ⓘ Free online encyclopedia. Did you know? page 247


                                               

గీతాంజలి (నటి)

గీతాంజలి 19147లో కాకినాడలో శ్రీరామమూర్తి, శ్వామసుందరి దంపతులకు జన్మించారు. నలుగురు అమ్మాయిలు ఒక అబ్బాయి ఉన్న కుటుంబంలో గీతాంజలి రెండవ అమ్మాయి. కాకినాడలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంటులో కొన్నేళ్లు చదివింది. మూడేళ్ల ప్రాయం నుండే గీతాంజలి తన అక్క స్వర్ ...

                                               

గీతాంజలి చైతన్య

గీతాంజలి 1999, మే 18న లోకేశ్వర్‌, అరుణ దంపతులకు హైదరాబాదులో జన్మించింది. లోకేశ్వర్ బ్యాంక్‌ ఉద్యోగి, అరుణ గృహిణి. వైజాగ్ నుండి వచ్చి హైదరాబాదులో స్థిరపడ్డారు. దూరవిద్య ద్వారా డిగ్రీ పూర్తి చేసింది. కూచిపూడి నృత్యంలో శిక్షణ పొందింది.

                                               

గుంటి సుబ్రహ్మణ్యశర్మ

సంస్కృత, ఆంగ్ల. ఆంధ్ర భాషలలో విద్యావంతుడు. సంస్కృతము గురుముఖంగా కాకుండా కేవలం స్వయంకృషితో నేర్చుకున్నాడు. అనంతపురంజిల్లా లోని అనేక గ్రామాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ప్రైవేటుగా ఇంటర్మీడియెట్, బి.కాం పరీక్షలు పాసయ్యాడు. ఇతని కలం నుండ ...

                                               

గుంటుపల్లి జగన్నాధం

జగన్నాథం పొనుగుపాడు గ్రామంలో 1946 ఆగష్టు 20 న వ్యవసాయ కుటుంబానికి చెందిన గుంటుపల్లి వెంకటేశ్వర్లు, వెంకటసుబ్బమ్మ దంపతులకు జన్మించాడు.ప్రాథమిక విద్య, ఉన్నత పాఠశాల విద్య స్వగ్రామం పొనుగుపాడులోనే సాగింది. గుంటూరు ఎ.సి కాలేజిలో పి.యు.సి.చదివిన తరువాత ...

                                               

గుంటుపల్లి రాధాకృష్ణమూర్తి

గుంటుపల్లి రాధాకృష్ణమూర్తి కళాభిమాని, సాహిత్య పోషకుడు, రచయిత, ప్రముఖ నేత్రవైద్యుడు. ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో వైద్యవిజ్ఙానం శీర్షిక ద్వారా ఇతడు పాఠకులకు చిరపరిచితుడు.

                                               

గుండా రామిరెడ్డి

గుండా రామిరెడ్డి తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు. 1956 ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ 1958, జనవరి 27న వాణిజ్య పన్నుల అధికారి ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ పోరాటంలో పాల్గొని, తన పేరును తెలంగాణ రామిరెడ్డిగా మార్చుకున్నాడు.

                                               

గుండిమెడ వేంకట సుబ్బారావు

గుండిమెడ వేంకట సుబ్బారావు ప్రముఖ రంగస్థల నటుడు, నాటకకర్త, చిత్రకారుడు, కవి. హిందూ థియేట్రికల్ క్లబ్ కార్యదర్శిగా పనిచేశాడు.

                                               

గుండు సుదర్శన్

డాక్టర్ గుండు సుదర్శన్ ఒక ప్రముఖ హాస్య నటుడు, రచయిత. సుమారు 350 పైగా సినిమాలలో నటించాడు. పది సంవత్సరాల వయసు నుండే నాటకాలలో నటించిన అనుభవం ఉంది. 1993 లో బాపు దర్శకత్వంలో వచ్చిన మిష్టర్ పెళ్ళాం చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశాడు. ఆయన సివిల్ ఇంజన ...

