ⓘ Free online encyclopedia. Did you know? page 246


                                               

కోన వెంకట్

కోన వెంకట్ తెలుగు సినిమా సంభాషణల రచయిత. ఆత్రేయ వెంకట్‌కు మంచి స్నేహితుడు. పరిచయం అయిన కొత్తల్లో ఆయన ప్రేమ, అభినందన సినిమాలకు సంభాషణలు రాసేవాడు. తను రాసిన సంభాషణలూ సీన్లూ చదివి వినిపించేవాడు. ఆయన రచయిత కావడానికి బీజం ఇక్కడే పడింది. రాష్ట్ర మాజీ మం ...

                                               

కోలంక వెంకటరాజు

ఇతడు మృదంగ విద్వాంసుల కుటుంబంలో 1910లో జన్మించాడు. ఇతడు మొదట తన పినతండ్రి చినరామస్వామి వద్ద మృదంగం అభ్యసించాడు. తర్వాత కాకినాడలో మురమళ్ళ గోపాలస్వామి వద్ద మెలకువలు నేర్చుకున్నాడు. తన 8వ యేట నుండే ఇతడు అనేక మంది విద్వాంసులకు మృదంగ సహకారాన్ని అందించ ...

                                               

కోలవెన్ను మలయవాసిని

ఆమె ఆండ్ర శేషగిరిరావు, చింతామణి దంపతులకు 1944 అక్టోబరు 8న జన్మించింది. ఆమె తండ్రి శేషగిరిరావు ఆంధ్ర భూమి, ఆంధ్ర కీర్తి, ఆనందవాణి, గృహలక్ష్మి, ప్రజా మిత్ర లాంటి పత్రికలకు సంపాదకునిగా వ్యవహరించాడు. ఆమె 1964లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ ...

                                               

కోలవెన్ను రామకోటేశ్వరరావు

కోలవెన్ను రామకోటేశ్వరరావు, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, సంపాదకులు.ఇతను బందరు నుండి వెలువడిన త్రివేణి అనే సాంస్కృతిక పత్రికను సుమారు నాలుగు దశాబ్దాలు నిర్వహించాడు. ఇతను గుంటూరు జిల్లా నరసారావుపేటలో 1894 సంవత్సరం అక్టోబరు 22న జన్మించాడు. న్యాయశాస్ ...

                                               

కోలా వాణి

కోలా వాణి భారత మహిళ వ్యాపారవేత్త, కలారీ కాపీటల్ సంస్థ వ్యవస్థాపకురాలు, సంస్థ కార్యనిర్వహకురాలు. ఈమె ఫార్చ్యూన్ ఇండియా సంస్థ ఇండియన్ బిజినెస్ అనే శీర్షికతో నిర్వహించిన సర్వేలో అత్యంత శక్తివంతమైన మహిళగా నిలిచింది.

                                               

కోవై సరళ

తమిళ తెలుగు భాషలు రెంటిలోనూ నటించారు. ఈమె అవివాహిత. ఈవిడ ఏప్రిల్ 7, 1962లో తమిళనాడు లోని కోయంబత్తూర్లో జన్మించారు. ఇప్పటిదాకా సుమారు 750 సినిమాల్లో నటించింది. తమిళనాడు రాష్ట్రప్రభుత్వం ప్రకటించే ఉత్తమ హాస్యనటి పురస్కారాలను మూడు సార్లు అందుకున్నది ...

                                               

కోసూరి వేణుగోపాల్

కోసూరి వేణుగోపాల్ ఒక తెలుగు సినిమా, టివి నటుడు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన ఈయన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థలో పనిచేస్తూ పదవీవిరమణ చేశాడు. ఉద్యోగం చేస్తూనే దాదాపు 27 సంవత్సరాలకుపైగా 30 కిచిత్ర పరిశ్రమలో నటిస్తూ వచ్చాడు. పి. ఎన్ ...

