ⓘ Free online encyclopedia. Did you know? page 234
                                               

కొల్లాయిడ్

కొల్లాయిడ్స్ ను తెలుగులో కాంజికాభము అంటారు. పదార్దాలను వాటి వ్యాపన ధర్మాలు ఆధారంగా రెండు విధాలుగా వర్గీకరించారు. అవి క్రిష్తలాయిడ్స్ అనగా స్పటికాలను పొలినవి, కొల్లాయిడ్స్ అనగా గంజిని పొలినవి. నిజ ద్రావణం లోని ద్రావితం యొక్క కణ పరిమాణం పెరిగితే కొ ...

                                               

విటమిన్ ఎ

విటమిన్ A రసాయన నామం రెటినాల్. దినిని ఆంటీ జీరాప్తల్మిక్ విటమిన్ అనికూడా అంటారు. ఇదిగా చేప కాలేయపు నూనె, పాలు, వెన్న, గుడ్డు సొన మొదలైన వాటిలో ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువగా కారట్, ఆకుకూరలలో ఉంటుంది. మొక్కలలో ఇది బీటా-కెరోటిన్ రూపంలో ఉంటుంది. ఇది ...

                                               

విటమిన్ సి

విటమిన్ C రసాయనిక నామం ఏస్కార్బిక్ ఆమ్లం. నిమ్మ, నారింజ జాతి ఫలాలు, ఉసిరి, ఆకుకూరలు, తాజా బంగాళాదుంప, టమాటో మొదలైన వాటిలో ఇది ఎక్కువగా ఉంటుంది. విటమిన్ C మృదులాస్థి, ఎముక, డెంటీన్ ల మాత్రికను, రక్తనాళాల ఎండోథీలియమ్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది రోగ ...

                                               

లుకేమియా

రక్తములోని తెల్ల రక్త కణాలలో యెర్పడే కాన్సర్ను లుకేమియాలని అంటారు. ఇవిఎముక మజ్జలొని తెల్ల రక్తవిభాజ్యకణములులో డి.ఎన్.ఎమార్పు సంభవించి,అది విచ్చలవిడిగా పెరుగుతూ పొతుంటే లుకేమియా ఏర్పదుతుంది. లుకేమియాలు చాలా రకాలున్నాయి కాని వాటిలొ తరచుగా కనిపించేవ ...

                                               

ఐ కేర్ ఫౌండేషన్

ఐ కేర్ ఫౌండేషన్ అనేది ఒక అంతర్జాతీయ ధార్మిక సంస్థ. ఇది ఆసియా, ఆఫ్రికా లోని 20 కి పైగా దేశాలలో చురుగ్గా పని చేస్తోంది ఐ కేర్ వరల్డ్ వైడ్, మెకాంగ్ నేత్ర వైద్యులు 2008 లో దళాలలో చేరినప్పుడు ఐ కేర్ ఫౌండేషన్ ECF స్థాపించబడింది. ఈ రెండు సంస్థలు ఒకే ఉద్ ...

                                               

ఐబిఎమ్ ఇండియా

ఐబిఎమ్ కి భారత అనుబంధ సంస్థ ఐబిఎమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. దీనికి బెంగళూరు, అహ్మదాబాద్, డిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నై, పూణే, గుర్గావ్, నోయిడా, భువనేశ్వర్, కోయంబత్తూర్, విశాఖపట్నం, హైదరాబాద్‌లో శాఖలు ఉన్నాయి. 2003, 2007ల మధ్య, భారతదేశంలో ఐబిఎం ...

                                               

గల్ఫ్ సహకార మండలి

గల్ఫు యొక్క అరబ్బు రాష్ట్రాల సహకార మండలి, వ్యవహిరకంగా గల్ఫు సహకార మండలి, అనేది ఇరాక్ తప్పించి పర్షియా అగాధం చుట్టూ ఉన్న అరబ్బు రాష్ట్రాల ప్రాంతీయ, అంతర్ప్రభుత్వ, రాజకీయ మఱియు ఆర్థిక కూటమి. దీని యొక్క సభ్యదేశాలు బహ్రయిన్, కువైట్, ఒమన్, కతర్, సౌదీఅ ...

