ⓘ Free online encyclopedia. Did you know? page 237


                                               

అమరేంద్ర బొల్లంపల్లి

అమరేంద్ర 1952, ఆగష్టు 8 న బొల్లంపల్లి వేంకటహరి, ఆండాళమ్మ దంపతులకు హైదరాబాద్లో జన్మించాడు. బి.ఏ. వరకు చదువుకున్నాడు. పి.జి. డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ లో చేరి నటన, దర్శకత్వంలో శిక్షణ పొందాడు.

                                               

అమర్ సింగ్ చంకీలా

అమర్ సింగ్ చంకీలా ప్రముఖ పంజాబీ గాయకుడు, గేయ రచయిత, సంగీత వాద్యకారుడు, సంగీత దర్శకుడు. ఆయన అసలు పేరు ధనీ రాం. మార్చి 8, 1988లో చంకీలా, అతని భార్య అమర్ జ్యోత్, అతని బృందంలోని మరో ఇద్దరిని కొంతమంది గుర్తు తెలియని యువకులు హత్య చేశారు. చంకీలా పంజాబ్ల ...

                                               

అమర్‌నాథ్(నటుడు)

అమర్‌నాథ్ అసలు పేరు మానాపురం సత్యనారాయణ పట్నాయక్. ఇతడు విశాఖపట్నానికి చెందినవాడు. ఇతడు 1925లో జన్మించాడు. ఇతడికి చిన్నతనం నుండే నటన, సంగీతాల పట్ల మక్కువ ఉండేది. వాటిలో విశేషమైన కృషి చేశాడు. సంగీతంలో బాగా కృషి చేసి లలితసంగీత కచేరీలు ఇచ్చేవాడు. మధు ...

                                               

అమల అక్కినేని

అమల అక్కినేని, తెలుగు సినిమా నటి, జంతు సంక్షేమ కార్యకర్త. అమల తల్లి ఐర్లాండ్ దేశస్థురాలు. తండ్రి బెంగాళీ. ప్రముఖ నాట్యకారిణి రుక్మిణీదేవి అరండేల్ వద్ద శాస్త్రీయ నృత్య శిక్షణ పొందుతున్న అమల తమిళ దర్శకుడు భారతీరాజా దృష్టిలో పడి ఆయన దర్శకత్వం వహించి ...

                                               

అమలా పాల్

ఈమె అసలు పేరు అనఖ. కేరళ లోని ఎర్నాకుళంలో మలయాళ క్రైస్తవ కుటుంబంలో జన్మించింది. వీరి కుటుంబము కేరళ లోని కొచ్చిలో స్థిరపడింది. తండ్రి వర్గీస్ పాల్, కేంద్రప్రభుత్వ ఉద్యోగి. తల్లి అన్నీస్ పాల్ గృహిణి. ఈమెకు ఒక అన్నయ్య ఉన్నాడు. విద్యాభ్యాసాన్ని కోచిలో ...

                                               

అమితాబ్ బచ్చన్

dead అమితాబ్ హరివంశ్ బచ్చన్ జ.1942 అక్టోబరు 11 భారత సినీ నటుడు. 1970లలో రిలీజైన జంజీర్, దీవార్ సినిమాలతో ప్రఖ్యాతి పొందారు. తన పాత్రలతో భారతదేశపు మొదటి "యాంగ్రీ యంగ్ మాన్"గా ప్రసిద్ధి చెందారు. బాలీవుడ్ లో షెహెన్ షా, స్టార్ ఆఫ్ ది మిలీనియం, బిగ్ బ ...

                                               

అమిత్ తివారి

అమిత్ తివారి భారతీయ సినిమా నటుడు. అతడు ముఖ్యంగా తెలుగు సినిమాలలో ప్రతినాయక పాత్రలలో కనిపుస్తాడు. అదే విధంగా తమిళం, హిందీ, కన్నడ చిత్రాలలో నటిస్తున్నాడు. అతను నటించిన సినిమాలలో విక్రమార్కుడు, లక్ష్యం, రౌడీ రాథోర్, టెంపర్ లలో గుర్తించబడ్డ పాత్రలలో ...