                                               

కౌతా ఆనందమోహనశాస్త్రి

కౌతా ఆనందమోహనశాస్త్రి ప్రముఖ చిత్రకారులు. వీరు కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం లో కౌతా శ్రీరామశాస్త్రి, శేషమ్మ దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్యానంతరం అక్కడి జాతీయ కళాశాలలో విద్యార్ధిగా చేరి ప్రమోద కుమార్ ఛటర్జీ వద్ద చిత్రలేఖనం లో నాలుగు సంవత్సరాల ...

                                               

కౌశల్ మండా

కౌశల్ మండా భారతీయ టెలివిజన్ నటుడు, మోడల్, సినిమా నటుడు, వ్యాపార ప్రకటనల చిత్ర దర్శకుడు. అతడు అనేక సినిమాలలో నటించాడు. అతడి ద లుక్స్ ప్రొడక్షన్స్" అనే మోడల్ మేనేజిమెంటు ఏజన్సీకి వ్యవస్థాపకుడు, సి.ఇ.ఓ. అతను భారతదేశంలో సుమారు 230 వాణిజ్య ప్రకటనలను ర ...

                                               

కౌషికి చక్రబర్తి

కౌషిక్ చక్రబర్తి, ప్రముఖ భారతీయ శాస్త్రీయ సంగీత గాత్ర కళాకారిణి. ఆమె తండ్రి అజోయ్ చక్రబర్తి.అతను కూడా శాస్త్రీయ సంగీత కళాకారుడు, గీత రచయిత, సంగీత దర్శకుడు.ఆమె కలకత్తాకు చెందిన ప్రముఖ సంగీత కళాకారుల కుటుంబంలో పుట్టింది.పాటియాలా గరానా శైలి, గయకీ స్ ...

                                               

కౌసల్య (గాయని)

కౌసల్య తెలుగు సినీ నేపథ్యగాయని. సొంత ఊరు గుంటూరు జిల్లాలోని నిజాంపట్నం. నాగార్జున సాగర్‌లోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో పదో తరగతి వరకు చదివింది. మిగతా చదువంతా వివిధ చోట్ల సాగింది. గుంటూరులోని మహిళా కళాశాలలో ఇంగ్లీషు సాహిత్యంతో పాటు కర్ణాటక సంగీతంలో ...

                                               

కౌసల్య (నటి)

నందిని భారతీయ సినిమా రంగంలో కౌసల్య గా సుపరిచితురాలు. ఆమె భారతీయ చలనచిత్ర నటి, మోడల్. దక్షిణాది సినిమా పరిశ్రమలో ప్రధాన కథానాయకిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆమె అనేక సహాయక పాత్రలను పోషించింది.

                                               

క్రాంతి కుమార్

క్రాంతి కుమార్ ఒక ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత, రచయిత. ఆయన రెండు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, నాలుగు నంది పురస్కారాలు అందుకున్నాడు. 1985లో ఆయన దర్శకత్వం వహించిన స్రవంతి అనే సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారాన్ని గెలుచుకుంది. 1991 లో ఆయన దర ...

                                               

క్షేమీశ్వర

క్షేమీశ్వరుడు 10వ శతాబ్దానికి చెందిన కవి. అతను మహీపాలుడు పాల రాజ్యాన్ని పరిపాలించిన కాలంలో ఉండేవాడు. విక్రమశకము 6వ శకమునకు పైవాడే అని కొందరి చరిత్రకారుల అభిప్రాయము. ఇతనినే ఆర్యక్షేమీశ్వరకవి అని మరికొందరు తెలిపెదరు.ఇతను వ్రాసిన చండకౌశికము అనే నాటక ...

                                               

ఖాదర్ మొహియుద్దీన్

ఖాదర్ మొహియుద్దీన్ ముస్లిం మైనార్టీవాదకవి. ముస్లిం అస్తిత్వవాద సాహిత్య సృష్టికి శంఖం పూరించారు. ఆయన రచించిన పుట్టుమచ్చకు ప్రముఖ స్థానం లభించడంతో పుట్టుమచ్చ ఖాదర్‌గా ప్రసిద్దికెక్కారు. ఆయన సాహిత్య సేవను గుర్తించిన సామాజిక సాంస్కృతిక సాహిత్య సంస్థ ...