                                               

సాల్వేషన్ ఆర్మీ

సాల్వేషన్ ఆర్మీ ఒక సైనికేతర క్రైస్తవ సువార్తిక సంస్థ. 1865లో ఇకప్పటి మెథడిస్టు మతగురువైన విలియం బూథ్ లండన్ లోని ఈస్టెండ్ లో క్రైస్తవ మిషనును స్థాపించాడు. 1878లో ఈ మిషనును సైనిక తరహాలో పునర్వ్యవస్థీకరించి సాల్వేషన్ ఆర్మీ అని నామకరణం చేశారు. కొన్ని ...

                                               

అడయారు గ్రంథాలయము

డిసెంబరు 1886లో హెన్రీ స్టీల్ ఆఁల్కాట్ట్ లైబ్రెరీ ఆఁల్కాట్ట్ ను స్థాపించాడు. ఈ గ్రంథాలయంలో ఆఁల్కాట్ట్ తన జీవితకాలంలో సేకరించిన 24 భాషల్లో ఉన్న 200 పుస్తకాలు ఉండేవి. ఆసియాకు అతను వచ్చిన ప్రతీ సారీ మరిన్ని పుస్తకాలను, కొన్ని అరుదయిన వాటిని సేకరించా ...

                                               

గౌతమీ గ్రంథాలయం (రాజమండ్రి)

గౌతమీ గ్రంథాలయం రాజమండ్రి నగరానికే తలమానికమైన అతిపెద్ద గ్రంథాలయం. గౌతమీ గ్రంథాలయం ఇది కందుకూరి వీరేశలింగం గారిచే బలపర్చబడిన 20 వేల పైచిలుకు గ్రంథాల భాండాగారం.

                                               

శాఖా గ్రంథాలయం

శాఖా గ్రంథాలయం, అనగా ప్రభుత్వానికి సంబంధించింది.దీనిని బ్రాంచి లైబ్రరీ,కమ్యూనిటీ గ్రంథాలయం, కమ్యానిటీ లైబ్రరీ అని కూడా అంటారు. ఇది గ్రంధాలయ వ్యవస్థలో భాగమైన ఒక లైబ్రరీ. ఇవి ప్రధాన గ్రంధాలయం, లేదా ప్రభుత్వ శాఖ, ప్రవేటు సంస్థలకు,యాజమాన్యాలకు అనుబంధ ...

                                               

సరస్వతీ మహల్ గ్రంథాలయం

సరస్వతి గ్రంథాలయం తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు లో ఉన్న పురాతన గ్రంథాలయం. ఇందులో సంస్కృతం, తమిళ, తెలుగు, హిందీ, మరాఠీ, ఇతర భారతీయ భాషల్లో ఉన్న పురాతన తాళపత్ర గ్రంథాల నుంచి అనేక పుస్తకాలు ఉన్నాయి.

                                               

సీ.పీ.బ్రౌన్ గ్రంథాలయం

సీ.పీ. బ్రౌన్ గ్రంథాలయం పరిశోధకులకు అనుకూలంగా, పాఠకులకు విజ్ఞానాన్ని పంచుతూ అభివృద్ధి పథంలో పయనిస్తోంది. 2006 నవంబరు 1వ తేదీన 20 వేల పుస్తకాలు, 20 లక్షల రూపాయల నిధి, 3 అంతస్తుల భవనంలో ఉన్న గ్రంథాలయం యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలోనికి వచ్చింది. ...

                                               

సుందరయ్య విజ్ఞాన కేంద్రం

సుందరయ్య విజ్ఞాన కేంద్రం 1988లో హైదరాబాదులో స్థాపించబడింది. కమ్యూనిష్టు నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య యొక్క సొంత సేకరణలతో ప్రారంభమైన ఈ గ్రంథాలయము ఆ తరువాత బెజవాడ గోపాలరెడ్డి, ఆరుద్ర, దాశరధి వంటి అనేకమంది ఇతరుల యొక్క సొంత సేకరణలు కూడా కలుపుకొని అభి ...