                                               

గుడిమెట్ల చెన్నయ్య

గుడిమెట్ల చెన్నయ్య, చంద్రయ్య, కొండమ్మ దంపతులకు జూలై 1, 1950వ తేదీన నెల్లూరు జిల్లా ప్రస్తుతం ప్రకాశం జిల్లా, కనిగిరి సమీపంలోని తమటంవారిపల్లి అనే కుగ్రామంలో జన్మించాడు. ఇతని తండ్రి స్వగ్రామంలో చేనేత వృత్తిని వదిలి బ్రతుకు తెరువుకోసం రంగూన్ వెళ్ళాడ ...

                                               

గుణశేఖర్

గుణశేఖర్ ఒక ప్రముఖ సినీ దర్శకుడు. 1997 లో గుణశేఖర్ దర్శకత్వం వహించిన బాల రామాయణం జాతీయ ఉత్తమ బాలల చిత్రంగా పురస్కారాన్ని అందుకోవడమే కాక రాష్ట్ర స్థాయిలో కూడా పలు నంది పురస్కారాలను అందుకుంది. అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది. 2003 ...

                                               

గుణ్ణం గంగరాజు

గుణ్ణం గంగరాజు సినీ రచయిత, నిర్మాత, దర్శకులు. తెలుగు సినిమా, టీవీ రంగాల్లో వీరి పనితనానికి వీరు ప్రసిద్ధులు. వీరికి రెండు జాతీయ సినిమా అవార్డులు అందాయి. ఐతే, బొమ్మలాట సినిమాలకు గానూ ఈ గౌరవం అందింది. వీరు అనుకోకుండా ఒక రోజు, అమ్మ చెప్పింది లాంటి వ ...

                                               

గుత్తా రామినీడు

గుత్తా రామినీడు ఏలూరు మండలం చాటపర్రు గ్రామంలో జన్మించాడు. అలనాటి తెలుగు సినీ దర్శకుడు, ఎన్నో మంచి సినిమాలు చేశాడు. మంచి సృజనాత్మక విలువలున్న దర్శకుడు. ఆయన నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి చివరివరకు సినిమా విలువలను కాపాడిన వ్యక్తి. హైదరాబాదులోని సారథి ...

                                               

గుత్తి రామకృష్ణ

ఆ రోజుల్లో అనంతపురంలో రెండే పుస్తక విక్రయ కేంద్రాలుండేవి. జనరల్ పుస్తకాలు పద్మాబుక్‌స్టాల్ లో మాత్రమే లభించేవి. లెనిన్ రచనలు రష్యన్ ఎడిషన్ అసలు ధర 3 రూపాయలు కాగా 8 రూపాయలకు అమ్మేవారు. ఇది గమనించిన తరిమెల నాగిరెడ్డి పార్టీ తరఫున పుస్తకాల షాపు పెట్ ...

                                               

గుత్తికొండ రామబ్రహ్మం

గుత్తికొండ రామబ్రహ్మం గుంటూరు జిల్లా మోపర్రు గ్రామంలో సుబ్బయ్య, గోవిందమ్మ దంపతులకు 1915లో జన్మించాడు. స్వాతంత్ర్య సమర యోధుడు. నిస్వార్ధసేవాతత్పరుడు. రామబ్రహ్మం కల్లూరి చంద్రమౌళి గారి శిష్యుడు. 1929లో గాంధీజీ మోపర్రు గ్రామం వచ్చాడు. 14 ఏళ్ళ ప్రాయమ ...

                                               

గుబ్బి వీరణ్ణ

గుబ్బి వీరణ్ణ కన్నడ రంగస్థల దర్శకుడు, నటుడు. కన్నడ రంగస్థలానికి అత్యంత గొప్ప కృషి చేసిన వ్యక్తులలో ఆయన ఒకరు. "గుబ్బి శ్రీ చెన్నబసవేశ్వర నాటక కంపెనీ" పేరిట ఆయన నెలకొల్పిన నాటక సంస్థ కన్నడ రంగస్థలం అభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషించింది. నాటక రత్న బి ...

