లగా ఉండే కాలయవుడికి యాదవులు ఎవరూ కూడా తనని చంపలేని ఒక వరం ఉంది.నారద మహర్షి మాట విని శ్రీకృష్ణుని మధుర పైకి యుద్ధానికి వస్తున్నాడు అన ...

                                               

కీచకుడు

కీచకుడు మహాభారతంలోని విరాట పర్వంలో వచ్చే పాత్ర. కీచకునికి సింహబలుడు అనే పేరు కూడా ఉంది. కీచకుడు విరాటరాజు భార్య సుధేష్ణ తమ్ముడు. కీచకుడు ద్రౌపదిని అత్యాచారం చేయడానికి ప్రయత్నించగా తరువాతి రోజు నర్తనశాలలో భీముడు కీచకుడిని చంపేస్తాడు. కీచకుడు అధిక ...

                                               

కుశనాభుడు

కుశనాభుడు, కుశికుడు,వైదర్భికి జన్మించిన సంతానంలో రెండవకొడుకు.ఇతని భార్య ఘృతాచి. వీరికి నూరుగురు కుమార్తెలు. వీరు వాయుశాపముచే కుబ్జలుగా మారతారు. వారిని చూళి అను నొక ఋషికిని సోమద అను నొక అప్సరసకును పుట్టిన బ్రహ్మదత్తుడు అను ఋషితో వివాహం జరిగింది.ఆమ ...

                                               

కేసరి

కేసరి రామాయణంలో ఒక వానర వీరుడు, ధైర్యవంతుడు, వానర నాయకుడు. ఇతనికి అంజని వలన హనుమంతుడు జన్మించాడు. ప్రభాస తీర్థంలో శంఖం, శబలం అనే ఏనుగులు మునులను బాధపెడుతున్నప్పుడు, కేసరి వాటిని చంపేశాడు. దాంతో భరద్వాజుడు మెచ్చుకొని ఏనుగులను చంపాడు కాబట్టి అతనికి ...

                                               

కౌశికుడు

2. కౌశికుడు ఒకప్పుడు ప్రతిష్ఠానపురమునందు ఉండిన ఒక విప్రుఁడు. ఇతఁడు కుష్టు వ్యాధిచే నీరుగాఱుచు అసహ్యమైన శరీరముతో ఉండఁగా అతని సతి రోఁతపడక పతికి సతతము భక్తియుక్తయై సేవ కావించుచు ధన్యురాలు అని అనిపించుకొనుచు ఉండెను. అట్టి నికృష్టదశను ఉండియు అతఁడు ఒకన ...

                                               

గయుడు

గయుడు ఒక గంధర్వుడు, మణిపురమునకు రాజు. ఒకనాడు శివుని పూజించి తిరుగు ప్రయాణంలో ఆకాశ మార్గాన పోవుచుండగా క్రిందికి ఉమ్మి వేసెను. అది అర్ఘ్యమిస్తున్న శ్రీకృష్ణుని దోసిట పడినది. సూర్యభగవానుని ఆరాధిస్తున్న తనపై ఉమిసిన వానిని చంపుదునని శపథము చేసెను. ఆ పల ...

                                               

గరుత్మంతుడు

గరుత్మంతుడు హిందూ పురాణాలలో ఒక గరుడ పక్షి. శ్రీమహావిష్ణువు వాహనంగా గరుత్మంతుడు ప్రసిద్ధి. ఇతడు మహాబలశాలి. కాని వినయశీలి. ఆర్త్రత్రాణపరాయణుడైన శ్రీమహావిష్ణువు ఎక్కడికి వెళ్లాలనుకున్నా గరుత్మంతుదు సిద్ధంగాఉంటాడు. వెంటనే విష్ణువు గరుడారూఢుడై వెళ్లి ...

                                               

గాంధారి (మహాభారతం)

గాంధారి మహాభారత ఇతిహాసములో హస్తినాపుర అంధరాజు ధృతరాష్ట్రుడి భార్య, కౌరవులకు తల్లి. ఇప్పుడు ఆప్ఘనిస్తానులో ఉన్న కాంధహార్ నగరానికి చెందినది కావున ఈమెకు పేరు "గాంధారి" అని వచ్చింది. గాంధారి తండ్రి సుబలుడు, తమ్ముడు శకుని. ధృతరాష్ట్రుడుతో వివాహ సంబంధం ...