                                               

ఖాదర్‌వలి

ఖాదర్ వలి స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార - ఆరోగ్య నిపుణుడు, హోమియో వైద్యుడు. అతను "మిల్లెట్ మ్యాన్"గా సుపరిచితుడు. అతను సిరిధాన్యాల ఆవశ్యకత గురించి ప్రపంచానికి తెలియజేసిన శాస్త్రవేత్త. ఆరోగ్యం విషయంలో సిరిధాన్యాల ఆవశ్యకత గురించి అనేక పరిశోధనలు చేసిన ...

                                               

ఖ్వాజా అహ్మదుద్దీన్

అహ్మదుద్దీన్ 1905వ సంవత్సరంలో షేక్ బాలె సాహెబ్, ఫఖ్రున్నిసాబేగం దంపతులకు నాగర్‌కర్నూల్ జిల్లాలో వసంతాపురం గ్రామంలో జన్మించాడు. పదకొండేళ్ళ వయసులో అల్లాజీ అవదూత దర్శనం, పన్నెండేళ్ళ వయసులో అల్లాజీ అనుగ్రహం లభించాయి.

                                               

గంగవ్వ

మిల్కురి గంగవ్వ భారతీయ యూట్యూబ్ సమాచార సృష్టికర్త, నటి. ఆమె యూట్యూబ్ సెలబ్రిటీగా ప్రాచుర్యం పొందింది. ఆమె అంతకు ముందు వ్యవసాయ కార్మికురాలిగా పనిచేసింది. గంగవ్వ తెలుగు భాషను తెలంగాణ మాండలికంలో అద్భుతంగా మాట్లాడి, మంచి వాక్చాతుర్యం కలిగిన కళాకారిణి ...

                                               

గంగాధర శాస్త్రి

లక్కవఝల వెంకట గంగాధర శాస్త్రి ఒక ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు, విలేఖరి. భగవద్గీతను ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం చెయ్యడానికి భగవద్గీత ఫౌండేషన్ అనే పేరుతో ఒక సంస్థను స్థాపించాడు. భగవద్గీతలోని మొత్తం శ్లోకాలను తాత్పర్యంతో సహా గానం చేశాడు. ఇందులో ఘ ...

                                               

గంగారత్నం

ఈమె విశ్వబ్రాహ్మణ కుటుంబంలో 1893లో తూర్పు గోదావరి జిల్లా, అంబాజీపేట మండలం, గంగలకుర్రు గ్రామంలో జన్మించింది. బాల్యంలోనే ఈమెకు జవ్వాది వెంకటరత్నంతో వివాహం జరిగింది. ఈమెకు 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఈమె భర్త మరణించాడు. ఫలితంగా ఈమె జీవనోపాధి కోసం 1 ...

                                               

గంటి కృష్ణవేణమ్మ

ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన గంటి కృష్ణవేణమ్మ గొప్ప కవయిత్రి. ఈమెది వాధూలస గోత్రము. ఈమె తండ్రి కఱ్ఱా రామశర్మ పోలీసు ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశాడు. తల్లి సుబ్బలక్ష్మమ్మ కవయిత్రి. చంద్రకళా విలాసము అనే ప్రబంధాన్ని రచించింది. ఈ గ్రంథం విద్వాన్ పరీక్షక ...

                                               

గంటి ప్రసాదం

గంటి ప్రసాదం గా పిలువబడే గంటి ప్రసాదరావు నక్సలైటు నాయకుడుగా మరిన కవి. 1947, ఏప్రిల్ 28న విజయనగరం జిల్లా, బొబ్బిలిలో జన్మించాడు. 2011 సంవత్సరంలో మావోయిస్టులు ఒడిషా రాష్ట్రం లోని మల్కాన్‌గిరి జిల్లా కలెక్టరును బంధించినపుడు ప్రభుత్వం విడుదల చేసిన ఖై ...