                                               

గుమ్మడి జయకృష్ణ

ఆయన విజయవాడలో 1974 మార్చి 20 న జన్మించారు. ఆయన నేషనల్ ఫిల్ం అవార్డును నాన్-ఫీచర్ ఫిల్ం ఛాయాగ్రాహణానికి గానూ పొందారు. ఆయన తీసిన నాన్-ఫీచర్ ఫిల్మ్‌ "వెన్ దిస్ మ్యాన్ డైస్". ఆయన 10వతరగతి చదువుతున్నప్పుడు సినిమాటోగ్రఫీ పై మక్కువ పెంచుకున్నారు. ఆయన "గ ...

                                               

గురజాడ అప్పారావు

గురజాడ అప్పారావు gura jada ప్రముఖ రచయిత. గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకరు, హేతువాది. 19 వ శతాబ్దంలోను, 20 వ శతాబ్ది మొదటి దశకంలోనూ అతను చేసిన రచనలు ...

                                               

గురజాడ కృష్ణదాసు వెంకటేష్

జి.కె.వెంకటేష్ లేదా గురజాడ కృష్ణదాసు వెంకటేష్ ప్రఖ్యాత దక్షిణ భారత సినిమా సంగీత దర్శకుడు. ఈయన తెలుగు, తమిళ సినిమాలకు సంగీతము సమకూర్చినప్పటికీ కన్నడ చిత్రరంగములో 1960ల నుండి 1980ల వరకు అనేక కన్నడ సినిమాలకు సంగీతం సమకూర్చాడు. ఒక సాంఘిక సినిమా కన్నడ ...

                                               

గురు అంగద్ దేవ్

గురు అంగద్ పదిమంది సిక్ఖు గురువుల్లో రెండవ వారు. 31 మార్చి 1504న నేటి పంజాబ్ రాష్ట్రంలోని ముక్త్‌సర్ జిల్లాలోని సరేనగ గ్రామంలో జన్మించారు. ఆయన హిందూ కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు లెహ్నా అనే పేరుతో ఆయన నామకరణం చేశారు. ఆయన తండ్రి ఫెరు మల్ చిన ...

                                               

గురు అమర్ దాస్

గురు అమర్ దాస్ సిక్ఖు మతంలోని పదిమంది గురు పరంపరలో మూడవవారు. 73 సంవత్సరాల వయసులో 1552లో ఆయన మూడవ సిక్ఖు గురువయ్యారు. గోయింద్వాల్ గురు అమర్ దాస్ గురుత్వం నెరపిన కాలంలో సిక్ఖు మతానికి ప్రధాన కేంద్రంగా వెలుగొందింది. స్త్రీ పురుష సమానత్వం, సతీ సహగమనం ...

                                               

గురు అర్జున్

గురు అర్జున్ సిక్ఖు మతంలో తొలి అమరవీరుడు, సిక్ఖుల పదిమంది గురువుల్లో ఐదవ వారు, పదకొండవ గురువుగా, శాశ్వత గురువుగా ప్రఖ్యాతి చెందిన గురుగ్రంథ సాహిబ్ను సంకలనం చేసినవారు. పంజాబ్ లోని గోయింద్వాల్లో గురు రాందాస్, గురు అమర్ దాస్ కుమార్తె మాతా భాని దంపతు ...

                                               

గురు గోవింద సింగ్

గురు గోవింద్ సింగ్ లేదా గురు గోబింద్ సింగ్, జననం డిసెంబరు 22, 1666 - మరణం అక్టోబరు 7, 1708) సిక్కుమత పదవ గురువు. నానక్‌షాహి కేలండర్ ప్రకారం గురు గోవింద్ సింగ్ జన్మదినం జనవరి 5. గురు గోవింద్ సింగ్ పాట్నా 1666 లో జన్మించాడు. ఇతను 1675 నవంబరు 11 న స ...

