ⓘ Free online encyclopedia. Did you know? page 250
                                               

పాత కడప

పాత కడప, వైఎస్‌ఆర్ జిల్లా, కడప మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన ఓబులవారిపల్లె నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన రాజంపేట నుండి 18 కి. మీ. దూరంలోనూ ఉంది.తిరుమల తొలిగడపగా పాత కడప దేవుని కడప ప్రఖ్యాతిగాంచింది. కడప పట్టణానికి రెండు క ...

                                               

మన్నారుపోలూరు

మన్నారుపోలూరు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సూళ్ళూరుపేట మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన సూళ్ళూరుపేట నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన గూడూరు నుండి 65 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్ర ...

                                               

శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి క్షేత్రం

శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి క్షేత్రం, ఈ క్షేత్రం ఆంధ్ర ప్రదేశ్, భారతదేశంలో ఒక ప్రసిద్ధమైన దేవస్థానం. ఇది విజయవాడ నగరంలో కృష్ణా నది ఒడ్దున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంది.

                                               

సంగం (వంగర)

సంగం, శ్రీకాకుళం జిల్లా, వంగర మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన వంగర నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన రాజాం నుండి 26 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 420 ఇళ్లతో, 1658 జనాభాతో 301 హెక్టార్లలో విస్తర ...

                                               

సింగర కొండ

సింగర కొండ ప్రకాశం జిల్లాలోని అద్దంకి మండలంలో ఉన్న ప్రముఖ ఉభయ పుణ్యక్షేత్రం. ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి, ఉగ్ర నరసింహ స్వామి దేవాలయాలు ప్రఖ్యాతి గాంచినవి. అద్దంకి నుండి 6 కి.మీ. దూరంలో, 670 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భవనాసి చెరువు వొడ్డున ఉంది. మొదట్లో ...

                                               

గంగోత్రి

ఇదే పేరుతోని తెలుగు సినిమా వ్యాసం గంగోత్రి చూడండి. గంగోత్రి ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశీ జిల్లాలోని ఒకనగర పంచాయితీ. ఇది భాగీరధీ నదీతీరంలో ఉన్న హిందువుల పుణ్యక్షేత్రం. ఇది హిమాలయాల పర్వత శ్రేణులలో 4.042 మీటర్ల ఎత్తులో ఉంది.

                                               

కిగ్గా

కిగ్గా, కర్ణాటక రాష్ట్రం, చిక్కమగళూరు జిల్లాలోని గ్రామం. ఇది, తుంగ నదికి ఉపనదైన నందిని ఒడ్డున శృంగేరికి 10 మైళ్ళ దూరములో ఉంది. కిగ్గా గ్రామానికి మరుకలు అనే పేరు కూడా ఉంది. ఈ గ్రామంలో అత్యంత ప్రశస్తి చెందిన ఋష్యశృంగ మహర్షి దేవాలయము ఉంది. ఈ ప్రదేశమ ...

                                               

ఘనగాపుర

ఘనగాపుర భారతదేశం లోని కర్ణాటక రాష్ట్రములో అప్జల్ పూర్ తాలూకా గుల్బర్గా జిల్లా లో ఉంది. ఈ గ్రామం, గురు దత్తాత్రేయ ఆలయంగా ప్రసిద్ధిచెందింది. గురు దత్తాత్రేయ భీమ నది ఒడ్డున పరిపూర్ణత పొందారని చెబుతారు.

                                               

శంకర నారాయణ (గ్రామం)

శంకరనారాయణ గ్రామం కర్ణాటక రాష్ట్రం ఉడుపి జిల్లాలో అరేబియా సముద్రానికి 25 కి.మీ. దూరంలో కలదు. ఇక్కడి శంకరనారాయణ దేవస్థానం పరశురామ క్షేత్రాలలొ ఒకటి. శివకేశవులు ఇద్దరు కలసి వెలసిన అరుదైన ఈ క్షేత్రం సహ్యాద్రి పర్వతశ్రేణులలో ఉంది. ఇక్కడి ఈ ఉద్భవలింగాల ...

                                               

తిరుప్పొచ్చూరు

తిరుప్పొచ్చూరు తమిళనాడు రాష్ట్రంలోని పుణ్యక్షేత్రము. ఇది చెన్నై జాతీయ రహదారి మీద తిరువళ్ళూరు - తిరుత్తణి మధ్య ఉంది. ఇక్కడి వాసీశ్వరస్వామి ఆలయం పురాతనమైనది ప్రసిద్ధిచెందినది. ఈ క్షేత్రానికి తూర్పున తిరువళ్ళూరులో వీరరాఘవస్వామి, మరోవైపు శైవక్షేత్రాల ...