                                               

గాలవుఁడు

1. కువలయాశ్వునికి అశ్వమును ఇచ్చిన ఒక ఋషి. 2. శుక్లయజుర్వేదాధ్యాపకుడు ఐన ఒక ఋషి. ఇతనిని, గురువు ఐన విశ్వామిత్రుడు ధవళవర్ణములు అయి ఒక్కకర్ణము నీలమైన ఉత్తమాశ్వములను ఎనమన్నూటిని తనకు గురుదక్షిణగా తెచ్చి ఇమ్ము అనిన ఆగుఱ్ఱములను ఎందును పడయనేరక తన బాలసఖు ...

                                               

ఘృతాచి

ఘృతాచి, ఇంద్రుని సభలోని 31 మంది అప్సరసలలో ఈమె ఒకరు.అప్సరల 31 మందిలో ఆమెకు ప్రధాన స్థానం ఉంది.ఈమెకు ప్రమతి వలన రురుడు అను కుమారుడు జన్మిస్తాడు. ఒకసారి ఈమెను విశ్వకర్మ చూచి, పొందు కోరగా ఘృతాచి నిరాకరిస్తుంది. కోపం వచ్చిన విశ్వకర్మ శూద్రయోని యందు పు ...

                                               

చిత్రాంగద

మహాభారత కాలంలో మనలూర్ అనేది భారతదేశంలోని దక్షిణ ప్రాంతంలో ఒక రాజ్యం. దీనిని చిత్రవాహనుడు అనే రాజు పరిపాలించాడు. అతనికి చిత్రాంగద ఒక్కతే సంతానం. చిత్రవాహనుడికి వేరే వారసుడు లేనందున, చిత్రంగదకు యుద్ధంలో పరిపాలనలో శిక్షణ ఇచ్చాడు. ఆమె రాజ్య ప్రజలను ర ...

                                               

జాంబవంతుడు

జాంబవంతుడు బ్రహ్మ ఆవులించగా పుట్టిన భల్లూకరాజు. కృత యుగం నుండి ద్వాపర యుగం వరకు జాంబవంతుని ప్రస్తావన ఉంది. క్షీరసాగర మధనం సమయంలోను, వామనావతారం సమయంలోను జాంబవంతుడు ఉన్నాడు. రామాయణంలో రాముని పక్షాన పోరాడాడు. కృష్ణునికి శ్యమంతకమణిని, జాంబవతిని ఇచ్చా ...

                                               

జాంబవతి

రామాయణం నాటి జాంబవంతుడి పెంపుడు కుమార్తె జాంబవతి. జాంబవంతుడు తనకు దొరికిన శమంతకమణి జాంబవతికి బహూకరిస్తాడు. జాంబవంతుడిని 28 రోజుల యుధ్ధంలో ఓడించి, జాంబవతిని చేపడతాడు శ్రీకృష్ణుడు. ఈమె శ్రీకృష్ణుని ఎనిమిదుగురు భార్యలలో ఒకతే. ఈమె గొప్ప వీణా విద్వాంస ...

                                               

తాటకి

తాటకి లేదా తాటక రామాయణ ఇతిహాసంలో కనిపించే ఒక యక్ష రాక్షసి పేరు. ఈమె వివిధ రూపాలలోకి మారగలదు. ఈమె తండ్రి యక్షరాజైన సుకేతుడు పిల్లల కోసం తపస్సు చేశాడు. బ్రహ్మ ఇతని తపస్సుకు మెచ్చి అతను కొడుకును కోరుకున్నా ఒక బలమైన, అందమైన కూతుర్ని ప్రసాదించాడు. ఈమె ...

                                               

తార

తార వానర రాజైన వాలి భార్య. కిష్కింధ కాండలో వాలిసుగ్రీవులతో తార పాత్ర చిత్రించబడినది. వీరి కుమారుడు అంగదుడు. సుగ్రీవుడు కిష్కింధకు వెళ్ళి వాలిని రెండవసారి యుద్ధానికి కవ్వించాడు. కోపంతో బయలుదేరిన వాలిని తార వారింప ప్రయత్నించింది. అంతకు ముందే దెబ్బల ...

                                               

త్రిశంకు

త్రిశంకుడు సూర్యారణ్యుని కొడుకు. హరిశ్చంద్రుని తండ్రి. ఇతని మొదటిపేరు సత్యవ్రతుఁడు. ఇతఁడు బొందితో స్వర్గమునకు పోవలెనని వసిష్ఠుని కోరగా, అతఁడు ఇది లోకవిరుద్ధమని వారించెను. అంత నతడు వశిష్టుని కుమారుల చెంతకు పోయి వారిని నిర్బంధించెను. వారు తమ తండ్రి ...