                                               

టీ సీ యస్

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ భారతదేశంలో అతి పెద్ద ఐటీ సంస్థ. ఇది టాటా గ్రూప్ ఒక్క అనుబంధ సంస్థ. దీని ప్రధాన కార్యాలయం భారతదేశంలోని ముంబై నగరంలో ఉంది. టి సి యస్ 46 దేశాలు కలుపుకొని 149 ప్రదేశాలలో పనిచేస్తుంది. ఏప్రిల్ 2018 లో, టి సి యస్ 100 బిలియన్ ...

                                               

గ్రంథమాల

ఒక ప్రత్యేక ఆశయంతో ఉద్యమ రూపంలో గ్రంథాలను ప్రచురించి పాఠకులకు అందించే ఉద్దేశంతో గ్రంథమాల లు ప్రారంభించబడ్డాయి. చాలామటుకు ఈ గ్రంథమాలలు దాతల విరాళాలతో, పాఠకుల చందాలతో లాభాపేక్ష లేకుండా నడిచాయి. ఈ గ్రంథమాలల్లో ప్రచురించిన గ్రంథాలను చాలామంది ప్రచురణ ...

                                               

తెలుగు ప్రచురణ సంస్థలు

తెలుగు పుస్తకాలలో కొన్ని మాత్రమే అంటే కవిత్వం లాంటి మాధ్యమం మాత్రమే పూర్వం కొందరి జమీందారులలాంటి పెద్దల వలన ప్రచురణకు నోచుకొనేది. తరువాతి కాలంలో కొన్ని ప్రచురణలు కొందరు ఔత్సాహికులు సొంతగా ప్రచురించుకోవడం మొదలెట్టారు. అలా కొన్ని ప్రచురణ సంస్థలు పు ...

                                               

మనసు ఫౌండేషన్

మనసు పౌండేషన్ ఒక స్వచ్ఛంద సంస్థ. దీనిని ఎం.వి.రాయుడు, వారి సోదరులు మన్నం గోపీచంద్, మన్నం చంద్రమౌళి స్థాపించారు. తమ తల్లిదండ్రులు మన్నం నరసింహం, సుబ్బమ్మల పేర్లలో మ.న.సు. అన్న అక్షరాలు తీసుకుని పేరుపెట్టారు. మనసు ఫౌండేషన్ ప్రధానంగా తెలుగు పుస్తక ప ...

                                               

రోహిణి పబ్లికేషన్స్

సంగీత పాఠాలు శ్రీ అయ్యప్ప భక్తి గీతాలు విద్యార్థి కల్పవల్లి సర్వదేవతా భక్తి గీతాలు కుమారీ శతకము శ్రీ కాళహస్తీశ్వర శతకము సాయి గానామృతం సంపూర్ణ నీతిచంద్రిక భాస్కర శతకము శ్రీ అన్నమాచార్య కీర్తనలు వేమన శతకము నారాయణ శతకము అమ్మవారి భక్తి గీతాలు చంద్రా ...

                                               

జల విజ్ఞాన సంస్థానం

జాతీయ జలవిజ్ఞాన సంస్థానం, కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఒక భారత ప్రభుత్వ సంఘము. ఇది 1978నుండి జలవిజ్ఞాన, జలవనరుల రంగాలలో దేశానికే తలమానికమైన సంస్థానంగా ఉన్నది. ఇది స్వయప్రతిపత్తి కలిగి, కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖచే పోషింపబడుతూ, క్రింది ...

                                               

1098 చైల్డ్ హెల్ప్ లైన్

1098 చైల్డ్ హెల్ప్ లైన్ అనేది ప్రభుత్వేతర సంస్థ ద్వారా నడపబడుతుంది. ఇది టెలిఫోన్ హెల్ప్ లైన్. దుఃఖపడ్డ, శ్రమపడ్డ పిల్లల కోసం, భారతదేశంలో ఈ 24 గంటల ఉచిత ఫోన్ సర్వీసును ప్రారంభించారు. ముంబై ఆధారంగా ఇల్లు లేని పిల్లలకు నివాసం కలిపిస్తుంది. బడికిపోని ...