                                               

గంటేడ గౌరునాయుడు

ఇతడు విజయనగరం జిల్లా కొమరాడ మండలంలోని దళాయిపేటలో సత్యంనాయుడు, సోములమ్మ దంపతులకు 1954 ఆగస్టు 7న జన్మించాడు., చిన్నతనంలో జముకు పాటలకు ఆకర్షితుడైనాడు.ప్రాథమిక విద్య దళాయిపేటలో, ఉన్నత పాఠశాల చదువు కోటిపాంలో, ఇంటర్‌మీడియెట్ పార్వతీపురంలో చదివాడు. ఇంటర ...

                                               

గజాలా

గజాలా ఒక భారతీయ సినీ నటి. తెలుగు తోబాటు కొన్ని తమిళ, మలయాళ చిత్రాలలో నటించింది. 2001 లో జగపతి బాబు కథానాయకుడిగా వచ్చిన నాలో ఉన్న ప్రేమ అనే చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈమె తర్వాత స్టూడెంట్ నంబర్ 1, కలుసుకోవాలని, తొట్టిగ్యాంగ్, అల్లరి రాముడు తద ...

                                               

గడ్డం రాంరెడ్డి

జి.రాంరెడ్డి గా సుపరిచితులైన గడ్డం రాంరెడ్డి దూరవిద్య ప్రముఖులు, సమాజ శాస్త్ర విజ్ఞానంలో మేటి వ్యక్తి. వీరిని "సార్వత్రిక విశ్వవిద్యాలయ పితామహుడు" గా పరిగణిస్తారు.

                                               

గణపతి స్థపతి

గణపతి స్థపతి ప్రముఖ స్థపతి, వాస్తు శిల్పి. శ్రీశైలం దేవస్థాన పునరుద్ధరణ, భద్రాచలం రామాలయ మహామండప గోపురాల నిర్మాణంతో గణపతి స్థపతి పేరు తెచ్చుకొన్నారు. హుస్సేన్‌ సాగర్‌లోని జిబ్రాల్టర్‌ రాక్‌పై 58 అడుగుల ఎత్తు, 350 టన్నుల బుద్ధుని విగ్రహాన్ని ప్రతి ...

                                               

గణపతిరాజు అచ్యుతరామరాజు

వీరు మహా శివరాత్రి పర్వదినాన అనగా 5 మార్చి 1924 తేదీన తూర్పు గోదావరి జిల్లా కొలిమేరు గ్రామంలో భాస్కరయ్యమ్మ, సాంబమూర్తి దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్య విశాఖపట్నంలో సి.బి.ఎం. ఉన్నత పాఠశాలలో ఇంటర్మీడియట్ మిసెస్ ఏ.వి.ఎన్. కళాశాలలో బి.ఎ. కాకినాడ ...

                                               

గణేశన్ వెంకటరామన్

గణేశన్ వెంకటరామన్ భారతీయ భౌతిక శాస్త్రవేత్త, రచయిత. శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయానికి పూర్వపు వైస్ ఛాన్సలర్. ఆయన ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లకు ఫెలోషిప్‌కు ఎంపికయ్యాడు. ఆయన జవహర్లాల్ నెహ్రూ ఫెలోషిప్, సర్ సి.వి.రామన్ ప ...

                                               

గణేష్ పాత్రో

గణేష్ పాత్రో తండ్రి, పార్వతీపురం దగ్గర ఒక చిన్న గ్రామానికి కరణంగా పనిచేసేవాడు. గణేష్ ప్రాథమిక విద్య అక్కడే సాగింది. ఆ గ్రామంలో ఉన్నత పాఠశాల లేనందున, పార్వతీపురంలో ఒక ఇల్లు కొని అందులో బామ్మతో పాటు గణేష్ ను ఉంచి చదివించాడు. తనపై పెద్ద నిఘా లేని సమ ...