                                               

దండుడు

దండుడు ఇక్ష్వాకు వంశంలోని రాజు. వీడు చాలా దుర్మార్గుడు. చిన్నప్పుడు తోటి పిల్లలను చాలా బాధించి, ఒకప్పుడు చంపేవాడు. అందుకు తండ్రి కోపించి ఊరు నుండి బహిష్కరించెను. దండుడు వింధ్యపర్వతము సమీపంలో మధుమంత పురము నిర్మించి పాలించుచుండెను. ఇతడు రాక్షసులతో ...

                                               

దక్షిణామూర్తి

దక్షిణామూర్తి పరమశివుని జ్ఞానగురువు అవతారం. ఇతర గురువులు మాటలతో శిష్యులకు బోధిస్తారు. కానీ దక్షిణామూర్తి మౌనం గానే ఉండి శిష్యులకు కలిగే సందేహాలు నివారిస్తాడు. బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించినప్పుడు మొదట సనక, సనందన, సనత్సుజాత, సనత్కుమారులను స ...

                                               

దధీచి మహర్షి

దధీచి భార్గవ వంశంలో సుకన్య, చ్యవన మహర్షుల పుత్రుడు దధీచి, కర్దమ ప్రజాపతి పుత్రికయైన శాంతి కుమారుడని కొందరందురు. సుకన్య శర్యాతి మహారాజు పుత్రిక. ఒకనాడు ఆమె తండ్రితో క్రీడార్ధం అడవులకు వెళ్ళింది. అక్కడ చ్యవన మహర్షి తపోనిష్టలో వున్నాడు. శరీరమంతా పుట ...

                                               

దాక్షాయణి

దాక్షాయణి అంటే దక్ష ప్రజాపతి కూతురు అని అర్ధం. ఈమెకే సతీదేవి అని కూడా అంటారు. దక్షుడు స్వాయంభువ మన్వంతరంలో బ్రహ్మ కుడి బొటనవేలు నుంచి పుట్టాడు. ఇతని భార్య స్వాయంభువ మనువు కూతురైన ప్రసూతి. ఈమె కూతురే సతీదేవి. శివపురాణంలో సతీదేవి గురించి చక్కగా వర్ ...

                                               

దితి

హిందూమతంలో దితి అంటే రాక్షసుల తల్లి. ఈమె కశ్యప ముని ద్వారా మరుద్గణాలకూ, అసురులు లేదా దైత్యులకు తల్లి అయింది. బ్రహ్మ మానస పుత్రులలో మరీచి ఒకరు. మరీచి భార్య కళ. మరీచి కుమారుడు కశ్యపుడు. కశ్యపుడు ఒక ప్రజాపతి. దక్షుడు తన సంతానము అయిన దితి, అదితి, కద్ ...

                                               

దుర్యోధనుడు

ఇతడు గాంధారీ ధృతరాష్ట్రుల పుత్రుడు. గాంధారి గర్భవతిగా ఉన్న సమయంలో కుంతీదేవి, ధర్మరాజుని ప్రసవించిన విషయం వినిన తరువాత 12 మాసముల తన గర్భాన్ని ఆతురత వలన తన చేతులతో గుద్దుకొని బలవంతంగా మృత శిశువుని ప్రసవించినది. ఈ విషయం విన్న వ్యాసుడు హస్తినకు వచ్చి ...

                                               

దుశ్శాసనుడు

దుశ్శాసనుడు గాంధారి ధృతరాష్ట్రుల పుత్రుడు. దుర్యోధనుని నూరుగురు కౌరవ సోదరులలో ఒకరు. దుశ్శాసనుడు ద్రౌపతిని సభలోనికి జుట్టు పట్టుకొని లాగుకొని వచ్చి, నిండు సభలో ద్రౌపతి వస్త్రాపహరణానికి పూనుకున్నాడు. కానీ శ్రీకృష్ణుడు అభయ హస్తంతో ద్రౌపతి గౌరవం కాపా ...

                                               

దుస్సల

దుస్సల మహాభారత ఇతిహాసములో హస్తినాపుర అంధరాజు ధృతరాష్ట్రుడు, గాంధారిల కుమార్తె, కౌరవుల సోదరి. సింధు దేశ రాజు సైంధవుడిని వివాహం చేసుకుంది. కురుక్షేత్ర సంగ్రామంలో జయద్రదుడిని అర్జునుడు సంహరించాడు. ఈమెకు సురధుడు అను కుమారుడు ఉన్నాడు.

