ⓘ Free online encyclopedia. Did you know? page 25
                                               

అరిషడ్వర్గం

అరిషడ్వర్గాలు అనగా ఆరు అంతర్గత శత్రువులు అని అర్థం. భారతీయ శాస్త్రాలప్రకారం మానవుడు మోక్షాన్ని సాధించేక్రమంలో తనలోని ఈ ఆరు అంతర్గత శతృవులను జయించాలి. కామ, క్రోధ, లోభ, మొహ, మద, మాత్సర్యాలను అరిషడ్వర్గాలు అని అంటారు. ఈ అరిషడ్వర్గాలు అనేవి మనిషిని ఎ ...

                                               

అష్ట (ఎనిమిది) నామ రూపాలు

చిరంజీవి అంటే చిర కాలం జీవించేవాడు అని అర్ధం. అలా జీవించి ఉండే వారు ఎనిమిది మంది ఉన్నారు. వారు, .మార్కండేయుడు విభీషణుడు అశ్వత్థామ బలి కృపాచార్యులు .పరశురాముడు హనుమంతుడు వ్యాస మహర్షి

                                               

అష్ట దిక్కులు

పశ్చిమ దేశాల్లోలా కాకుండా. భారతీయులు. అందునా తెలుగు ప్రజలు ఏ అంశాన్నైనా అష్టదిక్కులతో ముడి పెడతారు. తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తర అనే నలు దిక్కులతో పాటుగా. ఈశాన్యం, ఆగ్నేయం, నైఋతి, వాయువ్యం అని ఈ దిక్కుల మధ్య భాగాలుగా చెప్తారు. వీటికి ఒక్కో అధిపతిగ ...

                                               

అష్ట భోగములు

భోగము అంటే అధిక సుఖము. ఆంధ్రభారతి నిఘంటువు ప్రకారం ఈ అష్యభోగములు నాలుగు విధములుగా ఉన్నాయి. అష్ట భోగములు అంటే గృహము, శయ్య, వస్త్రము, ఆభరణము, స్త్రీ, పుష్పము, గంధము, తాంబూలము. వీటిల్లో గృహము, శయ్య, వస్త్రము అనేవి శరీరాన్ని సూచిస్తే, ఆభరణము, స్త్రీ, ...

                                               

అష్టనాగములు (పాములు)

అష్టనాగములు: మహాభారతము నందు ఉపోద్ఘాతము ముగింపబడిన వెనుక ఈనాగులచరిత్ర మొదట చెప్పబడినది. కశ్యపుడను నార్యునకు కద్రువ, వినతయను నిరువురు భార్యలుగలరు. వీరిరువును తోబుట్టువులు. వీరికింగల యభిమతంబుల చొప్పున కద్రువకు సహస్రనాగములు జనించినవి. వినతకు గరుడుడు ...

                                               

అష్టభాషలు

తెలుగు కవులు ప్రాకృత భాషలలో పాండిత్యము సంపాదించిన వెనుక, అష్టభాషలనునవి ప్రచారములోనికి వచ్చినవి. నన్నయ కాలమునగాని, తిక్కన కాలమునగాని ఉభయభాలనియేకాని, అష్టభాషలను వ్యవహాలము లేదు. క్రీ.శ.14వ శతాబ్దము ప్రారంభమునుండి అష్టభాషా వ్యవహారము వచ్చింది. ఇదియే చ ...

                                               

అష్టమహిషులు

అష్టమహిషులు శ్రీకృష్ణుడి ఎనిమిది మంది భార్యలు: ఈ అష్ట మహిషులే కాక మిగిలిన పదహారు వేల వంద మంది కృష్ణుడి భార్యలకు కూడా ఆయన తన ప్రేమను పంచగలగటం, దానిని వారు పోటీపడి స్వీకరించటం చాలా గొప్ప విషయం.