                                               

గురు తేగ్ బహదూర్

గురు తేగ్ బహదూర్, 10 మంది సిక్ఖు గురువుల్లో తొమ్మిదవ వారు. తొలి గురువు నానక్ స్ఫూర్తిని అందిపుచ్చుకుని ఆయన రాసిన 115 కవితలు గురు గ్రంథ్ సాహిబ్ లో ఉన్నాయి. కాశ్మీరీ పండిట్లను ఇస్లాంలోకి బలవంతంగా మతమార్పిడి చేస్తూంటే వ్యతిరేకించినందుకు, తాను స్వయంగ ...

                                               

గురు రాందాస్

గురు రామ్ దాస్ శుక్రవారం 9 అక్టోబర్, 1534 - శనివారం 16 సెప్టెంబర్, 1581) సిక్కుమతానికి చెందిన పది మంది గురువులలో నాలుగో గురువు, ఇతనికి ఆగష్టు 30, 1574న గురువు అనే బిరుదు ఇవ్వబడింది. ఇతను ఏడు సంవత్సరాలు గురువుగా ఉన్నాడు. రాందాస్ సెప్టెంబరు 24, 153 ...

                                               

గురు హర్ క్రిషన్

గురు హర్ క్రిషన్ పదిమంది సిక్ఖు గురువుల్లో ఎనిమిదో వారు. 5 సంవత్సరాల వయసులో 1661 అక్టోబరు 7న ఆయన తండ్రి గురు హర్ రాయ్ తర్వాత గురువు అయ్యారు. సిక్ఖు మత చరిత్రలోకెల్లా అతి చిన్న వయసులో గురువు అయింది హర్ క్రిషన్. ఆయనను బాల గురువు అని కూడా అంటూ ఉంటార ...

                                               

గురు హర్ గోబింద్

గురు హర్ గోబింద్, సచ్చా బాద్షా గా సుప్రఖ్యాతుడైన, సిక్ఖు గురువుల్లో ఆరవ వ్యక్తి. ముఘల్ చక్రవర్తి జహంగీర్ ఆయన తండ్రి, ఐదవ సిక్ఖు గురువు గురు అర్జున్ను చంపించడంతో 30 మే 1606లో గురువు అయ్యేనాటికి ఆయనకు 11 సంవత్సరాల వయసు. ఇస్లామిక్ మత హింసను నిరోధించ ...

                                               

గురు హర్ రాయ్

గురు హర్ రాయ్ పదిమంది సిక్ఖు గురువుల్లో ఏడవవారు. 8 మార్చి 1644న ఆయన తన తాతగారి నుంచి గురు పరంపర వారసత్వాన్ని స్వీకరించారు. 31 సంవత్సరాల వయసులో మరణించబోతూ గురు హర్ రాయ్ తన కుమారుడు ఐదేళ్ళ గురు హర్ క్రిషన్ కు గురు పరంపరలో వారసత్వాన్ని ఇచ్చారు. ఆరవ ...

                                               

గురుదయాల్ సింగ్

గుర్దయాల్ సింగ్ రాహి పంజాబీ భాషా రచయిత. అతను భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన నవలా రచయిత. 1957 లో "భాగన్వాలే" అనే చిన్న కథతో తన సాహిత్య వృత్తిని ప్రారంభించాడు. అతను 1964 లో మార్హి డా దీవా నవలని ప్రచురించినప్పుడు అతను నవలా రచయితగా గుర్తింపు ...

                                               

గురుదాస్ మాన్

గురుదాస్ మాన్ పంజాబ్ కు చెందిన ప్రముఖ గాయకుడు, రచయిత, నృత్య దర్శకుడు, నటుడు. పంజాబీ సంగీత ప్రముఖుల్లో ఒకడు. అతను పంజాబ్ రాష్ట్రంలోని గిద్దర్బాబా అనే గ్రామంలో జన్మించాడు. 1980 లో దిల్ దా మామ్లా హై అనే పాటతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అప్పటి నుండి ...