                                               

దేవయాని

దేవయాని రాక్షసులకు గురువైన శుక్రాచార్యునికి, జయంతికి కలిగిన కుమార్తె. ఆమెను వారు అతి గారాబంగా పెంచారు. బృహస్పతి కుమారుడు కచుడు మృతసంజీవనీ విద్య ను నేర్చుకోవడానికి శుక్రాచార్యుని వద్ద శిష్యునిగా చేరతాడు. చాలా శ్రద్ధగా అన్ని విషయాలు నేర్చుకొంటూ, ఇం ...

                                               

ద్రౌపది

ద్రౌపది ఒక జన్మలో మౌద్గల్యుడు అనే ముని యొక్క భార్య - ఇంద్రసేన. మౌద్గల్యుడు ఐదు శరీరాలు ధరించి ఆమెతో విహరించాడు. రెండవ జన్మలో ఆమె కాశీరాజు పుత్రికగా జన్మించింది. చాలాకాలం కన్యగా ఉండి శివుని గురించి తీవ్ర తపస్సు చేసింది. శివుడు ప్రత్యక్షమై వరం కోరు ...

                                               

నరనారాయణులు

నరసింహ అవతారము దాల్చి హిరణ్యకశ్యపుడిని సంహరించిన శ్రీహరి అవతారములోని నర రూపము నరుడిగా, సింహ రూపము నారాయణునిగా విడిపోయిందని పురాణాలు వివరిస్తున్నాయి. వీరిరువురు బదరికాశ్రమములో తపస్సు చేసుకొనెడివారు. ఇంద్రుడు వారి తపస్సు భంగం చేయుట కొరకు అప్సరసలను ...

                                               

నహుషుడు

నహుషుడు చంద్ర వంశంలో జన్మించిన రాజు. ఇతఁడు చంద్రవంశస్థుఁడు అగు ఆయువునకు స్వర్భానవియందు పుట్టినవాఁడు. పురూరవుని పౌత్రుఁడు. ఇతడు ప్రభ - ఆయువుల పుత్రుడు.ఈతని భార్య ప్రియంవద. ప్రియంవద ద్వారా యతి, యయాతి, సంయాతి, యాయాతి, ధ్రువులనే పుత్రులను కన్నతండ్రి. ...

                                               

నారదుడు

నారదుడు లేదా నారద ముని హిందూ పురాణాలలో తరచు కానవచ్చే ఒక పాత్ర. బ్రహ్మ మానస పుత్రుడనీ, త్రిలోక సంచారి అనీ, నారాయణ భక్తుడనీ, ముక్తుడనీ ఇతని గురించి వర్ణనలలో తరచు వస్తుంది. తెలుగు సాహిత్యంలోనూ, తెలుగు సినిమాలలోనూ నారదుని కలహ ప్రియత్వం, వాక్చతురత తరచ ...

                                               

నిరృతి

నిరృతి అష్టదిక్పాలకులలో ఒకడు. హిందూ మతం ప్రకారం అతడు నైఋతి దిక్కుకు అధిపతి. నిరృతి భార్య దీర్ఘాదేవి. నిరృతి పట్టణం కృష్ణాంగన కాగా, తన వాహనంగా పెద్ద కాకిని ఉపయోగిస్తుంది. ఆయుధం కుంతం.

                                               

పంచశరుడు

హిందూ పురాణాల ప్రకారం మన్మధుడు కామమునకు, కోరికకు అధిష్ఠాన దేవుడు. పాశ్చాత్యుల God of Love Cupid కు ప్రతిరూపుడు. ఈయన స్థితి కారకుడయిన విష్ణు దేవుని పుత్రుడు. మన్మధునిని లయ కారుకుడు అయిన శంకరుడు తన త్రినేత్రమును తెరచి భస్మం చేసాడు. మన్మధుని పత్ని అ ...

                                               

పరకాలుడు

ఈయన కలియుగం పుట్టిన నన్నూఱు సంవత్సరంకాలంలో తిరువాలిత్తిరునగరు అనే గ్రామంలో నీలుడు అను ఒక శూద్రునికి జన్మించాడు. విలువిద్యతోపాటు అన్ని విద్యలు నేర్చుకొని చోళరాజు వద్ద సామంతరాజుగా అధికారం సంపాదించుకొని తనకు తగిన నలుగురు మంత్రులను చేర్చుకొని రాజ్యాన ...