                                               

అష్టమూర్తులు

పంచభూతాలు ఐన పృథివ్యప్‌తేజోవాయురాకాశాలు, సూర్యచంద్రులు, పురుషుడు - ఈ ఎనిమిది మందిని కలిపి అష్టమూర్తులు అంటారు. 6. బ్రహ్మ భ్రూమధ్యం నుంచి వెలువడిన రుద్ర మూర్తులు: భవుడు జలం- ఉష- శుక్రుడు, శర్వుడు మహి - సుకేశి - అంగారకుడు, ఈశానుడు వాయువు -శివ - హను ...

                                               

అష్టమేఘాలు

శూద్ర జాతి మేఘాలు: నల్లని రంగు కలిగి ప్రశాంతముగా ఉంటాయి. బ్రాహ్మణజాతి మేఘాలు: కమలముల వన్నె కలిగి ఉంటాయి. ఇవి గాలిపాటును బట్టి వర్షిస్తాయని చెబుతారు. మధుమేఘాలు: తేనె రంగు కలిగి ఉంటాయి. పదిహేను ఆమడల పొడవు వ్యాపించి నాలుగు తూముల వర్షం కురిపిస్తాయని ...

                                               

అష్టలక్ష్ములు

హిందూ సంప్రదాయంలో లక్ష్మీదేవి సిరి సంపదల దేవత. వివిధ భాగ్యాల అధిష్టాన దేవతలుగా ఈ లక్ష్మీ దేవియే అష్టలక్ష్ములు గా పూజింపబడుతుంది. దేవాలయాలలో అష్టలక్ష్ములు ఒకే చొట అర్చింపబడడం సంప్రదాయం. ఈ అష్టలక్ష్ములు విద్యాలక్ష్మి: శారదా దేవి.చదువులతల్లి.చేతి యం ...

                                               

అష్టవసువులు

అష్ట వసువులు అనగా దేవలోకంలో ఇంద్రునికి, విష్ణువుకు సహాయంగా ఉండే శక్తివంతమైన దేవతలు. వీరు బ్రహ్మ ప్రజాపతి పుత్రులు ప్రకృతి తత్వానికి ప్రతీకలు. దేవతా గణాలు మూడు రకాలుగా ఉంటాయని పురాణాలలో ఉంది. వారు అష్ట వసువులు, ఏకాదశ రుద్రగణాలు, ద్వాదశ ఆదిత్య గణాల ...

                                               

అష్టవిధ ప్రమాణాలు

ప్రమాణము అంటే ఒక విషయం యొక్క సత్యాసత్యాలను నిర్ధారించుకోవడం. హిందూ సాంప్రదాయంలో అందుకు వివిధ పద్ధతులు వివరించబడ్డాయి. అవి: ప్రత్యక్ష ప్రమాణం: ప్రత్యక్ష ప్రమాణం అంటే స్వయంగా గ్రహించడం. సంభవ ప్రమాణం: ఈ రోజు ఏకాదశి అయితే నిన్న దశమి, మొన్న నవమి అని చ ...

                                               

అష్టశతఉపనిషత్తులు

అష్టశతఉపనిషత్తులు 1. ఈశావాస్యోపనిషత్తు, 2. కేనోపనిషత్తు, 3. కఠోపనిషత్తు, 4. ప్రశ్నోపనిషత్తు, 5. ముండకోపనిషత్తు, 6. మాండూక్యోపనిషత్తు, 7. తైత్తిరీయోపనిషత్తు, 8. ఐతరేయోపనిషత్తు, 9. ఛాందోగ్యోపనిషత్తు, 10. బృహదారణ్యకోపనిషత్తు, 11. బ్రహ్మోపనిషత్తు, 12 ...

                                               

అష్టశతరాగములు

6. గౌళ 64. రక్కసి 30. శుద్ధవాహిని 22. మధుకరి 40. ఉత్పలి 49. సాయగౌళ 96. దివ్యావతి 42. నాగవరాళి 91. సాయ 9. మధ్యమగాంధారి 3. సిత్రాంగి 74. శ్రీకంఠ 29. బ్రహ్మాణి 34. సోమరి 104. కర్మారి 33. రూప 95. తురకకోడి 62. ఠక్క 31. బృహతి 106. చిత్రవేళావుళి 76. సిం ...