                                               

భారతదేశంలోని ప్రాచ్య పరిశోధనా సంస్థలు

ప్రాచ్య పరిశోధనా సంస్థలు ముఖ్యంగా తూర్పు దేశాల సిద్ధాంతాలను, చరిత్రను, జ్ఞానాన్నీ - మరీ ముఖ్యంగా భారతదేశానికి సంబంధించినవి - పరిశీలించి, భద్రపరిచి ముందు తరాలకు అందించేందుకు రూపొందినవి. గుళ్ళలో, మఠాలలో, కొన్ని కుటుంబాలలో తాళపత్రాల రూపంలో పరిమితమయి ...

                                               

అమూల్

అమూల్ భారతీయ సహకార డైరీ, గుజరాత్ లోని ఆనంద్ లో ఉంది ఈ సంస్థ. 1946లో ప్రారంభమైన ఈ డైరీ గుజరాత్ సహకార పాల మార్కెటింగ్ సంఘం నిర్వహిస్తుంది. ప్రస్తుతం గుజరాత్ లోని దాదాపు 3.6 మిలియన్ పాడి రైతులు ఈ సంస్థలో వాటాదారులుగా ఉన్నారు. భారత శ్వేత విప్లవాన్ని ...

                                               

అలాస్కా ఎయిర్ లైన్స్

అలాస్కా ఎయిర్ లైన్స్ అనేది ఏడో అతి పెద్ద యు.ఎస్. వైమానిక సంస్థ. సీటెల్, వాషింగ్ టన్ ఆధారంగా పనిచేస్తోంది. అలస్కా ఎయిర్ లైన్స్ ఆరంభం కంటే ముందు 1932లో ప్రారంభమైన మెక్ గీ ఎయిర్ వేస్ దీనికి మాతృ సంస్థ.

                                               

గో ఎయిర్

భారతదేశంలోని ముంబయి కేంద్రంగా గోఎయిర్ విమానాయాన సంస్థ స్థాపించబడింది. వాడియాగ్రూపు ఆధ్వర్యంలో నవంబరు 2005 నుంచి దీని కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. భారత వైమానిక మార్కెట్ వాటాలో ఇది ఐదో అతిపెద్ద విమానాయాన సంస్థ. ముంబయిలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ ...

                                               

జెట్ కనెక్ట్

భారతదేశంలోని ముంబయి కేంద్రంగా నడుస్తోన్న జెట్ కనెక్ట్ ను మార్కెటింగ్ పరంగా జెట్ లైట్ లిమిటెడ్ అనే పేరుతోనూ పిలిచేవారు. 2012లోజెట్ కనెక్ట్ వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించింది.

                                               

ట్రూజెట్

21 జూలై 2014 నాడు ఈ విమానయాన సంస్థ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుండి విమానసేవలకు అభ్యంతరం లేదు అనే ధృవపత్రం పొందింది. దీని యజమాని టర్బో మేఘా ఎయిర్‌వేస్ ప్రైవేట్ లిమిటెడ్. ఫిబ్రవరి 2015 లో ట్రూజెట్ బ్రాండ్ పేరును ప్రారంభించింది. ఎటిఆర్ATR 72 విమాన ...

                                               

పాల్-వి

పాల్-వి అనేది ఒక డచ్ కంపెనీ, ఇది మొదటి వాణిజ్య ఎగిరే కారు,పాల్-వి లిబర్టీ అభివృద్ధిలో నిమగ్నమైంది. ఇది పబ్లిక్ రోడ్లపై ప్రయాణించగల కాంపాక్ట్ టూ పర్సన్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది రెండు సీట్లు, మూడు చక్రాలతో పొడవైన మోటారుసైకిల్ లాగా కనిపిస్తుంది.ది నిర్మా ...

                                               

ఫిలిప్పైన్ ఎయిర్‌లైన్స్

పిలిప్పైన్స్ ఎయిర్ లైన్స్, అనేది ఫిలిప్పీన్స్ దేశంలో ఇది ప్రధాన వైమానిక సంస్థగానే కాకుండా చారిత్రంగా అందరికీ తెలిసిన పేరు. పాసే నగరం లోని పి.ఎన్.బి. సెంటర్ లో దీని ప్రధాన కార్యాలయం ఉంది. ఈ ఎయిర్ లైన్ 1941లో ప్రారంభమైంది. ఇది ఆసియాలో అతి పురాతన, మ ...