                                               

గణేష్ ప్రసాద్

గణేష్ ప్రసాద్ భారతీయ గణిత శాస్త్రవేత్త. ఈయన పొటెన్షియల్ సిద్ధాంతం, వాస్తవ చరరాశుల ప్రమేయాలు, ఫోరియర్ శ్రేణులు, ఉపరితల సిద్ధాంతం అనే గణిత విభాగాలలో ప్రత్యేకతను సంతరించుకున్న వ్యక్తి. ఆయన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం, గొట్టిజెన్ విశ్వవిద్యాలయం లలో శి ...

                                               

గద్దె రాజేంద్ర ప్రసాద్

రాజేంద్రప్రసాద్ తెలుగు సినిమా నటుడు, నిర్మాత, సంగీత దర్శకుడు. ఎక్కువగా హాస్య చిత్రాలలో కథానాయకునిగా నటించి మంచి హాస్యనటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన నటించిన సినిమాలలో అహ నా పెళ్లంట, లేడీస్ టైలర్, అప్పుల అప్పారావు, ఏప్రిల్ 1 విడుదల, మాయలోడు మంచిప ...

                                               

గఫార్ (కవి)

గఫార్ మహబూబ్ నగర్ జిల్లా ఉప్పునుంతల మండల కేంద్రానికి చెందిన కవి. మాతృభాష ఉర్దూ అయినా బాల్యం నుండి తెలుగు భాష మీద మక్కువతో తెలుగు సాహిత్యాన్ని, మరీ ముఖ్యంగా శతకాలను అధ్యయనం చేశారు. ఆ కోవలోనే తెలుగు మీద పట్టు సాధించి, కవిత్వం రాసి పలువురిచే ప్రశంసల ...

                                               

గబ్బిట బాలసుందర శాస్త్రి

బాలసుందర శాస్త్రి 1895 లో గురునాథం, వేదాంతి సుబ్బమ్మ దంపతులకు బందరు లో జన్మించాడు. 1920లో గాంధీజీ పిలుపుమేరకు బి.ఏ. చదువుకు మధ్యలోనే అపేసి, నాటక కళా వ్యాసంగం, ఆధ్యాత్మిక చింతన వైపు తన దృష్టి సారించాడు.

                                               

గరికిపాటి నరసింహారావు

గరికిపాటి నరసింహారావు తెలుగు రచయిత, అవధాని, ఉపన్యాసకుడు. ఇతను దేశ విదేశాల్లో అవధానాలు చేశాడు. వాటిలో: ఒక మహా సహస్రావధానం, 8 అష్ట, శత, ద్విశత అవధానాలు, వందలాది అష్టావధానాలు ఉన్నాయి. పలు టెలివిజన్ ఛానెళ్ళలో వివిధ శీర్షికలు నిర్వహిస్తూ వేలాది ఎపిసోడ ...

                                               

గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్

గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ పేరొందిన సంగీత విద్వాంసులు. తిరుమల తిరుపతి దేవస్థానంలో 1978 నుండి 2006 వరకు ఆస్థాన గాయకుడిగా ఉన్నాడు. 600లకు పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేశాడు. "వినరో భాగ్యము విష్ణుకథ.", "జగడపు చనువుల జాజర.", "పిడికిట తలంబ్ర ...

                                               

గరిమెళ్ళ రామమూర్తి

పదేళ్ల వయసులోనే నటుడిగా ప్రారంభించి అసాధారణమైన నటనతో 1957లో రాఘవ కళా పరిషత్ నుండి ఉత్తమ నటుడిగా బహుమతి పొందాడు. కొర్రపాటి గంగాధరరావు రచించిన నాబాబు నాటకంలో నటించాడు. తర్వాత 1958లో ప్రొ. కొర్లపాటి శ్రీరామమూర్తి రచించిన నటన నాటకంలో నటనకుగాను ఆంధ్ర ...