                                               

గుర్రం మల్లయ్య

ఇతడు గుర్రం వీరయ్య, నాగలక్ష్మమ్మ దంపతులకు నల్గొండ జిల్లా, చండూరులో జన్మించాడు. ఇతని స్వగ్రామం గుంటూరు జిల్లా, మాచెర్ల. ఇతడు బందరు జాతీయ కళాశాలలోని ప్రముఖ చిత్రకళా కోవిదులు ప్రమోద్ కుమార్ చటర్జీ వద్ద చిత్రకళను అభ్యసించాడు. ఇంటర్‌మీడియట్ వరకు చదివి ...

                                               

గులాం అలి

ఉస్తాద్ గులాం అలి హిందీ: ग़ुलाम अली పాకిస్థాన్కు చెందిన ప్రముఖ గజల్ గాయకుడు. ఈయన భారతీయ గాయకుడు "బడే గులాం అలిఖాన్" గానీ లేదా చోటే గులాం అలి గానీ కాదు. ఈ కాలంలో ప్రముఖ గజల్ గాయకులలో ఈయన ఒకరు. ఆయన గజల్ తో హిందూస్థానీ క్లాసికల్ సంగీతమును కలిపి పాడే ...

                                               

గుల్ల సూర్యప్రకాశ్

డాక్టర్ జి.సూర్యప్రకాశ్ ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ప్రముఖ గుండె వైద్య నిపుణులు. వీరు సికింద్రాబాదు లోని కేర్ ఆసుపత్రి మెడికల్ డైరెక్టరు గా తన వైద్య సేవలందిస్తున్నారు. వీరి జన్మస్థలం విజయనగరం జిల్లాలోని రావిపల్లి గ్రామం. ప్రాథమిక విద్యాభ్యాసం తరువాత, ...

                                               

గుళ్ళపల్లి నాగేశ్వరరావు

గుళ్ళపల్లి నాగేశ్వరరావు, ప్రముఖ నేత్రవైద్య నిపుణుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత.సొంతూరు కృష్ణా జిల్లాలోని ఈడుపుగల్లు. సెప్టెంబర్ 1, 1945లో అమ్మమ్మగారి ఊరు చోడవరం లో జన్మించాడు. అంతర్జాతీయ కంటి వైద్యశాస్త్ర రంగములో "నాగ్" పేరుతో నాగేశ్వరరావు ప్రఖ్యా ...

                                               

గుస్సాడీ కనకరాజు

గుస్సాడీ కనకరాజు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన గుస్సాడీ నృత్య కళాకారుడు, నృత్య గురువు. 55 ఏళ్ళుగా గుస్సాడీ నృత్యాన్ని ప్రదర్శిస్తూ, నేర్పుతూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన కనకరాజుకు 2021లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది.

                                               

గూటాల కృష్ణమూర్తి

భారతదేశములో గూటాలగా, ఇంగ్లాండులో జి.కె.గా ప్రసిద్ధుడైన గూటాల కృష్ణ మూర్తి 1928 జూలై 10 వ తేదీన పర్లాకిమిడిలో జన్మించారు. విజయనగరము లోనూ, విశాఖపట్నం ఎ.వి.ఎం.కళాశాలలోనూ, ఆంధ్ర విశ్వవిద్యాలయములోనూ విద్యనభ్యసించి ఆంగ్ల సాహిత్యములో ఆనర్స్ పూర్తిచేసి మ ...

                                               

గైతి హాసన్

గైతిహాసన్ అలీఘడ్ లో పుట్టి పెరిగింది. గైతిహాసన్ తల్లితండ్రులు యూవివర్శిటీ లెక్చరర్లు. ఆమె తల్లితండ్రులు ఆడపిల్లల వివాహంకంటే అధికంగా చదువుకు అలాగే వృత్తిలో నిలదొక్కుకోవడానికి ప్రాముఖ్యం ఇచ్చారు. విద్యా నేపథ్యంలలో పుట్టిపెరిగిన కారణంగా గైతిహాసన్‌కు ...