                                               

అమూల్య

అమూల్య, భారతీయ సినీ నటి. ఆమె కన్నడ సినిమాల్లో నటించింది. ఆమె బాల్యనామం మౌల్య. 2000 ల ప్రారంభంలో బాలనటిగా సినిమాలలో అరంగేట్రం చేసిన ఆమె 2007 లో చెలువినా చిత్తారా సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది. వాణిజ్యపరంగా విజయవంతమైన చిత్రాలైన చైత్రదా చంద్రమ, న ...

                                               

అమృతా రావు

అమృతా రావు ప్రముఖ భారతీయ నటి, మోడల్. అమృతా రావు ముంబాయిలో పుట్టి పెరిగింది. ఆమె కొన్ని తెలుగు సినిమాలలో కూడా నటించింది, ఎక్కువగా హిందీ సినిమాలలో కనిపించింది. అమృతా రావు హిందీ చిత్రం వివాహ్ లో నటించడం ద్వారా ఆమెకు మంచి పేరు వచ్చింది.

                                               

అమ్మాజీ (సినిమా నటి)

కాకినాడకు చెందిన అమ్మాజీ సాంప్రదాయక నృత్యాన్ని అభ్యసించింది. కాకినాడకు చెందిన యంగ్ మెన్స్ క్లబ్ తరఫున నాటకాలలో నటించింది. ఈమెను అందరూ చిన్న అంజలీదేవి అని ముద్దుగా పిలిచేవారు. ఈమె నిర్మాతల దృష్టిలో పడి చలనచిత్రాలలో అవకాశాలు వచ్చాయి. ఈమె మహేంద్ర అన ...

                                               

అయనెస్కో యూజీన్

అయనెస్కో రుమేనియాలోని స్లాటేనాలో 1909, నవంబరు 26న జన్మించాడు. బుఖారెస్ట్ విశ్వవిద్యాలయంలో ఫ్రెంచ్ లో పట్టభద్రుడై 1939లో పారీస్ లో డాక్టరేట్ డిగ్రీ పొందాడు.

                                               

అయ్యంకి వెంకటరమణయ్య

అయ్యంకి వెంకట రమణయ్య గ్రంథాలయోద్యమకారుడు, ఆయుర్వేదం, ప్రకృతి వైద్యంలో సిద్దహస్తులు, పత్రికా సంపాదకుడు. గ్రంథాలయ సర్వస్వము అనే పత్రికను నిర్వహించాడు. ఈయన గ్రంథాలయ ఉద్యమంలో జీవితాంతం విశేష కృషి సల్పి గ్రంథాలయ పితామహుడు గా పేరుగాంచాడు.

                                               

అరవింద్‌ స్వామి

అరవింద్ స్వామి దక్షిణ భారతదేశానికి చెందిన సినీ నటుడు, మోడల్, పారిశ్రామికవేత్త, టీవీ వ్యాఖ్యాత. ఎక్కువగా తమిళ సినిమాల్లో నటించాడు. తెలుగు, మలయాళ సినిమాల్లో కూడా నటించాడు. 1991 లో మణిరత్నం తన సినిమా దళపతిలో అరవింద్ స్వామిని వెండితెరకు పరిచయం చేశాడు ...

                                               

అరికరేవుల సునందా శాస్త్రి

ఆమె గుంటూరు జిల్లా పేటేరు గ్రామంలో సంగీత కారుల కుటుంబానికి చెందిన శ్రీహరి రావు, సుశీల దంపతులకు జన్మించారు. ఆమె మద్రాసుకు వెళ్ళి సంగీతాన్ని అభ్యసించారు. 1954, 1955 సంవత్సరాలలో ఆమె వోకల్, వీణ వాద్యాలలో మద్రాసు టెక్నికల్ బోర్డు వారినుండి డిప్లొమా పర ...