                                               

గల్లా అరుణకుమారి

గల్లా అరుణ కుమారి ఆగష్టు 1, 1949లో పాటూరి రాజగోపాలనాయుడు, అమరావతమ్మ దంపతులకు జన్మించింది. దిగువమాఘం ఈమె స్వగ్రామము. అరుణ కుమారి అమరరాజా సంస్థ వ్యవస్థాపకుడు, పారిశ్రామికవేత్త అయిన డాక్టర్ గల్లా రామచంద్ర నాయుడును వివాహము చేసుకున్నది. జయదేవ్, రమాదేవ ...

                                               

గవ్రీలో ప్రిన్సిప్

గవ్రీలో ప్రిన్సిప్ సెర్బియా దేశస్థుడు. ఇతను ఆస్ట్రియాకు చెందిన ఆర్చ్ డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్ ను, అతని భార్య సోఫియాను చంపడం మొదటి ప్రపంచ యుద్ధానికి ముఖ్య కారణమైంది. ప్రిన్సిప్ బోస్నియాలోని ఓబ్లిజాయ్ అను ప్రదేశంలో జన్మించాడు. యుక్త వయసులో అతను ఆ ...

                                               

గాజుల లక్ష్మీనర్సు శెట్టి

గాజుల లక్ష్మీనర్సు శెట్టి లేదా గాజుల లక్ష్మీనరసింహ శ్రేష్టి వ్యాపారి, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, పౌరహక్కుల నాయకుడు, రాజకీయనేత. దక్షిణ భారతదేశంలో ఆంగ్ల విద్య ప్రారంభానికి కృషిచేసినవారిలో అత్యంత ముఖ్యులు. మద్రాసు ప్రెసిడెన్సీలో హిందువుల అణచివేత, క ...

                                               

గారపాటి ఉమామహేశ్వరరావు

గారపాటి ఉమామహేశ్వరరావు, భాషాశాస్త్రవేత్త అనువర్తిత భాషాశాస్త్రం మరియు అనువాద అధ్యయనాల కేంద్రం, హైదరాబాదు విశ్వవిద్యాలయం లో సంచాలకులు గా పనిచేశారు ఇప్పుడు అదే విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా పని చేస్తున్నారు. తెలుగు భాషాశాస్త్రం మరియు సమాచార సాంకేతిక ...

                                               

గార్లపాటి రఘుపతిరెడ్డి

గార్లపాటి రఘుపతిరెడ్డి తెలంగాణా విముక్తి పోరాటయోధుడు. నిజాం రాచరిక పాలన నుంచి హైదరాబాదును విముక్తి చేసేందుకు పాఠశాలస్థాయిలోనే సాయుధ పోరాట ఉద్యమంలో పాల్గొని ఉరిశిక్ష ఖరారై చివరి క్షణాల్లో రద్దైన వారిలో రఘుపతిరెడ్డి ఒకరు.

                                               

గాలి ముద్దుకృష్ణమ నాయుడు

గాలి ముద్దుకృష్ణమ నాయుడు చిత్తూరు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. తెలుగు దేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా పలు పదవులు నిర్వహించాడు. పుత్తూరు శాసనసభ నియోజక వర్గం నుంచి ఆరు సార్లు ప్రాతినిథ్యం వహించాడు. విద్య, అటవీశాఖ, ఉన్నత విద్య మంత్రిగా సేవలందించాడు.

                                               

గిడుతూరి సూర్యం

గిడుతూరి సూర్యం రచయిత, కవి, సినిమా దర్శకుడు, నిర్మాత, స్వాతంత్ర్యసమరయోధుడు, అభ్యుదయ మానవతావాది. పశ్చిమగోదావరి జిల్లాలో జన్మించాడు. ఆకాశవాణిలో అనౌన్సరుగా పనిచేస్తూ అనేక నాటికలు, నాటకాలు, సంగీత రూపకాలు రచించాడు. ఇతను రాసిన "మానవుడు చిరంజీవి" మూకాభి ...