                                               

గొట్టిపాటి బ్రహ్మయ్య

గొట్టిపాటి బ్రహ్మయ్య రైతు పెద్ద అను బిరుదుతో పేరు పొందిన స్వాతంత్ర్య సమర యోధుడు. ఆయన కృష్ణా జిల్లాలోని చినకళ్ళేపల్లి లో3.12.1889 న జన్మించారు. 1917లో, యుక్తవయసులోనే ఆయన గ్రంథాలయోద్యమము, వయోజన విద్యలపై దృష్టి సారించారు. 1922-23లో జిల్లా కాంగ్రెస్ ...

                                               

గొట్టిముక్కల వెంకట రామరాజు

గొట్టిముక్కల వెంకట రామరాజు తెలుగు సినిమా రచయిత, దర్శకుడు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన భీమవరం పట్టణానికి చెందినవాడు. రామరాజు తన జీవితంలో అనేక వృత్తులను చేపట్టారు చివరికి సినిమా పరిశ్రమలో స్థిరపడ్డాడు. ఆయమ మొదటి సిని ...

                                               

గొల్లపల్లి వెంకటదాసు

వెంకటదాసు 1916వ సంవత్సరంలో బాలయ్య, నారాయణమ్మ దంపతులకు నాగర్‌కర్నూల్ జిల్లా, గోపాలపేట మండలం, గొల్లపల్లి గ్రామంలో జన్మించాడు. సమీప గ్రామంలోని నంబి శ్రీనివాసులు, నరసింహులు దగ్గర చదువు, శౌవకుల సాయన్న దగ్గర మహాభారతం, రామాయణంలు, వట్టెం గ్రామంలోని దశరథం ...

                                               

గోగినేని భారతీదేవి

గోగినేని భారతీదేవి స్వతంత్ర సమర యోధురాలు, సంఘ సేవిక. ఈమె గుంటూరు జిల్లా, బాపట్ల తాలూకా, మాచవరం గ్రామములో వెలగా సుబ్బయ్యకు 15.8.1908 న జన్మించింది. ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు, కర్షక నాయకుడు ఎన్.జి. రంగా ఈమెను 1924లో వివాహం చేసుకున్నారు. గుంటూరు శార ...

                                               

గోగులపాటి కూర్మనాధ కవి

గోగులపాటి కూర్మనాధ కవి సింహాచలం లోని శ్రీవరాహ నారసింహుని మీద ఆసువుగా శాతకాన్ని రచించారు. ఈతడు ఆరువేల నియోగి బ్రాహ్మణుడు. ఇతని తల్లిదండ్రులు బుచ్చన్న, గౌరమాంబ. వెంకన్న, కామన్న అని ఇద్దరు తమ్ములు. ఈతడు విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో సుమారు 1720 ప్ ...

                                               

గోపరాజు సమరం

డా. గోపరాజు సమరం వైద్యుడు, సంఘ సేవకుడు, రచయిత. వైద్యవిజ్ఞాన సంబంధించిన విషయాలపై తెలుగులో అనేక గ్రంథాలు రచించాడు. సమరం స్వాతంత్ర సమరయోధుడు, నాస్తికవాది అయిన గోరా, సరస్వతి గోరాల కుమారుడు. వృత్తి రీత్యా వైద్యుడైన సమరం వివిధ రంగాలలో కృషి సలిపాడు. సమర ...

                                               

గోపిక పూర్ణిమ

గోపిక పూర్ణిమ ఒక తెలుగు సినీ నేపథ్య గాయని. 1996లో ఈటీవీలో ప్రసారమైన పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా పరిచయమై తరువాత సినిమాల్లో అవకాశాలు చేజిక్కించుకుంది. ఎ. ఆర్. రెహమాన్, ఇళయరాజా లాంటి దిగ్గజ సంగీత దర్శకత్వంలో పాడింది. ఫిబ్రవరి 2008న, పాడుతా తీయగా ...