                                               

కేర్ ఆసుపత్రి

కేర్ ఆసుపత్రి హైదరాబాదు లోని ప్రసిద్ధిచెందిన వైద్యశాల. దీనిని 1997 సంవత్సరంలో డా.బి.సోమరాజు మరికొంతమంది ప్రముఖ వైద్యులతో నాంపల్లిలో ప్రారంభించారు. ప్రస్తుతం దీని శాఖలు హైదరాబాదు, విశాఖపట్నం, విజయవాడ పట్టణాలలోనే కాక రాయపూర్, నాగపూర్, పూణే లలో స్థా ...

                                               

ఈ.ఏ.ఏ. ఐర్‌వెంచర్ పురావస్తు శాల

ఈ.ఏ.ఏ ఏవియేషన్ మ్యూజియం గతంలో ఈ.ఏ.ఏ ఎయిర్ వెంచర్ మ్యూజియం అనేది చారిత్రాత్మక, ప్రయోగాత్మక విమానాల సంరక్షణ, ప్రదర్శనతో పాటు పురాతన వస్తువులు సంరక్షణ కోసం నెలకొల్పబడిన పురావస్తుశాల. ఇది విస్కాన్సిన్ లోని ఓష్ కోష్ లో నిర్మించబడింది. ఇది విట్మాన్ ప్ర ...

                                               

విశాఖ మ్యూజియం

విశాఖ ప్రదర్శనశాల, భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం ఓడరేవు నగరంలో ఉన్న ఒక చిత్ర వస్తు ప్రదర్శనశాల, ఇందులో ఉత్తరాంధ్ర ప్రాంతంలోని చారిత్రక సంపద కళాఖండాలు ఉన్నాయి. భారత ప్రభుత్వ యాజమాన్యానికి చెందిన దీనిని 1991 అక్టోబరు 8 న అప్పటి ఆంధ్రప ...

                                               

స్మిత్ అద్దకపు గాజు కిటికీల సంగ్రహాలయం

చికాగోలోని మిచిగాన్ సరస్సు ఒడ్డున నావీ పియర్ ఎంటర్టైన్మెంట్ కాంప్లెక్సులో స్థాపించబడిన ఈ పురావస్తుశాల ఎన్నో రకాల అద్దకపు గాజు కిటికీలు కలిగి ఉంది. ఇది 2000 వ సంవత్సరంలో ఆరంభించబడింది. ఇందులో వివిధ రకాలైన అద్దకపు గాజుతో చేయబడ్డ పురాతన కిటికీలు ప్ర ...

                                               

టీ హబ్

ఆలోచనతో రండి.ఆవిష్కరణతో వెళ్లండి అనే నినాదంతో స్టార్టప్ లకు ఇంక్యుబేటర్ గా తీర్చిదిద్దనున్న టీ-హబ్ నవంబర్ 5 న హైదరాబాద్ లో ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా, గవర్నర్ నరసింహన్, రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చేతులమీదు ...

                                               

సన్ మైక్రో సిస్టమ్స్

సన్ మైక్రో సిస్టమ్స్ ఒక బహుళజాతి సాఫ్ట్ వేర్ సంస్థ. దీనిని 1982, అక్టోబరు 12 న వినోద్ ఖోస్లా, ఆండీ బెక్టోల్షీమ్, స్కాట్ మెక్ నీల్ అనే మిత్ర బృందం స్థాపించింది. వీరంతా స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయ విద్యార్థులు. ఈ సంస్థ కంప్యూటర్ భాష జావా ను కనుగొంద ...

                                               

రాయల కళా గోష్ఠి

రాయల కళా గోష్ఠి అనంతపురం పట్టణంలో 1974లో ఏర్పాటయిన ఒక సాహిత్య సాంస్కృతిక సంస్థ. ఇది 2 దశాబ్దాల కాలం వివిధ సాహిత్య కార్యక్రమాలను నిర్వహించి ప్రజల మన్ననలను పొందింది. ప్రముఖ అష్టావధాని, కవి ఆశావాది ప్రకాశరావు ఈ సంస్థకు వ్యవస్థాపక కార్యదర్శిగా పనిచేశ ...