                                               

అరిగే రామారావు

అరిగే రామారావు 1936లో నూజివీడులో జన్మించాడు. నూజివీడు, బెజవాడల్లో విద్యాభ్యాసం సాగింది. 1959లో ఆర్టీసీ లో అకౌంట్స్ గుమాస్తాగా చేరి 1994లో జిల్లా ముఖ్య అకౌంట్స్ అధికారిగా పదవీ విరమణ చేశాడు.

                                               

అరుణాచలం మురుగనాథమ్‌

అరుణాచలం మురుగనాథమ్ ఓ సామాజిక ఔత్సాహికుడు. తక్కువ ఖర్చుతో నాణ్యమైన శానిటరీ ప్యాడ్స్ తయారు చేసే యంత్రాన్ని ఆవిష్కరించిన ఇంజనీరు. పదో తరగతి వరకే చదివినా.ప్రపంచం గుర్తించే స్థాయికి ఎదిగాడు. ఎన్నో అవమానాలను ఎదుర్కొని, పోటీని తట్టుకొని ప్యాడ్ మ్యాన్ ఆ ...

                                               

అరుణ్ సాగర్ (రచయిత)

అరుణ్ సాగర్ ప్రముఖ కవి, సీనియర్ జర్నలిస్టు. ఈయన చివరగా టీవీ5 సీఈవోగా పనిచేశాడు. గతంలో పత్రికా రంగంలో పనిచేసిన సాగర్, అనంతరం ఎలక్ట్రానిక్ మీడియాకు మారాడు. పలు ఛానళ్లలో ఉన్నత పదవులను చేపట్టాడు. మేలు కొలుపు, మ్యూజిక్ డైస్, మ్యాగ్జిమమ్ రిస్క్ కవితా స ...

                                               

అరుషి నిషాంక్

అరుషి నిషాంక్ భారతీయ కథక్ నృత్య కళాకారిణి, కొరియోగ్రాఫర్, పారిశ్రామికవేత్త, కవయిత్రి. ఆమె బిర్జు మహరాజ్, డాక్టర్ పూర్ణిమా పాండేల శిష్యురాలు. ఆమె భారతీయ కౌన్సిల్ లో సాంస్కృతిక సంబంధాల శాఖలో కథక్ కళాకారిణి. ఆమె ప్రసార భారతిలో భాగమైన దూరదర్శన్‌ లో క ...

                                               

అర్చన గుప్తా

అర్చన గుప్తా భారతీయ చలనచిత్ర నటి, ప్రచారకర్త. ఆర్.పి. పట్నాయక్ దర్శకత్వం వహించిన అందమైన మనసులో సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేసిన అర్చన తెలుగు, కన్నడ, తమిళ, మళయాల భాషా చిత్రాలలో నటించింది.

                                               

అర్జన్ బజ్వా

అర్జన్ బజ్వా ఒక భారతీయ సినీ నటుడు. ఎక్కువగా బాలీవుడ్, తెలుగు సినిమాల్లో నటించాడు. సంపంగి, అరుంధతి, భద్ర ఇతను నటించిన కొన్ని తెలుగు సినిమాలు.

                                               

అర్జా జనార్ధనరావు

అర్జా జనార్ధనరావు ప్రసిద్ధ తెలుగు నాటక, సినిమా నటుడు. ఇతడు ఎక్కువగా పౌరాణిక చిత్రాలలో హనుమంతుడు వేషంతో మంచిపేరు సంపాదించుకున్నాడు. హనుమ అనగానే గుర్తువచ్చే విదంగా ఆయన నటన ఉండేది.

                                               

అర్జున్ కపూర్

అర్జున్ కపూర్ ప్రముఖ బాలీవుడ్ నటుడు. నిర్మాత బోనీ కపూర్, మోనా షౌరేల కుమారుడు ఆయన. కల్ హో నా హో, వాంటెడ్ వంటి సినిమాలకు సహాయ దర్శకుడు, సహాయ నిర్మాతగా పనిచేసిన తరువాత హబిబ్ ఫైసల్ దర్శకత్వంలో ఇషాక్ జాదే సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు అర్జున్. ఈ స ...