                                               

గోపీకృష్ణ (నాట్యాచార్యుడు)

గోపీకృష్ణ కథక్ నృత్య కళాకారుల కుటుంబంలో జన్మించారు. ఆయన తాతగారు పండిట్ సుఖ్‌దేవ్ మహారాజ్ కథక్ నృత్య గురువు, ఆమె పినతల్లి సితార దేవి కూడా కథ నృత్య కళాకారిణి. ఆమె ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలిచ్చింది. గోపీకృష్ణ తన 11 యేండ్ల ప్రాయంలో తన తాతగారి వద్ద న ...

                                               

గోపీచంద్ మలినేని

గోపీచంద్ ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని బొద్దులూరివారి పాళెంలో జన్మించాడు. స్వగ్రామంలో 10వ తరగతి వరకు చదువుకున్న గోపిచంద్, నెల్లూరులోని వి.ఆర్. కళాశాలలో డిగ్రీ పూర్తిచేశాడు.

                                               

గోపీచంద్ లగడపాటి

గోపీచంద్ లగడపాటి సిని నటుడు, నిర్మాత, దర్శకుడు ఇంకా రచయిత. లగడపాటి తెలుగు చిత్రం ఆనంద్ తో సినిమా రంగప్రవేశం చేసారు.తర్వాత మిస్టర్ మేధావి సినిమాను ఆయన తాతగారితో కలిసి నిర్మించారు.

                                               

గోపీనాథము వేంకటకవి

ఈకవి వైదికబ్రాహ్మణుడు; నెల్లూరిమండలములోని కావలి తాలూకాలోని లక్ష్మీపుర గ్రామవాసి. ఇతడు శ్రీ వేంకటగిరి సంస్థానమునందు ఆస్థాన కవీశ్వరుడుగా నుండి ప్రసిద్ధి కెక్కినవాడు. ఆ కాలపు కవులలో నితడు బహుమహాగ్రంథములను రచియించిన వాడు. భాస్కర రామాయణాదులు వాల్మీకి ...

                                               

గోమఠం శ్రీనివాసాచార్యులు

హరిశ్చంద్ర, ది మైర్టీర్ టూ ట్రూత్ ఆంగ్లం: హరిశ్చంద్ర ఆంగ్ల నాటకం 1892-93 మధ్యకాలంలో జగన్నాథవిలాసినీసభ వారిచే ప్రదర్శించబడి, 1897లో ముద్రించబడింది. ఈ నాటకంలో మూడు అంకాలు, అనేక రంగాలు ఉన్నాయి. అసంపూర్ణ నాటకం: ఈ నాటకంలోని 3 అంకాలు మాత్రమే లభించాయి. ...

                                               

గోరటి వెంకన్న

గోరటి వెంకన్న ప్రముఖ ప్రజాకవి, గాయకుడు. పల్లె ప్రజలు, ప్రకృతి ఆయన పాట లకు మూలాధారాలు. మా టీవీలో ప్రసార మవుతున్న రేలా రె రేలా కార్యక్రమానికి సుద్దాల అశోక్ తేజతో కలిసి న్యాయనిర్ణేతగా వ్యవహరించాడు. 2016లో తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్ర ...

                                               

గోరా

గోరా గా ప్రసిద్ధి చెందిన గోపరాజు రామచంద్రరావు సంఘసంస్కర్త, హేతువాది, భారతీయ నాస్తికవాద నేత. గోరా నవంబరు 15, 1902 న ఒడిషా లోని ఛత్రపురంలో పుట్టారు. పెళ్ళికి ముందే సెక్స్ పై అవగాహనలు, కుటుంబ నియంత్రణ, వీటితో పాటు అప్పటి తెలుగు సమాజంలో ఎన్నో విప్లవా ...