ⓘ Free online encyclopedia. Did you know? page 233




                                               

కార్టోశాట్-2D ఉపగ్రహం

కార్టోశాట్-2D ఉపగ్రహం ను భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోతయారు చేసిన ఉపగ్రహం. ఈ ఉపగ్రహాన్ని 2017 ఫిబ్రవరి 15 న పిఎస్‌ఎల్‌వి-సీ37 ఉపగ్రహ వాహకనౌక ద్వారా అంతరిక్షంలో ప్రవేశపెట్తారు.కార్టోశాట్-2D ఉపగ్రహం ఇస్రో రూపొందించి ప్రయోగించిన కార్టోశాట్ శ్ర ...

                                               

కార్టోశాట్-2E ఉపగ్రహం

కార్టోశాట్-2E ఉపగ్రహాన్ని భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తయారు చేసింది. ఇది ఇస్రో రూపొందించి ప్రయోగించిన కార్టోశాట్ శ్రేణిలో ఏడవ ఉపగ్రహం.ఈ ఉపగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్, నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్ ...

                                               

కార్టోశాట్-2F ఉపగ్రహం

కార్టోశాట్ -2F ఉపగ్రహం భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన ఇస్రో తయారుచేసిన రిమోట్ సెన్సింగు కృత్రిమ ఉపగ్రహము.ఈ ఉపగ్రహాన్నికార్టోశాట్-2ER అని కూడా అనవచ్చ్గును.ఇస్రో ఇప్పటికే అంతరిక్షములో కార్టోశాట్ -2 శ్రేణికి సంబంధించి 6 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవే ...

                                               

జీశాట్-1 ఉపగ్రహం

జీశాట్-1 ఉపగ్రహం, తొలి GSLV రాకెట్ శ్రేణిలో ప్రయోగించిన ఒక ప్రయోగాత్మక సమాచార ఉపగ్రహం.ఈ ఉపగ్రహంలో S-బాండ్ మీద ట్రాన్స్‌మిట్ /ప్రసారం చెయ్యు పల్సుమోడ్ మోడులేసన్ పరీక్షించు పరికరాన్ని, C-బాండ్ లో పనిచేయు ట్రాన్స్‌ఫాండరులను అమర్చారు.అయితే అనుకున్న న ...

                                               

జీశాట్-2 ఉపగ్రహం

జీశాట్-2 ఉపగ్రహం భారతదేశం యొక్క అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తయారుచేసి ప్రయోగించింది.ఇస్రో వారు జీఎస్‌ఎల్‌వి ఉపగ్రహ వాహకనౌకలశ్రేణిలో అభివృద్ధిపరచిన వాహకనౌక GSLV-D2 ను మొదటిగా ప్రయోగించి జీశాట్-2 ఉపగ్రహం ఉపగ్రహాన్ని అంతరిక్షంలో కక్ష్యలో ప్రవేశపెట్ ...

                                               

భాస్కర –II ఉపగ్రహం

1979 లో ప్రయోగించిన భాస్కర-I ఉపగ్రహం తరువాత భారతీయ అంతరిక్ష పరిషోధన సంస్థ ఇస్రో వారు ప్రయోగించిన మరో ఉపగ్రహం పేరుభాస్కర –II.భాస్కర-I ఉపగ్రహంకన్న ఈఉపగ్రహం యొక్క పేలోడ్ పెంచబడింది. ఈ ఉపగ్రహానికి భాస్కర అనేపేరు భారతీయ గణితశాస్త్రవేత్త గుర్తింపుగా పె ...

                                               

భూ సమవర్తన ఉపగ్రహం

భూ సమవర్తన ఉపగ్రహమంటే భూ సమవర్తన కక్ష్యలో పరిభ్రమించే ఉపగ్రహం. దీని కక్ష్యా కాలం ఒక భూభ్రమణ కాలానికి సమానంగా ఉంటుంది. ప్రతి సైడీరియల్ రోజుకు ఒకసారి ఈ ఉపగ్రహం ఆకాశంలో ఒకే పథంలో ప్రయాణిస్తుంది. ఈ పథంలోని ప్రతి స్థానానికీ రోజుకొక్కసారి, ప్రతిరోజూ అద ...