                                               

అర్బాజ్ ఖాన్

అర్బాజ్ ఖాన్ ఒక భారతీయ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత. ఎక్కువగా హిందీ సినిమాల్లో పనిచేశాడు. కొన్ని ఉర్దూ, తెలుగు, మలయాళం సినిమాల్లో కూడా నటించాడు. మరో నటుడు సల్మాన్ ఖాన్కి తమ్ముడు. 1996 లో తన సినిమా ప్రస్థానం ప్రారంభించి పలు చిత్రాల్లో ముఖ్య పాత్ర ...

                                               

అలత్తూర్ శ్రీనివాస అయ్యర్

ఇతడు అంగారై శంకర శ్రౌదిగళ్, లక్ష్మీ అమ్మాళ్ దంపతుల 12 మంది సంతానంలో ఒకడిగా 1912, జనవరి 21వ తేదీన తమిళనాడు రాష్ట్రం, తిరుచిరాపల్లి జిలా అరియాలూర్‌లో జన్మించాడు. ఇతని సోదరులలో ఎ.ఎస్.పంచాపుకేశ అయ్యర్ సంగీత విద్వాంసునిగా, గురువుగా, రచయితగా, అంగారై వి ...

                                               

అలన్ యూస్టేస్

అలన్ యూస్టేస్ ఒక అమెరికన్ కంప్యూటర్ శాస్త్రవేత్త, ఇతను గూగుల్లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ నాలెడ్జ్ గా సేవలందిస్తున్నారు. 2014 అక్టోబరు 24 నుండి ఇతను అతి ఎత్తైన స్వేచ్ఛా పతన జంప్ చేసిన వ్యక్తిగా ప్రపంచ రికార్డును కలిగి ఉన్నాడు. 2014 అక్టోబరు 24 ...

                                               

అలిశెట్టి ప్రభాకర్

అలిశెట్టి ప్రభాకర్ కరీంనగర్ జిల్లాలోని జగిత్యాలలో 1956 జనవరి 12 న పుట్టారు. అలిశెట్టికి ఏడుగురు అక్కా చెల్లెళ్ళు, ఇద్దరు అన్నదమ్ముళ్ళు. తండ్రి పరిశ్రమల శాఖలో పనిచేస్తూ ఆకస్మికంగా మృత్యువాత పడ్డాడు. ఆయన మరణంతో 11 ఏళ్ల వయసులో ప్రభాకర్ కుటుంబ పోషణ బ ...

                                               

అలీ ముహమ్మద్‌

అలీ ముహమ్మద్‌ జన్మ స్థలము కరీంనగర్‌ జిల్లా గుట్టుబత్తూరు. వీరి తల్లితండ్రులు: అమీనాబీ, హుస్సేన్‌. విద్యాభ్యాసం: యం.ఎ. ఉద్యోగము. కడపలో కో-ఆపరిేవ్‌ రిజిష్ట్రార్‌గా ఉద్యోగం.

                                               

అలీ వలీ హమీద్‌ షేక్‌

2004 నుండి రచనా వ్యాసాంగం ఆరంభం మయి పలు కవితలు, సమీక్షలు, సామాజిక వ్యాసాలు వివిధ పత్రికలలో, సంకలనాలలో చోటు చేసుకున్నాయి. పలువురి కవితలను ఆంగ్లంలోకి అనుదించారు. ఆంగ్లంలోకి అనువదించిన డాక్టర్‌ ఇక్బాల్‌ చంద్‌ సత్తుపల్లి, ఖమ్మం రాసిన ఆరోవర్ణం కవితా స ...