                                               

పరీక్షిత్తు

పరీక్షిత్తు పాండవుల తరువాత భారతదేశాన్ని పరిపాలించిన మహారాజు. ఇతను అర్జునుడి మనవడు, అభిమన్యుని కుమారుడు. ఇతని తల్లి ఉత్తర. తల్లి గర్భంలో ఉన్నప్పుడే అశ్వత్థామ ఇతనిపై బ్రహ్మ శిరోనామకాస్త్రము ప్రయోగించెను. దాని మూలంగా కలిగిన బాధనోర్వలేక ఉత్తర శ్రీకృష ...

                                               

పాండురాజు

విచిత్రవీర్యుని మరణం తరువాత అతని తల్లి సత్యవతి తన మొదటి సంతానం అయిన ఋషి వేద వ్యాసుని పిలిచింది. వ్యాసుడు తన తల్లి అభీష్తం మేరకు విచిత్రవీర్యుని ఇరువురు భార్యలకు సంతానం కలిగించుటకు ఒప్పుకొనెను. విచిత్రవీర్యుని మొదటి భార్య అంబికకు వ్యాసుని చూచి కళ్ ...

                                               

పురాణ పాత్రలు

భానవులు:- భనవి ధర్ముల కుమారులు. దక్షప్రజాపతి మనుమలు. విశ్వదేవతలు లేక విశ్వకుమారులు. సంకల్పులు:- సంకల్ప ధర్ముల కుమారులు. దక్షప్రజాపతి మనుమలు. విశ్వదేవతలు. మరుత్వంతులు:- మరుత్వతి, ధర్ముల కుమారులు. దక్షప్రజాపతి మనుమలు. విశ్వదేవతలు లేక విశ్వకుమారులు. ...

                                               

పురూరవుడు

పురూరవుడు చంద్రవంశానికి చెందిన ఒక రాజు. ఆయన తల్లిదండ్రులు చంద్రవంశ సంజాతుడైన బుధుడు, మనువు కూతురైన ఇళ. మంచి అందగాడు, పరాక్రమవంతుడు కావడంతో ఆయన కీర్తి దేవలోకానికి కూడా పాకింది. ఇంద్రుడు అవరసమైతే అప్పుడప్పుడు పురూరవుని సహాయం కోరేవాడు. ఒకసారి ఇంద్రు ...

                                               

పులస్త్యుడు

పులస్త్యుడు బ్రహ్మ మానస పుత్రులైన ఏడుగురు ప్రజాపతులులో ఒకరు., ప్రస్తుతం జరుగుతున్న మన్వంతరములోని సప్తర్షులలో ఒకడు. కొన్ని పురాణాలు పులస్త్యుని ద్వారానే మానవాళికి చేరాయి. ఈయన బ్రహ్మ నుండి విష్ణు పురాణాన్ని పొంది, పరాశరునికి బోధించాడు. పరాశరుడు విష ...

                                               

పైలుడు

వేదవ్యాసుని శిష్యులలోని పైలుడనే ఋషి ప్రథముడు. వేద సమూహాన్ని నాలుగు భాగాలుగా విభజించి ఋగ్వేదాన్ని పైలునికి బోధించి శిష్య పరంపర సహాయంతో వ్యాప్తి చేయమంటాడు వ్యాసుడు. ఆ సందర్భంలో పైలుడు పరమాత్ముని గురించి భిన్నమైన అనేక ప్రశ్నలు వేస్తూ –" వ్యాస మహాశయా ...

                                               

ప్రభావతి

మేరుపర్వతం దగ్గర వజ్రపురి అనే అద్భుతమైన నగరాన్ని వజ్రనాభుడు అనే రాక్షసుడు పాలిస్తుండేవాడు. వజ్రనాభుడి అనుమతి లేకుండా ఎవరూ కూడా ఆ నగరంలోకి ప్రవేశించటానికి వీల్లేదు. వజ్రనాభుడి కుమార్తె ప్రభావతి. ఒకనాడు కలలో ప్రభావతికి పార్వతి కనిపించి ఒక చిత్రపటం ...