                                               

అష్టస్థాన పరీక్ష

రోగి నాడినీ, శరీర స్పర్శనూ, రోగి రూపాన్ని, హృదయ స్పందన లాంటి శబ్దాలను, నేత్రాలను, మలాన్ని, మూత్రాన్ని, నాలుకను పరీక్షించే అష్టస్థాన పరీక్షా విధానాన్ని తెలుగువారే మొదటగా ప్రారంభించారు. ఇవన్నీ ఆయుర్వేదంలో ఆంధ్ర సాంప్రదాయంగా ప్రసిద్ధి పొందాయి.

                                               

అష్టాంగమార్గములు

గౌతమ బుద్ధుని భోదల సారము నుండి అష్టాంగ మార్గములను సూచించారు. అవి నాలుగు పరమ సత్యాలలో నాలుగవదైన దుఃఖ విమోచనా మార్గం అష్టాంగ మార్గం. ఆరంభ కాలపు బౌద్ధ గ్రంథాలలో నాలుగు నికాయలలో అష్టాంగ మార్గం సామాన్యులకు బోధించేవారు కారు. అష్టాంగ మార్గం మూడు విభాగాల ...

                                               

అష్టాంగాలు

పతంజలి యోగసూత్రాల్లోని అష్టాంగాలు సాధనా మార్గాలు. దొంగిలింపకుండుట క్షమ యమము అనగా ఇంద్రియ నిగ్రహము. ఇందులో పది రకాలున్నాయ పదో రకం ఏదీ? మితాహారము దయ అర్జవము అందరి పట్ల ప్రవృత్తిలో గాని, నివృత్తిలో గాని సమభావము కలిగి ఉండుట బ్రహ్మ చర్యము అహింస అస్తేయ ...

                                               

అష్టాత్రింశతి మహాదానములు

ఈ క్రింద తెలిపుని వాటిని దానమొసగిన స్వర్గ ప్రాప్తి లభింస్తుందని పురాణోక్తి. ఉప్పు దానము బెల్లము దానము పంచలాంగల దానము నవదినుసుల దానము వాహన దానము సువర్ణ దానము ధారా దానము గోనహస్ర దానము రక్త దానము వస్త్ర దానము హోమహస్తీరధ దానము గృహ దానము తులాపురుష దాన ...

                                               

అష్టాదశసిద్ధులు

మార్కండేయ పురాణములో అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశీత్వం అని సిద్ధులు అష్టవిధములుగా పేర్కొనబడినవి. బ్రహ్మ వైవర్త పురాణమున శ్రీకృష్ణ జన్మ ఖండమునందు సిద్ధులు త్రివింశతి అంటే 33 సిద్ధులు తెలుపబడినవి. సూక్ష్మ రూప దర్శనం సర్వక ...

                                               

అష్టావింశతి-వ్యాసులు

1. స్వయంభువు, 2. ప్రజాపతి, 3. ఉశనుడు, 4. బృహస్పతి, 5. సవిత, 6. మృత్యువు, 7. ఇంద్రుడు, 8. వసిష్ఠుడు, 9. సారస్వతుడు, 10. త్రిధాముడు, 11. త్రిశిఖుడు, 12. భారద్వాజుడు, 13. అంతరిక్షుడు, 14. వర్ణి, 15. త్రయ్యారుణుడు, 16. ధనంజయుడు, 17. క్రతుంజయుడు, 18. ...

                                               

ఆయుధాల జాబితా

ఆయుధాలు చాలా రకాలుగా మానవుల చేత ఉపయోగంలో ఉన్నాయి. వానిలో కొన్ని క్రింద పేర్కొనబడ్డాయి: పరిఘము చేరి హలము ముసలము స్తౌమము గద బరాటా తానురము కోదండము, విల్లు మునుండి సృగము బాణము శూలము యష్టి ముద్గరము ఖడ్గము తోత్రము పరిస్వదము ఆశని అరిష్టము బల్లెము ఖిండివ ...