                                               

రీశాట్-1 ఉపగ్రహం

రీశాట్-1 లేదా రాడార్ శాటిలైట్ -1 అను ఉపగ్రహాన్ని భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన ఇస్రో తయారు చేసిన ఉపగ్రహం.ఈ ఉపగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా లోని బంగాళాఖాతం నకు సమీపంలోని పులికాట్ సరస్సు పరిసర ప్రాంతంలోని శ్రీహరికోట లో ఉన ...

                                               

స్కాట్‌శాట్-1

స్కాట్‌శాట్-1 ఉపగ్రహాన్ని ఇస్రో సంస్థ రూపొందించినది.ఇస్రో భారతదేశం యొక్క ప్రతిష్టాత్మక అంతరిక్ష పరిశోధన సంస్థ.సముద్ర జలాల వాతావరణ పరిశీలన,పరిశోధన, ప్రపంచవ్యాప్తంగా సముద్ర జలాల్లో జరిగిగే మార్పులను గమనించే ఉద్దేశ్యంతో ఓసెన్శాట్ ఉపగ్రహాల ప్రయోగం జర ...

                                               

స్టేషన్ కీపింగ్

ఉపగ్రహాన్ని అది ఉన్న కక్ష్యలోనే ఉంచేందుకు థ్రస్టర్లను మండించి చేసే కక్ష్యా చర్యలను కక్ష్యా స్టేషన్ కీపింగ్ అంటారు. భూమి శుద్ధ గోళాకారంలో కాక, భూమధ్య రేఖ వద్ద ఉబ్బి ఉంటుంది. అందుచేత దాని గురుత్వాకర్షక శక్తిలో క్రమత లోపిస్తుంది. ఈ కారణం చేత ఉద్భవిం ...

                                               

స్పుత్నిక్

స్పుత్నిక్, "కృత్రిమ ఉపగ్రహం-1", ПС-1), భూమిచుట్టూ పరిభ్రమించే కృత్రిమ ఉపగ్రహం, ఇది ప్రపంచపు ప్రథమ కృత్రిమ ఉపగ్రహం. ఇది ప్రతి 92.6 నిముషాలకు ఒకసారి భూమిని చుట్టి వస్తుంది. దీనిని సోవియట్ యూనియన్ అక్టోబరు 4 1957 లో ప్రయోగించింది. స్పుత్నిక్-1 అంతర ...

                                               

హైసిస్

హైసిస్ ఉపగ్రహాం నుఇస్రో తయారు చేసినది.ఇది భూ పర్యవేక్షణ ఉపగ్రహం.ఇస్రో సంస్థ ఈ భూపర్యవేక్షణ ఉపగ్రహాని ఆంధ్రప్రదేశ్రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీహరికోటలో ఉన్న సతిష్ ధవన్ అంతరిక్షకేంద్రం నుండి అంతరిక్షంలోని కక్ష్యలో ప్రవేశ పెట్టారు. వ్యవ ...

                                               

గ్రహశకలం

గ్రహశకలాలు అనగా స్వల్ప గ్రహాలు, ప్రత్యేకించి అంతర్గత సౌర వ్యవస్థ లోనివి. పెద్దవి ప్లానిటోయిడ్స్ అని కూడా పిలవబడుతున్నవి. ఈ పదాలు చారిత్రకంగా ఒక గ్రహం డిస్కుగా చూపని సూర్యుని కక్ష్యలోని ఏ ఖగోళ వస్తువుకైనా వర్తించబడుతున్నాయి, చురుకైన తోకచుక్క లక్షణ ...

                                               

సంయుక్త సంఖ్య

సంయుక్త సంఖ్య ఒక ధన పూర్ణాంకం. దీనిని రెండు చిన్ధన పూర్ణాంకాల లబ్దంగా రాయవచ్చును. ఆ సంఖ్యను లబ్దంగా రాసేటప్పుడు గుణకం, గుణ్యాలలో 1 లేదా అదే సంఖ్య ఉండకుండా, వేరొక ధనపూర్ణాంకాల లబ్దంగా రాసే విధంగా ఉండాలి. ఉదాహరణకు 10 సంయుక్త సంఖ్య అవుతుంది. దీనిని ...