                                               

ప్రమీల

దిలీపుడు చక్రవర్తికి ప్రమీల కుమార్తె. ఒకరోజు దిలీపుడు, ప్రమీల తమ సైన్యంతో కలిసి వేటకు వెళ్ళారు. ఆ అడవితో పార్వతీ దేవి, శివుడితో రమిస్తూ ఉంది. ఆమెను దిలీపుడు, అతని సైన్యం చూడగా. వెంటనే పార్వతి కోపోద్రిక్తురాలై, రాజ్యంలోని వారందరు స్త్రీలుగా మారాలన ...

                                               

ప్రియవ్రతుడు

ప్రియవ్రతుడు, స్వాయంభువ కుమారుడు.ఇతని సోదరుడు ఉత్తానపాదుడు. ప్రియవ్రతుడు చిన్నతనం నుండే నుండి భక్తి భావాలతో పెరిగి, వైరాగ్య సంపత్తిని పొందాడు. ఇతని గురువు నారద మహర్షి.ప్రియవ్రతుడుని, నారద మహర్షి గంధమాదన పర్వతం దగ్గర ఒక గుహలో కూర్చోబెట్టి జ్ఞానబోధ ...

                                               

బకుడు

బకుడు ఏకచక్రపురము అను ఒక అగ్రహారమునకు సమీపమునందు ఉండు అడవిలో చేరి ఆయగ్రహారమునందలి బ్రాహ్మణులను హింసించుచు ఉండఁగా వారు ఇలువరుసను దినదినము ఒక్కఁడొక్కఁడు ఒక బండెఁడు అన్నమును రెండు ఎనుఁబోతులను కొనిపోయి ఈరాక్షసునికి ఆహారము అగునట్లు ఒడంబడిక చేసికొని ఆచ ...

                                               

బభ్రువాహనుడు

బభృవాహనుడు అర్జునుడు, మణిపురపు రాకుమారి చిత్రాంగదలకు కలిగిన కుమారుడు. అర్జునుడు అరణ్యవాసం చేసే సమయంలో ఒకనాడు మణిపుర రాజ్యానికి చేరుకున్నాడు. ఇప్పటి మణిపూర్‌ రాష్ట్రమే ఆనాటి మణిపుర రాజ్యమని ఓ నమ్మకం. ఆ రాజ్యాన్ని పాలిస్తున్న చిత్రవాహనునికి ఒక్కతే ...

                                               

బృహస్పతి (దేవ గురువు)

బృహస్పతి హిందూ మతంలో ఒక దేవుడు. వేదములు, 64 కళలలో దిట్ట. ఎన్నో త్యాగాలకొనర్చి దేవతల యజ్ఞయాగాదులను నిర్వహిస్తూ, అసురుల యజ్ఞయాగాదులకు విఘ్నాలను ఏర్పరుస్తూ, దేవతలకు శిక్షణ, రక్షణ ని అందిస్తూ, వారిని పోషిస్తూ ఉంటాడు. అందుకే దేవతలకు బృహస్పతి గురువు, ప ...

                                               

భగదత్తుడు

భగదత్తుడు ప్రాగ్జ్యోతిష రాజ్య పాలకుడు నరకాసురుడి కుమారుడు, నరక రాజవంశం రాజులలో రెండవవాడు. అతని తరువాత అతని కుమారుడు వజ్రదత్తుడు రాజయ్యాడు. శ్రీకృష్ణుడు తన తండ్రిని చంపాడని కృష్ణుడి పైన ప్రతీకారం తీర్చుకోవడం కోసం మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన ఉన్ ...

                                               

భద్రాదేవి

భద్రాదేవి భాగవత పురాణం ప్రకారం శ్రీకృష్ణుడి ఎనిమిది మంది భార్యలైన అష్టమహిషులలో ఎనమిదవ భార్య. ఈమె కేకయదేశాధిపతి కుమార్తె, శ్రీకృష్ణుడికి మేనమరదలి వరుస. శ్రీకృష్ణుడు మేనరిక సంబంధం ద్వారా పెళ్ళి చేసుకున్న ఇద్దరు భార్యలలో ఈమె ఒకరు కాగా, మరొకరు మిత్రవ ...

                                               

భూరిశ్రవుడు

భూరిశ్రవుడు ఇప్పటి పర్షియాలోని బాహ్లిక రాజ్యానికి యువరాజు. ఇతను కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల పక్షాన ఒక అక్షౌహిణికి అధిపతియై పోరాడాడు. ఆ యుద్ధంలో సాత్యకి చేతిలో మరణించాడు. భూరిశ్రవుని తండ్రి సోమదత్తుడు. కృష్ణుని తల్లి అయిన దేవకి వివాహము చేసికొనక ...