                                               

పాపనాశం

పాపనాశం ఇది తమిళనాడులోని తంజావూరుజిలాలో ఉన్న ఒక పంచాతితీ పట్టణం. ఇది తంజావూరు నుండి 25 కిలోమీటర్ల దూరం అలాగే కుంబకోణం నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ కావేరి, తిరుమలై రాజన్, కుడమురుట్టి అనే మూడు నదులు ఉన్నాయి.

                                               

తూప్రాన్

తూప్రాన్, తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లా, తూప్రాన్ మండలానికి చెందిన గ్రామం. ఇది సమీప పట్టణమైన హైదరాబాదు నుండి 43 కి. మీ. దూరంలో ఉంది. హైదరాబాదుకు సుమారు 55 కి.మీ. దూరంలో 7 వ నెంబరు జాతీయ రహదారిలో ఇది ఉంది.

                                               

పాలంపేట

పాలంపేట, తెలంగాణ రాష్ట్రం, ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన వెంకటాపూర్ నుండి 6 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన వరంగల్ నుండి 65 కి. మీ. దూరం,రాష్ట్ర రాజధాని హైదరాబాదుకి 157 కి.మీ దూరంలో ఉంది.

                                               

బెక్కంటి రామాచల గుట్ట

బెక్కంటి రామాచల గుట్ట సిద్ధిపేట జిల్లా, మద్దూరు మండలం, వీర బైరాన్‌పల్లి పక్కనే ఉన్న బెక్కల్ ఊరిలోని గుట్ట. ఈ గుట్టపై ఉన్న శ్రీ రామలింగేశ్వరస్వామి, శ్రీ మల్లికార్జునస్వామి దేవాలయాలు అతి ప్రాచీనమైనవి. ఇక్కడికి సుమారు 60కి.మీ. దూరంలోని ఓరుగల్లు రాజధ ...

                                               

రంగాపూర్ (పెబ్బేరు)

రంగాపూర్, తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లా, పెబ్బేరు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన పెబ్బేరు నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన వనపర్తి నుండి 25 కి. మీ. దూరంలోనూ ఉంది.

                                               

శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయం కల్వకుర్తి

కల్వకుర్తి పట్టణంలోని దేవరకొండ రోడ్డులోని వాసవి నగర్‌లో వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో గత 28 సంవత్సరాల నుండి దూపదీప నైవేద్యలతో ఆధ్యాత్మిక కేంద్రంగా నిత్యం పూజలు అందుకుంటూ వాసవి అమ్మవారు భక్తుల కోరిన కోరికలు తీరుస్తూ కొంగుబంగారంగా పట్టణంలో వాసిల్లుత ...

                                               

శ్రీరంగాపూర్ (వనపర్తి జిల్లా)

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1805 ఇళ్లతో, 8119 జనాభాతో 1096 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4145, ఆడవారి సంఖ్య 3974. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1312 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 97. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 576200. ...

                                               

ఆళ్వార్‌తిరునగరి

ఈక్షేత్రమునకు"ఉఱైకోయిల్" సర్వేశ్వరుడు నిత్య నివాసము ఉంటున్న దివ్యదేశము. నమ్మాళ్వార్లు ఈ స్వామి మహత్యాన్ని ప్రకాశింపజేసాడు. తిరువాయిమొళి 4-10 ఈ దివ్యదేశమునకు 1.కి.మీ దూరములో నమ్మాళ్వార్ల జన్మస్థానం ఉంది. "అప్పన్ కోయిల్" అను గ్రామం ఉంది. ఈ క్షేత్రమ ...

                                               

తిరుక్కడిత్తానమ్

ఈక్షేత్రమునకు "తాయప్పది" దాయభాగముగా లభించిన క్షేత్రము అను విలక్షణమైన తిరునామము గలదు. తి.వా.మొ.8-6-8 సర్వేశ్వరునకు భోగ్య భూతములైన వాస స్థానములు అనేకములు ఉన్నాయి. కానీ "శ్రీవైకుంఠవిరక్తాయ" అనురీతిని వానియందు ఆదరములేనివాడు "ఎన్నైజ్గుమ్‌ తిరుక్కడిత్త ...