                                               

ఏకచ్ఛత్రాధిపత్యం

ఏకచ్ఛత్రాధిపత్యం, అనగా ఇది ఒక రాజ్యాన్ని లేదా ప్రాంతాన్ని పాలించే ప్రభుత్వ వ్యవస్థ పాలనను అలా అంటారు.పూర్వం కొన్ని రాజ్యాలు ఒకే రాజు పాలన క్రిందికి వచ్చినప్పుడు, ఆ రాజు ఆ రాజ్యాలన్నింటినీ ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్నాడని బావిస్తారు.అన్ని దేశాలు,ప్రా ...

                                               

ఏకోన చతుర్వింశతి పిండ దానార్హులు

ఈ క్రింద తెలిపిన వారు పిండ దానానికి అర్హులు. వారి సంతతులు తన బిడ్దలు కుమార్తెలు వారి బిడ్దలు అప్పిచ్చిన వారు కొడుకులు వడుగు చేయించిన వారు వారి తల్లి దండ్రులు తన అన్నదమ్ములు బిడ్డనిచ్చిన అత్తమామలు కూతురు కొడుకులు పినతండ్రులు తల్లి వాని భార్యలు అత్ ...

                                               

ఏకోనపంచాశత్‌-ఉపపాతకములు

1. గోవధము, 2. అయాజ్య యాజనము, 3. పరదారగమనము, 4. ఆత్మవిక్రయము, 5. గురుత్యాగము, 6. మాతృత్యాగము, 7. పితృత్యాగము, 8. పై రెండింటిని చేయువారికి కన్యనిచ్చుట, 9. పై రెండింటిని చేయువారిచే యాగము చేయించుట, 10. స్వాధ్యాయత్యాగము, 11. అగ్నిత్యాగము, 12. సుతత్యాగ ...

                                               

ఏకోనపంచాశత్‌-తానములు

1. అగ్నిష్టోమము, 2. అత్యగ్నిష్టోమము, 3. వాజపేయము, 4. షోడశి, 5. పుండరీకము, 6. అశ్వమేధము, 7. రాజసూయము, 8. అశ్వక్రాంతము, 9. రథక్రాంతము, 10. విష్ణుక్రాంతము, 11. సూర్యక్రాంతము, 12. గజక్రాంతము, 13. బలభిన్నము, 14. నాగపక్షము, 15. స్విష్టకృతము, 16. బహుసౌవ ...

                                               

కైవల్యోపనిషత్తు

అర్థం ఈ శాంతి మంత్రం యొక్క భావము సమున్నతమైనది, ఇది భారత దేశము యొక్క సనాతన ధర్మం యొక్క ఔన్నత్యాన్ని చాటి చెపుతుంది అంటే అతి శయోక్తి కాదు. ఈ పద్యం యొక్క అర్థము, ఓ దేవతలారా! మా చెవులు ఎల్లవేళలా శుభమైన దానినే వినెదముగాక! మా నేత్రములు సర్వ కాల సర్వావస ...

                                               

ఘనరాగ పంచరత్నాలు

పంచరత్న కృతులు: కర్నాట సంగీతంలోని ఐదు కృతుల సమూహాన్ని పంచరత్న కృతులు అంటారు. చాలామంది వాగ్గేయకారులు ఈ "పంచరత్న కృతులు" పేరుతో కృతులను రచించినారు. వాటిలో త్యాగరాజు తెలుగులో రచించినవి చాలా ప్రాముఖ్యం పొందినాయి. వీటిని ఘనరాగ పంచరత్నాలు అంటారు. అవి జ ...

                                               

చతుర్దశ భువనాలు

హిందూ పురాణాలలో బ్రహ్మాండాన్ని కొన్ని లోకాలుగా విభజించారు. ఇవన్నీ విరాట్‌పురుషుని శరీరంలోని అవయవాలుగా భావించారు. మహాభాగవతం రెంవ స్కంధంలో ఈ లోకాల గురించి వర్ణన ఉంది. మొత్తం పదునాలుగు లోకాలనీ, వాటిలో ఊర్ధ్వలోకాలు ఏడు, అధోలోకాలు ఏడు అనీ చెబుతారు.