                                               

అలెక్సాండ్రా కొల్లొంటాయ్

అలెక్సాండ్రా మిఖాయిలోవ్నా కొల్లొంటాయ్ March 31 1872 - మార్చి 9, 1952 రష్యన్ కమ్యూనిస్ట్ నాయకురాలు, దౌత్యవేత్త. తొలుత మెన్షెవిక్‍గానూ, 1914 నుండి బోల్షవిక్ గానూ పనిచేసింది. 1923 నుండి సోవియట్ దౌత్యవేత్తగా పనిచేసిన ఈమె 1926లో మెక్సికోకు సోవియట్ సమా ...

                                               

అలేఖ్య పుంజాల

డాక్టర్ అలేఖ్య పుంజాల కూచిపూడి కళాకారిణి, నాట్య గరువు. తెలుగు విశ్వవిద్యాలయంలో నృత్య బోధకురాలిగా అనేకమందికి నృత్యశిక్షణ ఇస్తున్న అలేఖ్య, విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ హోదాని అందుకున్న తొలి మహిళగా రికార్డు సృష్టించింది.

                                               

అల్కా యాగ్నిక్

యాగ్నిక్ కోల్‌కతాలో 20 మార్చి 1966 న జన్మించింది.ఆమె తండ్రి పేరు ధర్మేంద్ర శంకర్. ఆమె తల్లి శుభా భారతీయ శాస్త్రీయ సంగీత గాయకురాలు. అల్కా యాగ్నిక్ 1972 లో తన 6 సంవత్సరంలో ఆమె కలకత్తాలోని ఆకాశ్వని ఆల్ ఇండియా రేడియో కోసం పాడటం ప్రారంభించింది. 10 సంవ ...

                                               

అల్లం అప్పారావు

అల్లం అప్పారావు జేఎన్‌టీయూ కాకినాడకు తొలి వీసీ. కంప్యూటర్స్‌ నిపుణుడు. స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి. నాన్న గురుమూర్తి, అమ్మ లక్ష్మీబాయి. నాన్న ఉపాధి కోసం విజయనగరం వచ్చి, రాజుల సంస్థానంలో దివాన్‌గా చేరాడు. ఆ తరువాత సంస్థానాలన్నీ ప్రభుత్ ...

                                               

అల్లం రాజయ్య

అల్లం రాజయ్య అల్లం నర్సయ్య బుచ్చమ్మ దంపతులకు కరీంనగర్ జిల్లా మంథని తాలుకా గాజులపల్లె గ్రామంలో జన్మించారు. ఇతనికి ఇద్దరు తమ్ముల్లు అల్లం వీరయ్య టీచర్, పాటల రచయిత, అల్లం నారాయణ. ఈయన రైతు కుటుంబానికి చెందినవాడు. ఆకాలంలో ధనిక, పేద వివక్ష ఉండేది. ఈయన ...

                                               

అల్లంరాజు రంగశాయి కవి

అల్లంరాజు రంగశాయి కవి ప్రముఖ తెలుగు కవి. వీరు ఆరామ ద్రావిడ శాఖీయ బ్రాహ్మణులు, హరితసగోత్రులు, ఆపస్తంబసూత్రులు. వీరి తల్లి: చిన్నమాంబ, తండ్రి: అల్లంరాజు సుబ్రహ్మణ్యకవి. జన్మస్థానము: పీఠికాపుర పరిసరమున నున్న చేబ్రోలు. జననము: 1860- రౌద్రి సంవత్సర నిజ ...

                                               

అల్లా రఖా

ఖురేషి అల్లా రఖా ఖాన్ అల్లా రఖా గా ప్రసిద్ధుడు.ఈయన భారతీయ తబలా కళాకారుడు. ఈయన రవిశంకర్కు ఎక్కువసార్లు వాద్య సహకారం అందించారు. ఈయన కొడుకు జాకిర్ హుసేన్ కూడా ప్రముఖ తబలా విద్వాంసుడే.