                                               

తిరువయిందిర పురమ్

శ్రీమత్ వేదాంతదేశికులు తపమాచరించిన ప్రదేశము. ఇక్కడ వేదాంత దేశికులు గరుడోపాసన చేసి గరుత్మంతుని వలన హయగ్రీవుల యనుగ్రహము పొందుటకై హయగ్రీవ మంత్రమును పొందాడు. ఇక్కడ ఉన్న కొండపై వారు ఆరాధించిన హయగ్రీవుల సన్నిధి ఉంది. ఈ కొండకు ఔషధాద్రి యనిపేరు. ఈక్షేత్ర ...

                                               

తిరువల్లిక్కేణి

బృందావన క్షేత్రము. పార్థసారథి పెరుమాళ్-రుక్మిణీదేవి తాయార్, బలరామ, సాత్యకి, అనిరుద్ద, ప్రద్యుమ్నులు వేంచేసియున్నారు. కైరవీణీ పుష్కరిణి-తూర్పు ముఖము-నిలచున్నసేవ-ఆనన్దవిమానము-అత్రిమహామునికి తిరువారాధనము-అర్జునునకు ప్రత్యక్షము అచటనే మన్నాధర్. ఎన్నెయ ...

                                               

తిరువేంగడం

శ్రీవేంకటేశ్వరుడు -అలర్‌మేల్ మంగై తాయార్ -స్వామిపుష్కరిణి మున్నగు పలుతీర్థములు-తూర్పుముఖము-నిలచున్నసేవ-ఆనందనిలయ విమానము-తొండమాన్ చక్రవర్తి మున్నగువారికి ప్రత్యక్షము-తొండరడిప్పొడి యాళ్వార్ తప్ప మిగిలిన యాళ్వార్లు ఆండాళ్ కీర్తించిన స్థలము.

                                               

కౌస్తుభము

కౌస్తుభం అనేది ఒక దైవిక ఆభరణం లేదా "మణి" లేదా "రత్నం", ఇది క్షీరసాగరంలో నివసించే విష్ణువు ఆధీనంలో ఉంది. దీనిని హిందూ మత గ్రంథాలలో అత్యంత విలువైన రత్నం అని నమ్ముతారు. దేవాసురులు అమృతముకోసం క్షీరసాగర మథనంజరిపినప్పుడు పుట్టిన అనర్ఘ రత్నాములలో పుట్టి ...

                                               

తూపల్లె గురప్ప స్వామి

తూపల్లె గురప్ప స్వామి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆధ్యాత్మిక యోగి. ఈయన 16 వ శాతాబ్దం పూర్వార్థంలో ఉండినట్లు తెలుస్తున్నది. గురప్ప, గుర్రప్ప, గురివి రెడ్డి, గురన్న, గురుస్వామి, గురుమూర్తి అని తీరుతీరు పేర్లతో ఆయనను ఆరాధించే రెడ్డి, కమ్మ, కాపు ...

                                               

అల్లెం

అల్లెం అనేది హిందూ వివాహ వ్యవస్థలో ఒక ఆచారంగా కొన్ని ప్రాంతాలలో ఉంది. కుమార్తెకు వివాహం చేసిన తరువాత అల్లుణ్ణి ఆరు నెలలు తమ యింటిలో ఉంచడాన్ని "అల్లెం పెట్టడం" అంటారు. ఆరుమాసాలు బాగా పౌష్టికాహారాన్నిచ్చి బలంగా తయారుచేస్తే కూతురి కడుపున ఆరోగ్యకరమైన ...

                                               

ధన్వంతరి - అష్టవిభాగ ఆయుర్వేదం

ధన్వంతరి అన్న పేరు భారతదేశ సంప్రదాయ రచనలు, కథలలో నాలుగు విధాలుగా వినవస్తున్నది. మానవాళికి శస్త్ర చికిత్సను మొదటిగా పరిచయం చేసింది ధన్వంతరి. ప్రకృతి సిద్ధంగా గాయం కుళ్లకుండా ఆపే సాధనంగా పసుపును మనిషికి ప్రసాదించింది ధన్వంతరే! అలాగే నిల్వ ఉంచే సాధన ...

                                               

రక్తమోక్షణ

రక్తమోక్షణ వైద్య విధానం క్రీ.పూ 800 ప్రాంతంలో సుశ్రుతుడు ఉపయోగించిన వైద్య విధానం. ఈ రోజున ప్రపంచ దేశాలలో అత్యంత గౌరవాన్ని అందుకుంటోంది. శరీరంలో ఏదైనా భాగంలో రక్తం గడ్డకట్టుకుపోవడం, రక్తనాళాలు మూసుకు పోవడం వలన రక్త ప్రసరణ నిలిచిపోయే వంటి రుగ్మతలు ...