                                               

విశ్వనాథ సాహిత్య అకాడమీ

విశ్వనాథ సాహిత్య అకాడమీ గుంటూరు కేంద్రంగా పని చేస్తున్న సాహితీ, సాంస్కృతిక సంస్థ. ఈ సంస్థ మంచి సాహిత్య గ్రంథాలను ప్రచురించడం, కళా ప్రదర్శనలు నిర్వహించడం, ఏడాదికొకసారి కళారంగానికి సంబంధించిన వ్యక్తులకు విద్యాసుందరి బెంగుళూరు నాగరత్నమ్మ స్మారక పురస ...

                                               

ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్

ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేసే లాభాపేక్ష లేని ఒక స్వచ్ఛంద సంస్థ. దీని రూపకర్త, స్థాపకుడు ప్రసిద్ధ ఇస్లామీయ పండితుడు, వ్యాసకర్త, వక్త జాకిర్ నాయక్.1992 లో దీని మహిళా విభాగము ఏర్పాటైంది. జాకిర్ నాయక్ సతీమణి ఫర్హత్ నాయక్ ...

                                               

ది అగ్లీ ఇండియన్

వీరు మాటల కంటే చేతలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. తమ గురించి తాము ప్రచారం చేసుకోరు. వీరు సాధారణంగా వివిధ నగరాలలో ఒక అపరిశుభ్ర ప్రదేశాన్ని ఎంచుకుని అక్కడికి చేరుకోవాలని ముందుగా నిర్ణయం తీసుకుంటారు. ఈ నిర్ణయాలు ఎక్కువగా వీరి ఫేస్‌బుక్ పేజీ ద్వారా జరు ...

                                               

స్వధర్మ సేవాసంస్థ, గుంటూరు

‘‘మానవసేవే - మాధవసేవ’’ నమ్మి కార్యక్రమాలు రూపొందించే సదాశయంతో ఏర్పడింది స్వధర్మ సేవా సంస్థ. ధార్మిక కార్యక్రమాలు, సంఘసేవా కార్యక్రమాలను చేపట్టి సమాజానికి ఉపకారం చేస్తున్న వదాన్యులను ధర్మజ్యోతి బిరుదుతో, ఒక లక్ష నగదుతో గౌరవించుట. గ్రంథాలయాలను సుసం ...

                                               

చెరువు అలుగు

చెరువునకు నీరెక్కువైనపుడు ఆ నీరు పోవుట కేర్పరచినదారిని అలుగు అంటారు. అలుగును కాంక్రీట్ తో నిర్మించడం వలన నీటి ప్రవాహంను తట్టుకోన గలుగుతుంది. సాధారణంగా చెరువు కట్టలను మట్టి, రాళ్లను ఉపయోగించి నిర్మిస్తారు. మట్టితో నిర్మితమైన చెరువు కట్టలు ఒక్కొక్క ...

                                               

ప్లంబింగ్

ప్లంబింగ్ అనేది మంచినీటి వ్యవస్థ కొరకు, వ్యర్థాలను తొలగించేందుకు పైపులు, గొట్టాలు బిగించే పనుల యొక్క పని. ప్లంబర్ పైపింగ్ వ్యవస్థలు, ప్లంబింగ్ బిగింపులు, వాటర్ హీటర్ల వంటి పరికరాలు బిగిస్తాడు. అనేక ప్లంబర్లు నిర్మాణ కార్మికులు. ప్లంబింగ్ పరిశ్రమ ...

                                               

ముస్తఫా కమాల్ అతాతుర్క్

ముస్తఫా కమాల్ అతాతుర్క్ ఒక టర్కిష్ సైనికాధికారి. ఉద్యమకారుడు. రిపబ్లిక్ ఆఫ్ టర్కీ వ్యవస్థాపకుడు. ఇతనికి "టర్కీ జాతిపిత "గా అభివర్ణిస్తారు. రిపబ్లిక్ ఆఫ్ టర్కీ మొదటి అధ్యక్షుడు. ముస్తఫా కమాల్ పాషా తనకుతాను ఒక బలిష్ట సైనికాధికారిగా మార్చుకున్నాడు. ...