                                               

గిరిజా షెత్తర్

తెలుగు సినీరంగములో గిరిజ గా పరిచయమైన గిరిజా ఎమ్మా జేన్ షెత్తర్ తెలుగు సినిమా నటి. మణిరత్నం దర్శకత్వం వహించిన తెలుగు సినిమా గీతాంజలిలో కథానాయికగా ప్రసిద్ధురాలు. ఈమె వందనం అనే మలయాళ చిత్రము ద్వారా చిత్రరంగములో ప్రవేశించింది. గిరిజ తండ్రి కర్ణాటకకు ...

                                               

గిరిజాదేవి

గిరిజాదేవి సేనియా, బెనారస్ ఘరానాకు చెందిన ఒక భారతీయ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు. ఈమె లలిత శాస్త్రీయ సంగీతంతో పాటుగా టుమ్రీలను గానం చేస్తుంది.

                                               

గిరిధర్

గిరిధర్ ఒక తెలుగు సినీ నటుడు. గిరిధర్ మొదటి సినిమా 1996లో వెంకటేష్ హీరోగా వచ్చిన ప్రేమంటే ఇదేరా సినిమా. త్రివిక్రం శ్రీనివాస్, హరీష్ శంకర్, శ్రీను వైట్ల, గోపీ మోహన్ లాంటి దర్శకులతో కలిసి పనిచేశాడు.

                                               

గిరిబాబు

గిరిబాబు గా పేరొందిన యర్రా శేషగిరిరావు తెలుగు సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత. ఇతడు సుమారు 3 దశాబ్దాలుగా దక్షిణ భారతదేశంలోని వివిధ భాషా చిత్రాలలో నటిస్తున్నాడు.ఇతను ఎక్కువగా ప్రతినాయకుడు, హాస్యనటుడు, క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు పోషించాడు. ఇతని కు ...

                                               

గిల్గమేష్

గిల్గమేష్ క్రీస్తు పూర్వం 2200 సంవత్సరాల క్రితం సుమేరియాలో వ్రాయబడిన గ్రంథం. ఇది మానవుడు రచించిన మొట్ట మొదటి కావ్య గ్రంథము. ఈ గ్రంథం 12 రాతి పలకల మీద వ్రాయబడింది. క్రీస్తు పూర్వం 2700 - 2500 మధ్య మెసొపటేమియాలో యురక్ అను నగరాన్ని పరిపాలించిన గిల్గ ...

                                               

గిసేప్పి గారిబాల్డి

గిసెప్పి గరిబాల్డి ఒక ప్రఖ్యాత ఇటాలియన్ జనరల్, రాజకీయ నాయకుడు. ఈయన ఈటలీ చరిత్రలో ముఖ్య పాత్ర పోషించాడు. కామిల్లో కావూర్, విక్టర్ ఇమ్మాన్యూల్ II, గిసెప్పి మాజినిలతో కలిపి ఈయనను కూడా ఇటలీ ఫాదర్స్ ఆఫ్ పాదర్స్ లాండ్ అని అంటారు గారిబాల్డి ఇటలీ దేశ ఏకీ ...

                                               

గీతా దత్

1959 లో ఈవిడ పాడిన ‘ వక్త్‌ నే కియా క్యా హసీ సితమ్‌. హమ్‌ రహేన హమ్‌ తుమ్‌ రహేన హమ్ ‌’. అనే పాట కాగజ్ కే ఫూల్ చిత్రంలో చాలా ప్రజాదరణ పొందింది.మంచినీటి వంటి గొంతు కలిగిన ఈ గాయని లతా మంగేష్కర్‌ కంటే ముందు సురయ్యా, షంషాద్‌ బేగంల జమానాలో సూపర్‌స్టార్‌ ...