                                               

ఏడు

ఏడు అంటే సంవత్సరం. ఏడు + ఆది = ఏడాది కనుక ఏడాది అంటే సంవత్సరానికి మొదలు అనే అర్థం వస్తున్నాది కదా. కనుక" మా అబ్బాయికి ఏడాది నిండింది” అనే ప్రయోగం తప్పు అని ఒక అభిప్రాయం." మా అబ్బాయికి ఒక ఏడు నిండింది” అనాలని అంటారు. ఏడు అనేది రోదించుకి సమానార్థకం ...

                                               

ఎనిమిది

అష్టభోగములు- గృహము, శయ్య, వస్త్రము, ఆభరణము, స్త్రీ, పుష్పము, గంధము, తాంబూలము; అష్టవర్షా భవేత్కన్యా” అన్న శ్లోకాన్ని ఉదహరిస్తూ మనవాళ్లు ముక్కుపచ్చలారని అమ్మాయిలకి పెళ్లిళ్లు చేసేసి వాళ్లని అష్టకష్టాలు పెట్టేసేవారు. ఎనిమిది పాదాలు ఉన్న శ్లోకం అష్టప ...

                                               

ఐదు

అయిదవతనం అంటే అయిదు వన్నెలు కలిగి ఉండడం. ఇక్కడ" వన్నెలు” అంటే సుమంగళి యొక్క అలంకారాలు మంగళసూత్రం, పసుపు, కుంకుమ, గాజులు, చెవ్వాకు. చెవ్వాకు అంటే చెవియాకు యొక్క రూపాంతరము, అనగా చెవికి తగిలించుకునే ఒక ఆభరణం; ఇదే విధంగా బరువులు తూచేటప్పుడు విశాఖపట్న ...

                                               

ఒకటి

ఒకటి అనేది లెక్కించడానికి వాడే అంకెలలో మొదటి అంకె. దీనిని వివిధ సందర్భాలలో ఇలా వాడుతారు తోడు లేనిది ఒక్కడై పోయాడు, ఒంటరినై పోయాను అన్నింటికంటే ముందున్నది. మిగిలిన వస్తువులన్నీ దీని తరువాతివని. అలాగని ఇది మిగిలిన వాటికంటే మంచిదనేమీ కాదు ఒకటో నెంబర ...

                                               

తొమ్మిది

తొమ్మిది ఒక సహజ సంఖ్య, దీనికి ముందు గల సంఖ్య ఎనిమిది, తరువాత వచ్చే సంఖ్య పది. ఇది బేసి సంఖ్య, ఒకే అంకె గల సంఖ్యలో పెద్దది. ఇది చదరపు సంఖ్య కూడా. రోమన్ సంఖ్యలలో తొమ్మిదిని IX గా వ్రాయవచ్చు. వాడుకలో తొమ్మిదవ, తొమ్మిదో అనే పదాలను ఉపయోగిస్తారు. కొన్న ...

                                               

మూడు

మూడు లేదా 3 అనేది లెక్కించడానికి వాడే అంకెలలో రెండు తరువాత, నాలుగుకు ముందు వచ్చే అంకె. సమానంగా విభజించలేని మొదటి సమూహం మూడు కావడం వల్లనో, మరెందువల్లనో గాని ఈ అంకెకు గణితంలోనూ, భాషా ప్రయోగంలోనూ, మతపరమైన ఆచారాలు, సిద్ధాంతాలలోనూ, సంస్కృతిలోనూ కొన్ని ...

                                               

రెండు

రెండు లేదా 2 అనేది లెక్కించడానికి వాడే అంకెలలో ఒకటి తరువాత, మూడుకు ముందు వచ్చే అంకె. దీనిని వివిధ సందర్భాలలో ఇలా వాడుతారు రెండు వస్తువుల సమూహము "జోడు" అన్న రూపంలో ఎక్కువగా వాడుతారు. ద్వయ మంత్రం; దొందూ దొందే, ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు లెక్కలో ...