                                               

వనవాసి కల్యాణ ఆశ్రమం

అఖిల భారత వనవాసి కళ్యాణ ఆశ్రమం ఒక సేవాసంస్థ. దేశంలో 27 రాష్ట్రాల్లో 10 కోట్ల వనవాసీలు ఉన్నారు. వీరు 435 తెగలుగా విభజించబడి మాలుమూల ప్రాంతాల్లో నేటికీ కనీస అవసరాలు కూడా నోచుకోకుండా నిరక్ష్యరాస్యత, అనారోగ్యం, పేదరికములో జీవిస్తున్నారు. ఆధునిక ప్రగత ...

                                               

శ్రీ వ్యాసాశ్రమం

శ్రీ వ్యాసాశ్రమం చిత్తూరు జిల్లా, ఏర్పేడుకు సమీపంలోని కాశీ బుగ్గ వద్ద మలయాళ స్వామి జూన్ 3, 1926 న స్థాపించిన ఆశ్రమం. ఈ ఆశ్రమ విస్తీర్ణం సుమారు 115 ఎకరాలు. ఆశ్రమ భవనాలు సుమారు 30 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ ఆశ్రమంలో కుల, మత, లింగ బేధాలు లేకుండా ...

                                               

శ్రీవిద్య

శ్రీవిద్య ఒక హిందువుల దేవత. ఈమెను త్రిపురసుందరి అని కూడా పిలుస్తారు. బ్రిటిష్ పరిశోధకుడు గావిన్ ఫ్లడ్ ప్రకారం ఆమె ఒక తాంత్రికమైన దేవత రూపంలోవున్న శ్రీ అనగా లక్ష్మి విష్ణువు యొక్క సహవాసి అని భావించారు. సాంఖ్యశాస్త్ర పండితులైన చంద్రశేఖ సరస్వతి స్వా ...

                                               

సీత్ల

సీత్ల అమ్మ లంబాడీ గిరిజన ప్రజల దేవత. పశు సంపద కోసం, పశువుల ఆరోగ్యం కోసం తండా సౌభాగ్యం కోసం సీత్ల భవాని పూజ చేయడం లంబాడీల ఆనవాయితీ. కలరా వంటి మహమ్మారులు ప్రబలకుండా కాపాడుతుందని బంజారాల నమ్మకం.

                                               

అంతర్ధానుఁడు

అంతర్ధానుఁడు పృథుచక్రవర్తి కొడుకు. ఇతనికి ఇరువురు భార్యలు. మొదటిభార్యయగు శిఖండి వసిష్ఠుని శాపముచే భూమి యందు పుట్టి త్రేతాగ్నులయిన పావకుఁడు, పవమానుఁడు, శుచి అను మువ్వురు పుత్రులను కనెను. వీరు బాల్యమునంద చనిపోయిరి. రెండవభార్యయగు నభస్వతికి హవిర్ధాను ...

                                               

అతిరథ

అతి రథ నే పదం వివిధ గ్రంథాలలో ఈ క్రింది విధంగా ఉంది. అయితే మూడవ అభిప్రాయం ప్రకారం అతిరథ మాత్రము ధృతరాష్ట మహారాజు నకు సారధి, అంగదేశానికి రాజు, పురు వంశంలో మతినార అనే రాజు ఉండేవాడు. అతని పిల్లలు, తంశు, మహాన్, అతిరథ, దృహ్యుగా ఉన్నారు. అయితే ఇతరులు అ ...

                                               

అధర్ముడు

అధర్ముడు వరుణునికి జ్యేష్ఠాదేవి యందు పుట్టిన కొడుకు. ఈతనిభార్య నిరృతుని కూఁతురయిన హింస; కుమారులు భయుడు, మహాభయుఁడు, మృత్యువు. చెల్లెలు సురనిందని. శ్రీ మద్భాగవతము ప్రకారము అధర్ముఁడు మృషను వివాహమాడినట్లును, ఆమెయందు దంభుఁడు అను కొడుకును, మాయ అను కూఁత ...