                                               

కవాతు

కవాతును కవాత్ అని కూడా అంటారు. కవాతును హిందీలో పథ్ సంచలన్, ఆంగ్లంలో రూట్ మార్చి అంటారు. కవాతు అంటే పథములో సంయుక్తంగా కదలటం. ఒక ప్రత్యేక సందర్భంలో అనేక మంది ఒకే ఉద్దేశంతో ఈ కవాత్ ను నిర్వహిస్తారు. ఈ కవాతును నిర్వహించడం ద్వారా ప్రజలకు లేదా సంబంధికు ...

                                               

సిపాయి

సిపాయి Sepoy from Persian سپاهی Sipâhi అనగా "సైనికుడు" బ్రిటిష్ ఇండియాలో సైనికుని పేరు. ఇది ముఖ్యంగా బ్రిటిష్ ఇండియన్ సైనికదళంలోను, ఈస్ట్ ఇండియా కంపెనీలోను ఉపయోగించారు. స్వాతంత్ర్యం తర్వాత కాలంలో కూడా భారత సైనికదళంలో సిపాయి ఒక హోదాగా ఉపయోగిస్తున్ ...

                                               

విరాంగం - సురేంద్ర నగర్ రైలు మార్గం

విరాంగం రైల్వే స్టేషను 19వ శతాబ్దంలో బాంబే, బరోడా, సెంట్రల్ ఇండియా రైల్వే అని పిలవబడే భారీ నెట్వర్క్‌ అధీనంలో ఉంది. ఆ సమయంలో అహ్మదాబాద్ - విరాంగం రైలు మార్గం ను ఏర్పాటు చేసారు. 1872 లో బాంబే, బరోడా, సెంట్రల్ ఇండియా రైల్వే ద్వారా ఈ మార్గాన్ని సురే ...

                                               

ఉజ్జయినీ - ఇండోర్ ప్యాసింజర్

ఉజ్జయినీ - ఇండోర్ ప్యాసింజర్ భారతీయ రైల్వేలు యొక్క ప్రయాణీకుల రైలు. ఇది మధ్య ప్రదేశ్ యొక్క అతిపెద్ద నగరం, వాణిజ్య రాజధాని ఇండోర్ యొక్క ఇండోర్ జంక్షన్ రైల్వే స్టేషను, మధ్య భారతదేశంలోని మధ్య ప్రదేశ్ రాష్ట్రం యొక్క పవిత్ర నగరం ఉజ్జయినీ యొక్క ఉజ్జయిన ...

                                               

భోపాల్ - బినా ప్యాసింజర్

మధ్య ప్రదేశ్ రాజధాని భోపాల్ లోని భోపాల్ జంక్షన్ రైల్వే స్టేషను, బినా నందలి బినా జంక్షన్ రైల్వే స్టేషను మధ్య మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తున్న భారతీయ రైల్వేల ఆధ్వర్యంలో భోపాల్-బినా ప్యాసింజర్ ప్రయాణిస్తుంది.

                                               

బీనా - కట్నీ ప్యాసింజర్

బీనా - కట్నీ ప్యాసింజర్ లేదా పాంచ్ సౌ పాంచ్ భారతీయ రైల్వేలు యొక్క ప్రయాణీకుల రైలు. ఇది మద్య భారత దేశము లోని మధ్య ప్రదేశ్ రాష్త్రములోని బీనా జంక్షన్ రైల్వే స్టేషను, కట్నీ జంక్షన్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.

                                               

ఇండోర్ - మక్సి ప్యాసింజర్

ఇండోర్ - మక్సి ప్యాసింజర్‌ భారతదేశంలోని మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద వాణిజ్య కేంద్రమైన ఇండోర్ నగరంలోని ఇండోర్ జంక్షన్ బి.జి. రైల్వే స్టేషను నుంచి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మక్సి జంక్షన్ రైల్వే స్టేషను వరకు ఈ రైలు నడుస్తుంటుంది.