                                               

ఛాతి ఎత్తు వద్ద వ్యాసం

ఛాతి ఎత్తు వద్ద అడ్డుకొలత ను ఇంగ్లీషులో Diameter at breast height, or DBH అంటారు. DBH అత్యంత సాధారణ డెండ్రోమెట్రిక్ కొలతలలో ఒకటి. నిటారుగా ఉన్న చెట్టు యొక్క మాను లేక అడుగుమాను ను కొలచి దాని అడ్డుకొలతను తెలియజేయడంలో ఇది ఒక ప్రామాణిక పద్ధతి. వృక్ష ...

                                               

స్వర్ణ నిష్పత్తి

గణితం లో, రెండు రాశులలో వాటి మొత్తము, వానిలో పెద్ద రాశి యొక్క నిష్పత్తి ఆ రాశుల నిష్పత్తికి సమానంగా ఉంటే ఆ నిష్పత్తిని స్వర్ణనిష్పత్తి అంటారు. కుడి ప్రక్కన గల చిత్రం ఆ నిష్పత్తి యొక్క జ్యామితీయ సంబంధాన్ని తెలియజేస్తుంది. బీజగణిత పరంగా వివరిస్తే ఆ ...

                                               

గూగోల్ ప్లెక్స్

గూగోల్ ప్లెక్స్ అనునది ఒక సంఖ్య దీనిని 10 googol, లేదా. 10 {\displaystyle 10^{}}. అని వ్రాస్తారు. 1 తర్వాత గూగోల్ సున్నాలు చేర్చిన సంఖ్య. ఈ సంఖ్యను పూర్తిగా రాయాలంటే భూమికి, చంద్రునికి మధ్య దూరం చాలదు. దీనిని బట్టి ఊహించవచ్చు ఈ సంఖ్య ఎంత పెద్దదో!

                                               

బీజాతీత సంఖ్య

ఒక సంఖ్య బీజాతీతమా, కాదా అని తేల్చి చెప్పడం చాల కష్టం. కాని బీజాతీత సంఖ్యలు అరుదు కాదు. నిజానికి దరిదాపు అన్ని వాస్తవ సంఖ్యలు, దరిదాపు అన్ని సంకీర్ణ సంఖ్యలు బీజాతీతాలే! ఎందుకంటే, వాస్తవ సంఖ్యల సమితి అగణ్యమైన అనంతం. వీటిలో ఉప సమితి అయిన బీజీయ సంఖ్ ...

                                               

కానూ గాంధీ (శాస్త్రవేత్త)

కానూ గాంధీ భారతీయ శాస్త్రవేత్త. ఆయన నాసా లో శాస్త్రవేత్తగా పనిచేసాడు. ఆయన మహాత్మా గాంధీ మనుమడు. ఆయన మహాత్మా గాంధీ కుమారుడైన రామదాస్ గాంధీ యొక్క కుమారుడు. ఆయన మహాత్మాగాంధీ అత్యంత సన్నిహితుల్లో ఒకడు. చిన్నప్పుడు గాంధీ వ్యక్తిగత అవసరాలను కూడా కానూయే ...

                                               

మడ అడవులు

నదీజలాలు సముద్రంలో కలిసేచోట చిత్తడి నేలలలో మడ అడవులు పెరుగుతాయి. తీర ప్రాంతానికి సహజసిద్ధ రక్షణ గోడగా ఇవి ఉంటాయి. మడ అడవులు అనేవి ఉష్ణ, సమశీతోష్ణ మండల తీరప్రాంతాలలో ఉప్పునీటిలో పెరిగే చెట్లు, పొదల సముదాయం. ముఖ్యంగా 25° ఉత్తర, 25° దక్షిణ అక్షాంశాల ...

                                               

అడవిసోమన్‌పల్లి

అడవిసోమన్‌పల్లి తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లా, మంథని మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన మంథని నుండి 21 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన రామగుండం నుండి 51 కి. మీ. దూరంలోనూ ఉంది.