                                               

అనూరుడు

అనూరుడు అంటే ఊరువులు లేనివాడు అని అర్థం. ఇతడు కాళ్ళు, తొడలు లేకుండా పుట్టడం వల్ల అనూరుడనే పేరు వచ్చింది. అనూరునికే అరుణుడు అని కూడా ఇంకొక పేరు ఉంది. ఇతడి తండ్రి కశ్యప ప్రజాపతి, తల్లి వినత. ఈమె సవతి కద్రువ. వినత, కద్రువ నెలలు నిండాక బిడ్డలకు బదులు ...

                                               

అపాల

అపాల అత్రి మహర్షి పుత్రిక. ఋగ్వేదం 8.91 శ్లోకంలో అపాల గురించి ప్రస్తావన ఉంది. అత్రి మహా ముని కుమార్తె బ్రహ్మవాదిని అనే కన్యకు బొల్లి వ్యాధి ఉండటం వలన వరుడు దొరకలేదు. ఆమెను ఏలుకునే పాలకుడు భర్త లభించలేదు కాబట్టి ఆమెకి అపాల అనిపేరొచ్చింది. వరుడు లభ ...

                                               

అర్జునుడు

పాండు రాజుకు మొదటి భార్యయైన కుంతీదేవి ద్వారా సంతానం కలుగలేదు. కుంతీ దేవికి చిన్నతనంలో దుర్వాస మహాముని నుంచి ఒక వరాన్ని పొంది ఉంటుంది. ఈ వరం ప్రకారం ఆమెకు ఇష్టమైన దేవతలను ప్రార్థించడం ద్వారా సంతానం కలుగుతుంది. కుంతీ దేవి మొదట యమ ధర్మరాజును ప్రార్థ ...

                                               

అర్జునునికి వసువుల శాపం

అర్జునుడు కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముని వధించాడు. ఒకసారి అర్జునుని భార్య అయిన ఉలూచి నాగ కన్యలతో కలసి గంగానదికి వెళ్లింది. అక్కడికి ఎనిమిది వసువులు స్నానమాచరించటకు వచ్చారు. అప్పుడు గంగాదేవి వారీ నమస్కరించి వారితో నా కుమారుడు భీష్ముని అర్జునుడు శ ...

                                               

అశోక సుందరి

అశోక సుందరి హిందు దేవత, పార్వతి పరమేశ్వరుల కుమార్తె. అందం, విలాసాలకోసం ఆశీర్వాదం ఇస్తుంది. పద్మ పురాణంలో ఈమె కథను ప్రస్తావించబడింది. ఈ దేవతను ఎక్కువగా దక్షిణ భారతదేశంలో బాలా త్రిపురసుందరి రూపంలో పూజిస్తారు.

                                               

ఆగ్నీధ్రుడు

ఆగ్నీధ్రుడు ప్రియవ్రతునికిని సుకన్య కును పుట్టిన పదుగురు కొడుకులలో పెద్దవాఁడు; ఇతని భార్య పూర్వచిత్త. ఇతనికి తన తండ్రి జంబూద్వీపమును ఇచ్చెను. దానిని ఇతఁడు తన కొడుకులగు నాభి, కింపురుషుఁడు, హరి, ఇలావృతుఁడు, రమ్యుఁడు, హిరణ్వంతుఁడు, కురువు, భద్రాశ్వు ...

                                               

ఇలుడు

ఇలుడు కర్దమ ప్రజాపతి కుమారుడు. ఈతడు బాహ్లిక దేశపు రాజు, బహు పరాక్రమశాలి, ధార్మికుడు. ఒకనాడు సపరివారంగా అడవికి వేటకు బయలుదేరాడు. అదే ప్రదేశంలో పార్వతీపరమేశ్వరులు విహరిస్తున్నారు. పరమేశ్వరుడు దేవిని సంతోషపరచడానికి, తాను మహిళయై, అక్కడ ఉన్న వృక్షాలను ...

                                               

ఉగ్రశ్రవసుడు

ఉగ్రశ్రవసుడు మహాభారతం, భాగవత పురాణము, హరివంశం, పద్మ పురాణం వంటి అనేక పురాణాలను ప్రవచించిన కథకుడుగా కనిపిస్తాడు. ఇతనికి సూతుడు, శౌతి అనే పేర్లు కూడా ఉన్నాయి. నైమిశారణ్యంలో ఋషులు గుమిగూడి వింటూండే కథలను ఉగ్రశ్రవసుడే చెబుతూంటాడు. అతను రోమహర్షణుడి కు ...