                                               

అల్లాబక్ష్ షేక్‌

1982లో కళాశాల పత్రికలో కవిత రాయడం ద్వారా రచనా వ్యాసంగం ప్రారంబించారు. అప్పిటి నుండి కవితలు, కథానికలు, వ్యాసాలు వివిధ వార పత్రికలలో, సంకలనాలలో ప్రచురితం అయ్యాయి. ఇతని

                                               

అల్లావుద్దీన్ ఖాన్

అల్లావుద్దీన్ ఖాన్ బెంగాలీ సరోద్ విద్వాంసుడు, సుప్రఖ్యాత హిందుస్తానీ సంగీతకారుడు. 20వ శతాబ్దిలోకెల్లా అత్యుత్తమ హిందుస్తానీ సంగీత గురువుగా పేరుగాంచారు.

                                               

అల్లు శిరీష్

అల్లు శిరీష్ సినిమా నటుడు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అబ్బాయి, అల్లు అర్జున్ సోదరుడు. గీతా ఆర్ట్స్ సంస్థ కో-ప్రొడ్యూసర్ గా, సౌత్ స్కోప్ మాసపత్రిక ఎడిటర్ గా కూడా ఇతను ప్రసిద్ధి చెందాడు. శిరీష్ కె. రాధామోహన్ దర్శకత్వం వహించిన గౌరవం చిత్రంతో సినీర ...

                                               

అవంతిక మిశ్రా

అవంతిక 1992, మే 30న ఎం.కె. మిశ్రా, సవిత మిశ్రా దంపతులకు న్యూఢిల్లీలో జన్మించింది. బెంగళూరులోని ఎయిర్ ఫోర్స్ గోల్డెన్ జూబ్లీ ఇన్సిట్యూట్, కేంద్రీయ విద్యాలయ హెబ్బల్ లో చదివిన అవంతిక. బి.యం.ఎస్. ఇంజనీరింగ్ కళాశాలలో కెమికల్ ఇంజనీరింగ్ చదివింది.

                                               

అవంతీ సుందరి

అవంతీ సుందరి క్రీ.పూ.9వ శతాబ్దిలో జీవించారు. ఆమె ప్రాకృత సాహిత్యంలో గొప్ప నాటకకర్తగా, మహాపండితుడిగా ప్రఖ్యాతుడైన రాజశేఖరుని భార్య. రాజశేఖరుని పలు రచనల్లో తన భార్య అవంతీ సుందరి చౌహాన్ల కుటుంబానికి చెందిన వ్యక్తి అనీ, తన బాలరామాయణ కావ్యంలో తాము మహా ...

                                               

అవధానం సీతారామన్

అవధానం సీతా రామన్ భారతీయ రచయిత, జర్నలిస్ట్, ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా మాజీ సంపాదకుడు. దక్షిణ భారత దేశ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో 1919 ఏప్రిల్ 9 న జన్మించిన అతను వాల్టైర్‌లోని ఆంధ్ర యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ ...

                                               

అవసరాల సూర్యారావు

అవసరాల సూర్యారావు తెలుగు రచయిత. అతను మహాకవి డైరీలు, లేఖలు, మాటా - మంతీ మొదలగు వాటికి సంపాదకత్వం వహించి ప్రచురించాడు. సంస్కర్త హృదయం అనే గురజాడ కథను ఆంగ్లం లోనికి అనువదించాడు.

                                               

అవాబాయ్ బొమన్జీ వదియా

అవాబాయ్ బొమన్జీ వదియా భారతదేశ సామాజిక కార్యాకర్త, రచయిత్రి. ఆమె శ్రీలంకలో పుట్టినా, భారత్ నే తన కార్యక్షేత్రంగా మార్చుకుని, ఇక్కడ ప్రజల ఆరోగ్యం కోసం ఎంతో కృషి చేసింది. అంతర్జాతీయ ప్లాన్డ్ పేరెంట్ హుడ్ ఫెడరేషన్, భారతీయ కుటుంబ నియంత్రణ సంస్థలను స్థ ...