                                               

భైరవకోన

భైరవ కోన 9వ శతాబ్దానికి చెందిన శివుని ఆలయం. భైరవ కోన ప్రకాశం జిల్లాలోని చంద్రశేఖరపురం మండలంలోని అంబవరం కొత్తపల్లి గ్రామం దగ్గర ఉంది. ఇక్కడ చాలా గుహలు ఉన్నాయి. సుమారు 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ నల్లమల అరణ్యంలో ఎక్కడచూసినా దేవీదేవతల శ ...

                                               

ఎర్తా

ఎర్తా అనేది ప్రపంచములోనే అతిపెద్ద గ్లోబు, ఇది అమెరికాలోని యార్‌మౌత్ ప్రాంతంలో ఉన్న డిలోర్మి మ్యాపింగ్ కార్పొరేషన్ యొక్క ప్రధాన కార్యాలయంలోని మూడంస్తుల గాజు మందిరంలో ఉంది, ఈ గ్లోబు యంత్రముల సహాయంతో భ్రమణం, పరిభ్రమణం చెందుతూ ఉంటుంది. 1998లో దీని ని ...

                                               

కుట్లదంపట్టి జలపాతం

ఈ ప్రాంతానికి పర్యాటకులు సెప్టెంబరు నుంచి ఫిబ్రవరి వరకు సందర్శనకు వస్తారు. ఈ ప్రాంత అభివృద్ధి 2000 వ సంవత్సరం నుంచి జరిగింది. పేవ్మెంట్ నిర్మాణం, జలపాతానికి దారితీసే దశలను స్థానిక పరిపాలన సంబంధించిన అభివృదిని చేపట్టింది. ఈ జలపాతానికి చాలా మంది తమ ...

                                               

మల్లెలతీర్థం

మల్లెలతీర్థం మహబూబ్ నగర్ జిల్లా అమ్రాబాద్ మండలంలో విస్తరించి ఉన్న దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో కనిపించే ఒక సుందర సహజ జలపాతం. 500 అడుగుల ఎత్తులో నుండి కిందికి దూకే ఈ జలపాతం చూపరులకు కనువిందు చేస్తుంది. చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అడవులతో కూడి అ ...

                                               

విక్టోరియా జలపాతం

విక్టోరియా జలపాతం) ప్రపంచంలోనే అతి పెద్ద జలపాతం. ఇది ఆఫ్రికాలోని జాంబియా, జింబాబ్వే దేశాల మధ్య ప్రవహించే జంబెజీ నదికి చెందినది.

                                               

గోల్డెన్ గేట్

గోల్డెన్ గేట్ అనగా ఉత్తర అమెరికా జలసంధి, అది శాన్ ఫ్రాన్సిస్కో అఖాతం నుంచి పసిఫిక్ మహాసముద్రమును కలుపుతుంది. శాన్ ఫ్రాన్సిస్కో ద్వీపకల్పం, మారిన్ ద్వీపకల్పముల యొక్క అగ్రముల ద్వారా ఇది నిర్వచించబడింది. 1937లో దీనిపై ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గోల్డెన ...

                                               

ఏటిగట్టు

నదులు, ఏరులు వంటి పెద్ద నీటి ప్రవాహాలకు కల గట్టును ఏటిగట్టు అంటారు. ఏటిగట్టుకు నదులకు మధ్య చాలా దూరం ఉంటుంది. ఈమధ్య ప్రాంతమును లంక లేదా లంకభూమిగా వ్యవహరిస్తారు.

                                               

కొలరాడో నది

కొలరాడో నది అమెరికా, మెక్సికో దేశాలలో పశ్చిమ దిక్కుగా ప్రవహించే ప్రధానమైన నది. దీని పొడవు 2.330 కి.మీ. అమెరికాలోని 7 రాష్ట్రాలు, మెక్సికోలోని రెండు రాష్ట్రాలు దీని పరీవాహక ప్రాంతంలో ఉన్నాయి. ఇది రాకీ పర్వతాలలో జన్మించి, నైఋతి దిశగా ప్రవహిస్తుంది. ...