                                               

చతుర్భుజి

యూక్లిడ్ రేఖాగణితం లో, చతుర్భుజం లేదా చతుర్భుజి, నాలుగు భుజాలు కలిగిన సరళ సంవృత పటం బహుభుజి. చతుర్భుజమును ఆంగ్లంలో "quadrilateral" అంటారు. ఈ పదం quadri, latus అనే లాటిన్ పదములతో యేర్పడింది. చతుర్భుజములు సామాన్యంగా రెండురకాలు. అవి సాధారణ భుజములు ఖ ...

                                               

చతుర్యుగాలు

దేవతల కాల ప్రమాణము మన మానవ కాలప్రమాణమునకు 360 రెట్లు అధికము. అనగా మన ఒక సంవత్సరకాలము దేవతలకు ఒక దివారాత్రము పగలు + రాత్రి. మన 30 సంవత్సరములు దేవతలకు ఒక నెల. మన 360 సంవత్సరములు వారికి ఒక దివ్య సంవత్సరము. ఇట్టి 12.000 దివ్య సంవత్సరములు వారికి ఒక ది ...

                                               

చతుర్వ్యూహములు

శ్రీ వైష్ణవ సిద్ధాంతము ప్రకారము భగవంతుడు నాలుగు వ్యూహములలో వ్యక్తమగును. ప్రద్యుమ్న వ్యూహము ఈ రూపము ఐశ్వర్య, వీర్య సంపన్నము. మనస్సునకు ప్రతీక.సృష్టి కార్యమును నిర్వర్తించును. ప్ర-ద్యుమ్న- అనగా అమితముగా వీర్యము గలవాడు. అనిరుద్ధ వ్యూహము ఈయన శక్తి, త ...

                                               

చతుష్షష్టి తంత్రాలు

తంత్రాలు ఏవేవి విషయంలో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. అవి ఏవో తెలియజేసే మూడు జాబితాలలో మొదటి రెండు విద్యలు/కళల పట్టికలుగా తోస్తాయి. నేదునూరి గంగాధరం సేకరించిన ఒక జాబితా ఇదీ: 1. అవ్యాజ పాలినీ తంత్రం, 2. రాజ్యలక్ష్మీ ప్రసాద తంత్రం, 3. సర్వసామ్రాజ్య ...

                                               

చతుష్షష్టి-ఉపచారములు

1. ధ్యానము, 2. ఆవాహనము, 3. సింహాసనము, 4. అర్ఘ్యము, 5. పాద్యము, 6. ఆచమనీయము, 7. మధుపర్కము, 8. పునరాచమనీయము, 9. ఆభరణారోపణము, 10. అభ్యంగవస్త్రపరిధానము, 11. అభ్యంగ పీఠోపవేశనము, 12. తైలాభ్యంజనము, 13. ఉష్ణోదక స్నానము, 14. పంచామృత స్నానము, 15. ఉద్వర్తనమ ...

                                               

చతుష్షష్టి-తంత్రములు

1. మహామాయాశంబరము, 2. యోగినీజాల శంబరము, 3. తత్త్వశంబరము, భైరవాష్టకము, బహురూపాష్టకము, 20-27. యమళాష్టకము, 28. చంద్రజ్ఞానము, 29. మాలిని, 30. మహాసమ్మోహనము, 31. వామజుష్టము, 32. మహాదేవ తంత్రములు, 33. వాతులము, 34. వాతులోత్తమము, 35. కామికము, 36. హృద్భేద త ...

                                               

చతుష్షష్టి-యోగినులు

అ. 1. దేవి, 2. దివ్యయోగిని, 3. ధూర్జటి, 4. ధూమాక్షి, 5. ధ్వంసిని, 6. శుష్కాంగి, 7. సుందరి, 8. సర్వేశి, 9. ప్రకాశిని, 10. ప్రేతభూషణి, 11. ప్రసాదిని, 12. పరమేశ్వరి, 13. క్రోధిని, 14. కంకాళి, 15. కాళరాత్రి, 16. కలహప్రియ, 17. కాకదృష్టి, 18. కామరూపి, ...