                                               

అశోక్ కుమార్ (నటుడు)

అశోక్ కుమార్ ఒక ప్రముఖ నటుడు. పలు టీవీ కార్యక్రమాల్లో, సినిమాల్లో సహాయ నటుడిగా, హాస్యనటుడిగా రాణించాడు. ప్రజలు వీక్షించడానికి కేవలం దూరదర్శన్ చానల్ ఒక్కటే ఉన్నప్పటి రోజుల నుంచి టీవీ కార్యక్రమాల్లో నటిస్తూ ఉన్నాడు.

                                               

అశోక్ కుమార్ (హిందీ నటుడు)

అశోక్ కుమార్, భారతీయ సినిమాకు చెందిన చలనచిత్ర నటుడు. ఇతని అసలు పేరు కుముద్‌లాల్ గంగూలీ. ఇతడు దాదామొని అని ముద్దుగా పిలవబడ్డాడు. ఇతడు 1988లో భారత ప్రభుత్వపు అత్యున్నత చలనచిత్ర పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నాడు. 1999లో ఇతడికి ప ...

                                               

అశోక్ మెహతా

అశోక్ మెహతా సుప్రసిద్ధుడైన భారతీయ సినిమా ఛాయాగ్రాహకుడు. ఆయన జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ ఛాయాగ్రహణం పురస్కారాన్ని అందుకున్నారు. బాండిట్ క్వీన్, ఉత్సవ్, మండీ, త్రికాల్, రామ్ లఖన్, 36 చౌరంగీ లేన్, గజగామిని వంటి సినిమాల్లో తన ఛాయాగ్రహణానికి గా ...

                                               

అశోక్ సింఘాల్

అశోక్ సింఘాల్ విశ్వహిందూ పరిషత మాజీ అంతర్జాతీయ అధ్యక్షుడు. ఈ బాధ్యతలను 20 సంవత్సరాలుగా చేసి అనారోగ్య కారణాలతో డిసెంబరు 2011 నుండి వైదొలగారు. ఆయన స్థానంలో అప్పటి నుండి ప్రవీణ్ తొగాడియా ఆ బాధ్యతలను నిర్వర్తిసున్నారు. సింఘాల్ అనారోగ్యంగా ఉన్నప్పటికీ ...

                                               

అశ్వఘోషుడు

ఆశ్వఘోషుడు క్రీ. శ. 80–150 కాలానికి చెందిన బౌద్ధ దార్శనికుడు. సంస్కృత పండితుడు. మహాకవి. నాటకకర్త. ఇతనిని సంస్కృత వాజ్మయమున తొలి నాటకకర్తగా భావిస్తారు. అశ్వఘోషుడు కాళిదాసు కన్నా పూర్వుడని, కాళిదాసుని కవిత్వంపై అశ్వఘోషుని ప్రభావం వుందని పాశ్చాత్య స ...

                                               

అశ్వని (నటి)

విక్టరీ వెంకటేశ్‌తో కలియుగ పాండవులు, సూపర్‌ స్టార్‌ ఘట్టమనేని కృష్ణతో కొడుకు దిద్దిన కాపురం, రాజశేఖర్‌తో అమెరికా అబ్బాయి రాజేంద్రప్రసాద్‌తో పూలరంగడు, స్టేషన్‌ మాస్టర్ చిత్రాలతో పాటూ చూపులు కలసిన శుభవేళ, అనాదిగా ఆడది వంటి పలు సినిమాలలో తన నటనతో తె ...

                                               

అశ్వని నాచప్ప

అశ్వని నాచప్ప, కర్ణాటక రాష్ట్ర కూర్గ్ ప్రాంతానికి చెందిన మాజీ భారతీయ క్రీడాకారిణి. ఈమె మహిళల పరుగుపందెములో 80వ దశకపు తొలినాళ్లలో పి.టి.ఉషను ఓడించి భారతీయ ఫ్లోజోగా పేరు తెచ్చుకున్నది. ఈమెకు 1988లో అర్జున అవార్డు ప్రదానం చేయబడింది. I