                                               

ఉత్తర

ఉత్తర విరాటుడు కుమార్తె. ఉత్తరుడు ఈమె సహోదరుడు. ఉత్తర విరాటరాజు, సుధేష్ణ కూఁతురు. ఉత్తరుని చెల్లెలు. అభిమన్యుని భార్య. పరీక్షిత్తుని తల్లి. ఈమెకు అర్జునుఁడు అజ్ఞాతవాసమపుడు బృహన్నల అను నామములో నాట్యము కఱపెను. అశ్వత్థామ ప్రయోగించిన అపాండవాస్త్రము ఈ ...

                                               

ఉత్తానపాదుడు

ఉత్తానపాదుడు స్వాయంభువ మనువు కుమారుడు. ఇతని సోదరుడు ప్రియవ్రతుడు. ఉత్తానపాదుడికి సునీతి, సురుచి అనే ఇద్దరు భార్యలు. ఇతనికి సునీతి యందు ధ్రువుడు, సురుచి యందు ఉత్తముడు అనే ఇద్దరు కుమారులు కలిగారు. ఉత్తానపాదుడికి సునీతి కంటే సురుచి అంటే ప్రేమ, అనురా ...

                                               

ఉపకీచకులు

ఉపకీచకులు కీచకుడు లేదా సింహబలుని తమ్ములు. మహాభారతంలోని విరాటపర్వంలో నర్తన శాలలో సైరంధ్రిని కోరిన కీచకుని భీముడు సంహరిస్తాడు. కావలి వాళ్ళ అరుపులు విని ఉపకీచకులు అక్కడకు చేరుకున్నారు. అక్కడ మాంసపు ముద్దలా పడి ఉన్న కీచకుని చూసి పెద్దగా దొర్లుతూ ఏడ్చ ...

                                               

ఉపమన్యు మహర్షి

ప్రధాన వ్యాసం: వ్యాఘ్రపాద మహర్షి ఉపమన్యు మహర్షి భారతీయ ఋషి. వ్యాఘ్రపాదుడు అను మహాత్ముని కుమారులు ఉపమన్యు, ధౌమ్యుడు. ఇతని కథ మహాభారతములో అనుశాసనిక పర్వములో కలదు, కానీ తిక్కన భారతములో లేదు.

                                               

ఉష

బాణాసురిని కూతురైన ఉష దేవి యుక్త వయస్సు వచ్చినప్పుడు చాలా మంది రాకుమారులు వివాహం చేసుకోవడానికి ముందుకు రాగా బాణాసురుడు అందరిని నిరాకరిస్తాడు. ఉషా దేవికి చిత్రలేఖ అనే చెలికత్తె ఉండేది. ఈమెకు చిత్రలేఖనంలో అసమాన్య ప్రావీణ్యం ఉండేది. ఒకరోజు ఉషా దేవి ...

                                               

ఊర్మిళ (రామాయణం)

సీతను రాముడికిచ్చి పెళ్ళి చేసినప్పుడు సీత చెల్లెలయిన ఊర్మిళను లక్ష్మణుడికిచ్చి పెళ్ళి చేశారని వాల్మీకి రామాయణంలో ఉంది. శ్రీరాముడు, సీతలతో లక్ష్మణుడు అరణ్యవాసం వెళ్తున్నప్పుడు అతనితోపాటు ఊర్మిల కూడా అడవికి వెళ్ళడానికి సిద్ధంకాగా, తన వృద్ధాప్య తల్ల ...

                                               

ఏకలవ్యుడు

ఏకలవ్యుడు మహాభారతంలో గురుభక్తిని చాటే ఒక గొప్ప ఔన్నత్యం ఉన్న పాత్ర. నిషాధ తెగకు చెందినవాడు. తక్కువ కులానికి చెందిన వాడైనా, ద్రోణాచార్యుని గురుకులంలో విలువిద్యను అభ్యసించాలని కోరికను కలిగి ఉండేవాడు. ద్రోణుడు తిరస్కరించడంతో బంకమట్టితో అతని విగ్రహాన ...

                                               

కచుడు

కచుడు దేవ గురువు బృహస్పతి కుమారుడు. ఇతఁడు దేవతల ప్రార్థనచే శుక్రాచార్యులయొద్ద మృతసంజీవని చచ్చినవారిని బ్రతికించునది అను విద్యను గ్రహింప కోరి ఆతని యొద్దకుపోయి శిష్యత్వము వహించి ఉండునవసరమున శుక్రాచార్యులును అతని కొమార్తె దేవయాని ఇతనిమీఁద మిక్కిలి ప ...