                                               

చతుష్షష్టితంత్రములు

అ. 1. మహామాయాశంబరము, 2. యోగినీజాల శంబరము, 3. తత్త్వశంబరము, భైరవాష్టకము, బహురూపాష్టకము, 20-27. యమళాష్టకము, 28. చంద్రజ్ఞానము, 29. మాలిని, 30. మహాసమ్మోహనము, 31. వామజుష్టము, 32. మహాదేవ తంత్రములు, 33. వాతులము, 34. వాతులోత్తమము, 35. కామికము, 36. హృద్భే ...

                                               

తాపత్రయం

తాపత్రయం లేదా త్రివిధ తాపాలు అనగా మూడు రకాలైన తాపాలు అనగా బాధలు అని అర్ధం. ఇవి 1. ఆధ్యాత్మిక తాపం, 2. అధిభౌతిక తాపం, 3. అధిధైవిక తాపం అని మూడు రకాలు. ఆత్మ అనే దానికి శరీరం, మనస్సు, బుద్ధి, జీవాత్మ, పరమాత్మ అని వివిధ అర్ధాలున్నాయి. మనస్సు, శరీరం ఇ ...

                                               

త్రికోణమితి

త్రికోణమితి ఒక త్రిభుజంలోని భుజాలు, కోణాల మధ్య గల సంబంధాలను అధ్యయనం చేసే గణితశాస్త్రవిభాగం. ఆంగ్లంలో దీనిని "ట్రిగొనోమెట్రీ" అంటారు. ఇది "యూక్లీడియన్ జ్యామెట్రీ" అనే శాస్త్రంలో ఒక భాగం. గణితశాస్త్రంలో రేఖాగణితం జ్యామెట్రీ అధ్యయనంలో రెండవ విషయం - ...

                                               

త్రిపురాసురులు

విద్యున్మాలి, తారకాక్షుడు, కమలాక్షుడు అనే ముగ్గురు రాక్షసులను త్రిపురాసురులు అంటారు. వీళ్ళు తారకాసురుడు అనే రాక్షసుడి కొడుకులు. వీరి తండ్రి కుమార స్వామి చేత చంపబడినందుకు దేవతలపై పగబట్టి బ్రహ్మను గురించి ఘోర తపస్సు చేశారు. బ్రహ్మ వారి తపస్సుకు మెచ ...

                                               

త్రిభుజం

ఒకే సరళ రేఖ మీదలేని మూడు బిందువులను సరళరేఖా ఖండాలతో కలుపగా వచ్చే పటాన్ని త్రిభుజము లేదా త్రికోణము అంటారు. ఇది ఒక సంవృత పటము. ఆ బిందువులను శీర్షము లనీ, రేఖా ఖండాలను భుజములు లేదా బాహువులు అనీ అంటారు. భుజము కొలతను కూడా భుజము అనే అంటారు. ఒక శీర్షము ర ...

                                               

దశ రూపకాలు

భాణము: ఇందులో ఇతివృత్తం కల్పితము. నాయకుడు ధూర్తుడయిన విటుడు. శృంగార, వీర రసములతో ఉంటుంది. ఇందులో ఒకటే అంకం ఉంటుంది. ప్రహసనము: ఇందులో కథ కల్పితం. నాయకులు పాషండులు అంటే వేదబాహ్యులు.హాస్యరసమే ఇందులో ప్రధానం. వీధి: ఇందులో ఇతివృత్తం ప్రసిద్ధం. నాయకుడు ...

                                               

దశావతారములు

పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధుపరిరక్షణకొఱకు, దుష్టశిక్షణ కొఱకు ఆయన ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరిస్తాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు. వానిలో అతిముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు.