                                               

పద్మ నది

పద్మ నది, బంగ్లాదేశ్లో ఒక ప్రధానమైన నది. ఇది గంగా నది యొక్క ప్రధానమైన పాయ. దీన్ని పోద్దా అని కూడా అంటారు. రాజాషాహీ నగరం ఈ నది ఒడ్డున ఉంది. 1966 నుండి ఈ నది కోత కారణంగా 256 చ.కి.మీ. భూభాగం కోసుకు పోయింది. పశ్చిమ బెంగాల్, ముర్షీదాబాద్ జిల్లా లోని గ ...

                                               

యెనిసెయి నది

యెనిసెయి నది సైబీరియాలో ఉన్న ఒక నది. సైబీరియాలో ప్రవహించే మూడు గొప్ప నదుల్లో ఇది మధ్యది. మిగతా రెండూ ఓబ్, లెనా నదులు. ఇది ఆర్క్‌టిక్ మహాసముద్రం లోకి ప్రవహించే గొప్ప నది వ్యవస్థకు చెందినది. ఎనిసెయి ప్రపంచంలోని ఐదవ అతి పెద్ద నది. ఇది మిసిసిపీ నది క ...

                                               

వార్ధా నది

వార్ధా నది గోదావరి నదికి ఉపనది. ఇది మహారాష్ట్ర లోని వార్ధా జిల్లాలో ప్రవహిస్తుంది. విదర్భ ప్రాంతంలోకెల్లా పెద్ద నది. ఈ నది మధ్య ప్రదేశ్, బేతుల్ జిల్లా, ఖైర్వానీ గ్రామం వద్ద సాత్పురా పర్వతాలలో ఉద్భవిస్తుంది. ఇది సముద్ర మట్టానికి 777 మీ. ఎత్తున ఉంద ...

                                               

వేగావతి నది

వేగావతి విజయనగరం జిల్లా లోని నది. దీన్ని పెద్దగెడ్డ అని కూడా అంటారు. పాచిపెంట వద్ద దీనిపై ఒక ప్రాజెక్టును నిర్మించారు. దీన్ని పెద్దగెడ్డ ప్రాజెక్టు అంటారు. ప్రాజెక్టుకు దిగువన ఈ నదిని వేగావతి అని పిలుస్తారు. ఇది సువర్ణముఖి నదికి ఉపనది. సువర్ణముఖి ...

                                               

శబరి నది

శబరి నది, గోదావరి నదికి ఉపనది. ఇది తూర్పు గోదావరి జిల్లా లోని కూనవరం వద్ద గోదావరి నదిలో కలుస్తుంది. ఇది ఒడిశా రాష్ట్రంలోని తూర్పు కనుమలలో పడమరకు వాలుగాఉన్న సింకరం కొండ శ్రేణుల నుండి 1370 సముద్రపు మీటర్ల ఎత్తు నండి ప్రవహిస్తుంది. దీనిని ఒడిషాలో కో ...

                                               

నాథు లా

నాథూ లా. హిమాలయాల లో ఒక పర్వత లోయ, వాణిజ్య సరిహద్దు ప్రాంతం. ఇది సిక్కిం, టిబెట్ మధ్య వస్తుంది. ఇది భారతదేశం, చైనా మధ్య సరిహద్దు.చారిత్రాత్మక సిల్క్ రోడ్ వాణిజ్య మార్గంలో భాగమైన నాథులా పాస్, భారతదేశం, చైనా మధ్య ప్రత్యక్ష మార్గం.టిబెటన్లో, నాథు అం ...

                                               

ఆర్ద్రత

ఆర్ద్రత అనగా గాలిలోని నీటి ఆవిరి పరిమాణం. ఈ నీటి ఆవిరి నీటి యొక్క వాయు స్థితిలో ఉంటుంది, కనిపించకుండా ఉంటుంది. ఆర్ద్రత అనేది అవపాతం, బిందు, లేదా పొగమంచు యొక్క సంభావ్యత సూచిస్తుంది. అధిక తేమ చర్మం నుండి తేమ యొక్క ఆవిరి రేటు తగ్గించడం ద్వారా శరీరం ...