                                               

ద్వాదశాదిత్యులు

హిందూ పురాణాలలో "అదితి", కశ్యపుని యొక్క 12 మంది పుత్రులను ద్వాదశాదిత్యులు అంటారు. సంవత్సరంలోని పన్నెండు నెలల కాలంలో సూర్యుడు ఉండే స్థితులను బట్టి ద్వాదశాదిత్యుల పేర్లతో వర్ణించారు: మహాభాగవతం 12వ స్కంధం చివరిలో ద్వాదశాదిత్యుల వర్ణ ఉంది. ఒక్కొక్క న ...

                                               

ద్వావింశతి వాక్య దోషములు

అక్రియ -లేక అశరీరము - క్రియ లేకుండుట న్యూవోవము తక్కువను పోల్చుట అధిక పదము - లేని పోని మాటలు చెప్పటము పునరుక్తి- చెప్పినదే చెప్పటం అక్రమము -క్రమము తప్పుట ఆస్థన సమానము _ ఆపద సమాసము అపూర్ణము క్రియాన్వయము లేనిది యతి భంగము - యతి తప్పుట చంధో భంగము- చంద ...

                                               

ద్విసప్తతి-కళలు

ప్రతివిషవిద్య మట్టిని నీటితో కలుపు నేర్పు జనులతో సంభాషించు నేర్పు ఆర్యాఛందస్సునకు చెందిన పద్యములు వెండిని ఇతరములతో మిశ్రణము చేయుట ధనుర్వేదము సప్తస్వరములను తెలిసియుండుట విషవిద్య ప్రాకృత పద్యజాతి గృహ నిర్మాణము పట్టణమును పాలించుట-అన్ని విషయములందును ...

                                               

నవదుర్గలు

హిందూ సంప్రదాయంలో శక్తి స్వరూపిణి అయిన పార్వతి అవతారాలలో నవదుర్గలు ముఖ్యమైనవిగా భావిస్తారు. ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, శివ అంశలతో మహా సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళిగా అవతరించినదని, ప్రతి అవతారం నుండి మరొక రెండు రూపాలు వెలువడినాయని కథనం. ఇలా 3 + 6 = 9 ...

                                               

నవరత్నాలు

నవరత్నములు అనగా తొమ్మిది రత్నములు అని అర్థం. ప్రాచీనకాలములో రాళ్ళలో తొమ్మిది పేరు గాంచిన రత్నాలని నవరత్నాలుగా వర్గీకరించారు.కాలక్రమములో, నవరత్నములు అన్న పదాన్ని తొమ్మిది సంఖ్యతో కూడిన విశేషమయిన సమూహాలకు లేదా వ్యక్తులకు గౌరవపూర్వకంగా వాడటం మొదలుపె ...

                                               

నవరసాలు

ఉత్తమ కళాసృష్టి వలన మనలో ఒక భావం ఉదయించి, దానిమూలంగా కళాసృష్టి యందు మనకొక పూర్ణ నిమగ్నత కలిగి, ఆ భావం స్థాయీపరమై పెచ్చు పెరిగి, తదనుసారంగా మనం ఒక అనిర్వచనీయమైన అపరిమిత ఆనందం అనుభవిస్తాము. అప్పుడు మనకు రసానుభూతి కలిగిందంటారు. ఆనందస్వరూపమైన ఈ అపరిమ ...

                                               

నాలుగు

ధర్మ, అర్ధ, కామ, మోక్షాలు చతుర్విధ పురుషార్ధాలు. సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్యాలు చతుర్విధ ముక్తులు. భోజనాలకి వాడే ‘ఫోర్కు’ లలో మూడు రకాలు ఉన్నాయి. కావలిస్తే వాటిని, ద్విశూలం, త్రిశూలం, చతుశ్శూలం అనవచ్చు. మళ్ళా ఈ నాలుగు ఆశ్రమాలు ఒకొక్కటి నాల ...

                                               

పంచ లింగాలు

పరమేశ్వరుడు లింగరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఆ లింగరూపాన్ని దర్శించుకునే వారికి సకలసంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. అందులో కీలకమైన పంచలింగాలు. పృథ్విలింగం, ఆకాశలింగం, జలలింగం, తేజోలింగం, వాయులింగములను పంచభూతలింగాలు అంటారు. 1. పృథ్విలింగం ...