                                               

భూ సర్వే

సర్వేయింగ్ లేదా భూమి సర్వేయింగ్ అనేది భూమి ఉపరితలంపై ఉన్న వివిధ బిందువుల త్రిమితీయ స్థానాలను, వాటి మధ్య దూరాలను, కోణాలనూ నిర్ణయించే సాంకేతికత. అదొక వృత్తి, కళ. అదొక శాస్త్రం. సర్వే చేసే వారిని సర్వేయరు అంటారు. ఆస్తుల సరిహద్దులను, స్వంతదారులను నిర ...

                                               

లారోలిక్ ఆమ్లం

లారోలిక్ ఆమ్లం అనునది 12 కార్బనులను కలిగివున్న ఒక అసంతృప్త కొవ్వు ఆమ్లం.కొవ్వు ఆమ్లంలు అన్నియు మోనోకార్బోక్సిలిక్ ఆమ్లాలు.కొవ్వుఆమ్లంలో కార్బను, హైడ్రోజన్, ఆక్సిజన్ పరమాణువులు ఒకదానితో నొకటి బంధాలేర్పరచుకొని పొడవైన గొలుసు/శృంఖలం వలె ఏర్పడి వుండున ...

                                               

హైడ్రోకార్బన్

హైడ్రోకార్బన్ అన్న మాటకి తెలుగులో సమానార్థకం "ఉదకర్బనం." ఉదకర్బనాలలో కొన్నింటిని యంత్రాలలో ఇంధనంగా వాడతారు. ఉదాహరణకి మెతేను, ఎతేను వాయువులు ఈ జాతివే. దీపాలు వెలిగించుకుందికి వాడే కిరసనాయిలు, కార్లలో వాడే గేసలీను ఈ జాతివే. ఇది పూర్తిగా హైడ్రోజన్ మ ...

                                               

ఆల్కహాలు

రసాయన శాస్త్రములో పేర్లు పెట్టడం ఒక క్రమ పద్ధతిలో జరగకపోతే చాల చిక్కులు వచ్చి పడతాయి. ఉదాహరణకి "ఆల్కహాలు" అనేది ఒక జాతి పేరు, ఒక ఇంటి పేరు లాంటిది. ఇదే జాతి పేరుతో ఎన్నో "ఆల్కహాలు"లు ఉన్నాయి: మెతల్ ఆల్కహాలు, ఎతల్ ఆల్కహాలు, ఐసోప్రోపైల్ ఆల్కహాలు., ...

                                               

ఆల్డిహైడు

ఆల్డిహైడ్ లేదా ఆల్డిహైడు ఒక రసాయన కుటుంబం పేరు. ఈ కుటుంబంలో ఉన్న సభ్య పదార్థాల్ప పేర్లు అన్నింటికీ చివర ఆల్డిహైడ్ అనే తోక కనిపించవచ్చు. ఈ కుటుంబంలో ఉన్న సభ్య పదార్థాల నిర్మాణక్రమం లో గట్టి పోలిక కనిపిస్తుంది; అనగా ప్రతి పదార్థపు నిర్మాణక్రమం లోనూ ...

                                               

ఐన్‌స్టయినియం

ఈ రసాయన మూలకం పేరుని జెర్మనీ భాషలో ఉచ్చరిస్తే ఐన్‌ష్టయినియం అని పలకాలి. ఇంగ్లీషులో ష కారానికి బదులు స కారం వాడుతారు. కనుక తెలుగులో ఐన్‌స్టయినియం అంటే బాగుంటుంది. ఐ తరువార పూర్నానుస్వారం పెట్టి తరువాత స, ట, ఐ కలిపి ఒకే అక్ష్రరంగా రాయడంలో సదుపాయం ల ...

                                               

రేడియం

రేడియం అనేది ఒక రసాయన మూలకం. దీని పరమాణు సంఖ్య 88. ఆవర్తన పట్టికలో దీని యొక్క చిహ్నం Ra. దీనిని మేరీ క్యూరీ మరియు పియరీ క్యూరీ 1898 లో రేడియం క్లోరైడ్ రూపంలో కనుగొన్నారు. ఇది దాదాపు స్వచ్ఛమైన-తెలుపు రంగు గల క్షారమృత్తిక లోహము, కానీ ఇది ఆక్సిజన్‌క ...